మిమ్మల్ని కోటీశ్వరులను నేను చేస్తా..! | Marketing Trainer Venkataramana Interview | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 316

  • @Natureslove222
    @Natureslove222 11 місяців тому +73

    ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు కానీ ప్రేమ చూపించడానికి డబ్బు అవసరం... 🎆 Universal Fact & Superb Sentence, Sir.

    • @sriramajayam_82
      @sriramajayam_82 10 місяців тому

      Please come and meet him. I am in this company's guidance and surely you will see the money. All you need is Patience, Attending the weekend sessions and becoming a global leader.

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 7 місяців тому

      Please help me sir. Once again thank you sir

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 Рік тому +16

    ❤Anchor is so super like my favourite Regina Cassandra

  • @udayinformation666
    @udayinformation666 9 місяців тому +23

    జాబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి... వీళ్ళు చెప్పినట్లు అంత ఈజీ కాదు... Real estate not easy... చెయ్యగలరు అనుకుంటనే రియల్ ఎస్టేట్ లోకి రండి... 100 లో ఒకరు మాత్రమే సక్సెస్ అవుతారు... మోటివేషన్ చెయ్యటం easy కాని బయట మార్కెట్ లో వెళ్తే అర్థం అవుతుంది... జాబ్ లో మినిమం మన శాలరీ మనకు వస్తుంది... రియల్ ఎస్టేట్ లో ప్లాట్ sale చేస్తేనే కమిషన్ వస్తుంది... అప్పటి వరకు ఏమి చెయ్యాలి...

    • @Propertyconsultant-ramana
      @Propertyconsultant-ramana 8 місяців тому

      ఒక జాబ్ సంపాదించడానికి 20 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాం జాబ్ నాట్ ఈజీ అదికూడా 100 లో ఒకరికి వస్తుంది మన బ్రేన్ ఏది ఆలోచిస్తే అది చేయడానికి మన బ్రేన్ మనకు సహాయం చేస్తుంది ఇంకొక విషయం మోటివేషన్ చేయడం అంత ఈజీ కాదు ఒకసారి మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కండి.

    • @udayinformation666
      @udayinformation666 8 місяців тому

      @@Propertyconsultant-ramana నేను చెప్పేది ఏమిటంటే అందరు రియల్ ఎస్టేట్ చేస్తే జాబ్స్ చేసేది ఎవరు.. ఎవరి పని వాళ్ళు చేసుకుంట్టే అందరు హ్యాపీ గా ఉంట్టారు.. Real estate అందరు చేయలేరు... జాబ్ అంటే వాళ్ళ మైండ్ కి తగిన జాబ్ ఏదో ఒకటి చేసుకోగలరు.. 10 వేల నుండి 2 లాక్స్ పైన కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు... రియల్ ఎస్టేట్ లో మనం అమ్మితేనే అమౌంట్ వస్తుంది.. ఒకరు సక్సెస్ అవుతారు... ఒకరు one year మొత్తం తిరిగిన అమ్మలేరు..... మోటివేషన్ చేయటం అయనకు easy అయన బయటకు వచ్చి ఒక్క ప్లాట్ అమ్మమను దమ్ముంటే.. అలా అమ్మితే మోటివేషన్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయ్ కదా.. రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అని అందరు ఇదే చేస్తే ఎవరికి సరైన ఇన్కమ్ రాదు... మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా మీ కింద ఉన్న వాళ్ళు అందరు అమ్ముతున్నారా... అమ్మలేరు... కొందరు మాత్రమే అమ్మగలరు... మార్కెట్ లో మొత్తం ఏజెంట్స్ ఉంటే కొనేవాళ్ళు ఎవరు... ఎవరు చూడు ఖాళీ తిరిగే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తున్న అంటుటారు.. వాళ్ళు కనీసం బండి లో పెట్రోల్ కూడా పోసుకోలేని పరిస్థితి లో ఉన్నారు... థాంక్స్ బ్రదర్... ఏమైనా డీటెయిల్స్ కావాలి అంట్టే కాల్ చెయ్యండి 9985676782.. ఇంకా టైపు చెయ్యలేను...

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 7 місяців тому

      ఫ్యాషన్ ప్లస్ consistence,, success

    • @santhos4300
      @santhos4300 7 місяців тому +2

      Yes bro u r correct plot chesinaka kuda vallo commesson ivvaroo time west

    • @santhos4300
      @santhos4300 7 місяців тому +1

      Telecallers ki salary ivvarooo anni fake muchatloo

  • @vishnuvardhanreddy-t4z
    @vishnuvardhanreddy-t4z 8 місяців тому +1

    Anchor ni first training ki theesukellandi chala exiting ga
    Undi
    ఫస్ట్ ట్రైనింగ్‌లో యాంకర్ కి తీసుకెళ్లండి చాలా ఎక్సైటింగ్ undi

  • @KommineniAkhilShivaram
    @KommineniAkhilShivaram 9 місяців тому +12

    00:05 Money makes everything better
    02:29 Financial freedom is important
    05:28 Importance of a second income job
    08:04 Believe in yourself for success
    11:43 Passion and consistency are key to corporate success
    13:00 Marketing trainer Venkataramana discusses gender support and opportunities in training.
    16:23 Positive mindset leads to fruitful results
    18:13 Formula for success: Risk + Sacrifice = Success

    • @palnaduabbayi1034
      @palnaduabbayi1034 8 місяців тому +1

      Ur analysis super bro

    • @KommineniAkhilShivaram
      @KommineniAkhilShivaram 8 місяців тому +1

      Idii nenu own ga radindi kadu bro Merlin ane AI extension..adhe video mothaniki ​ila summary istundi..@@palnaduabbayi1034

  • @ramcvs1311
    @ramcvs1311 10 місяців тому +19

    జాగ్రత్త, అత్యాశకు పోయి మీ విలువైన సమయం, డబ్బు పోగొట్టుకుంటారు.

  • @mvvenu8333
    @mvvenu8333 11 місяців тому +6

    i will join us think positive i have dont no about that field but i will fastly learn it

  • @sureshbabusg4594
    @sureshbabusg4594 11 місяців тому +12

    సార్ మీకు మా హృదయ పూర్వక నమస్కారములు
    సార్ నేను మీతో పని చేయాలని వుంది నేను ఇప్పుడు కిరణశాప్ చేస్తున్నాను

    • @sriramajayam_82
      @sriramajayam_82 10 місяців тому

      Please come and meet him. I am in this company's guidance and surely you will see the money. All you need is Patience, Attending the weekend sessions and becoming a global leader.

    • @Propertyconsultant-ramana
      @Propertyconsultant-ramana 8 місяців тому

      వెంకటరమణ సార్ మీరు చేస్తున్న జాబ్ చాలా గొప్పది మీరు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగంపరుచుకునేవారు ఇంకా గొప్పవారు మీకు నా హృదయపూర్వక అభినందన లు.

  • @nandishbrkomre6061
    @nandishbrkomre6061 Рік тому +5

    You are correct and you are Great sir venkataraman garu

  • @laxmanbavu1658
    @laxmanbavu1658 11 місяців тому +5

    Thanks medam 🙏 Sir good explened corporate Real Estate Bisiness

  • @RkArunachala
    @RkArunachala 11 місяців тому +6

    Venkataramana garu super

  • @ChawanSriram
    @ChawanSriram 11 місяців тому +7

    Thank you so much sir
    Love you sir 😍🙏🙏

  • @mohammedilyas4331
    @mohammedilyas4331 9 місяців тому +1

    You are good Trainer sir. So i glad to meet you.

  • @vigneshrealestatesnandyal5776
    @vigneshrealestatesnandyal5776 Рік тому +5

    Yes sir
    venkataramana garu 🎉
    Im vignesh developers
    Nandyal

  • @gadderamesh4375
    @gadderamesh4375 Рік тому +8

    Great achievement

  • @sra1kumar222
    @sra1kumar222 Рік тому +6

    Nicely speech nd well talented ppls.encourage

  • @surendrachowdary2371
    @surendrachowdary2371 11 місяців тому +4

    Ippudu hard reality rich people selling lands middle class buying😊😊😊😊😊😊

  • @madhualajangi202
    @madhualajangi202 11 місяців тому +4

    Good apportunity thenku sir

  • @vamshikrishna-bg9mc
    @vamshikrishna-bg9mc 11 місяців тому +66

    First vacchina aa guest ni maatlaadanivvandi madam...

  • @ramanakumarchv
    @ramanakumarchv 10 місяців тому +5

    Anchor కాస్త మాట్లాడడం తగ్గించి, వినడం నేర్చుకోవాలి

  • @Abbu-q6w
    @Abbu-q6w 9 місяців тому +2

    I like your 1000 members to becomes richer at a short time veri superb gole sir and I hope Will be their sir thanking you sir

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 8 місяців тому +1

    ఇలా అందరి కష్టం తో వీడు ఇంకో బెంజ్ కొంటాడు, జరిగేది ఇదే, 1000 మంది కాదు వీడు వేసే కొత్త వెంచర్ లో 1000 ప్లాట్స్ టార్గెట్ ఇవన్నీ నమ్మి మోసపోకండి.

  • @RajuNakumalla
    @RajuNakumalla 11 місяців тому +7

    leader can make the leader

  • @pallemsreenivasulu2895
    @pallemsreenivasulu2895 10 місяців тому

    శుభోదయం సార్ మీ వీడియో సుసాను విన్నాను సార్ మాది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కంభం మండలం,కంభం గ్రామం నేను ఒక
    పెస్ట్ సైడ్ కంపెనీలో FO గా పనిచేస్తున్నాను నాది మధ్యతరగతి కుటుంభం నా వయసు 52 సంవత్సరాలు నేను మీతో ప్రయాణం
    చేయాలనుకుంటున్నాను thnk u sir ఈ విశ్వానికి మీకు ధన్య వాదములు

  • @bhargavnalwala9991
    @bhargavnalwala9991 11 місяців тому +6

    Very good sir❤❤❤

  • @pashamd3577
    @pashamd3577 8 днів тому

    Excellent message sir

  • @shaikhafijulla1215
    @shaikhafijulla1215 Рік тому +4

    Good apportunity sir

  • @onepluslatest
    @onepluslatest 3 місяці тому +1

    మార్కెటింగ్ అనే ప్రొఫెషన్ అందరు చేయలేరు
    ప్రజల్లో ఉన్న నానుడి....
    ప్రభుత్వ శాఖల్లో అసలు సిగ్గు /శరం/మర్యాద గురించి ఆలోచించనవీ
    1. రెవెన్యూ డిపార్ట్మెంట్
    2.పోలీస్ డిపార్ట్మెంట్
    ఇక ప్రైవేట్ లో....మార్కెటింగ్..... మరీ ముఖ్యం గా రియల్ ఎస్టేట్
    ఇందులోకి
    వెళ్తే
    అన్నీ వదిలేయాలి..... అది అందరికి సాధ్యం కాదు

  • @sakinabanu2679
    @sakinabanu2679 Рік тому +6

    Thankyou so mach sar

  • @praveenbala9968
    @praveenbala9968 10 місяців тому +7

    Overview of this interview we need to give our time and we have to beg customers to buy 😂 and make him again again profitable 😂 .
    We can think our own way and make profit instead of paying money and time to him .

  • @thetruth3322
    @thetruth3322 Рік тому +8

    We can only know your reality after doing business with you..... and only time will tell the truth...,.But time is the problem Mr Venkat

  • @Aonecreations-me7wp
    @Aonecreations-me7wp Рік тому +4

    Sir I am impressed

    • @NSRI123
      @NSRI123 Рік тому

      హాయ్ ఫ్రెండ్స్...
      మనం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు,పీజీలు చదువుకుంటాం...
      జాబ్ కోసం బానిసలుగా 15, 20 వేలకు వేరే కంపెనీలో జాయినయి వారి సంపాదన పెంచడం కోసం కష్టపడతాం.
      మరి మనకోసం, మన సంపాదన పెంచుకోవడానికి ఎంత కష్టపడాలి.
      చిన్న కథ చెబుతా...
      ఒక పెట్టుబడి దారుడు 5 లక్షలు పెట్టి హోటలు స్థాపించాడు. వర్కర్లు కావాలి కదా. ప్రకటనల ద్వారా నియమించుకున్నాడు.
      వంట మాష్టారు : 20 వేలు
      టీ మాష్టారు : 15 వేలు
      సర్వరు : 10 వేలు
      క్లీనర్లు(3*8వేలు): 24 వేలు
      ఆ పెట్టుబడి దారుడు తనకు లాభం లేకుండా వారికి అంత శాలరీలు ఇవ్వగలడా?
      తను మాత్రం కౌంటర్లో కూర్చుంటాడు పెట్టుబడి పెట్టాడు కాబట్టి. ఆ వర్కర్లు లేకపోతే తన హోటల్ నడపలేడు.
      అందరికీ అర్ధం అయ్యింది అనుకుంటున్నా...
      నేనేంచెప్పాలనుకుంటున్నానంటే...
      ఆ 6 గురు నైపుణ్యం గల వర్కర్లు ఒక్కొక్కరూ 50 వేలు చొప్పున జమ చేసుకుని మిగతా డబ్బులు కోసం లోను పెట్టుకుని హోటల్ నడుపుకోవచ్చు.
      మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు...
      అదేమిటంటే...
      ఒకరు ఎక్కువ నైపుణ్యం గలవారు, ఒకరు తక్కువ నైపుణ్యం గలవారు అనేగా మీ డౌట్...
      నా సొల్యూషన్...
      1. పాత హోటల్ లో పని చేసినప్పుడు ఎలాగైతే జీతాలు తీసుకుని పని చేశారో ఇక్కడా అలాగే తీసుకోవాలి...
      2. వారి సాలరీలు పోగా మిగిలిన డబ్బును షేర్ల రూపంలో అందరూ సమానంగా పంచుకోవాలి.
      3. అందరూ సమానంగా EMI పే చేయాలి. (వారి షేరు నుండి)
      ********************************
      నేనూ ఇలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాను...
      నాకు అన్ని జిల్లాల నుండి అభ్యర్థులు/పార్టనర్లు కావాలి.
      నిరుద్యోగం ఏ రూపంలో ఉన్నా రూపుమాపటానికి నా వంతు కృషి చేస్తాను...
      తెలుగు రాష్ర్టాల గవర్నర్లుకు, అన్ని జిల్లాల కలెక్టర్లు కు నా విన్నపం.....
      మా నిరుద్యోగులకు సహకరించడం.
      శాశ్విత ఉద్యోగం కావాలనుకొనే వారు సంప్రదించండి.
      N. శ్రీ మన్నారాయణ
      7981868345
      జై హింద్.

  • @sujathajoshi6139
    @sujathajoshi6139 11 місяців тому +5

    Sir good meeru nijangane training istara

  • @NagamalliGunji
    @NagamalliGunji 9 місяців тому

    Anchor voice chala bagundhi infact sree Leela laga vundhi

  • @kadiridwarakanadha8821
    @kadiridwarakanadha8821 Рік тому +7

    Great Achievement 🎉

  • @devendrapasupuleti8735
    @devendrapasupuleti8735 Рік тому +3

    Thankyou sir

  • @sriramajayam_82
    @sriramajayam_82 10 місяців тому

    I am in this company's guidance., You will see money. All you need is to follow the leaders in this company.

    • @sriramajayam_82
      @sriramajayam_82 10 місяців тому

      Please come and meet him. I am in this company's guidance and surely you will see the money. All you need is Patience, Attending the weekend sessions and becoming a global leader.

  • @radharadhareddy6756
    @radharadhareddy6756 11 місяців тому +3

    Super.sir.

  • @chinnajct
    @chinnajct 11 місяців тому +4

    Very good video 😊

  • @lvenkateswarlu8205
    @lvenkateswarlu8205 8 місяців тому

    My Heartpul Congratulations 🎉🎉

  • @rameshg4902
    @rameshg4902 11 місяців тому +6

    Nenu benz lo thiragali antae nelaku oka 10 plots ammali kadaaaaaaa

  • @Sudhakar-g1i
    @Sudhakar-g1i Рік тому +3

    Super sir

  • @sivareddy.k6304
    @sivareddy.k6304 11 місяців тому +6

    If we are becoming rich some body are going to be poor,

  • @farhana8143
    @farhana8143 Рік тому +12

    Hii Sir,
    Sir you said that there is no need to pay a penny but are you going to ask money for training and if not how do we approach you?

  • @AnandKumar-7998
    @AnandKumar-7998 9 місяців тому

    Simple funda, he is using the time compounding fundamentals.

  • @satyanarayan8454
    @satyanarayan8454 Рік тому +2

    Sir iam ready

  • @Musafir.251
    @Musafir.251 10 місяців тому

    Anchor is BOMBSHELL

  • @AppalaNarasimhamKandala-bx5zw
    @AppalaNarasimhamKandala-bx5zw Рік тому +3

    Nanni koreswaruni cheyyandi

  • @myakalanarsaiah5598
    @myakalanarsaiah5598 11 місяців тому +1

    Praveen ❤❤

  • @ajaymargammargam139
    @ajaymargammargam139 11 місяців тому +2

    Very nice video

  • @biradharashok8754
    @biradharashok8754 11 місяців тому +3

    I am interested sir

  • @SwaroopaSomupunghu
    @SwaroopaSomupunghu 10 місяців тому +1

    Super Sri❤🎉🎉🎉

  • @Sravankumar07
    @Sravankumar07 Рік тому +4

    Network marketing gurinche kada miru cheppedhi

  • @sarojinib562
    @sarojinib562 Рік тому +4

    Sar good sar

  • @saripallichannel8525
    @saripallichannel8525 8 місяців тому

    Anchor లో ఏదో ఉంది నన్ను గట్టిగా అది ఆకర్షిస్తుంది

  • @pavankumardheekondadheekon9736
    @pavankumardheekondadheekon9736 11 місяців тому +17

    మా దగ్గర ఇన్వెష్ట్ చేయటానికి డబ్బులు లేవు మేము డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాం
    మీరు మాకు మార్గం చూపిస్తారా

  • @arjunnani4472
    @arjunnani4472 9 місяців тому

    He's my friend rohith father ❤venkatramana garu from khammam & native Mudigonda mandal khmm

  • @annepakamadhavi2634
    @annepakamadhavi2634 11 місяців тому +3

    Niv chala bagunav ❤❤❤❤❤❤ medam 😢😢😢😢😢

    • @sallu1077
      @sallu1077 10 місяців тому

      Ayitey yenti

  • @kavalibabu2602
    @kavalibabu2602 11 місяців тому +2

    Tq sir

  • @yesurajsitevlogs
    @yesurajsitevlogs 9 місяців тому

    Great inspiration❤❤

  • @yalagadapavanipavani7785
    @yalagadapavanipavani7785 11 місяців тому +5

    I am with you sir

  • @mtrpeparproductt3373
    @mtrpeparproductt3373 11 місяців тому +2

    Good 👍

  • @dharaniakuthota173
    @dharaniakuthota173 11 місяців тому +3

    Sir good morning..naki business kavalie Noki amount kavalie. How sir

  • @12345malleshmama
    @12345malleshmama 10 місяців тому +2

    సరే నేను రెడీ

  • @Buullay
    @Buullay 11 місяців тому +3

    Sir ❤

  • @vinayvinnu3701
    @vinayvinnu3701 8 місяців тому

    Anchor ❤️‍🔥

  • @aastharaadhya
    @aastharaadhya 11 місяців тому +1

    PILUPU ORGANIZATION - NGO
    SRIKAKULAM,ANDHRA PRADESH

  • @Sravankumar07
    @Sravankumar07 Рік тому +12

    First Aa Anchor ni కోటిశ్వరురాలుగా Cheyandi Tarvatha mamalni Cheyandi

  • @RafiMohammad-rw6ui
    @RafiMohammad-rw6ui 11 місяців тому +2

    Sir ni salu matalanivtathaledu vishayam Full ga chepanivu

  • @alivelusode3947
    @alivelusode3947 9 місяців тому

    సార్ నమస్తే మీరు చాలా బాగా చెప్పారు కానీ ఎలా సార్ నాకు ఏదైనా చేయాలి అని పట్టు దల కానీ డబ్బులు లేవు డ్రీమ్స్ పిల్లలు చదువు లు చాలా ఉన్నాయి నాకు ఏదైనా మార్గం చూపించండి ప్లీజ్ sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pujarikarunakar2954
    @pujarikarunakar2954 10 місяців тому

    మార్కెటింగ్ లో మాత్రమే పెట్టుబడి లేకుండా వ్యాపారం చెయ్యొచ్చు ,రిస్క్+సక్రిఫైజ్ =సక్సెస్ అని సార్ అభిప్రాయం

  • @JadeRajalingam
    @JadeRajalingam 11 місяців тому +3

    Hiii... Sir, I have to speak with you very interest

  • @Raju-ym2wp
    @Raju-ym2wp 9 місяців тому +1

    Mari private jet vunnavadu neekanna success ayyadu ga ???? Success ledhu failure ledhu....only happy ga vundatam mukhyam (manchi maargam lo)

  • @bakurupuspharaju2415
    @bakurupuspharaju2415 11 місяців тому +2

    Hai sir

  • @muneerbasha4220
    @muneerbasha4220 9 місяців тому +2

    Sutti kottakundaa,cheppanivvandi maam

  • @sriramkumar2134
    @sriramkumar2134 10 місяців тому

    Best formula for you

  • @thotasubbalakshmi7716
    @thotasubbalakshmi7716 10 місяців тому

    Tqsr

  • @prabhakarbutti9658
    @prabhakarbutti9658 10 місяців тому

    Nice message

  • @sunandagupta8310
    @sunandagupta8310 8 місяців тому

    Korikalu dreams prati okkariki vuntayi.. marketing evaru saggarikinem explain chesi em muchata cheppi vanni oppinchali..
    Evadi corcle lo valle kontaru.. prati intlo eeal estate chesevalle
    Kone valla kanna eeal este marketimg chesevalle elkiba..
    Idi kakunda chain system vyndevu kakunda cheppandi

  • @magicman2726
    @magicman2726 11 місяців тому +2

    Anni anchore cheppedtundi Mari guest tho interview enduku aavide chepte saripotundi kada

  • @Madanapalli-t5s
    @Madanapalli-t5s Рік тому +3

    Sir ma abbai ki business intrest undi

  • @laxmannaidu6824
    @laxmannaidu6824 9 місяців тому

    Ok sir

  • @chowdammalleswari5380
    @chowdammalleswari5380 11 місяців тому +3

    I wanted job sir

  • @venkateshg2923
    @venkateshg2923 Рік тому +3

    Edhinth vall plates sale purpose

  • @sureshkumar-ee4gy
    @sureshkumar-ee4gy 11 місяців тому +1

    ive called to that number,no one is picking the call

  • @parthasaradhisaradhi-bt6jz
    @parthasaradhisaradhi-bt6jz Рік тому +3

    Reyal great sir

  • @rajub6737
    @rajub6737 11 місяців тому +2

    Thanani matladanivvandi chiraku vastundi

  • @sunandagupta8310
    @sunandagupta8310 8 місяців тому

    Marketing meeru cheppinanta easy kadhu.. adi Mee kinda chese valla commission meeku vastadi evaro okkariki andulo chala vastadi.
    Adi 99% failure 1% only success

  • @s.sureshhic9032
    @s.sureshhic9032 10 місяців тому

    పైసలు లేకుండా 3 బిసినెస్ లు ఉన్నాయి ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ రెండు ఇన్సూరెన్స్ మూడు రియల్ ఎస్టేట్

  • @KishorekumarTalluri
    @KishorekumarTalluri 11 місяців тому +3

    Sir my name kishore kumar Nanue farmer ni vyavasayum lass my age44 year study inter business amanna chappandi

  • @Kranthideep008
    @Kranthideep008 9 місяців тому

    Rey BGM SOUND thaghinchi. వాళ్లు matladaydi viniponchayla cheppu

  • @LingammaNeela
    @LingammaNeela 10 місяців тому +1

    👌👌👌👍

  • @AravaAshu
    @AravaAshu 11 місяців тому

    Thank you sir thappakunda meeku call chesthanu i am saraswathi షావుకారు

  • @mrprassu6574
    @mrprassu6574 9 місяців тому

    Correct sir

  • @chinna_0072
    @chinna_0072 9 місяців тому

    Super sir iam interested sir

  • @kavalibabu2602
    @kavalibabu2602 11 місяців тому +2

    I intrested sir

  • @rzdp007
    @rzdp007 11 місяців тому +1

    1st Ela cheppevallani Nammakandi Aasalu❤

  • @bojjaprathibhabharathi6486
    @bojjaprathibhabharathi6486 9 місяців тому

    Nice

  • @srinivask3048
    @srinivask3048 Рік тому +7

    Which corporate

  • @venkalekshmikillada3646
    @venkalekshmikillada3646 Рік тому +3

    👍