Balapam Patti Full HD Video Song | Bobbili Raja Telugu HD Movie | Venkatesh | Divya Bharati

Поділитися
Вставка
  • Опубліковано 6 бер 2021
  • #BalapamPattiFullHDVideoSong​ | #BobbiliRaja​ Telugu HD Movie | #Venkatesh​ | Divya Bharati
    Bobbili Raja Telugu Movie stars Venkatesh Daggubati, Divya Bharti, Vanisree, Kaikala Satyanarayana and others. Directed by B.Gopal. Music by Ilaiyaraja. Produced by Ramanaidu
    #Ilaiyaraja​​ ​ #SureshProductions​​ #VenkateshDaggubati​​
    Starring : Venkatesh, Divya Bharati ,Vanisri
    Directed by : B. Gopal
    Produced by : D. Suresh
    Written by : Paruchuri Brothers
    Screenplay by : B. Gopal
    Music by : Ilaiyaraaja
    Cinematography : K. Ravindra Babu
    Edited by : K. A. Martand
    Production Company : Suresh Productions
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • Розваги

КОМЕНТАРІ • 515

  • @Rambabu-vi5ty
    @Rambabu-vi5ty 2 роки тому +877

    ఈ పాట జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఎంత మంది ఒక రూపాయ పాటలు పుస్తకం కొని ఈ పాట పాడారు

  • @sanjayshyamala9710
    @sanjayshyamala9710 9 місяців тому +17

    రేడియో దూరదర్శిని టీవి ఛానల్ లో విన్న వల్లు oka like evandi

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 2 роки тому +87

    Block buster movie ,e song ఎప్పటికీ హైలెట్ సాంగ్

  • @sekharyadav8377
    @sekharyadav8377 2 роки тому +428

    దివ్యభారతి గారు చిన్న వయసులోనే కాలం చేసారు గాని.. బతికే ఉంటే దేశం గర్వించే స్థాయి నటిగా ఎదిగి ఉండేవారు.. అంత గొప్ప అందం అభినయం ఆమె సొంతం..

    • @chitralahari5361
      @chitralahari5361 Рік тому +8

      Yes 100/ same thinking, my dream star

    • @gbalunayak7449
      @gbalunayak7449 Рік тому +3

      @@chitralahari5361 the last OOO am the first year and Is there any problem a way 😣😣😣😣😣😣😣😣 to me 😤😣😣😣😣😣 andma is a friend in

    • @ramprasadhnaidu5379
      @ramprasadhnaidu5379 Рік тому +2

      Avunu great actor divya gaaru

    • @yeswanthb8198
      @yeswanthb8198 Рік тому

      @@chitralahari5361 ⅞67⁷a 7⅞7⅞dŕfđd

    • @luckylaxmi3378
      @luckylaxmi3378 Рік тому

      @@ramprasadhnaidu5379 to uaewye

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 2 роки тому +474

    ఏమైనా గాని అప్పట్లో ఆ నలుగురు హీరోలు పాటలు డ్యాన్సులు వేరే level గ్రేట్ వెంకటేష్ గారు చిరంజీవి గారు నాగార్జున బాలకృష్ణ గారు వాళ్ళు లేకపోతే తెలుగు సినిమా చరిత్రలో లేదు ఒక టైం లో

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +748

    ఆరుబయట మంచంమీద పొడుకుని వెన్నెల రాత్రి ఇటువంటి పాటలు వింటుంటే పీకల్లోతు కష్టాల్లో అన్ని మర్చిపోవలసిందే దేవుడా స్వర్గం ఎక్కడో లేదు ఇటువంటి సంగీతం లో ఉంది👏👏👏👏

  • @saimek1
    @saimek1 5 місяців тому +5

    Classic ever green song..nostalgic...what a music by Ilayaraja and superb performance by Venkatesh and Divya bharathi garu..
    .missing you balu garu and siri vennela sitarama sastry garu..

  • @kalidassai5608
    @kalidassai5608 Рік тому +59

    మోహన రాగాన్ని ఇలా tune చెయ్యడం కేవలం ఇళయరాజా కే చెల్లు 🙏🙏🙏🙏, ఇంత కొంటె పాట ని ఇలా వ్రాయడం కేవలం సీతా రామ శాస్త్రి గారికి సాధ్యం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 11 місяців тому

      Adi mohana raagam ani kuda thelidu....
      Maa lanti vaallaki😂
      Thank you

  • @vish2ual
    @vish2ual Рік тому +52

    ఈ పాట మరో రకమైన తెలుగు రచయితల సృజనాత్మకతను సూచిస్తుంది.

  • @vijaysimhashortsvideos7127
    @vijaysimhashortsvideos7127 Рік тому +82

    ఇంకో విషయం చెప్పాలి ఈ పాటను ఆలపించిన ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ అయినా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి చిత్ర గారు ఈ పాటకి ఇంకా ఎక్కువ ప్రాణం పోశారు రియల్లీ ఆ మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి నా శతకోటి వందనాలు అలాగే చిత్రమ్మ గారికి నా వందనాలు వారు పాడిన పాటల్లో ఇది ఎప్పటికీ మరిచిపోలేని పాట వారికి చాలా ధన్యవాదాలు

  • @ksrtelugu9918
    @ksrtelugu9918 Рік тому +10

    కమ్మహా అని రాస్తాం మనం మామూలుగా అంతే కదా కమ్మహా అంటే కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కం అః అని ప్రయోగం చేశాడు

  • @hvmkl95
    @hvmkl95 5 місяців тому +8

    ఈపాట వింటూఉంటే మళ్ళీమళ్ళీ వినాలి అనిపిస్తుంది ,ఏమేనా old is gold

  • @SivaPrasad-ow1dn
    @SivaPrasad-ow1dn Рік тому +15

    నాకు ప్రాణం ఈ సాంగ్ ❤️❤️❤️❤️❤️❤️❤️ ఇళయరాజా అంతే 👌👌👌👌👌👌👌👌👌👌

  • @Abhip007
    @Abhip007 5 місяців тому +5

    Love u నా చిట్టి తెలుగు భాష. God bless u Telugu language. India.

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +8

    ఇళయరాజా గారు
    మణిశర్మ గారు
    ఆ తరువాత మెలోడీ బీట్ కొట్టాలి
    అంటే ఒన్ అండ్ ఓన్లీ D SP 💗💗💗💗

  • @mariyasureka7785
    @mariyasureka7785 Рік тому +64

    అందాల తార శ్రీదేవిని మించిన అందగత్త దివ్య భారతి మభ్యంతరం జీవితంలో ఆగిపోయిందని

    • @tabumoksha5414
      @tabumoksha5414 11 місяців тому

      Yes

    • @DAMODAR_PAPPAKA
      @DAMODAR_PAPPAKA 2 місяці тому +1

      అవును....శ్రీదేవి plastic surgery.... Divya Bharathi natural beauty

  • @gd05gayathridineshkumar15
    @gd05gayathridineshkumar15 2 роки тому +40

    All are legends involved in this song..Sirivennela,Ilayaraajaa,SPB,Sundaram master,venkatesh,Divyabarathi,Suresh productions.....

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 Рік тому +21

    నేను బిగ్ ఫ్యాన్ అఫ్ వెంకీ నైట్ 1 30 ఏం కి ఈ సాంగ్ చూస్తన్నాను 🤪🤪🥰🥰

  • @subashgajula9090
    @subashgajula9090 Рік тому +17

    Chiru Venki. Balayya. Nag ever green 💚

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana521 Рік тому +13

    ఆ కాలంలో ఈ పాట విని అనుకరించడం సరదా

  • @vijaysimhashortsvideos7127
    @vijaysimhashortsvideos7127 Рік тому +9

    బొబ్బిలి రాజా ఈ సినిమా ఒక ఆణిముత్యానికే ఆణిముత్యం అని చెప్పొచ్చు ఇందులో విక్టరీ వెంకటేష్ కి పోటీగా పోటీపడి నటించింది మన దివ్యభారతి గారు ఈ సినిమా ఇప్పటికి కాదు ఇంకొక పది తరాల వరకు అయినా సరే ఎప్పటికీ మరువలేని సినిమా అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచించిన బలపం పట్టి భామ వల్ల పాట అప్పట్లో ప్రతి ఒక్కరి సెల్లు ఫోన్ రింగ్టోన్ కి ఉపయోగపడుతోంది అంటే అతిశక్తి కాదు దానికి తోడు ఇళయరాజా గారు కంపోజ్ చేసిన సంగీతం ఆ సినిమాకే హైలైట్ ఆ సినిమాలో ఈ బలపం పట్టి పాట.. ఆనాటి యువతని ఉర్రూతలూగించింది.. ఈ సినిమా అప్పట్లోనే హండ్రెడ్ డేస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడింది అంటే దానికి ముఖ్య కారణం ఇళయరాజా గారు అందించిన మ్యూజిక్ ఇందులో ఉన్న ఐదు పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చిత్రీకరించిన ప్రదేశాలు గాని ఇందులో ఉన్న కామెడీ గాని ఆ సినిమాకి ప్రధాన బలం చాలా అద్భుతమైన పాట ఇంత మంచి పాటని కం విడుదల చేసిన ఈ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఒక మాయ చేసాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి పదజాలాలు ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసి పాట రచించడం ఒక సిరివెన్నెల గారికే సాధ్యం కానీ ఆయన మన మధ్య లేకున్నా కూడా ఈ ఆయన రచించిన పాటలు ఈ వీడియోల రూపంలో మన మనసులోనే బతికే ఉంటాడు ఆయనకు నా శతకోటి వందనాలు... ఇందులో వెంకటేష్ గారి నటన డాన్స్ గానీ దానికి పోటీగా దివ్యభారతి డాన్స్ గానీ ఇద్దరు కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా నటించిన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా సరిపోవు.. అంత మంచి మరపురాని ఎవర్గ్రీన్ పాట ధన్యవాదాలు ఈ పాటను అప్లోడ్ చేసిన ఛానల్ వారికి

  • @sanapathisrinu4239
    @sanapathisrinu4239 9 місяців тому +35

    బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
    పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
    అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్
    కం అః ఉండేటప్పుడూ
    బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!
    సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో
    అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
    అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
    హల్లుల్లో hello ఎప్పుడూ?
    ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?
    ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!
    ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది
    మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!
    ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా
    నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా?
    కాస్తైనా కంగారు తగ్గాలి, కాదన్ను ఏం చేసినా
    సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో
    అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
    అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్
    కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో!
    తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో
    రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
    కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
    కొండల్లోయ కోలే మనమెట్టా ఉన్నామంటే
    అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
    ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే
    అందాకా... ఆ మర్రి అత్తమ్మ, ఈ మద్ది మామనుకో
    బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
    పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
    అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
    హల్లుల్లో hello ఎప్పుడూ?
    పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో
    బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
    అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
    అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్
    హల్లుల్లో hello ఎప్పుడూ?
    తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
    తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
    తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్
    తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్

    • @user-vignesh19
      @user-vignesh19 4 місяці тому +1

      పాట వింటూ ఇదీ చదువుతుంటే❤

  • @bullet3054
    @bullet3054 Рік тому +6

    Anna Divya barathi beautyness ki lovers ❤️❤️❤️❤️❤️ untay like 👍vayndi.. ❤️❤️❤️
    I love Divya ❤️❤️❤️i m u ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-ke6wt6bu3k
    @user-ke6wt6bu3k 6 місяців тому +2

    E movie ki naku 10yrs untayemo..movie chusinappudu baaboi paatala anipinchedii..kaani appati paatala goppadam ippudu telisindiii....❤❤

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi 2 роки тому +93

    Miss You Divya Bharathi.
    I feel Divya Bharathi Was Not Only Very Beautiful But She Had Good Acting Talent. If She Would Have Lived, She Would Have Ruled Both In Telugu & Hindi Films As One Of The Top Heroines.

  • @gpravn
    @gpravn 2 роки тому +17

    Sundaram master super chorography 😀😀😀😀😀

  • @varahalanaidu6909
    @varahalanaidu6909 Місяць тому +4

    ఇంత కంటే తెలుగు సాహిత్యం ఏముంది

  • @sridharsidhu3636
    @sridharsidhu3636 2 роки тому +13

    Divya bharathi chala rojulu bratiki vunte chala mandi heroines ki chala tough competition vundedi even in bolly wood aslo..

  • @varahalanaidu6909
    @varahalanaidu6909 Місяць тому +1

    మహానాభావుడు వేటూరి ఇలాంటి పాటలు వింటే ఇంకో పది సవంత్సరాలు ఎక్సట్రా బతకడం ఖాయం

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 День тому +1

    ఒకప్పుడు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ బాలకృష్ణ... తెలుగు సినిమా కు.. నాలుగు స్తంభాలు...వారి పాటలు.. డాన్స్ లు..పైటీంగ్లు...వెరె.. లెవెల్ లో..ఉండెవి...🎥🎥🎥

  • @yadagirigope1736
    @yadagirigope1736 11 місяців тому +4

    ఈ సినిమాలో ఎవి మరపురానివి హిరో, హీరోయిన్, పాటలు evergreen...

  • @shanthsp2002
    @shanthsp2002 2 роки тому +60

    TOP song for ever... nothing replaces this song. just that fist few seconds is enough, it will bring back all your childhood memories if you are from 80's. I came from Punjab where I was studying 5th class. I didn't knew Telegu much but this movie was fun and this song just stuck in mind for ever.

    • @bvramesh6392
      @bvramesh6392 10 місяців тому

      There are many types of ingredients available in the markethis is one of the best home remedies for hair lot of reasons behind this problem in the woi don't want to take a decision on the issue at the end of the day There are some reasons behind this kind of relationship that you have to do There are several reasons behind the problem that can be done for a long period of ti want to know the history of India and the world's most popular cinema

  • @v.neelima4685
    @v.neelima4685 2 роки тому +68

    Venkatesh is the only hero with no ego r attitude in the telugu industry👏👏👏 complete family hero .👍👍👍

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi 2 роки тому +91

    I was 17 years young teenager, when this movie was released in 1990. Recollecting my teenage. Very nice movie with excellent evergreen Ilayaraja Music

  • @sikandarsikandar-zy3qq
    @sikandarsikandar-zy3qq 9 місяців тому +3

    Ilaya Raja.music.super.songs.SBP.chithra.voice.super.

  • @shaikchandbasha2440
    @shaikchandbasha2440 2 роки тому +36

    This song is very good love heart touching

  • @kavinkumar7064
    @kavinkumar7064 Рік тому +36

    அருமை... ❤👍Super song.... I am a 'Tamil' and dont know telugu but very much love this song... The ilayaraja sir's unique music, Venkatesh's cuteness, and Divyabharathi's elegant beauty are really great... ❤🌹❤

    • @Perumalyadav-lc9go
      @Perumalyadav-lc9go Рік тому +2

      தமிழில் இந்த பாடல் சூப்பர் பாப்பம்பட்டி மாமா பொண்ணு

    • @Perumalyadav-lc9go
      @Perumalyadav-lc9go Рік тому +1

      தமிழில் இந்த திரைப்படம்தின் பெயர் வாலிபன்

    • @shankararaoungarada3599
      @shankararaoungarada3599 Рік тому

      @@Perumalyadav-lc9go p1

    • @mayoorrasiah3515
      @mayoorrasiah3515 2 місяці тому

      I'm also Tamilian big fan of this song watching from Canada 🇨🇦

  • @kadapalamallesh6667
    @kadapalamallesh6667 Рік тому +8

    ఇలాంటి పాటలు వినడం మా జెనెరేషన్ ఎంతో పుణ్యం చేసుకుంది

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 2 роки тому +11

    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

  • @swapnagundampadu1486
    @swapnagundampadu1486 3 роки тому +11

    Nice song, Divyabharathi super,

  • @dasthageersardar2049
    @dasthageersardar2049 2 роки тому +18

    సూపర్ సాంగ్

  • @durgaraometta1928
    @durgaraometta1928 Рік тому +7

    Garikipati narasimha rao Garu favourite song thank you rao garu venky garu ilayaraju garu entire team

  • @raas5797
    @raas5797 2 роки тому +37

    We miss you sirivennela sitaramasastri gaaru🙏

  • @nagaratnamobillisetti1560
    @nagaratnamobillisetti1560 Рік тому +4

    Wonderful music ilayaraja garu

  • @trivikramdieheartfan5017
    @trivikramdieheartfan5017 22 дні тому +1

    Who is search this song...
    After anil ravipudi dance performance.. ❤
    Always old is 🏆gold

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 2 роки тому +58

    Sensational song of all time what a composition super

  • @shaikshavallialamuru1392
    @shaikshavallialamuru1392 2 роки тому +15

    Majestic Melody 🎶✨✨🎼🎵From 1:17

  • @nidhrasrinivas1457
    @nidhrasrinivas1457 2 роки тому +41

    Tollywood industry miss Divya bharthi...even soundarya..top heroins

  • @dattagshetti1151
    @dattagshetti1151 2 роки тому +65

    Venkatesh's peak time. I really miss that dashing young looking Venkatesh till now.

  • @RAMESHCHANDRAA1111
    @RAMESHCHANDRAA1111 2 роки тому +2

    Elaanti songs industry lo raavu.yendukante appatlo andaru manasu petti work cheserru.telugu bhaadhaki elaanti old songs oka manihaaram anthe....

  • @MadhuDavat-nl8hp
    @MadhuDavat-nl8hp 5 днів тому

    I was 2 yr old when this film released , i grew up watching this moview .😊 Who like this song can give like 👍

  • @syedwajeedali9222
    @syedwajeedali9222 2 роки тому +17

    Beautiful song 👌👌

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 Рік тому +5

    Na child age lo more times vinnanu ee song so song is super 👌👌❤️🌹😍🌹❤️👌😍😍👌👌

  • @krishnamurthy4551
    @krishnamurthy4551 Рік тому +2

    Ee paata gurinchi oka rojantha maatlade antha romance sahityam raasina sirivennela ku emi cheppala emi ivvala
    Vaallantha god anthe spb sir, chitra ಮೇಡಂ, and music mantram ilaya raaja meeru manushulu kaadu
    Aparimitha shakti kaliginavaaru meeku maa 🙏🙏🙏🙏🙏👌👌💃💃💃💃💃💃💃🌹🌹🌹🌹🌹

  • @sandeepraja7764
    @sandeepraja7764 Рік тому +14

    After listening this song after 22 years my memories me recollect

  • @RameshRamesh-om1gc
    @RameshRamesh-om1gc 3 місяці тому +1

    Naa chinapati song 😁😍

  • @vinodbc1403
    @vinodbc1403 Рік тому +13

    Wonderful song of Tollywood Super Star Victory Venkatesh... Love from Kerala ❤️❤️❤️❤️

  • @warriorsquadop2536
    @warriorsquadop2536 3 роки тому +14

    I miss u divyabharathi

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 7 місяців тому +2

    చాలా చాలా చాలా బాగుంది

  • @pillaprasadksbbigfan4666
    @pillaprasadksbbigfan4666 2 роки тому +6

    Super venky gaaru

  • @sainadhreddy1762
    @sainadhreddy1762 Рік тому +15

    If Divya bharathi was in only South she might have lived till today but after acting in few films in telugu she moved to Bollywood and she was murdered 😓😭😭😭 Sadly RIP dream girl ❤️

  • @arunyama5920
    @arunyama5920 Рік тому +4

    వెంకటేష్

  • @padalarajendar8938
    @padalarajendar8938 11 місяців тому +1

    జై విక్టరీ వెంకటేష్

  • @jagadishsukune5280
    @jagadishsukune5280 5 місяців тому +1

    BIGGEST BLOOCK BUSTER VENKEY CARRIER🎉❤❤🎉🎉

  • @chinnasarella5036
    @chinnasarella5036 2 роки тому +9

    ilove my song is my favorite Venkatesh Divya Bharti 😍😍

  • @kavya7969
    @kavya7969 2 роки тому +13

    It's my favourite song is amazing the song

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 2 роки тому +3

    Ippudunna songs ku inta Tiyyadanam Ekkadidi....👌👌👌👌👌

  • @bharathk2864
    @bharathk2864 Рік тому +10

    Old is gold 🪙 forever i like this song very much love you Venky mama 🤗

  • @snoorulla5420
    @snoorulla5420 Рік тому +3

    మరుపురని పాట.....

  • @chityalarajesh5478
    @chityalarajesh5478 2 роки тому +6

    సూపర్ డూపర్ సాంగ్ 👌👍

  • @vijaykharafi
    @vijaykharafi Рік тому +16

    No shelf life for ilayaraja legend music.. after 10 years same taste and essence

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Рік тому +2

    Sridevi yi Pata lo oka chota kanu kodutundi.Adi tana Southam ga idea vachindi Ani Raghavendarao soundaryalahari interview lo cheparu.

  • @vijayalakshmilakshmi7176
    @vijayalakshmilakshmi7176 2 роки тому +5

    My feveryt divya bharathi ilove you mem I miss

  • @jayasudhakummari7239
    @jayasudhakummari7239 2 роки тому +25

    I ❤️this song

  • @raghunadhacharyulusribhash9517
    @raghunadhacharyulusribhash9517 11 місяців тому +1

    Ituvanti song vintu unte manaku kuda ilanti anbhuvam unte bagundedemo anipisuthidi kada🥵😰😰

  • @kingofpenki79
    @kingofpenki79 2 роки тому +40

    Song very nice 👌 old is gold

  • @machupallivenkataramireddy304
    @machupallivenkataramireddy304 2 роки тому +5

    Both combination are super..

  • @Puli1111
    @Puli1111 Рік тому +4

    Guruvu garu mentioned about this song awesome what a beautiful song.

  • @rajeshbrahmavara5119
    @rajeshbrahmavara5119 6 місяців тому +3

    Watched this movie in shekar theatre Amalapuram

  • @user-cm4nk9mg6t
    @user-cm4nk9mg6t 9 місяців тому +1

    Music composing is awesome & Good that's this song🎵 is Super duper Hit

  • @hi2ramana
    @hi2ramana 2 роки тому +7

    All time my favorite song 😍😍

  • @dhanunjayadhanunjaya6648
    @dhanunjayadhanunjaya6648 2 роки тому +5

    Super film

  • @ramaswamyc4285
    @ramaswamyc4285 2 роки тому +40

    No words to appreciate Ilayaraja music knowledge. Very different. Sheer talent will always prevails Nagarjun is a chocholate hero of tollywood

  • @SureshMaddela-nl5ok
    @SureshMaddela-nl5ok Рік тому +1

    Divyabharti very nice

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    Sri venkatesh.gaari ee paata super.

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 3 роки тому +9

    Divya Bharathi superb

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    No daring to Ali... comments are not allowed❤❤❤❤❤20mintues only.... Excellent movie sir chanti garu....

  • @omkarsaiyedururi6993
    @omkarsaiyedururi6993 2 роки тому +7

    I request UA-cam to provide option to hit like/unlike button as many times as some one watch.becuase for some antiques I couldn't able to console myself by just liking it just once.

  • @PavanKumar-km7ix
    @PavanKumar-km7ix 2 роки тому +15

    Old is gold

  • @saravanakumarm8447
    @saravanakumarm8447 2 роки тому +8

    Ilaiyaraja

  • @adiadi1923
    @adiadi1923 2 роки тому +8

    Old is gold i Love this song B.kothakota Adi 28-10-2021

  • @karunakargo704
    @karunakargo704 2 роки тому +4

    This song🎤🎶🎵 marvellous

  • @malleshyadavyadav4067
    @malleshyadavyadav4067 2 роки тому +11

    Ilove this song

  • @mahaboob14
    @mahaboob14 2 роки тому +6

    Evergreen song

  • @Reina5555
    @Reina5555 Рік тому +11

    Обожаю Дивью. Она живёт в моем сердце вот уже как 30 лет.❤💔

  • @chandrashekargorla933
    @chandrashekargorla933 11 місяців тому

    E song okati,enno rathrulu vasthyi gani song Super divya bharthri vi

  • @user-im7md9hx7z
    @user-im7md9hx7z 6 днів тому +1

    Nenu kuda.

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv 11 місяців тому

    Great song konny songski information kaavali

  • @sureshkumarpathipati5000
    @sureshkumarpathipati5000 Рік тому +5

    ONE OF THE MOST BEAUTY IN CINEFILD MISS HER

  • @jaimahadevaomnamahshivaya9917
    @jaimahadevaomnamahshivaya9917 2 роки тому +2

    Happy #ShivaRathri,
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏