Warangal City Aerial (Drone) Views-Greater Warangal Smart City (వరంగల్ ట్రై సిటీ డ్రోన్ వీడియో )

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2022
  • #warangal #warangalsmartcity #trycity #hanamkonda #orugallugtplnews
    #fortwarangal #kazipet #kudawarangal
    Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Drone : DJI Mavic Air 2

КОМЕНТАРІ • 570

  • @naveenmeesaeduwarangal3721
    @naveenmeesaeduwarangal3721 Рік тому +30

    ట్రై సిటీ ని ఇంత అందంగా కెమెరాకు చిక్కించి అందాల అద్భుతంగా చిత్రించి కనువిందు చేస్తున్నందుకు.... ఫోటోగ్రాఫర్ అయిన సదన్న సార్ గారికి నమస్కారములు .....కృతజ్ఞతలు

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Naveen gaaru.
      మీ ప్రశంసలు మేం పడ్డ కష్టాన్ని మరిచిపోయె విధంగా చేస్తున్నాయి సర్. Thank you sir

  • @sharathchandra2792
    @sharathchandra2792 Рік тому +10

    Warangal is an Emotion 🔥

  • @ravindargatla8245
    @ravindargatla8245 Рік тому +45

    సదన్న గారికి నమస్కారం వరంగల్లో పుట్టి పెరిగి వరంగల్ సిటీని సంపూర్ణంగా చూడడం అందరూ మొట్టమొదటిసారి అనుకుంటున్నాను ఇంతకుముందు వచ్చే సుదర్శన్ భాయ్ చెప్పింది అక్షర సత్యం పోతే పట్టణాన్ని పొద్దున మరియు రాత్రి ఏది ఏ సమయంలో వీడియో చిత్రీకరణ అద్భుతంగా ఉంది పోతే మన వరంగల్ పట్టణం ఎంత అద్భుతంగా ఉంది అని ఈ వీడియో ద్వారానే తెలుస్తుంది ఇందుకు మీకు వరంగల్ పట్టణ ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను💐💐🙏🙏

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому +7

      గట్ల రవీందర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. పూర్తి వీడియో చూసి అమూల్యమైన కామెంట్స్ చేసినందుకు చాలా సంతోషం. మీ ప్రోత్సాహం మరువలేనిది ఎందుకంటే మీలాంటి వారి ప్రోత్సాహం వల్లనే ఇంకా నేను మరిన్ని వీడియోలు తీస్తాను అని నమ్మకం కుదురుతుంది.

    • @sunchusrirasagnya2825
      @sunchusrirasagnya2825 Рік тому +1

      Wander full of warangal location Your thinking is wander full ever great full to you warangal people

    • @shivacharan7015
      @shivacharan7015 Рік тому

      పట్టణం కాదు బ్రో.... మహా నగరం.

    • @AshokKumar-kr6sk
      @AshokKumar-kr6sk Рік тому

      Excellent Video Sadan Garu..This video need to be shared all over World to all our Teluguites ..it will Attract many Tourists..

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you Ashok gaaru

  • @lourdusingareddy
    @lourdusingareddy Рік тому +8

    మీ డ్రోన్ వీడియో షూటింగ్ మహా అద్భుతం. అందరికి చూపించాలానే తపనతో ఎంతో శ్రమించారు. అందుకు మీకు వేలాది వందనాలు 🙏🎖️🌹.

  • @vijdnath
    @vijdnath Рік тому +3

    వరంగల్ లో విమానాశ్రయం, విమానం ఎప్పుడొస్తుందో తెలియదు మన నగరం ను ఆకాశం లో నుంచి చూడడం సాధ్యమో కాదో తెలియదు కానీ మీ వీడియో వల్ల మన నగరం ను చక్కగా ఏరియల్ వ్యూ లో చూడగలిగారు అందరూ. హాట్స్ ఆఫ్ సదానందం గారు. ఎంతో గొప్పగా ఉంది మన నగరం, మీ వీడియో.
    డా. విద్యానాథ్

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Vidyanath gaaru. మీ ప్రోత్సాహానికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు.

  • @JayaPrakash-by6md
    @JayaPrakash-by6md Рік тому +9

    చాలాబాగుంది మీ కృషి ఎనలేనిది , ఏనాడూ చూడని చూడలేని మన ఓరుగల్లును చూపించారు అభినందనలు.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you Jaya Prakash gaaru. మీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు సర్.

  • @drrajuambati
    @drrajuambati Рік тому +11

    Really spectacular amazing... enchanter..eye feast video of our grandeur city of ORUGALLU...ఏముంది వరంగల్ అనుకునే వారికి గట్టి సమాధానం ఈ వీడియో...warangal ఎ౦త పెద్ద మహానగరమెు ఈ video లోని Drone shorts ద్వారా అందరికీ తెలిసిపోతుంది... ఎంతో విలువైన ఇంతమంచి వీడియో తీసినందుకు టూర్ సదానందం గారికి హృదయపూర్వక అభినందనలు 👍👍👏👏👏

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు డాక్టర్ గారు.
      మీలాంటి వారి ప్రోత్సాహం నాకు ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
      Thank you Dr.saab

  • @shivacharan7015
    @shivacharan7015 Рік тому +11

    Really unbelievable. How laaaaaaa.....rge and beautiful is our Greater Warangal..! Wow it's amazing indeed. Everyone should know first that how big is Warangal. Warangal City itself is a great tourism place... specially historical. So many places left to be covered. So much delighted while watching the precious video. Hats off to the Team and love you. I wish all the very best to the entire crew. Proud to be a citizen of Warangal.

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 Рік тому +2

    అద్భుతంగా చిత్రీకరించారు. నేను రోడ్డుపై వెళుతున్నపుడు సాధారణంగా అన్పించిన ప్రాంతాలు కూడా మీ వీడియోలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట తీసిన దృశ్యాలు, ఫౌంటెన్లు అదిరాయి. మీరు ఇంకా అనేక కోనాలలో చిత్రీకరించి మాకు ఇప్పటిలానే తెలియని వాటిని చూపిస్తుండాలన్నదే నా కోరిక ధన్యవాదాలు సదా🙏

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 Рік тому +3

    అన్న గారు సూపర్ పచ్చని మన కాకతీయుల నగరాన్ని నీ అద్భుతంగా డ్రోన్ కెమెరా తో తీసినందుకు మీకు మీ యూనిట్ సబ్యులకు నా అభినందనలు. మరినీ ప్రోగ్రామ్ లు మీ నుండి రావాలని కోరుకుంటున్నాను.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      హనుమాన్ నగర్ clip లో నువ్వుకూడా ఉన్నావు మనోజ్. కానీ పైనుండి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తున్నావు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు మనోజ్.

  • @boinidilipkumar9988
    @boinidilipkumar9988 Рік тому +2

    amazing warangal

  • @anandreddykatipelly6984
    @anandreddykatipelly6984 Рік тому +2

    వీడియో(వరంగల్) చాలా బాగుంది,మీ కృషికి అభినందనలు

  • @pragunkontham
    @pragunkontham Рік тому +3

    Love from Hanamkonda ❤️🔥

  • @satyaprasad6641
    @satyaprasad6641 Рік тому +2

    చాలా బాగుంది మిత్రమా... మంచి ప్రయత్నం ఇది. పుట్టిన పెరిగిన ఊరు చాలా రోజుల తరువాత అన్ని ప్రదేశాలను కలిపి ఒక్కచోట చూసినట్లు ఉంది.

  • @viharitheecotraveller3086
    @viharitheecotraveller3086 Рік тому +2

    సిటీ ని ఎంతో అందంగా చూపించారు. 💐💐💐👏👏

  • @achhasudarshanam
    @achhasudarshanam Рік тому +4

    వరంగల్ చారిత్రాత్మక నగరాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి వరంగల్ ప్రజలు చూడడానికి చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు వరంగల్ నగరాన్ని వర్ణాతీతంగా చూపించారు. చూసిన ప్రతి ఒక్కరు ఇంత అద్భుతంగా ఉందా వరంగల్ నగరము అనే విధంగా ఉంది.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому +1

      Thank you so much Sudarshan anna.

    • @vittalraodommatmari6173
      @vittalraodommatmari6173 Рік тому +1

      ఇంత కంటే బాగా, ఎవరూ ఈ వరంగల్ చిత్రాన్ని తీయలేరు.--డాక్టర్.డి.విఠల్ రావు.

  • @ashokgoli123
    @ashokgoli123 Рік тому +2

    Warangal is not a place......full of memories.... emotion 🤟💝

  • @johnnyblaze4209
    @johnnyblaze4209 Рік тому +5

    I used to seach for Warangal ariel view videos on youtube but couldn't find many except one by Bharath Ramineni and few short videos by others.. but now finally this video by you is just amazing ! Unfortunately, on internet we dont find many pictures or videos of any other city of Telanagana except Hyderabad, infact many people don't even know Telangana beyond Hyd, now its time, let show the state beyond Hyderabad. Requesting you to make more and more videos and pictures, and if possible other cities too.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much sir for your encouragement comments. if possible definitely we will come other city videos in future. Thank you🙏

  • @freelancethinker516
    @freelancethinker516 Рік тому +1

    Warangal అంటే ఎలా ఉందో చూపి o చి నారు You are very great bro చా ల కష్ట పడి ఓ రు గ ల్లు అందా లు చి త్రీక రి o
    చా రు I have never seen before
    Like this video on UA-cam Warangal ✌️✌️✌️ Thanks

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 Рік тому +4

    అద్భుతంగా వుంది.
    ఓరుగల్లు views భాగున్నయి

  • @meruguakhil295
    @meruguakhil295 2 місяці тому

    Really Warangal oka MAHA nagaram & Smart city Iam from Karimnagar.

  • @sandhyaraniudutha5613
    @sandhyaraniudutha5613 Рік тому +2

    మరిచిపోయిన తీపి జ్ఞాపకాలు మొత్తము గుర్తుచేశావు థాంక్యూ

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Рік тому +3

    వరంగల్ కీ స్వయంగా నేనే వచ్చి చూసినట్టు ఉంది సద్ధన్న గారు ఇలాగే మంచి మంచి వీడియోలు మాకు చూపించండి

  • @gopichand8604
    @gopichand8604 Рік тому +1

    Abbaaa...chala bagundi...super..roju chustunna places ayina Edo kothha place Ni chusthunattu undi... great

  • @PranaySonu
    @PranaySonu Рік тому +1

    Super👏🏻👏🏻👏🏻

  • @dileepbandloju
    @dileepbandloju 9 місяців тому +1

    మా అందమైన ఓరుగల్లును విశ్వవ్యాప్తం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chandrashekarchandrashekar7817

    Wow super super and beautiful and neat and clean and greenary city and all the best and love from Bangalore.

  • @user-iz5de9do9k
    @user-iz5de9do9k 13 днів тому

    Good job nice city

  • @veerabhadraiahmudigonda5852
    @veerabhadraiahmudigonda5852 Рік тому +2

    మీ అత్యద్భుత కళాదృష్టికి అభినందనలు.
    వివరంగా వేరే రాస్తున్నాను
    ముదిగొండ వీర భద్రయ్య

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      చాలా చాలా ధన్యవాదాలు సర్ .

  • @kandulasammaiah7714
    @kandulasammaiah7714 Рік тому +1

    Excellent video sadhanadhamgaru

  • @vsairamaneedevi9208
    @vsairamaneedevi9208 Рік тому +5

    Excellent video...I feel like am walking every place of our Warangal..Thanks for nice trip ..
    WOW OUR WARANGAL..
    Marvales your task.....God bless you..We will expect some more beautiful videos from you sir.. Namasthe.

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Рік тому +1

    Excellent video work! 👏👏

  • @ashokmanda2696
    @ashokmanda2696 Рік тому +4

    Super Anna garu 👌👌
    Proud to warangal

  • @rajeshbonagiri744
    @rajeshbonagiri744 Рік тому +2

    Great efforts, congratulations and all the best.

  • @pasunootisambashivarao3141
    @pasunootisambashivarao3141 Рік тому +1

    Excellent sadanna garu proudly my city🚩🚩🚩👍👍

  • @rajeshbaikuntas9339
    @rajeshbaikuntas9339 17 днів тому

    Warangal its is a very very fantastic 👌👌👌👌👌👌👌👌👌👌👌👌💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @natarajgajula
    @natarajgajula 8 місяців тому +1

    Very good
    Nice video

  • @manjulapujari636
    @manjulapujari636 Рік тому +2

    Excellent,
    Good job.

  • @naturesnestham6277
    @naturesnestham6277 8 місяців тому +1

    Hats off brother, wonderful video,cinematic views thank you ❤

  • @MAAUKVlogs
    @MAAUKVlogs Рік тому +11

    Great effort Sadan & Team👏👏
    Lovely video, with amazing drone visuals, and perfectly captured day & night locations Beauty, thank you for sharing this video, which allows many people to see the tri-cities and their developmental excellence.
    So many memories in these cities, my life began there, ended up settling in London, UK. I could see my street, my college and recollected many memories by looking at the video.
    Hum Warangal wala, proud to say Hamara Warangal.
    All the best team.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much sir. Please Subscribe & Share sir. Thank you.

  • @varuun9045
    @varuun9045 Рік тому +1

    Mana Warangal lo greenery karuvaindhi. Municipality vallu inka chaala chetlanu naatali. Many thanks for posting this brother

  • @rameshbilla926
    @rameshbilla926 Рік тому +3

    Anna Excellent Coverage IFirst Time In warangal really Superb

  • @ramakrishnachoudarapu9874
    @ramakrishnachoudarapu9874 Рік тому +2

    Wonderful....! 👍🙏

  • @MeenestamDrKeerthy
    @MeenestamDrKeerthy Рік тому +1

    Nice Job done by U Bayya

  • @spkuniversalcreations6585
    @spkuniversalcreations6585 Рік тому +2

    EXTRAORDINARY video about Warangal tricity ....good editing...nice video...thanks to entaire team👌👌👍 good job

  • @eprohoda
    @eprohoda Рік тому +1

    Good day~you shared stunning view.

  • @bsrinivas6884
    @bsrinivas6884 Рік тому +1

    super❤❤vieu🎉

  • @muneeruddinmohammad521
    @muneeruddinmohammad521 Рік тому +4

    Exceptional coverage ever shown. Thank you so much for this beautiful video covering the whole beauty of the Greater Warangal City. But, you missed some of the attractions of the city, which I hope you will add them in your second part.
    The missed places as per my knowledge are: 1) NIT International Hostel Building (they are the Beautiful and Tallest buildings in Tricity), 2) KITS College, 3) SR University, 4) Madikonda IT Park, which has somany companies, 5) Kakatiya Mega Textile Park (Already 3 to 4 companies started their production), 6) Mamnoor Airport (Once it was India's largest Airport), 7) The precious L. B. College and CKM College, 8) Chaitanya Deemed University, 9) Hinduja Prataparudra Planatorium, 10) Islamia College Grounds, 11) Ekashila Children's Park, 12) Newly inaugurated SMART Roads, 13) Delhi Public School, 14) Warangal Public School, 15) Birla Open Minds International School, 16) Sparkil International School, 17) Govt. Junior College (Hanamkonda) and so on.
    Being a Warangalite, felt happy to watch the video from Saudi Arabia.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you sir. I accepted sir. Remaining places are adding in part 2 as you told.Thank you sir🙏

    • @muneeruddinmohammad521
      @muneeruddinmohammad521 Рік тому +1

      @@TourwithSadan You're most welcome 😊

  • @teddyreddy4020
    @teddyreddy4020 Рік тому

    Great work 👍 Nicely made.

  • @swapnivlogs
    @swapnivlogs Рік тому +4

    Excellent.. Hatsoff to your dedication and hardwork 🙏🏻🙏🏻

  • @marnenijosephine2266
    @marnenijosephine2266 Рік тому +2

    Excellent video 👍👏👏

  • @almasnoonsunnahherbalprodu5343

    Good job bro nice vedio good clarity

  • @PraveenYadav-fo4mz
    @PraveenYadav-fo4mz Рік тому +6

    IT IS REALLY ENCHANTING TO WATCH THE VIDEO. FIRST OF ITS KIND.COVERED ALMOST ALL THE IMPORTANT PLACES.PROUD OF YOU SADA GARU.PLEASE SEND IT TO TS GOVT. YOUR EFFORTS WILL BE GREATLY APPRECIATED.

  • @mathiasreddyguru7955
    @mathiasreddyguru7955 Рік тому +2

    Beautiful

  • @mantracreationsallpartydec4975
    @mantracreationsallpartydec4975 10 місяців тому +1

    Good work bro...keep more from warangal

  • @maheshboinapally4923
    @maheshboinapally4923 Рік тому +1

    Wow...Warangal

  • @kpr7414
    @kpr7414 Рік тому +1

    SUPERB BRO spectacular all the best ...

  • @sandhyakannoju3134
    @sandhyakannoju3134 Рік тому +1

    chala chaala baagundi vidio

  • @srinivasareddy9008
    @srinivasareddy9008 Рік тому +1

    Excellent bhayyaa

  • @mohammedshakeelahmed4728
    @mohammedshakeelahmed4728 Рік тому +1

    Super sir chala baga chupincharu warangalni

  • @damuthaduka4621
    @damuthaduka4621 Рік тому +1

    super exlant videos

  • @sambashiva1669
    @sambashiva1669 Рік тому +3

    We r proud to warangal

  • @gadderajendergoud7894
    @gadderajendergoud7894 Рік тому +1

    చాలా బాగుంది అన్నా వీడియో .

  • @sureshmodem7501
    @sureshmodem7501 Рік тому +1

    Excellent video your hord work will be visible while watching the video congrats bava 💐💐💐💐💐

  • @rohitshetty421
    @rohitshetty421 Рік тому +4

    Wow warangal ❤️

  • @sreekanthreddyk9128
    @sreekanthreddyk9128 10 місяців тому

    Amazing. keep up good work

  • @Kiran...1248
    @Kiran...1248 Рік тому +1

    Just amazing .....salam sadanna 👏👏

  • @SunilKumar-ib4zl
    @SunilKumar-ib4zl Рік тому +3

    APPLAUSE 👏

  • @Adwise101
    @Adwise101 Рік тому +1

    Excellent

  • @vijaycriyasonvideos525
    @vijaycriyasonvideos525 Рік тому +1

    super view bro veldon keept up

  • @sudhakarbodakunti8542
    @sudhakarbodakunti8542 Рік тому +1

    good effort

  • @srikanthismart
    @srikanthismart Рік тому +1

    Superb ♥️ warangal , good presentation anna👌👌👌🔥🔥🔥

  • @mohdmustafa3642
    @mohdmustafa3642 Рік тому +1

    Beautyfull bro

  • @kishorekumar8115
    @kishorekumar8115 Рік тому

    Chala బాగుంది

  • @ramyadine3388
    @ramyadine3388 Рік тому +4

    its an eye feast watch my city ..absolutely amazing.. keep doing more.. loved every second ..thanks

  • @sadashivudu9636
    @sadashivudu9636 Рік тому

    Super Anna 👌😍💐

  • @pashmiro60
    @pashmiro60 Рік тому +8

    Excellent & great effort by Sadanandam Garu. Warangal a heritage of KAKATIYA DYNASTY. It’s an amazing experience to watch the Warangal city where I born & brought up.. A beautiful reminiscence of olden & golden age..
    Once again hats off to Sadanandam Garu for presenting a wonderful video taken by drones…❤

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much sir.మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు సర్.

    • @rajanbabubhagavatham1452
      @rajanbabubhagavatham1452 Рік тому

      A marvellous video on Warangal tri cities. Your thought of videoing the heritage city with drones is quite appreciable. The city’s greatness is disseminated through your video to everyone who can able to view it.
      Hats off to your exemplary attempt and expect more and more videos from you. Wish you all the best.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      @@rajanbabubhagavatham1452 Thank you sir

  • @tuladurgashanthi3058
    @tuladurgashanthi3058 Рік тому +1

    Very nice and great sir 🙏👏👏👏👏

  • @poshidahayat4756
    @poshidahayat4756 Рік тому +1

    Great work Mr. Sadan

  • @vamshiannayuvasena989
    @vamshiannayuvasena989 Рік тому +1

    Super Ga Undi

  • @anuja243
    @anuja243 Рік тому

    Really Awesome Video, Thanks 🙏👍

  • @bhagavathgetha
    @bhagavathgetha Рік тому +1

    Nice good

  • @diddid9030
    @diddid9030 Рік тому +1

    Very beautiful looking warangal city
    Thank you sada

  • @sairupvalaboju5646
    @sairupvalaboju5646 Рік тому

    Excellent Super 👌👌👌👌👌

  • @narasimhadriyellaboina6924
    @narasimhadriyellaboina6924 Рік тому +2

    Super..

  • @ramannakramannawaranga5492
    @ramannakramannawaranga5492 Рік тому

    Very Nice City Antha Kallaku కట్టినట్టు Chupincharu Hatsaap సదానందం garu

  • @venkannagundu65
    @venkannagundu65 Рік тому +1

    👌👌 no words

  • @pollepelliravi3305
    @pollepelliravi3305 Рік тому +1

    Superb

  • @shakeelahmed8413
    @shakeelahmed8413 Рік тому

    Great sir mana warangal nu intha baga chupincharu 👌👌🤝🤝

  • @smileyhdmixing4585
    @smileyhdmixing4585 Рік тому +2

    అన్నగారు చాలా బాగుంది సిటీ అంత చూపించినందుకు ధన్యవాదాలు

  • @mirzaafzal08
    @mirzaafzal08 Рік тому

    Superb video. Keep up the great work. Looking forward for part 2

  • @premkumarchityala597
    @premkumarchityala597 Рік тому +2

    Video chaala nachindi brother...must appreciate👏

  • @sambashiva1669
    @sambashiva1669 Рік тому

    Super vedio.......

  • @samalarajkumar2042
    @samalarajkumar2042 Рік тому +1

    Sadanna. No. Words. .... excellent 👍..

  • @alexanderreddy7201
    @alexanderreddy7201 Рік тому +1

    Good coverage.. chaala bhaavundhi..

  • @rameshgundu9610
    @rameshgundu9610 Рік тому

    Very Nice. Wonderful effort. Keep it up.
    👌👌👍👍👍

  • @profanjan6038
    @profanjan6038 Рік тому +1

    Very good. Great effort. Keep it up

  • @youanil100
    @youanil100 Рік тому +1

    Excellent 👏👏😊👍

  • @tarun2295
    @tarun2295 Рік тому +3

    Excellent Visuals Sada garu, Drone shots 👌 👏 are simple fantastic. Keep up the great work 👍

  • @vkcharyaku
    @vkcharyaku Рік тому +2

    Marvellous, awesome and speechless.. great job .. it is a visual feast to warangalites..👌👌👏👏