తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి సాహిత్య సోయాగాన్ని అద్ది, కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి, దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚🌹💐
ఎవరు...ఎవరు...ఎవరు నువంటే మాలో నిండిన భావములంతే నీదని పిలిచే ఉనికేదంటే మము కదిలించిన మాటలు అంతే మా జగమంతా నీ...జపమై నిండినదే నీ గీతా సారమే.............. మా బతుకును మార్చింది భవితను తీర్చింది వ్యక్తిగ ఎదిగించీ...నీ భక్తుల చేసింది
I feel SHAME everytime I hear that his songs missed to get NATIONAL AWARD..it's hightime to highlight the biased decisions towards other languages...enni..enni songs of #Sirivennelaseetharamasastry ki award ivvochhoo ...
For The Best Shopping Experience:
Visit South India Shopping Mall
Website - sismo.in
Call or WhatsApp - 7799965656
Lovely to hear from Nag Ashwin !!
అపురూపము,అనుపమానము అయిన సాహిత్య సృజన, అద్భుతమైన వ్యక్తిత్వం కలబోసిన మహిమనీషి🙏🙏🙏🙏🙏
Waiting for " ProjectK "😍🔥🔥
Jai Prabhas 🔥♥️
Really waiting for project k.... I like prabhas in emotional scenes, waiting for ur movie with prabhas
Nag Ashwin a big gift for Indian Cinema!
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
సాహిత్య సోయాగాన్ని అద్ది,
కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚🌹💐
Parthu garu, thanks for the interview
Behind screen vishayalu Nag Ashwin garu Baga chepparu
We all miss Sirivennela garu 😢
ఎవరు...ఎవరు...ఎవరు నువంటే
మాలో నిండిన భావములంతే
నీదని పిలిచే ఉనికేదంటే
మము కదిలించిన మాటలు అంతే
మా జగమంతా నీ...జపమై నిండినదే
నీ గీతా సారమే..............
మా బతుకును మార్చింది
భవితను తీర్చింది
వ్యక్తిగ ఎదిగించీ...నీ భక్తుల చేసింది
27.41...నిజం ప్రతీ మనిషి లో ఆ పిల్లాడు...కరెక్ట్...అద్భుతః
చాలా బాగుంది ఇంటర్వ్యూ 👌
Do with other directors also great work . countinue the series
Thank you for the upload
Mickey j meyer ki thagina gurtinpu raaledhu.... Auditians lo... Great composer 🙏
తిరిగి భర్తీ చేయలేనిది శాస్ట్రీ గారి స్థానం...
100% nijam
మా మదిలో జీవించి యున్న సిరి వెన్నెలవారికి మనఃపూర్వక. పాదాభి వందనాలు🙏🏾🙏🏾🙏🏾
I feel SHAME everytime I hear that his songs missed to get NATIONAL AWARD..it's hightime to highlight the biased decisions towards other languages...enni..enni songs of #Sirivennelaseetharamasastry ki award ivvochhoo ...
❤❤❤
I am 27. Shastry garu is The only man who just wrote Truth! And nothing else
త్రివిక్రమ్ గారిని ఎప్పుడూ పిలుస్తారు
47.35...అవును స్వర్గం నుండి మహానటి ఈ కవి సార్వభౌముడు తో రాయించు కున్నట్లే
15.52 అద్భుతః
Next episode update ivvadi sir
Oh last week interview was last one with Sirivennela
Wow
Wow
Kavitwaanni raayatam kosame kaadu.. Kavitvaanni aaswadinchalannaa Ammavaari daya vundali..
మహామనీషి
Veyyellu gadachina Sirivennelanu maruvagalama?
Sasthri garu ela Alochinchagudado ela Brathakakudado NERPADU
Kalki ki shastriy garu rasunte undedhi 😢
Pardhu gari over action tappa Anni bagunnayi... He is promoting himself more and talk
🙏🙏🙏🙏
Invite Mr. SP. CHARAN son of legendary singer SP.BALASUBRAMANYAM sir!!
Good suggestion
👌🏻👌🏻👌🏻👌🏼👌🏼👌🏼👌🏿👌🏿👌🏿👌🏽👌🏽👌🏽👌🏾👌🏾👌🏾👌👌👌👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💛💛💛❤️❤️💐💐💐💐💐💐💐🤗👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Sitaramasastry kante goppa writer aathreya veturisundararama Murty Daasaradhi but these writers aren't high lighted why anchor tell us
Elaa goppavaaro cheppagalaraa!? Asalu compare cheyadame ajnaanam!
Interview is good, please don't sing sir..
Nowords
No one replace annayy's achievements
Chala manchi sambhashana.
Natlu lekunda matlada lera
Meeru chakkaga Telugu లో maatlaadochu
Evadee anchor over action chestunnadu child artistaaa?
❤❤