కాంగ్రెస్ పక్కా గెలిచే సీట్లు ఇవే.. సంచలనం రేపుతున్న కొత్త సర్వే! | Off The Record | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • కాంగ్రెస్ అభ్యర్థులపై సర్వే రిపోర్ట్.. పక్కా గెలిచే సీట్లు ఇవే ? | Off The Record | hmtv
    #offtherecord #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 746

  • @muraliappam
    @muraliappam 12 днів тому +291

    వంద రోజుల పాలన ఏముందిరా ఒక ఫ్రీ బస్సు తప్ప

    • @kosuriprasad9846
      @kosuriprasad9846 12 днів тому +23

      అంతేగా అంతేగా. అదొకటి ఇచ్చేసి సంకలు. గుద్దుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 12 днів тому +14

      మోడీ 10 సంవత్సరాల పాలన ఎలా ఉంది తమ్ముడు??

    • @sayedmoulalisayedmoulalisa2304
      @sayedmoulalisayedmoulalisa2304 12 днів тому +5

      modi 10year lo chesharu chapandi bro.

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 12 днів тому

      ​@@sayedmoulalisayedmoulalisa2304 BJP achieved in last ten years more than what Congress did in 60 years:
      -IIT 16 increased to 23
      -IIIT 9 increased to 25
      -IIM 7 increased to 14
      -AIIMS - 8 increased to 17
      - Airports increased from 74 to 137.
      - Infrastructure roads and Airports improved in eastern states.
      Total MBBS govt seats - 24k se 48k hogyi (& isi saal 3200 seat bdhi hai💪) Every district will have a govt hospital by 2027.
      -Economy - 5th largest & by 2026 it will 3rd.
      - CAA, NRC, Ram mandir, teen talak, abolition of 370 & many historical decisions.
      - farmer got Five Lakh free bhima under Ayushman Bharath.
      -Farmer recieves 6000rs everyyear in his account.
      -every heritage place is being reconstructed & every railway station is renovating💪
      - Vande Bharath introduced
      - High speed built train under construction from Mumbai to Ahmadabad nagar
      -After 2014 - world record of making maxm km of highway💪
      - Most of villages are now with electricity.
      - 6 saal me 4G & 5G aagya bina scam ke like earlier (2g & 3g spectrum scam🤣)
      -By 2014 (35.4% indian have toilet) - 2019 (99.99% have toilets) & by this good sanitation every year were saving approx 5.5 % (of GDP) which we lost earlier due to poor sanitation (one of biggest achievement)🙌🙌
      -By 2014 (650km expressway) - by 2022 nov(3300km achieved🔥 & 31000 km expressway work going on & till 2026 all will complete & we will have 34000km expressway biggest achievemnt💪 bcoz our logistics cost is around 18%(of GDP)and after Completing this goal this would decrease to mere 11% which is comparable with developed countries like US(10.5%) & China(10%) & if u don't know what logistics cost is! , then I can't help uh buddy 🤧.
      - till 2014 only 38% adults had bank account & by 2019 it achieved 100% due to Jan dhan yojana 🔥)
      - till 2014- India Defence export was just mere 680cr/yr & in yr 21/22 it is 13000cr(70% from pvt Sector - A big ans for thm who r crying over privatization😂) & till 25 we will complete 35000cr/yr Export🤯. Numbers speaks of itself what changed after 2014 💪💪❤.
      - evermonth indians do UPI payments of around 20k cr & it will reach to 1 lakh cr till dec 23 or jan 2024 & America doesn't have UPI 🤡& to reach this figure they need atleast a decade )( indians can send or recieve payments thrugh UPI like a text messages like we do thrugh phone pay, paytm, bhim, bharat pay etc in seconds. But Americans have to wait for atleast 5 mins 🤕😂) & now more than 8 countries r following our DIGITAL INDIA Model 😌

    • @hymathmohammad641
      @hymathmohammad641 12 днів тому +12

      Congress 60 yendla nunchi Kashmir problem solve cheyale eroju bjp 370 thisukuvachi chesindhi salada ra

  • @abhilash7296
    @abhilash7296 12 днів тому +258

    4,5 సీట్ల కంటే కాంగ్రెస్ కు ఎక్కువ వచ్చే అవకాశం లేదు.

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 12 днів тому +6

      Khammam..mahabubabad cong gelupu

    • @prameeladontula9839
      @prameeladontula9839 12 днів тому +28

      60 years ruling lo దేశాన్ని, విద్యావ్యవస్థలాను, న్యాయవ్యవస్థలను, హిందువుల ఆస్తులు లాక్కోవటానికి వక్ఫ్ బోర్డు తెచ్చింది, ఉద్యోగాలు లాక్కోవటానికి రిజర్వేషన్లు తెచ్చింది, ఒక పథకం ప్రకారం భ్రష్టు పట్టించారు ఎదవలు,ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే ఎదవాలున్నారు వీళ్ళు మన దేశానికి పట్టిన దరిద్రం!90 కోట్ల హిందూ బంధువులారా కళ్లు తెరవండి👍
      జాగో హిందూ జాగో 👍
      పాపానికి పాంటూ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే, అధర్మానికీ రూపమిస్తే అధి ఖాంగ్రసే!!
      ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోణాల కుంపటి అని జనాలు తెలుసుకోవాలి,.ఖాంగ్రసే అనే ముసలం పుట్టింది, ధీన్ని భూస్థాపితం చేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      జాగో హిందూ జాగో 👍
      దేశం కోసం, ధర్మం కోసం, మన భావి తరాలను కాపాడుకోవడానికి బీజేపీకి ఓటు వేయండి 👍
      జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

    • @vijayb4864
      @vijayb4864 12 днів тому +1

      ❤🎉

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 12 днів тому

      ​@@prameeladontula9839siggu anipinchadam Leda neeku yenthakalam ee fake information tho natakalu adataru ...

    • @gamer-ix6bc
      @gamer-ix6bc 12 днів тому

      ​@@prameeladontula9839meeru ra ee deshaniki pattina daridram lanjodkallara saati Indians ni villians chestunnaru meeru Mee fake messages tho

  • @yadagiriraomadhavaram5012
    @yadagiriraomadhavaram5012 12 днів тому +305

    మీరూ చెప్పిన దానిని బట్టి కాంగ్రెస్ కు 4 కు మించి రావు

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 12 днів тому +2

      😂😂😂

    • @radham9949
      @radham9949 11 днів тому

      ​@@Manoj-lg5zc😊

    • @mahi181481
      @mahi181481 10 днів тому +4

      3 Vasthey Maha Ekkuva

    • @vakitimanyamkondanna
      @vakitimanyamkondanna 10 днів тому +1

      ​@@Manoj-lg5zc🎉

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 10 днів тому +3

      3 సీట్లు మాత్రం గెలుపు.. ఖమ్మం... నల్గొండ... మహబూబాబాద్..

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 12 днів тому +97

    కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి తరిమెదాం దేశం కాపాడుకుందాం 🙏

    • @narenderak6097
      @narenderak6097 10 днів тому

      🙏

    • @anjilaiahgoud4840
      @anjilaiahgoud4840 10 днів тому

      అంబలి కాసిన వాని కంటే ఉదుక తాగమని చెప్పినోడే గొప్ప అన్నట్లు ఉంది నీ వాలకము. స్వతంత్ర ఉద్యమానికి సంబంధం లేని బీజేపి కి ఈ దేశాన్ని పాలించే హక్కు లేదు

    • @prasadclickz1323
      @prasadclickz1323 10 днів тому

    • @kittusalvadi9681
      @kittusalvadi9681 6 днів тому

      దేశం ni ela కాపాడుతారో clear ga cheppu

  • @user-ob1sx9jn9s
    @user-ob1sx9jn9s 12 днів тому +145

    కాంగ్రెస్ కు 3 సీట్లు వస్తాయి

    • @ramuakula3189
      @ramuakula3189 10 днів тому +1

      👌నిజం చెప్పినరు అన్న గారు 👌🙏🙏

    • @sudhakarrbhayya3058
      @sudhakarrbhayya3058 6 днів тому +1

      Avi kuda ekkuve.

  • @mahigoud6207
    @mahigoud6207 10 днів тому +109

    కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తె లవ్ జిహాద్ ని ప్రోత్సఇంస్తది ఓటు వేయకండి కాంగ్రెస్ కీ

    • @vantaramvenkat
      @vantaramvenkat 9 днів тому

      🙏100%మొన్న కర్నాటక లో కాంగ్రెసోడి కూతురే లవ్ జిహాద్ తో పోయింది. CM సిద్దూ చివరికి ఒప్పుకున్నాడు. అయినా సిగ్గు లజ్జ లేని మనం ముస్లిమ్ పార్టీ ని నాకుతాంహిందువులంటే ధృతరాష్ట్రుని సోదరులే కదా.

    • @jsalla
      @jsalla 9 днів тому +4

      ఎవరినైనా నమ్మొచ్చు కానీ , నేను మాత్రమే దేశ భక్తుడిని , నేను మాత్రమే దేశాన్ని ఉద్ధరిస్తాను అని అనే బీజేపీ వాళ్లను అస్సలూ నమ్మలేము.

    • @user-uw4mh8zy4o
      @user-uw4mh8zy4o 8 днів тому +1

      Chepputho dengalira neelanti bjp kukkalnu

    • @user-wn5lj3kz9u
      @user-wn5lj3kz9u 4 дні тому

      ​@@jsallacongress sanka naaku, kammagathadhi

    • @user-wn5lj3kz9u
      @user-wn5lj3kz9u 4 дні тому

      ​@@jsallamim gudha kadugupo

  • @user-wy4vq6et2s
    @user-wy4vq6et2s 12 днів тому +73

    కాంగ్రెస్ 100రోజుల పాలన లో ఏముంది అని కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేయాలి

  • @DARAPULakshmanaRao
    @DARAPULakshmanaRao 12 днів тому +152

    స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఒక ఫ్యామిలీ చేతిలో😂

    • @ramarajugavara9357
      @ramarajugavara9357 10 днів тому +4

      సిగ్గు శరం లేని కొందరు ఓటర్లు మల్లి విదేశీయులపరిపాలనే (Italians) కె వేస్తున్నారు.
      1 seat కూడా గెలవనప్పుడే విదేశీయులపరిపాలన పోయిందని భావిస్తా.

    • @k.varun26
      @k.varun26 10 днів тому

      ​@@ramarajugavara935710-15 deshallo manollu minister lu, pm lu ayyaru, vallaku siggu sharam leke manolanu yennukonnara? Raajakeeyaku dhuram ga vunna Gandhi party ni venaka padi pilchindi manole.

  • @kotapranatanjani4007
    @kotapranatanjani4007 12 днів тому +142

    ఈ సారి పక్క ఖాన్ గ్రేస్ బొల్తాకొడుతుంది జై హిందు

    • @bommisettiganesh5154
      @bommisettiganesh5154 12 днів тому

      TTD darshan tickets lo 50% reservation andhra valaki ivali

    • @user-uw4mh8zy4o
      @user-uw4mh8zy4o 8 днів тому +1

      Hindu peru evado isthe pettukunnav😂😂😂😂😂

    • @peelidd
      @peelidd 5 днів тому

      @@bommisettiganesh5154 I demand 40% reservations to local (Balaji Dt) and 30% for rest of greater rayalaseema folks and another 10% for rest of Andhra people 🤣🤣🤣

    • @bommisettiganesh5154
      @bommisettiganesh5154 5 днів тому

      @@peelidd ok bro madi Nellore greater rayalassema

    • @user-wn5lj3kz9u
      @user-wn5lj3kz9u 4 дні тому

      ​@@user-uw4mh8zy4onuvvu tippu sulthan gaadi ichindhi pettukunnava 😅😅😅😅 vaani pichalu jokupo

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 12 днів тому +70

    కాంగ్రెస్ కు 4 లేకపోతే 5 seats వరకు రావచ్చు - mla ఎలెక్షన్స్ లో ఉన్న హావ ఇప్పుడు లేదు

    • @chikkathalli4975
      @chikkathalli4975 12 днів тому +10

      Appudu option leka congres gelichindhi anthe kani congres ki ippudu antha seen ledhu i think 3 seats comming mp

  • @suryaprakash8614
    @suryaprakash8614 12 днів тому +73

    Congress 3 to 4...

  • @santhoshreddy23
    @santhoshreddy23 12 днів тому +101

    Congress 000

  • @raghunandan8278
    @raghunandan8278 10 днів тому +12

    14 కాదు 4 వస్తాయి😂

  • @affanshaik5018
    @affanshaik5018 7 днів тому +4

    కాంగ్రెస్ పార్టీ 12సీట్లు తప్పక గెలుపు సాధిస్తుంది. ఇది సత్యం.

  • @chinna1864
    @chinna1864 12 днів тому +78

    మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్కర్నూల్,జాహిరాబాద్ ఫిఫ్టీ ఫిఫ్టీ.... అంతే.. ఖాన్ గ్రేస్ సీట్లు... వెనుక పడిన జనాలు వీళ్ళు..

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 12 днів тому +5

      నాగర్‌కర్నూల్ ఖచ్చితంగా ఆర్‌ఎస్పీ..

    • @rajubanavath1376
      @rajubanavath1376 12 днів тому +8

      Nagar karnool pakka bjp ❤❤

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 12 днів тому +2

      @@rajubanavath1376 Kaadu... RSP gelupu fix..ninnati meeting tho

    • @user-yt9vv3pu8n
      @user-yt9vv3pu8n 10 днів тому

      Arey loude ga Nagarkurnool congress pakka

    • @surenderreddy3049
      @surenderreddy3049 10 днів тому +5

      BJP 👍pakka win

  • @vijaykumarreddypasula19
    @vijaykumarreddypasula19 10 днів тому +14

    ఖాళీ బస్సులు ఒక నాలుగు రోజులు మహాలక్ష్మి స్టిక్కర్స్ అతికించి రాష్ట్రవ్యాప్తంగా తిప్పండి, వంద రోజులలో మీరు చేసింది అది ఒక్కటే కదా!

  • @HariG-wu4kj
    @HariG-wu4kj 12 днів тому +36

    గుంపు మేస్త్రి గూ,,,పలుగుద్ది పార్లమెంట్ లో

  • @kingk1473
    @kingk1473 12 днів тому +42

    e sari my vote modi ke candidate golichina and vodina

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 10 днів тому +8

    చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి
    అసెంబ్లీ ఎన్నికలలో చాలా వేవ్ ఉండే కానీ అందరు నర్వస్ అయ్యారు...
    ముందుగా రైతులని పట్టించుకోవాలి ప్రభుత్వం.. కానీ పట్టించుకోలేదు చూడండి
    చాలా తక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి
    కేసిఆర్ చేసినా తప్పే రేవంత్ అన్న చేస్తుండు..
    పక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను

  • @srinivasmalyala7896
    @srinivasmalyala7896 12 днів тому +118

    😂😂😂 congress zero 😂and I

  • @tprreddy2007
    @tprreddy2007 12 днів тому +32

    కాంగ్రెస్ పార్టీ కి 4,5 కంటే ఎక్కువ రావొద్దు

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 12 днів тому +17

    దేశం ప్రజలు కోసం బిజెపి మోదీ యోగి ✊🙏

    • @Ramraj-vw7kj
      @Ramraj-vw7kj 12 днів тому

      😂😂....mee adhbaktula leaders aa😂😂 ..Makoddu ra sannasulu ...

  • @pubgfans8517
    @pubgfans8517 12 днів тому +93

    కనుగొలు కాని పాతలానికి తొక్కి మరి బీజేపీ ని గెలిపిస్తాం

    • @Kpraveenreddy-ue9su
      @Kpraveenreddy-ue9su 12 днів тому +3

      పీకినవు po

    • @user-xr7gj7ic3i
      @user-xr7gj7ic3i 12 днів тому

      Cngrs పార్టీ కి పప్పు మీద నమ్మకం లేదు... దృవ్ రతి, గంజాయి చందు, సునీల్ కొంగోలు... లను నమ్ముకొంది...

    • @addagatlaanthonybabu876
      @addagatlaanthonybabu876 11 днів тому +1

      BJP ki 0

    • @sunpower4326
      @sunpower4326 11 днів тому

      @@Kpraveenreddy-ue9su🌾

  • @tprreddy2007
    @tprreddy2007 12 днів тому +15

    కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాఫ్ కావాలి ఎంపీ ఎలక్షన్స్ లో, MLA లు రౌడీ ల ని పెట్టుకొని తిరుగుతున్నారు, కార్యకర్తల ని దగ్గరికి రానివ్వడం లేదు

    • @ramesha8844
      @ramesha8844 10 днів тому +1

      Nevu e party ki vesthavo vallaku 0 seats vasthaile

  • @testpersonal7330
    @testpersonal7330 12 днів тому +10

    Telangana Prajalu - vote BRS ke

  • @rapakaprashanth1412
    @rapakaprashanth1412 10 днів тому +10

    Jai Telangana, jai kcr sir

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j 12 днів тому +13

    Brs 8....rasko...congress 2 to 3 max.... karimnagar and second brs debbaki bjp ki mind blank..

    • @udaykiran575
      @udaykiran575 11 днів тому +2

      Correct

    • @sathyakanugu2138
      @sathyakanugu2138 10 днів тому +4

      Brs ku 8 , పగటికలు కనటంలో తప్పులేదు😂😂😂

    • @LahariMathyala
      @LahariMathyala 9 днів тому

      Ala gelchedi unte Harish Rao, KCR ,ktr a nilchuntaru kada

    • @balaraju4045
      @balaraju4045 6 днів тому

      😂😂😂

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 12 днів тому +48

    తెలంగాణ లో congress మీద ప్రేమ తో లేదా revanth reddy ఏదో మంచి చేస్తాడని ఓట్లు వెయ్యలేదు, ఇప్పటికీ kcr ముద్ర వుంది at the same time muslim ఓటర్లు brs కు hand ఇచ్చి కాంగ్రెస్ కి vote వేశారు ఇప్పుడు హిందువులు brs పార్టీ కి hand ఇచ్చి బీజేపీ కి వోట్ వేయ బోతున్నారు

  • @suryachalla7341
    @suryachalla7341 12 днів тому +35

    Khammam,nalgonda ,పెద్ద పల్లి ,మహబూబ్బాద్, మాత్రమే గెలుస్తుంది కాంగ్రెస్

    • @mahendermahender3582
      @mahendermahender3582 12 днів тому +7

      నాది పెద్దపల్లి సో పెద్దపల్లి లొ నో ఛాన్స్ కాంగ్రెస్స్ కొప్పుల ఈశ్వర్ గెలిస్తున్నాడు

    • @satyanarayana8052
      @satyanarayana8052 12 днів тому +3

      Congress ki chance ledu bro..100% BRS gelustundi

    • @vaddesuresh5224
      @vaddesuresh5224 10 днів тому +1

      Gelavadhu aa 4seats lo brs gelusthadi

  • @bhanuprakashpatel273
    @bhanuprakashpatel273 9 днів тому +13

    Hmtv కూడా కాంగ్రెస్స్ కి దాసోహం అని ఈ న్యూస్ తో తెలుస్తుంది

  • @ajaygoud8212
    @ajaygoud8212 12 днів тому +12

    కెసిఆర్❤12

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 12 днів тому +75

    Jai BJP win in Telangana 12 mp seats

  • @sadarao9901
    @sadarao9901 12 днів тому +35

    Bye bye congress

  • @anahesh6121
    @anahesh6121 12 днів тому +51

    Jai shree ram jai modi jai bjp

  • @shivakumargoudshivaesam7274
    @shivakumargoudshivaesam7274 10 днів тому +13

    జై జై తెలంగాణ జై జై కెసిఆర్ జై భారత్ 🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘💞💞💞🚘🚘🚘🚘💯💯💯💯💯💯💯💯

    • @ramulualluri9743
      @ramulualluri9743 10 днів тому

      BRS Party Close Kele Katham Dhukan Bhand Jai Bjp

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 12 днів тому +30

    Rip Congress 😂😂

  • @SantoshKumar-gs9sb
    @SantoshKumar-gs9sb 12 днів тому +56

    Congress 0000😂😂😂

  • @Pv4NewsVlogs
    @Pv4NewsVlogs 10 днів тому +2

    కాంగ్రెస్ హవా నడుస్తోంది తెలంగాణాలో

  • @user-rb6zx2ln7l
    @user-rb6zx2ln7l 12 днів тому +36

    Jai BJP jai hind BJP. 12. Win 💯💯💯💯💯💯✌️✌️✌️✌️✌️🌺

  • @mekalaravimudiraj1356
    @mekalaravimudiraj1356 12 днів тому +15

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @KashimKaseem
    @KashimKaseem 12 днів тому +15

    BJP ki 13❤

  • @VangananiNani
    @VangananiNani 12 днів тому +48

    Jai bjp

  • @user-eo4oo3lw7y
    @user-eo4oo3lw7y 10 днів тому +3

    Jai trs jai kcr 🎉

  • @hramu629
    @hramu629 11 днів тому +10

    100 రోజులలో పికింది ఏముంది?

  • @narendarkonda5149
    @narendarkonda5149 12 днів тому +6

    ఈ వీడియో సారాంశం కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్న ఛానల్ అయినా కానీ ఇన్ డైరెక్టర్ బిజెపి గెలుస్తుంది అని బాధ

  • @narsingrao4937
    @narsingrao4937 12 днів тому +35

    jai bjp

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip 10 днів тому +2

    జై కెసిఆర్ 🙏🙏🙏🙏🙏

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 12 днів тому +19

    Waste congress raithu badnu ledu epatiki I have 5-20

    • @hymathmohammad641
      @hymathmohammad641 12 днів тому +1

      Veyaru rithu bandhu radhu ega

    • @janakireddy7289
      @janakireddy7289 10 днів тому

      Trs vachina raithu bandu rakapov bro
      Thala thoka Leni raithubandhu perutho pedda scam padhakam adi

  • @KVRRao_02
    @KVRRao_02 12 днів тому +9

    Jai Bharath Jai BJP
    Jai Modi 2024-29.
    Jai Telangana Jai BJP for Parliament elections 2024.
    Jai Telangana Jai CM Revanth Reddy for assembly elections 2023-28.

  • @dodlasrinivasdodlasrinivas4723
    @dodlasrinivasdodlasrinivas4723 12 днів тому +1

    ఈ ది కాంగ్రెస్ ఛానల్

  • @telanganaAP
    @telanganaAP 6 днів тому

    నాకు ఎందుకో ఇప్పుడు రేవంత్ కూడా చాలా నచ్చుతున్నాడు మరియు MP ఎలక్షన్ల తర్వాత పాలన తెలుస్తుంది మనం ఇప్పుడు తొందరపాటు మాటలు కానీ waste కామెంట్స్ కానీ పెట్టొద్దు కానీ ఒక సలహా అయ్యా రేవంత్ గారు ఇంత జీతాలు పెంచిన ప్రభుత్వ ఉద్యోగుల లంచాలు మరట్లే మరియు పనులు చేయట్లే దృష్టి పెట్టండి మరియు YSR ల ప్రైవేటు ఫైనాన్స్ ల మీద విపరీతంగా దాడులు చేయాలి లెక్కలు తీయాలి పోలీసు చాలన్లు కూడా తీసేయాలి

  • @nationfirst9527
    @nationfirst9527 10 днів тому +2

    Rip khangress

  • @KoteswaraRaoInapanuri
    @KoteswaraRaoInapanuri 11 днів тому +3

    11 MP seats victory by BRS(TRS) Telangana state and also khammam & mahabububad winning by TRS=13seats only.

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 10 днів тому +1

      గంత సీన్ లేదులే 1'ledante రెండు

  • @mahendermahender3582
    @mahendermahender3582 12 днів тому +9

    Jai kcr Jai BRS

  • @repalleraja8495
    @repalleraja8495 12 днів тому +5

    Raithula satta chupistam chusko CM sir

    • @Ramraj-vw7kj
      @Ramraj-vw7kj 12 днів тому

      Modiki chupinchali ra sulliga ...700 Farmers ni champindu vadu ...trocter lu ekkinchi...meeku Antha dimak unte kadha ra

  • @user-pc9rs2lt8t
    @user-pc9rs2lt8t 12 днів тому +3

    Jai BRS

  • @vll877
    @vll877 8 днів тому

    కాంగ్రెస్ పార్టీ కి క్షేత్ర స్థాయిలో బాగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు 😮

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 11 днів тому +3

    Jai Congress Jai Rahul Gandhi Jai Telangana ❤❤

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 5 днів тому

    Mim బీజేపీ ఒకటే అని ఇప్పుడు కాంగ్రెస్ mim కి సపోర్ట్ ఎందుకో

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 12 днів тому +3

    NITIKI NIJAHITIKI MARU PERU SRI NARENDRA DAMODHAR DAS MODI JI NAMASKAR 🙏 JI JAI BJP BJP BJP BJP BJP BJP 🙏 VOTE FOR BJP BJP BJP BJP BJP BJP BJP 🙏 JAI HOW BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP 🙏

  • @anantharamarao7469
    @anantharamarao7469 12 днів тому +4

    డిసెంబర్ 9 తారీఖున నేను రాగానే 2లక్షల ఋణ మాఫీ చేస్తనని అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఋణ మాఫీ చేయకుండా పార్ల మెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు లోపు 2లక్షలు ఋణ మాఫీ చేస్తామని మోసం చేసి ప్రయత్నం చేస్తున్నాడు.

  • @santhuudutha9305
    @santhuudutha9305 12 днів тому +6

    Congress 4sets

  • @gopalakrishnagondyala8538
    @gopalakrishnagondyala8538 10 днів тому +3

    ఓన్లీ బీజేపీ

  • @rangerjoker933
    @rangerjoker933 12 днів тому +4

    Jai brs

  • @narasimhareddy6113
    @narasimhareddy6113 10 днів тому +1

    ఖమ్మం, నల్లగొండ, నాగర్కర్నూల్, పక్క వేరేవి గ్యారంటీ ఏవి లేవు

  • @sridharthipparthi
    @sridharthipparthi 12 днів тому +2

    దేశంలో మోడీ గాడు ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే కట్టిన ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పు రా బత్తాయి .....నువ్వు ఒక్కటి చెప్పిన నేను కాంగ్రెస్ ను కాదని బీజేపీ కి ఓటు వేస్తా

    • @hymathmohammad641
      @hymathmohammad641 12 днів тому

      Sindhu river agreement 1960 la chesukunnaru monna 2022 la project finish indhi bjp govt la eppudu Jammu Kashmir ki drinking and agriculture ki vaduthunnaru ha project water anni donga panulu chesi enni rojulu natakalu adindhi Congress party

    • @ramanamorthala99reddy3
      @ramanamorthala99reddy3 11 днів тому

      నీ నోట్లో నా,,,,,,, మొ,,,,,,, దేశ ద్రోహి,,,, బార్ డాన్సర్ ఉచ్చ తాగు,,,,,,,,,,

    • @surenderreddy3049
      @surenderreddy3049 10 днів тому

      BP tablet vaysukora first nuvvu 😜.Vaysukunnava? Ok. Kuso ra ega. Modi emi chasindo nee pakkinti uncle nu adugura.... Pakistan mulla ku puttina fake Lanj..... aaaaa kodaka 😛😜😛😜

  • @user-ij1wm6zu4t
    @user-ij1wm6zu4t 12 днів тому +23

    Telangana me BJP Ko 12 to10 MP seat aati hai pura desh me BJP Ko 415 seat aati hai granted

  • @satyakotha7
    @satyakotha7 12 днів тому +3

    Congress 7, BJP 8, BRS 1, MIM 1.

  • @ramstylish1014
    @ramstylish1014 9 днів тому +2

    Scamgress 1 or 0 seats pakka vastai 😂😂😂

  • @anilreddykondam9837
    @anilreddykondam9837 5 днів тому

    మూడు,నాలుగు కూడా కష్టం.

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 11 днів тому +1

    Jai Congress ❤❤

  • @rangerjoker933
    @rangerjoker933 6 днів тому

    Regional parties will fight against national parties for Telangana self-respect,pl vote for brs

  • @solankidevender6171
    @solankidevender6171 4 дні тому

    కాంగ్రెస్ రేవంత్ పాలనా ను చూసి ఎవరు ఓటు వేయకండి మన దేశం బాగుండాలంటే బీజేపీ కి వేయాలి రాహుల్ జీవితం లో కూడా ప్రధాన మంత్రి కాడు ఇది నిజం

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 12 днів тому +1

    0 TO 3 MP SEATS FOR CONGRESS...

  • @srimannarayanamudumba-zy5qb
    @srimannarayanamudumba-zy5qb 5 днів тому

    Jai congress🎉

  • @palchamvenkateshgoud4533
    @palchamvenkateshgoud4533 8 днів тому

    Brs10 to 12 ఎంపీ లు....జై కేసీఆర్

  • @bingiyaadagiri3166
    @bingiyaadagiri3166 9 днів тому

    జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 285

  • @srinivasmittapally900
    @srinivasmittapally900 10 днів тому

    సార్ స్కూల్ లో 40 సంవత్సరాలనుండి స్పీపర్ గా పనిచేస్తున్నారు అందరిని రెగ్లర్ చేయండి స్కూల్ లో పనిచేస్తూ చనిపోయిన వరి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి🙏

  • @ranjithpateldasari7615
    @ranjithpateldasari7615 9 днів тому

    Only 2 సీట్స్ వస్తాయి కాంగ్రెస్ కి

  • @santunukala4034
    @santunukala4034 9 днів тому

    2 సీట్స్ గెలిస్తే చాలు మహా ఎక్కువ అయిపోతుంది ఖాన్ గ్రెస్ పార్టీ

  • @RajkumarPastham-ff8qg
    @RajkumarPastham-ff8qg 12 днів тому +1

    Jai Congress Jai shree ram ✋✋✋✋

  • @gnsh234
    @gnsh234 9 днів тому

    ఖాన్ గ్రెస్.. తెలంగాణ లో.. ఒక గాడుపు.. అనేది.. మేధావుల ఆలోచన..

  • @kamalarts6881
    @kamalarts6881 10 днів тому

    Jai sri Ram Jai Hanuman Jai Congress

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 10 днів тому

    బిజెపికి 12 ఎంపీ సీట్లు తెలంగాణ లో గ్యారెంటీ .

  • @pkrishanaiah62
    @pkrishanaiah62 10 днів тому

    12.pakkavastai🙏🙏

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 12 днів тому +24

    Jai BJP

  • @srikanth-sf1wj
    @srikanth-sf1wj 10 днів тому +1

    Please vofe for mallanna ♥

  • @jsalla
    @jsalla 9 днів тому

    Congress party will sweep all MP seats...

  • @pkrishanaiah62
    @pkrishanaiah62 10 днів тому

    Jai Reventh Anna 🎉🎉

  • @vamshit2106
    @vamshit2106 10 днів тому

    Nadhi Nalgonda... BJP fan ni... but e sari na vote BRS ke..

  • @LalitheswaraRajuValluru
    @LalitheswaraRajuValluru 12 днів тому

    No party wins beyond single digit for sure..

  • @Gkms1973
    @Gkms1973 10 днів тому

    ఖాన్ గ్రేస్ ఆరు గ్యారంటీలు మూడు సీట్లు అంతే👍🤣

  • @Mahivannela
    @Mahivannela 10 днів тому

    కాంగ్రెస్ హటావో దేశ్ బచావో

  • @mallikarjunyadavbobbala1790
    @mallikarjunyadavbobbala1790 12 днів тому +1

    BC లను రెండవ తరగతి citizens లాగ తయారు చేసిన Congress SC ST లను Reservation పేరు చెప్పి వారినీ ఓటు వేసే వారిగ తయారు చేసిన Congress

    • @seethasravani8263
      @seethasravani8263 11 днів тому

      Anna mana bc reservation nu muslims ku dobbindi congress..mana bc la ku awareness penchali..

  • @narsireddy746
    @narsireddy746 5 днів тому

    కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే లవ్ జిహాదీ లు ప్రోత్సహిస్తుంది.క్రైస్తవ మత మార్పిడులకు ప్రోత్సహిస్తుంది.వారిచ్చే ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లు వేస్తే హిందువుల అస్తిత్వానికి ప్రమాదం

  • @mdmazar2448
    @mdmazar2448 9 днів тому

    Jai congress jai revant zindabad Winn congress 15seat

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 11 днів тому +4

    VOTE FOR BJP ⛳️

  • @vijaykotturu1655
    @vijaykotturu1655 9 днів тому

    పక్కా 3 నుండి 4 కాంగ్రెస్ కి ,

  • @KondalyadavKondal
    @KondalyadavKondal 12 днів тому +1

    West Congress

  • @PrabhakarKaithala
    @PrabhakarKaithala 5 днів тому

    Jai bjp Jai sri ram Jai hind Jai Bharat Jai modi