నిజంగా సముద్రాన్ని చాసామంటె అతిశయోక్తి లేదు.అశేష జనవాహిని. నా రొమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎటు చూసినా ఇతర మతాల మార్కెటింగ్, శబ్దాలతొ అలసిపొయిన మనకు, తొటి హిందువులను చూసి మనసు పులకరించింది.నిజంగా ఇటువంటి ఎర్పట్లు ఎవరు ఎలా చేసారో తలచుకొంటే ఆశ్చ్ర్యర్యం వెయ్యాక మానదు. అందరికి నా దన్యవాదాలు.VHP ఒక పిలుపుకు ఇంతమంది వస్తె మన ధర్మాన్ని పరిరక్ఖ్షించెవాళ్ళు మనకు వున్నారు అని అర్దం అయింది.
VIP దర్శనం రోజు లో కేవలం ఒక గంట మాత్రమే వుండాలి.... ఒక CM.PM.రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయూర్తి లకు మాత్రమే.... వాళ్ళ ప్రత్యెక దర్శనం వుండాలి....
మన్నించండి గురువు గారు, మా ఆవేదన అర్ధం చేసుకోమని ప్రార్థన. మీ లాంటి పీఠాధిపతులు చెప్తే ఎంతైనా విలువ ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది చెప్పినా ప్రయోజనం ఉండదు.
1.చిన్న పెద్దా ఆలయాలలో ముందు అన్యమతస్తులను తొలగించాలి. 2.దేవాలయాలకు సంబంధించిన భూములలో ఆక్రమణలను తొలగించాలి. 3. దేవుని ముందు అందరూ సమానమే. విఐపి దర్శనాలు బందు చేయాలి. 4. ట్రస్ట్ బోర్డు రద్దుచేయాలి. ఛైర్మన్ తప్పించి 5. దేవాలయాలు నిర్వహణ కోసం హుండీ ఆదాయం ఉండాల్సిందే. 6. పెద్ద ఆలయాలలో లక్షల జీతాలు తీసుకుంటున్న అర్చకుల పళ్లెం కలెక్షను ఆపాలి. ఆ డబ్బులు హుండీలో పడేటట్లుగా చేయాలి. 7. ఎంతో పుణ్యం చేస్తేనేగానీ భగవంతుని సన్నిధిలో గడిపే అధృష్టం రాదు.ఆలయాలలో అర్చకులు ఎంత పవిత్రంగా ఉంటారో బయట కూడా అంత పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. కానీ కొంతమంది అర్చకులు వ్యసనాలకు బానిస అయి బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు.అర్చకులు ఆలయంలోనే కాదు బయట కూడా పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. అటువంటి వారిని అర్చకత్వమ్ నుంచి తొలగించాలి.
How much audience we reached is the question now? Since all the main media is controlled by Christian, there was no news in major publications even though it was a very big event.
ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు (మహా పెరియవ, నడిచే దేవుడు) శ్రీ రమణులు తప్ప మిగిలిన స్వాములందరూ భోగ జీవులే, అడుగుతీసి అడుగేయాలంటే హై ఎండ్ కార్లు, వీళ్ళా ధర్మం గురించి మాట్లాడేది… దేవాలయాలన్నీ కలుషితాలే! అక్కడ ఉన్నది నిరుద్యోగులైన రాజకీయ వాలకిల్యులే! భగవంతుని దర్శనానికి టిక్కెట్టు, స్పెషల్ టిక్కెట్టు, VIP, VVIP వగైరా, ఇదీ పరిస్థితి… ఈ ప్రబుద్ధులు దేవాలయాల్ని రాజకీయ నాయకుల కబంధ హస్తాలనుంచి కాపాడలేరా?
అయ్యా మన దేవుసిని దర్శనం చేసుకోదానికి మాము 4నెలల ముందు టికెట్ అదికూడా దొరికి దొరకక డబ్బు పెట్టుకొని చూడాలి అంటా.... తిరుమల ఇక ఎప్పటికి మారదా ఏ రోజు వెళ్తే ఆ రోజేయ్ దర్శనం దొరికేయ్ రోజు రాదా... డబ్బు పెట్టకుండా నా స్వామి ధరహనం మాకు దొరకదా.... దానికి అనుగుణంగా మారే వయవస్తా ఎప్పడదా....
DHARMA AADHIKARI is 2 establish Dharma But A Government appointed officer works for only salary. Most of the govt employees r corrupted by Politicians. So
Valid point raised by Swamiji as if some want to see god whole heartedly,why they need special treatment like VIP.
Why for swamiji's
Hare krishna, excellent 👌 speech swamy 🙏🏻
Jai Hind Jai shree Ram 🙏🚩🚩🚩
Value ble points china jeeyar swamiji❤jai sreeram guruji
Sri Sri Sri Tridandi chinna jeeyar swamy ji Maharaj Ki Jai
Correct point 👌 Swamiji 🙏
Correct ga Chepparu gurujii 💯👌🏿🙏🙏🙏🚩💪🚩💪🚩💪🚩
Jai shree Ram om namashivaya 🔱🔱
Gurujii vandanaalu. Kanii niyamalu andariki(achakulu) kudaayudaali
Jai Gurudev
Jai Srimannarayana 💐🌺💐🙏🏼🌺💐🌺
🚩🚩jai sri Ram 🙏 Sanatan Dharm board 🚩🚩🙏
Sri Rama 🌹🙏🌺
నిస్వార్ధపరులేరీ
బాగా చెబుతున్నారు సార్🎉🎉🎉🎉
సరిగ్గా చెప్పారుస్వామి ఏన్ని చేతులు మారిన తిరిగి ఇవాళ్సెందే ఏవరు అయినా అది ప్రభుత్వం అయినా సరే
Excellent message jai srimannarayana.
Om namashivaya monchi.speach gurugaru
స్వామి మీ దగ్గరికి కూడా అందురు వాళ్ళు వి ఐ పి లే కూర్చొని ఉన్నారు స్వామి. ఎందీ ఈ సనాతనం దర్మం.
Jai Sriram
Chalabaga chepparu swami ji.danyavad
దేవుడు భూమికి రక్షణ ఇవ్వని మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు.......
Correct ga cheparu
Jaiiiii Sri Ramm 🙏🙏
danvat ptanamulu, chala bhaga chepparu
Jai sri ram🙏🙏
నిజంగా సముద్రాన్ని చాసామంటె అతిశయోక్తి లేదు.అశేష జనవాహిని. నా రొమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎటు చూసినా ఇతర మతాల మార్కెటింగ్, శబ్దాలతొ అలసిపొయిన మనకు, తొటి హిందువులను చూసి మనసు పులకరించింది.నిజంగా ఇటువంటి ఎర్పట్లు ఎవరు ఎలా చేసారో తలచుకొంటే ఆశ్చ్ర్యర్యం వెయ్యాక మానదు. అందరికి నా దన్యవాదాలు.VHP ఒక పిలుపుకు ఇంతమంది వస్తె మన ధర్మాన్ని పరిరక్ఖ్షించెవాళ్ళు మనకు వున్నారు అని అర్దం అయింది.
దేవుడు దగ్గర,ఆందరుసమనేకాద❤
జైశ్రీరామ్
Jai sriram jai hindu
Jai srimannarayana 🙏
Jai Srimannarayana
VIP దర్శనం రోజు లో కేవలం ఒక గంట మాత్రమే వుండాలి....
ఒక CM.PM.రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయూర్తి లకు మాత్రమే.... వాళ్ళ ప్రత్యెక దర్శనం వుండాలి....
🙏🙏🙏🙏swamy chepina words 💪💪💪💪jai సనాతన ధర్మం
🚩🚩🚩🚩జై శ్రీ రామ్
Super
🙏🙏🙏👍
మన్నించండి గురువు గారు,
మా ఆవేదన అర్ధం చేసుకోమని ప్రార్థన.
మీ లాంటి పీఠాధిపతులు చెప్తే ఎంతైనా విలువ ఉంటుంది.
మాలాంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది చెప్పినా ప్రయోజనం ఉండదు.
భగవంతుడు దగ్గర అందరూ సమానం, ప్రత్యేక విఐపి, డబ్బులు ద్వారా దర్శనం చూసుకునే విధానం రద్దు కావాలి, ప్రతి ఒక్క భక్తులు సాధారణ దర్శనంకు అవకాశం కావాలి,
In ur sankharacharya statue also vip treatment is there. And he is speaking now on equality.
1.చిన్న పెద్దా ఆలయాలలో ముందు అన్యమతస్తులను తొలగించాలి.
2.దేవాలయాలకు సంబంధించిన భూములలో ఆక్రమణలను తొలగించాలి.
3. దేవుని ముందు అందరూ సమానమే. విఐపి దర్శనాలు బందు చేయాలి.
4. ట్రస్ట్ బోర్డు రద్దుచేయాలి. ఛైర్మన్ తప్పించి
5. దేవాలయాలు నిర్వహణ కోసం హుండీ ఆదాయం ఉండాల్సిందే.
6. పెద్ద ఆలయాలలో లక్షల జీతాలు తీసుకుంటున్న అర్చకుల పళ్లెం కలెక్షను ఆపాలి. ఆ డబ్బులు హుండీలో పడేటట్లుగా చేయాలి.
7. ఎంతో పుణ్యం చేస్తేనేగానీ భగవంతుని సన్నిధిలో గడిపే అధృష్టం రాదు.ఆలయాలలో అర్చకులు ఎంత పవిత్రంగా ఉంటారో బయట కూడా అంత పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. కానీ కొంతమంది అర్చకులు వ్యసనాలకు బానిస అయి బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు.అర్చకులు ఆలయంలోనే కాదు బయట కూడా పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. అటువంటి వారిని అర్చకత్వమ్ నుంచి తొలగించాలి.
అబ్బ,
ఇన్నాళ్ళకు తెలివి వచ్చింది,, ఇంతకాలం సమాధిలో ఉన్నారనుకుంటా😂
🙏 తెలియదు, తెలియక రాలేదు.. 🙏
హైందవ శంఖారావం సభ ని... "మళ్ళీ ఇంకోసారి పెట్టండి ఇంతకు 4 రెట్లు వస్తారు"... విజయవాడ లో ... దద్దరిళ్ళిపోద్ది సభ ఈసారి..👉👉
Jai VHP
Mana hidu dharmam lo muda nammakalani mundu tolaginchandi chinnajiyar
swamiji laki matram vvip treatment darsanam yenduko , varitho pato 100 to 300 sishyulaku kuda free darsanam yenduko
ఈ జీయర్ స్వామి (Arthamuri Sriman Narayana Charyulu) దగ్గర ఎన్ని ఎకరాలభూమి వుంది. అది ఎక్కడిది.
why there is ticket in your temple
How much audience we reached is the question now? Since all the main media is controlled by Christian, there was no news in major publications even though it was a very big event.
Nijame v i p valla maamuluvallani gantalakoladi niluputunnaru demuni daggara andaru samaname idi telusukoni darasanalu isthe baguntundi
china jiyyar gari salahalu ttd varu patinchaledu
All are eqwal to God tirumala darshan
Cancel immediately vip darshan tirumala
Why china jeeyar used special darsans
మరి కోట్లు ఇచ్చే భక్తులకు తమలాంటి కాస్ట్లి స్వాములు దర్శనాలు ఇస్తారుగా
Lokesh.n
నీవెందుకు మరి ముచర్ల లో 250 /- టికెట్ పెట్టావ్ గురువుగారు 😮
STOP immediately vip darshan tirumala
All are eqwal to Tirumala temple
Donna swamy what is the use if god will cultivate the land but employment for brahmins
ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు (మహా పెరియవ, నడిచే దేవుడు) శ్రీ రమణులు తప్ప మిగిలిన స్వాములందరూ భోగ జీవులే, అడుగుతీసి అడుగేయాలంటే హై ఎండ్ కార్లు, వీళ్ళా ధర్మం గురించి మాట్లాడేది…
దేవాలయాలన్నీ కలుషితాలే! అక్కడ ఉన్నది నిరుద్యోగులైన రాజకీయ వాలకిల్యులే! భగవంతుని దర్శనానికి టిక్కెట్టు, స్పెషల్ టిక్కెట్టు, VIP, VVIP వగైరా, ఇదీ పరిస్థితి…
ఈ ప్రబుద్ధులు దేవాలయాల్ని రాజకీయ నాయకుల కబంధ హస్తాలనుంచి కాపాడలేరా?
Mimmalni kala vaalante koodaa , VIP darsanaalu unnayigaa gaa Swamy ? 🤔🤔
All are eqwal Tirumala darshan
charichi masedhulu govranament endomentu lo chyrha galara
Vere vareni tettamani mana.matham lo vundaa.chaduvukoledaa nv .samskaram ledaa
Biocott vip darshan tirumala
Political leaders dabbu vastundi ante VIP ticket peda Tharu enka emyana chestaru
Churches or masids govt take over chesukodu, kani gudulu okkate govt swa hastalloki tesukuntadi, yendukantaru?
Mealludu barlo enjai ceyadaneka
Stop stop stop vip darshan tirumala
Medagara kuda vip దరసనం ide kuda marechepothay atla swami
Vip ante devulle antaru konnallu pote
Very bad culture vip darshan tirumala
Dopidi
Meeru pettina mudanammakala valla hindu dharmam nasanam ayindi
VIP DARSANALATONE SWAMYKI TELLAVAARIPOTUNDI
అయ్యా మన దేవుసిని దర్శనం చేసుకోదానికి మాము 4నెలల ముందు టికెట్ అదికూడా దొరికి దొరకక డబ్బు పెట్టుకొని చూడాలి అంటా.... తిరుమల ఇక ఎప్పటికి మారదా ఏ రోజు వెళ్తే ఆ రోజేయ్ దర్శనం దొరికేయ్ రోజు రాదా... డబ్బు పెట్టకుండా నా స్వామి ధరహనం మాకు దొరకదా.... దానికి అనుగుణంగా మారే వయవస్తా ఎప్పడదా....
DHARMA AADHIKARI is 2 establish Dharma But A Government appointed officer works for only salary. Most of the govt employees r corrupted by Politicians. So
true no specials should b in darshan in any temples. Is there in mask or cherchs?
Dear Hindu MELUKO, KALLU TERUVU.....
Jai sri ram🙏
Gurujii vandanaalu. Kanii niyamalu andariki(achakulu) kudaayudaali