సముద్ర గర్భంలో ద్వారకా నగరం | Unveiling Dwarka: The Lost City Beneath the Waves

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024
  • సముద్ర గర్భంలో ద్వారకా నగరం | Unveiling Dwarka: The Lost City Beneath the Waves
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 304

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 7 місяців тому +109

    అద్భుతం....మీ వివరణ, మీ వాక్చాతుర్యం సూపర్ సామి...జై హింద్..

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 7 місяців тому +34

    మీ వాయిస్ సత్యానికి ధర్మానికి ప్రతీకగా నిలవాలని రిక్వెస్ట్. అమ్ముడు పోయే జర్నలిజానికి ఎప్పటికీ ఆకర్షితం కాకూడదని కోరిక. సనాతన ధర్మ గొప్పతనము, ఆ చరిత్ర మీలాంటి గొంతుకతో వినడం చాలా ఆనందంగా ఉంది. థాంక్స్

  • @nissidurgamylamala7352
    @nissidurgamylamala7352 3 місяці тому +49

    శ్రీకృష్ణుని శరీరానికి 3 , 4 , రోజుల తరువాత కనుగొన్న అర్జునుడు , దహన సంస్కారాలు జరిపిస్తాడు . అలాంటప్పుడు సముద్రం అడుగున ఏ విధంగా అతని శరీరము వుంటుంది . మాలో ఉత్సుకత రేపడాకి ఇలాటి వా చేసేది . ఐనా అతను విష్ణుమూర్తి అవతారం ఐనప్పుడు , తిరిగి వెళ్ళిపోతాడు కదా . ఏమిటి ది .

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 2 місяці тому +5

      మీరు ఒరిజినల్ భగవత్ గీత చదవండి అన్ని డౌట్స్ తిరిపోతాయి

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 2 місяці тому +4

      ​@@srinivas8267 awnu mana hindu darmanni thappu dova pattinchadaniki hinduvulani confusion cheyadaniki youtubers create chese own content ,,, and 1983 ki mundu drawaka ane nagaram vundedi anta ani bagavath geethalo chadavadame gani chusinavallu leru ,, kani 1983 lo a nagaram nijam gane vundi ani kanugonnaru ,,, bagagath geethalo cheppinatte a nagaram samdrudam lo dorakadam oka adbutham danikanna pedda adbutham a nagaram lo vunde devulla vigrahalu carbon dating test lo 5000 years kanna yekkuva pathavi ani telidindi ,,, nijam ga yentha vichitram 🙏🏻🙏🏻🙏🏻 andaru hindu mathame bouddudi templs ni akraminchukoni hindu gudulu ga marchukonnaru ani annaru kani dwaraka nirupistundi okkada vunna silpalu chebutunnayi gudulu hinduvulaki thappa inka ye mathaniki gudulu levu ani 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @prajakumar6367
      @prajakumar6367 Місяць тому

      చరిత్ర తెలిస్తే వాస్తవాలు తెలియజేయండి కానీ అవాస్త్వాలనూ చెప్పకండి ప్లీజ్.......

    • @srikanth4018
      @srikanth4018 Місяць тому +1

      ​@@Talented_but_no_valueArey pappa dwaraka lo silpale dhorakaledhu😂😂😂

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 29 днів тому +2

      @@srikanth4018 యేసు సమాధినే దొరకలేదు ఇప్పటి వరకు 😂😂

  • @surendraagasani3069
    @surendraagasani3069 7 місяців тому +58

    ద్వారక అతి తొందరలో బయటపడాలి జై శ్రీకృష్ణ

  • @streetgamingff2088
    @streetgamingff2088 7 місяців тому +46

    శతకోటి ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RaparthiJagadeesh22
    @RaparthiJagadeesh22 7 місяців тому +61

    Bro sri Krishnudu shariram ani video title lo yenduku mention cheyadam. Ni videos kosam Ela title pettaku bro. Video lo yekkada chupinchaledu kani title lo mention chesaru views kosam ela cheyadam correct ey naa chepandi

  • @pvr1436
    @pvr1436 7 місяців тому +85

    వరాహా,వామన, కూర్మ, మత్స్య,నరసింహ,బలరామ,రామ కృష్ణా, వెంకరేశ్వర,కల్కి .దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనల్ని కాపాడి రక్షిస్తున్నాడు

    • @rk41885
      @rk41885 4 місяці тому +2

      ఎవర్నుండి?

    • @lakshmich8988
      @lakshmich8988 3 місяці тому

      Jai Sri Krishna🙏👌

  • @PullammaNagarapu
    @PullammaNagarapu 2 місяці тому +3

    అన్న నువ్వు చెప్పే విషయాలు
    నిజమో కాదో తెలీదు
    కానీ
    నీ వాయిస్
    నీకు నేను పెద్ద ఫ్యాన్
    నీ వాయిస్ వింటే పెద్దా ఎనర్జీ వస్తుందన్న🤝🙏🤝🙏🤝🙏💖💖

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 3 місяці тому +8

    Ne voice ne BGM వినగానే మనసుకి చాలా ఉప్పొంగి పోతుంది......హిందూ ధర్మం కంటే గొప్పది లేదు అని గట్టిగా చెప్పాలని ఉంటుంది.....

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h 7 місяців тому +21

    చాలా బాగా చెప్పారు జై శ్రీకృష్ణ

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 3 місяці тому +14

    ఓంశ్రీ భగవతే వాసుదేవాయ యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @vishnuarja5189
    @vishnuarja5189 7 місяців тому +37

    శ్రీ కృష్ణునికి పార్ధీవ శరీరానికి అర్జునుడు స్వయంగా దహన క్రియలు నిర్వహించాడని వ్యాసమహర్షి మహా భారతం లో వ్రాశాడు.

    • @starstar7474
      @starstar7474 2 місяці тому

      ఇదేనిజం 🙏🙏🙏

  • @sireeshapatimida516
    @sireeshapatimida516 7 місяців тому +17

    శ్రీ కృష్ణుని శరీరానికి అర్జునుడు దహన సంస్కారాలు చేసాడు.
    కృష్ణుని గుండె తప్ప శరీరమంతా దహనం అయింది శ్రీకృష్ణుని శరీరం సముద్రంలో గాని భూమ్మీద గానీ లేదు

  • @navinganji9713
    @navinganji9713 7 місяців тому +8

    జై శ్రీ కృష్ణ ద్వారకా 🙏 చాలా చక్కగా వివరించారు బ్రదర్

  • @veluruviswaguna4079
    @veluruviswaguna4079 7 місяців тому +7

    Nomo narayana. Tq for urdetailed explanation.

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 2 місяці тому +3

    ఓం జగద్గురు శ్రీ కృష్ణ దేవరాయ నమః 🌹🙏

  • @rajeshganji9547
    @rajeshganji9547 7 місяців тому +22

    మీ వాయిస్ చాల బాగుంటుంది మీ పేరు తెలుసుకోవచ్చ, మీరు శ్రీ కృష్ణుడు గురించి చెపితే రోమాలు నిక్కొడుచుకుంటున్నాయి. ఎప్పటికైనా మన భారతీయ శాస్త్రవేత్తలు కనిపెడుతారు. అది అతి తొందర్లో జరుగుతుందని ఆశిస్తున్నాను 😊

    • @ramanakumariuppuluri4541
      @ramanakumariuppuluri4541 7 місяців тому

      Miru cheppina aarojulu twaraga ravalani Srikrishna Paramatmanu vedu kuntunnamu
      Jai Dwarakadhisa jai jaiprabho

    • @vinaykethireddi6782
      @vinaykethireddi6782 7 місяців тому

      Namo Vaasudevaya namaha

    • @uttanurvenkataramuduvenkat7165
      @uttanurvenkataramuduvenkat7165 7 місяців тому

      తొందరలోనే దావరకానగరము బయటకు రావాలి జైకృషణ జైదావరకా

    • @atikinasettybala3murti25
      @atikinasettybala3murti25 6 місяців тому

      పిచ్చివాడా ఒకసారి మహాభారతం చదువు శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత శరీరాన్ని దహనం చేసేస్తాడు అర్జునుడు.

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 2 місяці тому +3

    అరేబియన్ సముద్రం పేరు తరువాత వచ్చింది. అంతకు ముందు రత్నాకరము అని సముద్రానికి పేరు. ❤

  • @sainanna8424
    @sainanna8424 7 місяців тому +6

    Jai sree krishna hare krishna hare krishna

  • @rajeshm.e1097
    @rajeshm.e1097 7 місяців тому +4

    Mee voice excellent bro

  • @ChmadhuriMadhu
    @ChmadhuriMadhu 5 днів тому +1

    Jai Krishna 🎉🎉🎉

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs Місяць тому +2

    జై శ్రీకృష్ణ పరమాత్మ జై యాదవ్ 🙏🙇‍♂️

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 7 місяців тому +3

    జై శ్రీ కృష్ణా, జై యాదవ్

  • @prasunadevi6077
    @prasunadevi6077 5 місяців тому +1

    థాంక్యూ, చాలా బాగా వివరించారు, ద్వారక కళ్ళముందు మెదిలింది

  • @sharath5262
    @sharath5262 7 місяців тому +3

    I was watched many dwarka videos..not satisfy...I want to admire and learn more about Krishna ❤❤❤

  • @durgeswara
    @durgeswara 7 місяців тому +153

    జరాసంధుడు కంసుని మామ .అలాగే మీ తంబ్ లైన్లో కృష్ణుని దేహంగూర్చి వ్రాయటం తప్పు సరిగా తెలుసుకుని వ్రాయండి

    • @moksha_editz567
      @moksha_editz567 7 місяців тому +14

      Yes 💯

    • @SrinuMekala-ep4qw
      @SrinuMekala-ep4qw 7 місяців тому +13

      నేను కూడా thumbnail చూసి ఓపెన్ చేసా, correct kadu ఇది

    • @rameshadep8985
      @rameshadep8985 7 місяців тому +4

      Idli crrect kadu..sari chesukondi ..
      Baghavantuni shriram enti..vetakaranga unda...

    • @rajeswarirali9380
      @rajeswarirali9380 6 місяців тому

      😮

    • @maripipremasai8748
      @maripipremasai8748 6 місяців тому +2

      Sir krishnudu neriveryam ina thuruvatha arjunudu antha kriyalu chasadu.

  • @sudheersuryapadala8977
    @sudheersuryapadala8977 7 місяців тому +6

    Hindu, sampradayam gurinchi baga chepparu nice, keep it up, radhe radhe, jai sri krisna

  • @indirasashidar1160
    @indirasashidar1160 7 місяців тому +4

    శత కోటి ధన్యవాదములు... 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @Srksays
    @Srksays 2 місяці тому +1

    అర్జునుడు కృష్ణుని కి అంతిమ సంస్కారం నిర్వహించాడు...

  • @anandakumarnadipalli3736
    @anandakumarnadipalli3736 7 місяців тому +3

    Great information 😊

  • @giridharchinthala3582
    @giridharchinthala3582 7 місяців тому +4

    జై శ్రీకృష్ణ

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 7 місяців тому +4

    Jai shree krishna

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 7 місяців тому +13

    జరాసంధుడు కంసుడి మామగారు మేనల్లుడు కాదు

  • @KRUSHITHBHAI
    @KRUSHITHBHAI 7 місяців тому +3

    bro really Adi me voice Ae naa😂😂❤

  • @vinodkaruturi4250
    @vinodkaruturi4250 7 місяців тому +1

    Jai Shree Krishna Jai Shree Krishna Jai Shree Krishna 🙏🙏🙏

  • @prasanna21195
    @prasanna21195 6 місяців тому +1

    I am very happy to see the lord Krishna and the kingdom of dwaraka under the sea.

  • @ThatipartiHarendra
    @ThatipartiHarendra 2 місяці тому

    gud content andi 🤝gud explanation ❤❤❤

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 15 днів тому

    Me voice chala bagundi , superb

  • @parthasaradhiraju6408
    @parthasaradhiraju6408 4 місяці тому

    EXCELLENT REPORT REGARDING "DWARAKA" HISTORICAL EVIDENCE. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP

  • @ksandhya6360
    @ksandhya6360 5 місяців тому

    Mi voice vinadaniki chala impuga undi.. ❤

  • @subramanyamp4402
    @subramanyamp4402 7 місяців тому +1

    Jai Shree Krishna Jai Shree Ram

  • @nandujain4865
    @nandujain4865 7 місяців тому +2

    Mem velli vacham chaala ante chaala baavuntadhi Gujarat Dwarka ❤ goosebumps vachesthai prathi place visit chesthunte tears vachesthai automatic gaa ❤ Jai dwarkadhish 🙏🏻🚩

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 7 місяців тому

    Hare Krishna 🙏🏼♥️

  • @Sana14
    @Sana14 7 місяців тому

    Hi 1st comment iam only 😊😊😊😊any way your explanation is very nice and nice❤

  • @sureshpasam1427
    @sureshpasam1427 6 місяців тому +2

    హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే హరే

  • @NaturamGadusey
    @NaturamGadusey 7 місяців тому +3

    అన్న శ్రీకృష్ణ మరణం తరువాత అరుజ్జునుడు సంసాకారాలు సేసినాడు

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji 7 місяців тому +2

      అవును. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ భౌతిక దేహానికి అర్జునుడు దహన సంస్కారాలు నిర్వహించాడు.

  • @SaiGreeshmanth-f4w
    @SaiGreeshmanth-f4w 3 місяці тому

    Always be positive and focus on your family and future not other activities keep every ride safe and make happy to others 😊

  • @YesuGandikota
    @YesuGandikota 4 місяці тому

    Dwarka is a very beautiful and sri krishana is my favourite god

  • @ArunaBingi
    @ArunaBingi 6 місяців тому +1

    Jai Shri Ram 🎉❤

  • @mangatayaruemks7212
    @mangatayaruemks7212 7 місяців тому

    Ur voice is excellent sirtq

  • @bandarirajuyadav1541
    @bandarirajuyadav1541 7 місяців тому

    Hare Krishna Govinda

  • @gangadharsandula1687
    @gangadharsandula1687 7 місяців тому +1

    అన్న గారు నేను చాలా సార్లు అడిగాను మీ విడియోస్ వెనుక వున్నా ఆ యొక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లింక్ పంపండి ఆ మ్యూజిక్ లో ఏదో తెలియని భక్తి వుంది అన్న దయచేసి ఎలా download చేసుకోవాలో చెప్పండి ప్లీజ్

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 7 місяців тому

    Hare Krishna 🙏🙏

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 2 місяці тому

    Super andi

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 Місяць тому

    Excellent bro

  • @puliKumar-b4n
    @puliKumar-b4n 2 місяці тому +1

    Jai yadav king 👑👑👑👑👑👑👑🎉🎉🎉

  • @sreesthanu5358
    @sreesthanu5358 7 місяців тому

    Mee voice antey naaku chacheantha istam

  • @umamaheswari7441
    @umamaheswari7441 7 місяців тому

    Super annaya

  • @sathishmedudhula5812
    @sathishmedudhula5812 7 місяців тому

    Jai shree Krishna Radhe Radhe jai shree ram ❤❤

  • @lovarajukaladi2988
    @lovarajukaladi2988 7 місяців тому +1

    Jai Sri Krishna Jai Hind

  • @jewellerycollection777
    @jewellerycollection777 7 місяців тому +1

    🙏🙏🙏 beautiful ❤️❤️😊

  • @GangadharMysagalla
    @GangadharMysagalla 2 місяці тому

    మీరు చెప్పిన స్టోరీ 50%రంగ్ 50% రైట్

  • @ljmeeiHnadi
    @ljmeeiHnadi 7 місяців тому +1

    గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏

  • @priyavuyyala7246
    @priyavuyyala7246 4 місяці тому

    Jai srikrishna🙏🏽🌷🍒🥀🙏🏽🌷🍒🥀🙏🏽🌷🍒🥀

  • @rajinikanthenugula121
    @rajinikanthenugula121 2 місяці тому +4

    దేవుళ్ళకు శాపాలు ఉండుటం ఎందన్న ఆలోచించాలి కదా 😂😂😂

    • @kvishnuvardhanchary8086
      @kvishnuvardhanchary8086 6 днів тому +2

      ఆ మాత్రం బుర్ర వుండాలి కదా భయ్య...ఆయన జన్మ తీసుకున్నది మనిషి రూపంలో...జీవితం తీసుకున్న ఏ శరీరానికి అయినా శాపం ఇవ్వవచ్చు...

  • @chennurianandarao6933
    @chennurianandarao6933 7 місяців тому +1

    JAI.SRI.KRISHNA

  • @Asiankowshikcinemas
    @Asiankowshikcinemas 7 місяців тому +5

    JAI SRI KRISHNA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SaiTampara
    @SaiTampara 2 місяці тому +1

    Supper bro

  • @bhaskarvangala1813
    @bhaskarvangala1813 5 місяців тому

    Jai sri krishna🙏💐🙏💐🙏

  • @surathpriya7795
    @surathpriya7795 7 місяців тому

    Mee voice super bro. ❤❤❤

  • @peyyalaushan7110
    @peyyalaushan7110 7 місяців тому +2

    🕉️🕉️🙏🙏👑👑👑😊😊😊🎉🎉❤❤❤🧡🧡🌛🌜🌞🌝🧡🧡Radha Krishna Jai

  • @nageshwararaorb2918
    @nageshwararaorb2918 7 місяців тому

    First comment
    First like
    First view 😊😊😊

  • @rkblogger4689
    @rkblogger4689 7 місяців тому +3

    Your information is super 👍👍

  • @mounikamacharla6968
    @mounikamacharla6968 4 місяці тому

    Jai shree krishna ❤

  • @chilakalaeswarrao8750
    @chilakalaeswarrao8750 7 місяців тому

    Jai sri krishna 🚩🚩🚩

  • @Johnny-mf8rz
    @Johnny-mf8rz 6 місяців тому +1

    🙏🏻🙏🏻😢 Jay Shri Krishna😢

  • @ambarammanikanta
    @ambarammanikanta 7 місяців тому +1

    Anna thumbnail ki related content cheyandi 🤡👍

  • @poornimakomatikunta135
    @poornimakomatikunta135 Місяць тому

    Manchi information echaru..voice kuda bavundu ..but views kosam ishtam vachinatu taglines petakandi ....danikana unadi unatu petina bavuntundi ..

  • @KMangana
    @KMangana 5 місяців тому

    Wow Bro💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙😲😲😲😲😳😳😳😳💙💙💙💙💙💙😮😯😦 Radha Krishna ❤️❤️❤️❤️❤️❤️

  • @jyothichitti1209
    @jyothichitti1209 7 місяців тому +1

    🙏🏻🪔🦚🪔🙏🏻జై శ్రీ కృష్ణ 🦚

  • @DviajyammaDviajyamma
    @DviajyammaDviajyamma 6 місяців тому

    Jai krishna jair radha krishna

  • @nagalaxmi771
    @nagalaxmi771 7 місяців тому +1

    Chalabaga cheparu kani title k meeru chepedaniki sambandham ledu ayina chala baga vivarana echaru

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 7 місяців тому +1

    Excellent !

  • @NeeratiDevendar
    @NeeratiDevendar 2 місяці тому

    Super voice bro good luck

  • @Respect-kd2vo
    @Respect-kd2vo 7 місяців тому

    Hi bro your every video is good🎉🎉🎉

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 7 місяців тому +1

    God bless you

  • @cherrysaicherry5894
    @cherrysaicherry5894 5 місяців тому

    Jai Sri ram Jai Sri Krishna

  • @dhanaprasadbaggu7898
    @dhanaprasadbaggu7898 4 місяці тому

    Your voice is good

  • @srilakshmisaraboju4277
    @srilakshmisaraboju4277 6 місяців тому

    Thank you sir 🙏🏼

  • @ganguBhavani
    @ganguBhavani 6 місяців тому

    Supper I want to know about this too much

  • @BSK1306
    @BSK1306 4 місяці тому

    Good information

  • @ram_bhakt328
    @ram_bhakt328 7 місяців тому

    JAi SHREE KRiSHNA...🌍❤️🙏

  • @dileepvidudala2520
    @dileepvidudala2520 7 місяців тому

    Hare krishna

  • @rajumanne3936
    @rajumanne3936 7 місяців тому

    జై శ్రీ కృష్ణ

  • @pavanpspk3944
    @pavanpspk3944 7 місяців тому

    Frist like❤🎉

  • @singalaraju9133
    @singalaraju9133 5 місяців тому

    Jai shree krishna jai yadav ❤❤❤

  • @LaxmiKommu-m3q
    @LaxmiKommu-m3q 3 місяці тому

    So nice vidoe

  • @TTVRaman
    @TTVRaman 3 місяці тому

    Jai Shree Krsna

  • @surendraveegala4778
    @surendraveegala4778 7 місяців тому +2

    Excellent 👌🏽 bro …waiting for this video from so many months…thanks 🎉

  • @rameshmedicals1973
    @rameshmedicals1973 5 місяців тому

    JaiSreekrishna