శ్రీ దేవీ దశ శ్లోకీ స్తుతి | Navratri Special Song | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma *Share Now On Whatsapp : **bit.ly/SriDeviDasaShlokiStuti* Whatsapp Share Link : Click On the Link To Send Directly To your Contacts in whatsapp #Navratri #DevotionalSongs #BhaktiSongs
ఏ శ్లోకమైనా , పద్యమైనా , గద్యమైనా వచనమైనా , దండకమైనా , స్తోత్రాలు ఐనా మాడుగుల నాగమణి శర్మ గారి గళోద్గారమైన ఆ స్వరమాధురి వర్ణనాతీతం. అర్థం తెలియక పోయినా అలా ఎక్కడికో తీసుకెళుతుంది ఆ గానం . ఆ సరస్వతీ పుత్రునికి శత సహస్ర కోటి పాదాభివందనములు . 🌹🙏🌹🙏🌹🙏🌹
అద్భుతమైన సంస్కృత స్తోత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా కాళిదాసు స్తోత్రాలు, శంకరాచార్య స్తోత్రాలు కూడా చేయాలి. దండకాలు పాడితే బావుంటుంది. నాగఫణి శర్మ గారికి శతాధిక వందనాలు
గురువు గారికి పాదాభివందనాలు మీరు సరస్వతీ పుత్రులు మీరు గానం చేసిన శ్రీదేవి ఖడ్గ మాల వింటున్నాను చదువుతున్నాను అమ్మ జగన్మాత మీకు అండగా ఉన్నందుకు మనసారా కోరుకుంటూ
Your mantra stuthies are very powerful. If possible please sing sri Durga sapta sati and soundarya Lahari. Your Keerthi will be permanent in devotional World like Thyagaraja swami and balamurali krishna garu. Amruta ganam
Very soothing and transporting music by the great Nagaphani, కాళిదాసస్య రూపం ధరం వందా మహే శ్రీ నాగ ఫణిం/ వర్ధతే అయం సహస్ర ఫణి ఆచంద్ర తారార్కమద్వితీయం// - మీరు కారణ జన్ములు విద్వద్వరా!
శ్రీ దేవీ దశ శ్లోకీ స్తుతి | Navratri Special Song | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma
*Share Now On Whatsapp : **bit.ly/SriDeviDasaShlokiStuti*
Whatsapp Share Link : Click On the Link To Send Directly To your Contacts in whatsapp
#Navratri #DevotionalSongs #BhaktiSongs
Aaa
🥥🔔🍂🌹🍌
Durgaammanamaskaram
Qqq
VedaVathi.
ఏ శ్లోకమైనా , పద్యమైనా , గద్యమైనా వచనమైనా , దండకమైనా , స్తోత్రాలు ఐనా మాడుగుల నాగమణి శర్మ గారి గళోద్గారమైన ఆ స్వరమాధురి వర్ణనాతీతం. అర్థం తెలియక పోయినా అలా ఎక్కడికో తీసుకెళుతుంది ఆ గానం .
ఆ సరస్వతీ పుత్రునికి శత సహస్ర కోటి పాదాభివందనములు .
🌹🙏🌹🙏🌹🙏🌹
గురువుగారికి పాదాభివందనం మీరు ఒక అలంకరణగా చెప్పే విధానం వింటుంటే మనసు పులకించి పోతుంది నిజంగా మీరు సరస్వతి పుత్రులు
అద్భుతమైన సంస్కృత స్తోత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా కాళిదాసు స్తోత్రాలు, శంకరాచార్య స్తోత్రాలు కూడా చేయాలి. దండకాలు పాడితే బావుంటుంది. నాగఫణి శర్మ గారికి శతాధిక వందనాలు
ధన్యోస్మి గురువుగారు 🙏💐 ఎంత అద్భుతం గా స్తుతించారు..చాలా చాలా సంతోషం గా ఉంది😊🙏
తాత్పర్యం కూడా చెప్పిఉంటే చాలా అద్భుతంగా ఉండేది...మేము వాగర్థం నేర్చుకుంటేనే కదా గురువుగారు...మీ ప్రయత్నం సఫలమయ్యేది..
గురువుగారి పాదపద్మాలకు శతకోటి వందనాలు,మీ గాత్రం చాలా అద్భుతంగావుంది సార్, చాలాక్లియర్ గా వుంది, నమస్తే.
శ్రీ గురుభ్యోనమః.. ఒకసారి మీ నోట శ్యామలా దండకం వినాలని ఉంది.
దయచేసి వీటి పై వ్యాఖ్యానం చేయండి చాలా బాగుంటుంది నమస్కారాలు
గురువు గారికి పాదాభివందనాలు మీరు సరస్వతీ పుత్రులు మీరు గానం చేసిన శ్రీదేవి ఖడ్గ మాల వింటున్నాను చదువుతున్నాను అమ్మ జగన్మాత మీకు అండగా ఉన్నందుకు మనసారా కోరుకుంటూ
చాలా అద్భుతమైన వర్ణన. తాత్పర్యం కూడా మీ నోట వినే అదృష్టం కలిగించండి.
ఈ శ్లోకంలోని మాదర్యాన్ని అనుభవ పరిచిన నాలోని పరంజ్యోతికి సదా వందనాలు 🙏🙏🙏🙏
స్వామి మీ గాత్రం లో లలితా త్రిశతి స్తోత్రం విని తరలించాలన్న ఈ జీవుని తృష్ణ తీర్చరూ
శ్రీ నాగఫణి శేర్మ గారు గురువు గారు మీరు మాకు జ్ఞాన సరస్వతీ దేవి శ్రీ దేవి దశ శ్లోకం స్తుతి విని పించిన మీకు శిరసా నమామి
గురువు గారూ .. మాబోటి అజ్ఞానులకు ఇంకా ఈ లాంటి ధాటి శ్లోకములతో మమ్ముల ఆనందింప గలరని ప్రార్థించు చున్నాము. '
గురువు గారు దీని తాత్పర్యం కూడా మీ నోటితో వినాలని ఉన్నది
అబ్దుతమైన శ్లోకం విని మేము తన్మయులైనాము తమిరి గాత్రంతో మంత్ర ముగ్ధుల్లి చేశారు గురూజీ. మీకు సాష్టాంగ ప్రణామములు
Dhanyulamu Swami amruthamayamaina kanttaswaramuswamimeswaramuvintunnamu satakotinamassuluguruvugaru
Your mantra stuthies are very powerful. If possible please sing sri Durga sapta sati and soundarya Lahari. Your Keerthi will be permanent in devotional World like Thyagaraja swami and balamurali krishna garu. Amruta ganam
హరిః ఓం గురువు గారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురువు గారు
Super chala Baga undi
సాక్షాత్ సరస్వతీ స్వరూపులు నాగ ఫణి శర్మ గారు. మాత సరస్వతిని పొగడగలిగేవారమా మనం?...
🙏
Very soothing and transporting music by the great Nagaphani,
కాళిదాసస్య రూపం ధరం
వందా మహే శ్రీ నాగ ఫణిం/
వర్ధతే అయం సహస్ర ఫణి
ఆచంద్ర తారార్కమద్వితీయం//
- మీరు కారణ జన్ములు విద్వద్వరా!
అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా!
Amba karuna jhari Naga phani guru ji namo namaha
No words to describe , what a sweet Rachana & presentation , highly devotional , thrilling sensational
🙏🙏శ్రీమత్రే నమః 🙏🙏
Namaste guruvu garu
Guruvu Gari Vagdhatiki Vandanamulu 🙏
నమో నమః గురువు గారు 🙏 ఈ శ్లోకాలకు తాత్పర్యం కూడా చెప్పవలెనని మనవి 🙏
Yes meaning vipiulamaga chappandi namasakramulu
పుంభావ సరస్వతి
కాళి దాసు కవిత్వానికి మా డు గుల వారి కంథం నూతన శోభ సమకూర్చినది. విన్న వారు ధన్యులు .
కంఠం*
Guru ji intha goppa devistuti ni andinchina meeku dhanyavaadaalu. Mee padalaku Vandanamulu.
Sahasra Avadhani ki Pranamamulu👏
నమస్తే
Hi its so good
🙏 మరిన్ని పోస్ట్ చేయండి. మయూర కవి సముస్కృతం లో రచించిన సూర్య శతకము హృదయ రంజికము (మనసు జోడించి) గా పాడే మీ గొంతు/నోటినుండి వినాలని వుంది.🙏
చాలా అద్భుమైన గానం
అమ్మవారు నాతోనే వున్నది ఇదినిజము
💐💐💐💐🙏🙏🙏🙏🙏 Namskaram Ayyavaru 🙏🙏🙏🙏🙏💐 💐💐💐
Share Now On Whatsapp : bit.ly/SriDeviDasaShlokiStuti
Maa varu maraninche kindati roje mee sthoralu vinnaru. dhanyosmi guruvugaru
Blessings of divine mother
Mee channel undi .. intha pani chesi pettaaru kaani maaku dorakatam intha aalasyam ayindi ! Guruvu gaaru mee krushi ki kruthagnulam .. dhanyavaadaalu ...
🙏🙏👍🙏👍🙏👍🙏👍🙏👍 thankyou guruvu garu 🙏👍
🙏🙏👌🙏🙏🙏🙏
SRIMATRENAMAHA
జై భవానీ జై హిందూ జై భారత్
GURUBHYONAMAH
GURUBHYONAMAH
GURUBHYONAMAH
మీ భారతాంబ స్తుతి కూడా మీ గళంలో వినే భాగ్యం కల్పించండి
Amrutham adbhutham guruvugaru
Jay Shri Ram Jay Jay Ram
🙏🙏🙏 Sri Gurubhyo namaha 🙏🙏🙏
Guruvugarki bhaktito padabhivandanamulu 🙏🙏🙏.
నవరత్నమాల స్తోత్రం
Excellent performance guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా ఏమి జ్ఞానం తో కూడిన గానం
Adbhutam guruvu Garu... Mee gatramu ganamu.
🙏🏻🙏🏻❤❤❤❤❤❤🙏🏻🙏🏻
Excellent sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Guruvugaru adbutam
Namaskaram guruvu gaaru
Devi dasa sloki stuthi recited at ease and melody.Hats off to sri Nagaphani Sharma
Adhbutam Guruji🙏🙏
Share Now On Whatsapp : bit.ly/SriDeviDasaShlokiStuti
Jai Guru Datta and God bless you Swamy
అద్భుతం మీ గానం 🙏🙏🙏
Super SuperSuper❤❤❤❤❤❤😂
Chala chala baguga chepparu.
Dhanyawadamulu
Melo unna amma ku namaste
May. God. Bless. Always. With. Very. Excellent. Voice. To. Madugula
Namaskaramandi Gueuvugaru
Super guruvu gaaru 😍😍🙏🙏🙏🙏
Share Now On Whatsapp : bit.ly/SriDeviDasaShlokiStuti
Guruvugarki padabivandanalu🌺🙏
గురువుగారు మీ పాదాలు అభినందనలు చాలా చాలా బాగున్నాయి నేను ఆరేడు సంవత్సరం చల్ చూస్తున్న మీ వీడియోలు చాలా బాగున్నాయి గురువుగారు
స్వామీ శ్రీ రామ రక్షా స్తోత్రము వినిపించండి దయచేసి.
Jillellamudi Amma vari subhasesulu Guruvu gariki
Guvgari padhalaku sathakoti vandhanalu
U r great Guruji. Great poet n singer
Satakoti vandanamulu.
🙏🙏🙏🙏🙏🙏🙏 Namskaram pujulaina guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
1996 లో దూరదర్శన్ లో మీ అవధానాలు చూసేవాళ్ళం.10వ తరగతి లో స్నేహితులతో కలసి ఛందస్సు, అలంకారాలు నేర్చుకునే రోజుల్లో.
Jai srikrishna
❤❤
Guru Garu, we listen to your videos every day. We like your voice, your pronunciation and diction.
🙏🙏🙏🙏🙏nijaniki guruvugari adbhuta kanthaniki..layatmaka sristiki.sangeetam sobagulu addaleka poindi.guruvugari GALAM....bhagavad prasaditam
I am very happy to see your photo Swamy.Thank you very much for your kind vedeos of Goddess Maa Raja Rajeswari Devi.
You are really great Guruvu garu🙏🙏🙏🙏
Omkara Roopini Pranava Nada pradayini
Paani Pallava Pranathi Paramaesteem Mathaam Parama paavaneem
Iha para vidyaa dayaneem
Sakalasamvardhaneem Saraswatheem Syamalambikam Samastha vidyabheesta siddhikareem
Sirasa Manasa Vachasa Vandanam Nandanam Vandananandanam
Sharadruthu Chandrikaa
Samollasa Saananda Samruddhineem Matha Marakatha Shyamam Mathangeem Manoroopineem Mama Sadvidya Buddheem Dehime pahimam Mathaam Manasa Deveem Namamyaham
Bhagavathi Matha Charanaravindam Smarami Namami
Pada Jhuri Bhagavathi Pavana Paada samrpanam
అద్భుతం...
వింటే చాలు...
మంచి ఫలతాలనిస్తుంది...
పిల్లలకు నేర్పిస్తే....
ఇంకా.. ఇంకా...మంచిది..
జై..శ్రీ రామ్..
Ardham mariyu bhaavaardham telupagalaru.🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః -
ఓం శ్రీ గురుభ్యోన్నమః
Great rendering by a great poet
om Sri bhavani mathre namo namah 🙏🍁🙏🍁🙏🍁🍀🙏🍁🙏🍁🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲
Obviously well known verse excellent. Evidently voice wonderful.
Super ande gurudyvulaku వంధనాలు
Guruvu gariki sathakoti vandanalu chala rojulanunchi vetukutunnanu ippatiki vingaliganu 🙏🙏🙏🙏🙏🙏
Superguruvugaru
Melodoiousvoice
Jay Durga Bhawani
Mee Gathramuku namasslu
Sailaadi raaja thanaya
Sree maathrea namaha
Ome saanthi saanthi hi
🙏🙏🙏🙏🙏
Sri Guru gariki Namaskaram