దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగును గాక. మంచి లిరిక్స్ లోతైన ఆత్మీయ అర్థముతో వ్రాసారు పాస్టర్ గారు. ఈ పాట వింటున్న దేవుని బిడ్డలు ఇంకను ఆత్మీయంగా ఎదుగుచు, దేవుని రాకడ కొరకు సిద్దపడుదురు గాక. మిమ్మల్ని రాబోయే కాలంలో ఇంకా అనేక పాటలు వ్రాసే కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్!..
దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మంచి పాట రాసి పాడి మాకందించారు దీవెనకరంగా ఉంది ఇంకా మీరెన్నో పాటలు రాసి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ డైరెక్టర్ భారత్ మేకల గారికి కూడా వందనాలు అద్భుతమైన మ్యూజికల్ అందించారు దేవునికి మహిమ కరంగా ఉంది దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్
Praise the lord🙏🙏
Gospel song👌 👌 👌Annayya! నిత్య స్తుతి పాట 🎵 🎶 🎵
సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఓకే ✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓకే
Devuniki mahima kalugunu gaka🙏
Praise the lord pastor Anna🙏🙏🙏
Praise the lord anna
Anna super
Praise the lord ayyagru🙏🙏🙏🙏
Praise the lord🙏🙏
E song ni batti devuniki mahima kalugunu gaka amen...
Praise god
Wounderful song...super lyric..
దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగును గాక.
మంచి లిరిక్స్ లోతైన ఆత్మీయ అర్థముతో వ్రాసారు పాస్టర్ గారు. ఈ పాట వింటున్న దేవుని బిడ్డలు ఇంకను ఆత్మీయంగా ఎదుగుచు, దేవుని రాకడ కొరకు సిద్దపడుదురు గాక. మిమ్మల్ని రాబోయే కాలంలో ఇంకా అనేక పాటలు వ్రాసే కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్!..
Tq ❤️❤️
Praise the lord anna
Amen praise god this song 🎉🎊💐🙏👍
Tq paster garu🙏
దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మంచి పాట రాసి పాడి మాకందించారు దీవెనకరంగా ఉంది ఇంకా మీరెన్నో పాటలు రాసి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ డైరెక్టర్ భారత్ మేకల గారికి కూడా వందనాలు అద్భుతమైన మ్యూజికల్ అందించారు దేవునికి మహిమ కరంగా ఉంది దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్
🙏🙏🙏🙏
Wonderful song Anna
Praise the lord pastor
Praise the lord sir, please send song track with lyrics
4:29