శ్రీ మారెళ్ల రామకృష్ణ గారికి నమస్సులు అపార జ్ఞాన సంపన్నులు శ్రీ PSR ఆంజనేయ ప్రసాద్ గారు. వారి నుండి మీరు మరిన్ని ఎపిసోడ్స్ చేయవలసినదిగా కోరుకుంటున్నాము. ప్రస్తుతం ఇంతటి సాహిత్య ఆధ్యాత్మిక సంపన్నులు చాలా అరుదు వీరి నుండి అనేక మంచి విషయాలు సమాజానికి తెలియవలసిన అవసరం వుంది .
PMC ఛానల్ వారికి కృతజ్ఞతలు. జిల్లెళ్లమూడి అమ్మ ను గూర్చి, కుర్తాళం స్వాములవారి గురించి చాలా తెలియని విషయాలు శ్రీ PSR గారి నుంచి తెలుసుకున్నాం. కృతజ్ఞతలు. ఇలాంటి ఇంటర్వ్యూల ప్రసారాలద్వారా మంచి విషయాలు తెలుసుకొంటున్నాము.
జిల్లెళ్ళమూడి "అమ్మ" మాతృశ్రీ అనసూయా మహాదేవి ప్రేమ తత్వం గురించి కురుత్తాళం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు సిద్ధేశ్వరీ దేవిగా దర్శించిన విషయం మరి ఎన్నో మ.మహత్తర విషయాలు తెలియజేశారు. చాలా చాలా బాగుంది. అందరూ విని తీరవలసినవి 🙏
మరో అద్భుతమైన వీడియో చేశారు ధన్యవాదములు రవి గారు🙏💐 మహోదయ అద్భుతమైన విషయాలు చెప్పారు అమ్మ ప్రేమ, మహాత్తు గురించి మీ పదములకి నమస్కారాలు 🙏💐 జై శ్రీ మాత జై అనసూయ మాత
నేటికీ ఎందరెందరో మహానుభావులు ఉండడం ,వారిని మీ ఛానెల్ ద్వారా మేము చూడడం మా పూర్వ పుణ్య విశేషము,అట్లే ఈ జన్మలో మేము చేసుకొన్నటువంటి కాస్తో కూస్తో మంచి పనుల ఫలితమో కాక వేరొకటి ఉండదని అనిపిస్తూన్నది. అది సరే ఇంతమంది మహానుభావులున్నప్పటికీ భ్రమనిరసన తెచ్చేటువంటివాటి పై వాలుట ఏమి చిత్రమో! చిత్తభ్రమా? ఉద్ధటతనమా? ఆణిముత్యాలు చెంతనుండగా గులకరాళ్ళనే ఏరుకొనేదెందుకో!?
Ravi garu next time meeru siddheshwara nanada bharathi swamy vari gurinchi interview chesetapudu 2days lo 6lakh mantram chesaru annaru ga dani gurinchi ala chesaro kanukondi
స్వామి వారు part 2చేయండి సిద్దేశ్వరానంద భారతి స్వామి గురించి అడగండి స్వామి plz 🙏🙏🙏
❤️❤️🙏🙏😁
@@musinisarala4145 నమస్కారం స్వామి 🙏
Avunu pls cheyande
Please chayandi
మీకు మీ కుటుంబ సభ్యులకు నా గురువు గారు అయినా శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి పాదపద్మములకు శ్రష్టంగా నమస్కారం తెలియజేస్తున్నాను
శ్రీ మారెళ్ల రామకృష్ణ గారికి నమస్సులు అపార జ్ఞాన సంపన్నులు శ్రీ PSR ఆంజనేయ ప్రసాద్ గారు.
వారి నుండి మీరు మరిన్ని ఎపిసోడ్స్ చేయవలసినదిగా కోరుకుంటున్నాము. ప్రస్తుతం ఇంతటి సాహిత్య ఆధ్యాత్మిక సంపన్నులు చాలా అరుదు వీరి నుండి అనేక మంచి విషయాలు సమాజానికి తెలియవలసిన అవసరం వుంది .
PMC ఛానల్ వారికి కృతజ్ఞతలు. జిల్లెళ్లమూడి అమ్మ ను గూర్చి, కుర్తాళం స్వాములవారి గురించి చాలా తెలియని విషయాలు శ్రీ PSR గారి నుంచి తెలుసుకున్నాం. కృతజ్ఞతలు. ఇలాంటి ఇంటర్వ్యూల ప్రసారాలద్వారా మంచి విషయాలు తెలుసుకొంటున్నాము.
జిల్లెళ్ళమూడి "అమ్మ" మాతృశ్రీ అనసూయా మహాదేవి ప్రేమ తత్వం గురించి కురుత్తాళం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు సిద్ధేశ్వరీ దేవిగా దర్శించిన విషయం మరి ఎన్నో మ.మహత్తర విషయాలు తెలియజేశారు. చాలా చాలా బాగుంది. అందరూ విని తీరవలసినవి 🙏
Swami mee paada mulaku siddeshwaranda swami paada padmamulaku shathakoti vandanamulu.
మంచి విషయాలు
Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum chalabaga chepparu swamy, nadicha divam ma guruvugaru 🙏🙏🙏🙏🙏
Om sri gurubhyonamaha,jillala mudi Amma vari padapamamulaku vandanum, danyavadalu swamy 🙏🙏🙏🙏🙏
Swami garu has a cute smile at the end ...
Same like sidheshwarananda bharati Swami 🙏
Jai shree Ram 🙏
మరో అద్భుతమైన వీడియో ధన్యవాదాలు గురువుగారు
మాటలు లేవు మౌనం తప్ప,, ధన్యవాదములు,,అమ్మ అనంతమైన ప్రేమకు ప్రణామములు 🙏🐢🙏
మరో అద్భుతమైన వీడియో చేశారు ధన్యవాదములు రవి గారు🙏💐 మహోదయ అద్భుతమైన విషయాలు చెప్పారు అమ్మ ప్రేమ, మహాత్తు గురించి మీ పదములకి నమస్కారాలు 🙏💐
జై శ్రీ మాత జై అనసూయ మాత
Om Sri Gurubyo namaha
ఓం శ్రీ గురుభ్యో నమహ 🙏🙏🙏
Excellent Excellent Excellent Interview!!! Extraordinary….Please keep interviewing him again… what wealth of knowledge… excellent
చాలా మంచి ఎపిసోడ్ అండి, రవి గారు, ధన్యవాదాలు
రవి గారు మీ వీడియో గురించే ఎదురు చూస్తున్నాను...
Gurudevo bava
Om sri sri sri siddeswara Nandha bharati maha swamy ne namaha 🙏🙏🙏
Ravi Shastri garu elanti vidolu maraini cheyandi chusi vinimemu tharistamu meku guru garki padhabi 🙏🏻🙏🏻🙇🙇
Radhe Radhe
marvelous
Sri sidheswara swamy ne namaha:
Om gurubyo namaha
Sree gurubyo namaha
Siddeswaranda Bharathi swamy paadha padmalaku shirasashtanga pranamalu🙏🙏
OM SRI GURUBHYO NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏
An excellent talk, delighted knowing many things about Amma and Swamy Ji. Padabhivandanam to Sri PSR garu
కర్త కర్మ క్రియ అన్ని పరదేవతయే మనం నిమిత్తమాత్ర తోలు బొమ్మలం,
Miku mapadhabi vandhanalu🙏🙏🙏🙏🙏
జై గురుదేవ జయహో మాతా శ్రీ అనసూయ 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌸
🙏🙏🙏Jaya ho Mata
ఓం శ్రీ గురుభ్యోనమః
Super 😍
Om gurudev
goppa pragnavantulu Sri Anjaneya Prasad garu... Namaskaramu Anjaneya Prasad garu..
Jayahomata
🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
Sathyalokam nundi vacchinavaarila unnaaru PMC really greatinterview Thank you PMC🌹🤲🌹💚🌹
🙏🙏🙏 Jai Guru deva
Om Sai Ram 🙏🙏🙏 Om Sai Ram 🙏🙏🙏 Om Sai Ram 🙏🙏🙏
Om guruji 🙏🙏🙏🙏🙏
❤❤
Amazing tandrii aparamina krupaku namassulu
Exlent speach guru vu garu thank you
Greatest
Swamyvaari gurinchi marintha theliacheyagalaru part - 2 cheyahalaru🌹🤲🌹💚🌹
Thanks for the video. 🙏🙏🙏
Please do second episode too 🙏🙏🙏
Om 🕉️🕉️🕉️
PSR ఆంజనేయులు గారు ప్రసాదరాయకులపతి గారి సోదరుడు
కులపతి గారి తో కలిసి అనేక అష్టావధానాలు చేసారు. ఆంజనేయులు గారు కూడా కవి, జ్నూని.
జ్నూని కాదండీ జ్ఞాని అనాలి ☺️
Matha Anasuya Namo Namaha 🙏🏻🌹🙏🌹⚘🙏🏻🙏
Very interesting
Please,do one more episode
Anjaneya prasadgariki
Ravigariki
Kruthagnathalu.
Guru devo namonamha
🙏😊
Please do Part 2. Chala vishayalu unnai Prasad gari daggara inka telusukovalsinavi
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Part 2 cheyande pls
🙏🙏
జయహో మా త
Pls do 2 episode
Plese do part 2 Ravi garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Can anybody share the address & Contact number of "Andharillu" of 🙏🌹Jillelamudi Mathrusri Anasuya Devi Amma Garu🌹🙏?
Kulapathi gari gurinchi marinni kotha vishayalu teliya cheyagalaru
Anjaneya prasad gari 🙏
Gnt lo address address cheppagalaru🙏
చా లా బాగుఒది
నేటికీ ఎందరెందరో మహానుభావులు ఉండడం ,వారిని మీ ఛానెల్ ద్వారా మేము చూడడం మా పూర్వ పుణ్య విశేషము,అట్లే ఈ జన్మలో మేము చేసుకొన్నటువంటి కాస్తో కూస్తో మంచి పనుల ఫలితమో కాక వేరొకటి ఉండదని అనిపిస్తూన్నది. అది సరే ఇంతమంది మహానుభావులున్నప్పటికీ భ్రమనిరసన తెచ్చేటువంటివాటి పై వాలుట ఏమి చిత్రమో! చిత్తభ్రమా? ఉద్ధటతనమా? ఆణిముత్యాలు చెంతనుండగా గులకరాళ్ళనే ఏరుకొనేదెందుకో!?
Ravi garu next time meeru siddheshwara nanada bharathi swamy vari gurinchi interview chesetapudu 2days lo 6lakh mantram chesaru annaru ga dani gurinchi ala chesaro kanukondi
23:10 for swami vaaru
Anjali
Ravi gariki namakramu andi please Me phone number chepadi
PSR గారు కొన్ని నెలల క్రితం మనకు దూరం అయ్యారు
Change
Om shree gurubyonamaha
🙏🙏
23:10 for swami vaaru
Om gurubyo namaha
🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🙏