Who’s the Real Game Changer? Ponguleti Interview

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 380

  • @rambabud6103
    @rambabud6103 19 днів тому +228

    గురుకుల పాఠశాల 40 మంది చచ్చిపోయారు దాని గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి అన్న 😢

    • @MrThala_07
      @MrThala_07 19 днів тому

      Mi Drugs guruji Rakul rao gari nanna thousands people champesaru

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i 19 днів тому

      Poor peoples nu Reddy aney caste lanjakodukulu antha mandini mosam chesina aa lanjakodukula medha cases undav for example bharat insistute of engineering and technology Mangalpalli hyderabad clg chairman ch venu gopal reddy gadu aa lanjakoduku yearly 30members ki 3months salarys evvadu, avarage salary 30k anukunna 3×30members=90, 90×30k per person=2700000 bokka pedthadu poor peoples ayina teaching facultys ki ch venu gopal reddy aney lanjakoduku vadi medha cases undav.
      Sri chaitanya technical campus sheriguda chairman a karunakara reddy gadu 3months evvadu yearly 20members anukunna vadu kuda 10lakh varaku bokka pedthadu, ela reddy caste lanjakodukulu anni mosalu chesi sampadinchukunna vallanu adigey varu undaru, e case lu other caste valla medha ney, reddy anni lanjakoduku poor peoples nu antha mosam cheisna vallaku nayam jargadhu.

    • @Raju-lx2qv
      @Raju-lx2qv 19 днів тому +5

      Hi friend

    • @shivaprasadnani715
      @shivaprasadnani715 19 днів тому +7

      Edi adugali anna please 🙏

    • @rahulraveendra1813
      @rahulraveendra1813 19 днів тому +5

      Kcr govt lo chepali ante year ki 1000 above chanipoyeuntaru..
      ND kcr family 50 k cr corruption chesinde ND kalesharam project scam ND mishan bhagirathi scames ND civil supply scam ND sheep scams ND dharani scam ND phone tappings etc from brs kalesharam project lekundaa telangana farmers rice pandicharu India lo first place in India ela vachinde 1 rank

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 19 днів тому +36

    ముఖ్యమంత్రిని ఒక రాజకీయ ముద్దాయి విమర్శ చేస్తే ఇంత రాద్ధాంతం జరగదు!

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 19 днів тому +103

    గురుకుల పాఠశాలలో చనిపోయినా 56 మంది విద్యార్థులు చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏమిటీ?

    • @gopinadhbatchu1615
      @gopinadhbatchu1615 18 днів тому +2

      Adhi commission radhuuuu sooo ...khangress vallu matladaruuuu

    • @manirambo2183
      @manirambo2183 17 днів тому

      Rey food is good. But cook's mistake. It's duty of officers to foresee

    • @KiranRaj-d2b
      @KiranRaj-d2b 17 днів тому +1

      ​@@gopinadhbatchu1615😂😂😂

    • @KiranRaj-d2b
      @KiranRaj-d2b 17 днів тому +2

      Scamgress

  • @taffidada604
    @taffidada604 19 днів тому +97

    Congress government please focus on real issues not reel issues

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i 19 днів тому

      Poor peoples nu Reddy aney caste lanjakodukulu antha mandini mosam chesina aa lanjakodukula medha cases undav for example bharat insistute of engineering and technology Mangalpalli hyderabad clg chairman ch venu gopal reddy gadu aa lanjakoduku yearly 30members ki 3months salarys evvadu, avarage salary 30k anukunna 3×30members=90, 90×30k per person=2700000 bokka pedthadu poor peoples ayina teaching facultys ki ch venu gopal reddy aney lanjakoduku vadi medha cases undav.
      Sri chaitanya technical campus sheriguda chairman a karunakara reddy gadu 3months evvadu yearly 20members anukunna vadu kuda 10lakh varaku bokka pedthadu, ela reddy caste lanjakodukulu anni mosalu chesi sampadinchukunna vallanu adigey varu undaru, e case lu other caste valla medha ney, reddy anni lanjakoduku poor peoples nu antha mosam cheisna vallaku nayam jargadhu.

    • @nareshkumarchepurinaresh5665
      @nareshkumarchepurinaresh5665 18 днів тому +3

      Bro adhi kuda real issue

    • @rajakrishna0007
      @rajakrishna0007 18 днів тому

      What about 46 students ​@@nareshkumarchepurinaresh5665

  • @rameshulloju5751
    @rameshulloju5751 11 днів тому +2

    కానీ మీరు సీఎంగా చూడాలని ఖమ్మం ప్రజలు కోరుకుంటున్నారు మన తెలంగాణ కి ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ ఖమ్మం కి ముఖ్యమంత్రి మీరే సార్❤ సార్ ఇందిరమ్మ కాలనీ శాంక్షన్ చేయండి సార్ కార్మిక సోదరులు ఇబ్బంది పడుతున్నారు

  • @SanjuIITB
    @SanjuIITB 19 днів тому +55

    డైవర్షన్ పాలిటిక్స్. సంద్య థియేటర్ ఇష్యూ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశమైతే. ఫుడ్ పాయిజన్ వల్ల 50+ మంది విద్యార్థులు చనిపోయారని అది ఎందుకు అని అసెంబ్లీలో మాట్లాడలేదు. ఆదిలాబాద్ గురుకుకంలో ఒక విద్యార్థి LAYS చిప్స్ తిని చనిపోయింది అని చెప్పిన దద్దమ్మ ప్రభుత్వ౦ ఈడీ.
    1. అసెంబ్లీలో TG గురుకులాల్లో చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకు #25 లక్షలు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ తల్లితండ్రులకు కడుపుకోత కాదా?? వాళ్లు పిల్లలు కాదా??
    2. 29 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు..
    3. 450 అంది రైతుల మరణాలు..
    4. 80 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు..
    5. ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు అస్పత్రిపాలు అయ్యారు..
    6. హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు.. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు?? వాళ్ళకు ఎందుకు ఇవ్వరు #25 ??
    7. కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో?? సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా? #25 లక్షలు..
    8. మీ సొంత తమ్ముడు వల్లా ఒక గ్రామ సర్పచ్ చనిపోయాడు!! మీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయరు.
    9.అదానీ టు రేవంత్ గారి వ్యవహారం, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, 1.25 లక్షల కోట్లు అప్పుగా తెచ్చి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంతో పాటు సమంత మీద చేసిన దరిద్రపు థియేటర్ సమస్యలు
    10.ఇవి అన్నీ దారి తపించడానికి సంధ్య థియేటర్ ప్రమాదంలో ముందు వేసుకొని ఉన్నారు. రేవతి లాంటి కుటుంబాలు ఈ తెలంగాణలో చాలా అన్యాయానికి గురి అయ్యాయి మరి వాటి సంగతి ఏంటి? ప్రజాలు కాస్త గమనించాలి

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc 19 днів тому +3

      ఇటికి మాట్లాడానికి వారికి మనసు రాదు వారికి పొలిటిక్ కావాలి అంతే జెనలు కాదు

    • @YugendarMuthyala942
      @YugendarMuthyala942 19 днів тому +1

      Yes correct 💯

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 19 днів тому +1

      Very well questioned 🎉

    • @pydichittibabu954
      @pydichittibabu954 18 днів тому +1

      అవి రేవంత్ కు, అక్బరుద్దీన్ కి కనపడవు

    • @Harikrishna379
      @Harikrishna379 18 днів тому

      ​@@pydichittibabu954 Court lo unna matter ni assembly lo charcha emiti ?

  • @bhuragaddajagan8661
    @bhuragaddajagan8661 19 днів тому +16

    అల్లు అర్జున్ మటర్ ను రాజకీయం చేసి కాంగ్రెస్ 6 గ్యారంటీల మటర్ మర్చిపోయేలా చేస్తుంది??

  • @shrekanthch2592
    @shrekanthch2592 19 днів тому +43

    1: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితేనే ఇంత రచ్చ జరిగింది అంటే
    2: అల్లు అర్జున్ + జాఫర్ తో ఇంటర్వ్యూ వచ్చి వుంటే 🤔🤔 యూట్యూబ్ మోత మోగిపోతుంది

    • @narraraja274
      @narraraja274 19 днів тому +2

      ఈ నా కామెంట్ చేసే టైం కి...likes...exactly...11😅it's must be crazy.

    • @sarojaravva9072
      @sarojaravva9072 18 днів тому +1

      జాఫర్ కి ఈ టైమ్ లో అసలు అల్లుఅర్జున్ ఎవ్వరికీ ఇంటర్వ్యూ evvadu

    • @syamkumar8896
      @syamkumar8896 18 днів тому

      Abbo

  • @SKCharan-bv1im
    @SKCharan-bv1im 19 днів тому +13

    బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ లో జరిగే లంచాల గురించి కూడా వీడియో తీయండి

  • @durgamjangaiah
    @durgamjangaiah 19 днів тому +8

    జాఫర్ అన్న మీ ఇంటర్వ్యూ అంటే నిజమైన ప్రశ్నలు ఖర్చుగా ఉంటాయి ఈ ఇంటర్వ్యూలో ఎందుకు భయపడుతూ అడిగారు అన్ని ఉతుత్త ప్రశ్న అడిగారు. ఏది సరిగ్గా అడగలేదు

  • @kilarugopi8674
    @kilarugopi8674 19 днів тому +47

    గుంపు మేస్త్రీ టీమ్ లో వీడు లప్పం పెట్టేవాడు అనుకుంటా

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 19 днів тому +10

    లక్ష సమస్యలు ఉన్నాయి, వాటి మీద లేని శ్రద్ధ ఈ విషయంలో ఎందుకంత అత్యంత శ్రద్ధ?

  • @durgamjangaiah
    @durgamjangaiah 19 днів тому +6

    6 గ్యారంటీలు కచ్చితంగా అడగలేదు మీరు గురుకుల హాస్టల్ల గురించి అడగలేదు మీ ఇంటర్వ్యూ చూడాలంటే చాలా ఇష్టం కానీ దీని తర్వాత మాకు కొంచెం నిరాశ మిగిలింది ఇలాంటి ఉతుత్త ఇంటర్వ్యూలు చేయకండి

  • @nareshlodi2731
    @nareshlodi2731 19 днів тому +47

    Veedu oka flower 😂

  • @smshareef1506
    @smshareef1506 18 днів тому

    Jafar Bhai Interview Bagundi Soft Chesaru

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 18 днів тому +7

    బ్లాక్ మనీ చాలా ఉన్నాయి నీ దగ్గర నిన్ను వెయ్యాలి బొక్కలో. వేస్ట్ మినిస్టర్ ఖమ్మం

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 19 днів тому +17

    భవిష్యత్ లో మీరు మరో జగన్ అవుతారు కాంగ్రెస్ లో

  • @udayb7660
    @udayb7660 19 днів тому +24

    Definitely AA didn't became flower in this case.
    1. Pushpa 2 collections got spiked after his arrest
    2. Since National Media covered this stories, he got recognition in north further lot.
    3. Since few things got backfired, he gained sympathy all over the country which can boost his stardom.
    4. Luckily nature has helped him by curing sritej and getting support from various parties when he was cornered.....
    .....

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i 19 днів тому

      Poor peoples nu Reddy aney caste lanjakodukulu antha mandini mosam chesina aa lanjakodukula medha cases undav for example bharat insistute of engineering and technology Mangalpalli hyderabad clg chairman ch venu gopal reddy gadu aa lanjakoduku yearly 30members ki 3months salarys evvadu, avarage salary 30k anukunna 3×30members=90, 90×30k per person=2700000 bokka pedthadu poor peoples ayina teaching facultys ki ch venu gopal reddy aney lanjakoduku vadi medha cases undav.
      Sri chaitanya technical campus sheriguda chairman a karunakara reddy gadu 3months evvadu yearly 20members anukunna vadu kuda 10lakh varaku bokka pedthadu, ela reddy caste lanjakodukulu anni mosalu chesi sampadinchukunna vallanu adigey varu undaru, e case lu other caste valla medha ney, reddy anni lanjakoduku poor peoples nu antha mosam cheisna vallaku nayam jargadhu.

    • @narraraja274
      @narraraja274 19 днів тому

      Hear also repeating...Likes...11,What a co-incident.

    • @beingrealindia
      @beingrealindia 19 днів тому

      Thyll forget he's name after new issue so don't worry😊

    • @AK-wx7bb
      @AK-wx7bb 18 днів тому

      He earned an anti-fan base , Which reflects huge negative for his growth in future movies .

    • @udayb7660
      @udayb7660 18 днів тому

      @@AK-wx7bb yaa. That's the reason his movie is still running successfully.

  • @VIPJagadishvlogs
    @VIPJagadishvlogs 19 днів тому +2

    Super interview sir 🎉

  • @AsiabegumMd
    @AsiabegumMd 18 днів тому +2

    పొంగులేటి గారు వైయస్సార్ లాగా జగన్ మోహన్ రెడ్డి లాగా చేతులు ఊపినంత మాత్రాన 1:16 మాత్రాన పెద్ద లీడర్ ఏం కాదు రేవంత్ రెడ్డి సంక నాకుతూరు కాంగ్రెస్ సీనియర్స్ గాని కొమరెడ్డి వెంకట్ రెడ్డి లందరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తురంటేనే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉంది రాష్ట్ర బడ్జెట్ని పాడుతుంటే అర్థమవుతుంది

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 18 днів тому +2

    పోలీస్ వెరిఫికేషన్ ఫాల్ట్ సీసీ టీవీ ఇస్ కరెక్ట్ సి సి ఫుటేజ్ నాట్ మాక్సిన్

  • @smilybandariofficial9573
    @smilybandariofficial9573 19 днів тому +18

    Ippudu mi time ... Next AA time

  • @sraja5570
    @sraja5570 18 днів тому +3

    ఇదంతా కాంగ్రెస్ నాటకం అని అందరికీ తెలుసు.. కొత్త విషయాలు అవసరం లేదు.

  • @dawoodammeersha8351
    @dawoodammeersha8351 19 днів тому +3

    Thank you sir 🙏
    చక్కగా వివరించారు.

  • @varshithsai3843
    @varshithsai3843 18 днів тому

    ఎందుకండీ ఇంత లేట్ గా చేశారు వీడియో wait చేస్తున్నాం అండి jafar గారు మీ video కోసం

  • @arjunbunny2047
    @arjunbunny2047 19 днів тому +83

    Worst CM

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i 19 днів тому

      Poor peoples nu Reddy aney caste lanjakodukulu antha mandini mosam chesina aa lanjakodukula medha cases undav for example bharat insistute of engineering and technology Mangalpalli hyderabad clg chairman ch venu gopal reddy gadu aa lanjakoduku yearly 30members ki 3months salarys evvadu, avarage salary 30k anukunna 3×30members=90, 90×30k per person=2700000 bokka pedthadu poor peoples ayina teaching facultys ki ch venu gopal reddy aney lanjakoduku vadi medha cases undav.
      Sri chaitanya technical campus sheriguda chairman a karunakara reddy gadu 3months evvadu yearly 20members anukunna vadu kuda 10lakh varaku bokka pedthadu, ela reddy caste lanjakodukulu anni mosalu chesi sampadinchukunna vallanu adigey varu undaru, e case lu other caste valla medha ney, reddy anni lanjakoduku poor peoples nu antha mosam cheisna vallaku nayam jargadhu.

    • @Sagar.Gaddela
      @Sagar.Gaddela 19 днів тому

      ANDHRA CM RIGHT RAA 😂

  • @firebrand3515
    @firebrand3515 19 днів тому +14

    పవరుందని వేషాలేస్తే ఊరుకోరు,
    బటను నొక్కితే ఇంటికి పోతారు

  • @muralikrishnapukkella8185
    @muralikrishnapukkella8185 19 днів тому

    Good interview Jafar bhai

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 16 днів тому +1

    ఇప్పటికే ప్రభుత్వం దగ్గర చాలా దోచేశారు అది కక్కించాలి ఇంకా ఏమి ఇవ్వొద్దు ఇండస్ట్రీ కి🎉

  • @rameshvarma8466
    @rameshvarma8466 19 днів тому +7

    ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ళు దొరికితే వదిలేసారు... ఇప్పుడు ఈ కేసు లో దొరికితే వదిలేయాలి... లేకపోతే జనాని కి లాజిక్స్ గుర్తుకు వస్తాయ.

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 19 днів тому +31

    కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి గుర్తుపెట్టుకోండి _ జగన్ వలె మీరు కూడా తెలంగాణలో ఘోరంగా ఓడిపోతారు .. నోట్ చేసుకోండి...

  • @krupenderreddy345
    @krupenderreddy345 18 днів тому

    Meeru such a great intellectual person sir,
    Meeru clearcut ga chepthaaru topic edaina

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 16 днів тому +1

    Cm రేవంత్ రెడ్డి 🎉🎉🎉

  • @Mani-px2xc
    @Mani-px2xc 18 днів тому

    Minister Sir, please render same humanity on gurukula children deaths🙏🙏🙏

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 19 днів тому +2

    బంగ్లాదేశ్ లో ఎన్నెన్నో అత్యంత ఘోరమైన దురాగతాలు పక్కన పెట్టి చైనా విషయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన ఈ విషయం పై కూడా శాసన సభలో చర్చ జరగాలని శ్రద్ధ పెట్టాలి

  • @chakrivarma8188
    @chakrivarma8188 19 днів тому

    Good interview 👍

  • @crazyjvvloggerzyt1
    @crazyjvvloggerzyt1 19 днів тому +4

    Jaffer garu.... pls Konda surekha interview cheyyandi
    Million lo views vasthayi

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 19 днів тому +3

    Sir,ponguleti garu,dont leave.him.Cinima people should maintain good relations with position Govt.CM is.right.Political hero.

  • @RambabuNakanamoni
    @RambabuNakanamoni 19 днів тому +12

    సిఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లో " తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఇక పైన బెన్ఫిట్ show లు రద్దు చేస్తున్నాం అని ప్రకటించాడు కదా? అదే అసెంబ్లీ లో " బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షో లు చేస్తే తొక్కిసలాట జరిగి సామాన్యులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక పైన ఏ రాజకీయ నాయకుడు ఐన ఏ రాజకీయ పార్టీ ఐన ఎవరైనా ఈ రాష్ట్రం లో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షో లు చేయడాన్ని నిషేధిస్తున్నం అని ఒక ప్రకటన చేయమనండి దాని పైన ఒక చట్టం చేయండి". అప్పుడు అందరూ ఒప్పుకుంటారు రేవంత్ హీరో అని ఆప్పుడే తొక్కిసలాట లో చనిపోయిన రేవతి ఆత్మకు శాంతి కలుగుతుంది.
    *కొందరు ముందే పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు.ప్రభుత్వం పెర్మిషన్ ఇచ్చినాక కూడా అనుకోకుండా తొక్కిసలాట జరిగితే పోయినా ప్రాణాలను పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం తిరిగి తెస్తుందా?

    • @MrThala_07
      @MrThala_07 19 днів тому

      Mi Drugs king KTR,KCR garu champesaru ga thousand people ni3😂😂😂😂

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i 19 днів тому

      Poor peoples nu Reddy aney caste lanjakodukulu antha mandini mosam chesina aa lanjakodukula medha cases undav for example bharat insistute of engineering and technology Mangalpalli hyderabad clg chairman ch venu gopal reddy gadu aa lanjakoduku yearly 30members ki 3months salarys evvadu, avarage salary 30k anukunna 3×30members=90, 90×30k per person=2700000 bokka pedthadu poor peoples ayina teaching facultys ki ch venu gopal reddy aney lanjakoduku vadi medha cases undav.
      Sri chaitanya technical campus sheriguda chairman a karunakara reddy gadu 3months evvadu yearly 20members anukunna vadu kuda 10lakh varaku bokka pedthadu, ela reddy caste lanjakodukulu anni mosalu chesi sampadinchukunna vallanu adigey varu undaru, e case lu other caste valla medha ney, reddy anni lanjakoduku poor peoples nu antha mosam cheisna vallaku nayam jargadhu.

  • @priyaskitchen78
    @priyaskitchen78 19 днів тому +2

    జాఫర్ గారూ మీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతునామండీ బాబూ 🙏

  • @BalajiJsrk
    @BalajiJsrk 18 днів тому +1

    ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీలో ఉన్నట్టు ఉంటుందన్నమాట. 1.పోలీసులు, కొందరు రాజకీయ నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాటలు .

  • @anilgoud132
    @anilgoud132 19 днів тому

    100 percent correct...

  • @lokanathsagar9154
    @lokanathsagar9154 19 днів тому

    sir keep going sir na support and na family support miku apudu untadi love you sir

  • @ravinderreddyvudumula2871
    @ravinderreddyvudumula2871 19 днів тому +6

    ఎదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి వైఎస్ఆర్ లా మంచి పాలన చేస్తారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జై జై హొ

  • @solomonraju8052
    @solomonraju8052 19 днів тому +1

    జాఫర్ భాయ్ సూపర్

  • @varuntej8007
    @varuntej8007 19 днів тому +64

    ఈ రేవతి విషయంలో CM రేవంత్ గారు మాట్లాడింది 100% కరెక్ట్

    • @Vamshiz
      @Vamshiz 19 днів тому +3

      Revanth reddy 🔥💥

    • @nagendrabeemala5045
      @nagendrabeemala5045 19 днів тому +9

      40 memebers chanipoyaru gurukulu lo Dani gurinchi kuda matladamani Chepandi bro revantha anna ni

    • @Rams464ghjj
      @Rams464ghjj 19 днів тому

      ne okadike😂

    • @tankala30
      @tankala30 19 днів тому +3

      He should take care of all things in the state but milege kosame he did this. I support revanth gaaru but still he has to do same for all with same interest.. now he is having khangress blood that is why he was asking permission to owasi that I can speak in Telugu where u living Telugu state or some other 😂😂😂 I wished he won as brs was arrogant but these guys doing the same as there is no proper structure in party

    • @agar224
      @agar224 19 днів тому +3

      Sarpanch sairedddy vishayamlo 1000℅ wrong😂

  • @Mallikarjunareddyveluru
    @Mallikarjunareddyveluru 18 днів тому

    Revanth sir❤

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 16 днів тому +1

    పక్కా cm రేవంత్ రెడ్డి correct 😂😂😂

  • @ps_ps593
    @ps_ps593 19 днів тому +5

    కెసిఆర్ బాషా నే కాంగ్రెస్ లో బాషా, రాజకీయనాయకులు ఎవడు ఎదురు మాట్లాడకూడదు 😅 మాట్లాడితే తప్పు అధికారం లో ఉన్న పొగరు ఇది

  • @Ajaydaddy633
    @Ajaydaddy633 19 днів тому

    We will support our AA❤

  • @newindiaparty8115
    @newindiaparty8115 19 днів тому +20

    ప్రభుత్వం పొరబాటు లేదంటారా..అల్లు విషయంలో

  • @Prudhvi984
    @Prudhvi984 13 днів тому

    PONGULETI....💐

  • @rajaofficial8701
    @rajaofficial8701 19 днів тому +11

    ✅C for Congress=Corruption 😅

  • @madhubabu3365
    @madhubabu3365 18 днів тому

    కావాలనే టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ని 😢😢😢 తన తప్పు వుంది కానీ ఇంతలా టార్గెట్ అవసరం లేదు 👍👍

  • @rajusarnalacreations473
    @rajusarnalacreations473 19 днів тому

    Covering answers

  • @katikemehaboob5626
    @katikemehaboob5626 17 днів тому +1

    Andirini bale kadigestharu Jafar sir meeru 😂 sorry adigedtharu

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu8508 19 днів тому

    Yes 100% ...

  • @athadu6999
    @athadu6999 19 днів тому +5

    జాఫర్ గారు రోజాను విచారించండి ప్లీజ్

  • @MouryaChinni
    @MouryaChinni 19 днів тому

    Grate Cm revanth sir

  • @gunnareddy7710
    @gunnareddy7710 19 днів тому +1

    I think people or politicians from the Congress party need to realize that saying 'Indiramma Rajyam' won't bring change. This is a democratic country, and Indira Gandhi was just a Prime Minister, not someone beyond that. In a democracy, the people are the ultimate authority, not the politicians. It's disappointing to hear such statements from leaders. We need to focus on real issues rather than glorifying individuals in this way.

  • @telugufunblog6264
    @telugufunblog6264 19 днів тому +3

    పాలకూర పప్పు. జాఫర్ అన్న నిప్పు

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 19 днів тому

    హైదారాబాద్ మార్కెట్ ని ఎవ్వరూ క్రెడిట్ కొట్టలేరు. ఇది ఒక మహా సముద్రం సర్

  • @alphacineproductions5720
    @alphacineproductions5720 18 днів тому

    One Side interview

  • @EnkoIdeals_9
    @EnkoIdeals_9 19 днів тому +1

    Great CM

  • @Sagar.Gaddela
    @Sagar.Gaddela 19 днів тому +1

    WE SUPPORT HYDERABAD CITY POLICE 🚔

  • @chimmyworld07
    @chimmyworld07 19 днів тому

    Revantha garu assembly lo matkadatam 100 percent correct. Ala matladakunte eeroju bhaskar gariki evvaru help cheyaka poye vallu. Thanks to cm garu.

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 19 днів тому +3

    పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేయగలరు ......

  • @sushch2142
    @sushch2142 19 днів тому +1

    7000 crores first payment 😅

  • @preethivardhand7041
    @preethivardhand7041 19 днів тому +8

    Jai Allu Arjun 🔥🔥💥🔥

  • @venkatesh3378
    @venkatesh3378 19 днів тому +2

    Indiramma rajam 😂😂😂

  • @FitnFocus
    @FitnFocus 19 днів тому +1

    కక్ష రాజకీయాలు చేయకండి..మీరు trap లో పడొద్దు పొంగులేటి గారు..మీకు చాలా మంచి పేరు ఉంది..yellow media కూడా మిమ్మల్ని కోమటిరెడ్డి నీ తొక్కడానికి రెడీ గా ఉంది..

  • @sureshnagam3720
    @sureshnagam3720 18 днів тому

    ఈ దారుణమైన ఘటనలో అల్లు అర్జున్ దే 100% తప్పు. కానీ వీడిలో అస్సలు పశ్చాతాపం కొంచెం కూడా లేదు. ఇతను బలుపు, పొగరు, అహంకారం ప్రక్కన పెట్టి అందరికీ క్షమాపణ చెప్పాలి✊

  • @zero-rp6wb
    @zero-rp6wb 19 днів тому

    Maa anna revanth anna jaya hoo❤

  • @shankarjakkali3752
    @shankarjakkali3752 18 днів тому

    చాలా రోజులకి తెలంగాణ పొలిటికల్ వెలు పెట్టారు

  • @CapitalKurraduSrikanthuniverse
    @CapitalKurraduSrikanthuniverse 19 днів тому

    Ee lokam lo Evvadu ... Honest ga undadu . Honest ga cheppadu ..
    And Honest ga .adagaru.. kuda . ... Including the Interview.....

  • @Sagar.Gaddela
    @Sagar.Gaddela 19 днів тому

    WE SUPPORT TELANGANA CM

  • @itsokKiran
    @itsokKiran 18 днів тому

    Super sir 🙏 AAthu Gaadiki guvva Balupu yekkuva 😂😂😂

  • @RohiniBaratam
    @RohiniBaratam 19 днів тому

    Government correct ✅✅✅✅✅✅✅✅✅✅💯💯💯

  • @mohanrao2303
    @mohanrao2303 18 днів тому +2

    పొంగులేటి గారు నిజాయితీగా మాట్లాడటం లేదు.

  • @Subramanyam1040
    @Subramanyam1040 19 днів тому

    జాఫర్ ఓవర్ యాక్టింగ్

  • @parashurama106
    @parashurama106 17 днів тому

    Jafer ji, way of your interview is changed, we are expecting old Jaffer

  • @vinodjambuka8372
    @vinodjambuka8372 18 днів тому

    Owaisi topic skip chesaru.. manthri garu .

  • @VenkatasubbaiahSanagarapu
    @VenkatasubbaiahSanagarapu 18 днів тому

    రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు..మీ సిఎం కి wait చెయ్..

  • @venkateshchindanuru3470
    @venkateshchindanuru3470 19 днів тому

    పొంగులేటి garu u have a good qualities next cm pakka

  • @venkatesh3378
    @venkatesh3378 19 днів тому +1

    Akbaruddin Owaisi friend of reventh reddy

  • @RameshNano
    @RameshNano 19 днів тому +1

    J bhai CBI ED topic kudaa adagavachuu kadhaa

  • @rajendramorampudi4482
    @rajendramorampudi4482 19 днів тому

    Pushpa 🔥...

  • @VRpspkchannel5197
    @VRpspkchannel5197 19 днів тому

    Please VANGAVEETI RADHA ANNA tho interview cheyandi Anna please 😢. maa VMR murder venaka evaroooo vunnarooo teliyaliii😢😢😢😢#ittlumejafarGaru please 🥺🥺 4:59

  • @cricketlovers-nd3cq
    @cricketlovers-nd3cq 19 днів тому

    Jaffer garu ... Telangana government fail inde ...shame on revanth Reddy.... home minister kuda leydu ...shame shame
    Jai kcr 🔥❤

  • @e.srinivas2865
    @e.srinivas2865 18 днів тому

  • @sridharboggula8456
    @sridharboggula8456 18 днів тому

    Ponguleti ❌ dongaleti ✅

  • @vamshikurapati-8752
    @vamshikurapati-8752 18 днів тому +1

    Government lo vundie khammam lo floods ochinappudu floods lo chikukoni poina manushulu ni kapadatam chethakadhu kani mali e manishi sukthulu cheputhadu , pure money politician, unfit for politics

  • @rakeshlucky456
    @rakeshlucky456 19 днів тому +3

    బన్నీ ఫాన్స్ ఏంటో చూపిస్తాం మీకు next ఎలక్షన్ లో ☝️

  • @kingrajesh3555
    @kingrajesh3555 19 днів тому +8

    I am from telangana...... Andhra pradesh divide ayina tarvatha okka hyderabad city tappa rendu state lu moddala kalisi poyinayi..... this is very fact....

  • @rajnandangandrakota8948
    @rajnandangandrakota8948 18 днів тому

    నేను బిజెపి ఐ స్టాండ్ ఫర్ రేవంత్ రెడ్డి గారు సామాణ్యురాలి పక్కన నిలబడడం అసలు గ్రేట్ అందుకే రేవంత్ రెడ్డి గెలిచారు.నేను బీజేపీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాను.......

  • @suryathotta2870
    @suryathotta2870 19 днів тому +6

    Seems, Revanth had some fake agenda seriously

  • @rathaman43
    @rathaman43 16 днів тому

    He is Jagan follower in Ravanth government. Jeffer garu, who said is is no.2. What about Batti garu number?

  • @laxmilutukurthi5269
    @laxmilutukurthi5269 19 днів тому

    అధికారులు జనాలకి న్యాయం చేయండి గవర్నమెంట్ ప్రజలకు న్యాయం చేయండి ముందు

  • @raamasudhindra
    @raamasudhindra 19 днів тому

    Okka positive comment chupiyandi

  • @yagnasreev3502
    @yagnasreev3502 18 днів тому

    My humble request telangana govt please ban all andhra movies, people , my humble request film industry please come to andhra, our industry and visionary CM babu garu will create world best eco system, once film industry will come all industries andhra welcomes andhra wants industries