Guru Sangatyam | Sri Sri Sri Shivabalayogi Maharaj | RaviSastry | PMC Telugu
Вставка
- Опубліковано 29 сер 2024
- #pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
#kadthalpyramid #GuruSangatyam #Ravisastry
Guru Sangatyam | Sri Sri Sri Shivabalayogi Maharaj | RaviSastry | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
🌐 / pmctelugu
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Famous other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Music: • How To Upload UA-cam ...
🌐 Patriji Telugu Messages : / patrijitelugu
🌐 Patriji English Messages : / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovemen...
🌎 www.pmconlinet...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.co...
Thank you for your great cooperation with Spirituals Gratitude Gratitude Gratitude
జై సద్గురు దేవా❤
శ్రీశ్రీశ్రీ శివబాలయోగి మహరాజ్ వార్కి సాష్టాంగ ప్రణామములు🙏 PMC రవిశాస్త్రి గారికి ధన్యవాదములు.
ఎందరోమహాయోగులు అందరికి ఆత్మప్రణామాలు.
Thank you so much sir 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ శివ బాలాజీ మహారాజ్ గారి కి పాదాభివందనం
శివ బాలయోగి గారు గత జన్మలో తపస్వి మహారాజ్ గారి గురువుగారు.... ఈ వీడియో చూపిస్తున్నందుకు ధన్యవాదాలు సర్
How do you know sir?
@@mvssubrahmanyasarma2197 tapasviji maharaj told when he saw the Balayogi
ముమ్మిడివరం బాలయోగి గారి గురించి కూడా తెలియ జేయగలరు , నా చిన్నప్పుడు నేను ఆయన్ని శివరాత్రి రోజున చూసాను
We are all lucky to be alive at such great times where such devoted channels and gurus exist. Thank u from the bottom of our hearts to interview such gurus that we can only dream of but have no access to. Thank u again for your great service. We will pay you back by changing ourselves and people around us at the least. 🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 👏🙏👏
Shiva balayogi maharaj guruji ke namaskarm 🙏🙏🙏🙏🙏🙏
🕉️🙏🕉️🙏🕉️🙏.
🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం ఓం ఓం జైగురుదేవ🌷🙏🙏🙏🌷
Shivabalayogi Maharaj ki jai🙏🙏
I have seen this Swamiji in Bangalore & he blessed us when we were kids
Never new he was
the great swami at that time time
Ayya Ravisastry garu meeru chese practi video is uncountable treasure
To us please continue to distribute
the various treasures
Yours devotee
Jai guru dev💐💐 thank you ravisastry jee
ఓం శివాయ శివబాలయోగింద్రాయ పరబ్రహ్ననాయ నమః
🙏 OM NAMO SHIVABALAJI YOGI NAMAHA
Jai Siva Bala Yogi Maharaj🙏🏽💐💐💐💐💐💐💐💐💐❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Sri Sri Shivabalayogi Maharaj ki jai🙏
Great information on Mahayogi Sri Sivabalayogi Maharaj. Very kind of creating great vedio, Pranams.
Om namaha shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..
Om Sri gurubyonamaha 🙏 om Sri siva Bala Yogi namo namaha 🙏
I visited this ashram. Thanks ravisastry garu
Shree Shivabalayogi maharaj ki jai
Jai Shiva Bala Yogi Maharaj
PMC lo nenu chusina vatilo, Naku athyantha ga connect iendi swamiji garidi
మంచివిషయాలు చెప్పారు 🙏🙏🙏
ఎందరోమహాయోగులు అందరికి ఆత్మప్రణామాలు....
Starting లో రవి శాస్రి గారు మీరు అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు
Ee pyranidlo full energy's untundi aundariki authmabhimanalu 💐🙏🙏🙏
Maa amma garu puttina vuru❤
Tqqqqqqq p m c 🙏🙏🙏🙏 Tq Ravisastri garu
Ravi gari ki 🙏🙏🙏🙏🙏 PMC 🙏🙏🙏🙏
Om namah shivaya
🙏🙏🙏🙏🙏🙏
Pmc masters ki padhabhi vandhanalu
Shiva bala yogi maharaj ki jai
Shree Shiva Bala Yogi Swami did intense meditation (Tapas) for 12 years when he was 14 years old. At the end of his tapas the divine appeared in the form of mother Parvati and Lord Shiva. They gave him the name Shri Shri Shri Shiva Bala Yogeswara.🙏🏽💐
Thank you showing this video Sir 🙏
Great video !!
Padapavadanalu Swamy
I am very lucky why because very near to my Hometown & I was seen the separate room at Gangotri caves utrakhand
Great video brother
Before moving to JP Nagar it was near Bangalore dairy circle
Jaiguru
🥉🥉🌹🌹🌹👩⚖️👩⚖️👩⚖️...MASTER..C.V.V..NAMASKARAM
🙏🌷🌹🌻
Greatvediotq
🥉🥉🌹🌹🌹👩⚖️👩⚖️👩⚖️👩⚖️..MASTER..C.V.V..NAMASKARAM
🙏🙏🙏🙏🙏🙏🙏
Om see gurubyonamaha
Om sri shiva bala yogi swami
Om om om om
🙏🙏🙏🌹🍎🥥🍏🥭💖
🙏
🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏👏👏
🙏🙏🙏
You will show his video in Anantapur sivabalayogi asramam nearest Agastya piramid center..
ఓమ్. ఓమ్. ఓమ్.
Photos sariga chupinchaledu
Background music baga ledu and baga disturb ga uvdyi
Address.ple
Hi
Music enduka ra babu
endaro MAHANUBHAVUlu andarki atmapranams🎉
g. Varaprasada rao nayudupeta thanks to P. M. C chanel Ravi Sastry garu
Abaddam
ఏంటి అబద్దం
సత్యం అనే వాస్తవాన్ని మతం అనే ముసుగు వీడి దర్శించండి. అప్పటికి మీకు సందేహం ఉంటే రాయఘడ్ లో ప్రస్తుతం ఉన్న సత్యనారాయణ బాబాని దర్శించండి. అందుకోసం కనీసం ఒక వారం రోజులు సమయాన్ని కేటాయించండి. ఆయన ఒక రోజులో కొన్ని నిముషాలు మాత్రమే కళ్ళు తెరుస్తారు.
Quran lo Allah cheppadu. ..A manishi kuda annam tinakunda undaledu. .andarni annam teene vadiga puttinchadu ...
Allah pagalu &Ratri nee srustinchadu. .pagalu work cheyyadaniki. .Ratri vishranthi kosam. ..
Minimum 1,2,3 day's undocchu anthe kani 12 years undaleru. ..
@@mohammedafsar7965 ఖురాన్ ఏది చెప్తే అదే నిజం అనుకుంటే మీ ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది. ఒక్కసారి మీరు మీ అంతర్గత శక్తులను గురించి దాని సామర్ధ్యం గురించి తెలుసుకోండి. హిమాలయాలలో ఒక సాధువు ఒంటి మీద నూలు పోగు లేకుండా మంచూలో కూరుకు పోయి ధ్యానం లో ఉంటాడు. అది ఒక మనిషికి సాధ్యం అవుతుందా. అందుకే చెబుతున్నాను సత్యనారాయణ బాబా ప్రస్తుతం రాయఘడ్ లో ఉన్నారు. అతన్ని దర్శించండి. ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉన్నారో స్వయంగా చూడండి.
@@LokeshKumar-iq5gy quran lo ado asha mashi gaa rayaled dantlo unnavi anni nijale. ..
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏