నేను 10 సంవత్సరాల నుంచి ఈ లొకేషన్స్ అన్ని వెతుకుతున్నాను కానీ దొరకలేదు మీరు ఈ వీడియో పెట్టారు ఇది ఒక్కటే కాదు మీరు పెట్టిన ప్రతి వీడియో నేను గూగుల్ లో కొన్ని వేలసార్లు నెలకు తున్నాను కానీ దొరకలేదు ఇంకా నేను ఇంకా చూడలేను అనుకున్నాను కానీ నా ఒక్కడి కోసం నువ్వు ఈ వీడియో చేశావు అనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు

tq tq somutch bro
తమ్ముడూ మీ వీడియో లు చాలా బాగుంటాయి
tq anna
Excellent
tq bro
Super 👍
tq
Manchi Place Chupincharu👌
tq bro
అన్న వీడియో చాలా బాగా చేశారు ఈ నెల 25. నా షూటింగ్ వచ్చే నెల
avuna bro tq
👌👍
Tq bro
Nenu ikkadee tiruguthanu kaani naaku teliyadu thanks for u r information
tq bro
Example ki movis names pettandi anna
సినిమాల చెట్టు అంటారు బ్రో
Bro అబ్బాయి gaaru షూటింగ్ ప్లేస్ చూపించండి
Chesta bro tappakunda
kismish shubakanchalu anagane mood off ayindi bro bye
నేను వీడియో చేసేటప్పటికి ఏ పండగ వస్తే ఆ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సమానమే
మీరు లొకేషన్స్ వీడియో చుపించ్టప్పుడు ఏ ఏ సినిమా లలో ఈ లొకేషన్స్ చూపించారో అవి కూడా చూపించండి
Ok sr