Nuvvu Naaku Nachav Telugu Full Movie | Venkatesh | Aarthi Agarwal | Trivikram | TVNXT Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 6 тис.

  • @Manojkumar-si5jf
    @Manojkumar-si5jf Рік тому +367

    100సార్లు చూసిన మళ్ళీ చూడాలనిపించే చిత్రం
    ఆర్తి అగర్వాల్ గారికి శ్రద్ధాంజలి

  • @gundapuyirimya1342
    @gundapuyirimya1342 Рік тому +1857

    ఎవరన్నా ఈ సినిమా 2024లో చూస్తుంటే ఒక లైక్ కొట్టండి.....

  • @vijayvijjuvijji3683
    @vijayvijjuvijji3683 3 роки тому +232

    నువ్వు నాకు నచ్చావ్ లో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ పువ్వు సీను నాకు చాలా ఇష్టం మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక లైక్

    • @adp_tech_telugu
      @adp_tech_telugu 5 місяців тому +4

      Puvulone vundi antha😅

    • @rayalaseemareddy
      @rayalaseemareddy 25 днів тому +1

      ​@@adp_tech_telugu odi nee. Nuvvu single meaning lo ne cheptunnav ga?

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +1495

    ఇప్పుడు కూడా ఈ గొప్ప చిత్రాన్ని చూసిన వాళ్లు ఒక్క లైక్ కొట్టండి👍👍 👌❤🌹

  • @cq8911
    @cq8911 5 років тому +1961

    ఈ సినిమా ను జీవితమంతా చూస్తూ బ్రతకొచ్చు!! నిజమయితే ఒక లైక్

  • @mdp5960
    @mdp5960 3 роки тому +4836

    ఇప్పుడు థియేటర్ లో మూవీ వేసిన చూస్తాను అనేవాళ్ళు like veskondi

  • @hariobulareddyramireddy6072
    @hariobulareddyramireddy6072 4 роки тому +3061

    ఒక ఫైట్. ఒక ఓవర్ డైలాగ్స్. ఒక చుక్క రక్తం. లేకుండా సినిమా మొత్తం ఫీలింగ్ & కామెడీ నడపటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు 😘👌👍

  • @ThePrimeY
    @ThePrimeY 25 днів тому +58

    2025 attendance 👋🏽

  • @vasupullipadma1436
    @vasupullipadma1436 2 роки тому +255

    రాజా
    సూర్యవంశం
    సుస్వాగతం
    శుభకాంక్షలు
    కలిసుందాం రా
    తొలి ప్రేమ
    నువ్వే కావాలి
    చిత్రం
    నువ్వు నేను
    సొంతం
    నువ్వు నాకు నచ్చావ్.... ఇష్టమైన
    నువ్వే నువ్వే
    వసంతం
    నువ్వు లేక నేను లేను
    మల్లీశ్వరి
    మన్మధుడు
    జయం
    దిల్
    My all time favourite movies.......💖💖♥️

    • @chethansathvikgowda3651
      @chethansathvikgowda3651 2 роки тому +6

      Vasupulli padma garu you missed list one best movie manasantha nuvve❤

    • @vamshibhukya437
      @vamshibhukya437 Рік тому +4

      శుభాకాంక్షలు జగపతి బాబు మూవీ

    • @bhashag3904
      @bhashag3904 Рік тому +7

      వసంతం, వర్షం, నేనున్నాను మొ.సినిమాలు మరచి పోయారు.

    • @anudeepunukuri2618
      @anudeepunukuri2618 Рік тому +6

      My all time favourite movies
      Pawan Kalyan -kushi
      Mahesh Babu -athadu
      Chiranjeevi -shankar dada mbbs
      Venkatesh -nuvvu naaku nachav
      Nagarjuna -manmadhudu
      Uday Kiran -manasantha nuvve
      Allu Arjun -race gurram
      Abbas, vineet -prema desam
      Jr ntr -adhurs
      Ravi teja -venky
      Prabhas -varsham
      Nani -bhale bhale magadivoy
      Sunil -sontham
      All time best movies

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 9 місяців тому

      PREMA KHAIDHI

  • @isrolympiad459
    @isrolympiad459 4 роки тому +2558

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే cenema idi

    • @sankars6252
      @sankars6252 3 роки тому +26

      Llllllllllllllllllllllllplllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @sankars6252
      @sankars6252 3 роки тому +6

      Llllllllllllpllllllllllllllllllllllpllllllplllllplpplllplllllllllllllll

    • @sankars6252
      @sankars6252 3 роки тому +8

      Llllllllllllllllllllllllllllplllllllllllllll

    • @sankars6252
      @sankars6252 3 роки тому +2

      Lllplllllllllpllllllllllllllllllllllllllllllllllll

    • @sankars6252
      @sankars6252 3 роки тому +2

      Llplllllllllllllllllllllllplllllllllllllplllllllllllllllllplllllllllllplllllllllllllllllllllllllllplllllllllllllllllll

  • @ABRAMBADDE
    @ABRAMBADDE Рік тому +80

    ఒక ఫైట్. ఒక ఓవర్ డైలాగ్స్. ఒక చుక్క రక్తం. లేకుండా సినిమా మొత్తం ఫీలింగ్ & కామెడీ నడపటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు 😘👌👍Venkatesh proved it with many movies. నా చిన్నతనంలో నేను చూసిన సినిమా. నా అద్బుతం. నా జీవితం ముగిసే వరకు ఈ సినిమా చూస్తూనే ఉంటాను

  • @chandrasekhar-hy6oj
    @chandrasekhar-hy6oj 5 років тому +4385

    బోర్ కొట్టి...సరదాగా నవ్వుకుందాం అని ..ఈ సినిమా చూసే వాళ్లు ఓక లైక్ కొట్టండి

  • @muddugopal2604
    @muddugopal2604 3 роки тому +138

    ఈ సినిమాకి సంగీతం, మాటలు రూపం ఇస్తే వెంకటేష్ గారు తన నటనతో ప్రాణం పోశారు.... సూపర్ సినిమా

  • @suryaraogsr3239
    @suryaraogsr3239 5 років тому +1357

    ఎమ్ సినిమారా బాబు ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది ఇప్పటికి కనీసం 50 సార్లు చూసి ఉంటాను ఇంకా చూడలనిపిస్తుంది

  • @srujankumar4957
    @srujankumar4957 Рік тому +74

    Observe the scene when venky enters out house for the first time. Aunty comes and acts so down to earth.. not only just bringing sweets but also arranges his clothes to the hangers while praising his father. God... Another level of being down to earth and showing gratitude

  • @sakash7088
    @sakash7088 5 років тому +2651

    వెంకటేష్ గారి అన్ని సినిమాలు
    బాగుంటాయి అనేవాళ్ళు like కొట్టండి

  • @nagarajugollapothu3146
    @nagarajugollapothu3146 3 роки тому +144

    ఈ సినిమా ఎప్పుడూ చూసినా మనసు ప్రశాంతంగా ఉంటుంది☺️☺️☺️🥰 ....love you వెంకీ మామ......

  • @anilkumar-qr7gu
    @anilkumar-qr7gu 4 роки тому +374

    వెంకటేష్ గారి సినిమాలు అన్ని బాగుంటాయి అందులో చాలా బాగా నచ్చిన మూవీస్ లో నువ్వు నాకు నాచావు

  • @VishnumurthyVishnumurthy-hw7ne
    @VishnumurthyVishnumurthy-hw7ne Рік тому +133

    2024 చూసే వాళ్ళు లైక్ వేసుకోండి

  • @rockstar5263
    @rockstar5263 4 роки тому +85

    అందాల తార ఆర్తి అగర్వాల్ ని ఎవరైనా మిస్ అవుతున్నారా boss...say yes or no

    • @lokeshreddy94
      @lokeshreddy94 4 роки тому +3

      Yes, Alanti Andhala thara miss avvadam chala badhakaram 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @shivachakram3328
    @shivachakram3328 5 років тому +1292

    కామెడీ అయ్యిన యాక్షన్ అయినా సెంటిమెంట్ అయ్యిన అవలీలగా చేయగల ఓకే ఒక హీరో వెంకటేష్

  • @powerkiran2773
    @powerkiran2773 5 років тому +3447

    ఎన్ని సార్లు చూసినా బొర్ కొట్టదు అనే వాళ్ళు ఇక్కడ లైక్ వేసుకోండి

  • @maheshsirugudu5984
    @maheshsirugudu5984 Рік тому +81

    2053 lo kuda chustaru ee movie❤

  • @Spirituality523
    @Spirituality523 4 роки тому +2588

    2021 లో ఎవరైనా చూస్తున్నారా..... ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది కదా! అంత బావుంటుంది మరి

    • @rishicandy7148
      @rishicandy7148 3 роки тому +36

      Yes

    • @vamshianchuri6069
      @vamshianchuri6069 3 роки тому +16

      Yes

    • @PavanKalyan-dx9yn
      @PavanKalyan-dx9yn 3 роки тому

      Neku kuda chudali ani picha ne face chusthuna undhi povachu

    • @burriraja1670
      @burriraja1670 3 роки тому +14

      ఈ సినిమా రేలీజ్ అయిన రోజుల కి ఇప్పటి రోజుల కు చాలా మార్పు వచ్చింది. వెంకటేష్ గోల్డెన్ డేస్

    • @venkatasubbarao9921
      @venkatasubbarao9921 3 роки тому +5

      ♥️♥️♥️

  • @m.ganeshmutelwarm.ganeshmu314
    @m.ganeshmutelwarm.ganeshmu314 2 роки тому +929

    2024 లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😘❤️

  • @sivaprasad7984
    @sivaprasad7984 4 роки тому +549

    ఈలాంటి మూవీస్ ఈలాంటి సాంగ్స్ ఈలాంటి మ్యూజిక్ ఇంక రావు అనే వాళ్ళు like వేసుకోండి

  • @NithinNaidu-qw5wu
    @NithinNaidu-qw5wu Рік тому +12

    Elanti movies teyali ante TRIVKIRAM garike sadhyam❤🙌

  • @cheppalakishor7329
    @cheppalakishor7329 5 років тому +2757

    ఈ సినిమా 2020 లో ఎంత మంది చూసారో ఇక్కడ ఒక like వేసుకోండి

  • @venucreations9872
    @venucreations9872 4 роки тому +684

    ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాతి తరానికి కూడా ఈ సినిమా నచ్చుతుoది👌👌👌👏👏👏👌👌👌

  • @subhashhelon1910
    @subhashhelon1910 3 роки тому +565

    నా చిన్నతనంలో నేను చూసిన మొదటి సినిమా. నా అద్బుతం. నా జీవితం ముగిసే వరకు ఈ సినిమా చూస్తూనే ఉంటాను ❣️😍.

  • @pathithemass6149
    @pathithemass6149 23 дні тому +9

    Who are watching 2025 ❤

  • @ravilug7534
    @ravilug7534 5 років тому +892

    2020 లో మూవీ చూసి మళ్ళీ పాతజ్ఞాపకాలలోకి వెళ్లొచ్చా .. 😍

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 3 роки тому +469

    20 ఏళ్ల నుండి ఈ సినిమాను చూస్తూనే ఉన్న ఇప్పటికి బోర్ కొట్టలేదు
    ఇంకా ఎప్పటికి బోర్ కోటదేమో 🙄🙄🙄🙄🙄

  • @matamchandrakanth3544
    @matamchandrakanth3544 4 роки тому +1612

    2021 లో కూడా చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @skeditor5
      @skeditor5 3 роки тому +11

      Ayyoo... Chala sarlu chusanu nenu chinnapudu.. Naku inka gurtu undi ee cinema super dilogs super punchulu elanti cinemalu ipudu assalu ravu 😓😓😓😓

    • @aravindpolavarapu9516
      @aravindpolavarapu9516 3 роки тому +4

      😂😂😂

    • @jakkulamanikanta7112
      @jakkulamanikanta7112 3 роки тому

      Me

    • @kapalibhima6055
      @kapalibhima6055 3 роки тому +2

      Super movie chala bagundi nenu ee cinemani chala sariluchusanu

    • @babumeda1524
      @babumeda1524 3 роки тому

      Like tisukoni emchestav bro

  • @g.prashanthgk507
    @g.prashanthgk507 5 років тому +1373

    ఇలాంటి సినిమా అలాంటి రోజులు ఎప్పటికి రాదు రాబోదు

    • @monarishivakrishna4122
      @monarishivakrishna4122 5 років тому +7

      Nice

    • @Rohit_Farms
      @Rohit_Farms 5 років тому +7

      Yes

    • @mnagaraju7608
      @mnagaraju7608 5 років тому +6

      Nice

    • @ravishravikumar
      @ravishravikumar 5 років тому +25

      అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను నిజంగా very beautiful days, ఆ రోజుల్లో మనుషుల్లో కూడా స్నేహసంబందాలు , ఆప్యాయతలు ఉండేవి.....

    • @firojbhai989
      @firojbhai989 5 років тому +3

      😭

  • @arurusathya9170
    @arurusathya9170 5 років тому +150

    ఇంతకి ఏంవొచ్చు మనకి....? ఈతొచ్చు సార్....! ( swimming) Hahahaha

  • @jshivashankar9245
    @jshivashankar9245 5 років тому +159

    వెంకటేష్ గారు మరియు నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎప్పటికీ బోర్ కొట్టదు...😍😍

  • @SumemaSummu
    @SumemaSummu 2 місяці тому +292

    Who are watching in 2024 in november

  • @gompatrimurthulu6525
    @gompatrimurthulu6525 5 років тому +493

    2020 lo kuda e movie chustha annavallu like kottadi...

  • @Deva7999
    @Deva7999 3 роки тому +17

    ఏం లవ్ స్టొరీ రా బాబు....మతి పోతుంది... హాండ్స్ అప్ టు త్రివిక్రమ్ సార్....

  • @tejayeduru7574
    @tejayeduru7574 2 роки тому +41

    ఈ సినీ ప్రపంచంలో ఇదో వండర్.... 🙏🏻.. త్రివిక్రమ్ సార్ 😘..... అస్సలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు 🤦‍♂️....

  • @SiddiqShaik-r5k
    @SiddiqShaik-r5k 6 місяців тому +85

    Yevaraina July 2024 lo ee movie chustunnara aite oka like kottandi...

  • @AnilAnil-li8vv
    @AnilAnil-li8vv 3 роки тому +470

    2021 లొనే ఇప్పటికీ 13 సార్లు చూసాను,2021 లో ఎంత మంది చూసారు చెప్పండి,😘😘😘💞💞

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 5 років тому +174

    గురువు గారు త్రివిక్రమ్ మాటలు' వెంకటేష్ నటన సూపర్ నెలకు ఒక్క సారి తప్ప కుండా చూడల్సిందే

    • @durgamallswraogmailcom
      @durgamallswraogmailcom 5 років тому +1

      chandu.m chandu 💤💤💤💤💤
      ☁☁☁💤☁
      ☁☁💤☁☁
      ☁💤☁☁☁
      💤💤💤💤💤
      ☁ Sleepy ☁

  • @asalfoods7263
    @asalfoods7263 5 років тому +366

    Niku Prema kavali ,me nannaki paruvu kavali ,ma nanna ki meeru kavali, ante e Pelli jaragali ,nuv vellipovali, e Pelli jaragali , what a dilougue superb Trivikram sir

  • @iRuntime
    @iRuntime Рік тому +34

    10th class memories ❤❤❤❤❤
    Kadapa Viswam theatre 💥💥💥💥👍👍👍👍 Golden days

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 5 років тому +550

    వెంకటేష్ సర్ మీరు చాలా గ్రేట్ ఆక్టర్ ఈ సినిమా ఒక అద్భుతం 👌 👌 👌 👌 👌 👌 👌

  • @surendrajashavantha264
    @surendrajashavantha264 5 років тому +1240

    ఫ్యామిలీ సినిమా లు నటించాలి అంటే వెంకటేష్ తరువాతే ఎవరు అయిన

  • @ljbrand5075
    @ljbrand5075 4 роки тому +352

    No actors bildup entry's
    No Vachel shows
    No nudity
    No heroin short clots
    No useless fights
    No violence
    It's perfect director movie
    Pure romantic love Co family entertainment and outstanding music beautiful songs and Venki sir arathi agarwal as Venki and nandini combination make big blockbuster

  • @suryatararaj5865
    @suryatararaj5865 Місяць тому +12

    Who are watching in 2025 friends

  • @aravindaabhinav3382
    @aravindaabhinav3382 3 роки тому +42

    ಈ ಸಿನಿಮಾವನ್ನು ಮತ್ತೆ ಹೊಸ ಪ್ರಿಂಟ್ ಹಾಕಿ ರೀಲಿಸ್ ಮಾಡಬೇಕು ಥಿಯೇಟರ್ ನಲ್ಲಿ ಈ ಸಿನಿಮಾವನ್ನು ನೋಡಬೇಕು ಏಷ್ಟು ಸಾರಿ ನೋಡಿದರು ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡಬೇಕು ಎಂದು ಅನಿಸುವ ಏಕೈಕ ಸಿನಿಮಾ **ನುವ್ವು ನಾಕು ನಚ್ಚಾವ್**💕💕💕💕 2:23:09 seen Super

  • @SGTeluguYT
    @SGTeluguYT 3 роки тому +245

    ఇప్పటికి ఈ మూవీ చూస్తూన్నా వాళ్ళందరికీ ధన్యవాదాలు👍

  • @muppidiravikumar4529
    @muppidiravikumar4529 2 роки тому +75

    నేను 2022/10/09.లో చూస్తున్నా నాకు అంత ఇష్టం ఈ మూవీ అంటే.😍😍ఇలాంటి సినిమా,పాటలు,కామెడీ,ఎవ్వరు తియ్యలేరు.ఇందులో నటించే నటులు మహానుభావులు🙏🙏

  • @harishpower850
    @harishpower850 Рік тому +19

    ఈ మూవీ లో నాకు నచ్చిన సాంగ్ ఒక సారి చెప్ప లేవా నువు నచవని సాంగ్ ❤

  • @RamPrasad-uh5in
    @RamPrasad-uh5in 5 років тому +298

    Arthi first movie.....wt a beauty in freshness.....appudey virabusina gulabi la
    ...kaluva puvv meedha manchu bindhuvala......but miss u arthi(rip)

  • @rasakondasai8966
    @rasakondasai8966 3 роки тому +64

    ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది......❣️💓❣️😊😊

  • @raanaprathap3057
    @raanaprathap3057 5 років тому +27

    త్రివిక్రమ్ గారి మూవీస్ ఎన్నిసార్లు చూసినా చూడాలి అన్నిపిస్తుంది. థాంక్స్ త్రివిక్రమ్ గారు తెలుగు మూవీ స్టామినా పెంచినందుకు.

  • @ChinnaBarnaba
    @ChinnaBarnaba Рік тому +3

    ఈ సినిమా ఒక అద్భుతం అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సరదాల జలపాతం ఒక్కో పాత్ర పోసింది ఈ సినిమాకి ప్రాణం చూసిన ప్రతిసారి ఇస్తుంది తెలియని ఆనందం

  • @vasus57
    @vasus57 4 роки тому +147

    Prakash raj: colleagues ela vunnaru??
    Venky mama: oka ammai bagundi uncle 😂😂

  • @gopalade6879
    @gopalade6879 3 роки тому +60

    తెలుగులో ఇలాంటి సినిమా లేదు మళ్లీ రాదు.

  • @venugopal3183
    @venugopal3183 5 років тому +573

    "ఒక మనిషి జీవితంలో ఎదిగాకే వాడిని అందరూ నమ్ముతారు " ఏం చెప్పారు గురూజీ...

    • @noumantrikz7231
      @noumantrikz7231 4 роки тому +5

      auNU ANNA NEN VINNAKA ABSORB CHESAA ADIII 😘

    • @venktvenky1776
      @venktvenky1776 3 роки тому +3

      Ekkada bro ee dailogue

    • @panaidu5202
      @panaidu5202 3 роки тому +2

      What A Quotation Brother...,

    • @mahamoodmd9043
      @mahamoodmd9043 2 роки тому +2

      @@venktvenky1776 railway station lo venky tho prakashraj chebutharu...

    • @aslambasha7460
      @aslambasha7460 Рік тому +1

      Trivikram dialogues superb

  • @MdUsman-fo2sp
    @MdUsman-fo2sp Рік тому +46

    "నిన్నే తలచిన ప్రతి నిమిషం ఎదో తెలియని తియ్యదనం
    నాలో నిలవని నా హృదయం ఏమవ్తున్దని చిన్న భయం"

  • @vijayakkelagunta7145
    @vijayakkelagunta7145 5 років тому +320

    E time lo ee movi vachhi unte 500cros pakkaaa

    • @RS11440
      @RS11440 5 років тому +17

      ఇప్పటి వాళ్లకు ఇది బోర్ మూవీ సర్ అంతగా నచ్చదు.
      ఇది అప్పటి సినిమా గానే బాగుంది.
      ఇందులో లవ్ scence ఇప్పటికి బెస్ట్ clips

    • @himachandrat1760
      @himachandrat1760 5 років тому +2

      100 crores guarantee

    • @mubarakshaik9300
      @mubarakshaik9300 5 років тому

      Yes

    • @dilleswarseerapu1800
      @dilleswarseerapu1800 5 років тому +1

      200cr

    • @PrashanthYadav-J
      @PrashanthYadav-J 5 років тому +8

      Now Trivikram and Venky movie is coming🤩😍

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 3 роки тому +60

    కోటి గారికి వారి సంగీతానికి.....నా పాదాభివందనం.....ఒక్కో పాట ఒక్కో వజ్రం లా ఉన్నాయి....

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat 3 роки тому +151

    వెంకటేష్ మూవీ ప్రతి ఒక్కటి సూపర్ ఉంటాయి.ఎందుకంటే కామెడీ ఉంటుంది.దానితో పాటు ఫ్యామిలీ entertainament,love అన్ని ఉంటాయి.

  • @GudavalliRajesh-b7z
    @GudavalliRajesh-b7z Рік тому +99

    ఈ సినిమా ఇప్పటికి 1000 సార్లు చూశాను యెప్పుడూ చూసినా కొత్తగా అనిపిస్తుంది 💗💗💗

    • @ljbrand5075
      @ljbrand5075 Рік тому

      Yes clean entertainment movie ......superb

    • @sivakataru8299
      @sivakataru8299 Рік тому

      Na eag 40 e movi chusthe 20 ga yuntunthi

  • @shridharmh9680
    @shridharmh9680 5 років тому +722

    2019 2020 2021........2050 choostune unde vallu oka like veskondi

  • @rupaninaresh461
    @rupaninaresh461 3 роки тому +13

    వెంకటేష్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kalyanmamilla4682
    @kalyanmamilla4682 4 роки тому +52

    Neeku Prema Kavaali
    Me Nannaki Paruvu Kavaali
    Ma Nannaki Meeru Kavaali
    Ante E Pelli Jaragaali
    Nuvvu Velli Povaali
    Nannu Marchi Povaali😱😱😱😱😱😱😱😱😱

  • @BasithAli-vz7ie
    @BasithAli-vz7ie Рік тому +18

    2024 lo kuda chusthunna 😅 masterpiece

  • @yadagiripanugulla6458
    @yadagiripanugulla6458 5 років тому +681

    సినిమా మూడు గంటలు ఉన్న ఎక్కడ బోర్ కొట్టాదు

  • @varuncharan9109
    @varuncharan9109 2 роки тому +73

    That is why he is victory venkatesh 🔥❤️
    Some of his most underrated movies i like are
    1) Raja
    2) NNN
    3) Malliswari
    4) Adavari matalaku Ardale Verule
    5) Vaasu ( the voice of youth )
    6) Sankranti
    7) Gharsana
    8) Premante Idera
    9) Kalisundam raa
    All movies listed are emotionally connected and have some entertainment too

  • @ravulasandeepkumar2617
    @ravulasandeepkumar2617 5 років тому +494

    వెంకటేష్ తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు గుర్తు ఉండే పేరు 😎

  • @Jaishreeram-ly2jm
    @Jaishreeram-ly2jm 3 місяці тому +12

    More than 100 times e movie chusina Valle like Cheyandi

  • @nagarajugollapothu3146
    @nagarajugollapothu3146 3 роки тому +151

    2022లో పస్ట్ టైమ్ చూశాను ఇప్పటికీ ఎప్పటికీ చూస్తూనే ఉంటాను......

  • @devenderdasari6024
    @devenderdasari6024 5 років тому +833

    ప్యామిలీ సూపర్ మూవీస్ చేయాలి అంటే
    వెంకటేష్ మాత్రమె చేయాలి

  • @PawanKalyan-bd5em
    @PawanKalyan-bd5em 2 роки тому +64

    సినిమా మొత్తం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ లేదు నేను ఇప్పటి వరకు సరాసరి 100 సార్లు చూసి ఉంటాను ఇలాంటి సినిమా మళ్లీ రాదు

  • @RaghuPolice-o1b
    @RaghuPolice-o1b Рік тому +6

    Trivikram(Gurujii) Story Writing.... Dialogue Writing Is Next Level.....
    ❤❤❤❤

  • @ಕಸ್ತೂರಿಕರ್ನಾಟಕ

    ನೂರು ಬಾರಿ ನೋಡಿದೀನಿ.. ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ... ಯಾವತ್ತೂ ಬೇಜಾರ್ ಅನ್ಸಿಲ್ಲ ಅನ್ಸೋದೇ ಇಲ್ಲಾ... All time my favorite movie venkatesh sir.. Actually chiru fan nenu but venkatesh cinema ante chala istam 🙏🙏

  • @venkatwatson7819
    @venkatwatson7819 5 років тому +257

    చూడగానే దండం పెట్టాలనే గొప్ప మనిషి 💐💐"త్రివిక్రమ్"💐💐 గారు.

    • @sinderibalaraju7841
      @sinderibalaraju7841 4 роки тому +1

      🐾🐢🐊🐸🐲🦖🐲🐍🦕🐢🕊🐧🦅🦅🐧🕊🕊🐧🕊🕊🕊🦐🌹🌹🌹🌹🌹🌹🌹

    • @narasimha5759
      @narasimha5759 4 роки тому +3

      Ea cinema Trivikram di kadhu

    • @uma79484
      @uma79484 4 роки тому +5

      @@narasimha5759 writer ee cinema ki

    • @lovarajuvittanalandgsmhsgj5370
      @lovarajuvittanalandgsmhsgj5370 4 роки тому +1

      Hi🤒🤒😘😘

    • @pshivaprasadpshiva2823
      @pshivaprasadpshiva2823 4 роки тому

      Trivikaram movie agnatavasi flop julay boru so satyamurty boru kaleaja flop anduku tistadu Ra movies vadu malli matala matrikudu anta tu ne notiloki

  • @saikumarbaindla3601
    @saikumarbaindla3601 5 років тому +773

    2019 may lo avaru chustunnaru like esukondi

  • @shivaji856
    @shivaji856 3 місяці тому +2

    One of the best movies of Venky.. He is a great actor, I should say. It takes a lot more to become an actor other than belonging to a Cinema family.

  • @srinivasreddy.k5405
    @srinivasreddy.k5405 4 роки тому +147

    Main factors behind the success of this movie are
    Dialogues& Script of- THRIVIKRAM Sir'
    Acting of - Venkatesh Garu
    Charming of - Aarthi Agarwal,
    Most important is BGM behind every scene , perfectly apt to the situation,
    Observe the BGM while Watching The movie it has taken the movie into another level, thanks to KOTI Sir for his great work.
    And finally perfect screen play.

  • @adireddy3741
    @adireddy3741 3 роки тому +24

    Movie lo okko scene okko diamond😘😘😘enni salru chusina same fresh feeling

  • @Rajashekarreddy2RJ
    @Rajashekarreddy2RJ 3 роки тому +124

    ఇలాంటి మూవీ ఎప్పటికీ రాదు,ఇంకోతరం కూడా చూడదగ్గ మూవీ నువ్వునాకునచ్చవు

  • @parameswarreddy8605
    @parameswarreddy8605 Рік тому +101

    2023లో ఎవరైనా చూసినట్టు అయితే ఒక్క 👍

  • @darlingprabha546
    @darlingprabha546 3 роки тому +30

    ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన భోర్ కొట్టదు
    వెంకటేష్ గారి lifeలో the best movieఇది

  • @vishald4451
    @vishald4451 3 роки тому +112

    56:56 ఏదో చిన్న పిల్ల తాగమంది కదా అని ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగుతామా అన్నయ్య 😁😁😁😁😁

  • @subbu2258
    @subbu2258 4 роки тому +57

    Oka fight kudalaykunda hit kotina movie ki oka like vesukondi

  • @salmonmaithre8246
    @salmonmaithre8246 Рік тому +5

    Prakash Raj and Chandra mohan as friends, Prakash Raj and his wife love , Venkatesh Acting and his character in this movie, Brahmi and Sunil comedy, Heroine's sister naughtiness everything is great in this movie ❤

  • @kummarinageswararao5973
    @kummarinageswararao5973 3 роки тому +76

    ఒక అమ్మాయి ఒకఅబ్బాయినీ ఇష్టపడి వెంట పడుతుంటే, ఆ అబ్బాయి పొందే ఆనందమే వేరు. వారికి ఈ సినిమా చాలా సంతోషాన్ని ఇస్తుంది

  • @RAKESH-ub8lv
    @RAKESH-ub8lv 7 місяців тому +24

    Aarthi Agarwal Fan's Assemble Here 🙌

  • @archanacherla9695
    @archanacherla9695 4 роки тому +44

    Dinner timelo Venkatesh prayer highlight of the movie

  • @KILLER-ge3il
    @KILLER-ge3il Рік тому +8

    Bramhi గారి dhagara ఆ రోజుల్లోనే SNAP Tshirt undhi🤣🤣

  • @narayanareddy7833
    @narayanareddy7833 5 років тому +125

    Life mothham loo ee cinema ni marchipolenu evergreen moment anthee

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 3 роки тому +27

    ఈ రోజు కీ 2021.06.09
    20 Year's For నువ్వు నాకు నచ్చావ్ 🥰😍

  • @rakeshgajula2803
    @rakeshgajula2803 3 роки тому +14

    02:23:00 sce 💕💕💕💕
    ఈ సీన్ చూస్తే ఏదో తెలియని ఆనందం... 😍😍😍😍😍😍😍పెళ్లి కానీ వాళ్లకు 😃😃😃😃😃😃😃😃

    • @nageshnagi307
      @nageshnagi307 3 роки тому +3

      Yes bro .... music and scene next level ❤️

  • @krishnaveni_raju786l
    @krishnaveni_raju786l Рік тому +5

    Enta mandi arthi aggarwal nee miss autunnaru yes ani comment cheyyandi😣😣😭😭😭

  • @nageshnagi307
    @nageshnagi307 3 роки тому +618

    This movie completed 20 years...... let's thank everyone who created this master piece... what a movie...if the word evergreen have a name.. it will be.. NNN ❤️❤️❤️

  • @nameforgot2773
    @nameforgot2773 4 роки тому +170

    Okka second kuda forwad cheyyakunda chuse movie 😘😍....nenu aithe nidra raka pothe movie petti ala vintu padukunta..amma jola pata laga vuntadi movie antha ....