ఆ హోమం ఎన్నో అద్భుతాలు చేసింది, ఈ సారి మీరూ పాల్గొనండి | Secrets of Chandi Homam | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2021
  • Chandi Saptha Shati & Chandi Homam are as powerful as Veda mantras. This video describes the power of them with a couple of wonderful incidents happened recently at Vijayawada
    -Uploaded by: Channel Admin
    Q) కనక దుర్గమ్మ ఆలయంలో చండీ హోమంలో కూర్చోవాలంటే Ticket price ఎంత?
    A) ఆలయంలో చండీ హోమం రోజూ ఉదయం 8.30 AM గంటలకి చేస్తారు.
    కూర్చోవడానికి ఉచితంగా అనుమతిస్తారు. ఎవ్వరైనా కూర్చోవచ్చు. మీ పేరు మీద మీరు చేయించుకోవాలంటే మాత్రం 1000 రూపాయల టిక్కెట్టు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #pravachanalu
    #durgapuja #durga #indrakeeladri #durgamaa #chandi #chandihomam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,3 тис.

  • @naveenn7742
    @naveenn7742 2 роки тому +81

    Pranam guruji... Thank you for uploading this vedio. I wanted to tel one thing... When my situation very bad. U use to come like God, ur vedio blink on my mobile, that vedio solve my problems, guruji.
    Really m saying "according to my situation God use to send solving videos from you" Thank you so much. Sri vishnu rupaya namashivaya.

  • @nptelhelpchemical1514
    @nptelhelpchemical1514 3 роки тому +179

    మీ వీడియోస్ చూడడానికి ఒక్కటే కారణం....research చేసి సైంటిఫిక్ గా చెప్తారు....అమ్మ అనుగ్రహము ఏళ్ల వేళల ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న....ఓం శ్రీ మాత్రే నమః

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 роки тому +7

      He is software anduke scientific ga chebutaaru....Idantha bagavanthuni anugraham....

  • @Swarna-B
    @Swarna-B 3 роки тому +224

    నా మనసే నా శత్రువు దాన్ని సరిచెయ్యి అమ్మా దుర్గమ్మ 🙏🏼🙏🏼

    • @rajuvs9497
      @rajuvs9497 3 роки тому +2

      Goppaga chepparu amma

    • @devips5102
      @devips5102 3 роки тому +2

      Manasu and brain 🧠 both will become enemy madam I agree with that, so please don’t give attention to the thoughts which are making your brain your enemy.

    • @devips5102
      @devips5102 3 роки тому +3

      Thoughts have energy making you weak or strong so understand your mentality as how you monitor a person as a teacher

    • @Skviharichannel
      @Skviharichannel 3 роки тому

      adi lekka ammamida nammakam vundali mana mida manaku chala nammakam vundali appude avanni sadyam

    • @lakshmikodamati1818
      @lakshmikodamati1818 3 роки тому +2

      ఓం శాంతి.

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 3 роки тому +242

    మా మిత్రుడి కొరొనా పోజేటివ్ వచ్చింది బ్రతకడం కష్టం అన్నారు నా మిత్రుడి కోసం అమ్మవారికి మొక్కుకున్నా అమ్మ ఎర్రపట్టుచీర ఎర్రగాజులు పసుపు కుంకుమ ఎర్రని పువ్వులు ఇస్తాం అని అద్భుత్తం అమ్మ రక్షించింది ఇటువంటివి ఎన్నో వున్నాయి మా జీవితం లో అపార కారుణమయి కనక దుర్గమ్మ🙏🙏🙏💞గొప్పకోసం అమ్మ దయ అలా ఉంటుంది అని చెప్తున్న జై మా దుర్గ

  • @lakshmikodamati1818
    @lakshmikodamati1818 3 роки тому +47

    ఒకసారి తిరుపతి వెళ్లి రిటన్లో విజయవాడలో గుడికి వెళ్లి చీర సారె చెట్టుక్రింద అమ్మవద్ద 4am కి పెట్టా .ఒక అమ్మాయి గాజులు మాత్రం తీసుకుని మాయం అయిపోయింది.అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే.

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +303

    ప్రస్తుతం అందరికీ శత్రువయిన కరోనా ని అత్యంత శీఘ్రంగా జయించే శక్తి ని ప్రసాదించు మాతా 🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +23

      సూపర్ బ్రో...🔥
      కానీ కొంతమంది చెడ్డ వాళ్ళని చూస్తుంటే.. దేవుడు ఎందుకు ఇలాంటివి అప్పుడప్పుడు ఇవ్వటమే మంచిది లేకపోతే ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అంత మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ న్యాయం విడిచి ధర్మం తప్పి సామాన్యులను బాధ కలిగిస్తూ ఉంటారు.
      దేవుడికి ఎవర్నీ శిక్షించాలో ఎవర్నీ రక్షించాలో తెలుసు దాని ప్రకారమే జరుగుతుంది..

    • @Skviharichannel
      @Skviharichannel 3 роки тому +1

      avunu nijam cheppinaru anna🙏

    • @sivasri4787
      @sivasri4787 3 роки тому +1

      @@Ramakrishna.N
      nijam cheppauru
      papam pandali
      anta varuku undali

  • @krishnaavh0204
    @krishnaavh0204 3 роки тому +230

    అమ్మ శ్రీ దుర్గా మల్లేశ్వర సహిత కనకదుర్గాదేవి తల్లి.... 🙏 కరుణించు తల్లి కాపాడు అమ్మ 🙏🙏🙏🙏😰

    • @wisshnoo6
      @wisshnoo6 3 роки тому +3

      Durga malleswara ante kanka durga devi sahitha Malleswara swmay ani ardam

    • @srineela4259
      @srineela4259 3 роки тому +1

      Santosh

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 3 роки тому +140

    యుక్త వయసు మోజులో చాలా అడ్డదారులు తప్పాను.. మీ వీడియోలు చూసి చూసి నాలో నాకు చాలా మార్పు వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాను గురూజీ

    • @sssrrr406
      @sssrrr406 3 роки тому +10

      Wow super. Sri maatre namah🙏

    • @Swarna-B
      @Swarna-B 3 роки тому +3

      bhagavaan anugraham valla , nanduri guruvu gari valla aa marpu. 🙏🏼🙏🏼

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +46

      సంతోషం. అమ్మవారి దయ!

    • @kamakshichannel8181
      @kamakshichannel8181 3 роки тому +1

      @@NanduriSrinivasSpiritualTalks guru Garu mi matalu ni intunte manasu aa devadu prati mamekum ipotundi. Om shri matre namaha

    • @pobalaramarao7106
      @pobalaramarao7106 3 роки тому +15

      @@NanduriSrinivasSpiritualTalks గురువు గారు మీరు మీ వీడియో లలో చెప్పిన దుర్గా మంత్రం, దత్త వజ్ర కవచం, సరస్వతి కవచం, మృత సంజీవ విద్య వీటి తో పాటు మాములు గా నేను చేసుకునే రోజు పారాయణ చేస్తుంటే సమయం ఎక్కువవుతుంది పొద్దున చేసుకుందాం అంటే నిద్ర తక్కువవుతుంది కనుక ఆకలి నిద్ర కొంత వరకు లేదా మొత్తం ఆపుకోగలిగే విద్య ఏమైనా ఉంటే సెలవివ్వండి రామాయణం లో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు చెప్పిన విద్య ఉందని వింటిని అది వివరించండి నేను దత్తానుగ్రహం వలన గురుచరిత్ర ఉపాసన అమోఘంగా చేసాను అప్పుడెప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది కనుక దయతో ఆకలి నిద్ర ని ఆపుకోగలిగే విద్య ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి ఒకవేళ అడ్మిన్ అయిన రిషి గారు చూసినట్లయితే నండూరి గారి దృష్టికి తీసుకెళ్లగలరు ఇది భక్తులందరి ఆర్తన

  • @hectorgeronimo97
    @hectorgeronimo97 3 роки тому +39

    కలియుగ ఈ యుగంలో, మీలాంటి వారు మా నీడ. మీ అన్ని అందమైన వీడియోలకు ధన్యవాదాలు. జై శ్రీ రామ్ 🙏

  • @Swarna-B
    @Swarna-B 3 роки тому +27

    లోకం లో వస్తువుల కోసం ఏడ్చేకన్నా , భగవంతుడి దగ్గర నువ్వే కావాలి అనే ఏడ్చే ఏడుపే నిజమైనది అని మా గురువులు చెప్పారు . అలా నామనసు కి అలవాటు చేయించు దుర్గమ్మ . 🙏🏼🙏🏼

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 3 роки тому +1

      భగవంతున్ని మాత్రమే కోరుకోవడం నిజమైన భక్తి అని పెద్దలమాట,కాని మనది వ్యాపార భక్తి

    • @Swarna-B
      @Swarna-B 3 роки тому +1

      @@darimireddyeswar7383 sir, true 🙏🏼

  • @rajasekkhar8979
    @rajasekkhar8979 3 роки тому +24

    అమ్మ కడుపు చల్లగా నాన్న కడుపు చల్లగా మంచిమాట ద్వారా అమ్మవారి స్వామీ సాక్షాత్కారం పొందిన వారి జీవితాలు మీరు అందరి కి పిల్లలు కొసం పెద్దలు కోసం తెలియ చేస్తున కార్యక్రమాలు అందరి కి భక్తి మార్గం కావాలని మీరు ఇంకా మంచి కార్యక్రమంలు నిర్వహిస్తారని ఆశించు చున్నాను.
    తప్పులు వున్న మర్నిచగలరని ప్రార్థన.

  • @banalamangapathirao8720
    @banalamangapathirao8720 3 роки тому +29

    మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎప్పటికీ నిలవాలి మాత
    అమ్మా ఆదిపరాశక్తి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమామ్

  • @pradeepvallem8723
    @pradeepvallem8723 2 роки тому +5

    మీరు తెలుగు వారీగా పుట్టడం మా అదృష్టం. మీరు వెయ్యేళ్లు వర్ధిల్లాలి నండూరి గారు

  • @k.chandrakalakumar281
    @k.chandrakalakumar281 3 роки тому +151

    కొద్ది నిమిషాల క్రితం నేను నా రోజువారీ పూజను ముగించి, ప్రజల నుండి ఒక సమస్యలో నాకు సహాయం చేయమని దేవుడిని వేడుకున్నాడు. అక్కడ నాకు ఈ వీడియో వచ్చింది
    Thanks a million 🙏🏻🙏🏻

    • @Bepositive941
      @Bepositive941 3 роки тому +6

      నాకు ఇలానే జరిగింది అండి అమ్మ యొక్క ఆశీర్వాదం, ప్రేమ అపారమైనది, అమ్మ రక్షించు అని అడిగితే చాలు కాపాడుతుంది,.. అమ్మ niku ధన్యవాదములు, స్వామి మీకు కూడా ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @bhavaniambati5628
      @bhavaniambati5628 3 роки тому +3

      Naku manchi jarigindi amma dhayavalla

  • @durgasundarinaidu7507
    @durgasundarinaidu7507 3 роки тому +38

    అతను వీడియోలో చెప్పిన ఆ ఉమాకాంత పంతులు గారి కాల్ మొక్కాల. అట్టాంటోళ్ళ దర్శనం చేస్తే పాపాల్ పోతాయ్. బెజవాడ వెళ్ళాలి తొందర్లో. జై భవాని. జై జై భవాని 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BMani-ww8dr
      @BMani-ww8dr 2 роки тому

      Hi this is Manikanta naidu are you form vijayawada

  • @Bepositive941
    @Bepositive941 3 роки тому +28

    సార్ నా చుట్టూ ఉన్న శత్రువులు కలిగించే బాధలు తట్టుకోలేక మీకు నేను మీకు mail చేద్దాం అనుకుని అమ్మవారికి ఈరోజు శుక్రవారం పూజ చేసి వచ్చి phone తీసుకుంటే ఈ వీడియో కనబడింది సార్ నాకు చాలా అశ్చర్యంగా అనిపించింది, అమ్మ ఇంత కరుణ మూర్తి అని ఆనందం తో నాకు ఏడుపువస్తుంది 🙏🙏🙏🙏

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 роки тому +8

      నాది కూడా same ప్రాబ్లెమ్ ,but అరుణాచలం వెళ్లి వచ్చాక అంతా బాగు అయిపొయింది నా జీవితంలో విల్లని తరిమి కొట్టలేనేమో అని అనుకున్న , అరుణాచలం లో అడుగు పెట్టక నా దరిద్రం పోయింది నా రాత మారిపోయింది.ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను రెండేళ్లుగా.

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 роки тому +7

      అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం.

    • @Shivanareshshiva
      @Shivanareshshiva 3 роки тому +2

      Yas👍👍🙏🙏

  • @mudhirajbhaskharr5798
    @mudhirajbhaskharr5798 3 роки тому +30

    Meeru cheppinatu Arjuna kruta durga stotram chadivanu guru garu Naku ICICI Bank lo manchi job vachindhi.. thanks Guru garu..meeru chesthuna service chala great🙏🙏🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 роки тому +37

    అమ్మ దగ్గరికి వెళ్లి మన కష్టం చెప్పుకుని ఏడిస్తే,మన అమ్మ తన బిడ్డల బాగోగులు చూసుకోకుండా ఉండగలదా . అమ్మ నాకు చూపించిన నిదర్శనాలు ఎన్నో.అమ్మ ఒకప్పటి యజ్ఞ యాగాదులు చేసి , ఘన చరిత్ర గల నా భారతావని అల్లాడుతుంది ఇప్పుడు , కాపాడు అమ్మ ఈ విపత్తు నుండి.🙏🙏

    • @lakshmikodamati1818
      @lakshmikodamati1818 3 роки тому

      మనుషుల తత్వం మారాలి

    • @santhiyashram1075
      @santhiyashram1075 3 роки тому

      @@lakshmikodamati1818 చాలా బాగా చెప్పారు🙏

    • @vijayalakshmisurampudi9888
      @vijayalakshmisurampudi9888 3 роки тому

      @@santhiyashram1075 excellent gurugaru nenippudu meefanni

    • @reddammap3986
      @reddammap3986 3 роки тому

      Amma Kanakadurgamma thalli Ma manobhestam Siddimpacheyi thalli me mokku thapakunda theerchukunetatlu cheyamma

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 роки тому +58

    అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ 🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +1

      మధ్యలో ఆపేశారు.. ఇంకా ఉంది

    • @appikatlarajeswari9813
      @appikatlarajeswari9813 3 роки тому +1

      @@Ramakrishna.N తెలుగు టైపింగ్ కష్టం. చేతిలో చిన్ని మనవడు వున్నాడు

    • @krishnaavh0204
      @krishnaavh0204 3 роки тому +2

      @@Ramakrishna.N అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో నమ్మినవెల్పుటమ్మల మనఁబులయుండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ 🙏 జై దుర్గా భవాని మాత 🙏

  • @raoba4109
    @raoba4109 3 роки тому +10

    అసలు విజయవాడ అంటే దుర్గమ్మ దర్శనం వెంటనే వెళ్లిపోవడం జరుగుతున్నాది... కానీ ఇన్ని విషయాలు ఉన్నాయి అని మీరు చెప్పాకే తెలుస్తున్నాయి...ధన్యవాదాలు

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 3 роки тому +23

    దశమహావిద్యలు గురించి తెలపండి సార్ pls

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 3 роки тому +45

    15సెకండ్స్ 15likes great సార్ 🙏🙏🙏🙏

    • @arunnemani5791
      @arunnemani5791 3 роки тому +2

      I'm very upset with person who dislike the video. Worst fellows.

  • @ravikiranche
    @ravikiranche 3 роки тому +22

    అమ్మవారు రోజు రాత్రి పూట నగర సంచారం చేస్తారు అంటే ఎమిటో...లాక్ డౌన్ పెట్టాక అర్ధం ఐంది అండి...ప్రకృతి అమ్మవారి స్వరూపం, ఆ అమ్మవారిని పుజించాలి గాని ఎప్పుడు బాధ పెట్ట కుడదు....అమ్మవారి కి కోపం వస్తే పరిస్థితి ఇలగే ఉంటుంది... అందుకే శృంగేరి జగద్గురువులు శ్రీ దుర్గ పరమేశ్వరి స్తొత్రం పరాయణ చేయ మన్నారు...

  • @shashankrentala4857
    @shashankrentala4857 3 роки тому +12

    మీ మాటలు వింటే దేవుని నమ్మని వాళ్ళు కూడా నమ్మెస్తారు🙏

  • @ananthalakshmi22
    @ananthalakshmi22 3 роки тому +9

    🙏🙏🙏🙏🙏🙏 కన్నీరు ఆగలేదు చాలా సంతోషం ఈ వీడియో 🙏🙏🙏🙏

  • @karthikeya4228
    @karthikeya4228 3 роки тому +18

    Nanduri. Srinivas గారు మిమ్మల్ని ప్లీస్ ఒక సారి ఒక సారి కలవచ్చా sir ......

  • @naidunaidu8046
    @naidunaidu8046 3 роки тому +17

    గురువు గారు అమ్మ వారి ముక్కు పుడక గురించి చెప్పండి

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini4306 3 роки тому +3

    గురువు గారు... ధన్యవాదములు 🙏🙏
    మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు 🙏

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 3 роки тому +25

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏

  • @pavanpedapudi250
    @pavanpedapudi250 3 роки тому +3

    జగద్గురువులు శంకరులు ఇచ్చిన స్తోత్రాలు అన్నింటిలో భక్తి తో ఎవరు చదివితే వారే ఆ స్తోత్రమ్ రచించిన విధంగా అమరిక చేసి నట్టు పెద్దలు చెపుతారు, అయినా ప్రజలు యుగప్రభవమో ఏమో
    అటువంటి స్తోత్రాలు పొందలేక పోతున్నారు, తరించే దారులకోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ శంకరులు మీ వంటి గురువు రూపంలో ఏ యుగం లో అయినా కాపాడతారు అనుటకు ఇది నిదర్శనం, ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మార్గం చూపిస్తున్న గురువు గారు మీకు అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి, నమస్సులు

  • @venkannakancharla22
    @venkannakancharla22 3 роки тому +11

    Evari videos lo intha purity anpinchadu.eagerly wait chestuntam new videos kosam.

  • @shekarvlogss
    @shekarvlogss 10 місяців тому +3

    నిన్న నేను చండి హోమం చేపించుకున్నాను స్వామి మీ విడియే చూసి వెళ్లి విజయవాడలో చేపించుకున్నాను చాలా ధన్యవాదాలు

  • @jairamkrishna4007
    @jairamkrishna4007 3 роки тому

    చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏🙏

  • @dorabodupu6368
    @dorabodupu6368 3 роки тому +18

    నమస్కారం గురువుగారు
    కృష్ణనది మరియు అమ్మవారి ముక్కుపుడక గురించి చెప్పండి pls గురువుగారు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому +21

    అనేకానేకా ధన్యవాదములు అమృత తుల్యమైన భగవత్ లీలలని, విషయాలని అత్యద్భుతంగా వివరించి విన్నవెంటనే మీరు చెప్పిన దేవతా మూర్తిని తలుచుకొని, అనందంతోనో, దుఃఖముతోనో ప్రార్ధించ గలుగుతున్నాము 🙏💐
    దత్తాత్రేయ భగవానుడు మిమ్మల్ని సదా అనుగ్రహించి, మీద్వారా మమ్మల్ని మరింతగా ఉద్దరించాలి అని ప్రార్థన చేస్తున్న.
    🙏 శ్రీ సద్గురు సాయినాథా శరణు శరణు శరణు 💐

  • @padmarajubs7262SCR9
    @padmarajubs7262SCR9 2 роки тому +14

    శర్మ గారిని కలసి చండీ హోమం లో పాల్గొన్నాము మాకు చాలా తృప్తిగా ఉంది.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +17

    ఓం శ్రీ గురుభ్యోనమః🤚 గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 3 роки тому +35

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే
    విజయవాడలో ఉన్న మేము అదృష్టం వంతులం
    జై మా దుర్గ భవాని 🙏🙏🙏🌷
    హర్ హర్ మహాదేవ్🙏🙏🙏💞

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +3

      మేము కూడా విజయవాడలో నే 🕉️🙏

    • @Aparna279
      @Aparna279 3 роки тому

      Temple lo Chandi homam chepinchukunte entha money avutundi telusa evariki anna. 🙏🙏🙏

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 роки тому +2

      @@Aparna279 మీ ప్రశ్నకి సమాధానం Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl 3 роки тому +3

    🙏🏻అద్భుతం గురువు గారు మీరు ఇంకా ఇలాంటి మంచి విషయాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ను

  • @3sisters49
    @3sisters49 3 роки тому +6

    Guruvugaru each time... I see your video my respect increases 1000 times... You are really a great boon to our telugu people... You show us the way... Dont know how to thank you

  • @gadegopi2151
    @gadegopi2151 3 роки тому +22

    🕉️🕉️🕉️😭😭😭😭అమ్మ నన్ను ఈ ఒక్క సమస్య నుండి బయట పడవేయి అమ్మ😭😭😭😭🚩🚩🚩

  • @gokulranjan21
    @gokulranjan21 2 роки тому +3

    మీరు చెప్పింది నిజం.‌ అలాగే కర్ణాటక కొల్లూరు మూకాంబికా క్షేత్రం లో ప్రతిరోజు ఒక ఎన్నో చండికా హోమాలు జరుగుతుంటాయి . మహా మహిమాన్విత క్షేత్రం.‌ దీనిని కూడ‌ మీరు వివరిస్తే‌ బాగుంటుంది

  • @padmalathatsrv9688
    @padmalathatsrv9688 3 роки тому +1

    Nanduri garu giving lot of shanti 🙏🙏🙏

  • @krishnasamyati7629
    @krishnasamyati7629 3 роки тому +1

    thank you guruvu garu for sharing such a useful Information.

  • @venkateshnimmala3464
    @venkateshnimmala3464 3 роки тому +10

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం శ్రీ గురుభ్యోనమః..
    జై శ్రీ దుర్గమ్మ తల్లి.......
    . జై జై శ్రీ కనకదుర్గమ్మ తల్లి
    పాహి మాం పాహి మాం 🙏🙏🙏🙏
    మ్మ

  • @KR-vs2dq
    @KR-vs2dq 3 роки тому +14

    కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం గురించి చెప్పండి

  • @sridharkokkandla4456
    @sridharkokkandla4456 3 роки тому +2

    Sir, thank you very much for your wonderful video! It was indeed a very good one, heart touching!!!

  • @ranitha2604
    @ranitha2604 3 роки тому

    Thank you very much sir 🙏
    Useful information 🙏

  • @lakshmisurekuchi4167
    @lakshmisurekuchi4167 3 роки тому +4

    స్వామి మీకు ధన్యవాదాలు
    అమ్మ దుర్గమ్మ తల్లీ కరోనా బారి నుంచి
    ఈ ప్రజలను కాపాడు తల్లీ
    ఓం శ్రీ మాత్రెనమః 🙏🌹🙏🌹🙏

  • @aneel9725
    @aneel9725 3 роки тому +4

    Thanks sir....hardwork is ur and moksham is for all of us who see ur videos ..we are life long always thankful for u.... namaste

  • @pinnamanenigayatri7569
    @pinnamanenigayatri7569 3 роки тому +1

    Tq. Good information

  • @maheshwarthati7336
    @maheshwarthati7336 3 роки тому +2

    Namaskaram Panthulu gaaru, Your's teaching for every disciple is very much benefit. In this way society will pursue in the right path. Thanks lot...

  • @kolariyavishalkumar9021
    @kolariyavishalkumar9021 3 роки тому +5

    Great video sir I bow head to you ,you are my guru

  • @manipriya8869
    @manipriya8869 3 роки тому +28

    నా చిన్నతనంలో మా నాన్న గారు చేపించారు హోమం.

  • @ramadeviramu3340
    @ramadeviramu3340 2 роки тому +1

    Thankyou for English subtitles guruji🙏🏽🌺🙏🏽

  • @chandrakala3447
    @chandrakala3447 3 роки тому +1

    Namaste guruvu garu meeru cheputunna manchi veshayalu bagachepparu meeku 🙏🙏

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 3 роки тому +3

    అమ్మ కనక దుర్గమ్మ తల్లి నా కుటుంబం కాపాడు తల్లి సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు అందరు బాగుండాలి నీ దయ వుంటే చాలు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saimeela6662
    @saimeela6662 3 роки тому +1

    thank u thanku andi for ur valuable information 🙏🏻🙏🏻 miru echina e information velakattam lem andi 🙏🏻🙏🏻mi videos chusthunte challa challa happy ga vuntundi 🙏🏻🙏🏻

  • @phanisrireddy8876
    @phanisrireddy8876 2 роки тому +2

    మీకు చాలా కృజ్ఞతలు గురువు గారు
    మీరు చెప్పే విధానం, ఆ మంత్రం, కనకధారా స్తోత్రము ఇలాంటివి చాలా సులభంగా అర్థం అయ్యేలా,మాలాంటి వారు చదువుకునే వీలుగా చెప్పారు. గురువు గారు.🙏🙏🙏🙏🙏

  • @yaminigiduturi5517
    @yaminigiduturi5517 3 роки тому +10

    గురువుగారు, అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి కూడా ఇలాంటి మహిమే ఒకటి జరిగింది. వారు ఒక పత్రిక interview లో ఈ విషయాన్ని గూర్చి చెప్పారు. మీరు ఆ మహిమాపై కూడా ఒక video చేయవలసిందిగా మనవి. 🙏

  • @lakshmich1099
    @lakshmich1099 3 роки тому +12

    నిత్య అగ్నిహోత్రం గురించి చెప్పండి గురువుగారు

  • @cookingsaichannel9246
    @cookingsaichannel9246 3 роки тому +1

    Thanks Guru garu

  • @pranavipranavi5664
    @pranavipranavi5664 2 роки тому

    Thank you very much Nandhuri gaaru

  • @eswari2094
    @eswari2094 2 роки тому +8

    గురువుగారికి పాదాభివందనాలు...మీరు నాకు పితృ సమానులు...మీ వీడియో లే నా ప్రాణాన్ని నిలబెడుతున్నాయి.ఏ ఆడపిల్లకి రాకూడని కష్టాన్ని నేను పడుతున్నాను...కరోనా లో న వివాహం జరిగింది.నా భర్తే నా సర్వస్వం అనుకుని,అయన లేకుంటే నాకు ఉనికి లేదు అనుకుని ఎంతో అన్యోన్యంగా ఆయనతో మెలిగేదాన్ని.భర్త అంటే దైవం అని చిన్నప్పటి నుంచి నా మనసులో బలంగా బీజం పడింది.కానీ పెళ్లయిన నాలుగో రోజు నుంచే నన్ను కొట్టడం మొదలయింది.డబ్బు కోసం చాలా బాధలు పెట్టారు.వివాహం కరోనా లో జరిగిందని మా నాన్న గారికి దాని valla చాలా మిగిలిపోయింది అని నన్ను రెండు లక్షలు తీసుకురమ్మన్నారు...ఒక ఆడపిల్లగా తండ్రి దగ్గర భర్త డబ్బు ఇమ్మంటున్నాడని అడగలేక, నా భర్త కి సర్ది చెప్పలేక నాలో నేను ఎంతో మనోవేదన పడ్డాను.చివరికి నాన్న డబ్బు ఇవ్వకపోతే నన్ను వదిలేస్తాను అని అనడంతో నాన్నగారే ఆయనకు డబ్బు ఇచ్చారు.. నాకు వున్నంతలో నీకు తప్పకుండ ఇస్తాను బాబు అని మంచి గ మాట్లాడి నన్ను ఆయనకు అప్పగించి వెళ్లారు.అయినా మారలేదు..మళ్ళి డబ్బుకోసం నన్ను కొట్టి,లకారం శబ్దం తో దారుణంగా తిట్టేవారు..అమ్మని నాన్నని కూడా అలాగే లకార శబ్దంతో తిట్టేవారు.ప్రతి రోజు నాకు నువ్వొద్దు అనేవారు.కారణమడిగితే నన్ను వొదిలెయ్ అని బూతులు తిట్టేవారు.ఆయన కాళ్లు పట్టుకుని కాపురం చేయమని,లేకుంటే నా జీవితం నాశనమవుతుంది అని బ్రతిమాలేదాన్ని.ప్రతిరోజు ఇదే తంతు.ప్రొదున్న నుంచి బ్రతిమాలితే సాయంత్రం సరే అనేవారు.మళ్ళి మర్నాడు మామూలే.నాకు చాలా దైవ భక్తి పెద్దల పట్ల గౌరవం,శాస్త్రాల పట్ల గౌరవం వున్నాయి.కాని ఆ అబ్బాయి నాస్తికుడు.నాకు ఈ విషయం తెలీదు.తులసమ్మ చుట్టూ తిరిగితే చంపేస్త అనేవాడు.జంధ్యం తీసి విసిరేసేవాడు.ఇలా చాలా కష్టపడి ఏడాది వున్నాను...ఇవన్నీ చుసిన నేను ఇంకా బ్రతికే ఉన్నానా అన్న సందేహం నాకు కలుగుతుంది అవి గుర్తుకువచ్చినప్పుడు.ప్రతిసారి ఇంటికి పంపేయడం నాకొద్దు అనడం మళ్ళి మా వాళ్ళు తనకు కావలసింది ఇచ్చి కలపడం.సమస్య చెప్పమంటె బంగారం,డబ్బులు,పెట్టు పోతల గురించి చెప్పేవారు...నీకు భర్త ఊరికే కావాలా అనేవారు...ని బాబు నీకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకుని,బరువు దించేసుకుందాము అనుకున్నాడా అనేవారు.అతను మాట్లాడే ప్రతి మాట కి నాకు మనసు,శరీరం నిస్సత్తువ అయిపోయేవి.నన్ను అయన లక్ష్యపెట్టలేదు.అత్తగారు,మావగారు,ఆడపడుచు నా బట్టలు సర్ది మా అబ్బాయికి నీతో సెట్ అవ్వట్లేదు అని నన్ను పంపించారు...నేను అత్తగారి దగ్గర ఉంటానన్న వినలేదు....వాడితో కాపురం చేస్తావా లేక మాతొనా అని అన్నారు.నన్ను ఒంటరిగా బస్సు ఎక్కించి ఇంటికి పంపేశారు.మా పెద్ద వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లినా కూడా వాళ్లు కోర్ట్ లో తేల్చుకుందాం మీకు మాకు సంబంధం లేదు అని పంపేశారు.ఎన్నో సార్లు ఎందరు చెప్పినా vaalla కుటుంబంలో అందరూ అలాగే వుండడం మాకెంతో వేదనను మిగిల్చింది.ఇంత కంటే ఆడపిల్ల గ నేనేంచేయగలను...నేను ఎం.స్సీ ఫిసిక్స్ చేసాను.కానీ పెళ్లయ్యాక జాబ్ వద్దన్నారు...మీరెలా అంటే అలాగే అన్నాను.అమ్మ నాన్నతో మాట్లాడకూడదు అన్నారు.సరే అన్నాను.ఫోన్ తీసేసుకున్నారు.అప్పటికే వాళ్ళు నన్ను బాధలు పెడుతున్నారు కాబట్టి,నా క్షేమ సమాచారం వాళ్లకి తెలియకపోయేసరికి చాలా కంగారు పడ్డారు.నేను కూడా చాలా బాధపడుతూ ఆ అబ్బాయిని అర్ధించినా వినలేదు....ఎవడో ఒకడు సెకండ్ హ్యాండ్ గాడిని చూసుకో అనడంతో అక్కడే చచ్చిపోయాను.మీరేంచేసినా సరే మీరెక్కడుంటే నేనిక్కడే అన్నాను...ఐతే నేనే వెళిపోతా అని అతను బట్టలు సర్దుకున్నాడు.అప్పుడు మా అత్తగారు నాకొడుకు సంగతి నీకు తెలీదు,వాడు దేశం దాటినా దాటేస్తాడు అనడంతో భయంతో వద్దు అని చెప్పి అతనికి లొంగిపోవాల్సి వచ్చింది.కోర్ట్ లో కేసు నడుస్తోంది స్వామి...జీవచ్చవంలా బ్రతుకుతున్నాను...ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నాను అని బాధ ఒకవైపు..aలా కాదు ఆయనే నాకన్ని అనుకుంటే క్రుంగి కృశించిపోయే బాధ మరోవైపు....ఏంచేయాలి స్వామి...పెద్దవాళ్ళు అందరూ వేరొక వివాహం జరిపిద్దాం అందరి మనసులు కుదుట పడ్డాకా అంటున్నారు.రెండవ వివాహం విషయం లో శాస్త్రం ఎం చెబుతోందో తెలియచేయగలరని మనవి....ఇటువంటి ప్రశ్నను అడగటం తప్పయితే నన్ను క్షిణించగలరు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +7

      తల్లీ,
      నీ మెసేజ్ చూసి బాధ కలిగింది .
      ఫలితం ఏదీ కోరుకోకుండా రోజూ సౌందర్యలహరిలో వీలున్నన్ని శ్లోకాలు చదువు (కనీసం మొదటి 41)
      కోర్టు కేసు - విడాకులూ - మళ్ళీ కల్సి కాపురం చేయడం - భర్తలో మార్పు - పునర్వివాహం...
      ఇలాంటి వీటన్నిటిలో ఏది నీకు మంచిదైతే అది అమ్మవారే చేస్తారు. జీవితాన్ని సెట్ చేస్తారు. ఇది కావాలి అని కోరుకోకుండా "యధా యోగ్యం తధా కురు" అని ప్రార్ధిస్తూ చేయమ్మా.
      అలాగే వీలున్నంత తొందర్లో ఉద్యోగం వెతుక్కో. అక్కడే నీ జీవితాని ఒక మలుపు దొరుకుతుంది

    • @kalyaniburugu8232
      @kalyaniburugu8232 2 роки тому +1

      Jarigina vi gurtu thechukundi bhadapadodhu, jaragabodyae dehanni gurtu thechukundi bhadapadodhu. Manalni srushtinchina aa paramatma ki anni telusu ani manapurtiga nammu.aa jaganmatha lalithambika ki anni vadilesi aavida padaalani asrainchandi. Antha subhame jarugutundi. Aa talli oka manchi marganni miku chupistundi ani nenu manapurtiga nammutunnanu. Sri matre namaha

    • @kurabaanitha1939
      @kurabaanitha1939 Рік тому +1

      Em bayapadaku nanna ammavaru ninnu kapadudhurugaka……

    • @chythaya9359
      @chythaya9359 Рік тому

      Soundarya lahari chesthunnva

  • @Walk__with__aparajitha
    @Walk__with__aparajitha 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 teliyani vishyaalu chakkagaa vivaristunnaru guruvu garu danyavadhalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kolariyavishalkumar9021
    @kolariyavishalkumar9021 3 роки тому +1

    Guruvu garu meru chala manchi information testhunaru meku na padabivandandanam

  • @OMOMOM5441
    @OMOMOM5441 3 роки тому +11

    🙏🙏🙏అమ్మా తల్లి జగన్మత తల్లి నీ బిడ్డలము తల్లి 🙏🙏🙏

  • @korimimeena8687
    @korimimeena8687 3 роки тому +3

    Thank you so much guruvu gariki lord shiva came in the form of you and telling about my durgaamma,
    And telling to me visit durgamma temple,Actually I thought of doing chandi Homam by the grace of lord shiva you told about that, I will visit chandi Homam for sure
    Thankyou so much guruvu gariki.

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 роки тому +1

    అంత సాక్షాలుతో చెపుతారు.
    సూపర్.

  • @anilnandi117
    @anilnandi117 3 роки тому +2

    గురువుగారు 🙏🏻 నా విన్నపము
    అరుణము, మహా సౌర మంత్రములు,త్రుచ అర్ఘ్యము, గురించి మీరు పరిపూర్ణంగా తెలియ చేయగలరని,మీరే తెలియజేయగలరని, ఇంకెవరు చెప్పినా అర్థమవటంకష్టం అనుకుంటున్నాను🙏🏻

  • @pavansai8415
    @pavansai8415 3 роки тому +12

    ఉవాచ లో తో కలిపి 700 మంత్రాలు🙏🙏

  • @vasutatineni2516
    @vasutatineni2516 3 роки тому +8

    శ్రీనివాస్ గారు థాంక్యూ, చాలా వివరంగా అమ్మవారి ఆలయ , విశేషాలను తెలియజేస్తూ నందుకు

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 роки тому

    Omsreedurgainamha.....
    guruvugaaru.manchi vishyam chepparu

  • @nalubalamanoj1648
    @nalubalamanoj1648 3 роки тому

    Thank you guruvu garu

  • @subbaraog4515
    @subbaraog4515 3 роки тому +4

    Waiting for next video swamy

  • @lakshmi9794
    @lakshmi9794 3 роки тому +133

    నా శత్రువు నా మనసు, నా ఆలోచనలు . . మరి ఈ శత్రువుల సంగతి ఏలా సర్. . 😔🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +160

      అవీ సరిచేస్తుంది అమ్మ, తరువాత వీడియోలో వస్తాయి అవన్నీ

    • @vijaykumar-ey5gt
      @vijaykumar-ey5gt 3 роки тому +7

      Nakuda sir

    • @Swarna-B
      @Swarna-B 3 роки тому +9

      Amma daya vunte Anni vunnatte

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +14

      @@Swarna-B శివుని దయ కూడా ఉంటే అన్ని ఉన్నట్లే 🕉️🙏🙏

    • @srisriss3374
      @srisriss3374 3 роки тому +20

      @@NanduriSrinivasSpiritualTalks May 17 న ఆది శంకరాచార్యుల జయంతి ఆయన మీద ఒక వీడియో చెయ్యండి గురూజీ 🙏

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 3 роки тому +1

    Good explanation 👏

  • @sowjanya2019
    @sowjanya2019 Рік тому

    One of the most valid and useful channel....
    Many things you are guiding us...
    Thank you ji 🙏🙏🙏

  • @gowrilakshmilakshmi320
    @gowrilakshmilakshmi320 3 роки тому +5

    Sir very explanation of Sri chandi Devi 🙏🙏🙏 waiting for the next episode of chandi Devi mantra of 28names sir jai Sri kanaka Durga Amma thali 🙏🙏🙏

  • @srikrishna1106
    @srikrishna1106 3 роки тому +4

    శ్రీ దుర్గాయై నమః 🌺
    🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @ganeshbestha3137
    @ganeshbestha3137 3 роки тому

    Namaste… Information is so useful

  • @saigodha3432
    @saigodha3432 3 роки тому +3

    నమస్తే గురువు గారు 🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 3 роки тому +6

    శ్రీ మాత్రే నమః..
    శివాయ గురవే నమః..

  • @subbalakshmimakarala9519
    @subbalakshmimakarala9519 3 роки тому

    Excellent description of Sri Durga maa

  • @kalpanaboggarapu6056
    @kalpanaboggarapu6056 3 роки тому

    Guru garu chala thanks enno vishayalu meeru maaku theliyachestunnaru dhanyavadhamulu 🙏🙏

  • @eshwar2496
    @eshwar2496 3 роки тому +22

    I am from Tamil Nadu and I feel very excited about these things. I am inspired by you Nanduri anna (brother). Happy to have such a good neighbouring state.
    Thank you for all your wonderful and informative videos anna 🙏

  • @balasri3409
    @balasri3409 3 роки тому +6

    శ్రీ మాత్రే నమః 🙏🌹🙏

  • @ramaniseelam4686
    @ramaniseelam4686 3 роки тому

    🙏thank you so much for inspiring 💐🙏

  • @nageswararaoayyagari796
    @nageswararaoayyagari796 2 роки тому +1

    గురువు గారికి నమస్కారం. మీవన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. మనస్సునకు హత్తుకుపోయేటట్లు చెపుతూవుంటారు. నాకొక సందేహం గురువుగారు. చండీహోమం గృహములో చేసుకోవచ్చ. సందేహం నివృత్తి చేయగలరు.

  • @madduladeepak8042
    @madduladeepak8042 3 роки тому +5

    గురువుగారూ,
    రుద్రం చదివించండి గురువుగారూ .

  • @sivalankamadhavilatha7599
    @sivalankamadhavilatha7599 3 роки тому +8

    ఆయన నాన్న మల్లయ్య శాస్త్రి గారునాకు తెలుసు

  • @manameghamsh1001
    @manameghamsh1001 3 роки тому

    Andatiki panikoche videos chestu adyatmika margamlo nadipistunna meru vandanalu... srimatrenamaha

  • @hemasudha7125
    @hemasudha7125 3 роки тому +1

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారూ 👌👏👍

  • @sikharamsuma5654
    @sikharamsuma5654 3 роки тому +28

    Ee అక్షయ తృతీయ రోజు ఒక కోరిక
    వచ్చే అక్షయ తృతీయ లోపల nanduri శ్రీనివాస్ garini ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించు తల్లి

    • @harikrishnaimada8879
      @harikrishnaimada8879 3 роки тому

      You can meet him in tirumala if u r lucky

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +1

      నేను కూడా అనుకున్న బ్రో.. ఇవాళ గురువు గారిని మనం కొంతమంది బ్యాచ్ గా వెళ్లి కలిసి రావాలని...

    • @gurudatta1755
      @gurudatta1755 3 роки тому

      Naku appudu kalisay avakasam kosam korukotunnanu chala

    • @sivamamavizag1123
      @sivamamavizag1123 3 роки тому +1

      @@Ramakrishna.N manalanti vallandhariki oka whatsapp group create cheyandi mellaga Andharu vastharu idhi na abhiprayam group lo devotional topics manaki teliyanivi teliyavachu

    • @Skviharichannel
      @Skviharichannel 3 роки тому

      👍👍👍🙏🙏🙏

  • @yaminigiduturi5517
    @yaminigiduturi5517 3 роки тому +10

    గురువుగారు, గత video లో, ఇంద్రకీలాద్రి పతిసరల్లో అమ్మవారి సంచారం పై ఆధారాలు చేపట్టామన్నారు. అవి దర్శింపజేయవలసిందిగా మనవి.🙏

  • @bosegampa527
    @bosegampa527 2 роки тому

    Meeru manchiga chesthunnaru guruji🙏

  • @jyotsnanannapaneni8274
    @jyotsnanannapaneni8274 3 роки тому

    Thank you very much,God bless you sir

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 роки тому +5

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla 2 роки тому +3

    Om sri maatre namaha 🌷🌷🌷
    Om sri maatre namaha 🌷🌷🌺
    Om sri durgaambikaaye namaha 🌷🌷🌷🌺🌹🌹🌺