after 25 years తరవాత ఒక గొప్ప నటీమణి ఈ షో రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా కాసేపు ఉంటే బాగుండు ఈ షో దీపావళి special ఎపిసోడ్ చాలా grand గాను ఉంది అర్చన గారు మీరు అతి త్వరలో మీరు reentry ఇవ్వాలని మరియు tv ప్రోగ్రాం కూడా చెయ్యండి మీ voice బావుంది మేడమ్ ,🙏🙏🙏💐👍
ఎంత చూస్తున్నా...ఇంకా చూడాలే అనుకునే ఇంటర్వు...ఇలాంటి నటి మనకు ఉందంటే మన అద్రుష్టం...కొంచం తేడాతో మహానటి తో కొంత త్రుప్తి కలుగుతోంది....అర్చనాసుధ గారికి అభినందనలు... శతమానంభవతి
చాలా చాలా తక్కువ మంది ఉంటారు. మీలా మాట్లాడేవారు. చాలా బాగా మాట్లాడారు. అవును మీరన్నది నిజమే interview ఇచ్చామా అంటే దానికి ఒక సందర్భం correct ఉండాలి. TQ so much medam.🤝👏🙏
Dark skin colour is identity of south Indians (Dravidians) is a bold statement by the great actress Archana garu. All south Indians should feel proud for it.Colour doesn't decide an actress greatness but it is her acting which is of importance.
ప్రోగ్రాం చివరలో ఆవిడ ఒక మాట అన్నారు గుర్తుందా.... ఎం ప్రశ్నలు అడగాలి.... ఎం అదగడద్దు... అందుకే 25 years తరువాత 1st ఇంటర్వ్యూ ఇచ్చాను అని.... బహుశా ఆవిడ అలాంటి ప్రశ్నలు అడగద్దు అని ముందే చెప్పి ఉంటారు.....maybe....🤷♂️
Mee hunda tananiki Mee matalaki, Mee kattu , bottu annitiki hats off madam. Padaharu anala teluginti aadapaduchu . Mee maaatalu chala ardha vantham ga Goppaga unnai madam. Ali gariki dhanyawadamulu Goppa actor ni meeru interview ki teesukochinanduku.
@@saikrushnaastamsoan2130 నిరీక్షణ,దాసీ,లేడీస్ టైలర్, మట్టి మనుషులు ఇంకా చాలానే చేశారు తెలుగులో అన్నీ గొప్ప గొప్ప చిత్రాలే రెండు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు తెలుగులో ఒకసారి, తమిళంలో ఒకసారి ఒక్క "దాసీ" చిత్రం చాలు ఆవిడ ఎంత గొప్ప నటి అనేది చెప్పడానికి
Prathi ammayi ki self respect undaali ani strong cheparuuu... Ammayi unte meela undaali anipichinde... Indian film industry have great women. 🙏🙏🙏🙏🙏 Nenu ME Film okate kuda choodaleduuu... Aina merante chaaaaala gouravam perigindeeee.... Hats off MA..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌷
మీ లాంటి గొప్ప నటీమణి కి నచ్చిన హీరో గా జూ ఎన్టీఆర్ గారి పేరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది.... జూ ఎన్టీఆర్ గారు మీరు ఇంకా ఏంతో మంది గొప్ప వ్యక్తుల ప్రశంసలు అందుకొని మీరు ఇంకా గొప్ప స్థాయి కి రావాలి అన్నా....🙏🙏🙏🙏
కృష్ణ గారు రేవతి గారు సుహాసిని గారు భానుప్రియ గారు శోభన గారు రాధ గారు విజయశాంతి గారు సింగర్ చిత్ర గారు మహేశ్వరి గారు హాస్యనటుడు సుధాకర్ గారు చిరునవ్వుతో వేణు గారు శ్రీకాంత్ గారు రోజా గారు సీరియల్ actor prabhakar గారు జబర్దస్త్ ప్రోగ్రాం నటులను పిలవండి.. వాళ్ల వెనుక చాలా కష్టం ఉంది. రామోజీరావు గారు ఇలాంటి అరుదైన వాళ్ళను ఈ ప్రోగ్రామ్ లో చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు?
wow.. what a clarify of thought and expression.. clearly, the most mature telugu actress ever.. Indeed "black diamond" of Indian film.. hats-off madam..!!
At last a good actress in your show in fact the only actress I could see till date on your show.. Brilliant dignified and descent speaking gentle woman.. 👍
పద్ధతిగా, హాయిగా, ధైర్యంగా ఉండగలగటం చాలా అరుదు....!!! అర్చన గారు ❤️🙏❤️ PS : l don't know how many understood what Ali sir is.... Sir got huge knowledge and rite perspective towards cinema throughout all these years of experience. I wish one day Ali garu write a book compiling his collection of favourite movies over generations and across languages.
ఇంటర్వ్యూ నిడివి ఇంకొంచెం పొడిగించుంటే బాగుండనిపించింది దయచేసి ఇటువంటి పాతతరం గొప్ప గొప్ప నటుల్ని తీసుకురండి మీ షో యొక్క విలువ పెరుగుతుంది "నిరీక్షణ" సినిమా ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు అర్చన గారి నటనకు గాను జాతీయ పురస్కారం ఇచ్చుండాల్సింది ఆ సినిమాకి కూడా అంత గొప్పగా నటించారు ఇక బాలుమహేంద్ర గారి దర్శకత్వం మరియు సినిమాటోగ్రఫీ గురించి ఎంత వర్ణించినా తక్కువే👌👌👌
Normal ga clarity, strong, self respect, bold,straightforward, hippocracy lekunda matilde ladies, mukhyanga,cinema field lo chala rare ga unnaru,but Archana madam pai qualities annee unna oka great woman! Thank you Ali garu!
మేడమ్, నేను మీ సినిమాలు ఏవి చూడలేదు కాని నిరీక్షణ ఒక్కటే చూసాను మేడమ్. 90's కిడ్ మేడమ్. నాకు ఊహ తెలిసినప్పుడు టివి లో చూసిన సినిమా నా మనసులో అలానే నాటుకు పోయింది ఇప్పటికీ.....
@@samapras సుమలత,సరిత, ముచ్చర్ల అరుణ, జరీనా వహబ్, తాళ్లూరి rameswari, తులసి,రోహిణి, సులక్షన, రోజా రమణి,అంజలి, లయ, రాశి, రవళి,మహేశ్వరి,లహరి,స్వాతి, old సంగీత, పూర్ణిమ, శాంతి ప్రియ,మధుశాలిని, బిందుమాధవి, రీతు వర్మ, ఇషా రెబ్బ .... అందరు తెలుగు వాళ్ళు.. మంచి నటి మణులు.... కానీ మన వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు..
Na chinnappudu Archana gari movies konni chusanu, oka 10 yrs back tv lo kuda chusedanni..nenu life lo 1st time oka real Llegendry actress, unnathamaina alochanlu kaligi unna oka strong woman ni chustunna..A woman doesn't need colour , cuteness at all ..just tallent nd confidence is enough..👍👍 malli movies lo act chesthe chudalani chala korika ga undi..I really love her simplicity with strongness..🙏🙏🙏..I love you mam..🥰🥰🥰.thanku Ali garu you did a great job to bought her this platform..🙏
Ame evaro nijemga naku thelidu... Mam mimmalni first time chusthunna but nenu meeku pedda fan aipoya andi.. Entha chakkaga matladaru madam... Superrrr.. Ilanti stars ni inka ee mana show lo chudalani gnapika vallani korukuntunnanu... Thank u sooo much andi
Thank u so much for inviting Archana garu to this show.🙏 One of my favorite actress. Her tremendous performances in each movie was marvellous. She was very significant artist... She looks very dignified in this show. With her presence, today's episode was got a remarkable episode.. Her analysis about Indian Cinema,particularly South Indian movies is very very interesting. I am very glad to listen the experiences she shared in this episode. Thank u 🙏🙏😊
Telugu vallante Ila vundali kani thamilians traditional ga vuntaru.highly education vunna thamila sir ex governor bharya vimala garu prathi roju pulu pettukonevaru
Sudha gari attitude naku baga nachindi .. I like her..❤️ chala strong ga ,chala simple ga,,chala opinionated ga unaru,..naku avida matladindi vintunte addam mundu kurchuni natho nenu matladutunatu undii.. thank you Ali garu ...
Ori nayanooooo she is the actress who received two national awards and Nandi, Filmfare south and Tamil state award each for one time for less than 50 films in her whole carrier 😟😟What an actress..
We need more actresses like you. Loved the way you embraced your complexion 👏 In a country where majority are brown we don’t have actresses who are brown.
First of all ..I would like to thank the entire unit of "Ali tho sarada gaa" to bring such a wonderful women on to stage nd special thanks to Ali gaaru, who deals the show in a sensible way... అర్చన గారు...🙏🙏🙏.... స్థాయి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరు....ఏ ఒక్క మాటలో నూ... గర్వం గానీ,అహం గానీ దగ్గరకే రానివ్వలేదు...we would like to see u in all the zonours of films in which u r liked to act...🙏🙏🙏
Oka Actor ke inkoka adbutamaina actor value telustadi .... NTR ni may be manam respect cheyamu but he is the one who will make Telugu cinema proud ... Iam speaking about Actors not stars .... Understand it
Wov... It's a surprise to see her here. I really liked her boldness, self confidence, self acceptance, gratitude towards people who gave her right opportunities, determination (towards maintaining her image by even loosing movies which are not up to her standards just for money, name & fame; rare to see such people, that too in film industry) etc. Respect should be earned by our own behaviour, not by force, or by begging or by spending money etc. She is the best example for what is real feminism, women freedom etc. Kudos & Salutes to her & to the Aalitho saradaga team. Avoiding personal questions is an another nice & matured aspect as it's absolutely unnecessary. We expect celebrities to be present in this show based on their contribution to the industry in their respective departments, not based on their personal life. Great!
Thnkqq ali garu superr show edi after 25yrs oka manchi acter ni theskocharuu thnkqq very much show time enka 1hr unnte bagundu mali next time acharna garne teskaradi thnkqq
I usually don’t like Talk shows but after this episode I learnt that there is so much to learn from ppl like Archana garu . Ali tho saradaga proved that its not just a nonsense show. Archana Mam I like your attitude and your way of presentation.
If anybody have doubts on self respect, dignity, choice of interest, women empowerment, discipline and commitment etc.... please do watch this interview. Personally i like the way she concluded on proposal of upcoming interviews.
Very humble, descent, dignified, special, specific and unique actress Archana. God bless you mam. Bhagavanthudu mee aashayaalanu, kalalanu saakaaram cheyaali.
అర్చన గారు నటించిన నిరీక్షణ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అర్చన గారిని చూడటం చాలా సంతోషంగా ఉంది ఈటివి వారికి ధన్యవాదాలు
నలుపు అంటే నేనే, వాట్ ఎ confidence madam. Super
మేడం మీరు తెలుగు లో చాలా చక్కగా వివరించారు కానీ మన తెలుగులో వున్న అందరి actors కంటే మీరు సూపర్బ్ మేడం తెలుగు హీరోలు లు హీరోయిన్ కంటే మీరు గ్రేట్
అవును
Archona garu telugu aavide
@@idduboyinaramu2414 up use see,,
S
Bro nireekshana hit or flop?
అమ్మ మీరు మాట్లాడే ప్రతి మాట ఒక క్లారిటీ గా భలే మాట్లాడుతున్నారు i like your స్వీచ్
స్వీచ్ కాదు bro స్పీచ్
W
watch other movies. she exposed so much
అలీ గారు అర్చన గారు తో మీరు మాట్లాడుతుంటే మా సొంత వాళ్ల తో మాట్లాడుతూన్నట్లు అనిపిస్తుంది ఒక తెలుగమ్మాయి అర్చన గారికి నమస్కారలు
హై రాజేష్
y
after 25 years తరవాత ఒక గొప్ప నటీమణి ఈ షో రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా కాసేపు ఉంటే బాగుండు ఈ షో దీపావళి special ఎపిసోడ్ చాలా grand గాను ఉంది అర్చన గారు మీరు అతి త్వరలో మీరు reentry ఇవ్వాలని మరియు tv ప్రోగ్రాం కూడా చెయ్యండి మీ voice బావుంది మేడమ్ ,🙏🙏🙏💐👍
ఎంత చూస్తున్నా...ఇంకా చూడాలే అనుకునే ఇంటర్వు...ఇలాంటి నటి మనకు ఉందంటే మన అద్రుష్టం...కొంచం తేడాతో మహానటి తో కొంత త్రుప్తి కలుగుతోంది....అర్చనాసుధ గారికి అభినందనలు... శతమానంభవతి
మంచి ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం మరియు ధైర్యం కలిగిన అరుదైన నటి!!
దక్షిణ భారత నీలి వర్ణ కలువ పువ్వు మీరు..
Thank you
Haaa. Avunu bro...
Baga raasaru.
Miru kuda chala handsome gaa vunnav... Movies lo try chey bro
@@ramaraogalla నేనా.. జిక్ లు చేయకండి. మా ఇంట్లో కూడా అద్దం ఉంది.. హ హ హ..
@@sathishsathish1617
Hhahahah ayyo adhem ledhu brother Pic alaney vundhi mari...
Iam also intrested in writing of telugu kavithalu and stories
@@sathishsathish1617 U really looking Good🥰.
అర్చన గారి లాంటి great హీరోయిన్ ని show కి తీసుకోచినందుకు యూనిట్ కి ధన్యవాదాలు.
చాలా చాలా తక్కువ మంది ఉంటారు. మీలా మాట్లాడేవారు. చాలా బాగా మాట్లాడారు. అవును మీరన్నది నిజమే interview ఇచ్చామా అంటే దానికి ఒక సందర్భం correct ఉండాలి. TQ so much medam.🤝👏🙏
మేడమ్ మీ నవ్వు చాలా బాగుంది. చాలా చక్కని ఇంటర్వ్యూ.
అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు అర్చన మేడం🤔...
మీ ఇంటర్వ్యూ చూడటం ఇదే ఫస్ట్ టైం..
లవ్ యు మేడం మళ్లీ తెలుగు సినిమాల్లో రండి😊😊💓💓💓💓
Nice
Devdaa
అచ్చమైన తెలుగు అమ్మాయి ని ఇంటర్వ్యూ చేశారు చాలా థాంక్స్ ఆలీ గారు
Dark skin colour is identity of south Indians (Dravidians) is a bold statement by the great actress Archana garu. All south Indians should feel proud for it.Colour doesn't decide an actress greatness but it is her acting which is of importance.
Show time chala takkuva anipinchindi. Show time konchem penchi Archana gari personal about husband and children vivaralu adigite bagundedi
Well said
@@venkatarambabupasupuleti4998 she is un married
ప్రోగ్రాం చివరలో ఆవిడ ఒక మాట అన్నారు గుర్తుందా.... ఎం ప్రశ్నలు అడగాలి.... ఎం అదగడద్దు... అందుకే 25 years తరువాత 1st ఇంటర్వ్యూ ఇచ్చాను అని.... బహుశా ఆవిడ అలాంటి ప్రశ్నలు అడగద్దు అని ముందే చెప్పి ఉంటారు.....maybe....🤷♂️
Thsis statement made by Great Balumahendra sir...
Mee hunda tananiki Mee matalaki, Mee kattu , bottu annitiki hats off madam.
Padaharu anala teluginti aadapaduchu .
Mee maaatalu chala ardha vantham ga Goppaga unnai madam.
Ali gariki dhanyawadamulu Goppa actor ni meeru interview ki teesukochinanduku.
Nereekshana movie chusina vallu like kottandi
Still I love to watch tht movie
Great
మీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అర్ధం చేసుకోవచ్చు, మీ గౌరవాన్ని, మీ స్థాయిని ఏ విధంగా చూసుకుంటున్నారని, మీరు చాలా గొప్పవారు
మొత్తానికి మళ్ళీ చూశాం.. అర్చన గారు.. మిమ్మల్ని అభిమానించడం మొదలుపెడితే ఆ అభిమానానికి ఈర్ష్య పుట్టేలా అభిమాణిస్తారు ఎవ్వరైనా..
ఎంత గొప్పగా చెప్పావ్ సోదర👌
S
Ee cenema chesindi ee medam please cheppara
@@saikrushnaastamsoan2130 నిరీక్షణ,దాసీ,లేడీస్ టైలర్, మట్టి మనుషులు ఇంకా చాలానే చేశారు తెలుగులో అన్నీ గొప్ప గొప్ప చిత్రాలే రెండు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు తెలుగులో ఒకసారి, తమిళంలో ఒకసారి ఒక్క "దాసీ" చిత్రం చాలు ఆవిడ ఎంత గొప్ప నటి అనేది చెప్పడానికి
@@saikrushnaastamsoan2130 నిరీక్షణ with భానుచందర్, లేడీస్ టైలర్ with రాజేంద్రప్రసాద్. చూడండి.. ఈమె అందం కాదు.. అభినయ0 కనిపిస్తుంది.
Prathi ammayi ki self respect undaali ani strong cheparuuu... Ammayi unte meela undaali anipichinde... Indian film industry have great women. 🙏🙏🙏🙏🙏
Nenu ME Film okate kuda choodaleduuu... Aina merante chaaaaala gouravam perigindeeee.... Hats off MA..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌷
మీ లాంటి గొప్ప నటీమణి కి నచ్చిన హీరో గా జూ ఎన్టీఆర్ గారి పేరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది.... జూ ఎన్టీఆర్ గారు మీరు ఇంకా ఏంతో మంది గొప్ప వ్యక్తుల ప్రశంసలు అందుకొని మీరు ఇంకా గొప్ప స్థాయి కి రావాలి అన్నా....🙏🙏🙏🙏
Rrrlo mother ga chesthunnaru madam
About Jr.Ntr? At what Time?
కృష్ణ గారు
రేవతి గారు
సుహాసిని గారు
భానుప్రియ గారు
శోభన గారు
రాధ గారు
విజయశాంతి గారు
సింగర్ చిత్ర గారు
మహేశ్వరి గారు
హాస్యనటుడు సుధాకర్ గారు
చిరునవ్వుతో వేణు గారు
శ్రీకాంత్ గారు
రోజా గారు
సీరియల్ actor prabhakar గారు
జబర్దస్త్ ప్రోగ్రాం నటులను పిలవండి.. వాళ్ల వెనుక చాలా కష్టం ఉంది.
రామోజీరావు గారు
ఇలాంటి అరుదైన వాళ్ళను ఈ ప్రోగ్రామ్ లో చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు?
Nenu 👍🏻
Rojaa as welll
Sss
Pppppppppppppppp
Pppppppppp
ఎంత పద్దతిగా పదహారణాల ఇండియన్ లేడీ ల ఉన్నారు మేడం మీ చీర కట్టు మీ బిహేవియర్ సూపర్ మేడం 👌👌😍😍😍😍
Hi
She was the winner of two national national awards consecutively. Amazing actress.
Ali garu please invite SONU SOOD Sir
Ali Garu please invite Sonu door sir
Only telugu actors we want
They can keep telugu translater. If they wish truly to invite Mr.Soonu
@@kanakarajumungi3667 9
@@kanakarajumungi3667 Sonu doooooor😂
She carried herself with lot of dignity n self-respect.
Hi
Really she's verry strong woman ...
Nice episode...
Archana garu your simply superb....
hiiii
హలో
Yes
Yes...100%
U r also looking like strong woman
ఇలాంటి వాళ్ళు ఉన్నారా...అనిపించింది సినిమా స్ధాయి ని పెంచేవాళ్ళూ..చాలా బాగా మాట్లాడారు
Yes correct
అందరినీ పిలుస్తారు కానీ సుధాకర్ గారి నీ అందుకు పిలవటం లేదు సర్
సూపర్ అమ్మ నీవు చెప్పిన విషయం కలర్ గురించి బాగుంది అమ్మ నా కలర్ కుడా బ్లాక్ అమ్మ నాక్ ఎంతో ధైర్యం ఇచావు .
కాలర్ కాదు మనసు బాగాఉండాలి
Strong woman like the way she is
S ur rite
తన సినిమా ప్రపంచం లో ఎదో ఒకచోట ప్రతీ రోజు స్క్రీనింగ్ ఇప్పటికీ అవుతూనే ఉంటుంది అని గర్వంగా చెప్పుకోగలిగిన నటీమణి అర్చన
Her talk both in Telugu and English is spontaneous, natural. Her expressions are good and her apt answers to the points by our Ali seems nice.
wow.. what a clarify of thought and expression.. clearly, the most mature telugu actress ever..
Indeed "black diamond" of Indian film.. hats-off madam..!!
At last a good actress in your show in fact the only actress I could see till date on your show.. Brilliant dignified and descent speaking gentle woman.. 👍
Then this many days whom all he addressed was not fit for acting ,is the way you say
Women ilaaa unte… a moola una a lokam ayina baagupadthundhii… clarity of speech… straightness in life is on point 👍🏻💯🙏🏻
ps- I am a girl 👧
షో టైం ఇంకా ఉంటే బాగుండు మీ మాటలు ఇంకా ఇంకా వినాలని ఉంది మేడం సూపర్ సూపర్ మేడం
Ee medam evaru
Actress Archana
Dark is standard colour.your speech is very excellent
She is so simple and most beautiful lady. Her telugu speaking, way of dressing, what not she is complete women i am a big fan of her at this moment
Promo chusinaka interview kosam aduru chusinavallu like kottandi
Super interview chesaru aligaru Archana gari to chala happyga undhi
Meeeeetoo
She is giving wonderful explanation about every question throwing infrent of her,love u mam,you are such a beautiful actress
పద్ధతిగా, హాయిగా, ధైర్యంగా ఉండగలగటం చాలా అరుదు....!!!
అర్చన గారు ❤️🙏❤️
PS : l don't know how many understood what Ali sir is.... Sir got huge knowledge and rite perspective towards cinema throughout all these years of experience.
I wish one day Ali garu write a book compiling his collection of favourite movies over generations and across languages.
A
ఎంత మంచి అభినయం అండి నిరీక్షణ సినిమా లో ఎన్ని సార్లు చూశానో గుర్తు లేదు ఇంకెన్నిసారు చేస్తానో ఉహించలేను
ఇంటర్వ్యూ నిడివి ఇంకొంచెం పొడిగించుంటే బాగుండనిపించింది దయచేసి ఇటువంటి పాతతరం గొప్ప గొప్ప నటుల్ని తీసుకురండి మీ షో యొక్క విలువ పెరుగుతుంది "నిరీక్షణ" సినిమా ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు అర్చన గారి నటనకు గాను జాతీయ పురస్కారం ఇచ్చుండాల్సింది ఆ సినిమాకి కూడా అంత గొప్పగా నటించారు ఇక బాలుమహేంద్ర గారి దర్శకత్వం మరియు సినిమాటోగ్రఫీ గురించి ఎంత వర్ణించినా తక్కువే👌👌👌
Yes
Normal ga clarity, strong, self respect, bold,straightforward, hippocracy lekunda matilde ladies, mukhyanga,cinema field lo chala rare ga unnaru,but Archana madam pai qualities annee unna oka great woman! Thank you Ali garu!
అలీ తో సరదాగా program లొ ఆలీ ని ఇంట్రవ్యూ చేయాలి . చాలా intreasting గా ఉంటది. అతని Life jurney.
Ssss
Am waiting really
మేడమ్, నేను మీ సినిమాలు ఏవి చూడలేదు కాని నిరీక్షణ ఒక్కటే చూసాను మేడమ్. 90's కిడ్ మేడమ్. నాకు ఊహ తెలిసినప్పుడు టివి లో చూసిన సినిమా నా మనసులో అలానే నాటుకు పోయింది ఇప్పటికీ.....
Seam నేను naku telisi తెలలియని age lo చూసా supar move
100% chepparu
@@divyakollabathuladivyabang8651 avunu ma
@@mahendrakumarkaturi5107 good
Ee okka interview mee program ni yekkadiko teesukoni vellindi Ali Garu, thank you so much,. Ee interview tho mee viluva penchukunnaru👍
After this interview, Ali Tho Saradhaga Team ki responsibility perigindhi....bcoz she given her exclusively interview to Ali after 25 years....
first time Time ఎంత తొందరగా అయిపోతుంది అనిపించింది .... మన తెలుగు వాళ్ళు మంచి ఆర్టిస్ట్స్ కి ఛాన్స్ ఇవ్వరు....
Reverse kada ikkada... quality movies levu ani aamene accept cheyatledu
@@samapras సుమలత,సరిత, ముచ్చర్ల అరుణ, జరీనా వహబ్, తాళ్లూరి rameswari, తులసి,రోహిణి, సులక్షన, రోజా రమణి,అంజలి, లయ, రాశి, రవళి,మహేశ్వరి,లహరి,స్వాతి, old సంగీత, పూర్ణిమ, శాంతి ప్రియ,మధుశాలిని, బిందుమాధవి, రీతు వర్మ, ఇషా రెబ్బ .... అందరు తెలుగు వాళ్ళు.. మంచి నటి మణులు.... కానీ మన వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు..
@@samapras avidiki vachina rendu national awards lo okati telugu cinema key vachindii....
Na chinnappudu Archana gari movies konni chusanu, oka 10 yrs back tv lo kuda chusedanni..nenu life lo 1st time oka real Llegendry actress, unnathamaina alochanlu kaligi unna oka strong woman ni chustunna..A woman doesn't need colour , cuteness at all ..just tallent nd confidence is enough..👍👍 malli movies lo act chesthe chudalani chala korika ga undi..I really love her simplicity with strongness..🙏🙏🙏..I love you mam..🥰🥰🥰.thanku Ali garu you did a great job to bought her this platform..🙏
ఆలీ గారు మీ ఇంటర్వ్యూ అన్నింటిలోనూ నాకు నచ్చిన ఇంటర్వ్యూ చూస్తున్నతసేపు మనసుకు చాలా సంతోషంగా అనిపించింది బెస్ట్ అన్నగారు
Archana gaaru...meeru on screen and office screen rendintlo kooda mee simplicity ku vanda vandanaalu...God bless you and your family...
Chala rojulu ki manchi actress ni chupincharu chala proud ga undi oka self confidence women Ela undalo telisindi thank u
Ame evaro nijemga naku thelidu... Mam mimmalni first time chusthunna but nenu meeku pedda fan aipoya andi.. Entha chakkaga matladaru madam... Superrrr.. Ilanti stars ni inka ee mana show lo chudalani gnapika vallani korukuntunnanu... Thank u sooo much andi
Thank u so much for inviting Archana garu to this show.🙏 One of my favorite actress. Her tremendous performances in each movie was marvellous. She was very significant artist... She looks very dignified in this show. With her presence, today's episode was got a remarkable episode.. Her analysis about Indian Cinema,particularly South Indian movies is very very interesting. I am very glad to listen the experiences she shared in this episode. Thank u 🙏🙏😊
Do u know her date of birth? If you know tell me
Pleasant smile, genius women, the way she talks and responding to questions is interesting...
Hi
dark skin tone is not a minus beautiful statement so people who r having duskyskintone feel proud after watching this show
1987, 1988 lo national award winner
అచ్చమైన తెలుగు అమ్మాయి అంటే ఇలాగ ఉండాలి.కట్టు,బొట్టు,చీర, మాట్లాడే పద్ధతి.
Naadi kuda same feeling. Annasuya chusi nerchuko.
Yes
Telugu vallante Ila vundali kani thamilians traditional ga vuntaru.highly education vunna thamila sir ex governor bharya vimala garu prathi roju pulu pettukonevaru
ఆలీ అన్న సోనూసూద్ సార్ నీ తీసుకు రండి ప్లీజ్
దండెంపల్లి నాగరాజు సర్ డేసగో
Yes I also asking along with u
Ali pl. Make an interview with sonusood
Nama lanvgvage problem oda annalu patti not select ella
Yes bro meeru kuda thevali sonusoodh ki
Sudha gari attitude naku baga nachindi .. I like her..❤️ chala strong ga ,chala simple ga,,chala opinionated ga unaru,..naku avida matladindi vintunte addam mundu kurchuni natho nenu matladutunatu undii.. thank you Ali garu ...
సీనియర్స్ వచ్చినపుడు కావాలనే షో టైం థగ్గిడ్తున్నా రూ
అవును నాక్కూడా అలానే అనిపించింది
Yes
మనం ద్రవిడులం అనీ గర్వంగా చెప్పారు.....
4 weeks ga promo chusi lite tiskunna.....but today full episode chusa...worth watching
మేడం మీ మాటలు ద్వారా నేను చాలా తెలుసుకున్న, నిజంగా వెరీ వెరీ స్వీట్
Idi women empowerment ante. Idi grandeur ante. What a woman 🙏🏼
Jst today i watched nireekshana 🎥 movie
ఈ ఇంటర్యులతో మంచి ఖుషీ అయినాడు ఆలీ....అర్చన గారు మంచి నటి .. God bless you thalli
చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్టర్ ని షో కు తీసుకొచ్చినందుకు ధన్యవాదములు అలీ గారు
Ali asked very beautiful questions and very dignified hosting today,eduti vyakthini batti interview ela chestaro thelusindi ee episode lo
Ori nayanooooo she is the actress who received two national awards and Nandi, Filmfare south and Tamil state award each for one time for less than 50 films in her whole carrier 😟😟What an actress..
Chala gouravapradam ga padhathiga overaction cheyakunda chakkagaa maatladaaru. Self disciplined .Great Lady 💐💐
We need more actresses like you. Loved the way you embraced your complexion 👏 In a country where majority are brown we don’t have actresses who are brown.
ధన్యవాదాలు జ్ఞాపిక ప్రొడక్షన్. ఇంకా పాత తరం నటి నటుల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్.
Meeru chala simple ga bagunnaru.
Tq Ali gaaru, Chala rojula tarvata oka manchi interview,enka koncham unte bagundedi anpinchindi,enta chusina tanivi teeradam ledu,Archana amma miru great 🙏💐💐
Hats off to direction team department also for there continuous efforts for bringing Archana garu to the show.
Nerikshana movie naku chala ishtam madam
నిజమే మేడం తేజగారి ఇంటర్వ్యూ నాకుకూడా బాగానచింది.
అలీ గారూ సోను సర్ ని ఇంటర్వ్యూ చెయ్యండి🙏🙏🙏
Sonu sir i love very much
Really he is hero
First of all ..I would like to thank the entire unit of "Ali tho sarada gaa" to bring such a wonderful women on to stage nd special thanks to Ali gaaru, who deals the show in a sensible way...
అర్చన గారు...🙏🙏🙏.... స్థాయి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరు....ఏ ఒక్క మాటలో నూ... గర్వం గానీ,అహం గానీ దగ్గరకే రానివ్వలేదు...we would like to see u in all the zonours of films in which u r liked to act...🙏🙏🙏
Oka Actor ke inkoka adbutamaina actor value telustadi .... NTR ni may be manam respect cheyamu but he is the one who will make Telugu cinema proud ... Iam speaking about Actors not stars .... Understand it
Wov... It's a surprise to see her here. I really liked her boldness, self confidence, self acceptance, gratitude towards people who gave her right opportunities, determination (towards maintaining her image by even loosing movies which are not up to her standards just for money, name & fame; rare to see such people, that too in film industry) etc.
Respect should be earned by our own behaviour, not by force, or by begging or by spending money etc. She is the best example for what is real feminism, women freedom etc. Kudos & Salutes to her & to the Aalitho saradaga team.
Avoiding personal questions is an another nice & matured aspect as it's absolutely unnecessary. We expect celebrities to be present in this show based on their contribution to the industry in their respective departments, not based on their personal life. Great!
She is Inspiring To All Womens.....
Such a Wonderful Human Being and Awesome Actress in Indian cinema...
Thnkqq ali garu superr show edi after 25yrs oka manchi acter ni theskocharuu thnkqq very much show time enka 1hr unnte bagundu mali next time acharna garne teskaradi thnkqq
తెలుగు movies is Honor to be have an actress like You mam.....Me ఆత్మవిశ్వాసం Ki జోహార్లు....
I usually don’t like Talk shows but after this episode I learnt that there is so much to learn from ppl like Archana garu . Ali tho saradaga proved that its not just a nonsense show.
Archana Mam I like your attitude and your way of presentation.
Ela undali actor ante manchi values unna manishi eme , superb chala nachindhi eme original character kuda and matlade vidhanam superb....
20min raise this matter gold hearted women really appreciate it 🙏🙏
Iam watched lot of episodes.but it's ultimate episode in Ali tho saradaga
👍 yes
మీ దరహాసం అద్భుతం అండి,
మీరు మా తెలుగు వారు అవ్వడం చాలా గర్వంగా ఉంది.
వడ్డే నవీన్ మరియు చిరునవ్వుతో వేణు గారిని పిలవండి ఆలీ భాయ్
Pilavali kachithanga
అవును బ్రో
Yes
Yes
Yes bro most requested person's
One of the finest actresses of Indian cinema.Extraordinary expressions.
అందమైన తెలుగుదనం, ఆమె సొంతం
బురద నుండి ఉద్భవించిన కలువలాగా అందంగా ఉన్నారు మేడం...
Darkness doesn't mean dirt, that is racism
I
మీ అందం మీ నవ్వులో కనపడింది మేడం🙏🙏🙏
Matallevu sir show gurinchi awesome really very happy to see archana garu
If anybody have doubts on self respect, dignity, choice of interest, women empowerment, discipline and commitment etc.... please do watch this interview.
Personally i like the way she concluded on proposal of upcoming interviews.
Very excellent interview i have ever n never seen. Thank you so much Ali garu
4 Years kastapaddaru Archana Gaarini Tisukuravadaniki...
But Small Time Lo Programme Close Chesaru..
Very Sad...😥😥😥
Very humble, descent, dignified, special, specific and unique actress Archana. God bless you mam. Bhagavanthudu mee aashayaalanu, kalalanu saakaaram cheyaali.
Intha goppa ga matladutunnaru madam meru... U really superb... Ur confidence given energy to me
Hands up. what a maturity explanation about incidents relating to all characters in cinema in all languages 👍🙏👏👏👏
Abbaaaaa!!!!! Ali garu thank you so much. He's a lovely actress. I've seen her film nireekshana more than 300 times. Believe me