Many Countries Struggling with Population Decline | జనాభా తగ్గుదలతో సతమతమవుతున్న దేశాలు

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల సమస్యను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య...క్రమంగా పెరుగుతోంది. యువత పిల్లలను కనేందుకు విముఖత చూపుతుండటంతో చైనా, జపాన్ సహా పలు ఐరోపా దేశాల్లో జనాభా తగ్గుతోంది. 63 దేశాల్లో జనాభా ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకుందని ఐరాస పేర్కొంది. వాటిలో సగం వరకు ఐరోపాలో ఉన్నాయని తెలిపింది. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాల్లో జనాభా గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. 60 ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల చోటు చేసుకుంటుందని వివరించింది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvtelanganalive
    #latestnewsupdate
    ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
    #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/3Orz2jn
    ► For Latest News : www.ts.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvtelangana
    ► Follow us on Instagram : / etvtelangana
    ► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
    ► Like us on Facebook: / etvtelangana
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Telangana News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

КОМЕНТАРІ •

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 19 днів тому +151

    మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు విద్య వైద్యము అద్దె ఇల్లు చాలా ఖరీదు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 16 днів тому +1

      అక్కడి దేశాలు ధనిక దేశాలు

    • @KranthiTDP
      @KranthiTDP 16 днів тому +6

      పోసించే సత్తా లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు?

    • @so_sonu7189
      @so_sonu7189 16 днів тому

      ​@@KranthiTDPniku entha vasthundi

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx 13 днів тому +1

      ​@@KranthiTDP manam indipendence mundu 90% avariki posinche sthomatha ledu ala anukunte okaram putte vallam kad

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 12 днів тому

      ​@@so_sonu7189ఎంత అన్న రాని తమ్ముడు మనం తినే దాంట్లోనే మన పిల్లలకు వొక ముద్ద పెట్టుకోలేమా.పిల్లల్ని కనొద్దు అని మన పేరెంట్స్ అనుకును వుంటే మనం పుట్టే వాళ్ళమా.ఒకరిని ఇద్దరినీ కూడా పోషించలేనపుడు మన జీవితాలు ఎందుకు,మనకున్న ఆస్తులు ఎందుకు

  • @RS-jz1fu
    @RS-jz1fu 19 днів тому +111

    నువ్వు కటిక పేదరికంలో ఉంటే ఇంకొకరిని ఆ పేదరికం లోకి దించకు పిల్లలని కనడం ద్వారా.మనమే దరిద్రంలో(పేదరికంలో) ఉంటూ ఇంకొకడికి ఈ దరిద్రాన్ని పంచాలి అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన?

    • @srinivasreddyt9555
      @srinivasreddyt9555 19 днів тому +11

      ఆస్తులు లేనప్పుడు పిల్లలే ఆస్తులు(ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్తారు కనుక), కఠినంగా ఉన్నా, వాస్తవం. ఈ దేశ జనాభా ఇంత పెరగటానికి ఇదే కారణం !!!

    • @MallikaReddy-yj6tw
      @MallikaReddy-yj6tw 19 днів тому +2

      👌👌

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 17 днів тому

      True.

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 16 днів тому +3

      వాళ్ళు పేదరికంలో లేరన్న వాళ్లకు పిల్లల్ని కనకపోవడానికి కారణం పేదరికం అస్సలు కాదు పిల్లల్ని కనడానికి పెంచడానికి యిష్టం లేకపోవడం కారణం అంతే.ఎన్ని ఆస్తులు వున్నా పిల్లలు లేకపోతే ఆ ఆస్తులు ఏంచేసుకుంటారు

    • @RadhikaSunilKumar
      @RadhikaSunilKumar 13 днів тому

      Bale chepparu

  • @muhammedgouse6122
    @muhammedgouse6122 19 днів тому +134

    పిల్లల్ని కనక పోవడానికి గల కారణాలు
    నిరుద్యోగం విద్య వైద్యం ఆహారం వేతనాలు

    • @surendarmadduru7931
      @surendarmadduru7931 19 днів тому +4

      A village ra nidhi

    • @Harsh-wo2yq
      @Harsh-wo2yq 19 днів тому

      ​@@surendarmadduru7931oray madduru lannjakoddaka 😂😂😂 pillalni kani em peekav ra ?

    • @Madman95289
      @Madman95289 18 днів тому +5

      ఇవేవీ రిసన్ కానే కాదు 😂 ,
      పిల్లలని కనటం లేని దేశాలలో అన్ని అభివృద్ధి చెందిన దేశాలే ఉన్నాయి .

    • @jahnavijahnavi6015
      @jahnavijahnavi6015 18 днів тому

      Exactly

    • @srinivasarao4908
      @srinivasarao4908 18 днів тому +1

      Ladies kuda 😂
      Pseudo feminism
      Having huge Body counts
      Law kuda ladies ki favour ga undatam
      Alimony
      Ivanni abbai lu pelli ante bayapade la chesthunai
      So pelli ledhu pelli kakunda ey ammai pillalani kani vallani penchali anukodu so janaba ledhu

  • @RS-jz1fu
    @RS-jz1fu 19 днів тому +45

    డబ్బులు లేని పేదలు డబ్బులు వున్న వారికి వెట్టి చాకిరీ చేయాలి, కాబట్టి పేదలు ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా వారిని వెట్టి చాకిరి లోకి లాగవద్దు

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 14 днів тому +8

    జనాభా తగ్గుదల వల్ల ఏ ఒక్కరికీ నష్టం లేదు, కేవలం రాజకీయ రాబంధులు తప్ప!

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 19 днів тому +29

    Stress, workload తగ్గించకపోతే India కూడా same situation face చేస్తుంది.

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 16 днів тому +6

      యిప్పటికీ భారత్ లో జనాబా తగ్గిపోయింది చాల మంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.కారణాలు చాల వున్నాయి లక్షల కొద్ది డబ్బులు, తులాల కొద్ది బంగారాలు యింకా లాంఛనాలు యిచ్చే ఆచారం ఉంది వీటిలో ఏది తక్కువైనా అత్తింటిలో ఆడపిల్లలకు వేధింపులు గురి చేస్తున్నారు కొంత మంది అమ్మాయిలు తట్టుకోలేక చనిపోతున్నారు వీటికి భయపడి కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బయపడుతున్నారు

  • @RS-jz1fu
    @RS-jz1fu 19 днів тому +40

    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వ్యాప్తి చేయండి

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 16 днів тому +2

      జనాభా తగ్గితే యువత తగ్గిపోతుంది పసిపిల్లలను చూడలేం,వృద్ధులు పెరిగిపోతారు దేశంలో అభివృద్ధి జరగదు పనులు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది యిది చాల ప్రమాదకరం.అందుకే పిల్లల్ని కనాలి.పది మందిని కనమని చెప్పడం లేదు వొక జంట యిద్దరు పిల్లల్ని కానీ వారిని బాగ చూసుకుంటే చాలు

    • @varmasagiraju4509
      @varmasagiraju4509 16 днів тому

      ​@@Karthik-ez6sb brother karchulu kuda విపరీతం గా ఉన్నాయి

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 16 днів тому +1

      @@varmasagiraju4509 మన అమ్మ వాళ్ళు నలుగురు కు పైగా కన్నారు పోషించారు మనకు విద్యబుద్ధులు నేర్పించారు చెప్పాలంటే ఆ కాలంలో కరువుకాటకాలు ఎక్కువగా వుండేవి.పంటలు పండేవి కాదు ఇప్పుడున్న వసతులు కూడా వుండేవి కాదు.డబ్బులు కూడా తక్కువే అయినా కూడా వాళ్ళు కష్టపడ్డారు.మనం కనీసం యిద్ధరినైన పోషించలేమా యీ కాలంలో.యిపుడు అన్ని వసతులు వున్నాయి

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 16 днів тому +1

      @@varmasagiraju4509 వొకర్ని కూడా పోషించలేని స్థితి లో వున్నారా.

    • @varmasagiraju4509
      @varmasagiraju4509 16 днів тому +1

      @Karthik-ez6sb bayata atmosphere chusi bayapadutun aru, actual ga 1 or 2 kids no problem

  • @RS-jz1fu
    @RS-jz1fu 19 днів тому +27

    Earth cannot supply resources for huge population

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 14 днів тому +3

    జనాభా తగ్గితే మంచిదే కదండీ... ఉద్యోగాలు దొరుకుతాయి.. అన్ని కలిసి వస్తుంది

  • @Raghu291
    @Raghu291 16 днів тому +10

    ఒక పిల్లాడి పైన కనీసం అతను ఉద్యోగం పొందే దాకా 70 లక్షల నుండి 1 కోటి దాక ఖర్చు అవుతుంది. 1 లేదా 2 పిల్లలు ఉంటే వారికి నాణ్యమైన జీవితం , విద్య అందించవచ్చు.

  • @తాజావార్త
    @తాజావార్త 17 днів тому +5

    మనకు కనీస అవసరం కాని వస్తువులను కనీస అవసరాలుగా చేసుకుంటూ, మన జీవన వ్యయాన్ని మనమే పెంచుకుంటూ, దానిని ఎవరెవరి మీదకో నెట్టేస్తున్నాం

  • @ramuk.v6344
    @ramuk.v6344 19 днів тому +21

    జనాభా తగ్గిన దేశాలన్నీ మా దేశ యువతకి ఉపాధి ఇవ్వండ్రా బాబు ఇక్కడ యువతకి ఉపాధి లేదు పనికి తగ్గ కూలి లేది

  • @akulaanurag9315
    @akulaanurag9315 18 днів тому +8

    Corporate is culprit for almost every problem on this planet

  • @sappireference2536
    @sappireference2536 12 днів тому +2

    ఉన్న జనాభా ని, ప్రశాంతంగా బ్రతకిస్తున్నారా ఈ ప్రభుత్సవాలు, తప్పుడు కేసులు, కక్ష పూరిత ద్వేషలూ, పదవీకోసం హిణమైన బ్రతుకులు, తింటే టాక్స్, టాయిలెట్ కి టాక్స్, ఇన్సూరెన్స్ కి టాక్స్, బర్త్ సర్టిఫికెట్ కి లంచాలు ఆ, ఈ సైన్ కావాలి అని, ఒకటి చెబుతమా.

  • @ShankarBorapu
    @ShankarBorapu 13 днів тому +3

    తక్కువ ఉంటే నష్టం ఏమి లేదు

  • @rajanikanth5847
    @rajanikanth5847 11 днів тому +1

    0:11 Unnollaki manchi quality healthy nutrition food doraktla....
    Own house levu
    Quality education levu
    Sports infrastructure levu
    Town plannings levu
    Science and technology research centres levvu.....
    Secure jobs levu
    Yendhuku manaki papulation...
    Addukutuntaanikaaaaaa😂😂
    China ...5050 lo future lo undhi
    Manam 1700 loney unnam
    Politics chesukuntu.....
    Chetta leader ki ...votes veyatanikaa...
    Inka underground drainage levu
    Town lo gardens levu
    road meeda footbaths levu
    Asalu prajalaki displane ledhu
    Displane ga unchali ane alchana ..leders ki ledhu...
    Fines levu...riad anni dhummu dhummu Rods ni kadigevare leru ..
    Metros levu easy transport levu
    Evs systems levvu
    40 years back old buses cars and trucks rods meedhey tirugutai...vatini scrap ki vesey pani gov.t teesukodhu..
    Over load trucks troad medha hiway meedha tirugutuney untai...vatini aaoaru....womens protection strict rules ..levu ..patincharu...
    Mani yendhuku papulation 😂😂😂😂🎉🎉❤❤

  • @VlogCentralBank
    @VlogCentralBank 12 днів тому +1

    Do not marry.. World is cruel

  • @saikiranvadamudula
    @saikiranvadamudula 19 днів тому +21

    భారత ప్రభుత్వం భారతీయుల జీవన వ్యయాన్ని తగ్గిస్తే వారు పిల్లలకు జన్మనివ్వడానికి ఆసక్తి చూపగలరు...

  • @commanmanviews9878
    @commanmanviews9878 19 днів тому +9

    2100 only robots Will do all human works...like washing, driving, cooking due to less population

  • @SrinuSanapathi-g1d
    @SrinuSanapathi-g1d 9 днів тому

    జనాలు ఇప్పటికి కళ్ళు తెరిచారు అన్న మాట good 🙏🙏🙏🙏🙏

  • @teja8593
    @teja8593 18 днів тому +20

    మన దేశంలో రాజకీయ దోపిడీ వల్లనే పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు

    • @srinivasarao4908
      @srinivasarao4908 18 днів тому +1

      Extras vadhu
      India Population huge ey
      Avineethi okappudu chala ekkuva
      Burra ledhu kani matladaniki vastharu

    • @NAYAKDRUVA
      @NAYAKDRUVA 16 днів тому +1

      💯

  • @sahna
    @sahna 19 днів тому +6

    A decrease in population is going to be a big threat to most of the countries in coming years.
    Good time for India which has more youngsters

  • @durgaraometta1928
    @durgaraometta1928 18 днів тому +4

    Main effect education amount, hospitals amount effect

  • @satyagun1
    @satyagun1 19 днів тому +14

    A good opportunity to islamise the entire world. What is needed is religion wise data. It'd be clear that the population of muslims is increasing all over the world.

    • @tejarockz329
      @tejarockz329 19 днів тому +7

      Government should take proper action on muslims too have only 1 child

    • @tejarockz329
      @tejarockz329 19 днів тому +5

      Other wise what you have said will happen soon

    • @parmesh1982
      @parmesh1982 14 днів тому

      😂😂😂 Muslims population kuda decreasing...... fertility rate almost equal to us 2.1

  • @Lovefailure2033
    @Lovefailure2033 19 днів тому +3

    Good 🎉🎉

  • @Srimanth438
    @Srimanth438 15 днів тому +3

    ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఉండే తురక నా కొడుకులని రప్పించండి, పందుల్లా పిల్లలని కని పెడతారు. ఇంకా తక్కివయ్యిందనుకోండి, రోహింగ్యాలని తెచ్చుకోండి, ఇక సరే సరి.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 12 днів тому

      It seems there is a regular flow of illegal immigrants from Pak and Bangladesh.They will produce more children.

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 19 днів тому +13

    MAA CBN sir 42 Years back oke
    Santhaanam (MAA Lokesh Anna)

  • @Iammanojvarma
    @Iammanojvarma 14 днів тому +1

    India is no 1, most population in the world 🌎

  • @NaveenReddy488
    @NaveenReddy488 19 днів тому +3

    Good

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 16 днів тому +3

    Rip మనిషి 🌎🍻🤡💯💐🍿

  • @raghuveershetty8093
    @raghuveershetty8093 19 днів тому +6

    Change Indian marriage laws, in these day's men are not ready for marriage, all law favour for women not for men

    • @parmesh1982
      @parmesh1982 14 днів тому

      Yes absolutely correct...

  • @srihari1992
    @srihari1992 19 днів тому +5

    యితర మతాల ట్రాప్ తో హిందు జనాభా తగ్గుతుంది 😢

  • @venkateshv569
    @venkateshv569 19 днів тому +6

    The economic redistribution mechanism that includes progressive taxation and job creation for youth of economically weaker sections has failed. It is wise decision to have fewer kids or no kids given the above.

  • @kesulokesh5489
    @kesulokesh5489 19 днів тому +7

    జీవా హింస ప్రకృతి విద్వాసం ప్రధాన కారణం. ఇ విషయం సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది

  • @yarrasaikrishna7876
    @yarrasaikrishna7876 13 днів тому +1

    Em parledu inkaa taggali. Lekapote ekkada badite akkada unemployment, food kalti, lot of diseases 🤦‍♂️🤦‍♂️

  • @smartcreative852
    @smartcreative852 17 днів тому

    Good news 👍👍

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 19 днів тому +9

    Oke Santhaanam yeppatiki mudde.
    Jai N.T.R Jai C.B.N

    • @md.zubair1292
      @md.zubair1292 12 днів тому

      Ntr ku enta Mandi pillalu ra andhroda

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es 19 днів тому +4

    Opportunity leka pote ela poshistaru cheppandi. సిగ్గులేని govtments పనికిరాని హామీలు ఎందుకు ఇస్తారు free education free. Heath evandi free skill hub creat cheyandi appudu anandi. A country ahina sare India ela avutundi next

  • @chegusuresh3788
    @chegusuresh3788 19 днів тому +3

    Plastic ban harmful chemical ban first package food ban

  • @sainareshneerukonda2865
    @sainareshneerukonda2865 19 днів тому +2

    Marii correcte companies andaru money 80-100% margins petti velaki vellu rates penchestunte elaa kantaruu..
    Okapidu annam pettina saripoyedi epudu🙏🏻🙏🏻🙏🏻

  • @tinkup864
    @tinkup864 19 днів тому +2

    In India population is on rampage ..not sure why population survey is not happening religion wise

  • @m.r.prasad
    @m.r.prasad 15 днів тому +1

    చంద్రబాబు గారు రెండు విషయాలు ప్రబోధించారు . ఎక్కువ మంది పిల్లల్ని కనండి . ఎక్కువ మంది వర్క్ ఫ్రం హోమ్ చెయ్యాలి అని . 😂

  • @G1_ROCK
    @G1_ROCK 19 днів тому +4

    Always single ❤

  • @vijaykumar-c5n2y
    @vijaykumar-c5n2y 19 днів тому

    Neat u neat surroundings populations in world 🌎🌍 wde

  • @VinodG-k3o
    @VinodG-k3o 19 днів тому +7

    Manchidi

  • @poduguganesh8019
    @poduguganesh8019 16 днів тому

    మంచి పని

  • @smartcreative852
    @smartcreative852 17 днів тому +1

    Pillalanu kanakapovadam chaala beeter 👍

  • @ramanajatla6138
    @ramanajatla6138 16 днів тому +1

    అన్ని దేశాల గురించి చెప్తున్నారు ఇండియా జనాభా చెప్పండి ఎందుకంటే మనకు భయం లేదు

  • @arunkumarm18
    @arunkumarm18 17 днів тому +1

    I request all unemployed and low income people, please do not marry or not have children, don’t become poor.

  • @ramdixit8080
    @ramdixit8080 19 днів тому +2

    parvaledhu nastam em ledhu...manam ee bhumi nashanam pattiche daka vadalam ga....prapancha janaba inka 70% taggithe ....manatho samananga janma ni andukunna vere jeevulu kuda brathuku taayi....ipudu idhi news ahh ?

  • @raghunath9653
    @raghunath9653 19 днів тому +2

    పర్యావరణాన్ని కలుషితం చేసి పిల్లలను కను మంటే ఎలా...

  • @_MANI_5
    @_MANI_5 18 днів тому +2

    Manchide kada
    Population penchi itara jeevulanu chamaputalema,
    Inka population perigite migita jeevulanu champi tinestam manam.

  • @vvradhi8718
    @vvradhi8718 16 днів тому +1

    Tax penchandi,school fees lu penchandi anni penchitay pellalni ela kantaaru pelli kuda chesukoru

  • @VictoryVijayKumar
    @VictoryVijayKumar 19 днів тому +6

    India will increase the population

    • @srinivasarao4908
      @srinivasarao4908 18 днів тому +7

      No only Muslim Population growth is high
      Hindu Population chala varaku thaggindhi
      South lo ithe mari

    • @parmesh1982
      @parmesh1982 14 днів тому

      ​@@srinivasarao4908Muslim population kuda thaggindhi.....south Muslim population Inka thaggindhi..... fertility rate 2.1

  • @Warrobots888
    @Warrobots888 19 днів тому +1

    Actually it's good news

  • @LAKSHMANATTEPELLY
    @LAKSHMANATTEPELLY 14 днів тому

    అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి

  • @teja8593
    @teja8593 18 днів тому +3

    మీ న్యూస్ baddalomodda నిజాలు చెప్పకుండా ఎంత సేపు రాజకీయ నాయకులు చెప్పే మాటలే వార్తలు చెప్తారు,ఇప్పుడు ఉన్నోళ్ళకే విద్య వైద్యం ఉద్యోగం లేదు,ఊరకే బతకాలన్న బోలెడు ఖర్చు అవుతుంటే జనాభా తగ్గారు అని హుకులో కబుర్లు

    • @srinivasarao4908
      @srinivasarao4908 18 днів тому

      Karchu share chesukunte thagguthundi
      Abbai lu bayapaduthunaru pelli ante vadi half life kastam
      Ammai okka sari divorce kavali ante pothundi kabatti

  • @patelsambasivaraosambapate8926
    @patelsambasivaraosambapate8926 18 днів тому

    This good🎉, what problem etv🎉🎉🎉

  • @erupabalaramaiah3362
    @erupabalaramaiah3362 18 днів тому +1

    manushula unantha sepu e bhoomi meeda yuddalu aagav ...annitini nashanam chesthunaru ....ika next generation Ela thisukostharu....

  • @thajuddinbasha3268
    @thajuddinbasha3268 19 днів тому +3

    Bhumi mida bharam taggidi le

  • @plantatreeforsavetheworld729
    @plantatreeforsavetheworld729 18 днів тому +1

    Mari rates penchesthunte evadu kantaadu pillalni

  • @indian00123
    @indian00123 11 днів тому

    Taggite manchide all resources can b utilized efficiently .... Earth ni save chesinatle .... Rates Anni taggutai....

  • @BKishan48
    @BKishan48 16 днів тому +2

    130 crs also huge people ra sunta

  • @saraganlarambabu4537
    @saraganlarambabu4537 11 днів тому

    రాజకీయ ప్రయోజనాల కోసం ఇ నా టకం మీత్రలార మిరే అలో చించడి

  • @lakshmansirla6305
    @lakshmansirla6305 15 днів тому +1

    Mundu vunna vallaki faciluties jobs levu inka koth janaba enduku ra.. 🎉

  • @davidalexsebastiank6250
    @davidalexsebastiank6250 12 днів тому

    Better to first focus on making Quality of life rather than Quantity of life

  • @kammakishor9040
    @kammakishor9040 13 днів тому

    For increase of population must also be government jobs and should not provide reservations

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 16 днів тому +1

    😂😂😂🤡🤡🤡

  • @gmanikanta8379
    @gmanikanta8379 14 днів тому

    No merriage....be single..be happy

  • @MUBBK
    @MUBBK 13 днів тому

    Dnt worry countries whoch have much population will cme and work .. u squeeze them and get more profits and take care ur citizens.. any highly populated country wont have better education or employment so they obviously come ...

  • @n.lakshminarasimha8993
    @n.lakshminarasimha8993 4 дні тому

    Vary desalaki banisalu kavala, india ki sari poledha.anni appulu chesi janala ku dabbulu istunnaru, mari janabha perigithay emi peeki istaru.jobs levu, padu kevu, emundi ani jana mantaru.emina india janabha 10 crores aa enti, 150 crores.janabha 10 crires ki vacchinapudu kanandi.appudu happy life untundi.

  • @ChandraPrabhasGugulothu
    @ChandraPrabhasGugulothu 12 днів тому

    manchipani

  • @Flarefight
    @Flarefight 11 днів тому

    If they give their citizenship...I will go

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 18 днів тому

    This is science, this is devolopement

  • @raghupaluvari6192
    @raghupaluvari6192 19 днів тому +2

    Manchidele

  • @MachalaPuli
    @MachalaPuli 18 днів тому +2

    Kids ki basic needs Education health avi afford cheyaleni ee rojullo pillalu oddu

  • @batm38
    @batm38 17 днів тому

    Population 📉 Environment 📈

  • @sridharcivil_structures
    @sridharcivil_structures 9 днів тому

    Apudu muslim population untundi 2050 lo

  • @venkateshgariganti6142
    @venkateshgariganti6142 11 днів тому

    No problem Muslims will make more population totally there will be Islamic countries

  • @JOHNDV-p3f
    @JOHNDV-p3f 18 днів тому

    But other side Muslims are having minimum 3 to 4 kids per house. No worries.

    • @parmesh1982
      @parmesh1982 14 днів тому

      No.... their fertility rate also decreasing... present 2.1

  • @n.lakshminarasimha8993
    @n.lakshminarasimha8993 4 дні тому

    Indians donot temp, kani paresi ibbadi paday badulu unna danitho enjoy cheyyandi. Janalani vadukoni media and politicians bagupadtaru kani prajalu kadu.variki ravalsina funds anni dobbi tini votes ki vadukuntaru. So have one child and enjoy your life. Jobs leni india lo inka janabha enduku. Vary deasalaku banisalu kavali anuduka?

  • @sun-me6sx
    @sun-me6sx 13 днів тому

    If good job with salary, everyone like children

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 15 днів тому

    Peda vallu ekkuva mandi pillalni kantaru dabbullunnollu okarini matrame kanandi pedollu andarini chadivinchaleka me kinda palerulla pani chestarru anthega😊

  • @rameshreddysns8221
    @rameshreddysns8221 11 днів тому

    Come to India, no work only Giving birth to New

  • @pkiuyyui9861
    @pkiuyyui9861 15 днів тому

    Manchide kada taggithe

  • @ExpworldMr
    @ExpworldMr 16 днів тому

    End of world

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 16 днів тому

    IDIGOO parishkaram : EARPHONESLOO LANGUAGE TRANSLATE PETTUKUNTEE CHALUGAA. mANUSHULANU iNDIA NUNCHI TEESUKELANDI. pROBLEM IS SOLVED..... 21 jANUARY 2025

  • @BKishan48
    @BKishan48 16 днів тому

    Money levyu thank you bye bye tata

  • @Rakesh79172
    @Rakesh79172 19 днів тому +1

    Scams valla rates perginai.. Better to decrease

  • @venkateswarareddy7001
    @venkateswarareddy7001 15 днів тому

    Em....sketch esarra.... Real estate kosam

  • @VISIONRAFI
    @VISIONRAFI 19 днів тому

    ua-cam.com/video/1z4oqoAGVjg/v-deo.htmlsi=SQDOy0nEg6PiwnhJ

  • @RS-jz1fu
    @RS-jz1fu 19 днів тому +8

    Earth cannot supply resources for huge population

  • @JJ_Vlogs77
    @JJ_Vlogs77 19 днів тому +4

    Good

  • @surya-gp6gh
    @surya-gp6gh 17 днів тому +1

    Good