గురువు గారు నాకు పెళ్ళి అయ్యి 22సంవత్సరాలు అయింది అప్పటి నుండి మావారి కోసం అన్య మతం నమ్మాను కానీ నేను పుట్టి పెరిగిన హిందూ మతం మన సనాతన ధర్మం అంటేనే నాకు ఇష్టం నేను అందులో ఇమడలేక పోతున్నాను ఇకనుండి మన సనాతన ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను నేను పూజ చెయ్యడం ప్రారంభించడానికి ఏమయినా మంచిరోజు చూసుకోవాల నా సందేహాన్ని తిర్చగలరని మనవి చేస్తున్నాను 🙏🙏🙏
Nanduri srinivas garu mi padha padmamulaku na namaskaramlu, nenu mimalni naku devudu pampina guruvu and thandriga bhavisthanu, parvathi parameshwaralu mimalni nakosame pampincharemo anipisthu untundhi, miku susila ammagaraki namaskaram cheyani roju undadhu, na chinnapude ma parents kalam chesaru, family tho society tho chala struggles face chesanu, na siblings backstab chesaru, chalasarlu suicide attempt chesanu but epudythe miru na life loki vacharo na life antha marindhi, ah lalitha ammavaru mi rupamlo nanu anugrahinchari, srivani gari valana puja ela cheyalo nerchukunanu, ekadasi vratham niyam thapakunda chestunanu, naku manchi match vachindhi andi match kuda set ayindhi, thanaki rrb scale 2 job vachindhi, ninane result vachindhi, so happy andi nannagaru, mi dhaya valana na jivitham marindhi, mi blessings epudu kuda na pyna undali korukuntuna, jivitham lo okasari ayina mimalni meet ayyi mi padhalaki namaskirinchalani na korika, miru epudu bagundali andi nannagaru, na lifeni miru nilabetaru, e message type chesthu edusthuna andi, miru naku devuditho samanam andi, chala thanks andi, matalo chepalekapothuna kani nenu eroju brathiki unna ante mire reason andi, i admire you andi, you really mean everything to me andi, your voice soothes my soul andi, my god, my guru, my father anni mire andi, chala thanks andi nannagaru🙏🏻🙏🏻🙏🏻 please srivani garu miru e message chusthe nannagariki please chupinchandi, i request you andi.
నమస్కారం గురువు గారు మీరు నాకు చాలా మంచి inspiration విష్ణు భగవాన్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఏదో తెలియని ప్రేమ అదే భక్తి అని అనుకుంటాను, ధనుర్మాస ఆరంభం నుండి సంక్రాంతి వరకు రోజు విష్ణు సహస్ర నామం చదువుతున్న నాకు వచ్చిన way లో general గా పూజ చేస్తున్న ఇప్పటికే నాకు చదువుతున్న ఈ స్తోత్రం ముగించే సమయానికే నా brain లో ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది సంక్రాంతి వచ్చే సరికి నాకు నా భగవాన్ దర్శనం ఇస్తాడు అన్న నమ్మకం కలుగుతుంది. Thanks 🙏
గురువూ గారూ నమస్కారము.... మా పాప కి 2months ఇప్పుడు మా పాప కి సంక్రాంతి కి భోగి పండ్లు పోయచా... ఎలా పోయాలి పద్దతి చెప్పండి.... భోగి పండ్లు గురించి ఒక video చేయండి.... plzzzzzzz....e comment ఎవరైనా చూసిన తెలిస్తే చెప్పండి plzzz...🙏🙏🙏🙏
అమ్మా నమస్కారం మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి మా నుండి మీకు ఒక విన్నపం ఈ రోజుల్లో సంతానం ప్రాప్తి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు గురువు గారు చెప్పినట్లు గా బాలా కాండ లోని 15 16 సర్గల కి సంబంధించిన పూజా విధానము demo మరియు నియమ నిష్టలు తెలియజేయగలరు దీని గురించిన మా సందేహాలు 1)ఈ పూజ చేసిన 21 రోజుల సమయం లో భార్య భర్తలు కలిసి ఉండవచ్చా 2)ఈ పూజ మధ్యలో ఎలాంటి అంటూ ముట్టు వచ్చినచో మళ్ళీ 21 రోజులు చేయాలా 3)ఈ పూజ ఉదయము ఏ కారణం చేత అయిన వీలు పడక పోతే సాయంత్రం చేసుకోవచ్చా 4)15,16 సర్గాల PDFs description lo పెట్టగలరు ధన్యవాదాలు ఇట్లు మీ పిల్లలు (శ్రీమతి ప్రియాశ్రవణ్)
Wow really very nice video, they both are really great being a small kid's they're doing excellent even thou I'm elder then them I don't know nothing sloka what they're saying🙄, really excellent, both kid's and paents r blessed..
Namaste guruvu Garu 🙏. Thanks for all the pooja demos. Now I am following your pooja pdfs and doing pooja. Can you please give a pooja demo for Satya Narayana swami pooja as well. Thanks for all your efforts and dedication to bring these pooja demos and spirituality to normal people
గురువు గారు నాకు పెళ్ళి అయ్యి 22సంవత్సరాలు అయింది అప్పటి నుండి మావారి కోసం అన్య మతం నమ్మాను కానీ నేను పుట్టి పెరిగిన హిందూ మతం మన సనాతన ధర్మం అంటేనే నాకు ఇష్టం నేను అందులో ఇమడలేక పోతున్నాను ఇకనుండి మన సనాతన ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను నేను పూజ చెయ్యడం ప్రారంభించడానికి ఏమయినా మంచిరోజు చూసుకోవాల నా సందేహాన్ని తిర్చగలరని మనవి చేస్తున్నాను 🙏🙏🙏
Nanduri srinivas garu mi padha padmamulaku na namaskaramlu, nenu mimalni naku devudu pampina guruvu and thandriga bhavisthanu, parvathi parameshwaralu mimalni nakosame pampincharemo anipisthu untundhi, miku susila ammagaraki namaskaram cheyani roju undadhu, na chinnapude ma parents kalam chesaru, family tho society tho chala struggles face chesanu, na siblings backstab chesaru, chalasarlu suicide attempt chesanu but epudythe miru na life loki vacharo na life antha marindhi, ah lalitha ammavaru mi rupamlo nanu anugrahinchari, srivani gari valana puja ela cheyalo nerchukunanu, ekadasi vratham niyam thapakunda chestunanu, naku manchi match vachindhi andi match kuda set ayindhi, thanaki rrb scale 2 job vachindhi, ninane result vachindhi, so happy andi nannagaru, mi dhaya valana na jivitham marindhi, mi blessings epudu kuda na pyna undali korukuntuna, jivitham lo okasari ayina mimalni meet ayyi mi padhalaki namaskirinchalani na korika, miru epudu bagundali andi nannagaru, na lifeni miru nilabetaru, e message type chesthu edusthuna andi, miru naku devuditho samanam andi, chala thanks andi, matalo chepalekapothuna kani nenu eroju brathiki unna ante mire reason andi, i admire you andi, you really mean everything to me andi, your voice soothes my soul andi, my god, my guru, my father anni mire andi, chala thanks andi nannagaru🙏🏻🙏🏻🙏🏻 please srivani garu miru e message chusthe nannagariki please chupinchandi, i request you andi.
గురువుగారు మీ అబ్బాయి అచ్చం మీలాగే ఉన్నాడు.
Ammayi ayithe mahalakshmi lane undi
నమస్కారం గురువు గారు మీరు నాకు చాలా మంచి inspiration విష్ణు భగవాన్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఏదో తెలియని ప్రేమ అదే భక్తి అని అనుకుంటాను, ధనుర్మాస ఆరంభం నుండి సంక్రాంతి వరకు రోజు విష్ణు సహస్ర నామం చదువుతున్న నాకు వచ్చిన way లో general గా పూజ చేస్తున్న ఇప్పటికే నాకు చదువుతున్న ఈ స్తోత్రం ముగించే సమయానికే నా brain లో ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది సంక్రాంతి వచ్చే సరికి నాకు నా భగవాన్ దర్శనం ఇస్తాడు అన్న నమ్మకం కలుగుతుంది. Thanks 🙏
బంగారు కొండలు ఎంతబాగాముచ్చటగాపూజచేస్తూనారో రెండు కళ్ళుచాలవు😍😍😍😍
చిరంజీవులకు ధన్యవాదములు. చాలా చక్కగా చేశారు. గురువుగారు🙏🏻🙏🏻
kaarthika masam pooja 30 days chesukunanu dhani result naaku thrayambakam velle avakasam doriki di siva sankalpam dorikindi tq u
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు,
ఈ పూజ లాగానే వారాహి పూజ విధానం చేయగలరు గురువు గారు దయచేసి.
చాలా సంతోషం వీడియో చేసారు. జై శ్రీమన్నారాయణ 🙏
Thank you so much Srivani and Sriram for showing us demo pooja,God bless you both 🙏🙏🙏
Chalaa baaga cheesaaru, excellent recitation. Your parents are blessed to have such children.
Guruvu garuki padabivandhanalu
Excellent. Chiranjeevulaku bhagavad Krupa sampoornamga undalani korukuntunna
Mee varasatvam eee samajanni vudharinchadaniki kachithamga ready
avthondhi ee pillalu entho mandhi pillaliki marga darshakulautaru 🙏..entha manchi Pani chesaru meeru.. Santhanam pandindhi anataki artham idhe kadha 💯
Om namo narasimhaya namah
This pooja process has everything and is wholesome...may god bless your family
ధన్యవాదాలు గురువు గారు 🙏🕉
God bless children and your family with abundance of happiness, peace and health. Namaste.
గురువూ గారూ నమస్కారము.... మా పాప కి 2months ఇప్పుడు మా పాప కి సంక్రాంతి కి భోగి పండ్లు పోయచా... ఎలా పోయాలి పద్దతి చెప్పండి.... భోగి పండ్లు గురించి ఒక video చేయండి.... plzzzzzzz....e comment ఎవరైనా చూసిన తెలిస్తే చెప్పండి plzzz...🙏🙏🙏🙏
Guruvu gaariki namaskaram.. nenu chaduvukunnanu, kani Naku poojalu ela ceyyalo telidu.. kani mi vedioes valla chakkaga Pooja cesukogalugutunnanu.. danyavadamulu.. Sri matre namaha..
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
అమ్మా.... దయచేసి కాలభైరవ నిత్య పూజ విధానం వీడియో ఇవ్వవలసిందిగా అభ్యర్థన....🙏🙏🙏
Thanks for the video and Baga chesaru Pooja ,sri vushnuvaee namaha🙏
నేను మొదిసారి పూజ చేసాను మనసు ప్రశాతంగా ఉంది.
అమ్మా నమస్కారం
మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి
మా నుండి మీకు ఒక విన్నపం
ఈ రోజుల్లో సంతానం ప్రాప్తి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు
గురువు గారు చెప్పినట్లు గా
బాలా కాండ లోని 15 16 సర్గల కి సంబంధించిన పూజా విధానము demo మరియు నియమ నిష్టలు తెలియజేయగలరు
దీని గురించిన మా సందేహాలు
1)ఈ పూజ చేసిన 21 రోజుల సమయం లో భార్య భర్తలు కలిసి ఉండవచ్చా
2)ఈ పూజ మధ్యలో ఎలాంటి అంటూ ముట్టు వచ్చినచో మళ్ళీ 21 రోజులు చేయాలా
3)ఈ పూజ ఉదయము ఏ కారణం చేత అయిన వీలు పడక పోతే సాయంత్రం చేసుకోవచ్చా
4)15,16 సర్గాల PDFs description lo పెట్టగలరు
ధన్యవాదాలు
ఇట్లు
మీ పిల్లలు
(శ్రీమతి ప్రియాశ్రవణ్)
I will ask my father to do that video soon
@@NanduriSrivaniఅమ్మ
Maku pooja vidhanam theliyadhu Swami chala santhosham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః. ప్రతిదినం మమ్మలిని మేల్కొలుపుతున్నారు 🙏🙏🙏
Adbutam chesaru amma
May god give you best in your life kids both of you really felt very happy while doing pooja Thank you very much sir....
Meeku taggattuga mee pillalu Tama penpakam lo bhakthi sradhalu alavaruchukunnaru....tq for the pooja vidhanam
Sree gurubhoynamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Wow really very nice video, they both are really great being a small kid's they're doing excellent even thou I'm elder then them I don't know nothing sloka what they're saying🙄, really excellent, both kid's and paents r blessed..
You are blesded once ,great ,u r resembles ur parents .gurugariki namaskaram ,amma gariki namaskaram.
Pelli mantrala gurinchi oka video cheyandi pls
🙏 Nandiriki mariyu vari pilllaku chala chala thanks.
Maku pooja vidhanam theliya chesinadhuku chala dhanyavadham
Kani manchi video punarani. Maku guruvulayyaru dhanyavadhalu
Chala baga pooja chesaru pillalu 🙏
Exlant chala chala bhagundhi
Thank you Sir & Dhanyavaadamulu chala baga clear ga cheparu madam. Regular ga roju chesey pooja vidanam kuda cheyagalaru manavi..
Chalabaga.chesaru.pooja
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
Namaste guruvu Garu 🙏. Thanks for all the pooja demos. Now I am following your pooja pdfs and doing pooja. Can you please give a pooja demo for Satya Narayana swami pooja as well. Thanks for all your efforts and dedication to bring these pooja demos and spirituality to normal people
Dhanyavadalu guruvu garu
Mee abbayi chala cute ga vunnadu 🤭💕
Muthyala harati kuda chesi chupinchandi please
గురువు గారి కి పాదాభివందనం
Great Chaala bagundi
Gurvugari ki vandanalu
గురువుగారికి పాదాభివందనాలు నేను ఏకాదశి పూజ చేశాను ఆ రోజే నాకు పీరియడ్స్ వచ్చాయి గురువుగారు నేను ద్వాదశి పారణ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలి గురువుగారు
శ్రీ matrenamaha
Ma Bamgaru kondaleeeyyy 😊😊
Guruvugariki Namaskaram 🙏🙏🙏🙏🙏🙏
Om gurubhyo namaha
Padabhivandanamulu guruvugaru
Guru garu, thank you so much for doing this video Andi. Naaku puja vidhi vidhanam nerchu kodaniki chaala sahaayapadindi .
Namaskaram Vani chitti talli
Please post video on how to perform Surya arghyam will be helpful in coming magha masam. Sukhibhava
Thank you very much. Request you to please esxtend your support by providing pooja Lyrics in English. if not the right links also will help.
Dhanyavadalu amma meeku
Namaste Guru Garu
Pujalu vratalu maku emi teliyakapoyina badaladu Swami miru unnaru Ane diryemga chasukuntunamu danyavadalu 🙏🙏🙏🙏
Thank you so much srinivas garu
Sri mathrena maha 🙏guruvugaru meeku padabivandanam ramdevuni pooja Vidanam chepandi pleaseeeeee🙏
God bless you both ma
🙏🙏 TALLI GOD BLESS YOU 🙏🙏🙏🙏🙏🙏 beta
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹
Namaskaram Guruvugaaru
Guruvu gaariki sathakoti vandanaalu🙏
అద్భుతః
God bless both of you
Sri matre namaha
Thank you guruji,chalabaga chupincharu, chalabaga chesarukuda,variki na danyavadalu
నమస్కారం గురుగారు 🙏🙏🙏 om నమో నారాయనాయ ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ 🙏🙏🙏
Hello Sir, Kind request to provide this pooja step-by-step in English Version as well.
Really👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great🙏🙏🙏
Super thank you very much
అమ్మ నమస్కారం 🙏🙏
Very nice both of u
Prati ekadhasi pooja ni. Oke intlone cheyala. Leka. Mana intlo prati ekadhasi pooja chesukuntu. Yedho oka ekadhasi ki. Athagarintlo chesukovachaahh..
Thq guruvugaru🙏🙏🙏
గురువు గారు, ద్వాదశి రోజు ఏ టైమ్ లో తినాలి? ఆ రోజు పూజ చేసి తినాలా? upavasam ela muginchali. దయచేసి చెప్పండి
gurugaru Ekadashi Vrat English lo PDF please upload jnd
🙏🙏🙏🙏🙏🙏chala bagachesaru
Om namo sree matrey namaha. Om namo lakshmi Narayana namo namaha.
Jai sri ram 🙏🙏🙏
దన్యవాదములు🙏
Nanduri srinivas garu namaskaram sir , Sir I am beginning u please make a vedio on shiva Mala complete proceger 41 day please we r waiting.
Amma goda kalyanam intlo chesukune vidhamgaa oka video cheyagalaru🙏
Guruvu gaaru. 2023 year lo. Yepudepudu ekadhasi vastundhi. And ekadasa pooja 2023 year motham yepudu yepudu cheyali. Dates petadi pdf lo. Please🙏🙏🙏
🙏🙏🙏🙏
God bless you amma
Om Vasudevayenmaha 🙏🙏🙏
🙏🏻🙏🏻వాసుదేవ🙏🙏
Subha madhyanam guruvugaaru Astalakshmi venkateswara swami photo undi daaniki cheyavacha guruvugaaru
Chala bhaga explain chesaru...kani meeru last cheppina katha eppudu chadhavali??
Narayanudu and narayani laaga unnaru chinnarulu
Peetam epudu kadapali guruvu garu
Trinadh vratam demo video cheyandi ..please
Gobbillu puja cheyandi guruvu garu
Guruvu gariki namaskaram...🙏🙏
Katyayini Devi Pooja vidanam vivarinchandi...yenduku cheyyali,yela cheyyali , Pooja phalitalu yenti ..plz guruvugaru Anni vevarinchandi🙏🙏🙏
Gurugaru repu thulushasti pujavidanam pampandi pls