Amazing Story Of A Telugu Sanyasi Who Lived For 300 Years | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 328

  • @srinivasvelugubantla4037
    @srinivasvelugubantla4037 2 роки тому +116

    హిందుత్వానికి సంబంధించిన చాలా రహస్యాలు మీరు బయటపెడుతున్నందుకు ధన్యవాదాలు. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 2 роки тому +2

    త్రిలింగ స్వామి విజయనగరానికి చెందినవారు.

  • @VinodiniEntertainment
    @VinodiniEntertainment 2 роки тому +67

    ఇది కదా మన అసలు గతం, ఎప్పుడూ చూసినా రాజులు వారి యుద్ధాలు, పెళ్ళాలు తెలుసుకోవడం తోనే మనకి తెల్లారిపోతోంది.

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 2 роки тому +55

    అయ్యా నమస్కారం
    ఈయన పేరు త్రిలింగ స్వామి అని అంటారు
    ఆయన చాలా గొప్ప యతీద్రంలు
    మీరు చెప్తుంటే చరిత్ర తిరగరాసిన టు గా ఉంది మీకు చాలా ధన్యవాదాలు
    ఎక్కువ గా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా మీరు చేయాలని కోరుకుంటున్నాను

  • @bhavanikumari474
    @bhavanikumari474 Рік тому

    ధన్యవాదాలు అండీ

  • @asobha5984
    @asobha5984 Рік тому +3

    నా చిన్నతనంలో కుమిలి లో ఆయన విగ్రహం ఒక పాడుపడిన మఠంలో చూసాను. ఎర్రమట్టి తో చేసినట్లు గా వుండేది. చాలా పెద్ద విగ్రహం. అక్కడ శిష్యులను కూడా చూసాను. ఇప్పుడు ఆయన విగ్రహం కుమిలి దేవాలయం లో వుంది.

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 2 роки тому +55

    మన చరిత్ర ని వెలుగులోకి తేస్తుంనందుకు మీకు ధన్యవాదాలు sir

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 2 місяці тому

    హిందువుల హిందూ యోగుల వాస్తవ కథలు మీరు ప్రేక్షకుల కోసం వివరిస్తున్నారు త్రైలింగ స్వామి కి జై

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 Рік тому

    ధన్యవాదములు ఆర్య.

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 Рік тому

    Excellent धन्यवाद

  • @HariPrasad-ti5is
    @HariPrasad-ti5is Рік тому

    నమస్కారం.

  • @praveengudaparthy7582
    @praveengudaparthy7582 2 роки тому +66

    ఈయన నీ త్రైలింగ స్వామి అని అంటారు , విజయనగరం స్వస్థలం , 35 years ఉనప్పుడు శివుడే మారు రూపం లో వచ్చి కాశీ కి తీసుకెళ్ళాడు అని పుస్తకాలలో ఉంటుంది . 300 పై సంవత్సరాలు , దాదాపు 380 సంవత్సరాలు జీవించారు అని ప్రతీతి . వీరి ధ్యాన మందిరం కాశీ లో బిందు మాధవుడు గుడి పక్కన ఉంటుంది. దర్షించగలరు🙏🙏🙏

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому

      త్రైలింగ స్వామి అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం 19 -12 -1607 తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +5

      శివరామ అనే శిష్యుడు రాసిన పుస్తకంలో.. త్రైలింగస్వామి 1529లో జన్మించారని చెప్పగా.. మరో శిష్యుడు ఆయన 1607లో జన్మించినట్లు పేర్కొన్నారు. ఆయన మరణించిన తేదీ మాత్రం 1887లో మరణించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 280 ఏళ్లన్నమాట. ఆయన 1737 నుంచి 1887 వరకు వారాణసిలో జీవించినట్లు తెలుస్తోంది.

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +6

      కాశీ క్షేత్రంలో ఒకప్పుడు నడయాడే విశ్వనాథుడిగా ఖ్యాతి పొందిన మహాపురుషుడు, సాధకుడు - శ్రీ త్రైలింగ స్వామి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో జన్మించిన ఆయన వారణాసిని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. త్రిలింగదేశంగా ఖ్యాతి పొందిన తెలుగు నేలకు చెందిన వ్యక్తి గనుక త్రైలింగ స్వామిగా ప్రసిద్ధులయ్యారు. ఆయన దాదాపు 280 సంవత్సరాలు జీవించినట్టు కథనాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడితో సహా ఎంతోమంది ప్రఖ్యాతులు త్రైలింగ స్వామిని దర్శించుకున్నారు.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Рік тому

    రాకా జీ! మీరు వెలికితీసి వివరిస్తున్న సమాచారం అనిర్వచనీయం.

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 Рік тому

    ఓం నమశ్శివాయ 🙏🙏
    హరహర మహాదేవ 🙏
    కాశీ ఇష్వేశ్వర భైరవ 🙏

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 Рік тому

    జై శ్రీ రామ్

  • @venugopalm6997
    @venugopalm6997 Рік тому

    సార్ నమో నమః మీరు యోగి ఆత్మకథ రచనను ప్రస్తావించితే బాగుండేది.తెలుగులో ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఆంధ్ర యోగులను గురించి ఐదు సంపుటాలుగా ప్రచురించారు. మీరు ఇలాంటి మహానుభావులు ను గురించి ప్రస్తావన చేయడం ఆనందంగా ఉంది సమాజానికి లోక కళ్యాణానికి ఉపయోగం. మీకు మరలా మరలా అభినందనలు ధన్యవాదాలు నమస్కారములు.... వేణు గోపాల్ అన్నపూర్ణ

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 Рік тому

    Jai Shree Ram

  • @Meesala9999
    @Meesala9999 2 роки тому +51

    శివరాం గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లో విజయనగరం పూసపాటి వంశీయుల దగ్గర ఉండే స్వామి వారు విజయనగరం రాజుల పూజ్యులు ఆయన ఇప్పటి విజయనగరం జిల్లా కు చెందిన వారు పూర్తి స్థాయి వివరాలు ఉన్నాయి

  • @kondameedigiribabu5631
    @kondameedigiribabu5631 2 роки тому +31

    రాకా గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @subhash7588
    @subhash7588 2 роки тому +28

    రాకా సార్ నమస్తే , ధన్యవాదాలు తెలుపుతూ అవును నేను ఇంతకు ముందు కూడా ఈ స్వామి గురించి చదివాను . జై మాతాజీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @TheGeeyes
    @TheGeeyes 11 місяців тому

    THANK YOU FOR YOUR SHARING

  • @gayatriprasadrao7849
    @gayatriprasadrao7849 Рік тому

    Thank you 🙏

  • @ganeshv3200
    @ganeshv3200 2 роки тому +2

    ట్రైలింగ స్వామి వారి గురించి శ్రీ శ్రీ శ్రీ సిధేశ్వరానంద భారతి స్వామి వారు చాలా గొప్పగా వివరించారు. అది వింటే చాలా విషయాలు తెలుస్తాయి

  • @ritantareprises7967
    @ritantareprises7967 Рік тому +2

    స్వామి వారి మఠం కాశీ క్షేత్రంలో పంచగంగ ఘాట్ సమీపంలో వుంది .
    వారిని విగ్రహ రూపంలో కూడా చూడవచ్చు.

  • @bangarurishichary212
    @bangarurishichary212 2 роки тому +4

    హర హర మహాదేవ

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 роки тому +35

    Sorry sir, swamiji was born in vijaya nagaram in 1607 and attained mahasamadhi in 1887. He lived for 280 years. I am blessed to see his temple in varanasi.

  • @swarup128
    @swarup128 2 роки тому

    మా తరానికి మీరు కూడా సిద్దపురుషులే...ఈ తరం మనుషులకు మీరు అర్థం అయ్యే రీతిలో సమగ్ర విషయ పరిజ్ఞాన్నాని బోధ చేస్తున్నారు.

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 роки тому +8

    అపూర్వమైన విషయం చెప్పారు

  • @laxminarayana2185
    @laxminarayana2185 2 роки тому +11

    రాక గారికి నమస్కారం
    మీరు చాలా మంచి సబ్జెక్ట్తో ఈ వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు
    ఒకవేళ మీరు చెప్పినట్టు కరీంనగర్ జిల్లా అయితే పొలాస గ్రామము జగిత్యాలకు 5 లేదా 6
    కిలోమీటర్లు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉

  • @bhupathidev6266
    @bhupathidev6266 2 роки тому +2

    మీరు చెప్పినది నిజమే సార్, మహాయోగులకు శరీరంతో సంబంధం లేదు. మనకు ఉన్న విద్యలు 64 కళ్ళలేకాక, అష్ట మహసిద్దులు ఆయోగీస్వరులకు తెలుసు. బ్రహమ్మ విద్యకు మూలం ఈ అష్ట మ సిద్దులు అంటారు. మన భారత మాత అటువంటి యోగీశ్వరులు నిలయం
    అటువంటి యోగి పుంగవుని గురుంచి తెలియ జేసి నందుకు మీకు కృతజ్ఞతలు.జై శ్రీరామ్.

  • @janakisankara5936
    @janakisankara5936 2 роки тому +3

    ఒక యోగి ఆత్మకథ లో ఈయన గురించి ప్రస్తావన వుంది

  • @psnraju9055
    @psnraju9055 2 роки тому +19

    అద్భుతమైన కథనాన్ని అందించారు. మీరు చెప్పే శైలి బాగుంటుంది. వివరణ సృజనాత్మకంగా ఉంటుంది.
    ధన్యవాదములు🙏

  • @krishnatv2135
    @krishnatv2135 2 роки тому +7

    🙏
    ఓక యోగి ఆత్మ కధ
    పుస్తకం గురించి చెప్పండి సార్
    దానిలో అనేక యోగులు
    హిందూమతం గురించి
    చాల బాగుంది

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 2 роки тому +10

    విజయనగరం కి సమీపం లో కుమిలి లో జన్మించారు చారిత్రక ఆధారాలు ఉన్నాయి త్రైలింగస్వామి అని వారణాశి లో పిలిచేవారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక కాలం బ్రతికినట్లు నమోదు చేశారు

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +1

      కరి నగరం కాదు!.....విజయ నగరం దగ్గర హాలియా

    • @1265surya
      @1265surya 2 роки тому

      sir మీ వూరు కుమిలి నా చెప్పగలరు

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 роки тому +13

    👣🇮🇳🙏👏
    "కర్మ నగరం" => "కరినగరం" => "కరీంనగర్"

  • @Raveeendra
    @Raveeendra 2 роки тому +13

    ”Walking Shiva of Varanasi”- Sri Ramakrishna Paramahamsa

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +4

    త్రైలింగ స్వామి గురించి మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసే వీడియోను ప్రజెంట్ చేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు సార్ 🤝🤝🙏🌺🌺

  • @yarramsettygopinadh498
    @yarramsettygopinadh498 Рік тому +1

    త్రిలంగ స్వామి అయ్య

  • @pblnchari6505
    @pblnchari6505 2 роки тому +10

    This is the first time I am hearing about this great Swami Thanks Raka garu

  • @guruprasad1189
    @guruprasad1189 2 роки тому

    ధన్యవాదములు రాఖీ గారూ..... త్రిలింగ స్వామి గురించి.... మరొక్కసారి వినగలిగాము.... ధన్యవాదములు

  • @gknenu2491
    @gknenu2491 Рік тому

    🙏👏

  • @ivssarma6984
    @ivssarma6984 2 роки тому +2

    చాలా మంచి వ్యక్తి కి సంబంధించిన వివరాలను వెల్లడించారు.శివరాత్రి రోజు నడిచే శివుని గురించి చెప్పి పుణ్యం కట్టుకొన్నారు. ధన్యవాదాలు.

  • @vijayramireddy1546
    @vijayramireddy1546 2 роки тому +4

    Namaskaram Guruvugaaru 🙏

  • @rajusriranga9032
    @rajusriranga9032 Рік тому +1

    శ్రీ దేవర్యాక్ బాబా గారు 500 సం. పైగా గంగా నది తీరాన్న జీవించేరు. 1980s లో వారు పరమపదించారు.

  • @gprasadbabu5252
    @gprasadbabu5252 2 роки тому +3

    ఈ స్వామి గురించి ఒక యోగి ఆత్మ కథ పుస్తకం లో చదివాను

  • @neelamsiva1749
    @neelamsiva1749 Рік тому

    చాలా అద్భుతమైన వ్యక్తి గురించి చెప్పారు. ధన్యవాదాలు

  • @lavudiadibabu3749
    @lavudiadibabu3749 Рік тому

    Thank you Sir . From : AdiBabu Patnaik , Advocate and Notary .

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 2 роки тому +7

    🙏🙏🙏 శివస్వామి సిద్దపురుషుడు.తైలంగస్వామీ 🙏🙏🙏

  • @vasu1964
    @vasu1964 Рік тому

    i was blessed to see a photograpg of trilingaswamiji along with ramakrishna paramhamsa swamiji in one of the disciples in Hyderabad

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +4

    త్రైలింగస్వామి 🌼🙏🌼

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef Рік тому +1

    ఆయన శ్రీ త్రిలింగ స్వామి అంటారు. అయన చాలా గొప్ప అవధూత. ఈయన మహిమలు కొంత వీరబ్రహ్మ స్వామి, సాయి బాబా, సత్య సాయి వారి వలె ఉంటాయి. అయన జీవిత చరిత్ర చదవడం ఉత్తమం. 🙏🙏🙏🙏

  • @nageshwarraodhanalakota2365

    Siryouaregreat.

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 Рік тому

    Great .Thanks for bringing such great person

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩👌👌👌👍👍👍💪💪👍🙏🏻🙏🏻🙏🏻చాలా చక్కగా వివరించారు 👍👍👍💪💪💪👌👌👌🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻మన తెలంగాణా రాష్ట్రానికి 🌹🙏🏻🙏🏻🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మాముాలు మనిషి మహానీయుడు 👏👏👏🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩కావడం మన కరీంనగర్ కు మన దేశానికే 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻 తలమానికం మనతైలంగ గుారుాజి గారికి 👏👏👏🚩👏🚩🚩🙏🏻🙏🏻🙏🏻❤❤❤🚩🚩🚩👏👏👏జై❤❤🚩🚩🚩👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 2 роки тому +2

    దైవం మానుష రూపేణ అన్నట్లు ఎందరో మహనీయులు తిరుగాడిన భూమి భారతం,ఈ స్వామి వృత్తాంతం మాకు వివరించిన మీకు ధన్యవాదాలు. జైహింద్.

  • @sobhaadusumalli9374
    @sobhaadusumalli9374 Рік тому

    Good.jai.swieme🙏🙏🙏🙏

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 Рік тому

    💜🙏

  • @Rama_devi861
    @Rama_devi861 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 He is born in karimnagar Polaasa village.

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 2 роки тому +1

    యీ మహానుభవుని చరిత్ర ఆశ్చర్యాదాయకం,మీకు లక్ష వందనాలు

  • @vvvmk1718
    @vvvmk1718 2 роки тому +1

    Sri Samavedam shanmukha sarma garu eeyana gurinchi pravachanam chesaaru. Eeyana ni త్రైలింగ స్వామి అంటారని చెప్పారు.🙏Thanks Raka sir

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 2 роки тому +8

    Thanks r k Lohan u r first-person for such great saints to our knowledge🙏🙏🙏 sir

  • @Yamaha_R15_v5
    @Yamaha_R15_v5 2 роки тому +2

    ఆయన తెలుగు వారైనందుకు గర్వ పడదాం..🙏

  • @guttachekricaa4566
    @guttachekricaa4566 Рік тому

    జై శ్రీరామ్ ! రాకా గార్కి నమస్కారములు !! ఇలాంటి చక్కని వివరాలు అందించారు !!!

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 2 роки тому +47

    ఏ ఊరి వాణి గొప్ప తనం ఆ ఊరి వారు గుర్తించరు అందుకే indians గొప్ప తనం విదేశీయులు గుర్తించి నఅంత వరకు మనకు తెలిదు. Ex vivekanandudu ఇండియా లో పిచోడుగా గుర్తించారు చికా go వెళ్లిన తరువాతే swamy అయ్యారు.

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +1

      కరి నగరం కాదు!.....విజయ నగరం దగ్గర హాలియా

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +3

      త్రైలింగ స్వామి అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం 19 -12 -1607 తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +1

      శివరామ అనే శిష్యుడు రాసిన పుస్తకంలో.. త్రైలింగస్వామి 1529లో జన్మించారని చెప్పగా.. మరో శిష్యుడు ఆయన 1607లో జన్మించినట్లు పేర్కొన్నారు. ఆయన మరణించిన తేదీ మాత్రం 1887లో మరణించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 280 ఏళ్లన్నమాట. ఆయన 1737 నుంచి 1887 వరకు వారాణసిలో జీవించినట్లు తెలుస్తోంది

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +2

      కాశీ క్షేత్రంలో ఒకప్పుడు నడయాడే విశ్వనాథుడిగా ఖ్యాతి పొందిన మహాపురుషుడు, సాధకుడు - శ్రీ త్రైలింగ స్వామి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో జన్మించిన ఆయన వారణాసిని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. త్రిలింగదేశంగా ఖ్యాతి పొందిన తెలుగు నేలకు చెందిన వ్యక్తి గనుక త్రైలింగ స్వామిగా ప్రసిద్ధులయ్యారు. ఆయన దాదాపు 280 సంవత్సరాలు జీవించినట్టు కథనాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడితో సహా ఎంతోమంది ప్రఖ్యాతులు త్రైలింగ స్వామిని దర్శించుకున్నారు.

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 Рік тому

      2
      11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission.
      Other religions too should see all religions as way to God Almighty?
      Trailinga Swamy was visited by sri Rama Krishna paramahamsa Swamy Vivekaananda in Varanasi

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 2 роки тому +3

    Raka గారూ... మాకు తెలియని Indian geographical, political, historical, cultural విశేషాలు, విశ్లేషణ లు మాత్రమే కాదు... Spiritual విషయాలు కూడా తెలియచేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. 🙏🙏🌷🌷

  • @ramalingamurthy6760
    @ramalingamurthy6760 Рік тому

    Parama Hamsa paramanda parivrajaks thrailinga. Swamy jeevitham guruchi thelipi.nanduku chala chala danyavadalu.Nationlist hub vaari krushi ki danyavaadslu.

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 2 роки тому

    Adyathmikam loki Vichare, very good. Mana A.P Thrilinga desam Antaru, aduke varu thrilinga swamy. Telugu anuvadam book vundi.

  • @sooriapragass1088
    @sooriapragass1088 2 роки тому +6

    Thanks for bringing such a wonderful facts on our saint.

  • @rajghopall9588
    @rajghopall9588 2 роки тому +1

    ఈ పరమ యోగీంద్రుల గురించి చాలా సంవత్సరాల క్రితమే చదివే భాగ్యం నాకు కలిగింది... ధన్యవాదాలు

  • @sunithamltdmltlabtechnicia999

    Tq guruvu garu namastey

  • @miriyalaPepper
    @miriyalaPepper 2 роки тому +1

    మాట్లాడటానికి మాటలు రావడం లేదు. ఓం నమః శివాయ

    • @thotaramkishanrao3445
      @thotaramkishanrao3445 Рік тому +1

      Om namaha shivaaya 🙏🏻Guruvu gaariki paadaabhi vandanam 🙏🏻

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171 2 роки тому +2

    Rakaji 🙏🙏🙏🙏🙏🙏

  • @GR-nb2hh
    @GR-nb2hh Рік тому +1

    పూజ్య శ్రీ త్రైలింగస్వామి విజయనగరం సమీపం లో గల పూసపాటి రాజుల పూర్వ రాజధాని కుంబిలాపురం ప్రస్తుతం కుమిలి గ్రామం లో జన్మించారు,వీరు బ్రాహ్మణ కులం లో జన్మించి సుమారు 40 సంవత్సరాలు ఇక్కడే ఉండి తర్వాత హిమాలయం ఉన్నట్టు చివరి 180 సం.(సుమారు)కాశీ లో జీవించారు

  • @breaksilence4583
    @breaksilence4583 Рік тому +1

    సనాతన ధర్మం గురించి నిజాలు వెలుగులోకి తీసుకువచ్చిన మీ కృషికి ధన్యవాదాలు

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 2 роки тому +1

    రాకా గారు 🙏🙏🙏

  • @dakshayinibandapalli3583
    @dakshayinibandapalli3583 2 роки тому

    Tq sir

  • @paramahamsa2927
    @paramahamsa2927 Рік тому

    త్ర య లింగే శ్వరా స్వామి విజయనగరం దగ్గిర కిమి లీ.. గ్రామం వారి జనన స్థానం

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 Рік тому

    🙏🙏🙏💐💐💐👍👍👍

  • @adiyogihathayogacenter592
    @adiyogihathayogacenter592 Рік тому

    Good program

  • @mandalalakshmana5686
    @mandalalakshmana5686 2 роки тому +3

    His statue is in kumili(near vizianagaram)temple..jai bolenadh..

  • @gunapati
    @gunapati Рік тому +2

    Yes he is longest lived yogi in this era, there are so many events documented at British time, I first read about him in Autobiography of a Yogi by Paramahansa Sivananda, Thanks for throwing light on hidden gem who belongs to our state

    • @gopalakrishnaaremanda3661
      @gopalakrishnaaremanda3661 Рік тому

      Not Paramahamsa Sivananda.Paramhamsa Yogananda.The author of An autobiography of Yogi.

  • @srinivasararaobonepalli8916
    @srinivasararaobonepalli8916 4 місяці тому

    Super super sar

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 2 роки тому +1

    తైలింగ స్వామి స్వామి రామక్రిష్ణ గారి గురువు గారు కదా ? చాలా మంచి విషయాలు తెలుగు ప్రజలకు అవగాహన కల్పించారు. మీకు మా ధన్యవాదములు.

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 2 роки тому +2

    Sudhakar sir, you are a great person.

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 Рік тому +1

    పలాస గూడా శ్రీకాకుళం లోనే ఉంది మీరు సరిచేసుకోండి.ఇంత పొరపాటు ఎలా చేశారు.

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 2 роки тому +3

    Great personality, how come we are denied of this saint, proud of our history

  • @prabhalaravi
    @prabhalaravi 2 роки тому +2

    Namaste ji, Sanatandharma ZINDABAD

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 2 роки тому +3

    Thanks good information, we read and know from you sir

  • @harin8233
    @harin8233 2 роки тому +1

    చాల మంచి విషయాలు వెలుగులోకి తెస్తున్నారు...
    జై శ్రీరామ్

  • @srinivasprabhala4127
    @srinivasprabhala4127 Рік тому +1

    ఈయన లీలలు కూడా మాకు మా గురువుగారు చెప్పారు సుధాకర్ గారు

  • @AmmaNiKosame
    @AmmaNiKosame Рік тому

    Good

  • @janakipadma988
    @janakipadma988 2 роки тому +6

    Thank you, Sir! Very fascinating details of a great soul.

  • @jagannathmadhavadas7795
    @jagannathmadhavadas7795 2 роки тому +5

    As per andhra mahayogulu book written by shri ramaraju garu, he was born at Vizianagaram dist.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 роки тому

    Jaisreeram jaimodiji

  • @sudhakarraokanchanapally6762
    @sudhakarraokanchanapally6762 2 роки тому +1

    Thanks sir,a very important but unique history of a MAHA YOGI, is come to through you .🙏

  • @యజ్ఞమ్ప్రవీణ్పంతులుజైసీతారాం

    రాకన్న నమస్తే ,,,

  • @rohitkallakuri1021
    @rohitkallakuri1021 2 роки тому +1

    మన తెలుగు వాళ్ళు దేశం కోసం చేసిన సేవల గురించి మీరు ఇలా తెలియజేసే మన తెలుగు వాళ్లలో దేశభక్తి ని నింపుతున్నారు.

  • @uraju-bharath
    @uraju-bharath 2 роки тому +1

    ఈ శివరాత్రి పర్వ దినాన పరమ పురుషులు ఐన ఆ యోగేంద్రుల వారి గురించి చెప్పుకోవడం మా అందరి భాగ్యం. అలానే మీ ఛానెల్ కి subscribers అయినందుకు గర్వపడుతున్నాము 🙏🙏🙏🙏

  • @lovetheworld7188
    @lovetheworld7188 2 роки тому +3

    🙏🙏

  • @ramarunkumar4423
    @ramarunkumar4423 2 роки тому +1

    Right store