సంక్షోభంలో మానవ సంబంధాలు || Prof.Haragopal || Voice of the People ప్రజల గొంతుక||

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 55

  • @subbaraoannapragada6378
    @subbaraoannapragada6378 2 місяці тому +1

    1 am very much enlightened after hearing the inspirational oration of Prof Haragopal garu.I wish a long and healthy life for Mastaru to inculcate the human values in the Society which are deteriorating day by day.Belated birth day wishes to our modern Socrates.

  • @raj195261
    @raj195261 2 місяці тому

    Happy birthday sir🎉

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 Місяць тому

    Sir.intellectual brain is sleeping people are compromised with ruling parties

  • @narasimharaokvv3701
    @narasimharaokvv3701 2 місяці тому

    విలువలే ప్రాణంగా బతికే మధ్య తరగతిని చనిపోయింది .
    విలువల వలువలు వలిచి ,
    నీతి , ధర్మం, న్యాయం లను దిగంబరంగా సిగ్గుపడేలా చేసి వ్యవస్థలు వ్యభిచారిస్తున్నాయి
    సద్గుణాల కవచాలుగ ఉండేలా మార్పు రవళి .

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 2 місяці тому +1

    Happy birthday to sir

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 3 місяці тому +3

    జన్మదిన శభాకాంక్షలు సర్ 🎉🎉సమాజము మానవ సంబంధాలు చక్కగా వివరించారు

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 3 місяці тому +2

    Sir your really great personality, I am really proud to say your student in University of Hyderabad

  • @ramanareddygv9506
    @ramanareddygv9506 3 місяці тому +1

    జన్మదిన శుభాకాం్షలు

  • @sundarbabu5132
    @sundarbabu5132 3 місяці тому

    జన్మదిన శుభాకాంక్షలు sir

  • @MadhusudhanReddyBoreddy-z2q
    @MadhusudhanReddyBoreddy-z2q 3 місяці тому +2

    Happy Birthday Sir Many Many Returns of the day sir

  • @pssastri5696
    @pssastri5696 2 місяці тому

    Importantofvedasandstudyisnecessary

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 3 місяці тому +2

    Happy Birthday professor sir. Long Live professor sir 🙏🙏

  • @gouthamreddygurram9883
    @gouthamreddygurram9883 3 місяці тому +1

    Last sentences are very great sir.....

  • @devannagariprasadrao7627
    @devannagariprasadrao7627 3 місяці тому

    Happy birthday sir

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 2 місяці тому

    Wish you happy birthday

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 3 місяці тому +2

    Wish you happy birthday professor haragopal sir❤

  • @lakshmikanagala9142
    @lakshmikanagala9142 3 місяці тому

    Education lo marpu ravali. Maa schools lo oka period moral class vundedi. Valus tho penchali. Meeru governament ki suchanalu I Ali. Thanq sir

  • @somshekersambur9745
    @somshekersambur9745 2 місяці тому

    దీని అంతటికి కారకులు పాలకులే.

  • @ahobalapathyahobalapathy7912
    @ahobalapathyahobalapathy7912 3 місяці тому +2

    ಜನ್ಮ ದಿನದ ಶುಭಾಶಯಗಳು ಸರ್🎉🎉🎉

  • @vasudevineni1274
    @vasudevineni1274 2 місяці тому

    Happy birthday regret we have seen old days there are different problems but not so inhumane helpless

  • @Madiraju1946
    @Madiraju1946 3 місяці тому

    Prof Hargopal gariki 80 janmadina subha kankshalu🎉

  • @bravikumar8950
    @bravikumar8950 2 місяці тому

    Dominant castes /people can only solve the caste problems because they have only political power.

  • @ramchander1688
    @ramchander1688 2 місяці тому

    మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే........ _ కార్ల్ మార్క్స్
    ఇగ మెరుగు పర్చడం సాధ్య పడుతుందా....... 🤔!!!!??

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 3 місяці тому

    You are real voice of people sir

  • @srinivasaraoaluri11863
    @srinivasaraoaluri11863 3 місяці тому

    సమాజ నాశనానికి
    మూల కారణాలు
    1. ద్వంద్వం విశ్వ మూలం
    అని తెలియక పోవడం.
    2. పదం అంటే మనిషికి
    అవగాహన లేక పోవడం.
    పరిశోధన పరిశీలించే దెవరు ?
    భావి తరాలను కాపాడేదెలా ?
    విశ్వ మూలం ద్వంద్వం
    అని
    మనిషికి తెలియక పోవడమే
    సమాజ నాశనానికి మూల కారణం.

    పరిశోధన పరిశీలించే వారు లేక
    వీధిన పడవలసి వచ్చింది.
    విధి ఆడే నాటకం ఇదే నా కర్మ.

  • @vamshi241072
    @vamshi241072 2 місяці тому

    Maaji naxal ?

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 3 місяці тому +1

    Wish him good health.

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 2 місяці тому

    Samajamlo asamanathalu, dopidi povalante prajallo Avagahana peragli. Anduku vidya chala avasaram. Anduku vidya vaidyam compulsory ga andinchali hostel sowkaryamtho, upto intermediate. Crime valla eppatiki Ami sadincha leru. Crime chese badulu poor innocent peoples daggaraku velli vallaku avagahana kalpinchali, vidya pramukyathanu theliya cheppali. Vidya vunte dabbu sampadana kastam kadu. Ippudunna prabuthva Pata salalu ethesi(because non standard) asrama, residential patasalalu sthapinchali.

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 3 місяці тому +1

    Moral values have to be taught in schools.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 2 місяці тому +6

    నమస్కారం హర గోపాల్ గారూ. చిన్నతనం నుండీ న్యూస్ పేపర్ చదివే నేను, టీనేజ్ లో ఉండగా ఇలా అనేవాడిని. నక్సల్ తుపాకులతో అడవులలో ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం చేయగలరు?. ఎలాగూ వారు జీవితం సమాజం కోసం అంకితం అని చెబుతున్నారు కదా, తుపాకులు వదలి సమాజంలోకి వచ్చి ప్రజా సమస్యలపై సమాజానికి అవగాహన కల్పించి, వాటిపై శాంతియుత ఆందోళన చేస్తే ఎన్నో కొన్ని సమస్యలు అనగా పది సమస్యల్లో రెండు లేదా మూడు సమస్యలు అన్నా సాల్వ్ అవుతాయి, తుపాకితో అడవుల్లో ఉంటూ చంపడమో చావడమో చేస్తూ ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలిగారు?నాటి సమాజంలో అమానవీయం అసమానతల వలన కొందరు ఆవేశంతో తుపాకీ పట్టారు ఆనేది వాస్తవం కనుక, నేనెప్పుడూ నక్సల్స్ ను దేశ ద్రోహులుగా భావించలేదు కానీ, వారు కని పెంచిన తల్లిదండ్రులను భార్యా పిల్లలను వదలి వేసి అడవుల్లో ఉంటూ, భార్యా బిడ్డల, తల్లిదండ్రుల బాధ్యతలు కూడా ఉన్న పోలీసులను మందు పాతరలతో ముక్కలు చేయడం ఎంతవరకు సబబు, ఇలా చేస్తే సమానత్వం వస్తుందా? అనే వాడిని. ఆ రోజుల్లో మందు పాతరలతో తునకలు ఐన పోలీసుల దేహాలను ఈనాడు పేపర్లో కలర్ ప్రింట్ వేస్తే హృదయం ద్రవించి పోయేది. ప్రతి మనిషి పట్ల కుల మతాలకు అతీతంగా ఆదరంగా ఉండాలి ఆనేది నా భావన, చెడ్డ వారు ఏ కులస్తులు ఐనా ఏ స్థాయివారు వారు ఐనా నిలదీయండి ఆనేది నా భావన. ఇక కొన్ని అసమానతలు సహజంగా ఉంటాయి, వాటిని పైశాచికమైన అసమానత్వంతో కలపి చూడడం మాత్రం తప్పు అని చెప్పాలానే నా ఉద్దేశం. ఉదాహరణకు డబ్బున్న ప్రతి వారిని బుర్జువాలుగా చూడడం తప్పు కదా. కొందరు రిస్క్ చేసి తమకున్నందంతా దారపోసి వ్యాపారం పెడతారు, పది మందికి ఉద్యోగాలు ఇస్తారు, కాలం కలసి వచ్చి ధనవంతులు ఐతే బుర్జువాలు అనడం న్యాయమా. నక్సల్స్ వ్యవస్థ లో మాత్రం సమానత్వం ఉన్నదా?, వారి క్యాడర్ లో నిర్ణయాలు చేసే సమయంలో వారిలో వరకే ప్రజాస్వామ్యయుతంగా అందరూ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగలేదు కదా. తుపాకీలు వదలి పెడితే వారు చెప్పేవన్నీ మంచివే, అందులో సందేహం లేదు. నక్సల్స్ ప్రజలకు ఎందుకు దూరం ఐయారు?, ప్రజా సమస్యలు దశాబ్దాల తరబడి వారి వలన పరిష్కారం అవకపోవడం వలేనే కదా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అలానే కదా ప్రజలకు దూరం ఐనది. గ్లోబలైజషన్ తరువాత ఉపాధి అవకాశాలు పెరిగి దాదాపుగా పని చేసుకునే అందరికీ ఏదో ఒక పని దొరకడం ఆరంభం ఐయ్యాక, సమాజంలో సమస్యల రూపు మారింది, డబ్బుంటే రాజకీయ పలుకుబడి ఉంటే ఏ కులస్తుడికి ఐనా మర్యాద నిజంగానే లభిస్తుంది. అసలు సమస్య ఏమంటే గత 30 ఏళ్లుగా పేద మధ్య తరగతి వర్గాలకు విద్యా వైద్యం ఖరీదు ఐపోయాయి, ఈ నేపథ్యంలోనే కొన్ని యుగాలుగా కరవు కాటకాలు అనేవి ఉన్నా జరుగని రైతు ఆత్మహత్యలు, గ్లోబలైజషన్ తరువాత మొదలు ఐయాయి. ఒక పద్దతి ప్రకారం విద్యా వైద్యం ప్రైవేటు పరం చేసి వీటి ఖరీదు పెంచేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, డాక్టర్స్ ఈ ప్రైవేటికరణ పట్ల ఆందోళన చేయకుండా వారి జీతాలు అనేక రెట్లు పెంచారు. ఈ సమస్య పట్ల నక్సల్స్ కానీ కమ్యూనిస్టులు కానీ మాట్లాడడం లేదు, 5 ఎకరాల మెట్ట రైతు భూస్వామి వారి దృష్టిలో. సమాజంలో సామాజికంగా ఇంకా మిగిలిన అమానుషత్వం ఏమంటే డ్రైనేజ్ లలోకి మనుషులు దిగడం, ఇప్పుడు రోబోటిక్స్ వంటి యంత్రాలు అందుబాటులోకి వచ్చాక కూడా ఈ అమానుషం కొనసాగుతున్నది, ఎవరిమీ అడగము. మా వరకూ మేము పని వారితో బాత్ రూమ్ మాత్రం కడిగించము, మనసు రాక , మేమే కడుక్కుంటాము, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే రోజుల్లో ఒక్కోసారి బాత్ రూమ్ కడగడానికి ఓపిక లేకపోతే ఓపిక వచ్చే వరకు బాత్ రూమ్ కొంచం మరకలుగా మారినా ఆగి, ఎప్పుడో ఓపిక ఉన్నప్పుడే కడుగుతాము. మా పిల్లలకు కూడా వారి బాత్రూం కడుగుకోవడం నేర్పిస్తున్నాము. ఇక మిగిలిన సమాజంలో జరిగేవి మనం ఎంత వరకు మార్చగలం?, మనం మారితే మనలను చూసి మరి కొందరు మారొచ్చు మారకపోవచ్చు, మీరు ఆ రోజుల్లో నక్సల్స్ హింసను ఖండించినట్లుగా ఎక్కడా నేను చదవలేదు

    • @sambasivasastrypola1388
      @sambasivasastrypola1388 2 місяці тому +2

      Super explanation. నా దృష్టిలో వీళ్ళ వలన కొన్ని కుటుంబాలు చితికి పోయినాయి.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 місяці тому +1

    భార్య....భర్తను...వేరే...యువతిని... రేప్...చెయ్యమని..
    ప్రోత్సహించే..పరిస్థితి..ఎలా చూస్తారు?!

    • @sidhardhakumar5876
      @sidhardhakumar5876 3 місяці тому

      Physico.

    • @lossprince1496
      @lossprince1496 2 місяці тому

      Prapancham lo unde
      Prathi Add Danni .. Nikka
      Nilaga betti .. Cham
      Doll olichi set right chaste
      Patha kalam lo lekka ..
      90% Prapancham..
      Ek dhum set aitandi
      Migata 10 % political leaders
      So called business tech cine media mafia tycoons & criminals... Veellani Lepeste
      💯% Ek Dhum Fressssssh world

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 2 місяці тому

    Neeboti vallaki ladtalo jeetham theesukunte anthe mari

  • @bhaskargirisala6123
    @bhaskargirisala6123 3 місяці тому

    Sir...some people throwing their parents out from house when they are old age. This is not acceptable and those need to be punished. Not sure what I have to do. It happened in my home with brother.

  • @shravanreddy5680
    @shravanreddy5680 2 місяці тому

    Viniki savu radu ..

  • @somireddykothi.
    @somireddykothi. 3 місяці тому

    మార్కెట్ దోపిడీకి దోపిడీ చేయలేని వారు గట్ల నే ఆత్మహత్య చేసుకుంటారు.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 місяці тому

    In india the miserable conditions to bahujanta daliths are due to brahminical order since ages together

  • @narasimhacharyyadagiri1101
    @narasimhacharyyadagiri1101 3 місяці тому

    Because of failing of joint family system

  • @narasimhacharyyadagiri1101
    @narasimhacharyyadagiri1101 3 місяці тому

    Because of not teaching moral poems and religion in our education system.

  • @KandukooriYadaiah
    @KandukooriYadaiah 3 місяці тому +1

    బౌతిక శాస్త్ర ఆధారంగా ప్రేమను, విశ్వాసాన్ని, నైతికతను వివరించలేము. అదీ దైవభావన వల్లనే సాధ్యం.

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 3 місяці тому

    నీ పుణ్యమే కధా ఈ దేశానికి దరిద్రం

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 3 місяці тому

    కమ్యూనిజు బోధించే అడ్డగోలు స్వేచ్ఛలే మానవసంబధాల క్షీణతకు కారణం

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 3 місяці тому +2

      సనాతన...హిందూ ధర్మ o...సాంఘిక అసమానత ల...పుట్ట...

  • @rajeshwarbutti8113
    @rajeshwarbutti8113 3 місяці тому

    Happy birthday sir

  • @prabhakarnatuva1785
    @prabhakarnatuva1785 3 місяці тому

    Happy birthday sir🌷

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 3 місяці тому

    Happy birthday to you sir