ఇది ధ్యానమా లేక నిద్రనా? Ravi Raju meditation dhyanam patriji PMC vmc

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 77

  • @s.sandeepgajju9102
    @s.sandeepgajju9102 3 місяці тому +6

    పిరమిడ్ ధ్యాన మాస్టర్ రవి రాజు గారి కి నా ఆత్మ ప్రణామములు

  • @krishnachaitanya1298
    @krishnachaitanya1298 2 місяці тому +2

    నా ధ్యాన అంభవం - కళ్ళు చెమ్మగిల్లటం లేదా నీళ్ళు కారిపోతాయి....

  • @Bharati-es1pn
    @Bharati-es1pn 18 днів тому +1

    Tank you...Tank you Sir 🙏🙏🙏

  • @RAJ_R
    @RAJ_R Місяць тому +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sarojinimanne15
    @sarojinimanne15 3 місяці тому +3

    సర్ నమస్కారం ధ్యానంలో ముఖ్యంగా సాధన లో వచ్చే డౌట్ గురించి క్లుప్తంగా తెలియజేశారు ధన్యవాదాలు సర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ వెరీ మచ్ సర్ థాంక్యూ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 місяці тому +2

    Good video subha somavaram shivaya guravenamaha

  • @nagudevi496
    @nagudevi496 3 місяці тому +2

    Me videos anni చూస్తున్నాను .me nishkarmasevaki .అందరికీ. spoon feeding laga pintopin తెలియచేస్తున్నారు మే సేవకి 🙏🙏🙏🙏🙏

  • @s.sandeepgajju9102
    @s.sandeepgajju9102 3 місяці тому +2

    గురువు గారు నమస్కారము నేను ధ్యానం గత 7నెలల నుండి చేస్తున్నాను నాకూ e మధ్య ధ్యానం చేస్తుంటే నా ముఖ భాగములో విపరీత మైన ఒత్తిడి కళ్ళు ఎవరో గట్టిగా ముసినట్లు న ముఖము లోని ఎముకలు ఒక్క దగ్గరికి వచ్చినట్లు.. శ్వాస ఒక ముక్కులో తేలికగా మరో ముక్కు లో బరువుగా ఉన్నట్లు.. ముక్కు లో శ్వాస గుండ్రంగా తిరిగినట్లు అవుతుంది...

  • @meenaprasad8136
    @meenaprasad8136 3 місяці тому +2

    Very good information about the meditation thankyou so much sir 🙏

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 3 місяці тому +1

    Mee matlu mee anubavam lonichi vacsta anduke mamu ventane canecct avutamu master tq tq mery much sir

  • @suryagarden_1086
    @suryagarden_1086 3 місяці тому +2

    🙏🙏🙏💐💐💐💐

  • @Hindiandtelugusong0303
    @Hindiandtelugusong0303 3 місяці тому +1

    Namaskaram Raju garu

  • @anuradhagurram6380
    @anuradhagurram6380 3 місяці тому +1

    Super

  • @anjaneyarajum8041
    @anjaneyarajum8041 3 місяці тому +1

    Thank you sir

  • @avvasivaji6254
    @avvasivaji6254 2 місяці тому

    MEERU CHAALA GREAT SIR

  • @NareshResoju
    @NareshResoju 3 місяці тому +1

    మనం ధ్యానం చేయడం నేర్చుకుంటే ఇంకా ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.ఎందుకంటే సంపూర్ణత ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం. మనం ఎవరికీ కామని ధ్యానం ఒక్కటే అర్థం అయ్యేలా చెప్పగలదు.😊😊😊

  • @santhipriya3143
    @santhipriya3143 3 місяці тому

    పిరమిడ్ మాస్టర్ రాజు గారికి నమస్కారాలు

  • @lakshmibhetalam4713
    @lakshmibhetalam4713 3 місяці тому

    Thankyou sir thankyou verymuch

  • @ramreddy4633
    @ramreddy4633 3 місяці тому

    TQ sir ❤

  • @maheshmuthe5294
    @maheshmuthe5294 3 місяці тому

    Tq sir

  • @AMARBattula
    @AMARBattula 2 місяці тому

    Guruo garu good solution

  • @prasadwp7174
    @prasadwp7174 3 місяці тому

    Good morning Sir

  • @y_a_s_h8845
    @y_a_s_h8845 3 місяці тому

    TQ.sir

  • @satyamjv
    @satyamjv 3 місяці тому

    Ok tq sir

  • @sriramya380
    @sriramya380 3 місяці тому

    👏👏👏👏

  • @vamsiraju1734
    @vamsiraju1734 3 місяці тому

    🙏🙏🙏

  • @SitadeviBudharaju
    @SitadeviBudharaju 3 місяці тому

    Corect ga cheppru. Very good.

  • @nallurichandramouli9907
    @nallurichandramouli9907 3 місяці тому

    Thanks brother, this video is very useful for all types abhyasis! I practice Ramachandra Mission Heartfulness meditation. As you said all types of meditations are good and destination is same! 🙏🙏

  • @SrichaitanyaBackbenchers
    @SrichaitanyaBackbenchers 3 місяці тому

    Thank you so much sir🙏

  • @PadmavatiPothuri
    @PadmavatiPothuri 3 місяці тому

    Chala Baga vivaristunnaru

  • @Rajani-md3qb
    @Rajani-md3qb 3 місяці тому

    👌👌👌👌

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 3 місяці тому

    Thanks. Good information.

  • @hussainbude6389
    @hussainbude6389 3 місяці тому

    Thank you Ravi sir.

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      మాస్టారు నమస్కారం సార్.

  • @sankuvamsi9175
    @sankuvamsi9175 3 місяці тому

    Sir,
    I am following your all videos. You are doing excellent work for society.
    Why not we start what’s up meditation group in that you guide the group members.
    In Tamil Nadu, Master Chandrakala mam is maintaining and guiding PMC.
    Please think sir

  • @ramanjaneyulug6179
    @ramanjaneyulug6179 3 місяці тому

    Dyanulaku usefull vedio

  • @karthiksrikanth5501
    @karthiksrikanth5501 Місяць тому

    Nenu dyanam lo unnapuudu naku baita jarige sabdalu vinipistunnayi ala jarugutunda

  • @RamaKrishna-vw5fq
    @RamaKrishna-vw5fq 3 місяці тому

    Sir Rajugaru rojuku yenni gantalu dhyanam cheyali

  • @sandhyareddy389
    @sandhyareddy389 3 місяці тому

    Hi

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 місяці тому +1

    సార్ నాది ఒక ప్రశ్న కొందరు అడుగుతున్నారు సంసార యోగులు నీలి చిత్రాలు చూడ వచ్చా అని అడుగుతున్నారు దయచేసి తెలియచేయండి

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      ధ్యానం రోజూ చెయ్యమని చెప్పండి.
      అది వారి జీవితంలో అవసరo అయితే
      ఉంటుంది.
      అవసరం లేనిది అయితే పోతుంది.
      అందరి జీవితం ఒకటి కాదు.
      కొందరి జీవితంలో సంసారం అంటే sex
      ఉంటుంది కొందరి జీవితం sex ఉండదు
      అన్ని అనుభవాలె.
      అయితే ప్రతి పనికి ఆ పని తాలూకు ఫలితం
      తిరిగి మరల మన జీవితం లోకి వస్తుంది.
      కాబట్టి ఏది తప్పు కాదు ఒప్పు కాదు.
      Sex తప్పు కాదు.
      విచ్చలవిడి sex కరెక్ట్ కాదు
      అలా వున్నా సరే సాధన చేస్తూ ఉంటే
      మనకి తెలిసి ధ్యానం చేసినా తెలియక
      చేసినా ఫలితం మాత్రం ఎంతో కొంత
      ఉంటుంది.

  • @senapathivenkunaidu6270
    @senapathivenkunaidu6270 3 місяці тому

    Earphones ok

  • @mallamal703
    @mallamal703 3 місяці тому

    Rajugarikinamaskaramokasankalpamthoennirojulurojukuennigantalucheyalidayachesicheppandi

  • @mabitha7923
    @mabitha7923 3 місяці тому

    Namaskaram sir
    Nanu first lo maditation chasea tappudu naku ami taliyadu me video's vini chasanu
    Kani dyanam lo vachea nidura manam normal ga padukunna dhani kantea kuda 100 times baguntundi aa felling ni matalo chappalamu
    Dhayam chayadam na adrushtam anukuntanu nanu
    Kani naku dyanam lo na kadupu round ga tirigindi master asalu naku ala anduku jarigindho taliyadu continue ga 3 days movies vachi natu ga green colour sri chakram kanipinchi nanu ala valtunnanu
    Naku ami ardam kaladu chala bhayam vasi dyanam lo nundi dmvhayataku vacchaka kuda chala sapu na kadupu round ga thirigindi
    Ma husband ki chupincha
    Tanu kuda shock iyadu
    Naku bhayam vasi stop chasanu maditation
    Malli eppudu start chayali anukuntuna plz master naku reply evvandi
    Naku anduku ala jarigindho chappandi
    Naku maditation chayadam antea chala eshtam sir plz 😢

  • @sobharanimeduri
    @sobharanimeduri 3 місяці тому

    Aa roju lo kuda dhanam cheyala

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      అవును.తప్పని సరిగా చెయ్యాలి

  • @premprasad6121
    @premprasad6121 3 місяці тому

    Periods time lo dhyanam cheyavacha sir cheppandi
    Asal udyanam chahie kudani samayalu AV

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      అలా ఏమి లేదు.
      ధ్యానం చెయ్యచ్చు.ఎప్పుడు అయినా.

  • @nagudevi496
    @nagudevi496 3 місяці тому

    Raju garu. నచెల్లి ki thyioroied. sugar resent గవచ్చిందిchalla week ga ఉంటుంది బాడీ లో ఇమ్యూనిటీ తగ్గింది .ammaina పరిష్కారం చెప్పండి please గురువుగారి🙏🙏🙏

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      పూర్తిగా నమ్మకం విశ్వాసం తో ధ్యానం చేయించండి.
      ధ్యానం సర్వరోగానివారిణి.
      అవకాశం ఉంటే అందుబాటులో వున్న
      పిరమిడ్ ని అప్పుడు అప్పుడు ఉపయోగించుకోండి

  • @srilakshmi7792
    @srilakshmi7792 3 місяці тому

    Meditation ye time lo cheyali cheppandi

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      మీకు ఏ పనులు లేని టైమ్. ఎప్పుడు అయినా
      లేదా ఉదయం వేకువ జామున
      రాత్రి నిద్ర కు ముందు

  • @bollavenkatesh477
    @bollavenkatesh477 3 місяці тому

    Raju garu..ధ్యానం మొదట్లో వున్నవారికి ఎక్సపెన్పీరియన్స్ ఎలా వుంటుందో చెప్తారా..

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      ఎదో ఒక కామెంట్ కాదు.
      ఇవ్వన్నీ వీడియో స్ పెట్టాను కదా
      చూస్తే సరిపోతుంది

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 3 місяці тому

      ​@@pyramidraviraju Good answer all information is dobts will be clear with channel videos friends have a happy Monday

  • @Sriramulalasya-yv8we
    @Sriramulalasya-yv8we Місяць тому

    2 months nundi meditation chestuna 30 minutes chesaka 30 minutes nidra vastundi 30 spruha lekunda padkuntuna ela enduku

    • @Sriramulalasya-yv8we
      @Sriramulalasya-yv8we Місяць тому

      Answer chepandi plz

    • @Kumar1515O
      @Kumar1515O 2 дні тому

      ఏ టైం చెప్పలేదు ఉదయం నా సాయంత్రం నా

  • @shafikiranam8430
    @shafikiranam8430 3 місяці тому

    Sir naku dyanam lo kurchunnapudu viparita my na alochanalu vasta e asalu dyanam chesinatle vundadu diniki amaina parishkaram vunda

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      ఒక్క రోజు కూడా ఆపకుండా రెండు సార్లు చేస్తూ ఉంటే కొద్దిరోజులు కి తగ్గుతాయి

  • @santhipriya3143
    @santhipriya3143 3 місяці тому +3

    నమస్కారాలు, .నాకూ ఎదైనా సందేహం. వస్తే, ధ్యానం లో చెప్పుకుంటాను మాస్టారు కి. ఆ తర్వత .ఎదో రాకముగా తెలుస్తుంది ఈ విధానం సరైనదేనా? దయచేసి తేలుపగలరు

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      సరయినాదే

    • @santhipriya3143
      @santhipriya3143 3 місяці тому

      @@pyramidraviraju .కృతజ్ఞతలు

    • @neelavenibommisetti3073
      @neelavenibommisetti3073 3 місяці тому

      నమస్తే సార్ నాకు ఛానల్ నుంచి ధ్యానంలోకి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది ఒకసారి ధ్యానం చాలా బాగా కుదురుతుంది ఒకసారి నిద్రపోతున్నాను ఇవాళ క్లాస్ విన్నాక నా డౌట్ క్లియర్ అయింది అండి మీకు ధన్యవాదాలు

    • @santhipriya3143
      @santhipriya3143 3 місяці тому

      @@pyramidraviraju .కృతజ్ఞతలు

  • @Lucky-j8m
    @Lucky-j8m 2 місяці тому

    Sir .. వెన్నెముక నిటారుగా ఉండాలి కదా. నిటారుగా లేకపోతే శక్తి సరఫరా సరిగా ఉండదు అన్నారు..

    • @pyramidraviraju
      @pyramidraviraju  2 місяці тому

      Yes. మొదట వెన్నుపూస నీటారుగా ఉండాలి.
      తరువాత అంటే సుమారుగా 15 నిముషాలు తరువాత అక్కడ అవసరాన్ని బట్టి మారుతుంది.
      ఆ స్థితి ని బట్టి మారితే తప్పు కాదు. మనకు తెలియకుండా జరుగుతుంది.
      మనకి మనం కావాలి అని చేయకూడదు

    • @Lucky-j8m
      @Lucky-j8m 2 місяці тому

      Ok sir thank you

  • @Ganesh-369-r6l
    @Ganesh-369-r6l 3 місяці тому +1

    అసలు జ్ఞానం ఎందుకు చేయాలి...

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      3,4 వీడియో స్ పెట్టాను కదా దీని గురించి.
      చూసే ప్రయత్నం చేయండి

  • @nagudevi496
    @nagudevi496 3 місяці тому

    Me malni contact చేయాలంటే ప్లీస్ phone number

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      అవసరం లేదు.
      ధ్యానం చేయండి చాలు

  • @BhagyaLakshmi-oy5er
    @BhagyaLakshmi-oy5er 3 місяці тому

    Good morning sir