కాశీ లో ఈ ఆశ్రమం లో 150 కే రూమ్ Kashi Andhra Ashramam Rooms Information Interview #1 Temples Guide

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 924

  • @klvgupta3131
    @klvgupta3131 Рік тому +27

    ఆంధ్ర ఆశ్రమంలో గదులు దొరకడం కష్టము. ముఖాముఖి ఇస్తున్న వ్యక్తి ని చాలా సార్లు కలిసిన. మంచిగా పలకరించారు. సందు గొందులలో ఉంటుంది. లగేజీ మోసుకుపోడానికి వాచిపోతుంది.

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 10 місяців тому +12

    ఓం శ్రీ కాశీ విశ్వనాథ్ మహారాజ్ కీ జై
    ఓం శ్రీ కాశీ అన్నపూర్ణమ్మతల్లీ నమో నమః
    ఓం శ్రీ కాశీ విశాలాక్షీదేవ్యై నమః

  • @ramudunayaki1531
    @ramudunayaki1531 Рік тому +72

    కాశీలో ఉండడానికి కావలసిన సౌకర్యాలను తెలియజేశారు కాశీ యాత్ర వెళ్లడానికి తెలుగువారికి మంచి ఆశ్రమం ఉండడము చాలా సంతోషం

  • @RyapakuPratapreddy
    @RyapakuPratapreddy Рік тому +93

    చాలా మంచి సమాచారం అడిగారు
    ఆశ్రమ నిర్వాహకులు కూడా చాలా ఓపికతో వివరంగా చెప్పారు ఇద్దరికీ
    మనస్ఫూర్తిగా ధన్యవాదములు.

    • @venkatasivasankarasastryku537
      @venkatasivasankarasastryku537 Рік тому +4

      Good interview brother. Next danlo chuttupakkala emi chudavachu gurinchi cheppandi. Bro.

    • @vanajaracha601
      @vanajaracha601 Рік тому +1

      వారు రిప్లై మాత్రమే ఇస్తారు 😂😂😂

    • @TemplesGuide
      @TemplesGuide  Рік тому

      ఆంధ్ర ఆశ్రమం వీడియో పార్ట్ 2 : ua-cam.com/video/hUBm7J8BKuY/v-deo.html​

  • @NareshbabuSathivada
    @NareshbabuSathivada 5 місяців тому +3

    భోజనం చాలా బావుతుంది,బాగానే సహాయం చేసారు, ధన్యవాదములు ఆశ్రమ వాసులకు.

  • @pandurangaswamy7948
    @pandurangaswamy7948 Рік тому +41

    చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజా చంద్ర సార్ మీకు మీ కుటుంబం నికి మాకు మాకుటుంబానికి ఆ కాశీ విశ్వనాథుని దయ ఉండాలని మనసుపూర్తిగా కోరుతున్నాము.

    • @TemplesGuide
      @TemplesGuide  Рік тому +1

      ఆంధ్ర ఆశ్రమం వీడియో పార్ట్ 2 : ua-cam.com/video/hUBm7J8BKuY/v-deo.html

  • @mohancv
    @mohancv Рік тому +28

    అనన్య సామాన్య సేవ అండీ. మేము 1989 లో 2003 లో వొచ్చాము అండీ. అసలు సొంత ఇంటికి వొచ్చినట్లే ఉండింది. రామచంద్ర గారికి సదా కృతజ్ఞతలు. వసతి గాని భోజనం గాని చెప్పక్కర్లేదు. ఆప్యాయత ప్రేమ లు చాలానే. ప్రతి ఒక్కరు ఎంతో సహనం తో ఉంటారండీ 🙏🙏

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 Рік тому +46

    శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం పాండే హవేలీ వారికి చాలా చాలా ధన్యవాదాలు నమస్కారములు

  • @mr.akshayjandhyala2795
    @mr.akshayjandhyala2795 Рік тому +6

    ధన్యవాదాలు. మేము డిసెంబర్ చివరి వారంలో వస్తున్నాము. చాలా మంచి వివరాలు ఇచ్చారు.🙏🏻

  • @TemplesGuide
    @TemplesGuide  Рік тому +59

    ఆంధ్ర ఆశ్రమం వీడియో పార్ట్ 2 : ua-cam.com/video/hUBm7J8BKuY/v-deo.html

    • @Vaasthavam75
      @Vaasthavam75 Рік тому +3

      ఇప్పటివరకు నేను 7 సార్లు వెళ్లను నాకు ఇబ్బంది లేకుండా జరిగింది

    • @sakkubhailingam3377
      @sakkubhailingam3377 Рік тому +1

      😊

    • @sannapareddyvenkateswarlu4555
      @sannapareddyvenkateswarlu4555 Рік тому

      😊

    • @srinivenkat9768
      @srinivenkat9768 Рік тому

      Meeru cheppina ntha ledu akkada.... Beggers laga chustharu.... Meeru waste videos pettakandi....😡😡😡

    • @kondetipurushottam5589
      @kondetipurushottam5589 Рік тому +1

      కాశీ గంగని తెచ్చి రామేశ్వరం సముద్రంలో కలపాలి. రామేశ్వరం స్వామి దర్శనం అనంతరము సముద్రంలో ఇసుకను తెచ్చి కాశీ లోని గంగానదిలో కలపాలి.
      ఇదంతా సంవత్సము లోపు జరగాలి

  • @rangasubbaiah6596
    @rangasubbaiah6596 Рік тому +8

    శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం పాండే హవేలీ గురించి చాలా వివరంగా చెప్పారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారములు

  • @srinivasnampally3713
    @srinivasnampally3713 Рік тому +53

    నిజంగా రాజచంద్ర గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు కాశి యాత్ర అనగానే కొంచెం భయపడిపోయాం కానీ ఇంత సులువుగా మనకు అక్కడ రూము భోజనం దొరుకుతుందని మీ ద్వారా మాకు తెలిసింది ఇక్కడ మీకు ఆ అవసరం వారికి చాలా చాలా ధన్యవాదములు

    • @ghatrajunjayalakshmi2353
      @ghatrajunjayalakshmi2353 Рік тому +5

      రద్ది ఎక్కువ ఉన్న టైమ్ లో ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం.

    • @ghatrajunjayalakshmi2353
      @ghatrajunjayalakshmi2353 Рік тому +5

      సమాధానం కూడా చాలా కఠినం గా ఉంటుంది

    • @laxminarayanach8574
      @laxminarayanach8574 Рік тому +2

      ​@@ghatrajunjayalakshmi2353it's not correct on their part

    • @chandrasekharkakunuri6132
      @chandrasekharkakunuri6132 Рік тому +2

      Cycle swamy asramam best for telugu people in kashi. Vallu real. Vellu fake

    • @paidiraju3238
      @paidiraju3238 Рік тому

      Ee real valla contact provide cheyyandi please. Thanks.ypraju

  • @jvsasharma2114
    @jvsasharma2114 Рік тому +19

    మీ ఇద్దరికీ మా నమస్కారం. అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు. నిజంగానే నాకు ధైర్యం వచ్చింది ఈ. ఆశ్రమంలోనే దిగుతాము. 🙏

    • @sureshkilari9975
      @sureshkilari9975 Рік тому +2

      ఒక సారి వెళితే తెలుస్తుంది మిత్రమా. అంతా బోగస్

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 11 місяців тому +3

    ఎప్పుడూ ఎక్కువ రెషు ఉండటం వల్ల రూమ్స్ దొరకవు కానీ అత్యవసరం లో ఆదరణ, ప్రేమ దొరుకుతుంది.... చాలా తృప్తిగా వెళ్లి రావచ్చు.. అంతా మన వాళ్లే వుంటారు

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 Рік тому +357

    ఇవన్నీ వినడానికి బాగుంటాయి.నేను మూడు సార్లు వెళ్ళాను అక్కడికి.ఒక్కసారి కూడా రూమ్ దొరకలేదు.రూమ్ ఇస్తేనే భోజనం పెడతారు. ఉచిత భోజనం ఉండదు.రూమ్ దొరకడం మాత్రం చాలా కష్టం.

    • @arunakonjeti6218
      @arunakonjeti6218 Рік тому +29

      కాశీలో పోయిన కార్తీక మాసంలో 41 రోజు ఉన్నాను 41 రోజు నాతో వచ్చిన వాళ్ళందరూ 9 నిదృలు చేసి వెళ్లిపోయారు నేను ఒక్కదాన్నే 41 రోజు నిద్ర కోసం ఉండిపోయాను మంచి శత్రవులు ఎన్నుకుంటే ఉచితంగానే భోజనం టిఫిన్ ఇస్తారు నేను ఎంతోమందిని కాశీయాత్రకు తీసుకు వెళుతున్నాను అరుణ కొంజేటి ఛానల్

    • @30619
      @30619 Рік тому +24

      ఇది correct.phone Pani చెయ్యదు.రూం ఇవ్వడానికి ఎన్నో ఆంక్షలు.రూం తీసుకోవడం చాలా కష్టం

    • @rvarunkumar3609
      @rvarunkumar3609 Рік тому +12

      S..correct sir

    • @SriSaiSannidhi
      @SriSaiSannidhi Рік тому +18

      ఇది చాలా నిజం, నేను కనీసం 26 ఏళ్ళ నుంచి వెళుతున్న, శివరాత్రి టైమ్ లో దొరకడం చాలా కష్టం,వీరు చెప్పునవి నిజం

    • @RakeshKathaVlogs
      @RakeshKathaVlogs Рік тому +10

      Corect

  • @garagasrinivasarao952
    @garagasrinivasarao952 Рік тому +43

    నేను కాశీ వెళ్లినప్పుడల్లా నేను నా ఫ్యామిలీ ఆంధ్రఆశ్రమానికి నేను సుమారుగా మూడుసార్లు వెళ్లాను.. అక్కడ ఒక్కసారి కూడా రూమ్ ఇవ్వలేదు కదా?? సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా ఇక్కడ రూమ్స్ ఖాళీ లేవు అని చెప్పేసి ఒక అడుక్కునే వాడితో మాట్లాడినట్టు మాట్లాడారు ఆ ఆశ్రమం వాళ్ళు.. ఆ పక్కనే అన్నపూర్ణ ప్రైవేట్ లాడ్జి ఉంది.. వాళ్లు హ్యాపీగా మనిషికి ₹200 తీసుకొని హాయిగా రూమ్ ఇచ్చారు.. ఆంధ్ర రాష్ట్రం వెనకాలే ప్రైవేట్ లాడ్జి కౌశిక్ గారు.. వాళ్లయితే ఏమీ భోజనం పెట్టరు గాని వాళ్లయితే మనిషికి 200 తీసుకొని వాళ్ళో రూమ్ ఇచ్చారు.. కానీ పేరుకే ఆంధ్ర రామ తారక ఆశ్రమం అక్కడ రూమ్ కాదు కదా కనీసం సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు.. పైగా అక్కడ రూమ్ ఉన్న వాళ్ళకే భోజనం అంటారు. టిఫిన్ అంటారు.. వాళ్ళని నమ్ముకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరు.. ఈ ఆశ్రమం ఉంది గాని పేరుకే తప్ప ఎవరికీ ఉపయోగపడిన ఆశ్రమముగా తయారైంది.. క్షమించాలి తప్పుంటే నాకు జరిగిన బాధని నేను ఈ విషయం ఈ విధంగా చెప్పుకుంటున్నాను.. నా పేరు గరగా శ్రీనివాసరావు కాకినాడ నేను రైలు దిగగానే నేను ఆటో పట్టుకొని పరిగెట్టుకుని ఈ ఆశ్రమంకే కానీ ఫస్ట్ మెడ పెట్టుకుని గెటపడేది కూడా ఈ ఆశ్రమం నుంచే దీనిని బట్టి మీరు చెప్పండి ఆంధ్ర ఆశ్రమం ఆంధ్ర వాళ్లకు ఎంత ఉపయోగపడుతుందో??? దయచేసి ఇంత కటువుగా మాట్లాడినందుకు మీరెవరు కూడా బాధపడవద్దు?? ఎందుకంటే నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇంతకంటే చెప్పుకునే విధానం ఇంకొకటి లేదు.. సర్ ఇంకొకటి ఉంది మళ్ళీ ఎవరో కోలా శ్రీనివాసరావు ఆశ్రమమత ఆశ్రమం వాళ్ళు కూడా ఇంతే తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు సరైన సమాధానం చెప్పరు.. కానీ పుట్టిన పుట్టుక తెలుగు మేము తెలుగువారి కోసమే ఈ ఆశ్రమం నడుపుతున్నామంటారు.. వాళ్లు కూడా భోజనం పెడతారు.. కానీ రూమ్ రెంట్ ఎక్కువగా తీసుకుంటారు లేకపోతే నిర్దోక్షయాజ్ఞంగా రూములు లేవు అని మొఖం మీద చెప్పేస్తారు.. వీళ్ళని నమ్ముకుని అక్కడికి వెళ్లడం కంటే ప్రైవేట్ లాడ్జిలు తీసుకోవడం చాలా ఉత్తమం!!ధన్యవాదములు

    • @TradingGURU999
      @TradingGURU999 Рік тому

      Well said

    • @mr_insaan5480
      @mr_insaan5480 Рік тому +1

      160 ku paiga rooms inka rojuku 1000 mandiki paiga bhojanaalu ilaanti panulu Anni aapukuni meeku manchi neellu andinchala enduku andi akkade andarikiveelu ga challa neella saukaryam undi glass teesukuni tagachu kada. Ante inka meeku room ivvakapothe ashramam waste aa. Andhrulu ante meeru okkalle na. Asalu intha matlade mundu meere vachi ashramam petti nadipi appudu cheppandi. Intlo fan kinda koorchuni Pani paata leka commentlu pettadam kaadu. Vere ashramam gurinchi kuda edo pichi antunnaru meeku nachina rate ki room ivvaledu inka rooms levu ani mokham meeda cheppesaru ani. Ante ippudu baita rates Anni meeku veelu ga ne undala inka rooms lekapothe levu ane cheptharu anthe kani ventane inko building katti meeku room ivvaru. Ardhamaindanukunta. Koncham aalochana maarchukondi. Ashramaala ki vachi 5 star hotel saukaryalu kaavali malli rate ekkuva ga undakodadu inka donations adagakidadu. Chi chi. Sorry andi na baadha telipanu tappuga anukokandi.

    • @shivagynanasuryagurudattap4977
      @shivagynanasuryagurudattap4977 4 місяці тому

      ​​​@@mr_insaan5480enti 1000 mandhi ki bojanala abho, enti ashram petti nadipi cheppala bagundi ra abbai, 10 mandhiki annadanam cheyadaniki 10000 rupayala, antha abadalu akkada okka saduvuki kuda bhojanam pettaru, telusa diniki ashram ani peru petti bussiness chestunnaru, sriramataraka andhra ashram, assalu ashramam okkappudu eppudu kadhu ok ashram antey endho telusa? Telustey cheppu, finally okka mata kashi lo telugu vallu ashramala perutho bussiness chestunnaru. Antha endhuku andhra nundi (okasadhu gani oka peda bramhanudu gani) pedavadu dabbu leka darshana niki vasthe okkaputa bhojanam kuda pettaru tine vistari medha nundi lepi pampistaru telusa, veelu 1000 mandhiki annadanam mohalu okka sari addam lo chusukomanu annadanam chesta mani vastara danam chesta mani dabbulu nokkestaru veelu okkaroju ala 1000 mandhiki dabbu chesukokunda anadam chestey hartettak vachi chachipotaremo okk, nenu gatha 9 year's nundi kashi lo nivasistunna prathyakshanga chusi telusu kuni anubhavam purvakanga matladuthunna ardhamaindha? Kashi lo viswanathudu ganga veshalakhi ki toduga annaprnama undhi kada anadarini adukuntaru🌹🌹🌹

    • @SBK31
      @SBK31 2 місяці тому

      Oka 10 rojulu vundalante ekkada besto cheppagalaru. Private or asramam ekkadaina cheppandi safe gaa vunde laga

    • @makaseshaphani9532
      @makaseshaphani9532 2 місяці тому

      నేను e ఆశ్రమ బాధితుడిని మీకు జరిగిన మర్యాదా మాకు జరిగింది

  • @Siri1962
    @Siri1962 Рік тому +10

    రాజాచంద్ర గారూ.. చాలామంచి విషయం పై వీడియో చేసినందుకు ధన్యవాదములు.
    పెద్దలు శ్రీ వేమూరి సుందర శాస్త్రిగారు అన్ని విషయాలు ఓర్పుతో, సవివరంగా తెలియజేశారు.. వారికి మా కృతజ్ఞతలు🙏🙏

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 Рік тому +4

    మంచి వీడియో ప్రజెంటేషన్ చేసినందుకు మరియు యాత్ర సందర్భంగా ఎదురయ్యే సందేహాలు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు జీ

  • @londagangadhar2265
    @londagangadhar2265 Рік тому +12

    మంచి విషయాన్ని తెలియ పరిచారు ధన్యవాదములు ‌ ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర జ్ఞానప్రసూనాంబయ నమః హర ఓం

  • @sivakala1460
    @sivakala1460 Рік тому +14

    రాజా చంద్ర గారు నమస్కారము ఈ వీడియో మీరు పెట్టడం వల్ల చాలా ఉపయోగా ఉంది సార్ మేము నవంబర్ 18న కాశీ యాత్రకు పోవడానికి సిద్ధమయ్యాము కానీ రూమ్స్ ఎలా దొరుకుతాయి అని బాధపడుతూ ఉన్నాము ఈ వీడియోని చాలా సంతోషపడుతున్నాము

    • @jvsmprasad-ld7jq
      @jvsmprasad-ld7jq Рік тому +7

      Chandrasekhar this is Not fake . This Sri Ramataraka Andhra Ashram is a genuine place with no commerical motives but provided with all facilities for pilgrims without getting cheated by outsiders. You go once and see or stay in this ashram.you will find truth. This a homely Andhra ashram with pure free Andhra homely food but old building with all facilities in main ashram and different facilities in their other extension buildings. Without experiencing don't say as fake. As I know about this ashram I speak. Ofcourse getting rooms in this ashram is quite a bit not easily possible since this ashram is always crowded with pilgrims in heavy number.prasad j Hyderabad

    • @vnmurthy9703
      @vnmurthy9703 Рік тому +1

      Manager ne relative?

    • @hariprasad7782
      @hariprasad7782 Рік тому

      January 2 -1 2024 kasikivastunnam I want Room sir

    • @bhimashankar4648
      @bhimashankar4648 Місяць тому

      Try some places also don't trust them

    • @sm2961
      @sm2961 9 днів тому

      Swami mi dagara every moth masikalu padara abaru aena until chapati masister ki little please

  • @parameshmangali6902
    @parameshmangali6902 11 місяців тому +1

    చాలా ధనయ వాదాలు సార్ మాలాంటి తెలియని వాళ్లు అందరికీ చాలా మంచి విషయాలుతెలియచేసినారు.

  • @gummanurupeddanna8397
    @gummanurupeddanna8397 Рік тому +24

    అన్న మొదటగా మీకు ధన్యవాదాలు ఒక మంచి విషయం తెలియచేసినందుకు అలాగే మన తెలుగు వారికి సేవ చేస్తున్న ఆశ్రమం వారికి నా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్న ఓం నమః శివాయ

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 11 місяців тому +1

    చాలా మంచి విషయం చెప్పారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ధన్యవాదాలుచాలా మంచి విషయం చెప్పారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ధన్యవాదాలు. తెలుగు వాళ్ళ తరఫున మీకు ధన్యవాదాలుఅండిధన్యవాదాలు అండి నేను కూడా వచ్చినప్పుడు మీ ఆశ్రమాన్ని దర్శిస్తా కచ్చితంగాఇంతవరకు నేను కాశి చూడలేదని నావయస్సు 56

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 Рік тому +35

    తెలుగు వాళ్ళు దేశంలో ఎక్కడైనా నిలబడగలరు 🇮🇳🤝 గుంటూరు నుండి పెద్ద ఎత్తున తెలుగు యాత్రికులు కాశీ వెళ్తూ ఉంటారు, కాశీలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఐకమత్యంగా ఉండాలి తెలుగు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ ఉండాలి అక్కడ. హర హర మహాదేవ శంభో శంకర 🙏 నమో కాశీ విశ్వనాధయ నమః

    • @vasuavadutala1415
      @vasuavadutala1415 Рік тому +3

      తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళే మోసం చేస్తున్నారు...కాశీ లో....... ఈయన చెప్పేది అక్కడ చేయరు ఈయన..... ఇంటర్వ్యూ లో బానే చెప్పారు కానీ అక్కడకు వెళ్తే చాలా దురుసుగా ప్రవర్తిస్తారు.... నేను చూసాను ప్రత్యక్షంగా......

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 11 місяців тому +3

    మీ ఛానల్ ద్వార శ్రీ సుందర శాస్త్రి బాబు గారిని చూస్తున్నందుకు, చాల సంతోషం 🙏

  • @Rajesh_yenduri_1982
    @Rajesh_yenduri_1982 4 місяці тому +1

    మేము రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాము ఈ ఆశ్రమం చాలా బాగుంటుంది

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr Рік тому +7

    Excellent programme. ఓం నమః శివాయ.

  • @thrinathkrishna3889
    @thrinathkrishna3889 Рік тому +7

    Andhra Ashram super management. Very good people, hospitality and food. Just go blindly.they treat everyone with great respect. Har har Mahadev

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 11 місяців тому +3

    పూజ్యులు శ్రీ సుందరశాస్త్రి గారికి నేను పాదాభి వందనం చేస్తున్నాను,

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 Рік тому +6

    మంచి వీడియో పెట్టారు సార్ చాలా ఉపయోగం ధన్యవాదాలు

  • @dadigarisanjana7593
    @dadigarisanjana7593 11 місяців тому +7

    మన తెలుగు వారికి చక్కని సందేశాన్ని అందించినందుకు మీకు ఆశ్రయం వారికి మా ధన్యవాదాలు🙏

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 11 місяців тому +3

    మేము శ్రీ రామ తారక ఆశ్రయం లో 2 రోజులు వున్నాము, గూగుల్ మ్యాప్ ద్వార ఆశ్రమానికి చేరుకొన్నాము, టిఫిన్, భోజనం, రాత్రి భోజనం రుచికరంగా వుంటుంది, గదులు బాగున్నాయి, ఉచిత భోజనం,

  • @rsrksiva
    @rsrksiva Рік тому +13

    చాలా వివరంగా చెప్పారు. ❤

  • @vijayasaradhi7943
    @vijayasaradhi7943 11 місяців тому +1

    Thanks

  • @raomsr8576
    @raomsr8576 Рік тому +10

    Sincere thanks to
    Shri. K. Sundara sastri gariki for providing the clear information about kasi visit.
    With the blessing of god we will plan to visit this place shortly.

  • @raniim2078
    @raniim2078 2 місяці тому

    Tq Sir, meeru cheppinavi vinadaniki Chalabi bagundi,memu vachetappudu e video teesukoni vastamu

  • @ainakotasreekanth8121
    @ainakotasreekanth8121 Рік тому +13

    ఈ ఈ సంవత్సరం జనవరిలో వెళ్లాము ఆంధ్ర ఆశ్రమం లోనే వున్నాము 9 రోజులు చాలా బాగా వుంది అక్కడ

    • @TemplesGuide
      @TemplesGuide  Рік тому

      ఆంధ్ర ఆశ్రమం వీడియో పార్ట్ 2 : ua-cam.com/video/hUBm7J8BKuY/v-deo.html

    • @srj183
      @srj183 Рік тому

      Tooms ivvaru.ichina 3 days matrame antunnaru chalamandi

    • @ainakotasreekanth8121
      @ainakotasreekanth8121 11 місяців тому +1

      @@srj183 request chesukuntey istaru 9 days ....memu 4 members vellamu eddaru pillalu 4 years 8 years andi...

    • @srj183
      @srj183 11 місяців тому

      @@ainakotasreekanth8121 avuna .neenu april lo vellali .information ichinanduku chala thanks bro

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 3 місяці тому +1

    Aandhra ashram lo room dorakadam chala kashtam
    Sarigga samadhaanam chepparu room dorikite adrustam

  • @nareshmandala765
    @nareshmandala765 Рік тому +6

    ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్లడం మంచిది, ఈ ఆంధ్ర ఆశ్రమం లో రూమ్ దొరకడం చాలా కష్టం. ఆ ఏరియా లో చాలా ఆశ్రమలు ఉంటాయి..

  • @satyaprasadchivukula1675
    @satyaprasadchivukula1675 Рік тому +9

    మీకు చాలా చాలా ధన్య వాదములు

  • @aswarthareddychappidi9630
    @aswarthareddychappidi9630 Рік тому +3

    Very very valuable and needy infn. My namaskarams to Rama Taraka Andhra Ashramam trust variki.

  • @ksrinivasarao8228
    @ksrinivasarao8228 10 місяців тому +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు టెంపుల్ గెడ్స్ వారికి ధన్యవాదాలు

  • @PRAJEETHROCHAN
    @PRAJEETHROCHAN 10 місяців тому +7

    Anni bagundi oka Gerita🪳🪲🐞inni insects undi ikkada

  • @kanakadurga6305
    @kanakadurga6305 Рік тому +1

    Raja Chandra garu meku chala chala dhanyavadamulu chala vivaramulu theliyacheyagalaru menu temple guide lo membership cherinanduku adrudtavanthulam anipinchindhi tnq so much sir
    Sir kuda Andra asremum gurchi chala baga chepparu tnq so much air

  • @meghanareddy07
    @meghanareddy07 Рік тому +7

    మంచి విషయాలు తెలియజేశారు అన్న ధాన్యవాధములు

    • @chandrasekharkakunuri6132
      @chandrasekharkakunuri6132 Рік тому

      Cycle swamy asramam best for telugu people in kashi. Vallu real. Vellu fake

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 Рік тому

      ​@@chandrasekharkakunuri6132అలాగా

    • @mr_insaan5480
      @mr_insaan5480 Рік тому

      ​@@chandrasekharkakunuri6132 meeku Kashi gurinchi telise mundu nunchi ee ashramam nadustondi. Cycle swamy kuda putti undaru appatiki. So evaru real oo evaru fake lo Daya chesi meeru cirtificate ivvakharledu

  • @manoharnaidu8901
    @manoharnaidu8901 Рік тому +1

    Very good information about KASI punya kshetra.

  • @harikrishna5325
    @harikrishna5325 Рік тому +8

    నేను ఆ ఆశ్రమంలో రెండు రోజులు ఉన్నాను సౌకర్యాలని బాగున్నాయి

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 Рік тому +2

    Ancor gare prasnalu Baga adigaru. Clear ga ardam ayyela chepparu varu kuda🙏🌹

  • @venkatasatyanarayanasanka9626
    @venkatasatyanarayanasanka9626 Рік тому +43

    నేను 18రోజులు వున్నాను ఏ ఒక్క రోజు కూడ మాకు ఆంధ్ర ఆశ్రమం లో మాకు రూమ్ ఇవ్వలేదు భోజనం కూడా, రూంలో లేకుండా పెట్టనన్నారు మీరూ ఎంతో గొప్పగా చెప్తున్నారు వినటానికే బాగుంది. జనాన్ని ఎందుకు సార్ మోసం చేస్తున్నారు

    • @Saraa-143
      @Saraa-143 Рік тому +1

      Real aindhi nenu veldham anukunna

    • @jonnalagaddajonnalagadda7192
      @jonnalagaddajonnalagadda7192 5 місяців тому +2

      Meeru Brahmins aiy vundaru ante

    • @maheshvelaga82
      @maheshvelaga82 5 місяців тому +2

      మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం.

    • @A.V.N.SRIRAM
      @A.V.N.SRIRAM 4 місяці тому +2

      నేను ఒంటరివాన్నని దాదాపు 10 ఏళ్ళ క్రితం నాకు కూడా ఇవ్వలేదు. అప్పుడు రాత్రి 8 అయింది. నా చేతిలో బోలెడంత లగేజి. జ్వరం. నాకు హింది వచ్చు కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగి సింధీ ఆశ్రమానికి వెళ్ళాను. వచ్చేటప్పుడు ఈ సింధీ ఆశ్రమం వాళ్ళుకూడా మోసం చేసి బెదిరించారు. దానికి దగ్గరలోనే పోలీసు స్టేషన్ ఉంది. వెళ్ళి oral కంప్లయింట్ ఇచ్చాను. అక్కడి అధికారి 2 పోలీసులను నాతో పంపాడు. వాళ్ళు ఆ సింధీ ఆశ్రమం వాళ్ళతో అక్కడి భాషలో మాట్లాడి నా డబ్బు నాకిప్పించారు. అదే రోజు నాకంటే ముందే తెలంగాణ నుంచి వచ్చిన ఆడవాళ్లనుకూడా ఆ ఆశ్రమం వాళ్ళు, తండ్రి, కొడుకు మోసం చేశారు.
      మా ఏలూరులో పెద్దల తప్పుడు మాటలు విని, ఈ ఆంధ్రాశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమాలను గుడ్డిగా నమ్మి నానా పాట్లు పడ్డాను. హింది వచ్చు కాబట్టి నన్ను నేను కాపాడుకున్నాను.
      వీళ్ళందరూ నాలాంటి ఒంటరి సామాన్యుల విషయంలో దండగ. పైగా అక్కడికి మనం వెళ్ళాక మనతో వారి వ్యవహార శైలి భరించలేము. ఒంటరిగా ఉన్న నాలాంటి వాళ్ళకి దిక్కు తోచదు.

    • @alladilaxmanamurthy85
      @alladilaxmanamurthy85 4 місяці тому +1

      వీళ్లు అంతా అబద్దాలు చెపుతారు

  • @Dramatamil2010
    @Dramatamil2010 10 місяців тому +4

    Anni bagundi roomlo ballulu nallulu clean cheste baguntundi

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Рік тому +3

    Good information sir,about Varanasi,thanks

  • @venkatakumarimudragada5217
    @venkatakumarimudragada5217 Рік тому

    కాశీ గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదములు

  • @kolluruvenkataramanamurthy5580

    మేము ఎదురు చూసే విషయాలన్నీ తెలుసుకోగలిగేము మీ ఇరువురి సంభాషణల ద్వారా! చాలా సంతోషం కలిగింది. మీ ఇరువురికీ ధన్యవాదాలు!
    త్వరలో కాశీ యాత్రకు వస్తాము. మీ రామతారక ఆంధ్రాశ్రమంలో తొమ్మిది రోజులు బసచేసి, మీ ఆతిధ్యం స్వీకరించి, ఆ విశ్వనాథుని దివ్యాశీర్వాదాలు పొంది, పరిసరాలు పరికించి, సమీప పుణ్య క్షేత్రాలు సందర్శించి, జీవితకాలం గుర్తుండిపోయే ఆథ్యాత్మికానందానుభూతితో మరలి వెళ్ళాము మీ సహాయసహకారాలతో మీకు సదా కృతజ్ఞులమై!

  • @vanajaram2287
    @vanajaram2287 11 місяців тому

    Chala viluvaina samacharam andincharu....thank you andi..... Chanel variki &ashrama trust variki.....

  • @vlgsarma5901
    @vlgsarma5901 Рік тому +4

    నమస్తే, గతంలో నేను వచ్చాను. మీరు హామీ ఇస్తే త్వరలో వచ్చి 9రోజులు౦టాను.

  • @shyamalaraothota7721
    @shyamalaraothota7721 16 днів тому

    We stayed in this ashramam excellent

  • @reddybabu6402
    @reddybabu6402 Рік тому +8

    Andhra ashram is v v v great.🎉🎉🎉

  • @proudcherla
    @proudcherla Рік тому +11

    ee asramam lo room booking cheesukodam chaalaa ibbanditho koodukunnadi. advance booking leedu, deenivalla kutumbamtho ibbandi padaalsi untundi . rojanthaa vaalla daya daakshinyaala meeda aadhaara pada valasi untundi.😚

    • @ARUNKUMAR-eu5wd
      @ARUNKUMAR-eu5wd Рік тому

      This is a rule of all ashram's in Varanasi due to flow of yatris they have adopted such rule's it's actually inconvenience as each and every ashram does not have vehicle asess and conjusted road's yatris came from long distance has to bear with this experience.

  • @RavisharmaChilakapati
    @RavisharmaChilakapati 5 місяців тому

    ఈ వీడియో లో చెప్పినదానికి అక్కడ వ్యవహారం కి చాలా తేడా ఉంది బ్రో

  • @subbaramasarmayanamandra21
    @subbaramasarmayanamandra21 Рік тому +4

    మీకు మాధన్యవాదములు. రామ తారక ఆశ్రమ నిర్వాహకులకు అభివందనాలు 🙏🙏🙏

  • @venkatalakshmikosuru213
    @venkatalakshmikosuru213 5 місяців тому +2

    కాశీ లో సైకిల్ స్వామి ఆశ్రమం లో ఎవరికైనా రూం ఇస్తారు లాకర్ సౌకర్యం ఉంది, ఉదయం భోజనం, రాత్రి టిఫిన్ ఉంటుంది, వేరే చుట్టుపక్కల రూమ్ లో ఉన్న వారికి కూడా భోజనం సౌకర్యం ఉంది మీరు ఎక్కడ నుంచి వచ్చారు అని అడగరు ఎవ్వరు వెళ్ళినా భోజనం వడ్డిస్తారు, మనకు తోచిన విరాళం ఇవ్వడం అది మన ఇష్టం,ఆటో,సైకిల్ రిక్షా ఎవరిని సైకిల్ బాబా ఆశ్రమం అని అడిగినా తీసుకు వెళతారు ఓం నమశ్శివాయ 🕉️🔱🙏

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Рік тому +3

    నేను ఓ నెల క్రితం వెళ్ళాను, మంచి సదుపాయాలు వున్నాయి...మనం భోజనానికి, విహారయాత్రకు వెళ్ళము కదా! దైవ దర్శనం కోసం వెళతాము అనే విషయం మర్చిపో కూడదు...

  • @pvsubbarao3631
    @pvsubbarao3631 11 місяців тому

    Rama tharaka andhra asram is excellent. We stayed for 9 days. Each time only 3 days given. Best food free. No reservation. First come first serve. Pure service oriented. They expanded accommodation now I heard. I strongly recommend. Not commercial at all. Salutations to the management.

  • @varanasiyagnanarayanasarma1166

    No doubt Andhra Ashram is doing very good service. But very difficult to get a room there. One is sure to get through recommendations. It will help telugu people atleast if some rooms are kept on online.

  • @veerannaveeranna4178
    @veerannaveeranna4178 Рік тому +12

    మినిమమ్ 300 రూం రెంటు 150 కి రూం ఇవ్వరు నెను 2 సార్లు వెళ్ళాను కాశికి అందుకే చెబుతున్నా

  • @madangokaraju4
    @madangokaraju4 Рік тому

    మంచి ఆశ్రమం నేను కాశీ వెళ్లినపుడు అక్కడే ఉన్నాను

  • @deenanamballa74
    @deenanamballa74 Рік тому +22

    Happy to know about accommodation facilities by Shree Taraka nama Andhra Ashramam at Khashi Divya divinity place.very useful to devotees.👌🙏

    • @TemplesGuide
      @TemplesGuide  Рік тому +1

      ఆంధ్ర ఆశ్రమం వీడియో పార్ట్ 2 : ua-cam.com/video/hUBm7J8BKuY/v-deo.html

    • @ChidambarammaSR
      @ChidambarammaSR Рік тому

      ​@@TemplesGuide😢 ko on

    • @VinodiniEntertainment
      @VinodiniEntertainment Рік тому

      ​@@TemplesGuideAashram Contact number ఇవ్వగలరా దయచేసి

  • @RupeshKumar-re1wp
    @RupeshKumar-re1wp Рік тому

    Sir Chala Bagundi Chala manchi information icharu

  • @Bits_Of_Beats
    @Bits_Of_Beats 10 місяців тому +7

    Vineki chala bagane undi bagotham velli choosamu

  • @srinivaschary2317
    @srinivaschary2317 Рік тому +2

    Thank you for giving valuable information kasi

  • @lankasrinivas243
    @lankasrinivas243 Рік тому +6

    కాశీ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసే అవకాశం కల్పించిన ఇటువంటి ఆశ్రమ నిర్వాహకులకు , దాతలకు నమస్కారములు

  • @VenkateshgoudCheruku-m3e
    @VenkateshgoudCheruku-m3e Рік тому +1

    Chala chala bagavivarincharu

  • @sundararaoponnada2010
    @sundararaoponnada2010 Рік тому +6

    We have stayed in Taraka Andhra ashramam in 2012

  • @sreenesreene
    @sreenesreene Рік тому +1

    Am so happy to c information video

  • @prasannamkaligotla234
    @prasannamkaligotla234 Рік тому +6

    ఇలాగే మీరు కరివెన సత్రం గురించి కూడ తెలియచేసిన సంతోషం

    • @ramaraojuttuka-g5c
      @ramaraojuttuka-g5c Рік тому

      కరివెన సత్రం బ్రాహ్మణులకు మాత్రమే

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Рік тому

    మాకు మళ్ళీ గుర్తు చేసుకున్నాం ఈ ఆశ్రమం నీ 11 ఇయర్స్ అయ్యింది వెళ్లి, ఇప్పుడు వెళతామో ఆస్వామి దయ

  • @sowmyabattepati5702
    @sowmyabattepati5702 Рік тому +7

    ధన్యవాదాలు నేను చాలా మర్లు వెళ్లాను కానీ శ్రీరామ తారక ఆశ్రమంలో ఫ్రీ బుకింగ్ పద్ధతి లేదు అక్కడికి వెళ్లిన వాళ్లకి మాత్రమే రూమ్స్ ఇస్తారు తీరా అక్కడికి వెళ్ళాక రూమ్స్ ఖాళీ లేకపోతే లేవు అని చెప్తారు అప్పటికప్పుడు రూమ్స్ వెతుక్కోవడం చాలా కష్టం కాబట్టి ఫ్రీ బుకింగ్ పద్ధతి పెడితే చాలా చాలా బాగుంటుంది ఇది నా విన్నపం దయచేసి పరిశీలించగలరు 🪷🪷🙏🪷🪷

    • @chandramouli6846
      @chandramouli6846 29 днів тому

      ఇది మంచి పని, లేకుంటే అక్కడకు వెళ్ళాక రూమ్ లేకపోతే మా లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా.

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 Рік тому +1

    చాలా మంచివిషయాలు చెప్పారు

  • @PRAJEETHROCHAN
    @PRAJEETHROCHAN 10 місяців тому +7

    Anni goppalu ledikkada maryada saha teleedu veeriki poyochina variki telusu

  • @tharinathareddy8747
    @tharinathareddy8747 Рік тому +1

    Thanks for your valuable information.

  • @neelakantap7104
    @neelakantap7104 Рік тому +4

    మంచి విషయం మంచి వివరాలు పోస్ట్ చేశారు..ఫోన్ నెంబర్ పెట్టండి సార్..

  • @prashanthgundala4587
    @prashanthgundala4587 Рік тому +1

    Sir...manchi informative video....single gaa velle vaallaku ee ashramam lo room isthaara....thank you..

  • @code-5568
    @code-5568 Рік тому +4

    Very good and detailed interview and polite replies pl

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 11 місяців тому

      I am widower n physically handicaed person can I get room and oter facilities there if I come a single as single .

  • @sreenivasreddykota9971
    @sreenivasreddykota9971 Рік тому +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🌲🙏

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if Рік тому +4

    రామచంద్ర రావు గారు చాలా మంచి పని చేసినారు మీరు విజయవాడ నుంచి పోయినాయన సైకిల్ బాబా ఆశ్రమం గాని చెప్తారు అక్కడ ఆశ్రమం షిరిడీ లోఉంది చాలా బాగుంటాయి రూములు అక్కడ ఫుడ్ మన ఫుడ్ పొద్దున టిఫిన్ మధ్యాహ్నం అన్ని పెడతారు అక్కడ బాగా ఉంటుంది ఆశ్రమం రామచంద్ర రావు గారు ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 11 місяців тому +2

    Correct మీరు చెప్పేదానికి మాత్రమే ఇది అక్కడికి వెళ్తే రూమ్ లేదు అంటారు waste వీళ్ళను అడిగి బ్రతిమాలి వీళ్ళ చుట్టూ రూమ్ కోసం తిరిగే బదులు ప్రైవేట్ లాడ్జి బెస్ట్ వీళ్ళ దగ్గర rooms దొరకవు వున్నా ఇవ్వరు only recomendation

  • @trending4317
    @trending4317 10 місяців тому +4

    Vinedaniki baagane vundi anubavinche valiki telustundi

  • @srinivasraogothala545
    @srinivasraogothala545 Рік тому

    Super Rajachandra garu Samacharam bagundi .

  • @d.someswararao4824
    @d.someswararao4824 Рік тому +5

    చూసేందంతా నిజం కాదు. అక్కడకి వెళ్ళినా వాళ్ళకి తెలుస్తుంది. నేను వెళ్ళాను. ఆ పోజు, మాట్లాడే విధానం, వర్ణించలేము, భరించ లేము. నా అనుభవము ఇది

  • @photopraveenadepu493
    @photopraveenadepu493 Рік тому

    చాల బాగుంది సర్...
    Very helpful

  • @cs8422
    @cs8422 Рік тому +4

    మంచి సమాచారం ఇచ్చారు సర్.❤ధన్యవాదములు సర్.🙏

  • @sathyamurthysubha6859
    @sathyamurthysubha6859 Рік тому +2

    Very useful video sir. Thank you very much.

  • @Sastry222
    @Sastry222 Рік тому +4

    కాశీ యాత్రకు వెళ్ళే వారు ఆంధ్రా ఆశ్రమంలో వసతి సౌకర్యాలు దొరుకుతాయి అని నమ్ముకొని వెళ్ళటం అంత మంచిది కాదు. కాకపోతే రూము కోసం వేట అక్కడనుండి ప్రారంభించ వచ్చు. దొరికితే మన అదృష్టం.

  • @anantharamarao6361
    @anantharamarao6361 Рік тому +2

    Super good information

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 Рік тому +4

    చాలా మంచి సమాచారం 🙏🙏
    చాలా మంచి వసతులు ఉన్నాయి 🙏🙏
    దాతలు కూడ ఎక్కువ మంది పెరగాలి 🙏🙏

  • @VijayKumar-no7fo
    @VijayKumar-no7fo Рік тому

    Sir.. namaste... chaalaa baga vivaram gaa chepparu... meeku na namaskaramulu...

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 11 місяців тому +4

    ఆంధ్ర ఆశ్రమంలో మేము లో మేము చూసాము రూము లేదు అన్నము ఏ రోజు ఫ్రీగా తినలేదు

  • @sitharamayasripadaexcellen8591

    Dhanyavadalu.

  • @rama8904
    @rama8904 Рік тому +5

    చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి మేము సంవత్సరముల క్రితము 65 ఏళ్ల వయసులో భార్యాభర్తలము ఆంధ్ర ఆశ్రమం కొరకు మూడు రోజులు తిరిగాము పొద్దున్న రమ్మంటే సాయంత్రం రమ్మంటే పొద్దున రా అన్నారు కానీ ఎప్పుడూ ఏదో సాగు చెప్పి రూము ఇవ్వలేదు . రఘు మేము బయట హోటల్లో తీసుకొని ఉన్నాము కానీ హోటల్లో భరించలేని వాళ్లు అక్కడ ఉచిత రూములు భోజనాలు దొరుకుతాయని వెళ్ళవద్దు మీయొక్క సొంత సౌకర్యములను చూసుకొని వెళ్ళగలరు.🙏

  • @ptsraju6171
    @ptsraju6171 11 місяців тому

    చాలా వివరంగా చెప్పారు, అభినందనలు..