వర్ణమాల|

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • వర్ణమాల| #varnamala |#dsctelugu |TET DSC JL DL | #competitiveexams | ‪@AyyagariLessons‬

КОМЕНТАРІ • 694

  • @rlcreations5217
    @rlcreations5217 6 місяців тому +202

    ఒక్కసారి అనుకోకుండా మీ వీడియో చూసాను సార్... ఇంకా అన్నీ చూస్తూనే ఉన్న.. నేను ప్రయివేట్ పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. తెలిసిన వాటిని కూడా కొత్త విషయాలు చెప్పారు. ప్రస్తుతం అన్నీ వీడియో లు dsc కోసం ఉపయోగ పడుతున్నాయి సార్. ధన్యవాదములు 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 місяців тому +37

      మీ అభినందనలకు థాంక్యూ సార్.....
      ప్రైవేటు పాఠశాలలో ఎక్కువకాలం చేయలేరు. గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించండి.
      All the best sir💐

    • @rlcreations5217
      @rlcreations5217 6 місяців тому +6

      Thankyou sir...ఈసారి తప్పకుండా సాధిస్తాను సార్....

    • @pavankumar-ot1hq
      @pavankumar-ot1hq 6 місяців тому +2

      To sir

    • @PadmaKarnewar
      @PadmaKarnewar 6 місяців тому +2

      Chala bagundhi sir Naku tgt miss aindhi Sir DSC ki try chesthunnanu

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 місяців тому +1

      @@PadmaKarnewar ఈసారి తప్పకుండా విజయం సాధించాలిసార్. ఆల్ ది బెస్ట్ ❤️💐

  • @buelahnelson7750
    @buelahnelson7750 22 години тому

    Ippati varaku enno telugu classes vinnanu, you are the best sir👌🏾👌🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Rajukumarudu
    @Rajukumarudu 3 місяці тому +30

    UA-cam lo choosina Best videos lo one of the best ❤

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@Rajukumarudu థాంక్యూ అండీ ❤️🙏

  • @malliarjun6561
    @malliarjun6561 3 місяці тому +15

    మాష్టారు మీ విశ్లేషణ మనస్సుకు హత్తుకునేలా వుంది....మీకు వీలుంటే మాకోసం భాలవ్యాకరణం, చంధోదర్పనంను విశ్లేశించగలరు

  • @rajushine2725
    @rajushine2725 2 місяці тому +1

    Sir AP TET సాహిత్యం గురించి ఒక వీడియో చేయండి sir plzzz..

  • @talagapujyothsna5716
    @talagapujyothsna5716 2 місяці тому

    Inthamanchi classes chusthunte okka bit kuda pokudadu anipisthundi, thankyou so much sir

  • @biologyclasses174
    @biologyclasses174 5 годин тому

    Nice class sir

  • @lakshmichalamalasetti-s1x
    @lakshmichalamalasetti-s1x 6 місяців тому +6

    Sir 🙏, Miru chala baga cheptunnaru

  • @KrishnaveniNiradi
    @KrishnaveniNiradi 4 місяці тому

    Super sir

  • @krajeswari850
    @krajeswari850 14 днів тому +4

    తెలుగు మాష్టారు అంటే మీరు సార్, చిన్న ప్పుడే ఇలా బోధించుంటే ఇప్పుడు ఇన్ని తంటాలు ఉండేవి కాదు. మీకు ధాన్యవాదాలు సార్🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  10 днів тому

      థాంక్యూ అండి ❤️🙏😀

  • @Tinku-q8f
    @Tinku-q8f 5 місяців тому +1

    Doubts clear chesukodaniki whtup num pettandi sir plz

  • @kommujyothi1896
    @kommujyothi1896 3 місяці тому

    Super sir

  • @Tinku-q8f
    @Tinku-q8f 6 місяців тому +21

    నమస్కారం గురువుగారు గురువుగారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు మా కోసం ts dsc తెలుగు అంశాలు మొత్తం వివరించగలరా మీ క్లాస్ చాలా బాగుంది దయచేసి రిప్లై ఇవ్వండి

  • @nagasriswargam4201
    @nagasriswargam4201 Місяць тому +4

    వర్ణమాల ఎన్ని సర్లు చదివినా అదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ మీరు చెప్పిన విధానం తో అసలు మార్చిపోయే వీలు లేదు థాంక్యూ సో మచ్ సర్

    • @AyyagariLessons
      @AyyagariLessons  18 днів тому

      @@nagasriswargam4201 థాంక్యూ సో మచ్ అండీ ❤️🙏

  • @ashokkumar.varala5037
    @ashokkumar.varala5037 6 місяців тому +1

    Chala baga cheparu sir

  • @derangulavenkataramana8773
    @derangulavenkataramana8773 Місяць тому +1

    వర్గయుక్కులు ను ఘోషాలు అందుర

  • @durgamma123sivvapu3
    @durgamma123sivvapu3 18 днів тому +1

    చాలా సార్లు మీ వీడియో thamb లైన్ చూస్తున్నాను కానీ వీడియో ఓపెన్ చేయలేదు. కానీ ఓపెన్ చేసి చుస్తే ఎప్పటికి వరుకు మిలా ఎవరు చెప్పలేదు సార్ మీకు అభగవంతుడు ఆయురారోగ్యాలతో మంచిగా చూడాలి కోరుకుంటూన్నాను.

    • @AyyagariLessons
      @AyyagariLessons  18 днів тому

      @@durgamma123sivvapu3 ధన్యవాదాలండీ.... థాంక్యూ సో మచ్ ❤️🙏

  • @SHAIKAMREEN-u8d
    @SHAIKAMREEN-u8d 6 днів тому

    Thank you so much sir

  • @ynagendra5493
    @ynagendra5493 5 місяців тому +1

    Master ones explaine sandulu
    Telugu , Sanskrit total sandulu

  • @ghemavathi460
    @ghemavathi460 6 місяців тому +11

    Namaste sir varnamala...visesana chala chala baga cepparu 🙏 sir

  • @SulthanDudekula
    @SulthanDudekula 3 дні тому +1

    Screen clarity ga ledu sir screenshot lo

    • @AyyagariLessons
      @AyyagariLessons  День тому

      తర్వాత నుండి జాగ్రత్త తీసుకొంటున్నానండి ❤🙏

  • @mounisrisamudrala7440
    @mounisrisamudrala7440 4 місяці тому

    Super explain and code super sir Tq sir

  • @jadhavanil9966
    @jadhavanil9966 6 місяців тому +8

    ధన్యవాదములు సార్ చాలా బాగా చెప్తున్నారు గురుగారు 🙏

  • @dubaskrishnaveni4818
    @dubaskrishnaveni4818 3 місяці тому

    Thank u sir....

  • @mounikarajeshgoud9238
    @mounikarajeshgoud9238 3 місяці тому

    చాలా బాగా చెప్తున్నారు సిర్ 🙏🙏🙏🙏🙏

  • @D.KiranBabu
    @D.KiranBabu 2 місяці тому

    Ap present textbooks lessons kaviparichayalu , ప్రక్రియలు వివరించండి sir

  • @rajyalakshmi9109
    @rajyalakshmi9109 3 місяці тому +8

    నమస్తే sir మీరు చెప్పే విధానం ఎలాంటి వారికైనా అర్థమయ్యే విధంగా వివరించటం చాలా బాగుంది sir.అలాగే మాకోసం పాఠ్యాంశాలను,అలాగే బాల వ్యాకరణం గురించిన video లను చేయాలని కోరుకుంటున్నాము sir

  • @Tirupati-cx4si
    @Tirupati-cx4si 3 місяці тому

    Bagaa cheppaaru sir.tq

  • @akshaya2018
    @akshaya2018 3 місяці тому

    Thank you sir😊

  • @Tinku-q8f
    @Tinku-q8f 5 місяців тому +1

    Sir ts dsc methodalogy cheppandi.plz sir replys evvandi

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 місяців тому

      అలాగేనండీ...
      వ్యాకరణాంశాలు పూర్తిచేసి, తెలుగు మెథడాలజీ ప్రారంభిస్తానండీ.

    • @Tinku-q8f
      @Tinku-q8f 5 місяців тому

      Tq sir

  • @MrVali3
    @MrVali3 Місяць тому

    సర్ సంధులు topic explain cheyyandi sir please...Thank you sir

  • @derangulavenkataramana8773
    @derangulavenkataramana8773 Місяць тому

    అచ్చుల వర్గీకరణ లో అవృతాలు, సంవృతాలు,అర్థసంవృతాలు మీద video చేయండి sir

  • @poorvikLokesh-cv7sj
    @poorvikLokesh-cv7sj 2 місяці тому

    Telugu grammer kosam nenu me yotube channel tappa vere channel chudatam ledu sir 🙏🙏🙏👏thank u sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      థాంక్యూ అండీ ❤️🙏
      మరికొన్ని చానల్స్ సెర్చ్ చేసి ఎవరైనా సింపుల్ ట్రిక్స్ చెబితే ఫాలో అవ్వండి. తక్కువ సమయం కదా....

  • @yaswanthbharadwajgurugubel4523
    @yaswanthbharadwajgurugubel4523 3 місяці тому

    సార్ నమస్తే బాల వ్యాకరణం వీడియో చెయ్యండి సార్

  • @Dsc_physics
    @Dsc_physics 2 місяці тому

    సార్ ఇవి పేపర్ 2 లో. .high school వాళ్ళకి కూడా ఇస్తారా చెప్పండి..టెట్ లో

  • @sirala5533
    @sirala5533 2 місяці тому

    నమస్కారం సార్ సందులను ఎక్సప్లయిన్ చేయండి సార్ 🙏🙏

  • @sunkarawaheed1912
    @sunkarawaheed1912 3 місяці тому

    Sir 3to10class varku Kavi parichayalu video petandi pls

  • @ChinthiralaSowmya
    @ChinthiralaSowmya Місяць тому

    Tet,dsc classes cheppandi అయ్యగారు.

  • @ragaswami2551
    @ragaswami2551 2 дні тому

    Iam in Teaching field , your teaching is excellent, fabulous, and fantastic Sir👌👌👌👏👏👏🙏🙏🙏

  • @Tinku-q8f
    @Tinku-q8f 5 місяців тому

    Sir number evvandi sir.doubts koraku whats up pedatham plz

  • @Nagasripedapenki
    @Nagasripedapenki 4 дні тому

    sir class chala baga cheptunnaru, but board colour marchandi sir, white board lo cheppakandi ple sir

  • @radhikam5993
    @radhikam5993 5 місяців тому +31

    Good evening sir, అసలు నేను ఇప్పటి వరకు ఇంత మంచి క్లాస్ నా జీవితం లో వినలేదు సార్, తెలుగు బాషను చదివాను కాని, ఒక్క వర్ణమాలలోనే ఇన్ని అంశాలు ఉంటాయని ఈ వీడియో ద్వారానే తెలుసుకున్నాను, excelent sir👌👌👌👌👌

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 місяців тому +1

      థాంక్యూ అండీ

    • @Sriju91123
      @Sriju91123 2 місяці тому +1

      Ithe entha varuku varnamala gurinchi thelusukoledhannamataa😢😢😢

  • @AshaLatha-zd3ve
    @AshaLatha-zd3ve 3 місяці тому +4

    మీ బోధన బావుంది sir👌👌

  • @sureshsardius8786
    @sureshsardius8786 День тому

    సార్ సందులు గురించి చెప్పండి

  • @subhashiniabbu2620
    @subhashiniabbu2620 3 місяці тому

    Namaste sir 7th class nunchi 10th varaku text book lo content cheppandi sir

  • @Madhav9788
    @Madhav9788 6 днів тому

    Tq very much sir baa explain chesaru

  • @bhanuprasad0225
    @bhanuprasad0225 18 днів тому +1

    Chala ...thanks andi...job koda thanu ane nammakam vachindi

    • @AyyagariLessons
      @AyyagariLessons  18 днів тому

      @@bhanuprasad0225 థాంక్యూ అండీ ❤️🙏
      All the best....❤️💐

  • @DasiRupa
    @DasiRupa 3 місяці тому

    Super explanation sir, Book avasaramae ledu sir inka

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 3 місяці тому

    30rojulalo dsc prepair avvadam Ela cheppagalaru please

  • @kattanagamani-ck6ei
    @kattanagamani-ck6ei 3 дні тому

    Chala Baga cheputhunnaru sir

  • @beerakapilmuni44
    @beerakapilmuni44 2 місяці тому +1

    💯💯🌹🌹👌👌👍👍🙏🙏

  • @2189Bittu.
    @2189Bittu. 6 місяців тому +1

    TS TET sylabus prakram daily one topic చెప్పండి sir...

  • @RajaniKalapala-qb7wu
    @RajaniKalapala-qb7wu 2 місяці тому

    Thank you so much sir, Ap Tet ki chepandi sir memu social subject valla ki

  • @pandukutti3447
    @pandukutti3447 Місяць тому

    Sir lastlo vunna two red mark questions naaki artham kaaledu konchem chepthara please

  • @LakshmikumariThota-x6q
    @LakshmikumariThota-x6q 3 місяці тому

    Thank you so much sir

  • @radhika6488
    @radhika6488 2 місяці тому

    రామ:ర్+ఆ+మ్+అ
    ఉత్తమం-అ
    ఉపద-అ ముందు అచు అనారు గా
    మ్ అనేది పొలు హలు కదా

  • @satyanarayan7968
    @satyanarayan7968 3 дні тому

    SNo:8 lo parusalu saralalu kakundha ante akkadi varaku sir

  • @Subramanyasama
    @Subramanyasama 2 місяці тому

    Sir super sir inter kuda chepamdi sir please

  • @medapatirajubaburajubabu7144
    @medapatirajubaburajubabu7144 3 місяці тому

    ఫోన్ నెంబర్ పెట్టెండి sir

  • @ntatarao5397
    @ntatarao5397 Місяць тому

    Tq soo much sir
    Chala Baga chaparu sir

  • @rajendraarugolli6581
    @rajendraarugolli6581 2 місяці тому

    Mahaa praanaaalu kaadhu sir mahaa praanulu anali
    Alpa pranaalu kaadhu sir
    Alpa praanulu Ani anali

  • @aneekshaworld3006
    @aneekshaworld3006 4 місяці тому

    Superb performance sir chinnapillali kuda nervhukovachhu

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 місяці тому

      థాంక్యూ అండీ ❤️🙏

  • @sravanthipunukollu577
    @sravanthipunukollu577 2 місяці тому

    Sir meru boardpina big size lo rayandi

  • @ramanakimudu2592
    @ramanakimudu2592 2 місяці тому

    ధన్యవాదములు సార్🙏🙏🙏🙏🙏🙏

  • @keerthanabarrenkala2724
    @keerthanabarrenkala2724 4 місяці тому

    Sir varnaalu anna dwanulu anna okatena sir

  • @bharathikillo2315
    @bharathikillo2315 13 днів тому

    Chala bhaga cheyparu sir

  • @DurgaCraftsanddesigns
    @DurgaCraftsanddesigns 6 місяців тому +2

    Super ga cheptunaru sir
    Mee students chala adrustavantulu
    Ye school sir meedi

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 місяців тому

      ధన్యవాదాలండీ...

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      ప్రభుత్వ పాఠశాల

  • @paragandaindira1767
    @paragandaindira1767 Місяць тому

    Sir 8th class cheppandi sir, Mee classes superrr sir tq

  • @vasudhabhargavi3247
    @vasudhabhargavi3247 2 дні тому

    చాలా బాగా చెప్పారు సార్ tq you so much 🙏🏻వ్రుద్దులు అని వేటిని అంటారు

  • @RavanammaBALIBOINA
    @RavanammaBALIBOINA 2 місяці тому

    Tet dsc ki sabandichi chepandi sir

  • @Umavaraprasad8717
    @Umavaraprasad8717 3 місяці тому

    Chinnaya suri 36 achulu sir

  • @rajendraarugolli6581
    @rajendraarugolli6581 2 місяці тому

    Sir meeru varnalani achulu Ani antunnaru.achuku mundunna varmam anali kani meeru achuki mundunna acchu Ani antunnaru.wrong sir.

  • @Baby-cb2wb
    @Baby-cb2wb 7 днів тому

    Your class is very ëxcellent sir tq so much sir

  • @ragaswami2551
    @ragaswami2551 3 дні тому

    Excellent teacher sir you are

  • @chanakyavivekrana8163
    @chanakyavivekrana8163 5 місяців тому

    Mm anedi hallu kada upada ante upadaki mundunna hachu kada hallu ni elaa chepthunnaru

  • @reshmaparveen1528
    @reshmaparveen1528 6 місяців тому

    Nice explanation sir.sandhulu samasalu cheppandi sir

  • @prakasaraothamanam6521
    @prakasaraothamanam6521 3 місяці тому

    Good evening sir,AP tet 2024 Telugu topics yem prepare avvamantoro cheppandi sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      మార్కెట్లో మంచిగానే వివిధ పబ్లిషర్స్ బుక్స్ ఉన్నాయండి.🙏

  • @sowjanyaprasadgangada9338
    @sowjanyaprasadgangada9338 Місяць тому

    Gud morning sir...present AP DSC ki sambandinchi emainaa videos Release chesaara sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      కొన్ని చేశాను.
      మరికొన్ని చేయాలండి

  • @srinivasareddychityala8893
    @srinivasareddychityala8893 25 днів тому

    Good evening sir......ssndhullu Vedio kudaaa eee folder lo pettandi sir..... your Vedios chusaaa..... Telugu meedaa full confidence vachindi..

    • @AyyagariLessons
      @AyyagariLessons  25 днів тому

      @@srinivasareddychityala8893 అలాగే నండీ...
      తప్పకుండా అతి త్వరలో చెబుతానండి ❤️💐🙏

    • @srinivasareddychityala8893
      @srinivasareddychityala8893 25 днів тому

      @@AyyagariLessons thank you very much sir....... your vedios helped alot in last tet exam sir.....and the way of your explanation superb sir....easy way and simply awesome

  • @abdulhameed6051
    @abdulhameed6051 6 місяців тому

    Tq sir

  • @anushavuddagiri3303
    @anushavuddagiri3303 Місяць тому

    Sir text books lo lessons kuda vivarinchavachukada sir.

  • @hemalathasiddi4679
    @hemalathasiddi4679 2 місяці тому

    Chala baga ardhamaindhi sir..
    Paribhashika padhaalu topic cheptharaa...

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      చెప్తానండీ....🤝🙏

  • @wtfgaming2380
    @wtfgaming2380 Місяць тому

    Very clear explanation tq sir

  • @durgamadhaviayyagari8359
    @durgamadhaviayyagari8359 3 місяці тому

    Namaste andi ayyagarii😊. ..ma inti peru.. ayyagari.. anukokunda mee chanal kanapadindi.. Mee inti peru aa andi

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      కాదండి....
      నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.
      విద్యార్థులు ప్రేమతో "అయ్యగారు" అని పిలుచుకుంటారు. కనుక ఆ పేరునే ఛానల్ కి పెట్టడం జరిగింది.😊

  • @NanduB-o7w
    @NanduB-o7w 2 місяці тому

    Sir last Red pen tho rasina 2 bits Ardam kaledhu sir.daniki Koncham explain cheyyandi

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      అవి దంత్యాలు, తాలవ్యాలు.🙏

  • @ramadevi3336
    @ramadevi3336 6 місяців тому +2

    Namaste sir 🙏classes chala baga ardam ayyela cheppuchunnaru Thankyou sir TET classes kuda cheppandi Sri plzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harithabhumireddy3755
    @harithabhumireddy3755 12 днів тому

    Tq. sir. Mi videos nenu tapaka chustanu. Ani bagunnae sir. 🙏🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  10 днів тому

      థాంక్యూ సో మచ్ అండి ❤️🙏

  • @Bhargaviallinonecraft
    @Bhargaviallinonecraft 4 місяці тому

    Sir వృద్దులు అని ఇచ్చారు tet lo 1. ఐ, ఔ
    2, ఏ, ఓ, ఆర్
    3, ఆ, ఈ, ఏ
    4, య, వ, ర, ల

  • @dhananunavath5734
    @dhananunavath5734 6 місяців тому +4

    Chala baga chepparu sir thank you

  • @nagendragandikota8179
    @nagendragandikota8179 2 місяці тому

    Me acayarallu Celine ra galivu

  • @KKo-ni1ig
    @KKo-ni1ig 4 місяці тому +2

    1st mi presentation superga undi sir. Clear cutgaa Anni daantlone unnayani arthamayyetattu chupincharu ,🙏🙏🙏🙏🙏
    Nenu yentha try chesina 70 marks daatalekapothunna.. mi video chusaka konni markulaina sadistanemo Ani anipisthundi sir.. Thankyou sir

  • @mani1649
    @mani1649 3 місяці тому

    sir miru chala baga chepthunnaru notes vunte pdf pampandi sir

  • @RANI_RAO_1988
    @RANI_RAO_1988 24 дні тому

    Chala baga chappar sir.

  • @ayeshagattu7719
    @ayeshagattu7719 11 днів тому

    Hi sir miru online telugu classess cheptara rayadam chavadam

    • @AyyagariLessons
      @AyyagariLessons  10 днів тому

      లేదండి.....
      థాంక్యూ అండీ ❤️🙏

  • @kiran-xs9hs
    @kiran-xs9hs 3 місяці тому

    Sandulua medha okka video cheyandi sir plzzzzzzz

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      అయ్యో...
      తప్పకుండా చెప్తానండి 🙏

  • @avulasujatha4227
    @avulasujatha4227 5 місяців тому

    Board work clarity ledhu sir raskovadani ki ebandhiga undhi

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 місяців тому

      తర్వాత నుండి కాస్త జాగ్రత్త తీసుకొన్నానండి...🤝

  • @venkatasai9551
    @venkatasai9551 3 місяці тому +1

    Tq sir

  • @kandulasarala8285
    @kandulasarala8285 14 днів тому

    Exam daggara lo me vedios vachai naku ani badha ga vundi inthavaraku chudalekapoya ani

    • @AyyagariLessons
      @AyyagariLessons  10 днів тому

      ఫర్వాలేదులేదులెండి....
      Best of luck ❤️💐

  • @sivagowthami8293
    @sivagowthami8293 Місяць тому

    Naku saraswati putrulla anipinchatu meeru

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      ధన్యోస్మి అండి....❤️🙏

  • @mounikarajeshgoud9238
    @mounikarajeshgoud9238 3 місяці тому

    సిర్ మీరు ts valla telugu content cheppatleda sir play list lo ap di undi

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +1

      రెండు కలిసే ఉన్నాయి.
      త్వరలోనే వేరు వేరు ప్లే లిస్టులను ఏర్పాటు చేస్తానండి.