Brahmanandam's Amazing Scholarly Speech @ KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam

Поділитися
Вставка
  • Опубліковано 9 гру 2016
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Brahmanandam's Amazing Scholarly Speech At KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam.
    Click Here To Watch More Videos :
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/EvjHUF
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our UA-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
  • Розваги

КОМЕНТАРІ • 240

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 3 роки тому +17

    తల పండిన మహాకవి లాగ అద్భుతంగా ,గొప్ప గా ప్రసంగించారు మాస్టారు🙏🙏🙏🙏🙏

  • @u.dastagiri3
    @u.dastagiri3 3 роки тому +14

    తెలుగు భాషపై తెలుగు సాహిత్యంపై పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం గారు

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 3 роки тому +7

    ఈ ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు లో వెనకాల ఆంగ్ల భాష పదాలు బోర్డులు లేకుండా అచ్చమైన తెలుగు లో రాయాలి పక్క రాష్ట్రాల వారు వారి భాష కు ఎంత విలువను ఇస్తారో చూడండి మరియు మన అసెంబ్లీ లో సభాపతి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించాలి మన తెలుగు భాషలో మాట్లాడాలి,,, జై తెలుగు తల్లి జయహో మన ఆంధ్ర ప్రదేశ్

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 роки тому +13

    Very good. మన తెలుగు భాష ను కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. మార్కులు తక్కువ వస్తాయని సంస్కృతం తీసుకోరాదు. పది మార్కులు తక్కువ వచ్చినా కొన్ని పద్యాలు నేర్చుకుంటే అవి జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. బహుశా బ్రహ్మానందం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే, ఇప్పటికీ పనికి వస్తుంది, గౌరవమ్ కూడా ఇస్తుంది.

  • @nsrprasad1750
    @nsrprasad1750 2 роки тому +8

    బ్రహ్మానందం గారు లో ఒక గొప్ప తెలుగు మాస్టర్ గారు ను చూసినాము. ఆ మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 4 роки тому +13

    ఇది చూసాక బ్రహ్మానందాన్ని ఒక హాస్య నటుడిగా చూళ్లేక పోతున్నాం.

  • @kondapiprasad6999
    @kondapiprasad6999 4 роки тому +10

    కనుగోంటిని, తెలుసుకొంటుని బ్రహ్మానందాన్నిచాలా ఆలస్యంగా. A Great Personality.👃👃

  • @bmukundrao3495
    @bmukundrao3495 3 роки тому +10

    మీకు పాదాభివందనం నేను మిమ్మలను హాస్యనటులే అనుకోని తప్పుచేశానని తెలుసుకున్నాను. మీకు శతకోటి కాదు అనంత కోటి నమస్కారాలు.,

    • @bmukundrao3495
      @bmukundrao3495 3 роки тому

      Avunu aayana kaarana janmude aayana perekaadhu aayana andarini bramhananda parusthunna mahaneeyudu.

  • @ramankashyap7267
    @ramankashyap7267 5 років тому +28

    బ్రహ్మ నందం గారి మరో రూపం చూసే, వినే అవకాశం కలిగింది. చాలా బాగుంది.

  • @sekarr8819
    @sekarr8819 Рік тому +2

    பிரம்மானந்தம் அவர்களின் மிக அருமையான சொற்பொழிவு. வாழ்த்துக்கள்...!

  • @yellapragadakamesh5451
    @yellapragadakamesh5451 7 років тому +40

    బ్రహ్మ ...నందం కలిగించ్చారు. ధన్యోస్మి.

  • @kallakurisankarnath4612
    @kallakurisankarnath4612 Рік тому +1

    Meeku mee vishaya parignaaniki naa sirassu vanchi paadaabhi vandanaalu Sri Brahmanadam Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surya556
    @surya556 4 роки тому +7

    బ్రహ్మనందం గారు మీరు కూడా మన సాహిత్యం గురించి కొన్ని web videos చేసి మమల్ని చైతన్యవంతులను చెయ్యండి . మీ లో గంభీరమైన బాషా జ్ఞానం ఉంది దాన్ని మా లాంటి వాళ్ళతో పంచండి🙏

  • @sainathaj7388
    @sainathaj7388 4 роки тому +13

    Oh... My God... Marvelous speech by శ్రీ Brahmanandam..
    బ్రహ్మానందం గారు గొప్ప నటుడే కాదు బ్రహ్మ జ్ఞానం కలవాడు..! మాతృమూర్తి సరస్వతీ కటాక్షం పొందిన మహానుభావుడు... సాయినాథ్, కర్నూలు-౧..

  • @nyusa78
    @nyusa78 7 років тому +11

    Amazing great , very scholarly, not even glancing the notes , like an unending stream , real teacher ...

  • @ranjithmurahari7432
    @ranjithmurahari7432 4 місяці тому

    మీ ప్రసంగం
    ద్వారా నాకు తెలియని విషాయలు తెలుసుకున్న ధన్యవాదాలు

  • @ImanI506
    @ImanI506 7 років тому +67

    తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్
    దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి
    ఇప్పుడు, ఉజ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై
    తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్
    Literally made my day!!!

  • @nageshattinuru4202
    @nageshattinuru4202 4 роки тому +4

    Very very beautiful speech by Mr. Brahmanandam

  • @bvsfilms
    @bvsfilms 4 роки тому +5

    ఇది ఇప్పటి వరకు వినక అధముడును అయ్యనే ..చాలా తప్పు చేశాను ..కనీసం ఇప్పుడు అయినా విన్నందుకు సంతోషం గా ఉంది . ధన్యుడను..

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 3 роки тому +1

    తెలుగు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మీ భాషా పటిమ చాలా అమోఘం నాకు చాలా సంతోషం వేసింది,,, ప్రసాద్ తాడిపత్రి అనంతపురం జిల్లా

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 років тому +4

    సారూ...మీ విజ్ఞానం ఇప్పటి విద్యార్ధులకి అవసరం....సినిమాల్లో వృధా చేస్తున్నారు...

  • @venubabburi9051
    @venubabburi9051 Рік тому +1

    Excellent speech on Telugu language

  • @vijayal1077
    @vijayal1077 5 років тому +6

    We have seen a new brahmanandam all telugus are proud of u

  • @vamsiavva
    @vamsiavva 7 років тому +63

    శారద నీరద = autumn clouds,
    ఇందు = Moon ,
    ఘనసారము = camphor ,
    పటీరము = sandal tree,
    మరాళము = swan,
    మల్లికా = jasmine,
    హార = pearl necklace of 108 strands,
    తుషార = snow,
    ఫేన = froth or foam,
    రజత+ అచల = silvery/ white mountain = కైలాస,
    కాశ = (a kind of) reed flower,
    ఫణీశ = king of snakes = ఆదిశేష,
    కుంద = a kind of wild jasmine ,
    మందార = one of the 5 celestial trees ,
    సుధా పయోధి = milky ocean ,
    సిత తామరస = ,
    అమర వాహినీ = heavenly river, గంగ

    • @shreyas2145
      @shreyas2145 5 років тому

      Vamsi Avva 👌👌👌

    • @sriharirao167
      @sriharirao167 5 років тому

      Vamsi Avva klkl
      N

    • @saikumarbyv8866
      @saikumarbyv8866 5 років тому +4

      దయచెసి ఇలాంటి. విషయాలను అర్థం అయ్యేటట్ల విశదపరచే విడియోలు మా లాంటి పామరు ల కందుబాటులొ కి తెచ్ఛి పుణ్యం .....మూటకట్టకోండి

    • @pranaymohanraogandra3415
      @pranaymohanraogandra3415 3 роки тому

      Good effort bro, keep it going God bless u

  • @gopalkandagatla5610
    @gopalkandagatla5610 5 років тому +7

    The great Telugu language learning lecture....thanks sir....

  • @Parvathpura
    @Parvathpura 6 років тому +8

    భ్రహ్మనందంగారూ తెలుగు చినెమా లొనెయ్ కాకుంద తెలుగు సహిథ్యము మరియు తెలుగు బాష సహిత్య ముక్యథ థెలిపన మహనుభవుదు

  • @vamsiavva
    @vamsiavva 7 років тому +55

    శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
    హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

  • @srinivasyamana5702
    @srinivasyamana5702 5 років тому +5

    Great sir

  • @viplovek7119
    @viplovek7119 7 років тому +33

    Discovered this video very late.I don't know why good content don't reach wider !Most practical and realistic lovable speech

  • @harikishore5032
    @harikishore5032 6 років тому +7

    superb....one of the excellent person.....who respects ART..

  • @harikrishnak7270
    @harikrishnak7270 21 день тому

    గురువుగారికి అనంతకోటి నమస్కారములు.

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 3 роки тому +4

    Brahmanandam garu explained the poem in the reverse order that is the great ness of a great teacher

  • @devarakondarajyasri7398
    @devarakondarajyasri7398 24 дні тому

    అద్భుతం

  • @hemavanithammisetty9406
    @hemavanithammisetty9406 7 років тому +49

    Superb !!! Brahmanandam garu Telugu Lecturer ani telusu kani intati Vidvattu, pandityam vundatam ippude telustondi..

    • @kissstar123
      @kissstar123 7 років тому

      hema vani haha Hema..girls ilanti vi kuda matladatharani ippude telisindi

    • @sriprabhumanik
      @sriprabhumanik 5 років тому

      hema vani ..Naakoo. ippudetelisindi ..brahmanandam Gaariki Hruthpoorvaka Dhanyawaadamulu

    • @prasadcsv4768
      @prasadcsv4768 5 років тому

      Vedhavalu vedhavalla undaka ilaanti comments chesi tama moorkhatvaanni batta bayalu chesukodam endukuraa vedhavallaaraa!!! Magaadivaithe emitita?

  • @PePrasad-xb3jq
    @PePrasad-xb3jq 6 місяців тому

    Superb !

  • @RaithuSevakudu2681
    @RaithuSevakudu2681 6 місяців тому

    నేను కొప్పరంలో పుట్టడం నా అదృష్టం , బ్రహ్మానందం గారి మాటలు వింటూ వుంటే, మనసుకు హాయిగా వుంది.

  • @krishnamohanetagoni8945
    @krishnamohanetagoni8945 3 роки тому +4

    I bow down to his wisdom..

  • @padmavati4361
    @padmavati4361 3 роки тому +2

    Really good speech sir sahityakaar vypu drusti pettali ane nirnayaniki 🙏🙏🙏

  • @kancherlakameswararao2709
    @kancherlakameswararao2709 2 роки тому

    Is Brahmanandam garu under rated Great Telugu person. Lot of knowledge, artist and Philosophere.

  • @suneetanandagiri
    @suneetanandagiri 4 роки тому +2

    Awesome 🙏🌸🙏🌸🙏💐💐

  • @bonulaappalakonda1369
    @bonulaappalakonda1369 4 роки тому +2

    The great Brahmanandamji inthiti telugu pandithyamunnadani nenerugaledu congratulations

  • @marurichannelmarurichannel6949

    అద్భుతంగా ఉంది బ్రహ్మానందం గారి ఉపన్యాసం.

  • @esripathi1692
    @esripathi1692 3 роки тому +1

    ವಾವ್...ಬ್ರಹ್ಮಆನಂದರು... ಒಬ್ಬ ಭಾಷಾ ವಿದ್ವಾಂಸ, ಪಂಡಿತ, ನಿಜಕ್ಕೂ ಇವರು ಚಿತ್ರರಂಗದ ಆಸ್ತಿ 👌👍 ಎಂಥ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ..

  • @praveen_dhama
    @praveen_dhama 2 роки тому +1

    బ్రహ్మా'నందం' గారి నిజమైన "బ్రహ్మ"నందం రూపం ఇది కదా 🙏🙏🙏

  • @ushalaharipotukuchi9562
    @ushalaharipotukuchi9562 5 років тому +3

    Excellent!

  • @Prasad-uo8hl
    @Prasad-uo8hl 2 роки тому +1

    brahmi....brahmagnani🙏🙏🙏

  • @gujjalarajeshkumar5752
    @gujjalarajeshkumar5752 4 роки тому +2

    అయ్య సూపర్

  • @PrabhuPrabhu-zr2lm
    @PrabhuPrabhu-zr2lm 5 років тому +4

    Bramma+Anandham, thank you so much

  • @vvk594
    @vvk594 4 роки тому +2

    Great knowledge sir

  • @Asunny-bv4mq
    @Asunny-bv4mq 6 років тому +2

    Superb sir

  • @dhanalakshmilakshmi1959
    @dhanalakshmilakshmi1959 3 роки тому +1

    మహానుభావుడు.

  • @srinivasnittala9124
    @srinivasnittala9124 Рік тому +1

    Encyclopedia brahmanandam garu.

  • @shyamb1075
    @shyamb1075 7 років тому +2

    brahmanandam garu meeru naku e lokaniki teliyani brahmadevdu andi meeru emani varnichali me jnananni meeku eve na namasumanju

  • @sirishapera
    @sirishapera 7 років тому +10

    భాగవతం గురించి చాల బాగ చెప్పారు. కొప్పరపు కవుల సభలో! !!??

  • @naidunaidu8086
    @naidunaidu8086 Годину тому

    అందుకే మీరు. మా తెలుగు భాషా.పండితులు

  • @mekalaprasadmekalaprasad8163
    @mekalaprasadmekalaprasad8163 4 роки тому +7

    చాలా బాగా చెప్పారు. సార్
    మీలో కొత్త కోణం చూశాను.

  • @vamsiavva
    @vamsiavva 7 років тому +14

    At 15:09 of this video the famous Bammera Pothana's 'slokam'...rather a Telugu 'chaatuvu' Sri Brahmanandam Garu recites at a super speed pace is this :
    “తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నాయుల్లం బందుననిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ! ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!”

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 4 роки тому +1

    Hat's up to you Bramhi garu yours saahithi knowledge is marvelous

  • @klnswamykosinapogu9716
    @klnswamykosinapogu9716 3 роки тому +1

    I like Brahmi

  • @chaithanyamandal772
    @chaithanyamandal772 7 років тому +2

    Nice Speech about poetry and telugu current status....

  • @KiranKumarBokkesam
    @KiranKumarBokkesam 7 років тому +3

    ధన్యవాదాలు.

  • @sree321
    @sree321 3 роки тому +1

    Outstanding.

  • @sudhindrarao6626
    @sudhindrarao6626 5 років тому +3

    Sir, you are great, greater, and the greatest in these times

  • @planetleaf
    @planetleaf 6 років тому +9

    Nice Speech

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 7 років тому +1

    That's really great sirrr...All these days I knw that u r only the Telugu teacher. but, now u r not only the teacher u r modern Telugu and ancient Telugu syncher....Than q for the knowledge sir

    • @sorry.lahari
      @sorry.lahari 7 років тому +2

      raghavendra praneeth He should have stuck to highlighting Gretness of Bammera Pothana . Instead he meanders into his half baked knowledge with innuendos about KaviSarvabhowma Srinadha! There is more danger when one doesn't elaborate on prevailing context on why Srinadha went through hardships because of Orissa Gajapathi's

  • @sharadak1918
    @sharadak1918 Рік тому

    Excellent speech 💐💐👏👏

  • @jagadeeshrayavaram6503
    @jagadeeshrayavaram6503 3 роки тому

    Antha parinathi aeina speech sir meedi sir Namaste fine and good

  • @mendusureshkumar6697
    @mendusureshkumar6697 Рік тому

    Great speech Sir.

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 4 роки тому

    Excellent scholarly speech sir.seen sri Garikipatigaru and srichagantigaru in your speech. May God bless you.

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 4 роки тому +2

    Brahamanandamuga..Vinasompuga🙏🙏

  • @sachinvarma5197
    @sachinvarma5197 7 років тому +2

    great speech

  • @kodumagullasrinivas3775
    @kodumagullasrinivas3775 Рік тому

    Excellent speech 🙏🙏

  • @9985616343
    @9985616343 7 років тому +2

    awesome speech

  • @janardhanagowda55
    @janardhanagowda55 4 роки тому +3

    edey speech balaya babu echi untey yentta Mandi komalokii velly varo super Sir meru

  • @lakshmikanthchowdary9003
    @lakshmikanthchowdary9003 2 роки тому

    Great personality ,
    we must be proud .

  • @narendergade5343
    @narendergade5343 7 років тому +1

    Brahmanandam very good

  • @RamisettiNagaraja-tw4ce
    @RamisettiNagaraja-tw4ce Рік тому

    Chala adbuthamga vivarincharu,meeru chala goppavaru bramhanandam garu

  • @gcmgmr1196
    @gcmgmr1196 4 роки тому +6

    Telugu language is ninety percent extracted from Sanskrit so it is divine language including Malayalam and Kannada. Beautiful speech

  • @mohanrao7918
    @mohanrao7918 3 роки тому

    Thelugu bhasha dani madhuryani chala goppaga andariki bhodapadetattuga cheppinandulaku Dhanyavadamulu💐🙏

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 роки тому

    Thank you sir exlent sir. Sathayushmanbhava

  • @Ashokkumar-dz7si
    @Ashokkumar-dz7si 6 років тому +1

    Hatsoff. ..

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 3 роки тому

    Brahmanandam garu, Brahma garila manchi vijnanaanni vyakta paricharu 😊 dhanyavadamulu 😊

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 3 роки тому +2

    బమ్మెర పోతనామాత్యుడు మీ రూప కంగ చెప్తున్నట్టు గా వుంది.....ధన్యవాదాలు గురువు గారు.....

  • @rajakrishna4508
    @rajakrishna4508 3 роки тому

    Reall brilliant speech

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 5 років тому +1

    An excellent speech

  • @ashokguduri8290
    @ashokguduri8290 5 років тому +3

    Supurbb speech sirrr🙏

  • @vamsiwelcome
    @vamsiwelcome 7 років тому +1

    adhbuthamga chepparu ...

  • @vemriusharani1308
    @vemriusharani1308 2 роки тому

    Great speech

  • @vamsinellore1084
    @vamsinellore1084 7 років тому

    Excellent Brahmanandam garu telugu bashalo una amrutha vakulanu vinipinchinanduku.

  • @mothukurishankar1451
    @mothukurishankar1451 3 роки тому

    super sir meeru endharo mahanubhavulu andhariki vandhanamulu

  • @shyamsurya194
    @shyamsurya194 2 роки тому

    Fans of brahmi. 🤩🤩🤩

  • @bolemsatish765
    @bolemsatish765 2 роки тому

    అమ్మబాబో బ్రహ్మానందం సార్ చాలగొప్పవారు

  • @eugenegnanaiah6800
    @eugenegnanaiah6800 6 років тому +2

    A wonderful speech Brahmananda Gary meeru Telugu pantulu ayundachani prove Chesharu. To talk on kavitvam is a great . And you have done well and is entertaining. Thanks.
    Gnanaiah.

  • @Venkyjoy1978
    @Venkyjoy1978 3 роки тому

    Wonderful speech sir

  • @narayanv6741
    @narayanv6741 5 років тому +3

    Really great sir..... one of the best talks ... I have ever seen from an Artist in the film industry..... Proud of you sir...

  • @b.v.reddy54
    @b.v.reddy54 3 роки тому

    superb speech👌👌👌🙏🙏🙏

  • @TheBinalx
    @TheBinalx 7 років тому

    chaala bagundhi Brahmanandam garu mee prasangam. innallu manmalni navvinchaaru, adi meeku devudu prasadinchinna oka varam. alage devudu ippudu meeru korukunattu lalitha kalala vignanam lo meeku inka inka aasakhthi isthadani maa abhilasha.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 7 років тому +1

    Excellent

  • @deenakumar5780
    @deenakumar5780 5 років тому

    Bramhi mastaru meeru iraga iraga...chala chakkaga chepparu...

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 роки тому

    Super talented brahmi