మంగ్లి, మధు ప్రియ గురించి మాట్లాడే స్థాయా నీది..! | FOLK SINGERS CHIKKY SHRUTHI FULL INTERVIEW

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 278

  • @gamingwithhari8333
    @gamingwithhari8333 2 місяці тому +98

    సంతోష్ బ్రదర్ ఈ అమ్మాయిలు చాలా మంచి సింగర్స్ భగవంతుడిని దయ వయవలన బాగుండాలని కోరుకుంటానాను

  • @genralawareness7884
    @genralawareness7884 2 місяці тому +143

    తమ్ముడు నువ్వు ఇంటర్వ్యూ చేసినట్టు లేదు వాళ్ళను....
    చెల్లెలను నువ్వు తక్కువ చేసి, నువ్వేదో గొప్ప మహానుభావుడు అన్నట్టు మాట్లాడుతున్నావ్

    • @SunilMasani-zq2lg
      @SunilMasani-zq2lg 2 місяці тому +6

      @@genralawareness7884 అవును అన్న. ఇది మాత్రమూ నిజం

    • @ShaikSajeed-fn4uo
      @ShaikSajeed-fn4uo 2 місяці тому +2

      Nizam

    • @ShaikSajeed-fn4uo
      @ShaikSajeed-fn4uo 2 місяці тому +2

      Kullu buddi

    • @kumbalamaheshkumbalamahesh4958
      @kumbalamaheshkumbalamahesh4958 2 місяці тому

      @@genralawareness7884 yes

    • @vijayamayalaram4237
      @vijayamayalaram4237 2 місяці тому +3

      సూపర్ రా చెల్లెలు మీరు ఇంకా ముందు పోవాలని వేములవాడ రాజేంద్రుడు కోరుకుంటున్నాము మీరు అసలు భయపడే ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు ఏ యాంకర్ కైనా దేనికైనా మీ ఇష్టం వచ్చినటువంటి ఉండండి కానీ విమలం చూస్తే ఇంకా వేరే వాళ్ళు భయపడాలి మీరు వాళ్ళని చూసి భయపడి ఉండదని మా కోరిక

  • @jajarpallivenkat1
    @jajarpallivenkat1 2 місяці тому +30

    ఇద్దరు మట్టిలోనుండి పుట్టిన అనిముత్యంల ఉన్నారు ప్లీజ్ శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఒక్క అవకాశం కల్పించండి

  • @YaraBhagavanreddy
    @YaraBhagavanreddy 2 місяці тому +53

    ప్రోత్సహించడం కన్నా భయబ్రాంతులకు గురి చేయడమే ఎక్కువగా ఉన్నది

  • @pallerlabiksham3581
    @pallerlabiksham3581 2 місяці тому +16

    వాళ్లకి తెలియని ఒక గొప్ప వాయిస్ వాళ్ళ దగ్గర ఉంది అన్న మనం అర్థం చేసుకుంటే
    అవకాశాలు రావాలంటే ఎదుటివారిని గౌరవించాలి గౌరవించక పోవడం వల్లనే అవకాశాలకు దూరమవుతున్నారు వాళ్లకి సపోర్ట్ చేయండి మీరు ముందుకు తీసుకురండి థాంక్యూ సంతోష్ అన్న

  • @SunilMasani-zq2lg
    @SunilMasani-zq2lg 2 місяці тому +8

    సంతోష్ అన్న మీ ఇంటర్యూ చాలా బాగుంది కాకపోతే. మీరు వాళ్ళను ఇంట్ర్వివే చేస్తల్ల లేకపోతే వాళ్ళు మిమ్ములను చేస్తల్లో అర్థమైతలేదు కొద్దిగా చుడండి అన్న

  • @veerapagavenkatesh2394
    @veerapagavenkatesh2394 Місяць тому +5

    సంతోష్ అన్న మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మీరు అడిగే విధానం కూడా చాలా బాగుంది అన్న మీరు చెప్పే మాటలు ప్రతి ఒక్క సింగర్ కు కనెక్ట్ అయితాయి అన్న అలాగే మీ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం చూసాను అన్న అలాగే వీళ్ళిద్దరికీ కూడా ఒక మంచి మంచి ఫ్యూచర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @mangalisujatha9802
    @mangalisujatha9802 2 місяці тому +53

    మధు ప్రియ మంగ్లీ కలిసి నిన్ను పంపించినట్లున్నారు ఇంటర్వ్యూ చేయడానికి అన్న

  • @bathulasatish4568
    @bathulasatish4568 Місяць тому +9

    వీళ్ళిద్దరికీ ఒక అవకాశం ఇవ్వండి అన్న వాయిస్ చాలా బాగుంది. 🙏🙏👍👍👍

  • @NareshJadi-ur2qz
    @NareshJadi-ur2qz 2 місяці тому +77

    ఇద్దరు ఇద్దరే ఇద్దరు అద్భుతమైన ఆణిముత్యాలు మట్టి నుండి పుట్టిన.ఆణిముత్యాలు

  • @Lovelysai09
    @Lovelysai09 2 місяці тому +15

    అక్క ముందు చున్నిలు వేసుకొని బైటికి రండి plzzzz. మొన్న august 9 కొలతలో జరిగింది చూసి భయం వేస్తుంది ఇంకా ఎంత మంది బలియావుతారో అని plzz. చున్నిలు వేసుకొని బైటికి రండి అక్క 👍👍

  • @naddunurlrameshnani5331
    @naddunurlrameshnani5331 Місяць тому +2

    చాలా పద్ధతి నేర్పిస్తున్నారు అన్న సింగర్ కావాలి ఓకే వాళ్లు బాగా పైకి పోవాలని కోరుకుంటున్నాను

  • @singathisathish1753
    @singathisathish1753 2 місяці тому +8

    సంతోష్ అన్నా మీ ఇంటర్వ్యూ సూపర్ వాళ్ల మంచి కోసం వాళ్లకి మంచిగా చెప్పారు నిజంగా సూపర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్స్

  • @anithasakay2771
    @anithasakay2771 2 місяці тому +12

    Super sister's really good song's 👌👌👍

  • @sujathatv6407
    @sujathatv6407 Місяць тому +18

    మా తెలంగాణ బిడ్డలను ఆంధ్ర మంగ్లీతో పోల్చకండి ప్లీజ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్న వాళ్లను క్లబ్బులో పాడే వాళ్ళతో చూపిస్తే బాధగా ఉంది

    • @Rkv2024IND
      @Rkv2024IND 24 дні тому

      కళాకారులకి ప్రాంత భేదాలు ఉండవు.... మధుప్రియ మొదట్లో ఎర్ర పాటలు పాడింది ఇప్పుడు సినీ రంగంలో ఏలుతుంది.... మధుప్రియ గాని మంగ్లీ గాని ఇద్దరు పుషింగ్ ద్వారానే సినీ రంగంలోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరి పాటలు కూడా రొటీన్ గా ఒకటే మ్యూజిక్ స్టైల్ లో ఉంటున్నాయి.

  • @kishandongari3902
    @kishandongari3902 2 місяці тому +9

    అన్న చెల్లమ్మ ల తొ మంచి రివ్యూలేషన్ పాట పాడించు అన్న వాయిస్ బాగుంది

  • @goodnight3655
    @goodnight3655 Місяць тому +2

    They are kids... don't blame them,.... they are singing their own style.... excellent singing..,.💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pmalleshkumar4241
    @pmalleshkumar4241 2 місяці тому +5

    Super Santhosh Anna Garu, meru chala support chesaru, edharu sister thotti telangana folk songs padepiyadee

  • @NagendrababuPedala
    @NagendrababuPedala 2 місяці тому +8

    జబర్దస్త్ షో చూసి మాట్లాడు బ్రో ఎవరూ అలా పాడారు మాట్లాడారు చూడు రోజు వారి ప్రజలలో ఉండే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట బుతులే

  • @prashanthv9538
    @prashanthv9538 21 день тому

    Tq anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹💐

  • @SrinivasGoudpanjala-n4o
    @SrinivasGoudpanjala-n4o 5 днів тому

    Super singers vallu

  • @emahesh1314
    @emahesh1314 Місяць тому

    Amazing voice god bless you sister's

  • @genralawareness7884
    @genralawareness7884 2 місяці тому +16

    They didnot underestimate మధుప్రియ గారి name... They just spoked in call casually... వాళ్ళు మధు ప్రియా గారి లాగా బాగా పాడాలి అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని వాళ్ళ ఫ్రెండ్ తో ఫోన్ లో చెప్పినట్టు ఉంది ఆ సిస్టర్... మీరు కోడి గుడ్డు మీద ఈకలు తీసినట్టు వెతికి వెతికి ఆ సిస్టర్ మీద నెగటివ్ ఇంప్రెషన్ వచ్చే లాగా ఆ కాల్ రికార్డు దొరుక పట్టారు... They are have very good goal..,సిస్టర్స్...u both willbe good singers

  • @parsharampulluri8959
    @parsharampulluri8959 2 місяці тому +4

    సూపర్ వాయిస్ సిస్టర్స్ 🎉🎉

  • @srinivasdamerla3270
    @srinivasdamerla3270 Місяць тому +1

    Super Sister's very nice singers God bless you 🙏

  • @sudhakarjakkula2474
    @sudhakarjakkula2474 Місяць тому

    Super singers.god bless him ..

  • @Anil.athamakureAnil.athamakure
    @Anil.athamakureAnil.athamakure 2 місяці тому +5

    Super.akka🎉🎉🎉

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 2 місяці тому +1

    All the best for both of you annallo kalisipoye adrustem song lyrics and super support jodi manchi manusunna manchi adapillalu

  • @sonaldev1
    @sonaldev1 2 місяці тому +1

    Super interview santosh Anna! You have given a good knowledge to them they have to learn more to upgrade in future!!

  • @radhikaradhika4887
    @radhikaradhika4887 2 місяці тому +1

    Super annaya mirv chala machi pani chesaru👌👌👏👏👍👍

  • @LinguChahakati
    @LinguChahakati 8 днів тому

    Anna supar akka❤❤❤❤

  • @goodnight3655
    @goodnight3655 Місяць тому

    God bless you....both the singer's......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CmaheshMahi-lp8tj
    @CmaheshMahi-lp8tj Місяць тому +2

    నీ ఇంటర్వ్యూ వారి మనోభావాలని డమినేట్ చేసినట్టు ఉంది బ్రో

  • @srinivasnakka5506
    @srinivasnakka5506 2 місяці тому

    Yes brother .... You did with her something one project .... definitely your only understood her situation..... I really accept your interview.......I know you're trying to know.,.. let them more prove reply from audience..... Appreciate all of you Team member's....

  • @LavudyaVenkatesh-t8d
    @LavudyaVenkatesh-t8d 2 місяці тому +3

    Super Anna Akka

  • @dileepsmart9215
    @dileepsmart9215 2 місяці тому +1

    Wanted interview ❤

  • @genralawareness7884
    @genralawareness7884 2 місяці тому +7

    They have their style of టాలెంట్... నువ్వు చెప్పినట్టు పడాల్సిన అవసరం వాళ్లకు లేదు...వాళ్లకు నచ్చినట్టు పాడని... Dont judge them నెగటివ్ly.. V సపోర్ట్ సిస్టర్స్ on their style of టాలెంట్ సింగింగ్....

  • @mahideempul318
    @mahideempul318 2 місяці тому +1

    Super Anna garu your encouraging super

  • @SrinivasPeddapelli
    @SrinivasPeddapelli Місяць тому +1

    Super

  • @srinupasula3807
    @srinupasula3807 Місяць тому

    All the best, super interview

  • @TAnjanayulu
    @TAnjanayulu Місяць тому

    Super super excited annaya 💥💥💥🔥🔥🔥🌹🌹🌹🌹👌👌🙏🙏🙏🙏🙏

    • @Gangadherbalai
      @Gangadherbalai Місяць тому

      యాంకర్ ఇంటర్వె చేసినట్లు లేదు భయపెట్టి నట్లు ఉంది

  • @swamy.kaligota1213
    @swamy.kaligota1213 2 місяці тому +3

    Super sisters ❤❤❤

  • @PothulaMohan-mv6wz
    @PothulaMohan-mv6wz 2 місяці тому +1

    Super super super super super singer sister 🎉🎉🎉🎉🎉🎉

  • @pottetiyallaiah2479
    @pottetiyallaiah2479 2 місяці тому +21

    గుచ్చి గుచ్చి అడగటం అవసరమా bro

    • @user-teampsychcridersff
      @user-teampsychcridersff Місяць тому

      ఈ చెల్లెళ్లకు మంచి సింగర్ గా అవకాశం కలిగించండి మీరు

  • @swaroopagandamala
    @swaroopagandamala 2 місяці тому +3

    Bagundi sonngs

  • @KeshapoguChandraiah
    @KeshapoguChandraiah Місяць тому +1

    సంతోష్ గారు చెల్లెళ్లకు గైడెన్స్ ఇస్తున్నారు కాని ఇప్పుడు చెల్లెళ్లకు మాట్లాడడం అ భాష తీరి తెలియక కొంత తప్పుడు పదాలు వాడుతున్నారు అందులో మంచిగా చెప్పడం బాగానే ఉన్నది కానీ కొంతవరకు అమ్మాయికి తెలియక ఆ పదాలు వస్తున్నాయి కనుక ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది సూపర్ ఆమెకు నటించడం రాదు ఆమె పల్లెటూరి అమ్మాయి మాట్లాడడం అంశం మీద తెలియక ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్లకు తెలియదు ఒక కోశన్మరుకు ఆన్సర్ ఏవిధముగా ఇవ్వాలన్నది పదాలు తెలియక ఎక్కడ ఏ పదం వాడాలనేది తెలియక ముందు తెలుసుకుంటారు తెలివితేటలు ఉన్నాయి కానీ వినియోగించుకోవాలి ప్రేమ బదం మాత్రమే తెలుసు బంధాలు ఏ విధంగా తెలియక తెలివితేటలు మాత్రం గొప్పగా ఉన్నాయి మంచి మంచి అంశాలు ఉన్నాయి వాళ్ళలోని వాళ్ల సాంగులు యబార్ ఉన్నది మంచి సింగర్స్ అయితారు మంచి పదాలు వాడండి అమ్మ మాట తీరే తల్లి మీరు మంచి కావడానికి ఫస్ట్ కారణం అదే కానీ గుర్తు పెట్టుకొని మాట్లాడేటప్పుడు మంచి వాయిస్ రికార్డ్ తో మాట్లాడాలి అది గుర్తుపెట్టుకోండి తల్లి ఎవరు ఏమంటారు అని కాదు మీరు మంచి కావాలని కోరుకుంటున్నాం🎉

  • @KSaiprakash
    @KSaiprakash 2 місяці тому +1

    Super singer s sister s❤❤❤❤❤

  • @ramasivudu5998
    @ramasivudu5998 2 місяці тому +1

    నీవు మంచి ఇంటర్వ్యూ చేసావ్ అన్న. సూపర్ గా ఉంది ఇంటర్వ్యూ అన్న కరెక్ట్ పాయింట్ చెప్పావ్ ఆ సిస్టర్స్ కు

  • @dubbanagesh7047
    @dubbanagesh7047 Місяць тому

    Super ❤❤❤❤❤❤

  • @GeethaGaykwada
    @GeethaGaykwada 2 місяці тому +3

    👌👌👌👌👌👌👌

  • @saanvi.recordings.peddapalli
    @saanvi.recordings.peddapalli 2 місяці тому +3

    Than Q అన్నగారు❤❤❤❤❤❤❤

  • @jatavathsrinu6554
    @jatavathsrinu6554 Місяць тому

    Super Anna 👆👌👌👌

  • @p.venky8226
    @p.venky8226 2 місяці тому +1

    Super anna👍👍👌👌 super sisters

  • @burrasrinivas1682
    @burrasrinivas1682 2 місяці тому +3

    సూపర్ అన్న మీరు ❤❤

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 Місяць тому

    super Santosh super anchor good helping nature

  • @GPavitra-x4x
    @GPavitra-x4x Місяць тому

    👌👌👌

  • @ravaliravali189
    @ravaliravali189 2 місяці тому +5

    Boothe bavishyath Santhosh annaya🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩booth entertainment

  • @anjibachala5986
    @anjibachala5986 Місяць тому

    Akka miru super ga paduthunnaru super akka lu

  • @AkepoguprabhakarA.prabhakar
    @AkepoguprabhakarA.prabhakar Місяць тому

    Anna your talking very good anna der anna

  • @satyamsam9006
    @satyamsam9006 Місяць тому

    Sisters your voice super ra

  • @MamathaMammu-h2z
    @MamathaMammu-h2z 2 місяці тому +1

    it's power interw

  • @vishwanathsaikumar680
    @vishwanathsaikumar680 2 місяці тому +1

    Santho Anna Mee ancor very good.

  • @sureshmudavath4150
    @sureshmudavath4150 Місяць тому +2

    మీ ఇంట్లో అక్క చెల్లెళ్లకు ఇలాగే అడుగుతావా బ్రదర్

  • @sravanthienterprises9168
    @sravanthienterprises9168 2 місяці тому

    Nice 👍 all the both of you 🌹🌹

  • @annajisrinivas6522
    @annajisrinivas6522 Місяць тому

    Anna super

  • @kamunianand2912
    @kamunianand2912 2 місяці тому +3

    ఇద్దరు సూపర్ సింగర్స్ బ్రో 💐 ❤️

  • @JadavJagadeesh
    @JadavJagadeesh 2 місяці тому +3

    అన్నా సూపర్ అన్న

  • @chakalirakesh2635
    @chakalirakesh2635 2 місяці тому +3

    అన్న విల్లు ఇద్దరు కలిసి పాడి న ప్రతిఒక్క పాట చాలా బాగున్నాయి విల్లు ఇలా పడడానికి చూడాలి నాకు ఇంకా కామెంట్స్ రాయాలని ఉన్న నాకుటైం లేదు హ్లాదాబెట్టు

  • @gajanannimmalagajanannimma4024
    @gajanannimmalagajanannimma4024 Місяць тому +1

    Manchi matalu chepparu anna garu peddalanu gouravinchali

  • @Arudra.Papachary
    @Arudra.Papachary Місяць тому

    super👌🏽👌🏽👌🏽

  • @Nagularajuyadav
    @Nagularajuyadav Місяць тому

    Anna vallaku ardham kakunda vallanu tidutunnaru anna super 😃

  • @nagarajraj6931
    @nagarajraj6931 Місяць тому

    బాగా క్లాస్ చెప్పి వాళ్లకు మంచి ఆలోచన వచ్చేటట్టు చెప్పారు బ్రో

  • @abdulathiq9452
    @abdulathiq9452 Місяць тому

    God bless you sisters take care of your parents

  • @anilreddy7914
    @anilreddy7914 2 місяці тому

    Super voice sister's

  • @cherukusudharshan3161
    @cherukusudharshan3161 2 місяці тому +1

    Akkalu meru super🔥🔥🔥

  • @umamhc2642
    @umamhc2642 2 місяці тому

    గ్రేట్ బ్రదర్..... 🌹🌹🌹

  • @PuvvalaAnandh
    @PuvvalaAnandh Місяць тому

    Sister super ga padar ❤

  • @JaiSriram2209
    @JaiSriram2209 2 місяці тому +5

    Pink dress akkaki supper undhi dairyam mathram nalage same abbaiki unnantha dairyam undhi etle undali ammaiki

  • @NaithamBhujangaRao-no7ei
    @NaithamBhujangaRao-no7ei 2 місяці тому +5

    Super chelama,NiRagam,vinty,malli to,vinalaniunDi

  • @NJohana3A
    @NJohana3A 2 місяці тому +1

    Nice ra good

  • @sannihitahomesprogramsmanager
    @sannihitahomesprogramsmanager 2 місяці тому

    Edari Viceo chala bagundi

  • @Nellutlaparsha
    @Nellutlaparsha 2 місяці тому +6

    సూపర్ 🔥🔥

  • @Myvlogs-g4r
    @Myvlogs-g4r 2 місяці тому +1

    Bright future

  • @luckynaresh5307
    @luckynaresh5307 2 місяці тому +4

    Chikitha voice so sweet

  • @rajeshpalle7282
    @rajeshpalle7282 2 місяці тому +3

    Chikki super

  • @mdazimodhin380
    @mdazimodhin380 Місяць тому

    మీరు మంచి జ్ఞానమ్ పంచిన్నారు థాంక్స్ అన్న

  • @Shivakumar-s8b5n
    @Shivakumar-s8b5n Місяць тому

    Anna meru supar

  • @sri.patel_uae
    @sri.patel_uae 2 місяці тому +3

    🙏🙏🙏🙏🙏

  • @peddianjaiahanjaiah6719
    @peddianjaiahanjaiah6719 Місяць тому

    Santhu bro genuine anchor🎉

  • @DistrictYouthandSportsOfficeDY
    @DistrictYouthandSportsOfficeDY 2 місяці тому +2

    అన్న మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యము మీకు ధన్యవాదాలు మరియు ఇ చేల్లెండ్లు ఇద్దరు మంచిస్తాఇకి రావాలంటే కొన్ని కులాల మిధ ఒక ధర్మమూ ను కించపరిచే ఇ పద్ధతిని మారాలి అని నా అభిప్రాయము

  • @777Dilip
    @777Dilip 2 місяці тому +4

    Brother Santhosh ........
    Meru Shruthi akka ni target chesaru anpichindhi mak that not correct

  • @sathwikasathwikareddy166
    @sathwikasathwikareddy166 2 місяці тому +3

    Supar sistars

  • @mandapallishankaraiah7402
    @mandapallishankaraiah7402 2 місяці тому

    సూపర్ వాయిస్ అక్క

  • @kumbalamaheshkumbalamahesh4958
    @kumbalamaheshkumbalamahesh4958 2 місяці тому +5

    ఈ పెద్దయనికి ఎల ఫేమ్ అవ్వాలో తెలియక విల్లను పట్టుకున్నాడు 😅

  • @ramakotireddyappireddy
    @ramakotireddyappireddy 2 місяці тому +2

    Anchor miru marali

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 8 днів тому

    వారి కెరియర్ గురించి ఒక శ్రేయోభిలాషిగా అడగడం తప్పుకాదు.మంచి ,చెడులను విడమర్చి చెప్పే వాళ్లు కరువయ్యారు

  • @genralawareness7884
    @genralawareness7884 2 місяці тому +8

    లాస్ట్ కు పాడిన అన్నల్లో కలిసిపోయే పాట 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿పాడారు

  • @mahanshimahaprinces
    @mahanshimahaprinces 2 місяці тому +3

    😂😂😂 super singer s

  • @rajuboini7584
    @rajuboini7584 2 місяці тому +1

    Super akka miru anna miru super anna ellanti akka lanu develap cheyali anna

  • @GemmelaKameswararao
    @GemmelaKameswararao 26 днів тому

    శృతి నేచర్ వాయిస్ ఐ లైక్ హిమ్