సార్ మీ వీడియోలు అన్నీ చూస్తున్నాము చాలా బాగా అర్థమవుతున్నాయి చాలా హెల్ప్ అవుతున్నాయి ఎగ్జామ్ కి. మాదొక చిన్న విన్నపం సార్... మీరు చెప్పే ప్రతి టాపిక్ లో ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వకుండా ఉండేలాగా తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సిలబస్ అంతా మీ వీడియోస్ లో కవర్ చేయాలని విన్నపిస్తున్నాము. 🙏🙏🙏
@@praneethbhat6361 తప్పకుండా... ఇవి మొదట్లో చెప్పినవి అండి. ఆ తర్వాత నుండి పాఠ్యపుస్తకాలను అనుసరించిన 6నుండి10 తరగతి వరకు ఉన్న ప్రతి ఉదాహరణను వివరించాను. గమనించగలరు. థాంక్యూ అండి ❤️🙏
ఎంత బాగా చెప్తున్నారు సార్ పొగడటానికి మాటలు లేవు సార్ మధ్యానం మూడు కి స్టార్ట్ చేసా సార్ మి వ్యాకరణం వీడియోస్ అలా చూస్తూ ఉండిపోయా 7.30 వరకు చాలా బాగా చెప్పారు సూపర్ సార్
Chala chakkaga chepthunnaru sir excellent teaching mee students vinali kani valla future baguntundhi. Anyway makiethey (chathropadhyulaki )baga use avuthunnaie.
గురువు గారు, నాకు ఒక సందేహం. ధాతువు అంటే ఏమిటి? ఈ పదాన్ని ఒకే సబ్జెక్ట్ లో కాకుండా వేరు వేరు subjects లో కూడా చూశాను. తెలుగు గ్రామర్ చెప్పుతున్నప్పుడు, ఇంగ్లీష్ గ్రామర్ తెలుగులో చెప్పుతున్నప్పుడు జీవశాస్త్రం లోనూ, ఆయుర్వేద వైద్య గ్రంథంలోనూ ఇలా చాలా చోట్ల వినటం, చూడటం జరిగింది. వైద్య గ్రంథంలో "ధాతుపుష్టి" అని వచ్చింది. పోనీ ఒక సబ్జెక్టులో ఒక సందర్భంలో తగిన అర్థాన్ని ఊహించి తీసుకుంటే, అది వేరొక సబ్జెక్ట్ లో suit కావటం లేదు. అందుకని దానికి వచ్చే అన్ని రకాల అర్థాలు చెప్పండి. Plz.
మా లాంటి పేద పిల్లలకు ఇదొక ఉచిత కోచింగ్ సెంటర్ గురువు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్❤❤
@@ToNyToNy-sq3cl థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️🙏
వేళ్ళు ఖర్చు పెట్టి కోచింగ్ కి వెళ్ళిన ..ఈ సార్ చెప్పినంత బాగా ఎవరు చెప్పలేదు బ్రదర్.
ఇంత ఈజీ నా... అన్నట్లుంది.. పదాభివందనం.... ఆచార్య... 🙏
థాంక్యూ అండీ
ఇంత ఈజీగా వివరించి చెప్తున్నారు ధన్యవాదములు sir.
@@prameelap9616 థాంక్యూ అండి ❤️🙏
Nise teaching matalu levu 🎉
థాంక్యూ అండీ
చాలా చక్కగా వివరించారు గురువుగారు.
Chala Baga chepparu sir,class vite chalu chadhavanavasaram ladhu anela chala chakkaga vivaranga ardhamayte rithilo chepparu sir dhanyavadhamulu,sir.
థాంక్యూ అండీ
Sir mi class lu maku chala use avuthunnay sir tq u sir...
సంధులు, సమాసాలు, విభక్తులు pi ఒక వీడియో చేయగలరని మనవి
చాల చాల చక్కగా చెప్పారు మాస్టారు....చేతి రాత ఇంకా బాగుంది..❤❤
😊🙏
Mobile app yeimaina unndha sir
సార్ మీ వీడియోలు అన్నీ చూస్తున్నాము చాలా బాగా అర్థమవుతున్నాయి చాలా హెల్ప్ అవుతున్నాయి ఎగ్జామ్ కి. మాదొక చిన్న విన్నపం సార్... మీరు చెప్పే ప్రతి టాపిక్ లో ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వకుండా ఉండేలాగా తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సిలబస్ అంతా మీ వీడియోస్ లో కవర్ చేయాలని విన్నపిస్తున్నాము. 🙏🙏🙏
@@praneethbhat6361 తప్పకుండా...
ఇవి మొదట్లో చెప్పినవి అండి.
ఆ తర్వాత నుండి పాఠ్యపుస్తకాలను అనుసరించిన 6నుండి10 తరగతి వరకు ఉన్న ప్రతి ఉదాహరణను వివరించాను. గమనించగలరు.
థాంక్యూ అండి ❤️🙏
Chinnappudu ma telugu sir cheppevaru government school lo. malli millalne chusa intha goppaga thelugu cheppe sir ni. God bless you sir.
@@subbaraovanumu5289 థాంక్యూ అండి ❤️❤️🙏
చాలా బాగా వివరించారు సార్ మీ టీచింగ్ చాలా సిన్సియర్ గా ఉంది సార్ థాంక్యూ సర్
@@naithamaryan3494 థాంక్యూ అండి ❤️🤝🙏
Short time heavy information sir, thank you very much,plz continue sir 🙏🙏🙏
Chala manchiga chepparu sir...
ఎంత బాగా చెప్తున్నారు సార్ పొగడటానికి మాటలు లేవు సార్ మధ్యానం మూడు కి స్టార్ట్ చేసా సార్ మి వ్యాకరణం వీడియోస్ అలా చూస్తూ ఉండిపోయా 7.30 వరకు చాలా బాగా చెప్పారు సూపర్ సార్
@@Madhav9788 ధన్యవాదాలండి...❤️🙏
Chala baagaa chepparu sir
Sir chala vivaramga chepparau thank you sir
Sir me classes bagunnay neat ga notes kuda rasovataniki veeluga board meda rasi explain chesaru. Thq sir.
థాంక్యూ అండి ❤️🙏🤝
Excellent ga chebutunnaru sir meeru
Your teaching is excellent
Tq sir mi videos tet ki use avuthunnavi 🙏🙏🙏
Sir chala baga explain chestunaru.
Nice explanation sir
Thank you sir
Namaskaram sir good motivation classes Thankyou so much guruvu gaaru 🙏🙏🙏
chala baga explain chestunnaru Sir, THANK YOU SIR.
@@sowjanyakasi7466 థాంక్యూ అండి ❤️🙏
Super explanation sir ardavanthanga undi sir class
థాంక్యూ అండీ 🙏
Excellent sir meeru....TAKE A BOW SIR......❤🎉❤🎉
@@nsnphysics5456 థాంక్యూ అండి ❤️🙏
చాలా బాగా explain చేశారు sir 👌🙏
Excellent sir❤
మీరు చెప్పే వ్యాకరణములు చాలా చక్కగా ఉన్నాయి గురువు గారు
థాంక్యూ అండీ ❤️🙏
Tq sir చాలా easy గా ట్రిక్ cheyparu
Superb classess sir
Really ur sooo talented sir
Thank you so much for this Content
@@letsgoacademy793 థాంక్యూ అండి ❤️❤️🙏
చాలా బాగా చెప్పారు గురువు గారు. 🙏🙏
Really great sir meeru 🙏
Excellent sir
Mi class vintunte einta easyna anipisthundi thanku you sir 🙏👌
థాంక్యూ అండీ ❤️🙏🤝
Nice explanation sir 🙇
Super sir thank you so much very helpful in exam❤❤❤❤
Good teaching sir
Thank u sooo much sir good presentation 🙏💐💐
చాలా బాగాచెప్పారు సార్ ధన్యవాదములు
Kvardakam=katham,ipoyindi=buthakalam
Shethradakam= roju shethruvulu vastharu classki= varthamanam(roju)
Chedarthakam=mana chethilo m ledu = Bavishyath kalam (chedarthakam chethilo m ledu)😊😊😊
Ika assale marchiporu😊
@@SRIAMI... ఎక్సలెంట్.....😀😀❤️❤️❤️🤝🙏
Namaste Sir.. Grammar chala baga explain chestunnaru Thank you very much sir..TS telugu classes koodaa video cheyandi sir pls🙏🙏
అలాగేనండీ
అలాగేనండీ
Chala Baga explain chesthunaru Thanku so much sir.
Good sir
Good and easy excellent explanation.
@@dhillipasupureddy-bi3wl థాంక్యూ అండీ ❤️🙏
Chala chakkaga chepthunnaru sir excellent teaching mee students vinali kani valla future baguntundhi. Anyway makiethey (chathropadhyulaki )baga use avuthunnaie.
థాంక్యూ అండీ ❤️🙏
భవిష్యత్తులో మీరు గొప్ప ఉపాధ్యాయులుగా ఉండాలని ఆకాంక్ష.
Chala Baga chepparu sir
Tq sir బాగా చెప్పారు మీరు ఎప్పుడు చాలా కూల్ గా ఉంటారు sir
థాంక్యూ అండి ❤️❤️🙏
Chala baaga chepparu thank you sir
Chala chala bagaacheparu sirgaru
Sgt... from ap, ur explanation super sir. alamkaralu video la short ga grammer motham videos cheyandi.
Chala baga chepparu sir thank you sir
Very nice explanation sir jee ..tq so much sir
Super sir...
Nice
చాలా బాగా అర్థమవుతుంది sir Ap DSCTelugu subject చెప్పండి sir
Very exlent your teaching
థాంక్యూ అండీ
Thank you sir ardhamayyevidhanga vivarinchaaru
Thank you soooooo much sir.your class is super.
Super teaching sir
Super sir
Tq soo much sir baga ardam aindi
థాంక్యూ అండీ...
All the best
Very good sir 🎉🎉🎉🎉
Nice sir...
Tq sir for theis class
Baga vivarincharu masteru
Excellent sir.thank you
Meru like, share kuda adagaledhu sir kani meku baga reach thappakunda vasthundi sir. Endhukantey mee class 👌 sir
థాంక్యూ అండీ.....
థాంక్యూ సో మచ్.....❤️🤝🙏
Proper ga neat ga cheptunnaru
@@binkamsudhakar థాంక్యూ అండీ ❤️🙏
Super explanation sir..
చాలా బాగా చెప్పేరు
Nice explanation sir
Super sir, Thank you sir
👌👌 sir
Thank you Sir 😍🙏🙏🙏
TQ sooo...much sir , sandhulu samaasalu gurinchi oka video cheyagalarani manavi sir
సమాసములు గురించి వీడియో చేశాను గమనించగలరు ❤️🙏
👏👏👏👏💐
Chalaa baga cheparu sir. Sandhulu, samasalu class chepandi sir.
Tqqq sir superb 😊
Super super super sir thanks 👍👍
థాంక్యూ అండీ ❤️🙏
Tq sir good explan. 🙏🙏🙏
Super
mi teaching super sir
nice explanation sir 🙏🏾🙏🏾🥰👍
Thank you for your support sir
Thank you so much sir,❤
👌.... 🙏
Sir 🙏🙏🙏🙏 🙏 exalent sir alagae thetagithe ,ataveldi ,kandapadya lagurinchi cheppandi sir please ma friends kuda share chesa video
అలాగేనండి చేస్తాను.....
థాంక్యూ🤝
thank so much sir
Tq sir
Thank you so much sir
థాంక్యూ అండీ
Thank you sir💐
గురువు గారు, నాకు ఒక సందేహం.
ధాతువు అంటే ఏమిటి? ఈ పదాన్ని ఒకే సబ్జెక్ట్ లో కాకుండా వేరు వేరు subjects లో కూడా చూశాను. తెలుగు గ్రామర్ చెప్పుతున్నప్పుడు, ఇంగ్లీష్ గ్రామర్ తెలుగులో చెప్పుతున్నప్పుడు జీవశాస్త్రం లోనూ, ఆయుర్వేద వైద్య గ్రంథంలోనూ ఇలా చాలా చోట్ల వినటం, చూడటం జరిగింది. వైద్య గ్రంథంలో "ధాతుపుష్టి" అని వచ్చింది. పోనీ ఒక సబ్జెక్టులో ఒక సందర్భంలో తగిన అర్థాన్ని ఊహించి తీసుకుంటే, అది వేరొక సబ్జెక్ట్ లో suit కావటం లేదు. అందుకని దానికి వచ్చే అన్ని రకాల అర్థాలు చెప్పండి. Plz.
Mi lanti teacher unte mana Telugu eppatiki unnatastilo untundi sir
ధన్యోస్మి అండి ❤️🙏 థాంక్యూ
Thnku sir
Thank you sir
🙏
Samdulu samasalu gurinchi video cheyyandi
🙏🙏🙏🙏
Tq u sir