మీరు నిజంగా కుర్రోల్లె బాబాయి గారు...... ఎందుకంటే ఈ వయసులో అన్ని తినగలగడం అనేది మాత్రం చాలా అదృష్టం అండి..... చిన్న వయ్సులోనే ఏవేవో రోగాలు వచ్చి ఏమి తినలేక నోరు కాచుకునే వారు ఎందరో కానీ మీరు చేయగలగడం తీనగలగడం చాలా గొప్ప విషయం బాబాయి గారు... మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😊
నమస్తే బాబాయ్ మీ పుణ్యమాని మాకు రాని వంటలన్నీ చూసి నేర్కుకుంటున్నాం చాలా బాగా వస్తున్నాయి అన్ని ఉసిరికాయ పచ్చడి పెట్టిన ఇప్పుడే మీ ఛానల్ చూసి 👍👍👌👌థాంక్స్ బాబాయ్ 🥰🥰
రవ్వలడ్డు 😋😋సూపర్ టెస్ట్ గా ఉంటుంది అబ్బా ఏమి రుచి అన్నట్లు ఉంటాయి 😋అంకుల్ మీ అబ్బాయి ఆంటీ గారు రోజు మీ చేతి వంట తింటారు అదృష్టం అంత బాగుంటాయి మీ వంటలు 👍🏼👍🏼
రవ్వలడ్డు అంటే గ7ర్తుకొచ్చింది బాబాయ్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పెద్దాయన సైకిల్ మీద తిరుగుతూ రవ్వలడ్డు అమ్ముకునేవాడు ఆయన రాగానే వెళ్లి కొనుక్కుని తినేవాన్ని ఇంట్లో చేసేవారు కానీ ఎందుకో ఆ పెద్దాయన దగ్గర తప్పక తీసుకునేవాళ్ళం సూపర్ బాబాయ్ ✍️👌👌
If English and Telugu subtitles are added and released, this channel has the potential to top global level UA-cam views and ratings! Congratulations team!
రవ్వ లడ్డు లవర్స్ ❤ ప్లీజ్ like
Song super rava ladu supar babay
Ravva Laddu super
రవ్వ లడ్డు చేసే విధానం సూపర్ బాబాయ్❤
Thata nuvu chesina ladu super 👌🏻👌🏻👌🏻
Babai gaaru ravvaladdu nenu chesanu superb ga vachindi thankyou so much
హా.. హా... బాబాయ్ గారు.. మీ పాట కూడా.. రవ్వ లడ్డు లా... అద్భుతం గా ఉంది... 🎉 ఎందుకో బాబాయ్.. మిమ్మల్ని చూడగానే అన్నీ మర్చిపోతాం...🥰
Love the recipe and the kanakambaram in the front yard❤
Ravva , laddu,super,babaigaru 👌
Memu already prepare chesam following your video ❤
మీరు నిజంగా కుర్రోల్లె బాబాయి గారు...... ఎందుకంటే ఈ వయసులో అన్ని తినగలగడం అనేది మాత్రం చాలా అదృష్టం అండి..... చిన్న వయ్సులోనే ఏవేవో రోగాలు వచ్చి ఏమి తినలేక నోరు కాచుకునే వారు ఎందరో కానీ మీరు చేయగలగడం తీనగలగడం చాలా గొప్ప విషయం బాబాయి గారు... మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😊
Thanks and I jhansi Rani garu
My favorite ravva ladu thanks babai garu
Super uncle garu
Unclegaru Ravva laddu super
అబ్బబ్బబ్బ అబ్బబ్బా రవ్వ లడ్డు ఒక్కసారి నోట్లోకి వెళ్ళి పోవాలి👌👌👌👌
Super Rava Laddu 🎉🎉🎉
Ravaaaa ladduuuu yummyyyy.i loveee diss sweet so muchh❤❤❤❤❤❤❤❤❤❤❤
Abbaa abbababaa baa Superb babai chalaa bagaa chesaru
నమస్తే బాబాయ్ గారు నా ఫేవరెట్ రవ్వ లడ్డు మా నాయనమ్మ చేసేది నా ఫేవరెట్ పాట కూడా పాడారు మీరు తినటం సూపర్ బాబాయ్ గారు సూపర్ సూపర్
Laddu super👌😋 song sooper 👏👏
Nice song nice voice super sweet
My favorite ravva laddu babai ❤
Song laddu rendu super babai garu❤❤❤❤❤
Super babai❤love ravaladdu❤
రవ్వా లడ్డులు అంటే నాకు కూడా చాలా ఇష్టం బాబాయ్ గారు చాలా మంచి స్వీట్ చాలా బాగుంటుంది మేము కూడా అప్పుడు అప్పుడు చేసుకుని తింటాం అండీ
నమస్తే బాబాయ్ మీ పుణ్యమాని మాకు రాని వంటలన్నీ చూసి నేర్కుకుంటున్నాం చాలా బాగా వస్తున్నాయి అన్ని ఉసిరికాయ పచ్చడి పెట్టిన ఇప్పుడే మీ ఛానల్ చూసి 👍👍👌👌థాంక్స్ బాబాయ్ 🥰🥰
Pata super babaigaru👌👌👌👌👌👌👏👏👏👏👏
Super Andi..... babai garu
Super laddu ❤❤❤
Abba Bagundi super🎉😂
Ravvaladdu super Babaigaru👌👌👌👌👌👌👌
👌👌👌 babai
Maa Amma super ga chestudhi
Babai super ❤❤😋👌👌
Super ga vundhi babai garu song and sweet chala bagundi 👌👌👌
Uncle, మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు. చాలా బాగుంటాయి. నేను ఇలాగే చేస్తాను. ఒక కేజీకి 60 చిన్న లడ్డూలు వస్తాయి. తినటం అస్సలు ఆపలేము. ❤
బాబయ్ సూపరో.... సూపర్
రవ్వ లడ్డు,సూపర్ మీ గొంతు లో పాట ఇంకా సూపర్ బాబాయ్❤
Suuuper Babai Garu
Super yeme my favourite sweet tq babai 👌
Super information babai garu
రవ్వలడ్డు 😋😋సూపర్ టెస్ట్ గా ఉంటుంది అబ్బా ఏమి రుచి అన్నట్లు ఉంటాయి 😋అంకుల్ మీ అబ్బాయి ఆంటీ గారు రోజు మీ చేతి వంట తింటారు అదృష్టం అంత బాగుంటాయి మీ వంటలు 👍🏼👍🏼
Ammammagarintlo mysur pak super taste
అబ్బబ్బ చూస్తుంటే నోట్లో నీళ్లు కారుతున్నాయి sir 😍🔥🤤🤤 మీరు చేసే విధానము అబ్బబ్బ ఎక్స్లెంట్ sir 👌👍 నాకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం ❤❤
❤ super Babai garu Naku Ravva laddu ante Naku chela Estam
Oops mouthwatering
Naku chala istam 🤗 super 👌🥰 uncle ...
Chala bagundi babaygaru
God bless you Chef. I love your show, especially your songs. Live long and good health.
Mouth watering 😋
Ravvaladdu Superrrrrrrrrrr 👌👌👌😋😋😋
Simply superb sweet
మే ముచే సించూసాము సూపర్
Very good simle sweet.
Naku chala chala istam uncle
Mee vantalu maku chaala baguntai,memu kooda meela try choosam chaala Baga vachai
Super babai laddulu😊
👌👌👌superb uncle
Thank q Babai , im loving ur videos and ur recipe's. i made rava laddu as you said it was awesome and my kids loved it . thanks babai
Tatha pata super ga padaru ❤🎉
Babai garu meeru chepthunte ikada ma andariki noru vuripothunai andi😋😋😋😋
ఈ రవ్వలడ్డు అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ గారు...❤❤
Babaye mi program s anni meamu chusthamu babaye, love you babaye, mimmalni chustuntey na family member la vunnaru
I love so much❤ ravva laddu
Superb babai garu
Super babai❤❤❤
Memu kuda same elage chesthamu andi.. super ga chesaru..
Wow super babay garu mi videos chusthey nijanga kadupu nindi pothundhi manasuki haayiga untundhi
👍🏻👍🏻❤Super 👍🏻👍🏻👍🏻❤
Mee beerakaya roti pachadi chesanu super 💖💖💖💖💖
My favourite recipe and one of my favourite song wah super babay garu 😊
tata garu miru chala baga pata padaru supoer voice
🙏🙏👌👌👌👍Soo nice Babai Garu..
సూపర్..
Me video s chala baguntai
రవ్వలడ్డు అంటే గ7ర్తుకొచ్చింది బాబాయ్
నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పెద్దాయన సైకిల్ మీద తిరుగుతూ రవ్వలడ్డు అమ్ముకునేవాడు
ఆయన రాగానే వెళ్లి కొనుక్కుని తినేవాన్ని
ఇంట్లో చేసేవారు కానీ ఎందుకో ఆ పెద్దాయన దగ్గర తప్పక తీసుకునేవాళ్ళం
సూపర్ బాబాయ్ ✍️👌👌
If English and Telugu subtitles are added and released, this channel has the potential to top global level UA-cam views and ratings! Congratulations team!
Mee matalu super Mee vantalu super bro
Nice recipe sir ❤
Meru songs chala Baga padutaru excellent preparation😊
నాకు వచ్చు కాని మీరు చెసింది బాగుంది 💚💛❤️💙🤍🖤🔱✊🏻😋
Aha ravva laddu
Super ❤❤
Pedananna nenu try chestha u 😊🎉 meeku peda fan nenu roju meevantale chusi chesthunanu bagunay taste super👌👍👏
Super.babai.
Uncle like ur dishes
Super baabaayi❤❤👌👌
So nice preparation
Yenthamamdhi youtub chanel chusena me chanel chusthea chala happy anepisthundhi babbye
Super babai
Super sang patarojulu guruthukuvachai👌
Maa fevorite sweet edi , super ga chasru ,very easy recipe, badhusha next time chupistara,alagay bombairava kargikayalu chupinchandi uncle ji
Super babai mouth watering 😋
Super babai garu
Super Babai
మీరు వంట లే కాదు పాటలు కూడ చాలా baga పాడుతారు
తిరుమల లడ్డు ప్రభావం ఆ బాబాయ్😅
😂
😂😂
Sanathana darmmam prabhavam pk dhi
Babayi gaaru nenu intlo chese chaala vantalu mimmalni chuse❤andharu naa gantalaki fan ayyipoyaru
Like no 1 chinababu🎉🎉❤
Ravvaladdu supergachasaru babaygaru nenukuda Trichesthanu❤