కళాభిషేకం184|S రాంబాబు 9908366877

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 139

  • @narayanaswamy5215
    @narayanaswamy5215 3 місяці тому +16

    రాంబాబు గారు చాలా చక్కగా పాడారు ఇలాంటి కళాకారులు పరిచయం చేసిన అంజప్ప గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు🎉🎉

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 3 місяці тому +4

    మంచి గాత్రం. చక్కగా పాడారు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన మీకు ధన్యవాదములు.

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 3 місяці тому +5

    రంగస్థలపౌరాణికనాటకం ఒక ఆణిముత్యాన్ని సంపాదించుకొంది. అభినందనలు !

  • @ApparaoMuddada-k5r
    @ApparaoMuddada-k5r 3 місяці тому +4

    రాంబాబు గారు మా వొప్పంగి లో ప్రాక్టీస్ అయినారని అన్నారు చాలా కాబట్టి సంతోషం ధన్యవాదములు

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 місяці тому +5

    సోదరులు రాంబాబు గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు..

  • @వెలుగులరాంబాబు

    చేబ్రోలు రాంబాబు గారికి శంకవరం గ్రామ భజన సమాజ లు తరపున ధన్యవాదాలు🎉🎉🎉❤❤❤

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 3 місяці тому +8

    ఇప్పటివరకు ఎక్కడ దా కున్నారు సార్ ఇలాంటి కళాకారులనుపరిచయము చేయుచున్న అంజన్నప్ప గారికి మరియు సామవేద బాలసుబ్రమణ్యం గారికి ధన్యవాదములు సార్

  • @s.dhananjayarao9904
    @s.dhananjayarao9904 3 місяці тому +8

    మంచి గాత్రం రాంబాబు గారు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు పరిచయం చేసిన అంజని అప్పగారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏💐

  • @karanamshankararao4451
    @karanamshankararao4451 2 місяці тому +1

    చాలా మంచి గాత్రం.

  • @bujji1271
    @bujji1271 3 місяці тому +5

    🙏🙏🙏🙏 కళా హృదయలు అంజనప్పగారు...... మరుగున పడిన ఎందరో కలకారులను గుర్తించి వారి యొక్క కళను బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 місяці тому

      ధన్యవాదాలు సార్ 🙏🤝🌹🌹💐

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 3 місяці тому +3

    చాలా బాగున్నది.
    శుభాభినందనలు
    (ప్రాణులకు లో ప్రా దగ్గర అంత ఆలాపన అనవసరం
    అనౌచిత్యం)

  • @GVSR381
    @GVSR381 3 місяці тому +4

    రాంబాబు లాంటి కళాకారులను వెతికి కళారంగానికి పరిచయం చేస్తున్న అంజనప్ప గారికి కళాభివందనాలు 👏

  • @samavedambalasubrahmanyam5644
    @samavedambalasubrahmanyam5644 3 місяці тому +4

    రాంబాబు‌ గాత్రం‌ అత్యద్భుతంగాఉంది‌.ఇలాంటివారికి అవకాశం‌ ఇచ్చిన అంజనప్పగారికి ధన్యవాదములు‌......బాలు‌.మద్ది‌.

  • @KumarChavali
    @KumarChavali 3 місяці тому +3

    మంచి గాత్రం 👌

  • @maheshvasa293
    @maheshvasa293 Місяць тому +1

    అంజనప్ప గారు చాలా బాగా ఆస్వాదిస్తున్నారు

  • @seshubabubhatraju78
    @seshubabubhatraju78 3 місяці тому +3

    చాలా గొప్పగా ఉంది గాత్ర మాధుర్యం❤ కృతజ్ఞతలు సార్

  • @maheshkoyya8712
    @maheshkoyya8712 3 місяці тому +3

    Good, మీ గాత్రం చాలా అద్భుతంగా ఉంది రాంబాబు గారు, గొంతు చాలా శ్రావ్యంగా చీమకుర్తి గారినిని గుర్తు చేసే విధంగా ఉంది.❤❤

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 місяці тому +4

    సార్ చాలా చక్కగా పాడారు సార్ మంచి వీడియో తీసి మాకు మంచి కళాకారులను పరిచయం చేశారు అంజినప్ప సార్ మీకు చాలా ఋణపడఉన్నాము నమస్సులు🙏🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 місяці тому

      ఆదరిస్తున్న మీ అందరికీ ఎంతో ఋణపడి ఉన్నాను సార్ 🤝💐💐🙏💐🌹🙏🤝

  • @seshubabubhatraju78
    @seshubabubhatraju78 3 місяці тому +3

    సూపర్ అంజనప్ప గారు
    గుర్తింపు లేని గొప్ప కళాకారులకు సమాజానికి పరిచయం చేస్తూ రంగస్థల కళారంగానికి మీరు చేస్తున్న కృషి స్లాఘనీయం....చాలా గొప్ప కళా సేవ 🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 місяці тому

      ధన్యవాదాలు సార్ 🙏🤝💐💐💐

  • @sathishbabu342
    @sathishbabu342 3 місяці тому +3

    Thanks for anjanna and Rambabu gaariki

  • @mohangmohan2738
    @mohangmohan2738 3 місяці тому +5

    Good singing by Rambabu God bless you Brother

  • @RamuBoddepalli-of4lm
    @RamuBoddepalli-of4lm 3 місяці тому +2

    చాలా మంచి ఇంటర్యూ సర్

  • @ApparaoMuddada-k5r
    @ApparaoMuddada-k5r 3 місяці тому +4

    రాంబాబు గారికి కళాభివందనాలు

  • @murthynamballa6486
    @murthynamballa6486 3 місяці тому +3

    మీకు ధన్యవాదములు చాలా చక్కగా పాడేరు

  • @DIGITALSSRI
    @DIGITALSSRI 3 місяці тому +3

    రంగస్థలపౌరాణికనాటకం ఒక ఆణిముత్యా. రాంబాబు గారికి కళాభివందనాలు. మట్టిలో మాణిక్యాలు పరిచయం చేసిన ఛానెల్ వారికీ అభినందనలు

  • @anantharamarao7469
    @anantharamarao7469 2 місяці тому +3

    నిజంగా నిజం సార్ రాంబాబు గార్కి దేవుడు ఇచ్చిన వరం మార్వ్ లెస్

  • @gurugubellivenkatarao4655
    @gurugubellivenkatarao4655 3 місяці тому +3

    Chala baga paderu Rambabu garu. All the best

  • @PeddarikamSai
    @PeddarikamSai 3 місяці тому +3

    అద్భుతమైన గాత్రం... మంచి కళాకారులను పరిచయం చేశారు...❤❤❤

  • @KadakalaEswarrao
    @KadakalaEswarrao 3 місяці тому +3

    Super Anna

  • @kanithisuryanarayana5220
    @kanithisuryanarayana5220 3 місяці тому +3

    Anjanappagaru, you are great. Introduced nice artist Rambabugaru. Nice voice👌

  • @BalaramnaiduRagala
    @BalaramnaiduRagala 2 місяці тому +1

    తేనె తెలుగు చానెల్స్ కి ధన్యవాదాలు

  • @sankarraopalaparthi
    @sankarraopalaparthi 3 місяці тому +2

    Super రాము god bless you🌹🌼🙏

  • @Jssvlogs-mj9xe
    @Jssvlogs-mj9xe 2 місяці тому +1

    నాకు పద్యాలంటే చాలా ఇష్టం. అంతరించిపోతున్న ఈ కలను బ్రతికించాలని కోరుతూ.... మీ శ్రీను

  • @YaragarlaChiranjeevi
    @YaragarlaChiranjeevi 3 місяці тому +5

    Nice performance

  • @BalaramnaiduRagala
    @BalaramnaiduRagala 2 місяці тому +1

    గాత్రం అమోఘం అపూర్వం

  • @vallururavimaster5290
    @vallururavimaster5290 3 місяці тому +4

    రాంబాబు గారి గాత్రం బాగుంది. ఛానెల్ వారికీ అభినందనలు 🌹🌹💐🌹🌹👌🏿👌🏿👌🏿👌🏿

  • @srinupadilam6872
    @srinupadilam6872 3 місяці тому +5

    కళామతల్లి ముద్దు బిడ్డ కు కళాబివందనం😂😂❤

  • @msowjanya1736
    @msowjanya1736 3 місяці тому +5

    S, రాంబాబుగారు, మీకు Kalabevandhanamulu

  • @karthikkodali2979
    @karthikkodali2979 3 місяці тому +3

    all the best

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala1655 3 місяці тому +2

    బాగుంది,,నిరంతరం సాధన చేయండి

  • @S-ez2rz
    @S-ez2rz 2 місяці тому +1

    Super......

  • @TheegalapallyBrahmachary
    @TheegalapallyBrahmachary 3 місяці тому +3

    Excellent rambabu sir

  • @Hariharmonist123
    @Hariharmonist123 3 місяці тому +4

    Super super 🎉🎉🎉🎉

  • @narisedora427
    @narisedora427 2 місяці тому +1

    Thank you so much sir rambabu garu. Melo vunna talent ni me values memu gurtichalekapoyam. Mana tractor drivers and owners meku all the best and God bless you

  • @parandhampainampuram6040
    @parandhampainampuram6040 3 місяці тому +2

    సూపర్ తమ్ముడు చాలా బాగా పడేవు

  • @pudujagan8098
    @pudujagan8098 3 місяці тому +3

    Rambabu garu great voice

  • @jyothilashminarasaiah6711
    @jyothilashminarasaiah6711 3 місяці тому +2

    Super rambabu garu

  • @PrakashrajGalla
    @PrakashrajGalla 2 місяці тому +1

    Thanku super gatram God bless you

  • @TEEKSHNANAIDU
    @TEEKSHNANAIDU 3 місяці тому +3

    మంచి కళాకారుడుని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు

  • @RamuRamu-ng6zn
    @RamuRamu-ng6zn 3 місяці тому +2

    చాలా బాగా పాడారు బాబాయ్

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 3 місяці тому +2

    Very nice sir.
    Thanks to Sri Anjanappa Sir for introducing such type of artists from nook and corner places.

  • @PrakashrajGalla
    @PrakashrajGalla 2 місяці тому +1

    Practice makes a man perfect so please practice welldone

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 3 місяці тому +4

    Madhuramina gathramu.Rambabu gariki abhinandalu.ok

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 3 місяці тому +2

    Excellent. Wish you a Bright future.🎉🎉

  • @vasuyavashu6432
    @vasuyavashu6432 2 місяці тому +2

    కళాకారులకు అలాగానే తేనె తెలుగు శానల్ కి ధన్యవాదములు 💯

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 3 місяці тому +3

    కొద్దిగ ఉచ్చారణాసంస్కారం కావాలి. ప్రయత్నించండి. తిరుగుండదు.

  • @machepallimalyadri9424
    @machepallimalyadri9424 3 місяці тому +3

    Super singer rambabu

  • @KumarChavali
    @KumarChavali 3 місяці тому +2

    సూపర్ రామ్ బాబు 👍👌

  • @seshagirirao6323
    @seshagirirao6323 3 місяці тому +2

    Very good tone

  • @baburao-zx2vx
    @baburao-zx2vx 3 місяці тому +3

    చేబ్రోలు రాంబాబుగారు మీరు చెలా బాగపడరు కానీ మీరు కూర్చో నీ కాకుండా మీరు కొంచం నుంచొని పాడితే రాగం బాగా వస్తుంది ఇది నా విన్నపం

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv 3 місяці тому +1

    Meeku good future undi

  • @MuraliVk-z4o
    @MuraliVk-z4o 3 місяці тому +5

    Good singer

  • @lakshmireddy3444
    @lakshmireddy3444 2 місяці тому +1

    super sir

  • @Kotlas7356
    @Kotlas7356 3 місяці тому +3

    అన్నొయ్ నువ్వు సూపర్

  • @TheegalapallyBrahmachary
    @TheegalapallyBrahmachary 3 місяці тому +2

    Wel present sir

  • @surenderraochinthapatla2552
    @surenderraochinthapatla2552 2 місяці тому +1

    Really wonderful actor 👏 🎉He is a great Chimakurthy Nageswar rao garini mariisthunnaru. Thanq sir 😂😂

  • @Ramakrishnaiah-fj8kk
    @Ramakrishnaiah-fj8kk 2 місяці тому +1

    Good

  • @maheshvasa293
    @maheshvasa293 Місяць тому +1

    అంజనప్ప గారు మీరు కళా హృదయులు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  Місяць тому

      ధన్యవాదాలు సార్ 🤝💐💐🙏💐

  • @fakruddin3735
    @fakruddin3735 3 місяці тому +3

    రాంబాబు గారు అభినవ చీమకుర్తి

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 3 місяці тому +2

    పరకాయ ప్రవేశం చేసేరు చీమకుర్తి గారు

  • @rameshdasika8518
    @rameshdasika8518 2 місяці тому +1

    Suuuperrrrrrrrrrr

  • @madhavaraodhavala2641
    @madhavaraodhavala2641 3 місяці тому +1

    Exlent 🙏🙏🙏

  • @narashimachintu8327
    @narashimachintu8327 3 місяці тому +1

    అంతగా ఆ కట్టుకోలేదు సార్

  • @kasanikrishnaswamigoud111
    @kasanikrishnaswamigoud111 3 місяці тому +2

    ఎందరేందరో మహానుభావులు
    ఉన్నటువంటి ఈ గ్రూపులో రాంబాబుగారు గొంతు చాలాచాలా బాగుంది వారి కష్టం వూరికే పోదు వీనుల విందు వినిపించిన మీ ఛానెలకు 🙏

  • @MannepalliVaraprasadaRao
    @MannepalliVaraprasadaRao 3 місяці тому +2

    Nice nearer to late chimakurthy ❤🎉

  • @puranamtanuja
    @puranamtanuja 2 місяці тому

    నిలబడి పడితే ఆ నటన చీమకుర్తి నాగేశ్వరావు ఏమాత్రం ఇంచుమించు ఆలా అనిపించింది చాల బాగుండి ఆ గాత్రం 👌

  • @dorasingamprabhakar503
    @dorasingamprabhakar503 3 місяці тому +1

    Sweet voice brother

  • @yeepurikalyani
    @yeepurikalyani 3 місяці тому +1

    Super

  • @Vennelanagaraju345
    @Vennelanagaraju345 2 місяці тому +1

    కీ.శే. చీమకుర్తి గారిలా పాడే ప్రయత్నం చేశాడు కొంత మేరకు ఫలించింది అని చెప్పవచ్చు.

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 3 місяці тому +1

    Excellent sweet voice 👌👌👌 You have bright future Mr. Rambabu 👍👍👍 Cheemakurthi melody and Mangadevi voice clarity you have. Practice more and more...

  • @anjaneyulupallapu2627
    @anjaneyulupallapu2627 3 місяці тому +1

    Practise is .necesary Tk u anjanappa sir

  • @kaamakshitraders459
    @kaamakshitraders459 3 місяці тому +1

    Practice kaavali.

  • @rajaraju5275
    @rajaraju5275 Місяць тому +1

    Practice inkaa cheyyali.cheemakurthi tho polchatam antha sariporu

  • @manideepirukumati7351
    @manideepirukumati7351 Місяць тому +1

    Padaala uchharana paina shraddha pettandi

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 3 місяці тому +1

    సూపర్

  • @Yuvasree-nb9yy
    @Yuvasree-nb9yy 3 місяці тому +1

    Super

  • @naidujnr9011
    @naidujnr9011 3 місяці тому +2

    తేటతెనుగు పద్యం తేనెలూరె

  • @potturivivekanandaswamy5383
    @potturivivekanandaswamy5383 3 місяці тому +1

    Elantivaru.ap.lo.valamandi.vunnaru.mot.chimakurti

  • @srinivasaraodharamavarapu7543
    @srinivasaraodharamavarapu7543 3 місяці тому +3

    చాలా బాగుంది, మీ కు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

  • @jonnagiriNagabhushana
    @jonnagiriNagabhushana 3 місяці тому +1

    Acham chimakurthy garu 😊❤

  • @danielraju3193
    @danielraju3193 2 місяці тому +1

    చీమకుర్తి నాగేశ్వర్రావు గారిలా ఎవరు పడలేరు .ఆ గాత్రంలోని మాధూర్యం మరే గొంతులో రాదు

  • @prasadkaruna516
    @prasadkaruna516 3 місяці тому +1

    Supure,👌👌👌callme.

  • @BusiPalli
    @BusiPalli 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹rrrr🌹🌹🌹🌹🌹🌹

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 3 місяці тому +1

    Super super super super super super super super super super super super super super super super

  • @polaganapatirao647
    @polaganapatirao647 3 місяці тому +2

    రాంబాబు చాలా బాగా పాడుతారు. నా దగ్గరకి వచ్చారు. కానీ సరియైమ హార్మోనిస్ట్ దగ్గర వుంటే మళ్ళీ చీమకుర్తి వస్తాడు. గణపతి మాస్టర్

  • @jyothsnam9914
    @jyothsnam9914 3 місяці тому +2

    రాంబాబుగరుచీమకుర్తినాగెశ్వరరావుగారిగాత్రంలాగవువీరికిఅవకాశాలుఇవాలనికోరుకుంటనాముఅంజనప్పగారుఇట్లుఅన్నపూర్ననాట్యిమండలివిజయవాడనాగేశ్వరరావు

  • @dasarijanardhan2883
    @dasarijanardhan2883 3 місяці тому

    సూపర్

  • @VENKATARamu-yz2et
    @VENKATARamu-yz2et 3 місяці тому +1

    Kalabhivandanallu

  • @SathyanarayanaChary-e9f
    @SathyanarayanaChary-e9f 3 місяці тому +1

    MANCHI GATHRAM BABURAM

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 3 місяці тому +1

    Rambabugarumeeru sadikasestemarketlonadustaru