జగన్ ని చూసి నేర్చుకో.! | Raghuveera Reddy comments On CM Chandrababu | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 206

  • @ushassu4566
    @ushassu4566 Місяць тому +59

    మీరు ఈ తరం రాజకీయనాయకులకు ఆదర్శం.మీ భాష,పరిజ్ఞానం,నడవడిక...అమోఘం.

  • @nagaajunagaraju9460
    @nagaajunagaraju9460 Місяць тому +48

    మీరు ఈ మాట్లాడుతుంటే మాకు ఎంతో హ్యాపీ గా ఉంది సార్ మీకు శతకోటి వందనాలు సార్

  • @chinmayaswaroop5929
    @chinmayaswaroop5929 Місяць тому +67

    చాలాకాలంతరువాతమీగొంతు వింటున్నమాకు చాలాసంతోషంగాఉంది. గణపతి.😊

  • @Cent-130
    @Cent-130 Місяць тому +128

    రఘు వీరా రెడ్డీ గారు వైస్సార్సీపీ జాయిన్ అయితే చాలా బాగుంటుంది అయినా రాజశేఖర్ రెడ్డీ గారి కి అత్యంత సన్నిహితుడు

    • @BVRamesh-h3q
      @BVRamesh-h3q Місяць тому +7

      Maa Madakasira minstar Maa Raguvira reddy🎉🎉🎉🎉farmers day

    • @kanugondasudhakar4654
      @kanugondasudhakar4654 Місяць тому +1

      వీడు సైలెంట్ కిల్లర్ డేంజర్ పర్సన్ ఎవడు లేడు బ్రో

    • @venkataramanavenkat5887
      @venkataramanavenkat5887 Місяць тому +2

      చాలా కరెక్ట్ గా చెప్పారు అన్నయ్య మీరు

    • @msreddym1764
      @msreddym1764 Місяць тому +2

      వస్తాడు ఇంకా వచ్చే వాళ్ళుంటారు, కానీ జగన్ గారి దగ్గర కోటరీ ఉంటది వైస్సార్ లాగా జగన్ కి పూర్తి పట్టు, అవగాహనా, చాణక్యం రాలేదు ఇంకా దెబ్బలు తగిలే కొద్దీ వస్తాడేమో, ఎవరు వారి స్వార్ధం కోసం కోటరీ జగన్ ఇమేజ్ డామేజ్ చేసిపడేసింది, ఇందులో సజ్జలగాడు ఫస్ట్, ధనుంజయ రెడ్డి గాడు సెకండ్, వీళ్ళు రెడ్డి అంటే నాకే సిగ్గుగా ఉంది, ఇప్పటి కమ్మ అధికారులు పొలిటిషన్ ను చూసి వీళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి.

  • @abdulrouf4524
    @abdulrouf4524 Місяць тому +15

    మీలాంటి లీడర్ మళ్ళీ రావాలి sir..... మీ స్పీచ్ అద్భుతం... 🙏

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Місяць тому +40

    Meelanti నిజాయితీగాలిగిన నాయకులు దేశానికీ ప్రస్తుతం చాలా అవసరం సార్.

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 Місяць тому +46

    అగ్రికల్చర్ పై మీరు వివరించిన తీరు చాలా అమోఘం

  • @dr.pandunaidu3644
    @dr.pandunaidu3644 Місяць тому +9

    Good లీడర్

  • @KaturiBharathi
    @KaturiBharathi Місяць тому +16

    Very good good sir.Praise the Lord ❤

  • @srinivasreddy7302
    @srinivasreddy7302 Місяць тому +27

    Very Very good Sir🙏

  • @VenkataramanaKuramani
    @VenkataramanaKuramani Місяць тому +19

    సార్ మీరు రావాలి వైసీపీ పార్టీ లోకి

  • @ssnrmlekha9082
    @ssnrmlekha9082 Місяць тому +12

    Am very Happy to see

  • @JanumalaJaswanth-l2u
    @JanumalaJaswanth-l2u Місяць тому +17

    Sir meru super

  • @bbreddy3183
    @bbreddy3183 Місяць тому +2

    చాల సంతోషంగా ఉంది సర్

  • @venugopalvenu9167
    @venugopalvenu9167 Місяць тому +1

    నమస్తే సార్, మీ మాటలు మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మీ లాంటి నిజాయితి గ ఉన్న నాయకులు మన దేశానికి చాలా అవసరం సార్💐💐

  • @aryansri3104
    @aryansri3104 Місяць тому +13

    సూపర్ peddayana

  • @singareddysubbareddy8884
    @singareddysubbareddy8884 Місяць тому +16

    A wonderful speech after many days. He reflects the vision of Rajasekhar reddy.. nicely spoken.

  • @lnreddyreddy291
    @lnreddyreddy291 Місяць тому +9

    మీ తెలుగు బాషా పటిమ చాలా బాగా ఉంది సార్. వందనాలు.

  • @k.c.ramegowdramegowd8485
    @k.c.ramegowdramegowd8485 Місяць тому +4

    సూపర్. సార్. 🙏💐🌹🌺🙏

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 Місяць тому +13

    జై జగన్

  • @narisireddykondamadugula6700
    @narisireddykondamadugula6700 Місяць тому +12

    Very good sir

  • @n.umamaheswarreddy8454
    @n.umamaheswarreddy8454 Місяць тому +8

    మీరు లాంటి పరిణతి ఉన్న రాజకీయ నాయకులు లేకపోవడం తీరని లోటు సర్

  • @GollaGopal-w6h
    @GollaGopal-w6h Місяць тому +7

    Supar sar🌹🌹🙏🙏🙏🙏

    • @nagabushanaraoyalamanchili6810
      @nagabushanaraoyalamanchili6810 Місяць тому

      రఘువీరారెడ్డి గారు కూటమి లోకి వస్తె బాగుంటుంది ..

    • @pradeepkumar.m7322
      @pradeepkumar.m7322 Місяць тому

      @@nagabushanaraoyalamanchili6810 no c

  • @Raghav-t8g4w
    @Raghav-t8g4w Місяць тому +3

    చక్కని అంశాలను ప్రస్తావించారు ఇలాంటి సత్తా ఉన్న నాయకుల కొరత గుర్తు చేస్తున్నారు రఘువీరా రెడ్డి గారు .

  • @nowdasariajay6250
    @nowdasariajay6250 Місяць тому +3

    రాజశేఖర్ రెడ్డి గారికి సపోర్ట్ వచ్చి రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మరీ బాగుంటుంది ఇకపై చాలా బాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అందరికి

  • @SreenivasuluReddyBirudavolu
    @SreenivasuluReddyBirudavolu Місяць тому +10

    Iam yr favorite sir,like yr valuable speech.

  • @neelimarao1647
    @neelimarao1647 Місяць тому +4

    ఆ కంఠం లో ఏమాత్రం తగ్గని పదును 🙏🏽

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Місяць тому +6

    Very good speech sir ❤️.

  • @SWAMIBABUMenda
    @SWAMIBABUMenda Місяць тому +3

    సర్ యు ఆర్ జాయిన్ థ వైసిపి, మీరు రాజశేఖరరెడ్డి గారికి అభిమాన నాయకులు

  • @V.R.MANJUNATHREDDY
    @V.R.MANJUNATHREDDY Місяць тому +5

    నీకు నా శుభాకాంక్షలు అన్న 🌹

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 Місяць тому +3

    సార్ మీరు గ్రేట్

  • @KrishnaChari-yw7fw
    @KrishnaChari-yw7fw Місяць тому +3

    Superleadersir

  • @SrKmrr
    @SrKmrr Місяць тому +1

    ❤🎉👌✊👍💪🌹 super sar 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UppalaSrinu-xv2td
    @UppalaSrinu-xv2td Місяць тому +4

    Ycp. జై జగన్ మోహన్ రెడ్డి

  • @mangeshmattam6277
    @mangeshmattam6277 Місяць тому +4

    నమస్కారం sir

  • @kallepllivenkateswararaju9740
    @kallepllivenkateswararaju9740 Місяць тому +1

    రఘువీరారెడ్డి, గారు, మీరు, ఎప్పుడూ,రైతులుగా,ఉండాలని,కోరుకుంటున్నాను,ఎందుకంటే,రైతులేనిదే,రాజ్యంలేదు,మీరు,నాకు,స్ఫూర్తి,ఎందుకంటే, నేను, తెలుగు దేశం, పార్టీ, ఐనా, మీరంటే, ఒక,రైతుగా, నాకు, ఇష్టం,మీలామిటివాళ్లు, కచ్చితంగా,రైతులకు, అండగా,ఉండాల్సిందే,యలమంచిలి,శివాజిగారి,తరువాత,మిమ్మలని,చూసేను, రైతులు,చాలా,బాధలతో,వున్నారు, సార్

  • @RamireddyMokka
    @RamireddyMokka Місяць тому +2

    Old is gold 🙏🙏🙏👍

  • @RadhaKrishna-ow3rl
    @RadhaKrishna-ow3rl Місяць тому +6

    good message for formers

  • @bheemarajuraju8202
    @bheemarajuraju8202 Місяць тому +2

    👍🏼🙏🏼

  • @Sayyed-xm4hh
    @Sayyed-xm4hh Місяць тому +3

    Super

  • @TeegalaSivareddy
    @TeegalaSivareddy 22 дні тому

    మీ లాంటి నాయకులు అవసరం ఉంది sir

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 Місяць тому +2

    Very good

  • @kasireddy4184
    @kasireddy4184 Місяць тому +1

    you are good leader ever

  • @RadhammaRaddy
    @RadhammaRaddy Місяць тому +1

    ❤🎉❤

  • @padmanabhamkorlepara6572
    @padmanabhamkorlepara6572 Місяць тому +3

    Sir Super sir

  • @shankarpanigrahi8509
    @shankarpanigrahi8509 Місяць тому +6

    Meeru maku chala ambinam sir

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 Місяць тому +1

    After a long time hearing yr voice sir, wonderful speech. I intend you to be activated in politics again sir 🙏🏼

  • @RamanaiahGopidesi
    @RamanaiahGopidesi Місяць тому +8

    మీ సూపర్ సార్

  • @VenkateswaraRaoSamsani-wd7mo
    @VenkateswaraRaoSamsani-wd7mo Місяць тому +6

    Very nice coment

  • @madduripothireddy352
    @madduripothireddy352 26 днів тому

    మీరు యూనివర్సిటీ లో చాలా బాగా మాట్లాడారు.

  • @jmrtalks8733
    @jmrtalks8733 Місяць тому +1

    A honest politician and known for his integrity

  • @srinunaiknenavath1566
    @srinunaiknenavath1566 29 днів тому

    Machi speech echru sir srinunaik thanku sir

  • @mbharat6973
    @mbharat6973 Місяць тому +6

    Sir 🙏🙏🙏 exlent speech

  • @Jayadevamurthynanjundappa
    @Jayadevamurthynanjundappa Місяць тому +3

    Now the politics is onlyfor rowdees not for your, your name is good plesge continue sir

  • @BasavarajuGBasavaraju
    @BasavarajuGBasavaraju Місяць тому +1

    Super sir

  • @nagarajul8877
    @nagarajul8877 Місяць тому +2

    Power full speach to enlighte the formers my favorite leader sir will become great leader again I request you sir enter in to political died again sir

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 Місяць тому +1

    Good morning ayya garu Good speak sir Good

  • @saikrishnachakrala8279
    @saikrishnachakrala8279 Місяць тому +2

    One of d gratest ledar

  • @Maheswararaod
    @Maheswararaod Місяць тому +3

    సార్ ఎక్సలెంట్ మెస్సేజ్ ఫ్రమ్ అగ్రికల్చర్.

  • @Vemulasreekarajeevaraju-vf4lv
    @Vemulasreekarajeevaraju-vf4lv Місяць тому +1

    Great politician 👏💐

  • @cramachandra2235
    @cramachandra2235 Місяць тому +1

    Sir my happy sir

  • @harihariyadav4876
    @harihariyadav4876 Місяць тому +2

    Very good sar

  • @santoshg550
    @santoshg550 Місяць тому +3

    ❤🎉❤🎉

  • @appireddyappireddy5141
    @appireddyappireddy5141 Місяць тому +1

    Veryverygoodsepchi,sir

  • @RaviCvsh
    @RaviCvsh Місяць тому +2

    Good ledar

  • @ChandraMohanReddyPenugonda
    @ChandraMohanReddyPenugonda Місяць тому +1

    Sir, నా sincerely request you sir, please join YSR CP sir,
    రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ సంతోషిస్తుంది సార్

  • @ChennareddyPedarapu
    @ChennareddyPedarapu Місяць тому +2

    He is a great person. He rendered a lot of contribution to agriculture, horticulture , animal husbandry etc

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 Місяць тому +1

    A very good speech on agriculture by Dr N Raghuveera Reddy. Thank you Sir.

  • @SeetaramUppuluri
    @SeetaramUppuluri Місяць тому +2

    Your speech is heighlet sir.

  • @syamkumarparitala9528
    @syamkumarparitala9528 Місяць тому +3

    Excellent motivational speech sir, oka employee kanna kuda oka raitu ga cheppukovadaniki nenu chala proud ga feel avutanu, kanee enduko eppudu eduru debbale. Bahusa na agri management skills correct kademo

  • @jkalyan8611
    @jkalyan8611 Місяць тому +5

    🙏🙏🙏జై జగన్

  • @PeacefulPeonyFlower-vf5ey
    @PeacefulPeonyFlower-vf5ey Місяць тому +7

    Raghu veranda channel laku mee gonthu vintunna chala santhoshanga vundanna

  • @treddy-y7p
    @treddy-y7p Місяць тому +1

    Supar

  • @ChristopherSudhakiran
    @ChristopherSudhakiran Місяць тому

    thank you sir

  • @RamapatruniPrasad
    @RamapatruniPrasad Місяць тому +1

    Jai jagan Anna ❤❤❤❤❤

  • @KSannappaiah
    @KSannappaiah 9 днів тому

    Congratulations sir

  • @klseeds8880
    @klseeds8880 Місяць тому

    🎉మీకు chathakotivandanalu, sir

  • @gilaikrishna3596
    @gilaikrishna3596 Місяць тому +2

    Jai chandra babu baidu super CM

  • @netravallisreenivasilu
    @netravallisreenivasilu Місяць тому +1

    I'm seenappa sir Gudipalli raithu gurunchi matadevaru
    Mere sir vyavasayasaka exsalentsir🎉🎉🎉🎉🎉🎉hi❤❤❤❤❤❤❤❤

  • @j.sreenivasulu4300
    @j.sreenivasulu4300 Місяць тому +4

    AP ki Mee seva maruvalenidi sir.

  • @ChennareddyPedarapu
    @ChennareddyPedarapu Місяць тому +2

    having nice voice,he is attracting people

  • @ravindrakasturi7114
    @ravindrakasturi7114 29 днів тому

    Super speech sir pls join YSR party 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 immediately sir

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 Місяць тому

    🎉🎉🎉 మీ లాంటి నిజాయతీ నియమబ్ధత గల రాజకీయ నాయకుల తో జగన్ గారు కాంగ్రెస్స్ పార్టీ నీ ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. 🎉🎉🎉

  • @nallischinni1087
    @nallischinni1087 Місяць тому +2

    Super ruguvera teddy garu

  • @medavenkateswarlu2419
    @medavenkateswarlu2419 Місяць тому +1

    Such type of dedication and valuable speech vision is not in the present leaders sir.

  • @T.muraliReddy
    @T.muraliReddy Місяць тому

    Anna meeru super ragu Veera reddy. Madaka sira. Meeru. Rithu. Ok

  • @johnjyothi7818
    @johnjyothi7818 Місяць тому +1

    Thank u Veera Reddy garu. Let the present generations know the truth and the best efforts initiated by the earlier Govt . Old generations just like you can only reveal the facts without adding their own. You have aptly said that the farm community is in turmoil . Let the elders realise and solve. Leaving the sector not only effects the large number of people besides GDP. Right message in a right time.

  • @prasadmuddapu6104
    @prasadmuddapu6104 Місяць тому +3

    సార్ మీరు రాజకీయాలకి రాజకీయాలకి రావాలి

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 Місяць тому +5

    Jai jagan jindabad ysrcp johar ysr

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Місяць тому +1

    తమరిమాటలు భావితరాల భవిశత్ కు ఆదర్శం ఆచరించాల్సిన అవసరం ఆవస్యకత ఎంతైనఉంది ఇందులొ ఎటువంటి అతిశయోక్తిలేదు అదులకు మీకు వందనాలన్న

  • @nmreddyn698
    @nmreddyn698 Місяць тому +2

    Very nice & super speach , rajasekhar reddy garini gurtu chesaru,
    N musalareddy

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 Місяць тому +2

    రఘువీరారెడ్డి గారు జగనన్న దగ్గరకు వస్తే బాగుంటుంది అనంతపురం లో JC ఫ్యామిలీ కి సరైన నాయకుడు అప్పట్లో రఘువీరారెడ్డి గారు అంటే అగ్రికల్చర్ మినిస్టర్ అని ఒక బ్రాండ్ ఉంది

  • @LakshminarasappaT-xx9vl
    @LakshminarasappaT-xx9vl 6 днів тому

    మీరు మాట్లాడుతుంటే. వైఎస్ఆర్ గుర్తుకు వస్తున్నారు

  • @JhanciraniRani
    @JhanciraniRani Місяць тому

    🙏

  • @NagireedyNagireedy
    @NagireedyNagireedy Місяць тому

    Sir.melanti.valu.y.s.r.part.ki.kavali

  • @nowdasariajay6250
    @nowdasariajay6250 Місяць тому

    నిజాయితీగల నాయకులు రఘువీరా రెడ్డి గారు

  • @RangaiahGolla-wj8bi
    @RangaiahGolla-wj8bi Місяць тому +4

    Raghu veera reddy garu coming to ysr party

  • @chanduvmrh
    @chanduvmrh Місяць тому

    సార్ మీ లాంటి అనుభవం ఉన్న నాయకులు ఇ రోజులు పాలిటిక్స్ కి చాలా అవసరం... సార్ ప్లీజ్ జాయిన్ YCP. జగన్ సార్....

  • @bvvenu4599
    @bvvenu4599 Місяць тому

    డిప్యూటీ CM గారి గురించి మాట్లాడారు సర్. మరియు క్రితం GOVT లో 5 గురు డిప్యూటీ CM లు వున్నారు అప్పుడు గానీ, వారి గురించి MAATLAADALE

  • @BindhuPallavi
    @BindhuPallavi Місяць тому

    Super sir ,meru ycp loki join kavalani korukontunnanu sir