🙏 66 ❤ likes🎉 316❤ view 🎉👏🤝👌👍🤗😊 ఎంత బాగా చెప్పారు గురువుగారు ..😊 అక్షర అక్షరానికి గల అర్థాన్ని వివరిస్తూ.. చాలా బాగా విశదీకరించారు. . మా చిన్నప్పుడు మాదా కబలం తల్లి అంటూ రాత్రిపూట వచ్చేవారు. మా అమ్మ అన్నం పెట్టటం నాకు గుర్తుంది. ఆ రోజులు జ్ఞాపకాల్లోకి వచ్చాయి. తెలియకుండానే కన్నీటి పొర❤వచ్చింది
PDSRajan garu the creation of your channel Ajagava is super and meaningful one . Thankyou very much for your creative ability. It indicates that you are proficient in literature Welcome to your imaginary efficiency.
madhavakabalm anna maataki intha ardham undhaaa me lanti mahanubhavulu ee kaalam lo undadam ma adrustam entho ghnanni maku panchuthunnandhuku meku dhanyavaadalu🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం.సోహం గురించి మీరు చెప్పిన వివరం తప్పు.మనం తీసుకునే శ్వాసలోనే సోహం అనే శబ్దం వస్తుంది.శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు "సో"అని బయటికి వదిలినప్పుడు "హం"అని శబ్దం వస్తుంది.సో=స+ఓ,హ+మ్.సో అక్షరంలో చివర ఉన్న "ఓ",హం లో మ్ కలిపి ఓం అనే అక్షరం వచ్చింది అని పెద్దలు చెపుతున్నారు
మా చిన్నప్పుడు మదా కబలం తల్లి
అనడం గుర్తుంది దాని గురించి మీరు వివరణ ఇచ్చారు చాలా బాగుంది.
మాద కబళం తల్లి వివరణ చాలా బాగుంది జీ🙏
🙏🙏🙏🙏🙏 ఎంత గొప్ప సంప్రదాయం..!! ఆ రోజుల్ని చూడగలిగినవారు.. ధన్యజీవులు..!!
మధుకరము, మాధు కరము… ,మాదా కవలం, మాదోకబళం ..🤝సన్యాసము 4 రకాలు .. సోహం ( సః అహమ్ )అతడు , భగవంతుడు.. నేనే
చాలా మంచి వివరణ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ 🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు 👌🙏
Excellent!!!🙏🙏🙏🙏🙏
బాగుంది. చిన్నప్పుడు పల్లెల్లో విన్నాను. అర్థం తెలిపారు. సనాతన ధర్మం విశిష్టత కూడా చెప్పారు
Na chinnathanamlo vinedaanni ee maata amma Annam petti pampinchedi.ee maataki intha manchi arthamu vundani thalipina meeku 🙏🙏🙏 aacharya
జై శ్రీ రామ్.మా చిన్నతనం లొ మాదాకాలం తల్లి అని రాత్రి అన్నం అడిగే వారు
Chala chakkaga vivaricharu dhanyavadalu
🙏
66 ❤ likes🎉
316❤ view 🎉👏🤝👌👍🤗😊
ఎంత బాగా చెప్పారు గురువుగారు ..😊
అక్షర అక్షరానికి గల అర్థాన్ని వివరిస్తూ..
చాలా బాగా విశదీకరించారు. .
మా చిన్నప్పుడు మాదా కబలం తల్లి అంటూ రాత్రిపూట వచ్చేవారు.
మా అమ్మ అన్నం పెట్టటం నాకు గుర్తుంది.
ఆ రోజులు జ్ఞాపకాల్లోకి వచ్చాయి.
తెలియకుండానే కన్నీటి పొర❤వచ్చింది
మీ విశ్లేషణ చాలా బాగున్నది అండి
Chala ba vivarincharandi
Great explanation.
Vedaantha bhaavaanni rangarinchi pettina paddhatulu avi. Chaalaa baagaa explain chesaaru. Many thanks. Aaa paddhatulu kolpovatam India ki pattina duradrushtam.
Super clarification ji
When I was child in my villages I hear the words .
Now I know the meaning sir
TQ
Guruji
God bless you
రాత్రి పూట సన్యాసులు ఆకలి తీర్చుకోవడం కోసం మా చిన్నప్పుడు మాదకవలం అనే వారు.
😊😊😊
Simply beautiful clarification 🎉🎉🎉
Very nice
బాగుంది సర్
Namasta Rajangaru
PDSRajan garu the creation of your channel Ajagava is super and meaningful one . Thankyou very much for your creative ability. It indicates that you are proficient in literature Welcome to your imaginary efficiency.
Yogavasistam. Chepandi Lalitha Ongole
పరమాత్ముడు మిమ్ములను చల్లగా చూడాలి - కరుణించాలి
madhavakabalm anna maataki intha ardham undhaaa me lanti mahanubhavulu ee kaalam lo undadam ma adrustam entho ghnanni maku
panchuthunnandhuku meku
dhanyavaadalu🙏🙏🙏🙏🙏🙏
Vasudeva 🙏
మా ద కబళం అన్నది స్థూలార్ధం. అమ్మా కబళాన్ని ఇవ్వమని అర్ధం.
నా చిన్నతనంలో ఇంటి ముందుకు వచ్చి ఇలాగే అడిగేవారు
Nice one
🙏once again repeated matter
In our childhood listen this matter🙏
Jaisreeram
Naa chinnappudu okathanu raatri rojuu madhakolam ani vacheevaadu athani kosam annamu kura pulusu ichi pampeevaallamu before 55 years
edaina long book series star cheyyandi sir
🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
మాతా కబళం
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
❤❤❤🎉🎉❤
మాతా కవలం
మాతా అన్నం అని అర్థం కదా.
త దగా మారడం ,పలకడం సహజం కదా
🎉
అజగవ అంటే అర్థం చెప్పండి స్వామీ
మాధవ కబళం అనే పదం ఇలా కూడా వచ్చి ఉండవచ్చు..
మాధవుడు కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులు తిని అంతులేని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా..
Naa chinnappudu yanadulu sayankalam mada kabalam Ani adkkune vallu
patharojullo bikshayatana chesevaru intimundhu nilbadi bhavathi bikshandhehi matha annapoorne swary anevaranta ante nakarma phalamemito eeroju meeinti mundhu nilabadi bikshatana chesthunnanu aniardham antaru evarina intimundhu nilabadi ilaadigina variki kaliginadhi pettalikani badhakalige maatalana koodadhu
Maa chinnapudu night time lo vachevaru
నమస్కారం.సోహం గురించి మీరు చెప్పిన వివరం తప్పు.మనం తీసుకునే శ్వాసలోనే సోహం అనే శబ్దం వస్తుంది.శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు "సో"అని బయటికి వదిలినప్పుడు "హం"అని శబ్దం వస్తుంది.సో=స+ఓ,హ+మ్.సో అక్షరంలో చివర ఉన్న "ఓ",హం లో మ్ కలిపి ఓం అనే అక్షరం వచ్చింది అని పెద్దలు చెపుతున్నారు
Maadkabalam kadu Madhava kabalam
Great explanation