Rahul Vs Modi: రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై లోక్‌సభలో వాదోపవాదాలు, మోదీ ఏమన్నారంటే | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులు, హింస గురించి చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలకు కారణమయ్యాయి. ఇంతకీ సభలో రాహుల్ ఏమన్నారు. ప్రధాని మోదీ ఏం సమాధానం ఇచ్చారు?
    #RahulGandhi #NarendraModi #Loksabha #Hindu #NDA #Congress
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

КОМЕНТАРІ • 868

  • @maharajbvk8836
    @maharajbvk8836 7 днів тому +279

    సగమే చూపించారు రాహుల్ గాంధీ మోడీ కి కౌంటర్ ఇచ్చారు విపక్ష ము అంటే శత్రువు కాదు అని చెపుతాడు

    • @entrepreneurkanna
      @entrepreneurkanna 6 днів тому +4

      Exactlyyy

    • @ayyappa55
      @ayyappa55 6 днів тому +33

      చెప్పడానికి ఎన్నైనా చెప్తాడు, పొద్దుపోక చెప్పినవి కాదు రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య ప్రకారం మోది చెప్పాడు. బీజేపి అన్ని మతాలు కులాల వారిని సమానంగా చూస్తే కాంగ్రేస్ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తాది. మరి అలాంటి వారిని శత్రువుగానే చూసి వారిని అధికారంలోకి రానివ్వకుండా చూడాలి అనేది మోది ఉద్దేశం. రాహుల్ గాంధీ ఏదో పొద్దుపోక శాంతి వచనాలు చెప్తే ఎలా? ముందు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు అపు అపుడు గౌరవం దక్కుతాది.

    • @siddivenkatesh9757
      @siddivenkatesh9757 6 днів тому +15

      ఎన్నిఅన్నా చెప్పు ఏమన్నా చెప్పు జై బీజేపీ

    • @LahariMathyala
      @LahariMathyala 6 днів тому +8

      Congress aa cheppali kadha?? Vallu chesina tappula gurnchi ???

    • @srinivassrinu9893
      @srinivassrinu9893 6 днів тому

  • @sri_harsha_d
    @sri_harsha_d 7 днів тому +117

    పార్లమెంటు తలుపు మెట్ల వద్ద మతాన్ని పార్క్ చేయండి. భారతదేశం రాజ్యాంగం ద్వారా పాలించబడే భూమి మరియు భారతీయులు దీని కంటే మెరుగైన చర్చలను ఆశిస్తున్నారు.

    • @LahariMathyala
      @LahariMathyala 6 днів тому +14

      Epudu Rahul Gandhi roju adhe testhadu chudandi.. malli BJP ni mata tatva party antaru

    • @walterheisenberg7678
      @walterheisenberg7678 6 днів тому +8

      Mari enduku ayya BJP vallu Jai Sri Ram ani arusthunnaru Lok Sabha lo.. adi religious slogan kaada.. patriotic slogan Ah endi??

    • @LahariMathyala
      @LahariMathyala 6 днів тому +4

      @@walterheisenberg7678 Mari ala ane vallu BJP ki endhuku neethulu cheppali .. Meeru antunnaru kabati memu antunnam ante ipothadi kada Congress vallu..

    • @walterheisenberg7678
      @walterheisenberg7678 6 днів тому +3

      @@LahariMathyala slogans raise chesedi BJP.. religious topics thechi influence chesedi BJP.. so adi cheyakudadu ani cheppakapothe inka ela thelusthundi vallaki.. oh pedda show chestharu constitution ki mokkadam lantivi only for camera.. chesevi mathram appudappudu unconstitutional panulu

    • @walterheisenberg7678
      @walterheisenberg7678 6 днів тому +2

      @@LahariMathyala assalu Modi chevuda ani doubt.. like Manipur ane word okati vinapadada.. malla vaadu oka PM.. Manipur ani antha gola chesina vaadu oka maata kuda cheppaledu Manipur gurinchi.. inka ah state people ela feel avtharu.. assal PM seat lo vundi kuda oka response ivvakapothe

  • @sampathreddy3073
    @sampathreddy3073 7 днів тому +66

    హింస మీరు చల్లుతున్న కిరోసిన్ వల్లే కదా
    కాశ్మీర్ ఇంతక ముందు ఎలా ఉండె ఇప్పుడు ఎలా ఉంది ఇది చాలు ఉదహరణ.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 5 днів тому +1

      ఏరా నువ్వుతినేది మనుషులు తినేదా లేక పందులు
      తేనేదా,,నిన్నకాక మొన్న కష్మీర్ లో,గుడికి వెళుతున్న హిందువుల బస్సుపై కాల్పలు జరిపి పదిమంది హిందూ యాత్రికులను, పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద పందులు
      మీరాహువుగాడు చెప్పే మైనారిటి శాంతి మతస్తులే మీశాంతం గురించి రాహువుగాడు చెప్పటం ఆడికుంబానికే లేని సిగ్గు నీకెలావస్తుంది 🐖🐖🐖👈🤣😀

    • @onenenokkadine8074
      @onenenokkadine8074 5 днів тому

      వాళ్ళ హయం లో కాశ్మీర్ మండితే ఇప్పుడు ఇండియా మొత్తం మండుతుంది కదరా మత ఘర్షణల వల్ల అది కనపడట్లేదు నీకు

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому +1

      Nuv kashmir vachava bro life lo eppudaina

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 4 дні тому

      Rahul Khan from Muslims from Italy Christian mother ..how do you expect Nationalist qualities..India should declare Hindu Country ..Anti nationals tarimi dengaali

    • @khanpatan4952
      @khanpatan4952 4 дні тому +3

      Pulvama attack.. ela vundi ippudu roju chusthnnam daily 5-6 soldiers intiki body's avutunnaru..mari em cheyalera mee God modi

  • @mpranaimpranai7137
    @mpranaimpranai7137 7 днів тому +46

    Rahul taking about hindhu😂 , then what about HINDU ACT brought by congress while in power , now gain support from so many parties and feeling like he won .😂😂😂

    • @syfuddinmahammad1628
      @syfuddinmahammad1628 5 днів тому +7

      Congress own ga 53 nundi 100 ki perigindhi
      BJP own ga 303 nundi 240 ki padipooyindhi.
      Vasthavam lo brathakadam nerchuondi first.
      😂😂😂😂

    • @user-fc2mf6oi8j
      @user-fc2mf6oi8j 5 днів тому +4

      Peaceful community, we gave you a country already go there and make him your leader not in Hindusthan.

    • @syfuddinmahammad1628
      @syfuddinmahammad1628 5 днів тому +2

      @@user-fc2mf6oi8j who the he'll are you to say that. Ye mera desh hai.
      Im proud of my country-Hindhusthan.
      There is no difference between India & Pakistan now in communal issues Pakistan is doing politics in the name of Islam & BJP is doing the same in the name of Hindhusim.

    • @varanasidurga5551
      @varanasidurga5551 3 дні тому

      @@syfuddinmahammad1628
      బిజేపి మాట్లాడేది nationalism గురించి దాన్ని ఎక్కడ దేశం unity గా ఉంటుందో అని భయం తో Hinduism ను blame చేస్తున్నారు . unity అనగానే ఎవ్వరికీ అయినా గుర్తు వచ్చేది majority హిందూ. వీరు కలిసి ఉంటే దేశం unity గా ఉంటుంది . వీళ్ళు విడిపోతే దేశం ముక్కలు చేయడం easy . nationalist పార్టీ అయిన బిజేపి ఏం చేసింది ? హిందువులు కులాల వారీ గా కాకుండా హిందువు గా బ్రతకండి అని చెప్తుంది . అదే కాంగ్రెసు కుల వివక్ష రాజకీయాలు చేస్తుంది . చివరికి మతం పేరుతో discriminate చేసిన పార్టీ లు కూడా దళితుల రక్షణ కోసం పోరాడుతున్నటు జై భీమ్ జై మీమ్ అంటూ హిందూ division చేస్తున్నారు .
      హిందూ కుల వివక్ష ఉంది కాబట్టి reservation లు వచ్చాయి అందుకే హిందూ ఫోల్డ్ లో ఉండే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి రాజ్యాంగం ప్రకారం. మరి ఎందుకు reservation లు వేరే మతం వారికి ఇవ్వాలి ?!! మొదటి నుండి అందరూ వేరే మతాలలో ఇలాంటి కుల వ్యవస్థ లేదు కుల వివక్ష లేదు అన్నప్పుడ ఎందుకు రిసర్వేషన్ లు అవసరం ?!!!! చెప్పండి
      బిజేపి ఏమన్నా కాంగ్రెసు లా డిఎంకే లా నో ముస్లిం మతాన్ని ఎక్కడ అయినా విమర్శించిందా లేదా ఉదయనిథి స్టాలిన్ గాడి లా నీచం గా మాట్లాడిందా !!
      బిజేపి ఏం చేసింది పాపం హిందువులను కులాల వారీ గా కాదు హిందువు గా ఉండు అని చెప్పడమేనా బిజేపి చేసిన పోలిటిక్స్ ఇన్ తే నేమ్ ఆఫ్ హిందూయిసం !!!
      ఇండి alliance ఓపెన్ గా ఓట్ జిహాద్ చేయమని అడిగినపుడు మీరు ఎక్కడికి వెళ్లారు !! భ్రమ లో బ్రతుకుతన్నారా !!! బిజేపి హిందూయిసం పేరుతో politics ఏ విషయం లో చేసింది !!! మీకు తెల్సిన పాయింట్ లు ఏమిటో చెప్పండి . terrorism ఒక business గా పెట్టుకున్న పాకిస్థాన్ ఎక్కడ భారత్ ఎక్కడ !! నీచం అయిన పోలిక . మీ సమస్య హిందూ unity అంతేనా ?!! హిందూ Unity గా ఉంటే మీకు సమస్య గా ఉందా ?!! హిందువులు కులాల వారీగా నో కొట్టుకుంటూ ఉంటే ఈ దేశం ముక్కలు అవడం చాలా easy అయిపోతుంది అందుకే కాంగ్రెసు కుల గణన అర్జెంట్ గా కావాలి అని అడుగుతుంది . కుల వివక్ష రాజకీయాలు చేస్తుంది .
      మీరు నిజంగా ఈ దేశాన్ని ఇష్టపడితే కాంగ్రెసు కి ఓట్ వేయరు . రీసెంట్ caa చట్టం కూడా మతం పేరుతో నాటకాలు ఆడారు politician లు.
      ఏ దేశం లో అయితే మతపరమైన హింస కి గురి అవుతూ ఉన్న మైనారిటీ లకి శరణార్థి గా allow చేస్తాం అంటే , వారిని మతపరం గా oppress చేసిన వారిని కూడా లోపలికి తీసుకురావాలి అని ఈ law ఒక యాంటీ ముస్లిం law గా రాజకీయం చేశారు .sc st లకి ఇచ్చే రిసర్వేషన్ లు oc లకి కూడా ఇవ్వాలి అంటే ఎలా ఉంటుంది !!! పాకిస్తానీ పర్సన్ tarek ఫతే గారు చెప్పినట్టు , ఇక్కడ హిందువు లు పడ్డ కొన్ని వందల సంవత్సరాల దాడులకి విలువ లేదు . మెజారిటీ అనే పేరుతో హిందువులను టార్గెట్ చేస్తారు.
      బిజేపి కి ఈ దేశాన్ని నాశనం చేసిన వారిని సెకూలర్ రాజులుగా ప్రాజెక్టు చేయడం ఇష్టం లేదు . వారి చేతుల్లో హింస ను అనుభవించిన హిందువులకి కూడా ఇష్టం లేదు ఇదేనా మీరు చెప్పే హిందుత్వ !!! అంటే హింస ను అనుభవించినా కూడా మేము invaders ను పొగడాల !!! sc లు అణిచివేశారు కాబట్టి వారికి రిసర్వేషన్ లు ఇస్తున్నారు .మొత్తం హిందువుల మీద జరిగిన అత్యాచారాలకి ఏం ఇస్తారు !! ఇవ్వకపోగా చరిత్ర మార్చి నీచులను హీరో లు గా పొగడమంటే , వారి చేతుల్లో నరకం అనుభవించిన హిందువులు ఎన్నటికీ పొగడలేరు . ఇదేనా మీ దృష్టిలో హిందూతవా అంటే ?!!!
      అసలు బిజేపి చేసిన హిందుత్వ రాజకీయం అంటే ఇదేనా అండి ?????

  • @user-xz9ln7nb9s
    @user-xz9ln7nb9s 6 днів тому +9

    You are great sir Rahul sir

  • @prathapgidda8975
    @prathapgidda8975 6 днів тому +6

    Daring opposition speech

  • @malakondaiahgolla973
    @malakondaiahgolla973 6 днів тому +4

    సత్యాన్ని అసత్యం చేయటంలో అసత్యాన్ని సత్యం అని నమ్మించడంలో నీ కంటే గొప్ప మాంత్రికుడు లేడు ఇ భువిపై

  • @Himama173
    @Himama173 6 днів тому +42

    సరిపోయేంత ప్రతిపక్షం సీట్లు లేక ఇన్ని రోజులు సుఖంగా భక్తి గీతాలు పడుకున్నాడు. ఇప్పుడు చూడు అసలైన ఆట... ఒక్కదానికి కూడా స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పరు 😅

    • @ratanprakash6282
      @ratanprakash6282 4 дні тому +2

      Yes

    • @Lovesavarkar
      @Lovesavarkar 3 дні тому +3

      @@Himama173 అందుకే మన ఖాన్‌ ని ఎప్పుడు ప్రతి పక్షంలో ఉంచుదాం దంచుతాడు.

    • @shilonisastry
      @shilonisastry 2 дні тому

      ​@@Lovesavarkar😂 mimmalni bjp vallu brainwash chesaaru hahaha

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 6 днів тому +169

    పాపం బిజెపి కి బుర్ర హీట్ ఎక్కింది 😂

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf 6 днів тому +28

      గోకుల్చాట్లోనో లుంబినీ పార్కులోను నీఫామీలి ఉంటేతెలిసేది ఆ పాపం ఎంటో😂😂😂😂

    • @hapieLyf
      @hapieLyf 6 днів тому

      పదమూడుకు పైగా పార్టీలతో జతకట్టి దేశం అంతా దేకినా వచ్చిన 99 సీట్లతో మూడోసారి ప్రతిపక్షంలో కూర్చుని కడుపుమంటతో హిందువులను తిడుతున్న హైబ్రిడ్

    • @anandybs1684
      @anandybs1684 6 днів тому +20

      Goree vachindi 😂

    • @SatishKandukuri-rk1uw
      @SatishKandukuri-rk1uw 6 днів тому +13

      Reservation candate va nuvvu 😂

    • @Raju85589
      @Raju85589 6 днів тому +2

      @@SatishKandukuri-rk1uw hi ra WhatsApp University paid commentrs payment ichara

  • @vamshigoud9434
    @vamshigoud9434 7 днів тому +71

    In India there is 2 types Hindus one orginal hindu and another bjp hindu

    • @Tank.3d
      @Tank.3d 7 днів тому

      very well said...but,u can call them dumb bhakths..dont add hindu religion along with them..pls

    • @svvardhan1997
      @svvardhan1997 7 днів тому

      There re no hindu all arr name sake Hindus who don't know nothing about themselves or their ancestors
      Just play the game of secularism by congress
      Let it
      Let convert this country complete islamic then u guys will then u will understand

    • @krishna8025
      @krishna8025 7 днів тому +1

      Because of shameless people like there

    • @sricommonman1085
      @sricommonman1085 7 днів тому +11

      2 types of muslim and christian. Original and congress minorities

    • @Tank.3d
      @Tank.3d 7 днів тому +2

      @@sricommonman1085 but, they never elected a clown and made Him prime minister 😂

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 6 днів тому +61

    Rahul Khan ni entha lepina BBC waste 2029 lo kuda BJP ne Jai BJP 🇮🇳😍

    • @AbdulKhajapasha-mc2qe
      @AbdulKhajapasha-mc2qe 5 днів тому +10

      Rahul Gandhi em chepado adi vinadira solluga

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому +5

      Ade jarigite India chaala twaraga patanam avtadi example neeraj modi . Vijay malya . And pedda pedda business mans vinevuntavu raithu market privete cheyali and railway ni privete cheyali and defence ki private cheyali ani annatu okka 2 years back gurtunda bro

    • @pokemonitishere202
      @pokemonitishere202 4 дні тому

      ​@@AbdulKhajapasha-mc2qe
      వచ్చాడండి అబ్దుల్ గాడు 😂😂

    • @shilonisastry
      @shilonisastry 2 дні тому

      ​@@pokemonitishere202bro bjp vallu mimmalni baaga brainwash chesaaru anukunta. Okasaari motham telusukoni maatladaali, Manipur lo entha Mandi muslims unnaru? Mari khan Khan antunna Rahul daanithi em avasaram? Deenini batti ayina ardam chesukovaali. Jai Congress jai Rahul ji

    • @shilonisastry
      @shilonisastry 2 дні тому

      Bro oka vishayanni gamaninchu. Rahul cheppara Hindus andaru hosanu prerepinche vaarani? 😂 Modi Mari enduku alaa annadu? Aayana recchagottadam neelanti vallu recchipovadam baagundi bro 😂 mimmalni chaala chaala baaga brainwash chesaaru

  • @reddimohan9904
    @reddimohan9904 5 днів тому +3

    Very good 👍

  • @user-cp6rg6cq8o
    @user-cp6rg6cq8o 6 днів тому +49

    Rahul the Educated man

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 7 днів тому +59

    BBC Congress పేరు change చేయలేదా ✋🐍🐍

    • @simmavijay
      @simmavijay 7 днів тому

      Neeku antha baadha aithey bjp bajana channels choosuko babu. ivi choodamani evaru cheppaledhu ga. Telangana lo boledanni daridrapu bjp bajana channels dhaaparinchai ga vaatini choosuko

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 6 днів тому +12

    బీజేపీ పార్టీ కి ఒక దండం 🙏. బీజేపీ పోతే ఈ దేశం బాగుపడుద్ది

    • @asnm4380
      @asnm4380 5 днів тому +4

      1)నిజమే బిజెపి పోతే చక్కగా కాశ్మీర్లో మళ్ళీ ఆర్టికల్ 370 అని పెట్టుకోవచ్చు చిన్నపిల్లల చేత సైన్యం మీద రాళ్లు వేయించవచ్చు.
      2) బిజెపి పోతే చక్కగా మన రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ఉన్న ఈడీ కేసులు తీసేయించుకోవచ్చు.
      3) బిజెపి పోతే చక్కగా 2జీలో, 3g లో, 4g లో 5జి లో, యూరియాలో, బొగ్గులో, ఒలింపిక్స్ క్రీడలలో, ఎక్కడపడితే అక్కడ లక్షల కోట్లు తినవచ్చు.
      4) కావాలంటే దేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు.
      5) చైనాకు పాకిస్తాన్ కు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు దేశాన్ని కోసి ఇవ్వవచ్చు. కాబట్టి బిజెపి పోవాల్సిందే కాంగ్రెస్ రావాల్సిందే.

    • @Lovesavarkar
      @Lovesavarkar 3 дні тому +4

      @@thecommonmansresponseisfor9048 BJP ఉంది కాబట్టే ప్రశాంతంగా ఉన్నావు.లేకపోతే ఎప్పుడో చైనావాడు ఆక్రమించేవాడు.

    • @kandregulajairam4509
      @kandregulajairam4509 2 дні тому +4

      Jai modi jai b.j.p

  • @vinod8884
    @vinod8884 5 днів тому +3

    Good to see a strong opposition... We can see 3 fold development now as said by BJP.

  • @enjapallishyamkumar593
    @enjapallishyamkumar593 7 днів тому +93

    హరే...క్యా భాత్ కీయ రాహుల్ జీ....

    • @jaganjagan7661
      @jaganjagan7661 7 днів тому +9

      క్యా భత్కీయ ముజే సమాజమే నహీ ఆయా పప్పు 😂

    • @sazidabdul7471
      @sazidabdul7471 7 днів тому +2

      ​@@jaganjagan7661malli vinu samaj ayitadi eroju kcpd bjp nii..

    • @jaganjagan7661
      @jaganjagan7661 6 днів тому +12

      @@sazidabdul7471 ఆ పప్పు గాడి మాటలు నాకు చిరాకు వింటే నవ్వు వస్తుంది 😂😂

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 5 днів тому

      @@jaganjagan7661అరె బత్తాయి పోయి అర్ణబ్ cow గాడి మాటలు విను కొంత ఉపశమనం దొరికిద్ది

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому

      ​@@jaganjagan7661isliye aap ne pagal jaisa comment kiya😊

  • @dondasudhakar4408
    @dondasudhakar4408 6 днів тому +3

    Hat's off to Rahul Gandhi. He has delivered truth.

  • @thotagopikrishna3994
    @thotagopikrishna3994 7 днів тому +47

    I support Rahul

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 6 днів тому +19

    Jai Hindustan ❤

  • @GopiNath-vy1rj
    @GopiNath-vy1rj 7 днів тому +4

    Bbc = congress

  • @sekharpj4275
    @sekharpj4275 7 днів тому +4

    Backward &Uneducated states only votes only bjp

  • @jatinjacks1449
    @jatinjacks1449 6 днів тому +3

    Well done rahul gandhi ji

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 7 днів тому +67

    ప్రతి సంవత్సరం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎమైనాయి మోడీ నువ్వు ప్రతి భారతీయుడి ఖాతాలో వేస్తానన్న 15 లక్షలు ఈమైనాయి

    • @1WhatIsee
      @1WhatIsee 6 днів тому

      ఎప్పుడు చెప్పాడు హిందీ రాదా... కాంగ్రెస్ వాళ్ళు చేసిన స్కాం లతో అందరికీ 10 లక్షలు వేయవచ్చు అన్నాడు...భాష రాదు...గుడ్డి వేధవల్లా బిస్కట్లు తింటూ బతకడమే కుక్కలా

    • @RaviTimmangaari-wb1hs
      @RaviTimmangaari-wb1hs 6 днів тому +6

      దీనిపైన అందరు కామెంట్ పెట్టండి

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 5 днів тому +10

      15 lakhs istanu ani modi ekada annadu😂😂😂😂😂😂...bjp manifesto lo a vishayam unda ??? ..

    • @chinthalamahesh8627
      @chinthalamahesh8627 4 дні тому +3

      హిందీ రాదు,అర్థంగాదు.ఇక 15లక్షలు ఏమర్థమైతది😂

    • @pokemonitishere202
      @pokemonitishere202 4 дні тому

      ​@@chinthalamahesh8627
      తెలుగు వచ్చు కదా. పానీపూరీ హిందీ రాకపోతే ఏం ?

  • @gowthamkumar6836
    @gowthamkumar6836 7 днів тому +18

    I am truly saying once up on a time South people polite and recieve any type of people with great hospitality now a days it's totally different after BJP came into power they started dividing people with religion basis and caste basis at my work place also people got divided 😢 mainly all are having what's app groups on their religion and caste basis, many of my friends went to other countries they are saying with your behaviour we are facing problems in other countries 😢

    • @melinaskitchen6777
      @melinaskitchen6777 7 днів тому +3

      Correct brother, even we are also facing same situation in office and localities also

    • @NRSV83
      @NRSV83 7 днів тому +3

      This is actually started by congress.. look back the history

    • @krsr5658
      @krsr5658 6 днів тому +2

      Neglecting everything is not peace..questioning everything is not divide & rule..try to know difference mr.half knowledge .

    • @akhilayarragunta6147
      @akhilayarragunta6147 5 днів тому +1

      No the truth is know now bjp had awaken us if you still say secular there is no use man you studied a lot and don't know the history what congress did to the nation first go and research and then keep comment

    • @varanasidurga5551
      @varanasidurga5551 3 дні тому

      rohyinga lu border states నుండి సౌత్ స్టేట్స్ కి వచ్చేశారు . కళ్ళు మూసుకుని గుడ్డిగా బతకడం అది ప్రశాంతత అనుకోవడం చెత్త పని .

  • @shaikbabababa2585
    @shaikbabababa2585 6 днів тому +3

    Priyanka Gandhi unte inka bagundedgi.....jai Rahul ji

  • @janasena443
    @janasena443 7 днів тому +36

    లైఫ్ వీడు రాకూడదు

    • @Lifeofaafy
      @Lifeofaafy 6 днів тому +8

      Jai Congress

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому +1

      Enduku rakudadu okka sari cheppu aayana ki okka saraina power ivvakunda Ela cheppagalav aayana bad ani

    • @AshrafAli-kt5wl
      @AshrafAli-kt5wl 4 дні тому

      Okay press meet Ram Avtar Modi to

    • @vedulavamsi8542
      @vedulavamsi8542 4 дні тому

      @@user-on3zh5bz2u ఒక నేత \ leader అంటే ఎలా వుండాలి??
      అందరినీ సమానంగా చూసే గుణం వుండాలి.
      అందరినీ కలుపుకుని వెళ్లే గుణం వుండాలి.
      పొరపాటున ఒక వర్గం తప్పు చేస్తే, సర్ది చెప్పి అందరినీ కలిపేలా వుండాలి.
      మరి వీడు ఎమ్ చేస్తున్నాడు????
      ఒక secular దేశం, జండా లోనే మూడు రంగులు పెట్టి మూడు మతాలకు సమస్థానం ఇచ్చిన దేశం లో ప్రతి పక్ష నేత స్థానాన్ని ఇస్తే.. ఒక మతాన్ని కించ పరుస్తు, ద్వేషం వెళ్ల కక్కుతున్నాడు.
      ఇలాంటి వాడు రేపు ప్రధాని అయితే ఆ మతంన్ని follow అవుతున్న వారి పరిస్థితి ఏంటి?
      వీడు అసలు oka దేశానికి నేతగా పనికి వస్తాడ?
      ఇలాంటి మనిషి దేశానికీ నేతగా పనికిరాడు

    • @samsonbabu6836
      @samsonbabu6836 4 дні тому

      Nuvvu chapina anta matram ame jargadu. Next Rahul Gandhi PM.

  • @yadagirigoud3998
    @yadagirigoud3998 7 днів тому +17

    BJP hinduvulu, Congress hinduvulu unnaru.bjp muslim lu leru endu ko. Rahul muslima Hindu a 😂😂😂

    • @simmavijay
      @simmavijay 7 днів тому +5

      Rahul muslim aithey, Modi kuda muslim. Nuvvu Rahul ni muslim anukunte nenu Modi ni muslim anukunta.

    • @UdayKumar-us2vr
      @UdayKumar-us2vr 6 днів тому +6

      Rahul always Muslim

    • @simmavijay
      @simmavijay 6 днів тому +3

      @@UdayKumar-us2vr Modi also always muslim as per my opinion

    • @charanrao5910
      @charanrao5910 6 днів тому +4

      Rahul is everything except hindu

    • @MAHAMMADILIAS
      @MAHAMMADILIAS 6 днів тому

      MODI is the worst, and waste leader of our country.​@@UdayKumar-us2vr
      For you Muslims are bad.
      But for me being Muslim is Happy and great....
      I am grateful to GOD, I met lot of good people in life. They are both Hindus and Muslims.
      I like Hindus. But I dont like BJP, RSS, VHP, Bhajarangdal... They are bad people. In the name of religion they do all nasty things

  • @sazidabdul7471
    @sazidabdul7471 7 днів тому +7

    Bjp battailaku baga mandutunnatu undi.

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 7 днів тому +3

    Bbc cannot support hindhu

  • @johnrobert4454
    @johnrobert4454 6 днів тому +41

    Rahul Gandhi he's right person in India ,

    • @damodarvemula4309
      @damodarvemula4309 4 дні тому +1

      aithey velli 🤣🤣🤣🤣

    • @Lovesavarkar
      @Lovesavarkar 3 дні тому

      @@johnrobert4454 అయుతే కాంగీలో ఒక్కడేనా right person ఉంది.very said

  • @Raju85589
    @Raju85589 7 днів тому +89

    WhatsApp University BJP paid commentrs please attend ✓😂😂😂

  • @theworldsvlogs2781
    @theworldsvlogs2781 6 днів тому +3

    BJP Hatavo Bharath Desh Bachchavo ❤

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 6 днів тому +2

    Jai sri ram ❤

  • @user-ce3ej7uv7w
    @user-ce3ej7uv7w 6 днів тому +100

    హిందూ అంటే మెజారిటీ ఉన్నవాళ్లు మెజారిటీ లేని వాళ్ళ మీద హింసించడం కాదు అని ఎంత గొప్పగా చెప్పావయ్యా రాహుల్ గాంధీ . దేశం కోసం.ఎంతైనా ప్రాణ త్యాగాలు చేసిన వంశంలో పుట్టిన పులిబిడ్డవు

    • @praveenk8112
      @praveenk8112 6 днів тому +18

      దేశం కోసం వీడి ఫ్యామిలీ లో ఎవరు ఏరకం గా త్యాగం చేశారో వివరంగా చెప్పండి please 🥺

    • @Ajaaaaa222
      @Ajaaaaa222 6 днів тому +12

      Pappu paytm batch

    • @krsr5658
      @krsr5658 6 днів тому +8

      Best joke

    • @indianfilm2750
      @indianfilm2750 6 днів тому +2

      😂😂

    • @KVasantha-ff9yq
      @KVasantha-ff9yq 6 днів тому +2

      😂

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 7 днів тому +14

    Rahul .5 Muslim.5 Cristian

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому

      Bro am an Hindu . Rahul . 5 muslim 5 hindu 5 Cristian 5 sick 5 jain ok

  • @prnathala4413
    @prnathala4413 4 дні тому +1

    ప్రతిపక్ష నాయకుడు సంధించే ప్రశ్నలకు తప్పనిసరిగా దేశప్రజలకు అర్ధమయ్యే రీతిలో సమాధానం చెప్పాలి కానీ సింపుల్ గా ఒక్క మాటలో హిందు మతాన్ని అవమానిస్తున్నారు, రాహూల్ పిల్లవాడు, అతను పరాన్నజీవి అంటే ప్రశ్నలకు సంబంధం లేని జవాబులు ఇస్తే ఎలా? అతను గంటా నలభై నిమిషాలు మాట్లాడి గత పదేళ్ళలో బిజెపి వలన దేశం నష్టపోయింది అంటున్నాడు, మీరూ ఒకరోజు టైం తీసుకుని భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పండి. నిద్రలేస్తే, హిందూ, హిందుత్వ ఈ రెండు తప్ప దేశంలో మరింకేమీ సమస్యలు లేవా? ఇన్నాళ్ళూ లేని హిందుత్వ సమస్య బిజెపి మరి ముఖ్యంగా మోడీజీ వచ్చినాకే వచ్చిందంటే ప్రాబ్లం ఎక్కడుంది, ఎవరు సాల్వ్ చెయ్యాలి. దేశ ప్రజలు ఇంకా మీ కాకమ్మ కధలు వింటారనే అనుకుంటున్నారా? హిందువులకు భక్తీ కావాలి, ఈ దేశమూ సుభిక్షంగా ఉండాలి, మరి ముఖ్యంగా తమ బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయఖులు కావాలి, మిమ్మల్ని నమ్మి గత పదేళ్ళు అధికారం ఇచ్చారు, ఇంకా విశ్వాసం కొద్దో గొప్పో ఉండబట్టే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అధికారాన్ని అప్పచెప్పారు, ఇంకా మీరు ఇలాగే మతాలా మధ్యన విభజన రేఖ గీస్తూ పోతుంటే ఈ ప్రజలే మిమ్మల్ని మాజీలుగా చేస్తారు.

  • @kishorratan4534
    @kishorratan4534 5 днів тому +12

    హిందూ మతం ముసుగు వేసున్నా బీజేపీ కి ఉచ్చ పాయించావ్ రాహుల్ జీ...
    BJP పార్టీ లో చాలా వరకు నిజమైన హిందూవులు లేరు...వారు నటిస్తున్నారు

    • @asnm4380
      @asnm4380 5 днів тому +1

      అవినీతి కేసుల్లో ములిగితేలుతూ బెయిల్ మీద బయట తిరిగే వాళ్ళు మనకు ఆదర్శం.

    • @asnm4380
      @asnm4380 5 днів тому +1

      పార్లమెంట్లో కన్ను కొట్టేవాడు ప్రధానమంత్రి ఎలా ఉండాలో చెబుతూ ఉంటే మనం ఆహా ఓహో అని చెప్పి పొగడటం.

    • @asnm4380
      @asnm4380 5 днів тому +1

      ముస్లిం ఓట్లతో గెలవడానికి వైనాడు వెళ్లి పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ సెక్యులరిజం గురించి మాట్లాడడం అది మనకి అబ్బో అనిపిస్తుంది.

    • @asnm4380
      @asnm4380 5 днів тому +1

      ఓట్ల కోసం 2019లో జంధ్యం వేసుకుని మాది కౌండిన్య గోత్రము నేను బ్రాహ్మణుని చెప్పుకు శివాలయాలు చుట్టూ తిరిగాడు. ఇప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉంటే మనం చప్పట్లు కొడుతున్నాం.

    • @ramakrishnagajji3537
      @ramakrishnagajji3537 5 днів тому

      ​@@asnm4380 సెక్యూలర్ ఇజం only హిందువుల కు మాత్రమే వర్తిస్తుంది

  • @kothapallivenkateswarlu9345
    @kothapallivenkateswarlu9345 4 дні тому +1

    జై శ్రీ ram

  • @Rajendarpadala
    @Rajendarpadala 6 днів тому +2

    జై బీజేపీ జై జై బీజేపీ

  • @returnsfiling3809
    @returnsfiling3809 6 днів тому +19

    Rahul khan you are not a hindu, always abusing hinduism

    • @khanpatan4952
      @khanpatan4952 4 дні тому

      😂😂😂😂 who said ur new god modi

  • @nagannajelly9001
    @nagannajelly9001 6 днів тому +2

    Bbc ఇంకా మారారు

  • @travel_monster
    @travel_monster 6 днів тому +2

    jai rahul ji

  • @devapriyudupuli8647
    @devapriyudupuli8647 7 днів тому +58

    Best example
    Harvard vs tea 🍵 master

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 7 днів тому +74

    హిందుత్వం నుంచి ఎన్నో మతాలు పుట్టాయి. బౌద్ధ జైన అజీవక వైదిక కర్వక సిక్కు చైత్యక , మహాయాన అనేక వేల మతాలు పుట్టి పురిట్లోనే అంతం అయ్యాయి కానీ 4.5 బిలియన్ సంవత్సరాల కాలం నుంచి మనుగడ లో ఉంది హిందూమతం , రాహుల్ గాంధీ హిందూ మతం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి 1 సంవత్సరం పనిచేస్తే నీకే తెలుస్తుంది హిందూ మతం గొప్పతనం. అయినట్ నిన్ను ప్రజల సమస్యల పై కొట్లడమంటే మతాల పై మాట్లాడుతున్నావ్. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. దేశానికి మతం లేదు దేశ ప్రజలకి మతం ఉంది చరిత్ర తెలుసుకోవాలి

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 7 днів тому +17

      4.5 billion years kritham bhumi kuda puttaledu bro . Mathalu yekkadnunchi osthai

    • @munukuntlalaxman4608
      @munukuntlalaxman4608 7 днів тому +9

      @@thegamingbro.........5531 world geography book చదువు బ్రదర్ తెలుస్తాది.

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 7 днів тому +11

      @@munukuntlalaxman4608 meeru yekkada chadivaro link pettandi. Asalu viswam putti 13.5 billion years aindi. Earth putti 4.5 billion years aindi. Manishi putti 5 lakh years kuda kaledu. Hindu matham putti maha aithe 2000-2500 years ayyindi.

    • @munukuntlalaxman4608
      @munukuntlalaxman4608 7 днів тому +3

      @@thegamingbro.........5531 niku answer kavalante near library lo dorukutundi. Google lo dorakaadu

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 7 днів тому

      Matham veru palana veru.mundhu nayakula teeru.maarali.nijayathiga vunnavaarikante avineethiparulaina dhanikulake vyavastha andaga vundadam dharmama rajyanga viluvalu maravoddhu nayakulu.thama lopalu daachadaaniki.matham musugu kaakoodadhu

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 6 днів тому +2

    Rahul Khan ippudu okala matladatadu repu inkola matladatadu😂😂 vadu pm ayite manakante Pakistan better avutadi😂😂

  • @Srinu-th1ou
    @Srinu-th1ou 3 дні тому +1

    జై రాహుల్ 🇮🇳🕉️✝️☪️❤️🙏

  • @mehadikhan4680
    @mehadikhan4680 5 днів тому

    Super mind blowing❤❤❤❤❤❤

  • @sweetysweety9173
    @sweetysweety9173 7 днів тому +60

    Hatsup Rahul sir

    • @svvardhan1997
      @svvardhan1997 7 днів тому +15

      Ayite veli aa Italy vadu pasta tinu ekkada nundi po 😂😂

    • @venkatnaidu5550
      @venkatnaidu5550 7 днів тому +9

      దేనికోసం హ్యాట్సాఫ్ రా వెళ్లి పంచదార వేసుకుని

    • @Avatar-jt7ig
      @Avatar-jt7ig 7 днів тому

      Hats off Papu for criticizing Hindu in Hindustan 😂? Converted are Happy.. because they are papu too 🤣

  • @kiranmai9334
    @kiranmai9334 5 днів тому

    Super speach

  • @prasadpathina7570
    @prasadpathina7570 6 днів тому +8

    జై రాహుల్ గాంధీ ❤🎉

  • @Bright_Nation
    @Bright_Nation 7 днів тому +74

    హిందూ, హిందూ ఏందిరా రా బాబు, మతం ఏమైనా సమస్యలు తీరుస్తుందా, అన్నం పెడుతుందా. ఎలక్షన్ టైం లో మతం పేరు చెప్పుకొని ఓట్లు ఆడుకోవడం తప్పనిచి. అన్ని మతాలు సమానం , ఎవడి యిష్టం వారిది. యిది హిందూ దేశం కాదు, భారతీయుల దేశం , అన్ని మతాలు సమానం. జై! భారత రాజ్యాంగం

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 7 днів тому +22

      అడ్డదారిలొ వీళ్ళమామ తెచ్చిన సెక్కులరిజం బలుపు వీడిచేత అలామాట్లాడిస్తుంది,, వీళ్ళకుటుంబ రాజకీయ జీవితమె మతవిద్వేషాలు రేపటం,,😂😂😂😂

    • @sivashankar4979
      @sivashankar4979 7 днів тому

      Deshanni naashanam korukune vaari matham samanam kaadu

    • @jaganjagan7661
      @jaganjagan7661 7 днів тому +11

      ఇది హిందూ దేశమైతే బాగుండు

    • @Navigation.1996
      @Navigation.1996 7 днів тому +12

      @@Bright_Nation భారత రాజ్యాంగం హిందువులు మెజారిటీగా ఉన్నంతవరకే ఉంటుంది.. హిందువులు మైనారిటీ అయితే ఈ రాజ్యాంగం ఉండదు

    • @LahariMathyala
      @LahariMathyala 6 днів тому +4

      Nice question... Adi Hindus ki cheppadam manesi vere vallaku kuda cheppu

  • @prasadarao2826
    @prasadarao2826 5 днів тому

    Jai Hindustan

  • @visaservices9303
    @visaservices9303 5 днів тому

    Thanks for your appreciation mr.papu

  • @vijaynaik9267
    @vijaynaik9267 7 днів тому +33

    Rahul gandhi says correct

    • @prasanthburns
      @prasanthburns 7 днів тому +6

      Bro it’s called half knowledge..if he has particular view about specific people he would mention it specifically not by pointing whole community..Maturity is always absent for him

    • @S.Srinivas
      @S.Srinivas 6 днів тому

      ​@prasanthburns modi ji half mind bro. He is Only chayi vala

    • @prasanthburns
      @prasanthburns 6 днів тому +1

      @@S.Srinivas it’s shame to u..it’s ok to mention if you have any concern about his tenure and point out mistakes..but mentioning him half because of he is chaiwala once upon a time…you have to go back to your roots and look out your standards ….

  • @vasudev3135
    @vasudev3135 5 днів тому

    ❤❤❤❤

  • @shasanthvallepu692
    @shasanthvallepu692 6 днів тому +10

    అది అభ్య హస్తం కాదు భస్మా స్వరా హస్తం

  • @pintobarthlomew
    @pintobarthlomew 7 днів тому +19

    Rahul Ji Hindu la gurinchi analedhu. He spoke about BJP hindus.

  • @charanteja_
    @charanteja_ 4 дні тому +1

    He should be punished immediately for passing derogatory comments on Hindus of this country.

  • @bunnyworld29
    @bunnyworld29 6 днів тому

    💙💙🔥🔥

  • @grkreddy4460
    @grkreddy4460 7 днів тому +2

    Rahul Gandhi, the leader of the Congress party, is in Hindu Desh and if he speaks again in the Parliament in such a way that insults the Hindu religion, the Congress will also be destroyed in Telangana and Karnataka. Remember this, Rahul Gandhi.
    Beware, he will deport you from India too.

  • @user-jr5wn1ng1m
    @user-jr5wn1ng1m 5 днів тому +1

    It’s true

  • @user-vc7ts3yu3c
    @user-vc7ts3yu3c 2 дні тому +1

    If really Hindus are so much of violence then wondering how will he be alive😂

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 7 днів тому +45

    ఏం అరవడం పిచ్చోడిలా

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 7 днів тому +13

      నీకు నీ లాంటి వాడికి వినబడాలనే

    • @user-rc1pu6sk9l
      @user-rc1pu6sk9l 7 днів тому +3

      Elago vinatam chetakaadhu kanisam subtitles anna chadavochu ga Edo vachesi comment pettestaru

    • @simmavijay
      @simmavijay 7 днів тому +1

      Please read subtitles babu. Em choodaru comment pettadaniki vachestharu.

    • @vasudev3135
      @vasudev3135 5 днів тому

      మణిపూర్ లో జనాలు అరుస్తుంటే వినపడలేద నీకు. నీ మోడీ కి అరుపులు

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому

      Neei em ardam kaledani cheppu bro athanu chaala baaga nijalu cheppadu kavalante malli vini naaku reply pampu nen neeku vivaram ga cheptanu

  • @0000099999ful
    @0000099999ful 4 дні тому +1

    Don't interrupt religion , caste , and all discussions specially to to divert main imp issues please

  • @samuelrepalle814
    @samuelrepalle814 5 днів тому +3

    BJP govt not a secular party,knows total world

    • @Lovesavarkar
      @Lovesavarkar 3 дні тому

      @@samuelrepalle814 Secular అర్దం చెప్పు భయ్యా

    • @Coc537
      @Coc537 2 дні тому

      @@Lovesavarkar మత సంబంధము లేని meaning.
      Any party in India should learn to treat any religion people with respect.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 7 днів тому +2

    There r so many important issues r there in our country, why he talk & degrade a particular religion .Can't he dare enough to talk other religions like this. He know what will be going to happen if he talks.

    • @vjmobilegaming
      @vjmobilegaming 7 днів тому +1

      Hello dude he talked about NEET, MANIPUR INCIDENT and etc ..once check his full speech...

  • @princesudheer4339
    @princesudheer4339 6 днів тому +2

    Jai modi

  • @bmahesh5890
    @bmahesh5890 7 днів тому +27

    Erri hook rahul gaadu😅😅

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 7 днів тому +4

      Uchapoinchindu ee roju bjp ki..modi, amitsha, rajnadh, Kiran rijiju, ashvini vaishnav andaru interrupt chesaru. Ventaney pressmeet pettirru😂

    • @bmahesh5890
      @bmahesh5890 7 днів тому

      @@thegamingbro.........5531 a vallu posukolera 😁😁 rahul Khan daggarundi pattukoni poyinchada bro😂😂

    • @advocaterambabu
      @advocaterambabu 6 днів тому

      Meeru...Mari pedha erri.....huuuuu.,.kkkk visayam mataladali kani hatred create cheyya kudadhu...

    • @KrishnaDwarka-ro2wh
      @KrishnaDwarka-ro2wh 6 днів тому

      ​@@thegamingbro.........5531peruleni la=nakodaka em matldtunav ra velli Adukoo poyoi

    • @sangmitra-oe9qo
      @sangmitra-oe9qo 5 днів тому

      Vachi na modi gudu

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 6 днів тому +16

    I Am Hindu 🕉️
    Not BJP Hindu 😁
    Tq Rahul sir Raising Real Issues 👌

    • @akhilayarragunta6147
      @akhilayarragunta6147 5 днів тому +6

      If your hindu you would never support congress first research who is the husband of indira ghandi who is father of Rajiv ghandi and who is grandfather of rahul ghandi then support congress shame on you saying hindu and supporting congress

    • @sangmitra-oe9qo
      @sangmitra-oe9qo 5 днів тому

      ​@@akhilayarragunta6147velli modi gudu.... he is pm of india ..not Hinduism

    • @ViduraVoice
      @ViduraVoice 4 дні тому

      U r secular hindu...

    • @Coc537
      @Coc537 2 дні тому

      @@akhilayarragunta6147so Hindu should support Hindu political parties only and Hindu can kill any other religion person and So Hindu can do anything to manipur people 🫡.
      Love people not caste or religion
      Respect people not caste or religion

  • @quranwithurdutranslation553
    @quranwithurdutranslation553 5 днів тому

    Full speech missing

  • @agarapuraghavendra2919
    @agarapuraghavendra2919 3 дні тому

    జై నమో జై బీజేపీ జై భారత్

  • @shekarreddy990
    @shekarreddy990 6 днів тому +1

    Now understand Rahul Gandhi's reaction be carefully Indian's.
    Definately he will spoiled one day 😮😮

  • @crazyworld6192
    @crazyworld6192 6 днів тому +2

    Muslims do same
    Allah Allah Allah
    Khangress 😂

  • @nazeerworld
    @nazeerworld 6 днів тому +5

    Rahul ghandi said correct 👏👌👌👌👌👌. Modi is a cast politics.

  • @venkatg3315
    @venkatg3315 6 днів тому +2

    Why congress using *hindu* word evrytime? They are too much afraid of polarizing hindus. Why not rahul point out WB issue.

    • @vijayaponduru5578
      @vijayaponduru5578 5 днів тому

      Why using word bjp party hindhu religion?

    • @venkatg3315
      @venkatg3315 4 дні тому

      @@vijayaponduru5578 because India's DNA based on hindutva and also BJP supporting India's base culture.

  • @user-kj9zw1dc9q
    @user-kj9zw1dc9q 4 дні тому +12

    బిజెపి మోదీ చేసేది మతం కాదు ధర్మం జై భారత్ జై మోడీ

  • @pdprasad1266
    @pdprasad1266 7 днів тому +83

    హతవీధి, పదేళ్లనుండి హిందూ ముస్లిం తప్ప, దేశానికి ఏం ఒరిగిందని...?
    అంబానీ, ఆదాని బాగుపడటం తప్ప 🤦🏻‍♂️🙏🏻

    • @jaganjagan7661
      @jaganjagan7661 7 днів тому

      నీకేం రోగం వచ్చింది నువ్వు బాగుపాడు ఎవ్వడు వద్దన్నాడు ఏ పొక్కల జరిగింది హిందూ ముస్లిం అని

    • @Navigation.1996
      @Navigation.1996 7 днів тому +12

      దేశం అన్ని రకాల బాగుపడింది.. అంబానీ ఆదానిని పొద్దున లేస్తే తిడతారో
      కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సాగిలపడి పెట్టుబడులకు ఆహ్వానం 😂

    • @ganeshkajapuram6754
      @ganeshkajapuram6754 7 днів тому

      Mlantollu chschipondi panikirani hindhu dhafhhmmalu

    • @Sridhar_Vlogs
      @Sridhar_Vlogs 7 днів тому +7

      అరేయ్ లేఫుట్ పోయి ఖాన్ గ్రేస్ పాలిత రాష్ట్రంలో పోయి ఉండు మరి....

    • @komsaramvinaykumar2713
      @komsaramvinaykumar2713 7 днів тому +4

      ​@@Navigation.1996 అవును నిత్యవసర ధరలు చాలా బాగా పెరిగాయి😂..devudi perutho votes Adige party ki time deggara padindi 😂😂

  • @nemalikantikishore2219
    @nemalikantikishore2219 6 днів тому +1

    Excellent speech always hindu hindu enka remaining unaru ga India lo hindu christian Musilim enti andaru okate kani modiki matram hindu matrame

  • @sricommonman1085
    @sricommonman1085 7 днів тому +4

    నేను హిందువు, నేను హింస చేస్తున్నానా రాహుల్?

    • @speedydrive7691
      @speedydrive7691 7 днів тому +1

      nuvvu BJP nu samardhistunnava?

    • @speedydrive7691
      @speedydrive7691 7 днів тому +2

      ఎవరు అయితే మేము హిందువుల పక్షం అని చెప్పుకుంటున్నారో వాళ్ళే ( BJP వాళ్ళే ) హింస ని అపద్దాలను అసత్యాలను చేస్తున్నారు. అని రాహుల్ అన్నాడు.
      ఇందులో తప్పు ఏముంది?
      హిందువులు అందరూ అలా చేస్తున్నారు అనడానికి, BJP వాళ్ళు చేస్తున్నారు అనడానికి తేడా ఉంది.
      Bjp ని అంటే మొత్తం హిందూ సమాజాన్ని అన్నారు అని రాజకియం చేసింది మోడీ గారే

    • @MahilaTelugu
      @MahilaTelugu 6 днів тому +1

      He asked just bjp not all hindus

    • @Kambhapusrinu-em8qk
      @Kambhapusrinu-em8qk 2 дні тому

      సరిగ్గా విను బ్రదర్ తప్పుగా అర్థం చేసుకోకండి

  • @SAHITHGAMER
    @SAHITHGAMER 5 днів тому +1

    Modi Ji 🗿🔥

  • @nationfirst9527
    @nationfirst9527 7 днів тому +25

    Rip congress

    • @simmavijay
      @simmavijay 7 днів тому +3

      Rip brastachar jumla party 🔥

    • @simmavijay
      @simmavijay 7 днів тому +2

      RIP ka-malam puvvu party

    • @nationfirst9527
      @nationfirst9527 7 днів тому

      @@simmavijay rip kangress chemcha party

    • @simmavijay
      @simmavijay 7 днів тому +2

      @@nationfirst9527 rip godimedia and brastachar jumla party

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 6 днів тому +1

    No pm sir really

  • @mohankrishna2497
    @mohankrishna2497 4 дні тому +1

    ముసుగు సగమే తీసాడు ఇంకా తీసేస్తే మనోడు మొఖం కనిపిస్తుంది

  • @mittapallyreddyrathnakar2710
    @mittapallyreddyrathnakar2710 6 днів тому

    Jai sri ram

  • @shivkumar-tf6nu
    @shivkumar-tf6nu 7 днів тому +17

    BBC News every time stands for Democracy.

  • @crazykids2889
    @crazykids2889 7 днів тому +19

    AS A HINDU 🕉️ I SUPPORT MODIJI
    BCOZ HE STRENGTHEN INDIAN ARMY
    MODIJI STRENTHEN INDIA FOREIGN RELATIONSHIP
    MODIJI STRENGTHEN ECONOMY
    MODIJI STRENGTHEN INFRASTRUCTURE

    • @naveencherupalli
      @naveencherupalli 6 днів тому

      Modi ji strengthens the economy na. Modi ji ante leaks, scams, cheatungs, abadhalu, mathonmadham,

    • @S.Srinivas
      @S.Srinivas 6 днів тому +3

      Fake Fake Totally Fake

  • @gujjuhari482
    @gujjuhari482 6 днів тому

    😢😢😢😢😢

  • @SatishSatish-nc8om
    @SatishSatish-nc8om 3 дні тому

    Jai Shri Ram

  • @patavindia4306
    @patavindia4306 7 днів тому +61

    Superb Rahul ..... 👍
    He is Future true Leader ✋️

    • @Navigation.1996
      @Navigation.1996 7 днів тому +12

      @@patavindia4306 ఉన్మాద కరమైన వ్యక్తి రాహుల్ గాంధీ.. ఇతని హయాంలో దేశం సర్వనాశనం అవడం ,పతాక స్థాయికి పడిపోవడం ఖాయం..
      ఒకవేళ ఈయన గనుక ప్రధానమంత్రి అయితే...

    • @naveenkondaparthi2316
      @naveenkondaparthi2316 7 днів тому +5

      100% correct ​@@Navigation.1996

    • @Xyzzyx936
      @Xyzzyx936 7 днів тому

      😂

    • @user-on3zh5bz2u
      @user-on3zh5bz2u 5 днів тому

      ​@@Navigation.1996bro Rahul Gandhi Modi ante ekkuva chaduvkunnadu modi kante ekkuva telivainavadu . Desam kosam valla family lo chala Mandi chanipoyaru . Modi em chesadayya ee desaniki okka hindu hindu ani godavalu lepatam tappa

  • @ravikommineedi7690
    @ravikommineedi7690 6 днів тому +1

    Italykhan chusthunte navvu vastundi

  • @KalaLakshmanrao
    @KalaLakshmanrao 5 днів тому +1

    Modi 🔥🔥🔥🔥 fire

  • @theworldsvlogs2781
    @theworldsvlogs2781 6 днів тому +1

    BJP-RSS Hatavo Bharath Desh Bachchavo ❤

  • @oppularamesh7104
    @oppularamesh7104 7 днів тому +2

    స్టాండ్ అప్ కమెడియన్

  • @NTvideos.
    @NTvideos. 6 днів тому +6

    హిందుత్వాన్ని హింస అని చెప్పే మీరు ఒక పార్టీ అధినేత అని చెప్పుకోడానికి మాకే సిగ్గు వేస్తుంది ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ స్థిరపడి మా హిందువులు అవహేళన చేస్తున్నారు మాకు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరూ ఒకటే ఇలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ 2029 లో కూడా మళ్లీ అధికారంలోకి మీరు రాలేరు ఒక్క విషయం చెప్తున్నా నేను bjp పార్టీ తరఫున లేను నేను ఒక హిందువుని కానీ అన్ని మతాలను గౌరవిస్తాను.

    • @walterheisenberg7678
      @walterheisenberg7678 6 днів тому +1

      Orey half ticket ga.. anduke full context thelusukuni vaagali.. propaganda ki thagattu cut chesina video choosi half knowledge tho matladakudadu.. first 5 mins Rahul Gandhi Hindu ante peace ni promote chesthundi.. truth paina nilabaduthundi ani detail ga explain chestharu.. tharwatha antadu mari Ee BJP emo Hindus ani cheppi himsa, vidveshalu, etc ani chestharu.
      So WhatsApp university nunchi bayatiki vachi reality choodu.. Modi emi avataram kaadu..

  • @vijaysagar5291
    @vijaysagar5291 6 днів тому +1

    Congress ki konham ekkuva seets vasthe hinduvula paristhiti adogathe migatha religions vallu valla religion people ki matrame vote vesthunnaru mari vallu mataniki vote veyyatam leda ledante oyc etla eppatininho gelusthunnadu

  • @hemalathabujji7158
    @hemalathabujji7158 4 дні тому +1

    Jai real hindu is Rahul gandhi

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 6 днів тому +1

    Actually, Rahul gandhi is accusing RSS and BJP's policy of violence in the name of religion, but Mody is trying to generalize the statement and attribute it to the Hindu society, which is baseless and false alligation. We badly need an educated, honest and efficient leader like Nitin Gadkari ji who can concentrate on development rather than cheap religious politics.

    • @simmavijay
      @simmavijay 3 дні тому

      ​@@vaasaviaprekkada koolchaaro cheppandi?? And proofs kuda pettandi bro.

  • @user-fh5mr6bm6w
    @user-fh5mr6bm6w 6 днів тому

    Talk about ppls problem

  • @jsalla
    @jsalla 7 днів тому +29

    Rahul talked with very good sense and correct...