Praneeth Hanumantu యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం ఏమిటి, అసలు ఏం జరిగింది? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 611

  • @Kumar14042
    @Kumar14042 6 місяців тому +652

    సైకో గాళ్ళకు బుద్ధి చెప్పాలి. బెయిల్ కూడా రాకుండా శిక్షవిధించాలి.

    • @maheshrachakonda4322
      @maheshrachakonda4322 6 місяців тому +19

      First of all. Adi illegal kaad. Crime kaad.. Dani meeda laws led..
      Evaru paina Comments vesaro valley complaint istey thappa
      Pocso act or child abuse act kinda case veyagalar.
      Vallu e country lo unnaro kuda theliyad.
      Easy ga bayataki vostar

    • @indirakarpuram8326
      @indirakarpuram8326 6 місяців тому +12

      Kumar and mahesh gaaru. I fully agree with both of you. కానీ ఎలాగు బయటకు వస్తారు కదా అని చేతులు ముడుచుకొని కూచోవద్దు. మీలాంటి యువతరం దీన్ని తీవ్రంగా ఖండిచాలి. మన దేశం లో కుటుంబ బంధాలకు ఎంతో విలువ. వదినను, పర స్త్రీ లను తల్లిగా, చెల్లిగా చూసే సంస్కృతి మనది. మా తరం వాళ్లకి నేటి యువత పై వున్న గౌరవం పోకుండా చేసే భాద్యత మీదే. ఓ పక్క gender తేడా లేకుండా నేటి పిల్లలు అన్ని రంగాలలో రాణిస్తూనే, ప్రొఫెషన్ గా ఒకరి పట్ల ఒకరు గౌరవం గా, హుందాగా వుంటున్నారు. మధ్య మధ్య ఇలాంటి చీడపురుగులు వుంటున్నారు. వారిని ఏరి చట్టానికి అప్పగించే భాద్యత మీదే.

    • @Bhairav1256
      @Bhairav1256 6 місяців тому

      మరి మార్ఫింగ్ చేసినవాళ్ళని ఎందుకు అరెస్టు చేస్తారు? ​@@maheshrachakonda4322

    • @srikanthmeg
      @srikanthmeg 6 місяців тому +3

      @@maheshrachakonda4322 lawyer sir, Anyone can bring the video to the law. Not just the person who is in the video. Know the truth!

    • @Casediaries2023
      @Casediaries2023 6 місяців тому

      no pocso acts unnayi bro ​@@maheshrachakonda4322

  • @varikolasanthoshrethwa509
    @varikolasanthoshrethwa509 6 місяців тому +627

    పాములు పట్టే వాడు పాము కాటుకు బలైనట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి పోటుకు బ లైనట్టు, అందరినీ రోస్ట్ చేసే వీరు ఇపుడు అందరి చేత రోస్ట్ చేయబడుతున్నారు.

  • @d.somesh1380
    @d.somesh1380 6 місяців тому +213

    ఏది ఏమైనా వీడియో తీసేవాళ్ళపైనా ఒక కొత్త చట్టం తీసుకురావాలి....🙏🏻🙏🏻🙏🏻

    • @cherrychin4668
      @cherrychin4668 6 місяців тому +1

      FaceBook, Instagram, Massanger lo Vundhi Ee Chattam

  • @arachakam
    @arachakam 6 місяців тому +36

    ఈ విషయమై BBC కంటే తులసి చందు గారు చాలా వివరంగా చెప్పారు ❤

  • @srinunimmala7883
    @srinunimmala7883 6 місяців тому +14

    వీళ్ల నాలుక కట్ చేయాలి హనుమంత్ కో బాచ్ కి. ప్లీజ్ 🙏🙏🙏

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 6 місяців тому +181

    Don't leave these fellows. వీరే కాదు, యూట్యూబ్ లో వచ్చే, పనికిమాలిన, చాలా వీడియోలు, irrelevent, illogical, frivolous, గా ఉండే వన్నీ, ban చెయ్యాలి.

    • @chacosravan
      @chacosravan 6 місяців тому

      Amazon aha Netflix లో వస్తున్న వల్గర్ మూవీస్ గురించి కూడా ప్రశ్నించండి

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 6 місяців тому +10

    మీరు కూడా బాధ్యత గా వ్యవహరించి యూట్యూబ్ వారి కి లేఖ రాసి వాళ్ళ అకౌంట్స్ అన్నీ సోషల్ మీడియా క్లోజ్ చెయ్యాలి 👍

  • @srisuri16
    @srisuri16 6 місяців тому +28

    ఇలా చాలా మంది ఉన్నారు...జబ్రదస్థ లో ఆది లాంటోళ్లు...

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 6 місяців тому +349

    వాళ్ళ అమ్మా నాన్న లను ఇంటర్యు చెయ్యండి సామాన్యులు ఏదైనా చేస్తే మైకులు వేసుకొని ఇంటి మిద పడిపోతారు గదా మరీ వీళ్ళ ఇంటికి ఎందుకు పోవడం లేదు

    • @lakshmirao3544
      @lakshmirao3544 6 місяців тому +27

      Vaadi father ias officer anta maybe Parents ni andhuke laagetledu valla intiki vellatledu media vallu

    • @meghalach1631
      @meghalach1631 6 місяців тому +9

      ​@@lakshmirao3544 adigina vaallu correct ga adigaru road midaki laagi parents kuda question cheyyali aa vedavani eedchi eedchi thannnali road mida jaragali.

    • @ramakrishnareddy3864
      @ramakrishnareddy3864 6 місяців тому +1

      Yes

    • @mahendrak6979
      @mahendrak6979 6 місяців тому

      సామాన్యులే చట్టాలకు బలి అవుతారు ఇలా పెద్ద వాళ్ళ పిల్లలు పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు చట్టం లో లొసుగులు వెతికి తప్పించుకుంటారు

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 місяців тому

      samajaniki chida purugu. ituvanti vadini vidchi pettaraadhu

  • @aeiphanes
    @aeiphanes 6 місяців тому +35

    ఈ వీడియోలో ఉన్న అందరూ మృగాలకు తగిన శిక్ష వేయాలి. ఈ కాంట్రవర్సీ పై ప్రతి ఒక్కడూ స్పందించి వీడియో లు చేస్తున్నారు కానీ ఒక్కడు అయినా తల్లిదండ్రులు పిల్లల ప్రైవసీ ని కాపాడుకోవడం లో బాధ్యత గా వ్యవరించేలా ఉన్నారా ? అని ప్రశ్నించడం లేదు, అవగాహన కల్పించడం లేదు, వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?వ్యూస్ రావాలి ,పాపులారిటీ రావాలి

  • @sharathkatta6198
    @sharathkatta6198 6 місяців тому +1

    Thanks BBC for bringing awareness in public 👍👏

  • @tejkumar7013
    @tejkumar7013 6 місяців тому +259

    BBC లో news వచ్చింది అంటే, ప్రణీత్ "K" చెక్కేస్తారు అనే సూచనలు కనపడుతున్నాయి... వాళ్ళ నాన్న పలుకుబడి ఉపయోగిస్తే చెప్పలేం!

  • @harshavenkata2741
    @harshavenkata2741 6 місяців тому +88

    Arrest these idiots

    • @roshanvellor
      @roshanvellor 6 місяців тому +1

      Vachadu ayya officer order echadu Arrest these idiots hahahaha
      Endi bro nuvu epudu buthulu matladaleda nuvu epudu friends tho open ga matladaleda buthulu
      Vadu bro Internet lo pathe te veshalu
      Just chill
      Vapas tesuko arrest order

    • @Karthik-bc8bf
      @Karthik-bc8bf 6 місяців тому +1

      ​@@roshanvellor pillalni bhoothulu tittalem bro... Sexual ga chudalem kuda.. akada vala matalu anthakanna goranaga unayi.. bhoothla matter kadu ekada

  • @lakshminandula5303
    @lakshminandula5303 6 місяців тому +6

    🤝🙌మనదాకా వస్తే గాని ఆబాధ తీవ్రత తెలిసిరాదు…

  • @crazykids2889
    @crazykids2889 6 місяців тому +40

    ప్రక్రుతి అన్ని చూస్తుంది, UA-cam lo ఉన్న USA lo ఉన్న siksha తప్పదు 😂

  • @Vishwambhara
    @Vishwambhara 6 місяців тому +32

    ఏది ఏమైనా ట్రోలింగ్ పేరుతో, రోస్టింగ్ పేరుతో ఈ మధ్య యూట్యూబులో చాలా నీచమైన పదజాలంతో వీడియోలు పెడుతున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చింది. దీనిని ఇలాగే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి.

  • @Prambabu989
    @Prambabu989 6 місяців тому +54

    ఇలాంటి వ్యక్తులు దేశాన్ని చాలా ప్రమాదం ఇది ఒక విధంగా ఊర వాదమే

    • @rajapratapkumar4479
      @rajapratapkumar4479 6 місяців тому +2

      దేశంలో కాదు ప్రపంచం కె ప్రమాదం వీళ్ళు అమెరికా లో వుంటున్నారు.

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 6 місяців тому +455

    Orey p hanthu ga nuvvu BBC lo kuda vacchav ante entha pedda thappu chesavo telusu ko 😂

    • @karthikeya_08
      @karthikeya_08 6 місяців тому +4

      😂😂

    • @raajajagan
      @raajajagan 6 місяців тому +16

      Ay jude brother kooda

    • @Heykarimnagar
      @Heykarimnagar 6 місяців тому +1

      😂

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 6 місяців тому +11

      He feels proud andi elanti vallu thappu chesam ani feel avvaru popular ayyam ani happy feel avutharu

    • @venurekadi837
      @venurekadi837 6 місяців тому +7

      ​@@raajajaganThana Pani thanu chusukuntadu tappa ilanti yeri panulu chayadu aye jude

  • @Sundeepy4r
    @Sundeepy4r 6 місяців тому +5

    Excellent Reporting bro..

  • @venkatareddyambati6409
    @venkatareddyambati6409 6 місяців тому +6

    అందుకే.ఈభూమి.తొందరగా.నాశనం.కావాలి.ఓల్డ్.ఇస్.గోల్డ్

  • @grkdsp
    @grkdsp 6 місяців тому +94

    ప్రవీణ్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక దరిద్రమైన వీడియో ని సభ్య సమాజం అంతా త్రీవంగా ఖండించ వలసిన విషయం. దీనిలో ఏమి అనుమానం ఆక్కరలేదు . వాళ్ల మీద చట్టప్రకారం యాక్షన్ కూడా తీసుకోవాలి .
    అలాగె మిగతా విషయాల్లో కూడా ఈ సినీ హీరోలు , మరియు సినీ ప్రముఖులు , మీడియా ఎందుకు ఇదే విధంగా స్పందిచదో అర్థం కాదు .
    ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని దారుణంగా కామెంట్ చేస్తే ,
    ఒక MP ఒక న్యూడ్ విడియో కాల్ చేస్తే , కొంత మంది మంత్రులు దారుణమయిన భాష ( లకారాలతో ) పబ్లిక్ గా తిడుతూ ఉంటే , ఒక ఆవిడ ( ఒక పార్టీ follower ) అడ్డమైన బూతులతొ అందరినీ తిడుతూ ఉంటే ( చాలా , చాలా అసహ్యం గా తల్లులని కూడా తిడుతుంది ) , నీ యమ్మా మొగుడు ఇచ్చాడా అని అంటూ ఒక మంత్రి అడుగుతూ ఉంటే ,
    ఇలాంటి వాటి మీద సినీ వర్గాలు కానీ , మీడియా కానీ ఇదే విధంగా ఎందుకు స్పందించలేదు .
    ఎందుకు ట్వీట్స్ చెయ్యలేదు .
    అంటే బూతు అనేది కూడ రాజకీయ నాయకులకు , సామాన్యులకి తేడా ఉంటుందా ..
    లేక రాజకీయ నాయకుల జోలికి వెళితే తాట తీస్తారు అని భయమా ..

    • @Vishwambhara
      @Vishwambhara 6 місяців тому +6

      కేవలం ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోలేదు, సరిగా స్పందించలేదు. మిగతావారు స్పందించారు. వారిని విమర్శిస్తూ ఎన్ని వీడియోలు చేశారో చూడలేదా!?
      వారందరు నీకు కాపీ పెట్టాలా!?

    • @Tsomoriri
      @Tsomoriri 6 місяців тому

      ఒక సీ.యం ని బోశాడీకె అన్న ఒక దున్న గురించి, 2015 నాటి అసెంబ్లీలోనే రేయ్ ఏందిరా నీయమ్మ అంటూ వూగిపోయిన బోండాల గురించి, ఆ చెత్త నాకొడుకు, ఈ చెత్తనాకొడుకు, అదుంది చూడు ఏం పేరు రా దానిపేరేంది...బ్రాహ్మణియా అని చక్కటి భాషా ప్రావీణ్యంతో మాటాడే చెత్తకాయలన్న గురించి........ఇలా
      అటు ఇటు లేకుండా అన్ని రంగుల్లో వున్నారు పుంగవులు.
      తమరు ఒక్క కంటితో మాత్రమే చూస్తారా...రెండూ పనిచేయవా.
      తప్పుని, మంచిని చెప్పడం కరెక్టే....కానీ కళ్ళు, చెవులు సరిగా పనిచేస్తున్న వాళ్ళు చెపితే దాన్లో నిజాయితీ ఉంటది. లేదంటే ఓ వైపు వాంతి చేసుకున్నట్టు ఉంటది.
      అయినా... ప్రవర్తన, పర్సనాలిటీ లనేవి వ్యక్తికి ఉంటాయి, పార్టీకి కాదు. ఆ వ్యక్తి రేపు అటు వెళ్తే సుద్దపూస అని చెప్తే ఎలా.
      అందుకే పార్టీల్లో ఏం ఉండదు...రంగులు, గుర్తులు తప్ప. వాటిల్లో వుండే మనుషుల్లో ఉంటది ఏం వున్నా.
      VAJPAYEE is the best example ***

    • @grkdsp
      @grkdsp 6 місяців тому +3

      @@Vishwambhara hallo ... first try to understand my message. I'm asking why heroes are not responding to political abuse. You share such type of tweets from heroes. I don't require your silly advice. Gain some knowledge before commenting on others posts

    • @kmr-ft9bf
      @kmr-ft9bf 6 місяців тому +1

      vallu celebriti lu kada.

    • @ramachandrarao5
      @ramachandrarao5 6 місяців тому +2

      పెద్ద మాలోకం లా వున్నావు ఎవర్రా నువ్వు....నీకు ఒకవైపే కనిపిస్తుందా!? ఒకవైపే వినిపిస్తుందా !? ఎదుటి వాళ్ళని అన్నవి నీకు కనిపించవు వినిపించవా!? ఓ మాజీ నయా ముఖ్యమంత్రి భార్యని తిట్టారని తెగ బాధ పడిపోతున్నావ్ . ఎదుటివారు కూడా ముఖ్యమంత్రే అప్పుడు ఆయన భార్యని తల్లిని పిల్లల్ని తిట్టించినప్పుడు ఈ ఇంగితం ఎక్కడికి పోయింది , ప్రెస్మీట్ పెట్టి అడ్డమైన పందులతో తిట్టించినప్పుడు రేపు నన్ను అంతకన్నా దారుణంగా ఏడ్చేలా తిడతారు అన్న జ్ఞానం ఉండాలిగా!!!?

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 6 місяців тому +22

    కొన్ని మతాలలో కొన్ని దేశాలలో ఉండే వాయి వరస లేని భావాలు కావొచ్చు. కానీ చిన్న పిల్లల ను దారుణం గా చంపటం హింసించడం తీవ్రవాదం. ఇవి చూపటం కంటే చేయటం కథ పెద్ద నేరం,,,తప్పు ఏదైనా తప్పే

  • @suryareddykadapa6150
    @suryareddykadapa6150 6 місяців тому +1

    ముందు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలను నిషేధించాలి ఇలాంటి వాళ్లకు ఆ జబర్దస్తే స్ఫూర్తి.

  • @sharathchitturi
    @sharathchitturi 6 місяців тому +1

    This is the highest standards of journalism. Hatsoff to BBC telugu. Chala videos lo content ni directga chupinchi, danni malli elobarate chesi cheppi, malli malli aa matalu cheptunnaru. But meeru chalaaa maturega, asalina vulgar content ni hide chesina, sarigga chepte ardam avtundi ani nerupincharu.

  • @bharathig9201
    @bharathig9201 6 місяців тому

    Ee విషయం పై ప్రజలు, ప్రభుత్వం స్పందించిన తీరు బాగుంది.ఏమి పట్టనట్టు వ్యవహరించకుండ చైతన్యం ప్రదర్శించారు.for that thankyou

  • @bunnyworld29
    @bunnyworld29 6 місяців тому +53

    This is not the first time actually they are making this kind of jokes tagging them as dark comedy....if you look at their previous videos(including his friends) you'll get to see derogatory jokes about women, father figures etc but dragging kids into this mess is too much ofcourse...good job Telangana police👏

    • @skumarp5205
      @skumarp5205 6 місяців тому +2

      Yes bro, but oka kid gurinchi entha neechangaa matlaadatam vaalla channel lo first time anukunta.
      Actual ga Guntur karam gurinchi kuda lite ga elaane chesaru comments "markandeya song" ni refer chestoo

  • @narnibhavaji793
    @narnibhavaji793 6 місяців тому +12

    అందరూ చదువు ఉండాలి అంటారు కాని సంస్కారం ఉండాలి అన్నిటి కన్నా ముందు

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 6 місяців тому +106

    ఇలాంటి మానవ మృగాలకు కేసులు, విచారణ, శిక్షలు అనవసరం. ఆ విధంగా చిన్నమ్మాయి మీద ట్రోలింగ్ చేసిన వారిని సల సల కాగే నూనెలో వేసి చంపాలి. వారి తల్లి తండ్రుల పెంపకం అంత ఘోరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అదే విధంగా చేస్తుంటారనుకుంటాను. వాళ్ళ తల్లి తండ్రుల పెంపకం అలాంటిది.ఇలాంటి వాళ్ళ కుటుంబాలను ప్రజలందరూ సామాజికంగా వెలివేయాలి. ప్రభుత్వం వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.

    • @Chakri738
      @Chakri738 6 місяців тому

      ఆ అమ్మాయి ఏ దేశానికి చెందినది...? ఆ పాప పేరు... ఊరూ టక్కుమని చెప్పారా నువ్వు?

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 6 місяців тому +1

      Tappu chesina vadini samardhistunna nuvvu tappudodivey anukunta , sorry brother

    • @kalakondarajitha392
      @kalakondarajitha392 6 місяців тому

      E deshamaithe endukura pillalu ekkadaina pillalega thappuga matladadam ekkadaina thappe​@@Chakri738

    • @elviajero8295
      @elviajero8295 6 місяців тому

      @@Chakri738 Enduku bhayya valla daggaraku velli same comments chestava.

    • @Chakri738
      @Chakri738 6 місяців тому

      @@elviajero8295 అలా చేసేవాడిని ఐతే..అడిగే అవసరం ఏముంది bro?
      అసలు ఈ ఇష్యూ వెనక ఉన్న తెలుగు ఇండస్ట్రీ మాఫియా గురించి ఆలోచించండి. ప్రణీత్ చేసింది 100% తప్పు. కానీ దానిని actual గా చూసింది ఎంతమంది...? ఈ so called పిల్ల హీరోలు దానిని ఇష్యూ చేయటం వల్ల...అది ఇపుడు నేషనల్ లెవెల్ లో స్ప్రెడ్ ఐంది. ఆ హీరోల కి చైల్డ్ abuse ఇష్యూ కాదు. ప్రణీత్ అండ్ వాడి ఫ్రెండ్స్..తెలుగు సినిమాలని రోస్ట్ చేస్తారు...మంచు ఫ్యామిలీ...మెగా ఫ్యామిలీ సినిమాలు గట్టిగా రోస్ట్ చేశారు... Baby సినిమా కూడా ఆ లిస్ట్ లో ఉంది. SKN అనే errikuk ప్రొడ్యూసర్ Ph అండ్ కొ మీద కక్ష కట్టి....ఈ వ్యవహారం అంతా నడిపించాడు.
      సో, నిజంగా vella concern చైల్డ్ abuse ithey... మనస్పూర్తిగా accept cheyyachu...but vella అజెండా రివ్యూ ఇచ్చే వాళ్ళని టొక్కేయటం... us లో బార్బెల్ అని ఉంటాడు..వాడి మీద కూడా ఇలాగే strikes avi vesi... తమడ మీడియా తో వాడిని తొక్కేదం అని చూశారు...tenga లేదు..US కదా...influence పనిచేయలేదు.... So ఫైనల్ గా చెప్పేది ఎంటి అంటే....ఈ ఎదవలె సినిమాల్లో తాగుడు..స్మోకింగ్..exposing..బూతులు...డ్రగ్స్ ప్రమోట్ చేస్తారు...ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని...పతివ్రత లా కబుర్లు మింగటం.... 😂

  • @gvrrao3225
    @gvrrao3225 6 місяців тому +16

    వేప చెట్టునుండి వేప గింజలు వస్తాయి, తిరిగి వాటినుంచి వేప చెట్లు వస్తాయి.
    ఇలానే కొందరి వంశ వృక్షం సైకో మనస్తత్వం కలిగి ఉంటుంది. వారిని ఉపేక్షిస్తే, అలాంటి వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది.
    కటినాతి కటినంగా ఇలాంటి వారికి శిక్ష వేయవలసి ఉంటుంది.
    కేవలం ధనం, పలుకుబడి, సైకో మానసికానందం కోసం జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించేవారు శిక్షార్హులు. ప్రభుత్వాలు ఖటినమైన చట్టాలు చేసే సంఘం వ్యతిరేకంగా ప్రవర్తించేవారికి , వారిని అనుసరించేవారికీ తగిన గుణపాఠం చెప్పాలి.

  • @vandanasravanthi7327
    @vandanasravanthi7327 6 місяців тому

    Thanks for super.and exact review balla Satish garu

  • @bonakurtisaikrishna945
    @bonakurtisaikrishna945 6 місяців тому +9

    వాళ్ళను ఏమి అనకండి బ్రో వాళ్ళ వాళ్ళ కుటుంబలలో జరిగేవి చెప్పుకున్నారు అంతే..

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 6 місяців тому

    Super BBC

  • @mkrishnapeddada
    @mkrishnapeddada 6 місяців тому +39

    Mama nee range bbc varaku vellindi.. Happy ga undu mama..

    • @joseph03842
      @joseph03842 6 місяців тому +2

      anni commentlalo, nee comment matram. 😂😂

  • @oldstarrose8485
    @oldstarrose8485 6 місяців тому

    Exactly sir, we should not encourage them 👍👍👍👍

  • @sravanisakshi8029
    @sravanisakshi8029 6 місяців тому +1

    Very good reporting

  • @EssEnnPee
    @EssEnnPee 6 місяців тому +3

    ఏమి జరుగదు. మన దేశం డబ్బుకు లోకం దాసోహం. ఏదైనా, ఎంతటివాడైనా ఎక్కడో ఒక రేట్ కి పడాల్సిందే.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 6 місяців тому +1

    Good information

  • @ViduraVoice
    @ViduraVoice 6 місяців тому +8

    కర్మ వెంటనే వచ్చేస్తుంది ఈ కాలంలో

  • @prasantht7660
    @prasantht7660 6 місяців тому +13

    If they publicly said those words, imagine how evil they are and may be they did something bad to innocent girl kids without their parents notice.😢😢😢😢😢😢

  • @Rajeshadlakonda
    @Rajeshadlakonda 6 місяців тому

    Nice 👌

  • @Unknown-zk1zb
    @Unknown-zk1zb 6 місяців тому +1

    Tadabadakunda clear ga explain chesaaru thanq

  • @satyanarayanabhupathi8988
    @satyanarayanabhupathi8988 6 місяців тому +2

    Good reporting

  • @maheshkaligipudi5843
    @maheshkaligipudi5843 6 місяців тому

    Naaa carrier lo first time UA-cam lo one video last varaku chusa bro...🙌🙌🙌

  • @rakeshkoppala4862
    @rakeshkoppala4862 6 місяців тому

    He should be give the utmost punishment and everyone in that video .

  • @Prambabu989
    @Prambabu989 6 місяців тому +21

    ఇలాంటి వ్యక్తులకు నక్సలైట్లతో సంబంధం ఉంది అని చెప్పి ఎన్కౌంటర్ చేసి చంపేయండి

    • @SunnyBunny-hf3yl
      @SunnyBunny-hf3yl 6 місяців тому +4

      నాక్సలైట్లు మంచివారు

  • @kadambamala5069
    @kadambamala5069 6 місяців тому +33

    యూట్యూబ్ సంస్థ కూడా ఇలాంటి యూట్యూబర్స్ కి , డాలర్స్ ఇచ్చీ ప్రోత్సహిచ కూడదు... ముఖ్యంగా లక్షల కొద్దీ .. సబ్స్క్రయిబ్ చేసుకుని , చూసీ ఇటువంటి వారిని ప్రోత్సహించే జనం...‌ఇలాంటి వారిని చట్టప్రకారం పనిష్ చేస్తే... సోషల్ మీడియా కాస్త బాగు పడుతుందేమో.,..

  • @ముచ్చట
    @ముచ్చట 6 місяців тому +10

    పనుమంతు గాడిని ఎవరూ ఎం చెయ్యలేరు ఎందుకంటే వాడి నాన్న
    ఐ ఏ యస్ వాడీ అన్న సోషల్ మీడియా పేరున్నోడు. అంటే వీడి లాగే .ఎక్కడ శిక్ష పడుద్ది😢😢

  • @bharatchandana875
    @bharatchandana875 6 місяців тому +1

    If he is not jailed.. no point of having Courts and Law Enforcement

  • @laxman9862
    @laxman9862 6 місяців тому

    సార్ ఇండియా ఇదివరకటి లా లేదు బాధ గా ఉంది 😢

  • @haneeshalingampalli1365
    @haneeshalingampalli1365 6 місяців тому +1

    అందరు నిద్ర లేచిన తర్వత్త BBC వాళ్ళు నిద్ర లేస్తారు😂

  • @chinnayoutuber
    @chinnayoutuber 6 місяців тому

    ఇలాంటి వార్తలను వాస్తవంగా చెప్పే దమ్మున్న తెలుగు వార్తా tv news చానల్స్ ఉన్నాయా....

  • @eraghu4848
    @eraghu4848 6 місяців тому +1

    Brother meeru chala bhaga matladaru

  • @sowjanya7809
    @sowjanya7809 6 місяців тому

    Please take action against them

  • @kakarla83
    @kakarla83 6 місяців тому +23

    Sorry is not enaugh

  • @HuesofHindustan
    @HuesofHindustan 6 місяців тому +7

    వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 6 місяців тому +73

    Paamulu patte vaadu,
    Aa paamu kaatu ki chachi nattu,
    Roasting chese vaadu,
    Eeroju roasting avtunnadu..
    Roasting anedhi limits cross ayipoyindi..
    Okadi ni tiduthu, enjoyment ento

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 6 місяців тому

    వాళ్ళ కుటుంబం వరకు వచ్చే సరికి అసలైన జోక్ చేస్తున్నాడు.😂😂😂😂...

  • @ramaraju7182
    @ramaraju7182 6 місяців тому

    ఇలాంటి వాళ్ళని కోర్ట్ లు అస్సలు వదల కూడదు

  • @prabhakarvenkata4092
    @prabhakarvenkata4092 6 місяців тому +1

    ఇలాటి వాళ్ళకి బుధి చెప్పాలి శిక్ష విదించాలి

  • @madhavik1522
    @madhavik1522 6 місяців тому +6

    వాళ్లకి శిక్ష ఒక్కటే వాళ్ళ కొంపలు కి వెళ్లి పరువు తీసి పడేయాలి వాళ్ళ పేరెంట్స్ పరువు నడి రోడ్డు మీదకు వస్తే అప్పుడు ఈ ఎదవలకి సిగ్గు వస్తది కామెడీ చేయడం అంటే ఏంటో సెక్స్ అంటే ఏంటో కామం అంటే ఏంటో తెలుస్తుంది ప్రతి ఒక్కడు ఇలాగే తయారయ్యాడు ప్రతి ఆడదాన్ని కామంతో చూడడం కళ్ళు మూసుకుపోయి నట్టు నవ్వడం ఎగతాళి చేయడం ఫ్యాషనైపోయింది ప్రతి ఒక్కడికి ఇలాంటి ఎదవల్ని పేరెంట్స్ వాళ్ల పేరెంట్స్ పెంపకం ఎంత అద్భుతంగా ఉందో ఎదవల్ని చూస్తే తెలుస్తుంది

  • @jsalla
    @jsalla 6 місяців тому +14

    Social media should be banned...Not suitable for our country

    • @anita2053-r1f
      @anita2053-r1f 6 місяців тому

      Nuvvu youtube lo chadukova ?

  • @IsmartShankar-ib4sb
    @IsmartShankar-ib4sb 6 місяців тому

    ఒక నెల తరువాత మళ్ళీ రాజులా తిరుగుతాడు వీడు...😢
    పరిశ్మెంట్ ఎం ఉండదు చూడండి పక్కా 😢😢

  • @Vigl1201
    @Vigl1201 6 місяців тому +9

    ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాలి లేదంటే మన ప్రజాస్వామ్యం కున్న అర్థం మారిపోతుంది. ప్రభుత్వాలు పట్టించుకోండి దయచేసి

    • @SriyeshSrinidhi
      @SriyeshSrinidhi 6 місяців тому

      Valla nanna ias telusaa

    • @Vigl1201
      @Vigl1201 6 місяців тому +1

      @@SriyeshSrinidhi తెలుసు. ఒక ఇంటర్వ్యూ లో వాళ్ల నాన్న వీడి గురించి చాలా గర్వంగా చెప్పుకున్న విషయం తెలుసు. Ok

    • @Vigl1201
      @Vigl1201 6 місяців тому +1

      @@SriyeshSrinidhi ఐఏఎస్ అయితే తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఏమి చేయకూడదా!? మీ ఉద్దేశ్యం కొంచెం చెప్పండి బ్రదర్

    • @SriyeshSrinidhi
      @SriyeshSrinidhi 6 місяців тому

      @@Vigl1201 i said in satirical way

  • @BrohAadil
    @BrohAadil 6 місяців тому +2

    ఇలాంటి వాళ్లకు శిక్షలు వేయాలoటే సౌదీ నుంచి నేర్చుకో అలీ.. ఎమైన అంటే మన చట్టాలు చాలు, వాళ్ల ది ఎందుకు అని చెబుతారు! మన చట్టాలు, పని చేసే వ్యవస్థలు bagunte, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి! ఇప్పడు కూడా శిక్షలు కరెక్ట్ గా అమలు చేస్తే, సమాజం భయం భక్తి తో జీవించడానికి ఉపయోగ పడతాయి..

  • @Vasanthakumar691
    @Vasanthakumar691 6 місяців тому +1

    Thank you for this video please also respond to dark channels like Abhimany Sena, Gopi Sanatana Sena, Kiranastram, etc who in the name of dharma rakshana attack other religions with unimaginable vulgarity

  • @satish_MrDentist
    @satish_MrDentist 6 місяців тому +1

    He should be arrested in pocso act

  • @JaganJagan-wp5ll
    @JaganJagan-wp5ll 6 місяців тому

    ఫస్ట్ మనుషుల్లాగా ఆలోచిస్తే ఏం చేయాలని తెలుస్తద అన్ని గంటల కన్నా అందుకనే జంతువులు చాలా బెటర్ అని ఆలోచించేది అవి ఆకలేస్తే అన్నం తింటే అంతకన్నా ఏమీ చేయవు మనుషులైతే ఏమైందంటే వాళ్ళకి తెలుసు

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 6 місяців тому +11

    బ్రో ఇంత ల ఫేమస్ అయ్యాడు ఆని వీడియోస్ లో రానిది ఒక వీడియో తో వచ్చింది కానీ...100 రాంగ్ పిల్లలు నీ వయవరస లేకుండా మాట్లాడం తప్పు

  • @pavan_spark
    @pavan_spark 6 місяців тому +12

    Vallani arreste cheyali bro

  • @ank12
    @ank12 6 місяців тому +17

    బూమ్ బూమ్ బీర్ గంజాయి వేసి ఉంటాడు

  • @SrauD-f8u
    @SrauD-f8u 6 місяців тому +8

    ఇంకెవరూ ఇలాంటి తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే ఇతరులను కించపరిచి హాస్యమనుకునే వారిని సమాజం బహిష్కరించాలి, టీవీ చానెళ్లలో వచ్చే బూతు షోలు, వెక్కిలి చేష్టల ప్రోగ్రాంల మధ్య add లు ఇవ్వకుండా స్పాన్సర్లు కూడా భాధ్యత తీసుకోవాలి. అలాగైతే మనం మన భావి తరాలకు దారి చూపించిన వాళ్ళమవుతాము.

  • @chacosravan
    @chacosravan 6 місяців тому

    ఇతను చేసింది తప్పే...మరి Mirzapur, Arjun Reddy movies lo kuda vulgurity ఉంది వాటిని ఎవరు ప్రశ్నించడం లేదు....రోడ్ లో కుక్కలు పిల్లల ప్రాణాలు తీస్తున్నవి వాటి గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు....అభివృద్ధి చేస్తా అని రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు వాటి గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు...

  • @Wishtorecreate
    @Wishtorecreate 6 місяців тому

    ఎదో అయ్యింది కాబట్టి క్షమాపణ అడుగుతున్నాడు కానీ, నిజాయతీగా నేరాన్ని ఒప్పుకోవటం లేదు..వాడు అడిగే క్షమాపణ కూడా కట్ చేసి ఎడిట్ చేసి పెట్టాడు గా.

  • @narayanamurthyrachakonda8756
    @narayanamurthyrachakonda8756 6 місяців тому

    ఇది తె.దే. పాత. పెట్టిన కేసు కాదు. RRR case against Jagan

  • @kanjaneyulu107
    @kanjaneyulu107 6 місяців тому

    we shou

  • @revarendveerraju5393
    @revarendveerraju5393 6 місяців тому

    ఆ ‘దొర వారి’ నేపథ్యం… ఆ కులం, ఆ ఇంటి పేరు మొత్తానికీ చెడ్డ పేరు…
    ప్రణీత్‌ హనుమంతు ‘మావాడే’ అని చెప్పుకోడానికి శ్రీకాకుళం జనం, కాళింగులూ ఇంత భయపడాలా?
    ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో, దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే ఐరోపా, అమెరికా దేశాల్లో ఏదైనా సాధించినా, మనం బాధపడే పనిచేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా, కులం అని కూడా పత్రికల్లో వార్త వచ్చేలా మాట్లాడుకునేవాళ్లం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పూర్వపు కృష్ణా, గుంటూరు జిల్లాలవాళ్లు, వారి తర్వాత గోదారి జిల్లాలవారూ ఈ విషయంలో మిగిలిన ప్రాంతాల వారికన్నా కాస్త ముందుండే వారు.
    ‘ తండ్రీకూతుళ్ల బంధాన్ని అసభ్య సంభాషణతో తెలుగు పౌరసమాజాన్ని సిగ్గుపడేలా చేశాడు’ అనే కారణంపై అరెస్టయిన ప్రణీత్‌ హనుమంతు కుటుంబ వివరాలు కొద్దిగా మీడియాలో రాశారు. కాని అతని కులం, కుటుంబ మూలాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకో లేదు. అతని పేరులోని రెండో మాట హనుమంతు అతని ఇంటిపేరు అని కూడా చాలా మందికి తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో పేరొందిన కాళింగులు అనే కాస్త పైకొచ్చిన కులంలో (బీసీ-ఏ లో ఉన్న ప్రాంతీయ బీసీ కులం) ప్రణీత్‌ హనుమంతు పుట్టాడు.
    అతని తండ్రి అరుణ్‌ కుమార్‌ హనుమంతు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అని మాత్రమే మీడియాలో వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ ‘హనుమంతు’ అనే ఇంటి పేరున్న కాళింగ కుటుంబాల నుంచి ఇంతకు పూర్వం అనేక మంది ప్రముఖులు వచ్చారు. ఒక ఐపీఎస్, ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఎంపీ!
    ……………….
    హనుమంతు ఇంటి పేరుతో మొదట మంచి పేరు, తర్వాత చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నది ప్రణీత్‌ మాత్రమే కాదు. ఆయనకు ముందు ఐపీఎస్‌ అధికారిగా ఉమ్మడి ఏపీ డీజీపీ, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వరకూ ఎదిగిన హెచ్‌.జే.దొరకు ‘సమర్ధ ఐపీఎస్‌’గానే గాక కర్కోటక పెద్ద పోలీసుగా కూడా చాలా చెడ్డపేరు వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత ఇష్టుడైన పోలీసుగా దొర పేరు చెబుతారు. ముఖ్యంగా వరంగల్‌ జిల్లా వంటి తెలంగాణ ప్రాంతాల్లో ఈ హనుమంతు జగన్నాయకుల దొర (హెచ్‌.జె. దొర) నాయకత్వంలో పోలీసుల జులుం చాలా ఎక్కువ ఉండేదని నాటి పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది.
    అలాగే, దొరకు సమీప బంధువైన హనుమంతు లాలాలజపతి రాయ్‌ అనే ఐఏఎస్‌ అధికారికి మాత్రం నాకు తెలిసి చాలా చాలా మంచి పేరుండేది. బీసీ స్టడీ సర్కిల్‌ ను సమర్ధంగా ఆయన నడిపించి ఓబీసీ విద్యార్ధులకు ఎనలేని మేలు చేశారు. 1990ల చివర్లో అనేక మంది బీసీ విద్యార్ధులు యూపీఎస్సీ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడానికి లజపతిరాయ్‌ కృషి, సామర«్ధ్యం ప్రధాన కారణాలు. హనుమంతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన ఏకైక నేత హనుమంతు అప్పయ్య దొర.
    ఆయన తెలుగుదేశం తరఫున శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకు (1984-89) ఎన్నికైన మొదటి నాయకుడు. మొదటి టీడీపీ కాళింగ నేత కూడా. తర్వాత హనుమంతు అప్పయ్య దొర టెక్కలి నుంచి రెండుసార్లు పూర్వపు ఏపీ అసెంబ్లీకి టీడీపీ టికెట్‌ పై ఎన్నికయ్యారు. ఇలా ముగ్గురు కేంద్ర ఉన్నత సర్వీసు అధికారులను (దొర, లజపతిరాయ్, అరుణ్‌ కుమార్‌), ఒక రాజకీయ నేతను (అప్పయ్యదొర) అందించిన హనుమంతు కుటుంబనామం ఉన్న ప్రణీత్‌ హనుమంతు పూర్తిగా తెలుగు ప్రజలు అసహ్యించుకునే రీతిలో వార్తల్లో వ్యక్తిగా మారడం విషాదం…….
    సరే, ఆ కులంలో, ఆ ఇంటి పేరుతో చాలామంది సగటు మనుషులు కూడా ఉండి ఉంటారు… టీవీల్లో బాగా రాణిస్తున్న సిరి హన్మంతు ఈ సమూహమో కాదో తెలియదు… మనకు పరిచయం లేని చాలామంది ఉండొచ్చు… కానీ ఒక్క చీడపురుగుతో అందరికీ చెడ్డపేరు అనడానికి ఈ ప్రణీతుడే పెద్ద ఉదాహరణ…

  • @pavanrudhramahanti
    @pavanrudhramahanti 6 місяців тому

    Please arrest them😢

  • @Janes247
    @Janes247 6 місяців тому

    Dark Minds!!

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 6 місяців тому

    హనుమంత్ అరుణ్ కుమార్ పెద్ద ఉమనైజర్ వాడి భావాలు వీడికి వచ్చినట్లు ఉన్నాయి. అని సోషల్ మీడియాలో సివిల్ సర్వెంట్ లు కొంతమంది వ్యాఖ్యానించారు.

  • @jogendharjogendharsuri9661
    @jogendharjogendharsuri9661 6 місяців тому

    వీడియో లొ వున్నా వాళ్ళు తండ్రి కూతురు ఐన, కాకపోయినా చిన్న పిల్లల గురించి అలా మాట్లాడకూడదు నువ్వు రిపోర్టర్ అయ్యుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావో ఏందో మాకు అర్ధం అవ్వలేదు

  • @foodreligion78
    @foodreligion78 6 місяців тому +2

    I have seen many Telugu movies of this type of content 😢

  • @Sai-tek
    @Sai-tek 6 місяців тому +1

    Suddenly this guy became much more famous for the wrong reason. He is working consistently from the past 5 years by doing good content. But this topic on which he reacted is very sensitive which portrays him in a bad light.

  • @saikrishnakotari2757
    @saikrishnakotari2757 6 місяців тому +1

    జైల్లో హ్యాపీ గా వుండు మావా...😂😅

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 6 місяців тому

    *welldone🎉BBC news telugu*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲UA-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @mokshithm
    @mokshithm 6 місяців тому

    జబర్దస్త్ షో నీ కూడా బాన్ చేయాలి

    • @MumtazPilla
      @MumtazPilla 6 місяців тому

      Exactly dity show vulgar dialogue s

  • @GOKUKPK
    @GOKUKPK 6 місяців тому

    ఏం చెయ్యలేవు మన చట్టాలు. నేను తప్పుగా చెప్పి వుంటే చివరికి ఏమైంది అనేది ముఖ్యం. ఖచ్చితం గా వీళ్ళు ఇంకో వీడియో చేస్తారు చూడండి.

  • @LIFEFORJESUSOFFICIAL
    @LIFEFORJESUSOFFICIAL 6 місяців тому

    Very good sir

  • @arepalliparam
    @arepalliparam 6 місяців тому +57

    Wt about Jabardasth program

    • @saisrinivas4099
      @saisrinivas4099 6 місяців тому +9

      Know the difference between Funny, Comedy, Abuse first💦💦💦

    • @moulimou9127
      @moulimou9127 6 місяців тому +8

      Nowadays jabardasth also
      Dark commedy

    • @raajajagan
      @raajajagan 6 місяців тому +2

      It’s impact of jabardasth also

    • @saisrinivas4099
      @saisrinivas4099 6 місяців тому +3

      @@moulimou9127 You also know the difference between those👍

    • @fdxfgg1243
      @fdxfgg1243 6 місяців тому +4

      ​@@saisrinivas4099explain chey bro ? Abuse vs funny anta ? Jabardasth even more worst it .. ex : physically handicapped/ racism koni thousand of words untaye . There is one who have black skin and physically abled doesn't have feelings. Or they may be can't feel hurt.

  • @goodmorning7307
    @goodmorning7307 6 місяців тому +3

    రెండేళ్ల క్రితం ప్రవీణ్ father Arun Kumar గారు కొడుకు గురించి గొప్పగా Idream ఛానల్ లో Anjali గారితో ఇండిపెండెంట్ కొడుకు నా దగ్గర సింగిల్ పైసా అడగడు. లడఖ్ వెళ్లి టెంట్ లు వేసుకుని ఉంటాడు సింపుల్ గా ఉంటాడు. కొడుకు ఛానల్ చూడండి అని proud గా ఉంది అని చెప్పాడు. మరి కొడుకు చిల్లర వేషాలు ఇష్టమేనా... Control ఎందుకు చెయ్యలేక పోతున్నాడు. IAS కొడుకు డార్క్ చేష్టలు celebrity లు అభ్యంతర పెడితే POCSO file చెయ్యాలి అంటున్నారు. మరి ఇదే సెలబ్రిటీస్ తాము నటించే మూవీస్ లో ప్రజలకు అభ్యంతరమైన వాటిలో నటించ కూడదు అని ఇంతకు ముందు అనుకోక పోయినా ఇప్పటినుండి అయినా ఒక నిర్ణయం తీసుకోండి. తెల్లారి లేస్తే ఇదే POCSO చట్ట పరిధిలో ఎన్నో కేసులు నమోదు అవుతున్నా భాదిత చిన్నారులకు తల్లి తండ్రులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. అంతా సెటిల్మెంట్ యవ్వారం తప్ప. మాటలతో abuse చేస్తున్నారని రాజకీయ నాయకులకి, పోలీస్ ఉన్నతాధిారులకు tag చేసి యాక్షన్ తీసుకోమని చెప్పిన so called people society లో చిన్న స్థాయి ప్రజలు కూడా బాదితులు తమ చిన్నారులను కూడా కోల్పోయారు. వారుకూడా మీ లాంటి వ్యక్తులు తమ పక్షాన ఉంటే బాగుండు అనుకుంటున్నారు. వారికోసం కూడా ఆలోచించండి🙏

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 6 місяців тому

    G.S garu ekkada

  • @sriharisree1764
    @sriharisree1764 6 місяців тому +1

    వీరిని కఠినంగా శిక్షించాలి.... వీరిని ఇప్పుడు వదిలేస్తే ఇటువంటి వారు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు.....

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 6 місяців тому +1

    అంట రాని వారికి అలాంటి ఆలోచనలే వస్తాయి

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 6 місяців тому +4

    Ninna ti Nundi Asalu Ardam Kaka Chastunna Ivvala Miru Clear Ga Chepparu.. Thank u

  • @gunnamadhuri312
    @gunnamadhuri312 6 місяців тому

    Praneet Hanumathu channel ni black list cheyandi

  • @narnibhavaji793
    @narnibhavaji793 6 місяців тому

    అందరూ చదువు ఉండాలి అంటారు కాని సంస్కారం ఉండాలి అన్నిటి కన్నా ముందు ,వీరి తండ్రి గారు ఒక I A S అట

  • @SirazAZ
    @SirazAZ 6 місяців тому

    హిందూ మతం గొప్ప తనం

  • @SRINATHKADIAM-o6f
    @SRINATHKADIAM-o6f 6 місяців тому +12

    "The law does not criminalise a joke. The law cannot allow itself to be used as an instrument of suppression, of a citizen’s right to speak sense or nonsense"

    • @rajeshee311
      @rajeshee311 6 місяців тому

      @@SRINATHKADIAM-o6f Makes sense. Do you think there is a solution to the problem that people are facing here. I see many people here are losing their minds over this. Some are even suggesting to encounter him in the open. Please give them some peace.

    • @SRINATHKADIAM-o6f
      @SRINATHKADIAM-o6f 6 місяців тому

      @@rajeshee311 This is what Judge Santosh Hegde said about the AIB Roast case in support of the people, probably because they were cracking jokes offensive to the political right wing and also to the social conservatives and traditionalists. That being the case, I wonder what he would have said in this case. Would this be a case of free speech too?
      If this was a case of Hindi or English speakers, it would have caught the attention of the national media, and we possibly could have heard what the Left Liberal Intellectual Activists have to say on this. My guess is that these people probably would have been in a conundrum; in an ideological dilemma.
      I also wonder what Free Speech Absolutists on the right like Anand Ranganathan might have said on this.
      My intention in posting this excerpt from Justice Santosh Hegde in quotes is to see what our Telugu speaking people who follow BBC Telugu might say.
      Thank you for commenting on my post.
      I myself am pretty curious on others might say on this, and I myself have not yet taken a legal view or ideological position on this.
      This is a hard case. The son of an IAS Officer is involved, and a Film Star is involved. Let's see how this goes.

  • @devendernaikramavath6404
    @devendernaikramavath6404 6 місяців тому

    Should happen to trolling media also govt should take action on trolls also

  • @mohanbarla3644
    @mohanbarla3644 6 місяців тому +1

    సిగ్గు లేదుగా..మీకు...
    DGP ..CM ...స్థాయి వాళ్లు ఉన్నారు కాబట్టి..ఇప్పుడు sorry చెప్పారు..

  • @maruticlicks7877
    @maruticlicks7877 6 місяців тому

    చిన్నపుడు నుండి అమ్మ నాన్న లు ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లకి చదువు కంటే , ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి , ఎలా మాట్లాడాలి , మనిషి విలువల ,అన్నం విలువ , డబ్బు విలువ , ఆడవాళ్లకి గౌరవం , మన సంప్రదాయాలు , , ఇవి చెప్పండి , కష్టపడం , మంచి చెడుకి తేడా చెప్పండి లేకంటే , ఇలాంటి పనికి రాని పనికి మాలిన ఎధవలు లా అవుతారు ,