వెనుకటి పాటలు వెనుకటి రోజులు బాగుండేవి ఆ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడే స్నేహితులు బంధాలు బంధుత్వాలు చాలా బాగుండేవి❤❤
కాలం వెనక్కి వెళ్ళితే బాగుండు ఎంత మందికి ఈ పాట తీపి జ్ఞాపకంగా మిగిలిపోయిందో ఎంత అయిన ఆ జనరేషన్ కి హ్యాట్సాఫ్ పాట వింటుంటే ఈ జనరేషన్ లో కూడా కంట నీరు కదులుతుంది 😒
నిజంగా అసలు కాలం వెనక్కి వెళితే చాలా బాగుంటుంది, ఈ పాటలో ఇళయరాజా సంగీతం, SP బాలు, S జానకి గార్ల గానం, ప్రశాంత్ మరియు దివ్య భారతి గార్ల నటన అద్భుతః, ఈ పాటను ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నానో అసలు లెక్కే లేదు, నాకు చాలా చాలా ఇష్టమైన పాట, అసలు 1990 ల లోని సినిమాలు, పాటలు ముఖ్యంగా ఇళయరాజా గారి సంగీతం వింటే చాలు అసలు ఇంకా ఏం అవసరం లేదు
అక్షరాల అల్లిక అమోఘం పల్లవి పరుగులు చరణం ల చమత్కారం పాట పాత దైన మనసును కదిలించడం కొత్తగా ఉంది. గతం భలే గమ్మత్తు ఆ స్వరాలల్లో ఎదో తెలియని మత్తు వెనక్కి వెళ్లలేని ఆ బాల్యానికి ఆ రచన లో పదాలు దారి చూపితే బాగు ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆ ప్రస్తుతం లో జివేంచేస్తా. మీరు లేని లోటు తెలియదు మీ పాటలు మా మనసుల్లో మీ రూపం మా హృదయంలో.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు రమణీయంగా కమనీయంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ప్రశాంత్ గారి నటి దివ్య భారతి గారి అభినయం వర్ణనాతీతం.
అజరామరం అని అంటే ఇదిగో ఇలాంటి పాటలే. ఎప్పటికీ ఇలాగే మనల్ని అలరిస్తూ గత స్మృతులలోకి లాక్కేళ్తూ ఉంటాయి ... ఈ పాటలకు బాలు గారి జానకమ్మ గార్ల గాత్రానికి, రాజా గారి సంగీతం ఎప్పటికీ చిరంజీవే, చిరకాలం నిలిచి ఉండేవే
E song nenu vinnanni sarlu e cinima tesina vallu kuda vinaledu anukunta ....❤️❤️❤️❤️❤️ Wt a song I ❤️ so much this song 💞💞💞💞💞💞💞💞💞❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘
How many remember "balapampatti bhama ballo" song, while listening to this song.. Reason is that both are based on Hindola(Malkauns) ragam.. Brilliant adaptation of raja sir.. Only the people who have keen observation in music can realize this..
Eannoo Devudulki Poojalu Cheasamu Balu Bangaram Bathakali Ani But Ee Devudu Karinincha Leadu Eadusthunnam Balu Bangaram Bujji Thandri Enduku program Ki Velleru Maku Dakkakunda Vellipoyaru
Avunu eemadhya only latest songs matrame vintunam but ela malli okka pataa vinna anni old songs vinalanipinchela chesaru chamak chandra gaaruu .....Really old is gold
What a beautiful melody and a magical composition of Ilaiyaraja? 🔥🔥🔥 Unfortunately, SPB Sir and Divya Bharathi (Heroine) are no more, and none can fill the void left by them.
Lovely song. My childhood song. Ennisarlu vinna inka vinalanipistadee. Lezendary Singers SPB n Janakamma. Raja sir music evergreen. Beautiful Divya. RIP DivyaBarti. Rambha garu recembled With Divya garu.
TV Lo Vachhinaa Alaa Vintunti Manasu Pulakinchi pothundi Balu Bangaram Miss You Lot Soooooo Sweet Balu Bujji Balu Love You Soooooo Much 😧😧😧😧🙏🙏🙏🙏🙏😨😨😨😨😨😨
ఆరోజులు ఇంక రావని తెలుసు
కానీ అటువంటి మంచిరోజులు మళ్లీ వస్తే బాగుండు
అప్పటి జీవితం ఎంత బాగుండేదో...❤️
👌👍
Avunu 👍
@thummalashanthi6062👍
Hi Annaya
ఎంత గొప్ప సాహిత్యం తెలుగు వారిగా పుట్టినందుకు చాలా ఆనందం గా ఉంది ఏ బాష లో ఉంటది ఇంత చక్కటి భావం నిజంగా 90కిడ్స్ అదృష్టం వంతులు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
🐩
🐩
Telugu is sweet.
ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. ఈ పాటను ఎన్ని సార్లు వింటానో....బాలు, జానకి గార్ల అద్భుతంగా పాడారు.
నా చిన్నతనంలో దూరదర్శన్ టీవీ లో విన్న అద్భుతమైన పాట తీయని జ్ఞాపకం...
వెనుకటి పాటలు వెనుకటి రోజులు బాగుండేవి ఆ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడే స్నేహితులు బంధాలు బంధుత్వాలు చాలా బాగుండేవి❤❤
Yes bro
ఈ లోకంలో ఒక తరం వెనుకకు వెళ్తే ఎంతో బాగుండు ❤❤❤
అంత మంచి రోజులు అవి 😂 కన్నీళ్ళు వస్తున్నాయి మల్లి జన్మ ఉంటె ఆ రోజులలో పుట్టాలని కోరుకుంట
మనసు పీకుతోంది.
కాలం వెనక్కి వెళితే.
అన్ని గుర్తులు.జ్ఞాపకం వస్తుంది ❤️❤️❤️
S 1000% కరెక్ట్
@@srinivasaraopatchimala9491 üytbyj
Nkk
6nhym
Ehjhjtjkhjkkn
Yesssss 👍
Yes
Vspor
ఈ సినిమా ...మా స్కూల్ టైం లొ చాల ప్రభావం చూపింది....(మంచికి )
Em prabhavam chupinchindi
సౌందర్యం గారి తరువాత అంత అందమైన హీరోహిన్ అంటే దివ్య భారతి గారే ❤❤❤❤
కాలం వెనక్కి వెళ్ళితే బాగుండు
ఎంత మందికి ఈ పాట తీపి జ్ఞాపకంగా మిగిలిపోయిందో
ఎంత అయిన ఆ జనరేషన్ కి హ్యాట్సాఫ్ పాట వింటుంటే ఈ జనరేషన్ లో కూడా కంట నీరు కదులుతుంది 😒
Nijam bro
Avunu
Eppateke chala times chusa but enka chudalani vutumdhi
Ashok chirraboina nice
Ok
రాత్రి వేళ ఆకాశం చూస్తూ ఈ పాట వింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో.....
Nijame 🥰
కామెంట్ అదిరింది 👌. Good feel.
అలాగే ఆకాశం లోకి వెళ్ళిపోయేవ్ 😂
Avunu
❤
I 💘love 💘❤💕♥💗💖💘❤💕 this song 🎵❤💕
ఒక్క తిపి జ్ఞాపకం
మర్చిపోలేని మధుర అనుభూతిని కలిగించే కొన్ని రోజులు
ఎస్పీ బాలసుబ్రమణ్యం జానకి ఇళయరాజా ఇలా ముగ్గురు కలిసి అంటే పాట సూపర్ డూపర్ బంపర్ హిట్ ఇలా ముగ్గురు సూపర్
Super old is gold
Yes Yes Yes Yes Great Singer Great Combination Mugguru Mahanu bhavuli 🙏🙏🙏
Super
Dhananjay vadhu yesagu ki liku varadhareki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aww lp
జానకమ్మ బాలు గార్ల స్వరం ...ఇళయరాజా గారి సంగీతం.....ప్రశాoత్ ధివ్యభారతి వల్ల ఈ పాటకు మరింత అందం వచ్చింది
ఎంత గొప్ప సంగీతం వింటుంటేనే ప్రాణం ఎంత హాయిగా ఉంది ఎన్ని బాధలు ఉన్న ఇటువంటి పాటలు వింటే అన్ని మర్చిపోతాము 😍😍😍😍👌👌👌
పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
అద్భుత సాహిత్యం, అద్భుత రాగాలతో, బాలు, జానకి అద్భుతంగా పాడిన ఈపాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళి వినాలనిపిస్తుంది. మనసుకు హాయినిస్తుంది...
Aenmth🎉
Ki
నిజంగా అసలు కాలం వెనక్కి వెళితే చాలా బాగుంటుంది, ఈ పాటలో ఇళయరాజా సంగీతం, SP బాలు, S జానకి గార్ల గానం, ప్రశాంత్ మరియు దివ్య భారతి గార్ల నటన అద్భుతః, ఈ పాటను ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నానో అసలు లెక్కే లేదు, నాకు చాలా చాలా ఇష్టమైన పాట, అసలు 1990 ల లోని సినిమాలు, పాటలు ముఖ్యంగా ఇళయరాజా గారి సంగీతం వింటే చాలు అసలు ఇంకా ఏం అవసరం లేదు
ఎన్నిసార్లు విన్న మల్లి మల్లి వినాలనిపించే పాట ఈ పాట👌👌👌👌💓💔💖💐💐💐
బాలూ సర్, జానకమ్మ గారూ మీ ఇద్దరికీ హ్యాట్సాఫ్.
@@Jppapa2018 hillo
Assalu Eantandi Aa Voice Amrutham Amogham Soooooo Sweet Aa Eddari Gurinchi Enthaa Cheppinaa Thakkuvi
@@Jppapa2018 p
Ño
P
Ño
Ñoñ
భువనచంద్ర గారికి.. ఇళయరాజా గారికి ... S. P. గారికి... జానకి గారికి... ఇది ఒక మైల్ రాయి గా చరిత్ర లో మిగిలిపోయింది.... 🌹🙏🙏🙏
O😅😅lkok🤔ఊఁ l🤔m🤔m🤔lo🤔oooooooooooo😊kokk🤔kkol🤔l🤔🤔lokokokookklmk🤔🤔l🤔llk🤔kl😊
🎉
@@kistaramajayreddy2412PNo😊
అలనాటి పాటలు వినసొంపుగా వుండేవి ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే మధురగీతాలు పాటలలో ఆ అర్ధలే బహు చక్కగా ఉండేవి
మా అమ్మ కి ఈ పాట అంటే ప్రాణం❤love you maa❤❤
ఈ పాట నా జీవిత కాలం ఇష్టం అయిన పాట. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
Avnu sir
@@sravangaming1114❤ '😅zionism b
ఆగిపోకు కాలమా-ఆశతీరేవరకు.
జారిపోకు మేఘమా-జల్లుకురిసేవరకు.
వాడిపోకు పుష్పమా-వసంతంవచ్చేవరకు.
మరచిపోకు మిత్రమా-ఈపాట (మరణం) ఉన్నంతవరకు.
what a words sir
Hatsp
Thankyou sir your complement
Hatsoff sir na name Swapna na Peru mida కవిత్వం chepthara plzzzz
Super sir
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2022 లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
Supar
@@KmohanKmohan-tj2os 😍😍😍😍😍
@@katuruvenkatarao942 ..,.....,...,....,.,...............,..........,...,..,............,...............,,.....,...........,............,,.,..,...,........,.....,....................,...,.........,....,.........,....,......,....,.... ,,.,,..,.,
Anthe nandi elanti songs ever green ilove this very beautiful ❤❤❤ song
🍒🌴🌹🌷
ఇలాంటి సొంగ్స్ మళ్ళీ తెలుగులో రావు అబ్బా ఎంత అందమైన సాంగ్ ❣️❣️💐💐💐
నా అభిమాన నటి అయిన దివ్యభారతి న తాను భౌతికంగా ఇక్కడ లేకపోయినా తను నటించిన ఈ పాట
Myi fevaret hiroen annya
ఎంత బాగా రాసారో ఈ పాట Super......
Ni mansu eantha bagundho song kuda ante baagundhi
Nijama
@@sajeevaraniannangi566 hi
Ituvanty paatalany meeku nachayantte mee manasu chaala msnchidi
Veturi garu mahanubhavulu....🙏🙏🙏🙏🙏🙏
దివ్యభారతి కీ ఒక like వేసుకోండి...Dream girl దివ్య
c c o . z dvfp f to
cvvcmh
y voccvv huh gcmicx
vc
1000 likes☺️
Rip దివ్య భారతి 🕯️🕯️🕯️
😞😞😞😞😞
2019 అయినా 2029 అ సంగీతానికి మరియు... అ గాత్రానికి జోరు తగ్గదు... మైమరిపించే లిరిక్స్...
Yes correct
🇦🇺🇦🇺
D
Good
Su
ఇటువంటి మంచి హీరో ని వినయ విదియ రామ
మూవీ లో చాలా సింపుల్ క్యారెక్టర్ ఇచ్చారు
"Banana in play" character
అక్షరాల అల్లిక అమోఘం
పల్లవి పరుగులు
చరణం ల చమత్కారం
పాట పాత దైన
మనసును కదిలించడం కొత్తగా ఉంది.
గతం భలే గమ్మత్తు
ఆ స్వరాలల్లో ఎదో తెలియని మత్తు
వెనక్కి వెళ్లలేని ఆ బాల్యానికి
ఆ రచన లో పదాలు దారి చూపితే బాగు
ఒక్కసారి వెనక్కి వెళ్లి
ఆ ప్రస్తుతం లో జివేంచేస్తా.
మీరు లేని లోటు తెలియదు
మీ పాటలు మా మనసుల్లో
మీ రూపం మా హృదయంలో.
🤝
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు రమణీయంగా కమనీయంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ప్రశాంత్ గారి నటి దివ్య భారతి గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth in Chi the on
I have to go through songs
TV cry?
?
Nice song loves
Thank you Soooooo much Sir Manchi Sahithyam Meeda Pattu Vundi Meeku Ee Pata Antee Naku Prannam Balu Bangaram Soooooo Sweet
@@vanisri8180 గారు ధన్యవాదాలు.
2020 లో ఈ పాట ఇష్ట పడేవారు
ఓక లైక్ వేసుకోండి
Uh
Super
S
@@43.laharikantamaneni65 super song I love this song
I like this song
2024 లో ఈ పాట చూసిన వారు ఒక లైక్
Neno 😂
Daily chustha eeee song…..👌👌👌
1p1pxppp 😂😢😮😅😊@@madhukarreddy8186
B😂v🎉🎉🎉F@@PuvvalaJagadesh😢t3
@@madhukarreddy8186h kya baat kya ho eeewws hai weeew ❤ereds😂w😂🎉🎉🎉🎉🎉🎉🎉😂
Chittiguva gumma padave rendu rekalu kattukundham..... Em lyrics.. Entha manchi songs yala rastharu... Entha meaning undhoo. Old Is always gold👌👌👌👌👌😁
Old is gold and gold never get old....❣️# old songs 💕
both Divya Bharathi and Soundarya lives in our hearts.......where ever they are let they be happie
అజరామరం అని అంటే ఇదిగో ఇలాంటి పాటలే. ఎప్పటికీ ఇలాగే మనల్ని అలరిస్తూ గత స్మృతులలోకి లాక్కేళ్తూ ఉంటాయి ... ఈ పాటలకు బాలు గారి జానకమ్మ గార్ల గాత్రానికి, రాజా గారి సంగీతం ఎప్పటికీ చిరంజీవే, చిరకాలం నిలిచి ఉండేవే
ఈ సాంగ్ కి నాకూ
చాలా దగ్గిర సంబంధం ఉంది
ఒక్క సారి మనస్పూర్తిగా మనసు పెట్టి వింటే ప్రేమికులు మైమార్చి
పోతారు
జానకమ్మ, బాలూ ల గానం మధురం సుమధురం........(13-03-2019)
15 years lopu old songs suuuuuuuuuuupar avunu ane vallu like cheyandi
Ss
Exactly True Very Sweet Song's Ee Song Eanni Sarlu vinalanna Thanvi Teeradu ABBA Balu Bangaram Voice Soooooo Sweet Amrutham Amogham Janakamma Kokilamma 🙏🙏🙏🙏🙏🙏😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
Superb song edi
@@mammu-ip4oc
1111111111111111111111111111111111111111qa
2023 లో ఏ పాటను చూసిన వాళ్ళు ఒక like వేసుకోండి
మంచి పాట కదా , నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి
Anni early cinna ink a vinalani untundhi
😁😀😀😁😂
@@gilighatalaswarna4602 .
love u Sister,mathe hutti banni ,
Thanks to jabardasth for playing this song.. 😀Pls bring back songs like these
E song nenu vinnanni sarlu e cinima tesina vallu kuda vinaledu anukunta ....❤️❤️❤️❤️❤️
Wt a song I ❤️ so much this song 💞💞💞💞💞💞💞💞💞❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
Illayaraja sir & SP Balu Gari Combination 🎧🎧🎧 👌👌👌
2020 chuse vaaru enthamandhi vunnaru like vesukondi🙏🙏🙏🙏🙏🙏👍👍👍ilaya Raja music Supar dupar hit song wonderful music
👌👌👌👌👌👌👌👌
Naa collage days lo song super duper
.
.
Mm
Old song sup rr
😮
2024.lo e song chusevalu oka like vesukomdi......🎵🎶🎵🎶
ఇలాంటి సినిమాలో అలాంటి రోజులు మళ్లీ మనకు రవలి
ఎన్ని రోజులు గడిచినా ఈ పాట చాలా మంది కి ఇష్టం
How many remember "balapampatti bhama ballo" song, while listening to this song.. Reason is that both are based on Hindola(Malkauns) ragam.. Brilliant adaptation of raja sir..
Only the people who have keen observation in music can realize this..
Yes.
Meeru cheppaaka anpinchindi..
Superb melody song
We miss u Divya bharathi gaaru
Super
Very very nice song
@@veerabattinikishore5482 😯😯😯😐😐
Superb song by Balu sir and Janakamma
RIP Divya Bharati Garu, I like your acting so much....... Miss you....
Kamatham. Kalpana
When i was 10 years old i am every day 4 am lisent this song play on by gemini tv
What a awesome days my childhood days superb
Kamatham. Kalpana hi
I love song
Kamatham. Kalpana ek
Kamatham. Kalpana
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఆసుపత్రి లో ఉన్నప్పుడు చూసిన వాళ్ళు వారు తొందరగా రికవరీ కావాలని కోరుకునేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి
Ayanaku yemi kadu
Mana lanti abhimanula dhivenalu Ayanaku yeppudu vuntayi
Eannoo Devudulki Poojalu Cheasamu Balu Bangaram Bathakali Ani But Ee Devudu Karinincha Leadu Eadusthunnam Balu Bangaram Bujji Thandri Enduku program Ki Velleru Maku Dakkakunda Vellipoyaru
Thanks Chandra Anna. Again we recollect this beautiful song 👍🏻👌🏻👌🏻👌🏻👌🏻😘😘😘😘👏🏻👏🏻👏🏻👏🏻🎧🎧🎧
Avunu eemadhya only latest songs matrame vintunam but ela malli okka pataa vinna anni old songs vinalanipinchela chesaru chamak chandra gaaruu .....Really old is gold
Muddhu muchatalu aadukundam....
Baby Baby i
Nice
ఇప్పటికీ అంత క్రేజ్ ఉన్న పాట. బాలు గళం లోని మాధుర్యం, ఇళయరాజా సంగీత మాయాజాలం, ప్రేమికుల హృదయాల తీపి సమ్మేళనం
E ఈ పాట వింటే
చచ్చి పోవటానికి కూడా
సిద్ధపడ్డా ఎందుకు అంటే
మీరు ఎవరూ ఐన love లో
ఫెయిల్ ఆవకుండా పాస్
ఐతె ఆ బాధతో వింటే తెలుస్తుంది
I LOVE THIS SONG SUPERB SONG AGAIN 2:20 TO 2:27 VARAKU HA DANCE CHUDANDI VERY SIMPLY DANCE WOW NICE SONG AND SIMPLE DANCE PRASHANTH GARU
I can't explain in words I love this song that much exllent expressions by Divya Bharathi
సూపర్ బైయ్యా సాంగ్
U can jump and say Raja sir is master in melody
కొన్ని వందల సార్లు విన్నా, wow సూపర్ song, hats off to ilayaraja, balu, janakamma, 🙏
నాకు గుర్తుండిపోయే పాటల్లో ఒకటి ,,ఓల్డ్ ఈజ్ గోల్డ్
దివ్యభారతి ఉండుంటే తను ఇంకో సావిత్రిలా నిలిచిపోయేది కానీ కొందరు స్వార్థం మనుషులు ప్రాణం తీశారు
evaru bro?
Superb.. Superb.. Superb... I might have listened this song over 100 times.. Evergreen.. We miss you divya..
What a beautiful melody and a magical composition of Ilaiyaraja? 🔥🔥🔥
Unfortunately, SPB Sir and Divya Bharathi (Heroine) are no more, and none can fill the void left by them.
Great song with beautiful heroine and handsome hero.really enjoyed this song very much.
Where is megastars then😂😂😂😂😂 Prashanth ❤️divyabarathi, super 🎉
miss u divya bharathi garu😭😭
I am from Tamilnadu big fan of IR Sir... one of the best compositions ...
❤
Beautiful lyrics and an Awsome song. How many people like this song
నీరు888.గారు కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
ఎక్కడకి వెళ్ళినా ఇదే పాట నానోట వస్తుంది సూపర్ లవ్ సాంగ్ ..........💙🧡💚💖
Lovely song. My childhood song. Ennisarlu vinna inka vinalanipistadee. Lezendary Singers SPB n Janakamma. Raja sir music evergreen. Beautiful Divya. RIP DivyaBarti. Rambha garu recembled With Divya garu.
మంచి పాట పరిమళం ఎప్పటికి తగ్గదు ❤️❤️❤️❤️.
Na Peru prashanth
E cinemalu hero Peru kudA
Prashanth e cinema suprrrrrrrrr
Nice song
ఇపుడు పాటల కన్న old songs super exlented
That why old is gold ....
👌
@@samba369 aaa\Qq
ఈ పాట ఈ మ్యూజిక్ వింటే సూపర్ నిద్ర వస్తుంది సూపర్ సాంగ్❤
ఈ మూవీ అప్పుడు నేను 6th class..boy.
Ever green song 💖💕💞💗💓💗
దివ్యభారతి చివరి సినిమా 😢😢😢
దివ్య భారతి నా ప్రాణం..అది పోయేవరకు నా ఫేవరేట్ హీరోయిన్ అమెనే....పాటకు ప్రాణం పెట్టాడు ఇళయరాజా..కాళ్ళు మొక్కిన తప్పు లేదు
¹
¹1
¹11
Miss you divya barathi, excellent song
Supar
Miss u Divya Bharathi Garu
Miss u Divya Bharathi Gary super song
Crush queen forever ♥️♥️♥️ #DivyaBharathi
నాకు చాలా బాగా నచ్చిన పాట , ఎన్ని సార్లు విన్నానో
Nenu kudaa Sir , Naku Kudaa Chaala Ishtam Nizamga Amrutham Amogham Soooooo Sweet Eadoo Amrutham Taginattuga Vuntundi ,Balu Voice Janakamma Voice Enkivariki vundadu 🙏🙏🙏🙏🙏
TV Lo Vachhinaa Alaa Vintunti Manasu Pulakinchi pothundi Balu Bangaram Miss You Lot Soooooo Sweet Balu Bujji Balu Love You Soooooo Much 😧😧😧😧🙏🙏🙏🙏🙏😨😨😨😨😨😨
Anni saarlu?
@@vanisri8180 Qq Qq Qq qqqqaqqqqqqqqqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqqqqqqqq qqqqqqqa qqq qqqqqqqqqqqqq qq aa qqqqqqqqqqqq q q qqq qqqqqqqqqqqqq qq aa rhi thi to get q and q q q qqqqqq q q qq nhi qqq qqqaqq qqqqqqq q qqqq qqqq qqqqq
@@vanisri8180 98
What a beautiful song! One of my favourite song. Hats off
Divyabharti matram undha e song lo, Prashant National award winner unnadu good acting... Excellent Song
😁😁😁😁
Happy b'day illayaraja Sir . Love you so much.. Thank you for such an amazing music. (2nd June illayraja sir's birthday)
చిట్టి గుమ్మ పదేవ్ ఈపాట వింటుంటే మనసుకు హాయిగా వుంటుంది.
మధురమైన ఎన్నో పాటలున్నాయి
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
అందులో సాహిత్యానికి పెద్ద పీఠ వేసిన ఈ పాట ముందుంటుంది.
Lovely chemistry ad sensible meaning with beautiful feel and composition of ilayaraja garu every one love this wonder ful song
S.p.balu sir ni miss ayina vaalu enthamandhi unnaro like cheyandi😢😭
ఇంటర్మీడియట్ రోజులు గుర్తు చేసే అద్భుతమైన ప్రశాంతమైన పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట ❤❤❤
గుర్తుకొస్తున్నాయి... ఆ టీనేజ్ రోజులు
nice song
Munna VDS yes
Munna VDS hii💑💖💘💖💘👌💖💘👌💖💘👌💖💘👌💖💘👌💖💘👌💖💘👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ase bro
Munna garu
Nice
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండిమబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కోనల్లోనా తేలి
చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి
॥॥
చరణం : 1
కడలీ అంచుల్లో జలకాలాడీ
అలలా అంతూ పొంతూ చూసొద్దామా
యమహో ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెల్లో సరసాలాడీ
వయసూ హద్దూ పొద్దూ తేలుద్దామా
త్వరగా అస్సూ బుస్సూ కానిద్దామా
తరగని మోహాలే వేశాయి వలలో
తడితడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీవే
తనువిచ్చెయ్‌మంటోంది మనసొద్దొద్దంటోంది
ఇక సిగ్గేమంటూ కొమ్మా రెమ్మా ఊగాడింది
॥
చరణం : 2
చలిలో చిన్నారీ వయ్యారాలే
కసిగా గుచ్చీగుచ్చీ ఊరిస్తుంటే
ఉసిగా తట్టితట్టి ఊగిస్తుంటే
వలపుల కౌగిళ్ల నజరానాలే
రతిలా మళ్లీమళ్లీ అందిస్తుంటే
మరుడే ఒళ్లోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీవేమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలి జడిలో
తకథిమి సాగించెయ్ బుల్లోడా
ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చైవమ్మో
మెరుపల్లే బాణం సంధించైరా వీరా ధీరా
👌👌👌👌🤝🤝🤝💐💐💐💐💐
E song 2021 corona time lo vinna vallu oka like vesukondi....🙏🙏🙏🙏👍
2021 లో వింటున్నవారు ఒక్క లైక్ వేసుకోండి
2024 .జనవరి.04...నైట్. 11.46 p. m.. పాట1 జోరు ఏం తగ్గలేదు......❤❤❤
1:21 Janaki gari voice❤️❤️❤️❤️❤️❤️❤️
2021 lo kuda e paata ni isthapadevallu.......🎶🎶🎶👍👍
Hillo
@@krishnavenimatta9995 hello
@@surendrasuri8409 😬😬😬😬😬😂😂😂😂
@@krishnavenimatta9995 🤗😷
I am the first one to see this on UA-cam. Nice Song.
DrLalithaKala ... madam thanks
Great
DrLalithaKala
Superb my Fev song
DrLalithaKala lo