మాతృవేదన||Nannaya Padyalu||Telugu Padyalu||Pathuri Kondal reddy||9550313413||Padyaparimalam

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 22

  • @Padyaparimalam
    @Padyaparimalam  Місяць тому +4

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @geethareddy2063
    @geethareddy2063 Місяць тому

    ❤, తల్లి ప్రేమ, తండ్రి కర్తవ్యం, అపాయ స్థితి లొ ఆత్మ స్థైర్యము, భగవంతుని శరణు కోరిన విధానము మన జీవన శైలికి మార్గ దర్శకం. ఒక చిన్న పద్యం లొ నన్నయ్య గారు ఎంతో లోతైనా కర్తవ్య పాలన గురుంచి ఎంత చక్కగా వివరించారు. ఇంతటి జ్ఞాన జ్యోతిని మాకు అందించిన మీకు సదా 🙏🙏🙏🙏

  • @kvijayasaradhi9311
    @kvijayasaradhi9311 Місяць тому

    మంచి మంచి పద్యాలను సేకరించి వివరణ ఇస్తున్నందుకు ధన్యవాదాలు

  • @rlykodur20
    @rlykodur20 Місяць тому

    Inthaku mundhu eppudu ee ghattam gurinchi vinaledhu.. meeruvivarinchina vidhanamu nijam gaa goosebumps vachayi girujee..

  • @eskurifarms
    @eskurifarms Місяць тому

    మేము చదువుకున్న పద్యాలు

  • @yakubramu637
    @yakubramu637 Місяць тому

    Super ga undi sir

  • @sst1438
    @sst1438 Місяць тому

    Super gapilla meeda thali prema gurinchichakkaga chephinaru sr

  • @thatikondakrishnaveni6454
    @thatikondakrishnaveni6454 Місяць тому

    సార్ మీరు పద్యాలు చాలా రాగయుక్తంగా పడుతున్నారు సార్ మేము కూడా నేర్చుకుంటున్నాము సార్ 🙏🙏

  • @sowmithripriyasisters8687
    @sowmithripriyasisters8687 Місяць тому

    మళ్ళీ పాత రోజులు గుర్తు చేసారు గురువు గారు

  • @VenkataRamakrishna-x6g
    @VenkataRamakrishna-x6g Місяць тому

    Always mothers his like GOD to children ❤❤❤❤❤❤❤❤🎉🎉

  • @narlakantiajaykumar9025
    @narlakantiajaykumar9025 Місяць тому

    Sir, maku maa telugu mastaru sheshachalam sir, harayya sir, saraswati madam, sujatha teacher gurtukochharu sir.Excellent sir

  • @humanbeing-3456
    @humanbeing-3456 Місяць тому

    ధన్యవాదాలు సార్ 🙏

  • @siddiramulubola2198
    @siddiramulubola2198 Місяць тому +3

    ఇది 1998-99 విద్యా సంవత్సరానికి గాను తెలుగు పద్యభాగం లో మేము చదివినము మల్లిమీద్వరా వినడం మా అదృష్టం

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 Місяць тому

    👌👌👍

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Місяць тому +1

    🎉🎉 చాలా బాగుందండి పద్యం 🌹🌹💯💯👆👏👏

  • @lalithakala3961
    @lalithakala3961 Місяць тому

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @sowmithripriyasisters8687
    @sowmithripriyasisters8687 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yakubramu637
    @yakubramu637 Місяць тому

    Malli malli venalanepechudi🙏🙏🙏

  • @repallecharan8742
    @repallecharan8742 Місяць тому

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @gangadharmadanagula6904
    @gangadharmadanagula6904 Місяць тому

    మిత్రమా చెప్పటానికి అతిశయోక్తి కాదు కానీ లక్షల్లో ఒకరు మీలాంటి వారి కృషి ఉంది కాబట్టి మన సాహిత్యం పురాణాలు ఇంకా బ్రతికున్నాయి
    మీకు కృతజ్ఞతలు

  • @nagaiahmasanam3369
    @nagaiahmasanam3369 4 дні тому

    Mee video naccha ledu anadaniki scope ledu.