Vagdevi harmonium lessons
Vagdevi harmonium lessons
  • 51
  • 296 872
Vitthal anukra rakamcherla keerthana విఠ్ఠల యనుకోరా రకమచెర్ల కీర్తన హార్మోనియం లెసన్
రాగ్: యమన్ (కల్యాణి)
ఆరోహణ:ని.రి గ మ# ద ని స`
అవరోహణ : స`ని ద ప మ#గ మ గ రి స
శ్వాసను విడువకురా ఈ వరుసలో మాశుద్ధుమా
గ గ గా s i గ మ దా s i పా s s s i మా s గ రి
వి ఠ్ఠ ల s i యను కో s i రా s s s i వ s ట్టి గ
-గమ మ మiగ రి ని.రి i సా s s s l ని.రిగరిని.రిసాs
-స్వs స ను i విడువకుi రా s s s i అ..................
- గ గ గ i మ మ ద ద i స`స`స`స`i ని రి`స`స`
-న ట్ట న i డుమ బహుi గ s ట్టి గ i బూ s ను ట
- ని ని ని i ని ని ని ద i ద ని స`రి`i స`ని ద ప
-గుట్టుదె i లసి గురు iగో sప్యముi గ ను గొ ని
విఠల యనుకోర | వట్టిగ | శ్వాసను విడువకురా
నట్ట నడుమ బహు-గట్టిగ బూనుక
గుట్టు దెలిసి మరి-గోప్యము గనుగొని ॥
చూపులోనె జూడు । చూపులో । చూపుతో నొనగూడ పాపల లోపల ప్రాపైయున్నది
ఓపికతో తుదవాడల లోపల
సాక్షిరూపు గదరా | నీవె । సాక్షిరూపు గనరా
మోక్ష మార్గమున-మోదింపుచు మది
లక్ష్యములోనే విలక్షణుండవై
బిందు పీఠమందు | పొందుగ | కళలు వెలుగుచుండు సుందరమగు స్వా-నంద మూర్తిగని
అందమైన ఆ-నందము లోపల
ఏకనాథు వలన | వెదుకుచు । ఉమ్మెంతల లోన
శ్రీకర రాకమ-చర్ల గిరీశుడు
చేకొను సత్కృప-చెలగుచు మదిలో
#vagdevi #telugu #harmoniumlessons #music #piano #harmoniumtutorial #entertainment #musiclessons #tutorial
Переглядів: 916

Відео

Shiva Shiva( raag yaman)# Telugu harmonium lesson s
Переглядів 1,3 тис.7 годин тому
రాగ్: యమన్ (కల్యాణ) ఆరోహణ:ని.రి గ మ# ద ని స` అవరోహణ : స`ని ద ప మ#గ మ గ రి స పాట: శివ శివ శివ శివ శివాయనామ ఓం తాల్: భజన్ పల్లవి: గ గ గ గ l గ మ గ మ l పా S మా గl ని రి సా S శి వ శి వ l శ వ శి వ I శీ S వా యl న మ ఓం S గ గ గ గ l గ మ గ మ l పా S మా గl ని రి సా S హ ర హ ర lహ ర హ ర lహా S రా య lన మా ఓం S చరణం: 1 గా S గ గ l మ మ దా S I సా S స స l ని రి సా S శీ S వాయ I నమ ఓం SIహా Sరా య | న మ ఓం S నీ S ని ని l...
వదలరా వదలరా ( కవి శ్రీనివాసుని కీర్తన) vadalara vadalara#vagdevi harmoniumlessons
Переглядів 1,8 тис.21 день тому
అందదు, అందదు, అందదుర ఇది అచలము, మాటల, కందదుర సందే హింపగ, సర్వము విడచియు . సాదింపకనే, సాదు నేనన్నును ll అందll జిక్కదు, జిక్కదు, జిక్కదురా, ఇది చిత్తము నిలుపక జిక్కదురా - అక్కడ, ఇక్కడ, ఉరికెటిదానికని, తృక్కు తృక్కున, నరకని నరునకుllఅందll నిలువదు, నిలువదు, నిలువదురా, ఇది నిష్ట లేకున్నను, నిలువదురా పలుమరు నిలో, పాటించకను, పలుగాకి వలె పలికినగాని llఅందll దక్కదు, దక్కదు, దక్కదురా ఇది తర్కవాదులకు, దక్కద...
ద్వారక వాస నీలాంబరా( రాగం భైరవి)( ragam BhairaviDwaraka) vasa neelambara#vagdevi harmonium lessons
Переглядів 2 тис.Місяць тому
#vagdevi #harmoniumlessons #telugu #instrumentlessons #telugu #music #instrumentlessons #song #tutorial #bajan #musiclessons
హరి ధ్యానంబే (పరమపదం రాకమచెర్ల కీర్తన) Hari Dhyanambe paramapadham rakamacherla keerthana
Переглядів 2,7 тис.Місяць тому
242 కీర్తన - హరి ధ్యానంబే-పరమ పదం || ఆటతాళం పల్లవి: హరి ధ్యానంబే-పరమ పదం సద్గురుని భజించుటే-సుఖతరము సరసోక్తుల హరి- స్మరణ స్వానుభవ-పరవశ మతులకు-బ్రహ్మానందం ॥ 1 మోహము వదలుట-వర యోగం సం-దేహము మానుట మది త్యాగం దేహ విలక్షణ పుణ్య భావ సు-శ్లోక పరాయణ-చిరపుణ్యులకును 2 సంగ విరక్తే-ముక్తి పదం | గుణ-సంగతి విడర విరక్తి పదం అంగీకరముగ-హరి పాదాబ్జము-పొంగి దలంచుటే-మోక్ష పదం శ్రీ ||హరి || 3 దాసత్వంబే తత్త్వార్థం |...
పగ్ ఘుంఘురు బాంద్ మీర నాచీరే (మీరా భాయ్ కీర్తన రాగ్ మాల్కోన్స్)#vagdevi harmoniumlessons
Переглядів 1,5 тис.2 місяці тому
పగ్ ఘుంఘురు బాంద్ మీర నాచీరే మై తో ఆప్ ని నారాయణ కిl ఆప్ హి హోగయి దాసిరే లోగ్ కహే మీరా బాయి బావరి | నాథ్ కహే కుల నాశి రే విష్ కా ప్యాలా రానా జీ నే భేజా | పీవత్ మీరా హాసి రే మీరా కె ప్రభు గిరిధర్ నాగర్ | సహజ్ మిలే అవినాశి #vagdevi #music #harmoniumlessons #telugu #instrumentlessons #telugu #bajan #entertainment #piano #musiclessons
జననీ శివ కామిని (సినిమా పాట)#vagdevi #harmoniumlessons
Переглядів 8 тис.3 місяці тому
#vagdevi #music #harmoniumlessons #telugu #instrumentlessons #instrumentlessons #song #bajan #musiclessons #entertainment #piano
కదల నివ్వను చూడరా (రాకమచర్ల కీర్తన రాగం : దర్బార్ కన్నడ )#vagdevi harmonium lessons
Переглядів 5 тис.3 місяці тому
పాహి రామచంద్రా | సదా మాంపాహి రామచంద్రా - పాహి పాహి పరమేశ బుధావన -మోహన రూపక-మునిజన సేవిత ధరణిజ హృదయేశా | రాఘవ । తరణి సుప్రకాశా పరమాదర భూ-సుర పరిపాలక -శరణాగత జన-దురిత విదూరా బోధ సహిత రూపా | ధార్మిక | పుణ్య సత్య భూపా గాధి సుతాధ్వర-కలిత సుబోధ వి -రోధకహర ఘన-రమ్యశరీరా దీన నివహ పోషా | రాఘవ | దీపిత సంతోషా! వానర నాయక-వరదాయక ఘన -మానిత సుందర-మానవ వల్లభ పురహరనుత నామా | రాఘవ | పుణ్యసార్వభౌమా కరుణాకర రా-కమ చ...
క్యా భరోసా రే జీవన్ కి(కబీర్ దాస్ కీర్తన రాగం ఆసా వరి)#vagdevi harmoniumlessons
Переглядів 5 тис.3 місяці тому
#vagdevi #telugu #harmoniumlessons #music #music #instrumentlessons #piano #musiclessons #atmakur #folksong #bajan
గురుదేవతానందమూర్తి (రాకమచర్ల కీర్తన, రాగం: దర్బార్ కన్నడ)#vagdevi harmoniumlessons
Переглядів 3,9 тис.3 місяці тому
#vagdevi #telugu #harmoniumlessons #music #instrumentlessons #music #instrumentlessons #atmakur #piano #musiclessons #bajan #folksong
జయ జయ జయ జయ జయము గణేష (కవి శ్రీనివాసుని కీర్తనలు) రాగం హంసధ్వని#vagdevi harmonium lessons
Переглядів 9053 місяці тому
#vagdevi harmoniumlessons #music #instrumentlessons #piano #musiclessons #atmakur #bajan #folksong
రాగం మాల్కోన్స్
Переглядів 9783 місяці тому
రాగం మాల్కోన్స్
పలుకావ దేలా బాలగోపాల(రాకమచర్ల కీర్తన రాగం కళావతి)#vagdevi harmonium lessons
Переглядів 3,7 тис.4 місяці тому
#vagdevi #telugu #harmoniumlessons #music #instrumentlessons #music #instrumentlessons #bajan #piano #atmakur #tollywood
రాధ మనోహర రావేమిరా (రాకమచర్ల కీర్తన రాగం మాల్కౌన్స్)#vagdevi harmonium lessons
Переглядів 2,6 тис.4 місяці тому
#vagdevi #telugu #harmoniumlessons #bajan #music #instrumentlessons #atmakur #piano #musiclessons #tollywood
జయ గణేష గణనాథ దయానిది ( బ్రహ్మానంద భజన్ రాగం యమన్)#vaagdevi harmonium lessons
Переглядів 3,1 тис.4 місяці тому
జయ గణేష గణనాథ దయానిది ( బ్రహ్మానంద భజన్ రాగం యమన్)#vaagdevi harmonium lessons
కృష్ణ రావోయి ( రాకమచెర్ల కీర్తన రాగం బీంప్లాస్)#vagdevi harmonium lessons
Переглядів 7 тис.4 місяці тому
కృష్ణ రావోయి ( రాకమచెర్ల కీర్తన రాగం బీంప్లాస్)#vagdevi harmonium lessons
శివ శివ శంకర సినిమా పాట స్వరాలతో హార్మోనియం లెసన్#vagdevi harmoniumlessons
Переглядів 16 тис.4 місяці тому
శివ శివ శంకర సినిమా పాట స్వరాలతో హార్మోనియం లెసన్#vagdevi harmoniumlessons
గురు వీరాయతె నమో నమో (రాకమచర్ల కీర్తన రాగం కాఫీ)#vagdevi harmonium lessons
Переглядів 1,7 тис.4 місяці тому
గురు వీరాయతె నమో నమో (రాకమచర్ల కీర్తన రాగం కాఫీ)#vagdevi harmonium lessons
హర ఓం నమఃశివాయ (మోహనరాగం సదాశివపేట భజన మాల పుస్తకంలోని పాట) #vagdevi harmonium lessons# bhajans
Переглядів 16 тис.5 місяців тому
హర ఓం నమఃశివాయ (మోహనరాగం సదాశివపేట భజన మాల పుస్తకంలోని పాట) #vagdevi harmonium lessons# bhajans
దరిశనమియర దయాసామగరా(చింతల్ గట్టు మురళిదర్ గారి కీర్తన)#vagdevi hormone injections#bhajansong
Переглядів 3,9 тис.5 місяців тому
దరిశనమియర దయాసామగరా(చింతల్ గట్టు మురళిదర్ గారి కీర్తన)#vagdevi hormone injections#bhajansong
ఆదిశేష అనంతశయన (స్వరాలతో హార్మోనియం లెసన్ రాగం దర్బార్ కన్నడ)
Переглядів 6 тис.5 місяців тому
ఆదిశేష అనంతశయన (స్వరాలతో హార్మోనియం లెసన్ రాగం దర్బార్ కన్నడ)
మాల్ కౌన్స్ రాగంలో బిట్ మ్యూజిక్ వాయించడం నేర్చుకుందాం #vagdevi harmonium lessons#bhajans
Переглядів 6 тис.5 місяців тому
మాల్ కౌన్స్ రాగంలో బిట్ మ్యూజిక్ వాయించడం నేర్చుకుందాం #vagdevi harmonium lessons#bhajans
వక్రతుండ మహాకాయ (శ్లోకం రాగం మాల్కోన్స్)#vagdevi harmonium lessons#bajan s
Переглядів 2 тис.5 місяців тому
వక్రతుండ మహాకాయ (శ్లోకం రాగం మాల్కోన్స్)#vagdevi harmonium lessons#bajan s
శ్రీశైల గిరివాస (రాగం మోహన)#vagdevi harmonium lessons#bajans
Переглядів 6 тис.5 місяців тому
శ్రీశైల గిరివాస (రాగం మోహన)#vagdevi harmonium lessons#bajans
శ్రీ కైలాస పతి(కవి రామచంద్రుని కీర్తన రాగం దర్బార్ కన్నడ)#vaagdevi Harmonium lessons #telugu
Переглядів 2,3 тис.5 місяців тому
శ్రీ కైలాస పతి(కవి రామచంద్రుని కీర్తన రాగం దర్బార్ కన్నడ)#vaagdevi Harmonium lessons #telugu
భీంప్లాస్ రాగంలో ఆలాపన ఎలా వహించాల#vagdevi harmonium lessons#Telugu harmonium lessons
Переглядів 8 тис.6 місяців тому
భీంప్లాస్ రాగంలో ఆలాపన ఎలా వహించాల#vagdevi harmonium lessons#Telugu harmonium lessons
మాల్ కౌన్స్ రాగంలో ఆలాపన వహించడం నేర్చుకుందాం(#vagdevi harmonium lessons #bajans
Переглядів 7 тис.6 місяців тому
మాల్ కౌన్స్ రాగంలో ఆలాపన వహించడం నేర్చుకుందాం(#vagdevi harmonium lessons #bajans
జయ జయ గిరిజా రమణా (సినిమా పాట రాగం భీంప్లాస్)#vagdevi harmonium lessons#bhajans
Переглядів 9 тис.6 місяців тому
జయ జయ గిరిజా రమణా (సినిమా పాట రాగం భీంప్లాస్)#vagdevi harmonium lessons#bhajans
నీవైన దయ చూడ వమ్మ (రాకమచర్ల కీర్తన రాగం మాల్కౌన్స్)#vagdevi harmonium lessons#bajan
Переглядів 7 тис.6 місяців тому
నీవైన దయ చూడ వమ్మ (రాకమచర్ల కీర్తన రాగం మాల్కౌన్స్)#vagdevi harmonium lessons#bajan
నాగిని ఎలావాయించాలో నేర్చుకుందాం, how to play nagini in harmonium#vagdevi harmonium lessons#bajan
Переглядів 26 тис.6 місяців тому
నాగిని ఎలావాయించాలో నేర్చుకుందాం, how to play nagini in harmonium#vagdevi harmonium lessons#bajan

КОМЕНТАРІ

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 6 годин тому

    Super anna 🙏🙏

  • @Manidhipti7777
    @Manidhipti7777 15 годин тому

    🙏🙏సూపర్ 🎉గురుగారు 🌹🌹🙏

    • @katnenarender
      @katnenarender 15 годин тому

      చాలా మంచి నిర్ణయం గురుగారు

  • @boinivedhamurthi5229
    @boinivedhamurthi5229 16 годин тому

    🙏🙏

  • @shivakumarlinemenelecdept.2114

    Harmonium Notes training books unnaya...???

  • @sreenivasareddy9394
    @sreenivasareddy9394 3 дні тому

    Naku nerchukovalani vundi

  • @MeeravaliNoorbasha-u5g
    @MeeravaliNoorbasha-u5g 3 дні тому

    🙏గురువుగారు మీ పాటలు బాగున్నాయి అలాగే హరిశ్చంద్ర నాటకం పద్యాలు పెట్టండి 🙏

  • @Shekar-yc9hh
    @Shekar-yc9hh 3 дні тому

    ❤🎉

  • @aleshwarmaddela3894
    @aleshwarmaddela3894 9 днів тому

    గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు,,,🙏 మీ వీడియోస్ చూస్తుంటాను క్లియర్గా అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. అలాగే మీ హార్మోనియం పై పుట్టింది పురిటిలోనే పోయేది మట్టిలోనే అనే అనే పాటకు పాటకు సరిగమలు తెలుపగలరు

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 9 днів тому

    జగదీశ్వర పాహి పరమేశ్వర పాట చేయండి గురువుగారు

  • @kondaramachandramachary203
    @kondaramachandramachary203 14 днів тому

    ధన్యవాదములు 🙏

  • @godumakuntapochaiah4999
    @godumakuntapochaiah4999 14 днів тому

    అద్భుతమైన కీర్తన

  • @anuradhatangudu4632
    @anuradhatangudu4632 15 днів тому

    Chalabagundi

  • @ಗರುಡ-ಯ5ಲ
    @ಗರುಡ-ಯ5ಲ 15 днів тому

    ಗುರುವುಗಾರಿಕಿ ನಮಸ್ಕಾರಮುಲು ಬೀಂಪ್ಲಾಸ್ ರಾಗಮುಲ್ೋ ಮ್ಯೂಜಿಕ್ ವಾಯಿಂಚಡಂ ತೆಲಪಂಡಿ

  • @asandeep_kumar
    @asandeep_kumar 15 днів тому

    Ninu chudaka nenu undagalana song cheyandhi

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 18 днів тому

    జగదీశ్వర పాహి పరమేశ్వర సువర్ణ సుందరి సినిమాలోని పాట చేసి పెట్టండి గురువుగారు

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 18 днів тому

    గురువు గారికి నమస్కారం

  • @suryanarayanapskornu
    @suryanarayanapskornu 19 днів тому

    Namaskaram Guruvu garu bit work kuda cheppandi patalaku

  • @JAIBHAVANI-xz7be
    @JAIBHAVANI-xz7be 21 день тому

    ❤❤🎉🎉

  • @himavanthacharya3193
    @himavanthacharya3193 23 дні тому

    పంతులుగారు నమస్కారం రెండున్నర సృతిలో పెట్టగలరు

  • @JAIBHAVANI-xz7be
    @JAIBHAVANI-xz7be 23 дні тому

    🙏🙏

  • @mallepoguyesepu4382
    @mallepoguyesepu4382 23 дні тому

    Supar anna

  • @BonganiMallesh-r6x
    @BonganiMallesh-r6x 23 дні тому

    Gajaa landalu pa dayam swarlu petaara

  • @likhithasarikonda5040
    @likhithasarikonda5040 24 дні тому

    Hanuman chalisa enni ragalu vuntay guruvugaru evrikina teliste chepandii

  • @potervenkataiha6183
    @potervenkataiha6183 24 дні тому

    E pata dentadhi guru garu cheppagalara

  • @kondaramachandramachary203
    @kondaramachandramachary203 24 дні тому

    నమస్కారం 🙏

  • @Manidhipti7777
    @Manidhipti7777 24 дні тому

    నమస్తే గురువుగారు శుభోదయం 🙏🙏🙏

  • @sannappagarimurali2197
    @sannappagarimurali2197 25 днів тому

    సూపర్ గురువుగారు నమస్కారం

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 25 днів тому

    Super guruvgar 🙏🙏

  • @jarnappa.m3523
    @jarnappa.m3523 25 днів тому

    🙏

  • @Siripuram.Vittal
    @Siripuram.Vittal 25 днів тому

    ధన్యవాదములు సార్.....🙏🙏

  • @Choulasrinivas
    @Choulasrinivas 27 днів тому

    Fentastik

  • @Siripuram.Vittal
    @Siripuram.Vittal 28 днів тому

    వాడిన పూలే వికసించేనే...అనే శైలిలో ఉంది కదా సార్...🙏

  • @venkatswamy6235
    @venkatswamy6235 29 днів тому

    ఇలా చూపడం తప్పులెదు గురువు గారు

  • @Delip1873
    @Delip1873 Місяць тому

    నమస్తే గూవు గారు

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Місяць тому

    Super anna 🙏🙏

  • @Manidhipti7777
    @Manidhipti7777 Місяць тому

    శుభోదయం గురుగారు 🙏🙏🙏

  • @Manidhipti7777
    @Manidhipti7777 Місяць тому

    నమస్తే గురువుగారు 🙏🙏 చాలా రోజులైంది గురువుగారు కనిపించక బాగున్నారా గురువుగారు

  • @gvishnuvishnu3376
    @gvishnuvishnu3376 Місяць тому

    Supar gurvugaru 🙏🏼🙏🏼💐💐🚩🚩

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Місяць тому

    Super anna 🙏🙏

  • @RajuKumari-yo3qd
    @RajuKumari-yo3qd Місяць тому

    Anna Inka manchi bhajan patalu cheyandi anna

  • @tulasidasu
    @tulasidasu Місяць тому

    ❤🎉 చాల బాగ చెప్తున్నారు సార్ . Thank you🎉❤

  • @KothagadiKrishn
    @KothagadiKrishn Місяць тому

    ANNA GARU NAMASKARAMLU DASARA SHUBHAKANSHALU 405LIKENADE

  • @munirajubmraju2659
    @munirajubmraju2659 Місяць тому

    Ramana avathara ragukula somana avathara song please sir🙏🙏🙏❤️🌹

  • @somuladasthagirireddy
    @somuladasthagirireddy Місяць тому

    Super

  • @Alligariarun
    @Alligariarun Місяць тому

    Guru Garu namaskaram meeru padina prati pata chala bagundi miku dhanyvadaalu 🙏🙏🙏🙏🙏

  • @bathularamesh7184
    @bathularamesh7184 Місяць тому

    👍ok mastar

  • @RaviKumar-p4z7q
    @RaviKumar-p4z7q Місяць тому

    Live long god bless you anna

  • @RaviKumar-p4z7q
    @RaviKumar-p4z7q Місяць тому

    Thanks Anna

  • @RaviKumar-p4z7q
    @RaviKumar-p4z7q Місяць тому

    Veri nice anna

  • @MalaKumar-qm7mb
    @MalaKumar-qm7mb 2 місяці тому

    స్థాయి ,మెట్లు ఉదా: పాటకు మెట్లు స, రి1,రి2,గ1, గ2 మ1, మ2, ప, ద1, ద2 , ని1 ని2, స హరిచరణం బజాచరణం పాటకు పై విధంగా చూపించగలరని గురువుగారికి మనవి