Sir mi class chala baga ardam avthundi.. Memu school chadivetappudu ma teachers eila cheppi unte chala bagunnu but einta clearga easyga vinagane gurthu unde vidamga cheppaledu... Nejamga mi daggara chaduvu Kune pillalu chala adrustavathulu sir Thank you sir Miru cheppe vidanam chala baga ardam avthundi..
శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాడు శ్రీనివాసున్ని పల్లకిలో ఊరేగించారు ఈ రెండూ ఎటువంటి వాక్యాలు చెప్పండి sir, confuse గా ఉంది అకర్మక or సకర్మక కాస్త reply ఇచ్చి పుణ్యం కట్టుకోండి
👉క్రియకు ముందు ఎవరు? ఏది? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్త 👉క్రియకు ముందు ఎవరిని? దేనిని? దేనిని? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్మ. వివరణ: 1వ ప్రశ్న.... అకర్మకం 2వ ప్రశ్న ....సకర్మకం వివరణ పూర్తిగా ఇక్కడ వ్రాయడానికి వీలుపడదు. దీనిగురించి త్వరలోనే వీడియో చేస్తానండి.❤️🙏
hi sir about 6th question ramakrishnudu intha amayakuda ....... ante andulo dhatuvu ku chivara "aa" to poorthi avutondi kada ... ayte prashnarthakamu ayye avakashamu leda??? ... pls clarify the doubt.
బోధన మహాద్భుతం మాస్టారు.. ధన్యవాదములు సార్...
థాంక్యూ అండీ
"Ayyagaari lessons " Channel name bagundi maastaru
Sutiga suttilekunda bagundi me class
మా పిల్లలు నన్ను తెలుగు ఉపాధ్యాయుడనని "ప్రేమతో" అయ్యగారు అని పిలుచుకుంటారు. అదే పేరును ఛానల్ కి పెట్టాను...
థాంక్యూ అండీ.....
Super explanation sir 🙏
వ్యాకరణం పారిభాషిక పదాలు వీడియో కావాలి సార్....అలానే పద జాలం 2024 syllabus.. according to dsc syllabus
Good information masataru garu
Excellent sir very useful
Samasalu chanddasu chappandi master
Chala Baga cheppar sir
Chala Chala baga explain chestunnaru sir thank you very much sir
Sir mi class chala baga ardam avthundi..
Memu school chadivetappudu ma teachers eila cheppi unte chala bagunnu but einta clearga easyga vinagane gurthu unde vidamga cheppaledu...
Nejamga mi daggara chaduvu Kune pillalu chala adrustavathulu sir
Thank you sir
Miru cheppe vidanam chala baga ardam avthundi..
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ❤️❤️🙏
Guruvu garu thank you sir🙏🙏🙏🙏👍👍👍
Thankyou so much sir.chala baga chepparu.
Thnq sir
Chala baga
explain chestunnaru
Thnq so much sir🙏🙏🙏
@@sasimohan143sasi2 థాంక్యూ అండీ ❤️🙏
అలవాట్లను అదుపులో పెట్టుకోవాలి ఇది ఏ రకమైన వాక్యం సార్
విద్యర్థక వాక్యం
విద్యార్థక వాక్యం సర్
Vidhyardhaka vakyam
Samanya vakyam
Samanya vakyam
Super mastaru...
Sir online classes cheppandi sir daily
Thanks sir
Thank you sir nice explanation thank you sir
సంధులు, సమాసాలు పై ఒక వీడియో చేయగలరని మనవి brother
Super ga cheptharu meeru......meeru baga rastharu kuda....
థాంక్యూ అండీ ❤️🙏
Thanks sir super class
Happy teacher's day sir 💐💐💐💐💐💐
థాంక్యూ అండి ❤️🙏
Nice
TQ sir
Tqs sir baaga chepthunnaru
Class super sr
సంధులు చెప్పండి sir
Sir me explanation xlent sir
Super chepputhunnaru guruvu garu
I lage oka amshaniki sambandichi oke video cheyandi sir
అలాగే సార్....
వీలైనంతవరకు ఇలాగే చేయడానికి ప్రయత్నిస్తానండీ. పెద్ద వీడియో నిడివి నిడివి ఎక్కువుంటే తప్పదు మరొక వీడియో... థాంక్యూ
Pariyaya padaalu chepandi sir
Super sir Tq sir
అలాగేనండీ
అలాగేనండీ
Thank you sir 🙏
Sir meeku entho gnanam kaladu ......idi e vaakyam
సామర్థ్యార్థక వాక్యం
Gurujii lessons bottupettukoni cheppandi.. 🙏🙏👍👍
Thank you sir
సీతారామ లక్ష్మణులు అరణ్యముల కేగిరి ఇది ఏ రకమైన వాక్యం సార్
సంయుక్త వాక్యం
సార్ మరి క్వార్ధకం చెప్పరా please
మరో రెండు
16. ఆత్మార్థక వాక్యాలు
17. వికల్పార్థక వాక్యాలు
Explain చేయగలరు.
మళ్ళీ ఎడిట్ చేయడం ఎలాగో నాకు తెలియదండీ. థాంక్యూ
🎉
Tq sir
E video lo sound ki lip sink avvaledhu sir
నేను గమనించలేదండి....❤️🙏
రామకృష్ణుడు అమాయకుడా - ప్రశ్నార్థకం
రామకృష్ణుడు ఇంత అమాయకుడా - ఆశ్చర్యార్థకం
Am I correct sir?
@@sumanm2358 అవునండీ...👍
Chala baga chepthunnaru sir your teaching very nice thank you so much
థాంక్యూ అండీ
Chanddasu chappandi sir
Sir Telangana tet exam complete ayindi dsc Telugu bits cheyandi sir
మి వివరణ చాలా బాగుంది సార్
థాంక్యూ సార్
ap 3 to 10 kavi parichayalu kuda cheppandi sir easy tricks tho
అవి చదువుకునేవేనండి
అయినా ప్రయత్నిస్తాను.
Vidyartyakam
sir meeru psychology kudaa chebuthara
లేదండి.
Teacher nannu kottaru ee vakyam sir 🤔
నిశ్ఛయార్థకం, కర్తరి వాక్యం
Inka maku help chesa videos cheyyandi
తప్పకుండా చెప్తానండి 🙏🤝
🙏
Sir Eppudu new syllabus ani antunnaru kadha ,2023 -2024 year books saripotaaya sir
10 వ తరగతి ఒక్కటే ఇంకా క్లారిటీ రాలేదుండీ.....
Please reply me sir
@@vlogs-gb4lk 10వ తరగతి ఒక్కటే పూర్తిగా మారింది. దాని మీద క్లారిటీ రావలసి ఉంది.
@@vlogs-gb4lk 10వ తరగతి ఒక్కటే పూర్తిగా మారింది. దాని మీద క్లారిటీ రావలసి ఉంది.
@@AyyagariLessons ok sir tq
శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాడు
శ్రీనివాసున్ని పల్లకిలో ఊరేగించారు
ఈ రెండూ ఎటువంటి వాక్యాలు చెప్పండి sir, confuse గా ఉంది
అకర్మక or సకర్మక
కాస్త reply ఇచ్చి పుణ్యం కట్టుకోండి
Sir waiting for your reply
Sir, reply ఇవ్వండి
Please
👉క్రియకు ముందు ఎవరు? ఏది? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్త
👉క్రియకు ముందు ఎవరిని? దేనిని? దేనిని? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్మ.
వివరణ:
1వ ప్రశ్న.... అకర్మకం
2వ ప్రశ్న ....సకర్మకం
వివరణ పూర్తిగా ఇక్కడ వ్రాయడానికి వీలుపడదు. దీనిగురించి త్వరలోనే వీడియో చేస్తానండి.❤️🙏
Bord paina clear ga randi sir concham kanipinchadm ledu
Paper 1,,or paper2,, ki use avuthada
అవునండీ...
రెండింటికి ఉపయోగమే.
Super sir
Bord clear ga video చేయండి బాగ chepputunnaru
అలాగేనండీ...🤝🙏
ఇవి DSC- SGTలో వస్తాయా
అవునండి.
@@AyyagariLessons thank you sir
Samslista
వర్షాలు వచ్చాయ్ కాబట్టీ చెరువులు నిండి ఇది ఏ వాక్యం
కాబట్టి, మరియు, అయినా.....
ఇలాంటివి సంయుక్త పదాలు కనుక సంయుక్త వాక్యం
తాను ఉత్తమ ,ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ.
అవునండీ నేను అదేగా అన్నది....
లేక పొరపాటునేమైనా చెప్పానా?
లేదు సర్ మీరు కరెక్ట్ గానే చెప్పారు..@@AyyagariLessons
Baga cheparu sir
బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఇది ఏ రకమైన వాక్యం సర్
కర్తరీ వాక్యం & నిశ్చయార్థక వాక్యం
TQ sir
Thank you sir
🎉
వర్షాలు కురవక పంటలు పండలేదు ఇది ఏ రకమైన వాక్యం సార్
హేత్వర్థక వాక్యం
అయ్యగారు Explanation superb 👌
Good explained sir. Thank you sir
6th question ప్రశ్నార్థకం అవ్వొచ్చు కథ sir
అలాగే చెదార్థక వాక్యం kuda
Clear explanation
Sir sandulu class cheyandi sir .
సంధులు కూడా చెప్పండి ...గురువు గారు
ధన్యవాదములు గురువు గారు
Mee vedios Mee teaching chala chala bagundhi sir
Addicted to ur vedios
U r my telugu sir
U remembered my telugu sir
Thank u sir
థాంక్యూ అండీ 🙏
లలిత సురేఖలు ఆప్త నేస్తాలు ఇది ఏ రకమైన వాక్యం సార్
సంయుక్త వాక్యం
లలిత మరియు సురేఖ అని అర్థం.....
Excellent sir, 6-10 classes varaku Grammar classes cheppandi Sir Ap vallaki
లలిత పుస్తకం చదివి నిద్రపోయింది ఇది ఏ రకమైన వాక్యం సార్
క్త్వార్థకం
Sir letters size konchem penchandi sir kanapadatledu sir board
అలాగే మేడం 🙏
ఇక ఇంటికి వెళ్ళు ఇది ఏ రకమైన వాక్యం సార్
మొదటి ప్రాధాన్యత విద్యర్థక వాక్యం తరువాత
అనుమత్యర్థక వాక్యం (వెళ్ళవచ్చు అని ఉంటే)
Sir, edhi vidhyardhaka vaakyam kuda avvochu kadha sir
Ayyangari sir me classes Supar ga explanations chestunnaru Excellent meku Dhanyavadamulu guruvu gaaru 🙏
🙏
Super sir. Meru cheppetapudu vintuntu note chesukuntunnam. Kani video clear ga kanipinchatledu sir😢
@@kallusowjanya1567 తర్వాత నుండి ఆ సమస్యను సవరించానండి...❤️🙏
Explaination is super but board clearga kanipunchadam ledu sir
ఇక ముందు సరిచేసుకుంటాను.
థాంక్యూ అండీ ❤️🙏
సంధులు మరియు సమాసాలు గూర్చి ఒక్క క్లాస్ చేయండి సర్
సమాసాలు క్లాస్ చేశానండి.
Thank you sir
Classes anni vinnanu sir. Chala bavunnai sir..avarikaina ardam ayyetatlu...
Tq, sir. Naku used ayyaeesir. Tq
hi sir
about 6th question ramakrishnudu intha amayakuda ....... ante andulo dhatuvu ku chivara "aa" to poorthi avutondi kada ... ayte prashnarthakamu ayye avakashamu leda??? ... pls clarify the doubt.
అవుతుందండి....
కానీ ఇలా రెండు రకాల భావాలకు అనుగుణంగా ఉండే వాక్యాలు అడగటం బహు అరుదు.❤️🙏
Thank you sir
🙏🏻🙏🏻💐💐super Explanation sir
నేరం చేసింది అతడే ఇది ఏ రకమైన వాక్యం సర్
నిశ్చయార్థక వాక్యం
సూర్య గణాలు అంటే వివరణ సార్
జాతి,ఉపజాతి పద్యాల వివరణ చెప్పేటప్పుడు వివరంగా చెబుతానండి.❤️🙏
Thanku air class once vintene anni answers cheyyochhu
థాంక్యూ అండి ❤️🙏
చాలా బాగా అర్ధమవుతుంది. సార్ ,ధన్యవాదములు సార్
@@murthygvls1162 థాంక్యూ అండి ❤️🙏
Tq sir
Telugu tali vachi bodistunatlundi master. Danyavadalu
@@dhanalakshmikarumuru6709 కొన్ని కామెంట్లు చూస్తుంటే....
బోధనా వృత్తితో నా జీవితం ధన్యమైనది అని అనిపిస్తుంది....
ధన్యవాదాలండీ ❤️❤️❤️🤝🙏
Super sir
Super sir