Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | Folk Studio

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv
    #FolkStudio #FolkSongs #manglisongs
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం సెమీ ఫైనల్స్ రసరంజితంగా సాగుతున్నాయి. రెండో రౌండ్ ‘మేమిచ్చే పాట మీనోట’లో గాయనీగాయకులు అందరూ దుమ్ము దులుపుతున్నారు. పాడటంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మట్టి పరిమళం వారి ప్రతీ పాటలో గుభాళిస్తుంది. వారి పాటలు విన్నోళ్లు మట్టిని కళ్లకు అద్దుకోవడం ఖాయం. పల్లె జీవన సౌందర్యాన్ని మననం చేసుకోవడం డబల్ ఖాయం.
    వారు అలా పాడుతుంటే న్యాయనిర్ణేతలు కూడా పదం కదుపుతూ ఫిదా అవుతున్నారు. ఎవర్ని ఫైనల్స్‌కు పంపాలి? ఎవర్ని ఫైనల్స్‌కు పంపొద్దు? అనే సందిగ్ధంలో ఉన్నామని అంటున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు ‘గిల్ల గిల్ల గిల్ల గిల్లారె మల్లెమొగ్గ.. నాలేత మామిడి కొమ్మ’ అంటూ మిమ్మల్ని గిలిగింతలు పెట్టడానికి సిద్ధమయ్యారు. కడప నుంచి వచ్చిన స్వాతి కూడా ‘తందనానే తందనానే తానె తందనానే.. ఆకు నీడా సల్లానిదిరా’ అంటూ సరికొత్తగా పాడుతున్నారు. మరో ఇద్దరు కూడా వినసొంపైన పాటలు పాడుతున్నారు. వారితోపాటు న్యాయనిర్ణేతల్లో ఒకరైన మురళి మధు కూడా ‘ఎరుపెక్కిన ఆకశాన ఆకుపచ్చ జెండ మాది’ ‘జజ్జెనక డప్పు కొట్టనా.. గల్లుగల్లు అని గజ్జె కట్టనా’ అంటూ రెండు పాటలు పాడి మీచేత చిందు వేయిస్తారు.
    MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the fray. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 223

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 3 роки тому +22

    మాస్టర్ మీరు సూపర్బ్ సర్.
    మాస్టర్స్ కి తెలువని విషయం ఏంటి అంటె,,, జానపదానికి,డాన్స్ కలిస్తేనే ఊపు ఉంటుంది. ఆ విషయం వాళ్ళకు తెలీదు. మాస్టర్ మీరు గ్రేట్ అంతే...

  • @narender.gnarender.g8225
    @narender.gnarender.g8225 2 роки тому +4

    అక్కడ కూర్చున్న వల్లేవ్వరికి తీర్పు చేప్పడం రాదు అస్సలు వాళ్ళకే ముందుగా పాట పాడడం రాదు పైపెచ్చు మాటలు చూడు ఎలా మాట్లాడాలో తెలియని వారిని తీర్పు చెప్పడం అంటే పిచ్చినికి రాయి ఇచ్చినట్టే

  • @radhamanohar5743
    @radhamanohar5743 3 роки тому +9

    song is very nice well he sang a song ok judgement is another way

  • @gullalaxman7416
    @gullalaxman7416 3 роки тому +5

    స్వాతి వెరీ గుడ్

  • @sanamurali4156
    @sanamurali4156 3 роки тому +16

    పాట బాగుంది బాగా పట్టినారు...మీ తీర్పు సరిగా లేదు.

    • @pasularajender2645
      @pasularajender2645 2 роки тому +3

      ఇలాంటి వాళ్ళను జడ్జి గా తెస్తే మంచి టాలెంట్ ఉన్నవాళ్లు చాలా వెనకబడి పోతారు ..ఆ జడ్జి ని తీసేయండి

  • @veerakumarveera3612
    @veerakumarveera3612 3 роки тому +6

    West judgement

  • @veerakumarveera3612
    @veerakumarveera3612 3 роки тому +7

    Athanu manchiga padindu

  • @nnhgokari2002
    @nnhgokari2002 2 роки тому +9

    Khammam venkateswarlu sir song & singing super

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 3 роки тому +5

    Hari Krishna garu jedgement super

  • @vankudothulinga8289
    @vankudothulinga8289 3 роки тому +7

    1 song super pichi galu am matladutharu

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 3 роки тому +8

    మంచిగాయకులు.. అందరూ చక్కగా పాడుతున్నారు.

  • @sheeshkumar2205
    @sheeshkumar2205 3 роки тому +7

    Beautiful farfomas good song supper speak

  • @rameshanavena1674
    @rameshanavena1674 3 роки тому +2

    Mangli mam ma andari kosam singer ga ek dam song ,dance tho eppudu , we are waiting for ur sweet voice..

  • @mdshafi2989
    @mdshafi2989 2 роки тому +2

    👌👌చెల్లి 👍👍

  • @pasularajender2645
    @pasularajender2645 2 роки тому

    అయ్యా జడ్జి గారు ఏదైనా ఉంటే సున్నితంగా చెప్పాలి కానీ ఏదో కొట్టినట్లు చెప్పడం ఏంటో. అదే సురేందర్ అన్న చెప్పే విధానం బాగుంది అది నేర్చుకో లేదంటే ఆ కుర్చీ దిగి వేళ్ళు

  • @prashanthyadav866
    @prashanthyadav866 3 роки тому +5

    కూసోని మస్తుగా మాట్లడాస్తది సార్ ఫస్ట్ జెడజ్ మెట్ ఇచ్చేవాళ్ళను మారచ్చుర్రి కానీ పాట పడే వాళ్ళు అందరూ చాలా బాగా పడుతున్నారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +7

    మంగలి రాయలసీమ.సూపర్.సాంగ్
    వరంగల్ జానపదం.

  • @marapaka.sridhar915
    @marapaka.sridhar915 3 роки тому +2

    Swathi super 👍👍👍

  • @valmikinaveen6782
    @valmikinaveen6782 3 роки тому +9

    సింగర్స్ ను తొక్కేయాలని ఈ జడ్జీలు ఒకరికి మించి ఒకరు పోటి పడుతున్నారు

  • @poondlakotaiah1329
    @poondlakotaiah1329 3 роки тому +15

    Judges over action

  • @gopalrajashekar9710
    @gopalrajashekar9710 3 роки тому +13

    జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళకి ఒక్కా విన్నపం
    సింగర్ పడినప్పుడు దానికి సొల్లు add చేయకుండా దానికీ మించిన సాంగ్ మీరు పడండి చాతన అయితే ok.
    .
    లేదా మూసుకొని ఎంకరేజ్ చేయండి 👍
    డన్ కీప్ టప్

  • @chandrasekharreddyamakala3630
    @chandrasekharreddyamakala3630 3 роки тому +4

    Nuvvu baagaa paadinav thalli

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 3 роки тому +2

    Nice song

  • @dileepkumarkagita225
    @dileepkumarkagita225 3 роки тому +3

    great sir mearu......

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 2 роки тому +5

    Emandi song Excellent superga padaru

  • @middepakenagamani2690
    @middepakenagamani2690 3 роки тому +5

    super songs

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 3 роки тому +2

    నాకుతెలిసి వనబోజనాలు కార్తీకంలో సర్ శ్రావణంలో కాదు

  • @vsnsharma1842
    @vsnsharma1842 2 роки тому +10

    Anybody can sing any thing like cine songs . Because those are tailor made. Lyricist, music director and singer together make it ready to sing. Whereas folk songs are not readymade. Singer has to fill the song with rythm, message and mainly with soul in that. Audience should forget the surroundings and feel that's impact and react emotionally.

  • @issacgaddam8403
    @issacgaddam8403 3 роки тому

    Akka super akka your the leader of singing discourage avvaddu super

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 3 роки тому +5

    Jedjes jedgmet lo manasunopinchevidanga unnai

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 2 роки тому +25

    పాట పాడినప్పుడు డాన్స్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా ?

    • @pasularajender2645
      @pasularajender2645 2 роки тому +4

      వాడికి అసలు జడ్జి చేయడమే రాదు వాడు పనికి రాడు

    • @vigneshwarrao2599
      @vigneshwarrao2599 Рік тому

      ​@@pasularajender2645 a.

    • @ss-ub9pc
      @ss-ub9pc Рік тому +1

      ledu gaani ఊపిరి శ్వాస నీ సరిగ్గా తీసుకోగలిగతే కీసా ఎత్తి నప్పుడు ఇబ్బంది ఉండదు

    • @SeetharamreddyYamjala
      @SeetharamreddyYamjala 5 днів тому

      టీచర్ నువ్వు super judje veste

  • @pakkirsahebpinjari1529
    @pakkirsahebpinjari1529 3 роки тому +8

    Channel variki Oka vignapthi elanti vallanu Judges ka pettoddu

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 роки тому

    Super song very Good

  • @mahendar319
    @mahendar319 3 роки тому +12

    Thagocharaa judges🤣🤣🤣😂😂

  • @bathularavinder2895
    @bathularavinder2895 2 роки тому +2

    జడ్జిలకు సంగీతం వస్తదా, జడ్జిలు అంటే విమర్చించడానికేనా

  • @madhushekaryadav5381
    @madhushekaryadav5381 3 роки тому +4

    Super songs

  • @kannagouri4147
    @kannagouri4147 2 роки тому

    Supper program

  • @chandupadala773
    @chandupadala773 3 роки тому +3

    Wez my

  • @jagadeeshc4599
    @jagadeeshc4599 2 роки тому +3

    Great contestants who are participated in this show

  • @suryanarayanapudipeddi7131
    @suryanarayanapudipeddi7131 3 роки тому +1

    Very nice

  • @sukkakrishna6433
    @sukkakrishna6433 3 роки тому +2

    Singer good song is bad song only Srikakulam janapadam super

  • @ramdigitalsphotography9649
    @ramdigitalsphotography9649 2 роки тому

    Highly recommend

  • @sathishg8149
    @sathishg8149 3 роки тому +3

    Swati super

  • @mrajagopalreddy5882
    @mrajagopalreddy5882 3 роки тому

    Ok 9Thanks is the first 00000k

  • @p.r.m.chenals259
    @p.r.m.chenals259 Рік тому

    Superb master mana teachers yekkada unnaa kekaa

  • @sudhakarp4659
    @sudhakarp4659 3 роки тому +3

    O9s

  • @yogirambashaboina2221
    @yogirambashaboina2221 3 роки тому +2

    Master geru meeru manchi chalabaga padinllu 👍

  • @nanibangaram4506
    @nanibangaram4506 3 роки тому +1

    Pata bagundhi athanu sariggane padindu but Mike chudabudhikale

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 2 роки тому +1

    🥰👍👍👍👍👍👌👌👌

  • @srisri684
    @srisri684 2 роки тому +5

    జడ్జి లే ఈ పాటలకు ఆటంకంగా మారారు

    • @ramanjips5162
      @ramanjips5162 2 роки тому

      Nijame

    • @balasubramanyambalu6821
      @balasubramanyambalu6821 2 роки тому

      @@ramanjips5162 tr TX

    • @pasularajender2645
      @pasularajender2645 2 роки тому +1

      అసలు వాళ్లలో ఇద్దరు జడ్జిలు బాగున్నారు ఇద్దరు బాగలేరు వాళ్లకు చెప్పే విధానం రావడం లేదు వరంగల్ సీను మధు వెస్ట్ జడ్జీలు

    • @pasularajender2645
      @pasularajender2645 2 роки тому

      హరికృష్ణ సురేందర్ అన్నా మీరు సూపర్ అన్నా

  • @slv.guru.3527
    @slv.guru.3527 2 роки тому

    సూపర్

  • @MahabharataMusingsByKrishana
    @MahabharataMusingsByKrishana Місяць тому

    Judgement is not currently

  • @dameraswetha4297
    @dameraswetha4297 3 роки тому +1

    Super songs.

  • @rameshgandamani6775
    @rameshgandamani6775 3 роки тому +3

    కోమలికి అన్నయ్ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లారు

  • @tamallidhulappa2366
    @tamallidhulappa2366 2 роки тому

    super

  • @geethareddy4704
    @geethareddy4704 3 роки тому +2

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 3 роки тому +2

    నిహారిక చాలా సంతోషం.

  • @shankerreddymandhadi6372
    @shankerreddymandhadi6372 3 роки тому +3

    🔥😎🔥❤️

  • @ashokkumarbasude6976
    @ashokkumarbasude6976 3 роки тому +1

    Very nice 🙏🙏

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 роки тому

    nice

  • @RAJKUMAR-uc3qf
    @RAJKUMAR-uc3qf 2 роки тому

    Apandra me dramalu
    Nv edho song cheppadam inkokadu padatam..... Antha set chesukoni chesinattu kanipistundi

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 2 роки тому

    Wah manchi song bro

  • @ramanjips5162
    @ramanjips5162 2 роки тому

    Mamidi harikrishna sir tappa, rest all judges should not give feedback aggressively. Please learn from HARI KRISHNA SIR. This is my opinion⚡

  • @goudanjaiah5020
    @goudanjaiah5020 2 роки тому

    4

  • @benagiriprahllad3400
    @benagiriprahllad3400 3 роки тому +2

    Very nice perform masterjee

  • @rgopi6285
    @rgopi6285 2 роки тому +2

    Chetha jadzilu villu ekada dorikinrababu😭😭

  • @msoficial3911
    @msoficial3911 2 роки тому +1

    నెను కూడ సీంగర్ నీ నెను కూడ పాడలనీ ఉందీ ఎలా రవలీ సార్

  • @anjisonuaslanjana5820
    @anjisonuaslanjana5820 2 роки тому

    Swarthi

  • @thanishka0789
    @thanishka0789 3 роки тому +10

    I insist Judge Mr Murali was so manner less , Egoistic and a brutal attitude by his insane behaviour. This is realy not fair to treat a teacher also an Flok singer by talking in a SINGULAR language, Mr Murali your job is to judge and not to harrass or bully the participant. Madam Mangli also didnt tried to avoid the incident. This might be an disgraced channel STv , looks to premature and doesn't maintain a good standards . Mr Murali Neeku charbi yekvaindi leka shooring vache mundru nee avida thitti papinchnda , idi kuda lakapothe night thagina alcohol influence and Hangover might have been . Even in this song shooting also you are alcoholic , See your eyes and face its quite evident to intoxication.
    A 'D' grade director , producer who wants the things to be very chesp stingent... So they have got such a Parodi Footpath level Judge.
    Re La...... kodaka, neek origin by single F or Multiple F............ You are not eligible to be judge

  • @Rajkumar-fu7tl
    @Rajkumar-fu7tl 3 роки тому +1

    Super akka

    • @paidisridhar5986
      @paidisridhar5986 3 роки тому

      నాకు తెలిసి ఈ ప్రోగ్రాం ఎవరి ఉనికి చాటుకోవటానికి చేస్తున్నారో.. తెలీదు. కానీ. మంగ్లీ లాంటి పాట కత్తెకు ఈ ప్రోగ్రాం యాంకరింగ్ అవసరమా.... ఇక ఆ జడ్జిలు. ఒకరికైనా వారి ప్రవర్తన బట్టి అవసరం అయిన విషయం ఉన్నట్లు లేదని చెప్పకనే తెలుస్తుంది. ఇంత అసహ్యం అయిన కామెంట్స్ తో ఈ ప్రోగ్రాం చేయటం అవసరం లేదనుకుంటా..... ఛండాలంగా ఉంది.

  • @navireigns7148
    @navireigns7148 3 роки тому +7

    1st song super performance 1st and 2nd judges west..

  • @chitrapusrinu1110
    @chitrapusrinu1110 3 роки тому +2

    వాయిస్ సూపర్

  • @pakkirsahebpinjari1529
    @pakkirsahebpinjari1529 3 роки тому +13

    Judges antha rivers gallu me thirpu thappu

  • @poondlakotaiah1329
    @poondlakotaiah1329 3 роки тому

    Mangli super

  • @johnprabha615
    @johnprabha615 3 роки тому +2

    Thanks for

    • @mbabu2333
      @mbabu2333 3 роки тому

      Superhit

    • @venkateswarluppanthangi8517
      @venkateswarluppanthangi8517 3 роки тому +1

      జడ్జీల కు ఎస్పీ బాలు లాగా
      ఛెప్పడం చేతకాదు.

  • @sanamurali4156
    @sanamurali4156 3 роки тому +20

    మీకు జడ్జిమెంటు చెప్పారాడు.వేస్ట్

  • @PMallesh-cb1ko
    @PMallesh-cb1ko Рік тому

    Ari.gitalanduku.estaleru.sar

  • @t.dastagiribasha7139
    @t.dastagiribasha7139 2 роки тому

    b vms

  • @SudhakarMantri
    @SudhakarMantri 2 роки тому

    Did judges will able to sing songs, atleast one charanam.

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 3 роки тому +1

    Superrr

  • @svreddyvarmamorthavarma6453
    @svreddyvarmamorthavarma6453 2 роки тому

    judgelaraa meeru padutaara

  • @kamballaharish1350
    @kamballaharish1350 2 роки тому +1

    Elanti judgement ekkada chudale😭😭

  • @adijio1415
    @adijio1415 3 роки тому

    Supar

  • @sheshugaming7214
    @sheshugaming7214 3 роки тому +10

    Arey master eshtam dance vaste miku am avuthudhi musukoni song Vinni judgement evvandi

    • @rajendraprasadb4418
      @rajendraprasadb4418 3 роки тому

      చప్పగుందిపోటీ

    • @RahulSharma-iw3sr
      @RahulSharma-iw3sr 3 роки тому

      Judge Ga Pettadamey Thappu 1st Song Ki 1st 2nd Judgement Chesinvaallani

  • @sathyanarayanahanumandla4449
    @sathyanarayanahanumandla4449 2 роки тому

    98io

  • @kanakewswararaoeluri8354
    @kanakewswararaoeluri8354 3 роки тому

    Verry papagadu jadjila?

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 3 роки тому

    Please thapulanu patapadisari cheste superr

  • @villagefilmdirectionboys5971
    @villagefilmdirectionboys5971 3 роки тому +7

    Judgement bokka

  • @ramdigitalsphotography9649
    @ramdigitalsphotography9649 2 роки тому

    Enti

  • @lingaswamyeesam7919
    @lingaswamyeesam7919 3 роки тому +1

    0

  • @barigelabhavani5692
    @barigelabhavani5692 3 роки тому +1

    Ni kokam ra bai

    • @A.clement765
      @A.clement765 3 роки тому

      Mundu audition teeskoni padinchandi judges Ku asalu music Spence unda rythums key board syncranice is not matching asalu tapes sruthilone levu idhika programa Telangana navarasala veena aah peruku taggattu ledu judges Ku music rythum lyric paina pattu undali basha yasa mandalikalapai purtiavagahana intense aah stanamlo kurchovali singars nee discourage cheyakudadu okkamamidi harikrishnagaru matra mein exactly perfect others r not up the mark

  • @chandrasekharreddyamakala3630
    @chandrasekharreddyamakala3630 3 роки тому +1

    Amma swathi nuvvu super thalli

  • @arjallalakshmi794
    @arjallalakshmi794 3 роки тому

    Jn

  • @rrbommalu567
    @rrbommalu567 2 роки тому

    Mitapalli ki left zedges, gorrellu kasevaalla.. Valledi, vaall enalise enti, mundu vaallani marchandi

  • @vinaykumarreddy9956
    @vinaykumarreddy9956 3 роки тому +2

    interview chesthunara leka judgement isthurana

  • @rockstargamingtelugu9562
    @rockstargamingtelugu9562 3 роки тому +3

    Wast show thay playing with human emotions so George is non egicated

  • @VijayaLakshmi-wf1eq
    @VijayaLakshmi-wf1eq 3 роки тому +8

    Anchors over action undhi...chala slow gaa matladuthunnaru

  • @laxmidatti6767
    @laxmidatti6767 2 роки тому

    J

  • @sureshdarelli4637
    @sureshdarelli4637 2 роки тому

    👍👍👍

  • @Rajkumar-fu7tl
    @Rajkumar-fu7tl 3 роки тому +1

    Super swati akka