సీఎం మీటింగ్ లో తిన్నది అన్నమేనా? Rs 3200/- per ప్లేట్ భోజనమా

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 268

  • @MrVenkat2836
    @MrVenkat2836 День тому +69

    ఇంటిలో పచ్చడి మెతుకులు తినే ఎడవలకి 3200 రూపాయల భోజనం...ప్రజల డబ్బు అంటే చాలు..5స్టార్ హోటల్ నుండి భోజనం ఆర్డర్ పెడతారు..వాటర్ కూడా హిమాలయన్ వాటర్ తప్ప వేరే తాగరు...ఎంత దరిద్రం రా...

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q День тому +55

    ఇది బయటికి వచ్చిన సమాచారం, తెలియనిది ప్రజలు సొమ్మును ఎంత దోచుకుంటున్నారో , ప్రజలు అజ్ఞానంగా ఓట్లు వేయడం వల్ల మోసపోతున్నాము

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi День тому +1

      Anthegas Donga jagan ki votlu veyyadam valana vela kotlu dosukunnadu

    • @manikyareddy9799
      @manikyareddy9799 День тому +4

      @@subbarao.koyyalamudi మాట్లాడితే పదుగురు మెచ్చుకోవాలి

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs День тому +40

    ఇలాంటి పనులు చేసే గా మహా అవినీతి సామ్రాట్ అనే బిరుదు సాధించుకుంది!

  • @prasad4577
    @prasad4577 День тому +42

    జయము 🎼🎼🎼జయము 🎼🎼🎼చoద్రన్న 🎼🎼🎼

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 День тому +27

    నలభై సంవత్సరాల అనుభవం వారి పాలనలో కేబినెట్ మీటింగ్ లో మంత్రులు తినే భోజనం ఖరీదు అంతే ఉంటుంది

  • @narender2350
    @narender2350 День тому +70

    ప్రజలు కళ్ళు తెరవండి. vote వేసి గెలిపించిన నాయకులవారికి వారికీ 3200/- ఒకొక్కరికి ఒక్కరోజు భోజనం. మరి మనకు ఆలోచించండి?

    • @user-ng7dh8hn3k
      @user-ng7dh8hn3k День тому +5

      Finalcial situation chuste bayam yestumdi!

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e День тому +2

      ఒక రోజు భోజనం కాదు బ్రో.. ఒక పూటకు.. ఒక ప్లేట్ భోజనం ఖర్చు.

    • @tirupathireddyilluri9128
      @tirupathireddyilluri9128 День тому +1

      Officers cooperation kavalante aa matram maryada cheyalandi.

  • @msmanyam3300
    @msmanyam3300 День тому +33

    మన సొమ్ము కాబట్టి ఎంతైనా తింటారు పందుల్లగా.

  • @samsungreddy629
    @samsungreddy629 День тому +37

    అడిగేవాడు లేక రమేష్ గారు వీళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కచ్చితంగా దీన్ని ఖండించాలి ఫైట్ చేయాలి

    • @rajulic1
      @rajulic1 День тому

      ఈ విధంగా దోపిడీ,ప్రజా ధనం..దీనిపై చర్యలుండవా?

  • @kk-yc6io
    @kk-yc6io День тому +16

    తిన్నది భోజనం కాదు సార్, ప్రజల రక్తం తాగిండు ఈ కూటమి ప్రభుత్వం.....

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 День тому +21

    మంత్రులు అంతే ఇది తక్కువ బిళ్ళే

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs День тому +19

    మహా అవినీతి జిందాబాద్!!

  • @m.r.prasad
    @m.r.prasad День тому +23

    ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా నొక్కకపోతే మనం ఎలెక్షన్ లో ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రావాలి కదా. మనకి మిగలాలి కదా .

  • @DharanikotaAnjaneyulu
    @DharanikotaAnjaneyulu День тому +9

    వారి భజనం దేవతల భోజనం అంటే
    అమృతం సార్

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 День тому +24

    ఈ విషయాన్ని మరుగు పరచడానికి ఏమి డైవర్షన్ ఎత్తుగడ వేస్తాడో

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 День тому +31

    అన్న కాంటీన్ కి వెళ్ళవచ్చు

    • @manikyareddy9799
      @manikyareddy9799 День тому

      @@akunurusvsnarayana4944 నిజం చెప్పారు .

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 День тому +16

    మినిష్టర్లు తిన్న ప్రతి మొతుకుపైన ప్రతిఒక్క సామాన్యుడి పేరు రాసి ఉంటది! తినండి తినండి! 😄😄😄

  • @koteshkotesh7422
    @koteshkotesh7422 День тому +6

    What a visionary thought

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 День тому +10

    వరద బాధితుల కోసం అగ్గిపెట్టేలకే కోట్లు పెట్టారు... ఇక మినిష్టర్ల బోజనాలు లక్షల్లో ఉండవా? ఆ మొతుకులపైన ప్రతి ఒక్క సామాన్యుడి పేరు రాసి ఉంటది! తినండి తినండి! 😄😄😄

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m День тому +21

    జి ఎస్ టి లో కలపండి

  • @rajudevavarapu6295
    @rajudevavarapu6295 День тому +12

    Wow visionary

  • @shaikjilani9015
    @shaikjilani9015 День тому +8

    Super sir

  • @Sharp-feather
    @Sharp-feather День тому +5

    అనుమానమే లేదు అందు లో ఏ మనిషి తినడానికి అసహ్యించుకనే , తినకూడని పదార్థం మేధో కలిసి ఉంటుంది డ్రైవర్లు ధన్య జీవులు తిరుపతి లడ్డూ లోనే కల్తీ జరిగింది ఇది ఒక లెక్కా

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 День тому +9

    వాళ్ల కోసం ఖర్చు చేసుకోవడానికే కదా గెలిచింది

  • @saradadevireddy
    @saradadevireddy День тому +7

    క్యాటరింగ్, మజ్జిగ మరియు ఇతర పనులను వారి స్వంత వ్యక్తులు లేదా ఏజెన్సీలకు అందించినప్పుడు వారికి ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 День тому +8

    బిల్లు అంతుండదు అండి, జేబుల్లోకి పోతుంది మొత్తం,

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 День тому +3

    Super powerful comments sir 👌🙏

  • @neelimareddy4941
    @neelimareddy4941 День тому +9

    కడుపులో మండుతోంది sir.

    • @manikyareddy9799
      @manikyareddy9799 День тому

      @@neelimareddy4941 ఇంకా ముందుంది కడుపులో కత్తులు దూరేసమయం అనుభవించాలి అమరావతి చేశే అప్పు తర్వాత .

  • @AR-pi1hf
    @AR-pi1hf День тому +6

    సంపద సృష్టి అంటే ఇదే కదా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +8

    బంగారపు పూత పూసారట బ్రో.. ఆ భోజనాలు మీద.. పెప్పర్ స్ప్రే చేసినట్టు గోల్డ్ పౌడర్ స్ప్రే చేశారట.. అయితే నీతులు చెప్పే ఆ dcm కూడా ఈ ఖరీదు భోజనం చేసాడన్న మాట.😂😂😂

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je День тому +8

    దోచుకోవడానికి కాదేది అనర్హమ్. ఇది ప్రస్తుత గవర్నమెంట్ విధానం. పోలవరం కట్టడానికి డబ్బుల్ లేవు. అమరావతి నిర్మాణానికి డబ్బుల్ లెవ్. రైతు భరోసా కి డబ్బులు లెవ్. కానీ ఇసుక దోచుకోడానికి, లిక్కర్ సిండికేట్ గా ఏర్పడి దోచుకోడానికి, విజయవాడ లో వచ్చిన వరదలు లో అగ్గిపెట్టె, కవత్తులులో దోచుకోడానికి.. నేడు.. ఒక మీటింగ్ లో భోజనం చేసినందుకు అయిన ఖర్చు.. కోటిన్నర. ఒక పేదవానికి అన్నం పెట్టడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. నేటి గవర్నమెంట్.

  • @prasanna9969
    @prasanna9969 День тому +9

    CBN అనే నేను టెక్ సృష్టికర్త ను... ఆది చాలా చాలా ఖరీదైనది. ఉదా.. కు మనం పెన్ పై ఓటువేస్తే పుస్తకం పై అ ఓటు పడాలి ఈ టెక్నాలజీ నిఉపయోగించాలంటే తడిసిమోపేడవుతుంది.,... మరి ఆ డబ్బు ఎలా... ప్రజలకోసమేకదా ఈటెక్ మిత్రాలు
    మరి అటువంటి బృహత్కార్యాలకు దుడ్డు.
    ఎట్టా..... నాపై బురదజల్లడం మీకు ఈజీ నే.... నేను చేసే పనులు మీరు చేస్తే అప్పుడు తెలుస్తుంది.... 😡😡😡😡

  • @vijjismind
    @vijjismind День тому +5

    WOW

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 День тому +3

    "లక్షాధికారి యైన లవణమన్నమే గాని మెరుగు బంగారమ్ము మ్రింగబోడు" అనే అర్థం మారుతుంది కాలం తో పాటే

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 День тому +22

    వీళ్ళు అన్నం బదులు గడ్డి తింటున్నట్టు ఉన్నారు. ఒక్కరోజు భోజనాలకు 60 laks అంటే ఈ లెక్కన 5 years లో ఎంత ఖర్చు పెడతారో. టిడిపి అభిమానులకు ఇవన్నీ కనపడవు.

  • @ksraju8796
    @ksraju8796 День тому +3

    మనకి అడగండి అన్న ఆ కాంట్రాక్ట్.

  • @PSREDDY4601
    @PSREDDY4601 День тому +5

    నమస్తే సర్

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy День тому +9

    వండే వాడు మనం వాడే తినేది మనవాళ్ళే కదా?వడ్డించే వాడు మనవాడే అయితే చాలు ఎంత ఖర్చు వసూలు చేసినా డోన్ట్ కేర్

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v День тому +3

    ఫ్రీగా వస్తే ఫినాయిల్.......

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 День тому +5

    రెండురోజులభోజనం వాళ్ళుతిన్నది అన్నంఅరగదని డబ్బుతినివుంటారు అందుకే అంత డబ్బుఖర్చుఅయిది😂😂😂😂😂

  • @arjarlasrinivas1334
    @arjarlasrinivas1334 День тому +7

    అగ్గి పెట్టులకు 23 కోట్లు కర్చుపెట్టి నా వళ్ళుకు,, ఇది తక్కువ,,😭😭😭

  • @abrahambandi4346
    @abrahambandi4346 День тому +3

    వాళ్ల last government time లో dryfruits కి 25 లక్షలు ఖర్చు చూపారు సొమ్ము దిక్కుమాలిన ప్రజలది
    నాయకులుగా వాళ్లకు నొప్పేంటి sir

  • @prasadg789
    @prasadg789 День тому +1

    3200లో 200హోటల్ వాడికి 500 మాపెంపుడుకుక్క పావలా కి 2500 విజనరీ అయిన నాకు, టోటల్ 3200రూపాయలు ప్రజల సొమ్ము స్వాహా, లెక్క అయితే సరిపోయింది కదా

  • @chandrasekharnarahari1683
    @chandrasekharnarahari1683 День тому +4

    సార్.మన.ఎపి.లో.3200మంది.ప్రజలు.వున్నారు.కదా.మీకు.తెలియదా.సార్.జిల్లా.కలెక్టర్లు.5.కోట్ల.మంది.సార్.ఇది.మీరు.తెలుసుకోండి

  • @laxmanteja279
    @laxmanteja279 День тому +3

    అప్పులు తెచ్చి, ఇలా తినేస్తున్నారు

  • @BallaNagaraju
    @BallaNagaraju День тому +2

    టీడీపీ అంతే టెండర్లు దగ్గర నుంచి బిల్లు ల దగ్గర నుంచి 25000 బిల్లు అయితే 25,00000 లక్షలు వేస్తారు 25 వేలు తప్పితే మిగిలిన డబ్బులు జోఋలోకే పోతాయి టీడీపీ వాల జోబిలోకి ,,సంపద షృష్ఠి అంతా ప్రజల దగ్గర వసూళ్లు అన్ని వసూళ్లు అన్ని ఇలాగే ఇదే విదంగా ఈ ఐదేళ్ల డబ్బులు అన్ని మాయం స్వాహ ప్రజలకు ఒక్క ధకం కూడా ఇవ్వరు లక్షల కోట్ల రూపాయలు స్వాహ అడిగే నాదుడు ఉండడు. 45 ఏళ్లుగా టీడీపీ పాలన స్టయిల్ ఇంతే ఇప్పుడు అంతే

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 День тому +5

    వరద పులిహోర ఎంత

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x День тому +3

    పాలసముద్రాన్ని చిలికి అమ్రుతాన్ని తెప్పించుంటాడు బాబు మరిఆమాత్రంఉండదా

  • @manikyareddy9799
    @manikyareddy9799 День тому +4

    వీళ్లు మనల్ని దోచుకుతినడానికో వున్నారు.

  • @VenkataramanaBonda
    @VenkataramanaBonda День тому +2

    అయ్యా.ఒక్కొక్క.మంత్రి కి 20 స్టాఫ్ . కలెక్టరు గారితో 5 తక్కువలేకుండ ఉంటారు 1000,

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 День тому +7

    JAATHI RATHNALU...

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 День тому +1

    నలభైఏడేళ్ళగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తం త్రాగుతూ......నే ఉన్నాడు ఇది క్రొత్తెంకాదు...😂😂😂😂😂😂😂😂

  • @suseelamohanrao585
    @suseelamohanrao585 День тому +2

    They eating our blood

  • @NagaragaiahPothula
    @NagaragaiahPothula День тому +2

    అవినీతి ఖండించాలి

  • @mandalislsmurthy8756
    @mandalislsmurthy8756 День тому +4

    Chamba Gadu Jalsagadu. Vadu Vachimde Amdhuku.
    Vadu AP ki Chese Appulu Anni Vadi Thimdike Sareepothayee....

  • @LUCK84
    @LUCK84 День тому +5

    Aggi pettelaku 23 cr.
    Ainapudu veetiki kaadha 😅😅

  • @srinivast6631
    @srinivast6631 День тому +2

    ప్రశ్నల పార్టీ తో పుట్టిన పవన్ గారు, ఏ పొయ్యిలో పడుకున్నారు?. లేదా నీజీరియా పౌడర్ ఇచ్చి నిన్ను ఎక్కడైనా పండబెట్టారా?. లేకపోతే, నీకూ ఇందులో ఒక పోగు ఇచ్చారా?. చెప్పండి sir. మీరిచ్చిన స్ఫూర్తితో, మేము కూడా ప్రశ్నిచడం నేర్చుకున్నాము. కాని మేము ప్యాకేజీ తీసుకోము. మిగతాదంతా same to same. అని ప్రజలు అంటున్నారని, మీకు చెప్పిన కేంద్ర "నీఘా" వర్గాలు నాతో అన్నాయి sir. ఏం చెప్పాలి.

  • @reachmaximum
    @reachmaximum День тому +7

    Prajalaki ila dochukune valle correct....

  • @andhracourierandhracourier1823
    @andhracourierandhracourier1823 День тому +2

    Supar = supar 6 కాదు =సెక్స్ కోసం 😮😮😮😮

  • @gsnaidu8888
    @gsnaidu8888 День тому +2

    ప్రజలు దబ్బు కదా అని

  • @YuvaDhruvan
    @YuvaDhruvan День тому +2

    3200 govt sommu petti bhojanam nijamga thini unte aa bhojanam thinna prathi okkadu prajalu yerigina piyya thinnatle

  • @kittu5251
    @kittu5251 День тому +1

    అనుమానం ఎందుకోచ్చింది కోంపతీసి అదనుకున్నారా

  • @krishnatelugu3322
    @krishnatelugu3322 День тому +3

    Jai Jagan Anna Jai y s r Jai Ra mesh Anna ❤❤❤❤❤❤❤

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 День тому +2

    Annam kadhu AP public Penta

  • @chandrasekarkalavakunta3
    @chandrasekarkalavakunta3 День тому +3

    Babugari dopidi anthe
    Assembly kattinapude choosamga
    SATYA meva JAYATHE 💚 🌹 🙏

  • @venureddy9077
    @venureddy9077 День тому +2

    Eppudu tv5 moorthy , ABN VK veeru ekkadikipoyaro tinandira prajala sommu potharu rogaluvacci

  • @TPN.Choudary
    @TPN.Choudary День тому +1

    They might have had food in golden plate. Super

  • @DaneshParembilage
    @DaneshParembilage День тому +2

    Five years lo motham thinastaru

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 День тому +1

    😂😂for TEMPORARY sachivalayam construction also 10,000/- for sft , RAIN DROPS from ceeling is an extra fecility....WAIT , we can see more... Let's strengthen our hearts😢😢😂😂

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg День тому +1

    న౦గనాచి మాటలు తగ్గించుకొని, సమోసాలు, ఎలుకలు, బొద్ది౦కలు, ఇనుప కంచెను, పరదాలకు,చెట్లు నరుకుటకు, వచ్చిన ఖర్చు లెక్క చెప్పగలరా

  • @andhrasoftwaresolutions
    @andhrasoftwaresolutions День тому +1

    That is Chamba!

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 День тому +1

    sir
    ఈ సిబ్బంది అధికారులు తమ తమ జిల్లాలలో
    TA DA lu claim chesi ఉంటారు.pls chek cheyagalaru.

  • @rajubabub1229
    @rajubabub1229 День тому +1

    👍

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng День тому +2

    Sampada srusti ala Mari elane ,,vallaki 3200 plate meels ,vote vesinavallaki 5 rupes bhojanam .

  • @MdThayyab
    @MdThayyab День тому +2

    Appulu kavali bhojanalu ki kharchu cheyadaniki

  • @ramanamurthymurthy397
    @ramanamurthymurthy397 День тому +1

    Sir how many people exactly participated in meeting are you telling true it is for two days or one day what about accomidation

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq День тому +1

    👏👏👏👏

  • @bkrreddy2935
    @bkrreddy2935 День тому

    విల్లు తిన్నది ప్రజల మామసము, రక్తము ఆమాత్రమే దర ఉంటుంది.

  • @dsnraju7567
    @dsnraju7567 День тому +1

    వీళ్ళు ఏం చేసినా రైట్ అదే ఎదుటి వారు ఎంత మంచి పని చేసినా

  • @b.a.donaldvidyasagar9396
    @b.a.donaldvidyasagar9396 День тому +1

    Shame Shame Shame

  • @krishnasurapaneni3090
    @krishnasurapaneni3090 День тому +1

    High profile marriages lo costly food peditheee maximum 300 avuthundaaa. ni brathukki eppudu aina star hotel lo thinnavaaa asalu.

  • @ssilarrajafsilarrajaf4308
    @ssilarrajafsilarrajaf4308 День тому +1

    Aggi.pettelake.ayyindi.annanikaada.sir

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 День тому +1

    Ana canteen food petalisindhe .

  • @sriramireddy8467
    @sriramireddy8467 День тому +1

    That is VISIONARY vision repeating 2014-2019 same DOPIDI

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila День тому +2

    Sir 23 kotlu oka water bottles ku Vijayavaada varada bhadithulaku idi 10000 velu ani cheppi dhochukunnaa adige vaadu ledu idi CBN sampada srusti thana vaallaku

  • @LUCK84
    @LUCK84 День тому +2

    Dhochukovadam antey butter tho pettina study

  • @ravindraburre3366
    @ravindraburre3366 День тому +2

    AP ni bagany thinysthunnaru.(Appusaysi)

  • @prabhakarreddyvaddireddy5340
    @prabhakarreddyvaddireddy5340 День тому +3

    My god we are poor sate why we are

  • @nandrukondalarao8798
    @nandrukondalarao8798 19 годин тому

    వైయస్సార్సీపి ఉన్నప్పుడు కూడా ఇలాంటి భోజనాలు గురించి మాట్లాడి తర్వాత

  • @koteshkotesh7422
    @koteshkotesh7422 День тому +1

    Sir Mari Anna canteens food 5/-----?

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 День тому

    ఇలా చేస్తేనే 2019 లో ఇంటికి పంపారు.
    అయినా తీరు మార్చుకోరు.
    అవకాశం దొరికితే చాలు కార్యకర్తలు లక్షలు, కోట్లు పోగేసుకోవటమే.

  • @ShyamSundar-fk7db
    @ShyamSundar-fk7db День тому +1

    Sir adi bhojanam karchu kadu broker commission

  • @rajanikumari8259
    @rajanikumari8259 День тому +1

    Bodi puffs ki edchi chachharu mari

  • @muralivayugundla
    @muralivayugundla 14 годин тому

    Visionary ma babu garu #meals mi oohalake vailesaru

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 День тому

    పేపర్ వార్త కాదు. వివరాలు తెలుపు. తెలియక పోతే RTI ద్వారా వివరాలు సేకరించి తెలుపు.....

  • @tataraobotta2200
    @tataraobotta2200 День тому +1

    Bojanam cheyyadanike Nayakulu , peruku prajaladhi super six lu,
    Super Sivan lu Amaravathi ki

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 День тому

    అన్నమేఅందరు కలిసి తింటున్నారు బియ్యం గోదామలు, బొక్కలేదు

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 День тому +3

    అప్పుడు జలాగన్న, ఇప్పుడు సేంద్రాన్న ఎవడైనా ప్రజాధనం లూటీ చేసేవాడే😢

  • @sivaprasad227
    @sivaprasad227 18 годин тому

    ఇంతకుముందు వైసీపీ మీద ఏడ్చినారు పచ్చ బ్యాచ్

  • @kondalaappanna8921
    @kondalaappanna8921 День тому

    మహా దారుణం కలియుగం కదా ఇలాగే వుంటుంది మరి

  • @KYousufknl
    @KYousufknl День тому

    ఇటువంటి పనులు చేసేగ కాంగ్రెస్ వాళ్లు బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు, ఇవ్వన్నీ మనకు కొత్త కాదు.