గజానన గజవదన గణపతి ప్రార్థన (రాగం మాల్కౌన్స్) హార్మోనియం లెసన్

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #telugu harmoniyam leson#bajan #telugu #vagdevi#vaagdevi #harmonium lessons #rakam chalan keerthana#annamay keerthanalu#atmakur bhajanalu#sadguru

КОМЕНТАРІ • 12

  • @bhagathsingh2976
    @bhagathsingh2976 5 місяців тому +4

    అందరూ గురువు గారి కష్టాన్ని ఉచితంగా పొందాలని కోరుకుంటున్నారు. పాత ఛానల్ కాపీ రైట్స్ కారణంగా కోల్పోవటం జరిగింది. ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈ పాటలన్నీ అందిస్తున్న గురువు గారికి గురు దక్షిణ గురించి కూడా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

  • @veerugajula1792
    @veerugajula1792 5 місяців тому

    Thanku anna gaaru

  • @sadasivuduposa9618
    @sadasivuduposa9618 2 місяці тому

    గోవిందుడేలారాదే గోపాలుడేలారాదే నా స్వామి గోవిందా గోవిందా నోట్స్ పెట్టండి

  • @Srimithra369
    @Srimithra369 5 місяців тому

    Kadula nivvanu chudara pata padandi. బాగుంటుంది. Rakamacherla keertana lo అది eshtam

  • @mmcreation2008
    @mmcreation2008 5 місяців тому +1

    Guru garu best of luck
    రేపటి తర్వాత నేను చెల్లిస్తాను

  • @chshekar2940
    @chshekar2940 5 місяців тому

    ముందుగా శీను పంతులు గారికి ఉగాది శుభాకాంక్షలు పెద్దేముల్ లో హార్మోని క్లాసెస్ జరిగినప్పుడు ముందుగా మీరు నాకు ఇదే పాట పెట్టించారు పంతులు చాలా ధన్యవాదాలు🙏🙏

  • @saliramulu1296
    @saliramulu1296 5 місяців тому

    Very nice explanation Srinivas Annaya. Thank you

    • @vagdeviharmoniumlessons
      @vagdeviharmoniumlessons  5 місяців тому

      ధన్యవాదాలు మళ్లీ ఈ ఛానల్ ని అందరికీ షేర్ చేయండి

  • @Mahesh31483
    @Mahesh31483 5 місяців тому

    మీ ఛానల్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @Mahesh31483
    @Mahesh31483 5 місяців тому

    గురువుగారికి ఉగాది శుభాకాంక్షలు