Це відео не доступне.
Перепрошуємо.

వేణు స్వామి సతీమణి వీణ వాయించడం వింటే మతిపోవాల్సిందే..? | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • వేణు స్వామి సతీమణి వీణ వాయించడం వింటే మతిపోవాల్సిందే..?|@Signature Studios
    #veenasrivani
    #astrology
    #venuswamylatest
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 10

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 Місяць тому

    ఎక్కడా గమకాలు ఉండట్లేదు. ఇది నా పరిశీలనా లోపమో మరేంటో తెలియట్లేదు.
    వీణమీటడంలో అక్షరాలకు అక్షరాలకు మధ్య చిన్న చిన్న దీర్ఘాలతో కూడిన బిట్స్ ఉంటాయి. వాటికి మీటు ఉండదు. ఓహో మేఘమాల..అని అన్నప్పుడు ఒహ్హో... అని వస్తుంది. అందులో మొదటి ఒక కి మాత్రమే మీటు ఉంటుంది. ఇలా ఉండి వింటే శ్రావ్యంగా ఉంటుంది.
    ఈనాటి నాదస్వర విద్వాంసులు కొంతమంది, ఇలా ప్రతి అక్షరానికి స్వరాన్ని గుర్తించుకుంటూ వాదిస్తున్నారు. ఇది మేలైన సంగీతం కాదు అని నా అభిప్రాయం.
    ప్రతి స్వరమూ మీటుకుఃటూ పోతే ఇక గమకాల సంగతి ఏం గానూ?
    ఇది విమర్శగా భావించవద్దు. పెద్దలు, విస్త్రుత మైన సంగీత పరిజ్ఞానం కలిగిన వారూ, నన్ను మన్నింపమని ప్రార్థన

  • @veera99999
    @veera99999 Місяць тому

    God bless you.

  • @suneethareddy7406
    @suneethareddy7406 Місяць тому

    Veenaa వాద్యం ఆస్వాదించేది మతి పోతే ఆస్వాదించడం కష్టం మీకు పోయింటే సైక్రియటిస్ట్ తో సారి చేసుకోండి ప్రతి దానికి మతి పోతుంది,దిమ్మ తిరుగుతుంది లాంటి హెడింగ్ పనికిరాదు

  • @BSrisailam-fd4jw
    @BSrisailam-fd4jw Місяць тому

    Nice ❤

  • @taranginigovu
    @taranginigovu Місяць тому

    ❤super madam

  • @vigneshwarreddyjajala5140
    @vigneshwarreddyjajala5140 Місяць тому

    Super madam

  • @kalyanianneparthi1480
    @kalyanianneparthi1480 Місяць тому

    👏👏👏👏👏👏👏😊😊😊😊

  • @user-oq3nn5md8d
    @user-oq3nn5md8d Місяць тому

    👌👌👌👌👌❤️❤️❤️

  • @sailajatalla7057
    @sailajatalla7057 Місяць тому

    మీ అమ్మాయి మీలాగే వీణ వాయిస్తుందా ఒక్క వీడియో పెట్టండి ప్లీజ్ చూస్తాము