DIRECTOR TEJA FULL INTERVIEW | ABOUT AHIMSA MOVIE | ABHIRAM | JOURNALIST ANJALI | Signature Studios
Вставка
- Опубліковано 31 тра 2023
- DIRECTOR TEJA FULL INTERVIEW | REQUIRED 100 NEW ARTISTS | JOURNALIST ANJALI | Signature Studios
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals. - Розваги
రాళ్ళని కదిలించే అర్హత మనకు లేదు.. అవి భూమి పుట్టినప్పుడు ఉన్నవి.. భూమి శాశ్వతం మనం కాదు.. ప్రకృతి ని ఆస్వాదించాలి కాని.. నాశనం చేసే హక్కు మనకు లేదు అని..నిజాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పే మీరు..బాగుండాలి సార్..
మరి ఇల్లు ఎందుకు కట్టడం .అది కూడా ప్రకృతి నీ పాడు చెయ్యడమే కదా
Bike ఎందుకు నీకు అది కూడా పోల్యూషన్ పాడు చెయ్యడమే కదా
తేజ గారిది ఇంత మంచి మనస్తత్వం అని నాకు తెలియదు.కలవాలని ఉంది. ఎడ్రెస్, ఫోన్ నెంబర్ తెలియవు. నా వయసు 75.
సత్యవోలు వెంకట్రావు.
Rgvgarini chusintlundhi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తేజగారి మైండ్ సెట్ అద్భుతం. ఏదో తెలియని ఆధ్యాత్మికత., నిజాయతి ఉంది. నిర్భయంగా స్నేహం చేయదగిన వ్యక్తి తేజ. గాడ్ బ్లెస్ హిమ్.
ఏమి నీకు మైండ్ లేదా.
జీవితం లో ఒక్క సారి ఐనా కలవాలి....ఈ జన్మలో వస్తుంద.......నా జీవితం లో మోస్ట్ inspiration person ❤❤❤❤❤
Veedini kaadu Chiranjeevi ni kaluvu most inspiration all of .
@@narasimharao-me8io thu !!
Entho Mandini thokkadu .
Suman
Uday Kiran etc ..,
తేజ గారిని కలవడం వలన... మీకు ఇప్పుడు వున్నా అభిప్రాయం. ఇష్టం. కొంచం తగ్గుతుంది... ఎందుకు అంటే సార్ చూసాను మాట్లాడాను కలిసాను అనేది మనికి వున్నా అలవాటు అందుకు.. మనకి ఇష్టం వున్నా వాళ్ళు ఎంత దూరంగా వుంటే అంతాగా 💚💚💚🤝🌹🌹🌹🌹థాంక్స్ ఇది చదివినందుకు 🤝నేను కూడా తేజ గారి జీవితం, వారి అభిప్రాయం తెలిసిన వాడిని.. 👍🏻🌹🤝
@@narasimharao-me8ioem peekadu vaadu
దేశం గర్వించు గొప్ప దర్శకుడు.....గొప్ప వ్యక్తి....తేజ ❤❤❤❤❤
😂😂😂😂😂నువ్వు కూడా😂😂😂
@@tippanachandu9928 9
Em cinema tisadu Desam ni udarinchela e cinemalo chudu vulgarity lekunda tiyaledu opening movie ne blue film
Krishna Vamsi creative director telugulo oka kadgam sinduram movie chalu chepadaniki even rajamouli also
Muyi ra jaffa desham garvincha tagga cinematographer ante ayina oppukunta because he did very gud movies in Bollywood as cinematographer but don't say as director rotta movie director
Teja garu is very good director, He knows life and how to live honestly
😂😂😂😂😂నీలాగే😂😂😂
తేజ గారి తెలివి
అంజలి గారి అందం
రెండు కలిపి ఈ వీడియోని
స్కిప్ చెయ్యకుండా చూసాను
హైలెట్ ఏంటి అంటే నాకు
అంజలి గారు పాత సినిమాల్లో
హీరోయిన్ లా బాగున్నారు
చాలా అంటే చాలా బాగా నచ్చ్చారు కూడా ❤❤❤
తేజ గారు మీ జ్ఞానానికి మీ తెలివి కి
హ్యాట్సాఫ్ సార్
ప్రపంచంలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డుల తేజగారికే రావాలి అయన అవార్డులకే ప్రతిష్ట తెచ్చే ఈరుడు ధీరుడు శూరుడు పరాక్రమవంతుడు .. ఇంతకన్నా పొగడడం నా వల్ల కాదు గాని కామెంట్ లైక్ చేయండి
అద్భుతః.... చెప్పిన వారు... అడిగిన మీరు.... ఒక గొప్ప చిట్ చాట్. చూపించారు
😂😂😂😂
Bnim గారి కామెంట్ అంజలి గారూ ❤❤
❤
తేజా గారిది చాలా స్వచ్చమైనా మనసు True Indian Super Sir. I love you'r Attitude.....👏👏👏💓💓💓
Excellent interview. Everyone should watch. మన బతుకు ఇతరులకు మార్గంగా ఉండాలి...
తేజగారు మనందరికీ ఇష్టమైన సినిమాలు, మీరు తీస్తూ, మేము చూస్తు తరించాలని కోరుకుంటున్న సినిమా అభిమాని.
జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడి నిలదొక్కుకున్న వారు తేజ (మేధావి, ఫిలాసఫర్ ) లాగానే ఉంటారు. ,,👌👏🙏
నిజం Movie ippudu 2023 lo రావలసిన Movie exlent Movie👌
Ofcourse gud movie
Interview starts at 4:40
I didn't know how 50 mins passed while watching this episode, it was that engaging. Good interview Anjali garu.
మనలో honesty ఉండాలి..socity కి family కి నచ్చిన నచ్చకపోయిన మనం మారకూడదు
Great 👍💐💐
Ahimsa Blockbuster 💯%
కొత్తవారికి అవకాశం ఇచ్చేంత గొప్ప మనసు ఒకటి చాలండీ .. ..మీ మానవత్వం చాటడానికీ ...తేజా గారు 🙏💐💐🙏🎉🎉🤩
Naa life lo intha healthy conversation ippude chusa andi.. Chaala thanks andi Anjali and Teja gaaru.. Mee conversation motham naaku ee roju oka manchi BOOK chadivaanu ane feel ichindi andi chaala chaala thanks andi... Love you Teja sir...
He is some thing else as human..❤️. Unique piece
Big fan of u Director Teja sir
ఇలా బ్రతకడం ఎవరి వల్ల కాదు❤
తేజ గారు నమస్తే... ఎమోషన్స్ కోల్పోతే మనం మరణించినట్లు..నిజం సర్.నేను ఇలాగే జీవిస్తున్నా ను..కవి.రచయిత..విమర్శకుడు.. పొత్తూరి సీతారామరాజు. 🙏
❤
తేజ గారు ఎంతో మందిని పరిచయం చేసినా సినిమా పరిశ్రమ కు చాలామంది ఆయనను మర్చిపోయారు, ఇదెక్కడి న్యాయం చెప్పండి,, అయినా కానీ నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు అందరూ బాగుండాలని అంటున్నారు తేజ గారు, మీరు చాలా గ్రేట్ తేజ సర్,,మీ ప్రతిఘటన ప్రదీప్...🙏🚩..
Naku istamaina darshkakulu
#teja sir
#Rgv sir
#Upendra sir
ఇంత నిక్కర్శిగా. ఇంత నిజాయితీగా.. ఇంత నిర్మొహమాటం గా.. (మాట్లాడే వాళ్ళు... ఉన్నట్టు ఉన్నారు )కానీ పాటించేవాళ్ళు తేజ గారు మాత్రమే నేమో.. నేను తేజ గారి మాటలు ఇదే ప్రధమం..వినడం.. చాలా చాలా.. కృతజ్ఞతలు చెప్పాలి ప్రకృతి ని సైతం.... 🙏🙏🙏🙏
చాలా చాలా అధ్బుతమైన interview sir
Teja sir super sir,
Best interview
Mi next movie lo
One chance,pls TQ sir 🙏🙏
May God Bless You & your family always Teja Sir, we may not come across another wonderful soul like you. Such a simple & too straight forward person.we luv for all good qualities in you. Hat's off to you. You are a pure soul.
Ur right sir.... మనదేశంలో పండేవే అందరూ తిినాలనుకుంటే మనదేశం బాగుపడుతుంది,.
ఇదే జీవిత పరమార్థం..❤️
Nice director 👌good interview 🌲 perfect Anchor 💯
"దద్దమ్మ చేసిన తప్పులే చేస్తాడు. నెను కొత్త తప్పులు చెస్తాను" సూపర్ honesty
Interview chusina tharuvata Teja sir ni yuvataram inspiration ga teesukovali really great sir 👍
చాలా బావున్నాయి తేజ గారి భావాలు...
Teja garu.... Na favourite hero aipoyaru... 3days nunchi UA-cam lo mee kosam search chesi mari chusthunna🙏
Shekar kammula garu and Teja garu chala viluvalu unna vaallu cine industry lo antha colorful and Maya lokam lo ilaa undagalgadam not an easy hats of to both
Anjali garu. Interview with Director Teja is extremely wonderful. God bless you both
Director Teja garu extraordinary person with straight forward conversation wherever he said reality about problems of society & life philosopher... hat's off to Teja garu...👌👌👍👍🙏🙏🙏💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
An advice for anchor, Oka topic midha conversation complete avakundane, inkoka unrelated question adguthunaru..
ONE OF THE BEST INTERVUE...THANKS ANJALI GAARU..
ఇప్పుడున్న డైరెక్టర్లు అద్భుతమైన డైరెక్టర్...
Genuine person teja sir🙏
వాస్తవానికి ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్ మెంటాలిటీతో తేజ గారు గెటిన్ అవగలుగుతున్నారు అంటే ఈ క్రెడిట్ మనకి కనిపించని తెర వెనుక వ్యక్తి కి చెందుతుంది అని నా గట్ ఫీలింగ్...ఆ వ్యక్తి ఆయన శ్రీమతి.. ఆమె సహకారం లేకుండా అసంభవం.ఏ ఇంట్లో కూడా శ్రీమతి సహకారం లేకుండా మీలా బ్రతకడం కుదిరే పని కాదు.మీకు కుదిరింది.. అది మీ అద్రుష్టం...❤👍💐
49:17 minutes ఇంటర్వ్యూ లో మనిషి ఏలా బ్రతకాలో చెప్పారు తేజ గారు👏
Thanks
Correct andi
It's high time Teja garu should act in movies, he's also good looking. 👍
Such an endless smile... Teja Garu 😊 We all wish you great success.....🎉
Love u Teja sir...... wonderful 👍
Super......Super
Teja garu Mee interview chala nijayitigavundi ee show chusinanduku iam very happy ❤
Beautiful interview i am impressed with Anchor and Teja both
Teja, annayyagaru, heartfelt appreciation for ur HONEST OPENIONS about nature n life.🎉🎉wish success for AHIMSA
Best interview ma'am and tq teja sir🙏
True inspiration sir.... Very good interview.
If possible everyone should work under him. Great human
Teja Sir life very inspirational and God for society you're very very great Sir
Anjali madam mee all interviews excellent & again do interview minimum one half hour with Teja Sir
Super interview 🙌 I like somuch Mr teja ❤
Relaxing conversation all the best to both
E Desam lo elanti vekuthulu chala arudhuga kanipistharu ..he is one great thinking man ..i love u sir ..mela nenu kuda life ni flow avalani undhi sir
Both are down to earth.
Good interview madam ❤❤❤❤ the true director sir ❤❤❤
Good director ✨
Wonderful interview.. Very knowledgeable 🎉. Thank you both of you .
Great thoughts,
Great person
బిక్ష గాళ్లని కాదు పనిమంతులని తయారు చేయడం ,👌🏻👌🏻👌🏻👌🏻👍👍🙏
Good and feeling very pleasant interview. Director and Anchor conversation is good.
THANKS ANJALI garu excellent conversation and teja sir excellent words
Came here after watching Anjali gari Interview with Swapna. It touched me 😢
Anjali garu is such a humble person, she talks so politely to all the people in the film industry. Teja garu is the only clever and well educated person.
Excellent words from 7:27 to 7:53❤❤❤25:38 to 26:00
Tnx bro
Sir miru anttey picchi sir naku miru appudu happy ga vundali 🎉
One of the best best interview
Anjali Garu mi smile ku 🤠 hat's up
Nijaethe ga vundadam challa great challa rojulla taravatha manchi manishe ni chusanu
TQ Anjali garu teja gari interview super.
Chaala nijayithiga neetiga interview chusanu Teja garu chaala kaalam tharwatha... positive yela vundali anedhi chupincharu....
Very good interview.thanks both of you.(Tammi Raju.Eluru).
Most intelligent director Teja
Thank you sir vinay
Good thank you sar ❤❤❤
Super తేజ గారు ఇళ్ళ అని తెలీదు super
వంద మంది కొత్త కళాకారుల తో సినిమా తీయాలనుకుంటున్న తేజ గారికి పాదాభివందనం. సినిమాల్లో నటించడం నాకెంతో ప్రీతి,కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటో నాకేం తెలీదు,వీలుంటే చానల్ వారు నా రిక్వెస్ట్ ని తేజా గారికి చేరవేయ విన్నపం..from: (కార్టూనిస్ట్-అర్జున్.న్యూ పాల్వంచ.భద్రాద్రి-జిల్లా)
Supero super Anna 👌👌👌💯💯👌👌👍👍👌👌💯💯👌👌👌
interview is amazing😊
Thanks
SIGNATURE STUDIOS...
I watch I dream videos selectively.
Just happened to watch SIGNATURE STUDIOS videos. Quite impressed specially anchoring with good subjects
With mind set of SOCIAL RESPONSIBILITY.
Good luck 🌱
Very nice Interview, good move, good words, he is a realistic, Anjali medam nice talk....
Good massage for younger generation Teja Garu
Wonderful person to know
Great inspiration
Nice really good word tejagaru
Super Anjaligaru, Awesome mindset director Tejagaru, love your mind set, loved the conversation
Land is permanent ,Humans are temporary..
This is super interview
Nice
No bore interview, ఇంకా అరగంట పాటు ఉన్నింటే బాగుండు
My best dracotar
❤❤
Teja gaaru🙏🙏
ABSOLUTE HUMAN.
One can see honesty in his presence.
We have people like him but few.
Worthy video. 🎄🌱🎊
Teja - Good Human being - by his thoughts and deeds.