మీలాంటి వాళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి ఇలాంటి మెసేజెస్ ఇస్తూ ఎంతమందినో జీవితాల్ని వాళ్లలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఉండగలరని కోరుకుంటున్నాం
Sir, we need people like you to come to the forefront 🙏🏻 Unfortunately this is the era of babas and spiritual leaders who are taking advantage of the present day work and study related stress, and using the young minds for their benefit or political gains. At personal level - YOU have changed my life when I was going through depression after a stressful /failed marketing job. With your two-day workshop, counseling and reading your suggested books, I have overcome my fears and identified my strengths. I am still continuing to listen to your ‘Relax’ audio track. Now I am settled in Australia . I owe you my success With utmost Respect and love Vijay
🙏 భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు. ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది. మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే. సంకల్పము-పట్టుకోవడం వికల్పము-విడిచిపెట్టడం మనస్సు-చిన్నపిల్లవాడు బుద్ధి-అమ్మ ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి. కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు. “గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు దాని పాపమేమె కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు” చూశారా మనసు పరిస్థితి. మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు. ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది
Sir namaskaram.. Me videos n tips nenu na chinnapatnundi follow avutunanu.. E UA-cam videos chustunte directly matladutunatlu undi . Chala prasanthamga undi.. Thank you sir
Sir ur really gods gift sir..Noo...ur reallyy my god 🙏🙏🙏meru rare gift sir..interlo nenu SR collegelo(hanmakonda) unnapudu me matalatho motivate ae manchi postionlo set ayyanu..naku telsi chala mandhi me matalatho lifelo set ayyela chesaru sir....nenu na life long mimmalni marchiponu sir Ela brathakaloo nerpinavaru meruu..🙏🙏🙏🙏🙏
Good after noon sir, Chandu from kaala i am your follower from 35 to 40 years you are explained about 3 letters 6 stories very mouch impressive mainly i say to subject is i saw daily min 3 to max 6 stories occupied lives that why to pass my daily class tomorow 18 Thank u
I inspired by your book counseling secrets. A get gnanodaya nee melu kadu kadu runam teerchukolenu thank you very much all ready I by 20 books written by you I by all your written books.
Dear Sir, Mee echhe prati speech adbhutam. nenu chaala varaku vudyogam implement cheyyadaaniki prayatninchaanu. Nenu success ni choosaanu. Thank you very much Sir. Regards. Nagesh
Super super super Nalo unna lopalu konni Addam pattela unnai Sarichesu kuntanu Vilaithe Dr .garini. Okka sari kalavalani. Manaspurthiga koruchunnanu ....
Sir thank you for your great simple inputs, which are very valuables. In this video you just read the letters but you made realized core of people Really thankful for your great videos.
Plz make a video on How to overcome Family conflicts .. which is of Joint Family now a days .... is becoming more conflicts... like Co-Sister... and their children etc ... more with co sister and their children....
Chala baga cheptunnaru ma chinnapudilani avakasam ledu kanesam ipudaina konni vishayalu telusukuni ma pillalaki vupayogapadela naduchukovalani anukuntunna tq sir
Great Video Sir... You are my motivater... After my failure in intermediate studies, I used to read your page in weekly magazine(in 2000).. those motivated me a lot, Gradually i completed my Intermediate, Degree and MCA Sir.. Thanks a lot Sir👍😊😊
Hi Sir, I am saying thanks to you from bottom of heart for the such a beautiful videos. Question: I am living in past and feature things not in present ...how to overcome this and I do feel I don't know anything...
Please make a video on how to overcome social anxiety.A lot of my friends and me are facing this problem.Please consider.
Sure definitely! Stay tuned to my channel for your solutions and here are my videos i hope it may help you out - bit.ly/2vBtDfk
Entertainment.. T V
Nice
Sir plz tell me how to stop panic attacks health anxiety
Sir..
Iam abroad. .
Can u please guide me online. .
మీలాంటి వాళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి ఇలాంటి మెసేజెస్ ఇస్తూ ఎంతమందినో జీవితాల్ని వాళ్లలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఉండగలరని కోరుకుంటున్నాం
మీ ఆరోగ్యం మీరు బాగుండాలి సార్..
ప్రతి రోజూ హరగంట మీ ప్రోగ్రాం వింటాను చాలా బాగున్నది సర్ నేను రిలాక్స్ చాలా అవుతాను
నమస్కారం..
సర్ నేను మస్కట్ లో ఉంటాను మీ వీడియో లు చూసి చాలా విషయాలు తెలుసుకుంటున్నాను చాలా థాంక్స్. సర్
మీరు చెప్పే మాటలు ఈ సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషంగా ఉంది సర్....మీకు ధన్యవాదాలు
Please make a video to overcome overthinking,lazy feeling and negative thoughts, anxiety.
Sir hatsofyou , you are real hero to lakhs of people to sort out their problems
Sir, we need people like you to come to the forefront 🙏🏻
Unfortunately this is the era of babas and spiritual leaders who are taking advantage of the present day work and study related stress, and using the young minds for their benefit or political gains.
At personal level - YOU have changed my life when I was going through depression after a stressful /failed marketing job. With your two-day workshop, counseling and reading your suggested books, I have overcome my fears and identified my strengths. I am still continuing to listen to your ‘Relax’ audio track.
Now I am settled in Australia . I owe you my success
With utmost Respect and love
Vijay
🙏
భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు.
ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది.
మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే.
సంకల్పము-పట్టుకోవడం
వికల్పము-విడిచిపెట్టడం
మనస్సు-చిన్నపిల్లవాడు
బుద్ధి-అమ్మ
ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి.
కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
చూశారా మనసు పరిస్థితి.
మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు.
ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది
You ara the good communicator sir.
Sir namaskaram.. Me videos n tips nenu na chinnapatnundi follow avutunanu.. E UA-cam videos chustunte directly matladutunatlu undi . Chala prasanthamga undi.. Thank you sir
Sir ur really gods gift sir..Noo...ur reallyy my god 🙏🙏🙏meru rare gift sir..interlo nenu SR collegelo(hanmakonda) unnapudu me matalatho motivate ae manchi postionlo set ayyanu..naku telsi chala mandhi me matalatho lifelo set ayyela chesaru sir....nenu na life long mimmalni marchiponu sir Ela brathakaloo nerpinavaru meruu..🙏🙏🙏🙏🙏
Good after noon sir,
Chandu from kaala i am your follower from
35 to 40 years you are explained about 3 letters 6 stories very mouch impressive mainly i say to subject is i saw daily min 3 to max 6 stories occupied lives that why to pass my daily class tomorow 18
Thank u
చిన్న కథలు పెద్ద జ్ఞానం....👌
Rama Krishna Uppala
Right time. Right message thank you sir.
Chaala bagundi valuable skit pattabhiram gari
సార్ చాలా అద్భుతంగా చెప్పారు...
సర్... మనసు కరిగేలా కథ చెప్పారు... విలువలతో కూడిన సమాజం కోసం ఈ మాత్రం అవసరం... అతను రాసిన సమస్య వల్ల ఎంతో మందికి మంచి జరిగినట్లే....ధన్యవాదాలు....
Whenever I hear your voice I feel already positive waves around me...
Good video sir 😊
your motivational videos gives me a lot of confident thank you sir
Tq, confidence baga penchuthunnaru
Sir Meru EMI chepina kuda correct ga undhi ...
TQ sir UA-cam lo Mee videos uploaded chsindhku ...
Chaalaa bagundi pattabhi ram garu
I inspired by your book counseling secrets. A get gnanodaya nee melu kadu kadu runam teerchukolenu thank you very much all ready I by 20 books written by you I by all your written books.
Dear Sir, Mee echhe prati speech adbhutam. nenu chaala varaku vudyogam implement cheyyadaaniki prayatninchaanu. Nenu success ni choosaanu. Thank you very much Sir. Regards. Nagesh
Namasthe sir, we r glad to have u as guruji. With lots of respect. Thank you sir.
🙏🙏🙏ధన్యవాదాలు
Thank you very much sir....for guidindig my life with the actual situations...such a wonderful program I never seen......
Very good video Sri 👏👏👏
chala baga chepparu
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు. sir hat's of you
Dear Pattabhiram Garu,
The way your explanation was touched my heart and Brain as to be maintain a peaceful life and feel happy what we have
Thank you sir mee salahaalu makentho useful ga unnay🙏
Thank you sir for your valuable tips which are more useful to aged
Good. You are doing good job .every one likes your work for the people. Thanks
చాలా బాగుంది గురువు గారు 🙏
"పెద్దల మాట చద్దన్నం మూట" అన్న
దాని రుచి చూపించారు !
M.Ganapathi. Kakinada.
very very good sir.
Ravi Kumar b.
Jui8
Ayya Ravikumar garuu perugannapu moota
One of the god gift man.namaskaralu sir gariki.
Unnadantho samthrupthi chendithe manashanthiga untam thanx for ur great msg sir thanq
గురూగారు చాలా ఉపయోగకరమైన సలహా
Pattabhi garu good marning
SIR U ARE VERY GREAT, MEERU CHALA GOPPA PERSON, THANK U VERY MUCH
You are simply superb sir. God bless you
Super super super
Nalo unna lopalu konni
Addam pattela unnai
Sarichesu kuntanu
Vilaithe Dr .garini. Okka sari kalavalani. Manaspurthiga koruchunnanu ....
Sir, I am following your speeches and I am very happy to day. thank you sir,
Sir thank you for your great simple inputs, which are very valuables.
In this video you just read the letters but you made realized core of people
Really thankful for your great videos.
Hi sir 🙏 meru chusinattu baga chepthunnaru maku thiluvanivi kuda thilisela chepthunnaru milanti vallu vunnarukabatti malanti konthamandhi badalo nunchi kolkuntunnaru tq sir🙏
Plz make a video on How to overcome Family conflicts .. which is of Joint Family now a days .... is becoming more conflicts... like Co-Sister... and their children etc ... more with co sister and their children....
Tq so much sir chala useful Undi
Sir chala thanks meeru cheppinadhi chala bavundhi
Meelanti vaaru society ki undali sir tq
Sir meeru chala Baga chepthunnaru.ilage undandi maku enno vishayalu share cheyyandi.best of luck
chala bagundi sir specially explaining in small stories
sir
your speeches so useful to humans
🙏
Sir your really helping to the society for make better...super sir thank you
Mi samadhanam chala bagundi sir
Very wisdom useful information , Dr MF Rahman.
chala baga chepparu sir thank you
Sai you are really great 🙏
Nice message sir thank u so much sir
Thanks you sir your suggestions are acceptable & valuable
Chala baga cheptunnaru ma chinnapudilani avakasam ledu kanesam ipudaina konni vishayalu telusukuni ma pillalaki vupayogapadela naduchukovalani anukuntunna tq sir
Unnadanilo sardukupavadanikante anandam ledu . Chala baga chepparu sir 👌
Chala baaga chepparu sir
Super cheyparu sir thqqqqqqqqq so much
Super sir baaga chepparu
Great Video Sir...
You are my motivater...
After my failure in intermediate studies, I used to read your page in weekly magazine(in 2000).. those motivated me a lot,
Gradually i completed my Intermediate, Degree and MCA Sir..
Thanks a lot Sir👍😊😊
Raja Shekhar
Ok
Tq sir yours good massage
Sir last 3min talking really heart touching sir
Good afternoon and good guide lines thank you❤❤🌹🌹🙏
Chaala baga chepparu sir
sir meeru pillavadi katha cheppinappudu nenu baga edchesanu.. naa kalla vembadi neellu alaa bada bada vachesai
chala baga chepparu tnQ..
I am your Big fan sir 🙏🙏
I am improving my self with your valuable msgs...thanks a lot sir
Very very good speech Sir
Sir, your tails are very reasonable to personality situations
Good example. Heart touching. Thankyou sir
Sir please make daily motivational videos
we watched ur speech in Celt
then watch impact videos of Gampa Nageswara rao
Please do video on how to deal with inlaws without getting hurt or hurting them.
Sir super speech
Super sir. Thank you. 🙏🙏
Edutivaarini artham chesukuni naduchukovaalani meeru cheppina vidhaanam baagundi.
Sir mee salahalu chala bagunnay
Sir i love you so so much
Hats off motivational speech is well sir
tq sir good story about 99 club.super.super.
Valuable suggestions sir....thank you sir
tnq soo mch sir lov u
Excellent super sir
Tq for good video sir
Ur video s r helpful sir
U r right bro. Excellent vodeo.
Thank you sir your speech is very nice
good message sir
Chala bagundhi Sir. Thank you
Hi Sir,
I am saying thanks to you from bottom of heart for the such a beautiful videos.
Question:
I am living in past and feature things not in present ...how to overcome this and I do feel I don't know anything...
Sir me videos chala baguntai
Hi sir I am very inspired watching your videos.
Supermotivationalsir Meekumachirojuluvasaesir Meerubagundali Godbless Thankyousir Bandarupalli.nagasubbaiah Kadapa
It's nice sir miru elage videos chesthu vundali e channel Inka popular avvali naluguriki cheyuthanivvali Ani korkuntu Mee abhimani
I AM A BIG FAN OF YOU SIR..
Wonderful speech sir