నేను డాక్టర్ నీ కానీ మీ ద్వారా చాలా మంచి విషయాల్ని నేర్చుకున్న నాకు సమయం దొరకడం చాలా అరుదు కానీ కుదిరినప్పుడు అలా మీ videos చూడడం ద్వారా నా పని ఒత్తిడి అంత మర్చిపోత్ దీనికి నా ధన్యవాదాలు గురువు గారు శ్రీ మాత్రే నమః
చాలా గొప్పగా ఆలోచించారు స్వామి మీరు ఎప్పటినుంచో మాకు కూడా ఆలోచన ఉన్నది మీతో అందరూ సహకరిస్తారు మన దగ్గర ఉండే మేధావులకు ఆలోచన రావాలి కదా నేను అంబేద్కర్ యూనివర్సిటీ లో పొరపాటున 2005 బ్యాచ్ లో డిగ్రీ చదివాను ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్టు ఎకనామిక్స్ ను ఐదు సార్లు రాశాను ఐదు సంవత్సరాలు రాశాను అసలు పేపర్లు దిద్ద లేదు2 2 2 2 రెండు మార్కులు వేశారు అంతటి హీరోలు కొంతమంది మేధావులు ఉంటారు
వందేమాతరం ,🙏👣 ఈ భారత భూమి ఎందరో మహాను భావులు పుట్టిన మహా పుణ్య భూమిలో మనం పుట్టడమే అదృష్టం గా.భావిస్తున్నా, వేదభూమి, ధన్య భూమి, భారతీయులం మనం అనే భావనే గొప్ప అనుభూతి కలిగింది, ధన్యవాదాలు పాద నమస్కారాలు మహానుభావులు అందరికీ వందనములు
ఈ మహనీయునికి 'భారతరత్న' అవార్డును బహూకరించి ఆ అవార్డు గౌరవాన్ని పెంచి ఉండవలసింది. 'మరుగున పడిన మహాత్ములు' పేరున పుస్తకం ప్రచురించి పిల్లలకు పాఠ్యపుస్తకంగ పెట్టాలి.
ఇంత గొప్ప మేధాశక్తి ,జ్ఞానం కలిగి ఉన్న స్వామి ప్రణవానంద స్వామి వారికి ధన్యవాదాలు...🙏🙏🚩🚩 ఈ మహనీయుల గురించి మాకు తెలియచేసినందుకు గురువుగారు మీకు కృతజ్ఞతలు🙏🙏
మహనీయులు, మహాత్ముల అద్భుతంజీవిత గాథలను మాకు అందిస్తున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతలండి... మీ వీడియోలు వింటున్నకొద్దీ మన ధర్మం పై మరింత నమ్మకం కుదురుతుంది..🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం, మీరు చెప్పిన ఏనుగుల మహల్ అనే ఊరు చాలా ప్రముఖమైన మందపల్లి శనీశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే ఉంది. నేను ఒక సారి మందపల్లి వెళ్ళినపుడు ఈ ఆలయాన్ని దర్శించే భాగ్యం కలిగింది. శ్రీచక్రం దగ్గరకి ప్రవేశించగానే అదిరిపోయాను. మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందగలిగాను. కానీ నా శరీరం అంత శక్తిని తట్టుకోలేక ఒక విధమైన వ్యధకు గురి అవ్వడం ప్రారంభించింది. (శరీరం అంతా చమట పట్టడం, బాహ్య ప్రపంచంతో సంబంధం నెమ్మది నెమ్మదిగా తొలగిపోవడం, ఒక విధమైన లోకం లోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించడం) ఇంక అక్కడ ఉండలేక బయటకు పరుగు పరుగున వచ్చేసాను. కానీ నాకు ఆలయాన్ని విడిచి వెళ్లాలని లేదు. అందుకే చాలా సేపు బయట వేచి ఉన్నాను. ఇంతలో లోపల నుండి కొంత మంది ధ్యానం ముగించుకుని బయటకి రావడంతో వారితో నాకు జరిగిన విషయాన్ని పంచుకున్నాను. వారు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి లోపలకు తీసుకుని వెళ్లారు. నేను అమ్మవారిని స్మరించి ధ్యానం లోనికి ప్రవేశించగానే ఆత్మానంద స్థితికి చేరువలో ఉండే ఒక విధమైన భక్తి భావనలోకి వెళ్ళిపోయాను. ఇంక తరువాత జరిగింది నా మాటల్లో చెప్పలేను. చాలా అద్భుతమైన దివ్యమైన అత్యంత శక్తిశాలి అయిన ప్రదేశం. నాకు అనిపించింది ఏమిటి అంటే ఈ శక్తి వలననే మందపల్లి క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యత వస్తున్నది. లేదంటే తండోప తండాలుగా జనాలు వచ్చి మందపల్లి క్షేత్రంలో శని దేవుడిని ఉపశమనం కొరకు పూజలు చేసిన తరువాత అక్కడ వారు విడిచిపెట్టే వాటిని అమ్మవారు కాలితో తొక్కి పెట్టి అక్కడ నివసించే వారినీ, మిగిలిన యాత్రికులను సదా రక్షిస్తుంది. హర హర మహాదేవ|
గురవు గారికి పాదాభివందనాలు....మాది కోనసీమ...ఇక్కడ పుట్టి పెరిగినా ఇలాంటి మహానుభావులు గురించి కొంచెం కూడా తెలియదు...ముఖ్యం గా మా తరానికి వీరి గురించి చెప్పి మా జన్మ ధన్యం చెసారు 🙏🙏🙏🙏🙏
తెలియకుండా కళ్ళనుండి ఆనంద భాష్పాలు లేక ఉద్వేగ పూరితమైన కన్నీళ్ళ తెలియటం లేదు గురువుగారు మీ వీడియో ఇది చూసిన ఒక విధమైన త్రెషోల్డ్ ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సర్. ఈ జీవితానికి ఆధ్యాత్మిక ద్వారాలు ఎప్పాటికి తెరుచుకుంటాయి అని ఎదురు చూస్తున్నా sir.
మన హిందూ సంసృతి , సంప్రదాయం కోసం మీరు చేస్తున్న కృషి కి నా హృదయ పూర్వక కృతఙయతలు గురువు గారు ప్రతి హిందూ ఏఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో మీ రూపం ఆ దేవుడు మమల్ని కాపాడుతున్నారు . మీకు నా 🙏🙏🙏🙏🙏.
రావులపాలెం చుట్టుపక్కల ప్రదేశాలలో తిరుగుతూ ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోకపోవడం నిజంగా మా దౌర్భాగ్యం..ధన్యవాదాలు గురువుగారుమీ వీడియోలన్నీ ఒక పుస్తక రూపంలో పప్రచురిస్తే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి.అలాగే గోదావరి పరిసర ప్రాంతాల్లో చాలా మహిమగల ప్రదేశాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుపుతారని ఆశిస్తున్నాను
గురువు గారికి పాదాభివందనం, చాలా మంచి విషయం చెప్పారు మన చాగంటి గారి తరువాత మాకు అర్ధమయ్యే విధంగా సరళంగా వుంటుంది మీ ప్రవచనం, ధన్యవాదములు, మన ధర్మం ఇంకా బ్రతికి ఉందంటే మీ వంటి గురువుల ప్రవచనాలే ఇందుకు కారణం అదికూడా మీరు తెలుగు వారు కావడం నిజంగా మా అదృష్టం 🙏
అసలు వీరి పేరు కూడా ఎప్పుడూ వినలేదు.. అలాంటిది ఆయన గురించి విశేషాలు ఒక్కోటి వింటుంటే సంతోషం, బాధ రెండు కలిగాయి. ఇంతటి blessed soul మన దేశం లో పుట్టినందుకు సంతోషంతో పాటు ఆయన గురించి అసలు ఎక్కడ ప్రస్తావనే లేదనే బాధ. ఇలాంటి మహనీయుల గురించి మాకు తెలియచేస్తున్న మన శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కారణ జన్మలు. ఈ ఛానల్ ద్వారా ఎన్నో తెలీని విశేషాలు తెలుసుకుంటున్న మనం అదృష్టవంతులం.
మీకు కృతజ్ఞతలు చెప్పటానికి మాటలు రావడం లేదు గురువు గారు అందుకే మౌనంగా శిరసువంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను రాజమండ్రి కి దగ్గర లో ఉంటాను ఈ క్షేత్రం గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
నమస్కారం శ్రీనివాస్గారు 🙏🏻 మీరు అందించిన సమాచారం అద్భుతం అండి! మేము స్వయంగా ఏనుగుమహల్ కి, శ్రీప్రణవానందస్వామి ప్రతిష్టించిన శ్రీచక్రం దర్శనం చేసుకొని, అక్కడ అమ్మవారికి కుంకుమపూజ చేసి, అమ్మ ఆశీస్సులు తీసుకున్నాము. మీకు, ఈ తెలుగుజాతి ఎంతో ఋణపడుతుంది. ఆయన వ్రాసిన పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతున్నాయి. అవి,ఆ స్వామి మనకు అందించిన ఒక మహా నిధి అని చెప్పవచ్చు. మీకు మా ధన్యవాదములు 🙏🏻🙏🏻
recently in the month of january 2023 , we visited this temple. excellent temple. as srinivas garu said nobody knows about this temple. thanks to nanduri srinivas garu for making such a nice videos. because of his video we could able to go that temple. we meditated for 2 hours. even our car driver has no idea of this temple.
Sir మీ లాంటి వారు తెలియచేస్తే తప్ప మన చరిత్ర తెలుసుకోలేని స్తితి లో ఉన్నాము మీకు చాలా ధన్యవాదములు మీలాంటి వారు పూనుకుని ఇలాంటి మహానుభావుల చరిత్రలను భావితరాలా పిల్లలకు పాఠ్యాంశాలుగా తీసుకునిరావాలి అని కరుకుంటుంన్నాము 🙏
sreenivas garu I got tears after watching this video. He deserves Bharat Ratna. We must rewrite our history to include these type of great personalities.We are very thankful to you to make us know about these great people.
మీ ప్రతి మాటలో భారత దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు ఆత్యద్మికవేత్తల చరిత్రలు ఆద్యంతం ఆసక్తికరంగా మన దేశసంస్కృతి వైభోపేతంగా కళ్ళకు కట్టినట్లు చూపించే మీ ప్రతిభకు..... మీకు ప్రణామం 🙏🙏🙏 ఆ శివ కేశవులు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ 🚩🇮🇳🙏
నండూరి గారు . మాకు 2 సంవత్సరాల నుండి పెంపుడు చిలుక ఉంది. అది 2 వారాల క్రితం ఎగిరిపోయింది. మేము మా పట్టణంలోని దాదాపు ప్రతి చెట్టును వెతికాము, కానీ మేము కనుగొనలేకపోయాము. కాబట్టి చివరకు మేము శ్యామల నవరాత్రి పూజ చేయడం ప్రారంభించాము.9వ రోజు సాయంత్రం మేము దాని కోసం వెతుకుతున్నప్పుడు అది వచ్చి నా భుజంపై వాళింది. పూజ చేసిన తర్వాత చిలుకల గురించి ఇతరులు పోస్ట్ చేసిన ఫోటోలను నేను ఎప్పుడూ చూసేవాడిని .శ్యామలా దేవి ఉనికిని మేము నిజంగా అనుభవించాము . శ్యామలాదేవి పూజ చేయడానికి మీరే మాకు స్ఫూర్తి.
I am very happy and thankful to you for sharing this priceless hidden facts of our Santana Dharma. I hope that God will give you the necessary things to spread this Dharma. 👏👏👏
నమస్కారం శ్రీనివాసుగారు మీరు ఈ వీడియో చేసినాక ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ , రాకా సుధాకర్ గారు కూడా వీడియో చేశారు. ఒక మహా వ్యక్తిని తెలుగు వారికి మొదటగా మీరు శోధించి గుర్తు చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు నమస్కారం.
ఇదివరకు మీరు చెప్పి నప్పుడు వెళ్ళాను అండీ అద్భుతం ధ్యానం లో కూర్చుంటే ఋషి కనిపించారు మా దగ్గర ల్లో వున్నా తెలియ లేదు గురువుగారు దయ వల్ల తెలుసుకోగలిగాను పెనుగొండ లో గురువుగారు వారి ధర్మ పత్ని గారి పాద దర్శనం చేసుకోవడం నా జన్మ ధన్యవాయీంది ప్రతి ఒక్కరిని బాగున్నారా అమ్మ అని ఎంతో ప్రేమ గా పలకరిస్తూ న్నారు ఈ కలి యుగం లో మా అందరిని ఉద్దరించడానికి వచ్చి న గురు అవతారం ధన్యవాదములు గురువుగారు 👣🙏
స్వామి ప్రణవానందవారికి ఇద్దరు శిష్యులు. శ్రీ ప్రహ్లాదశాస్త్రి గారు తదుపరి విశాఖవద్ద దేవీపురంలో శ్రీ చక్ర ఆలయం నిర్మించారు. మరొకరు శ్రీకొలచినగోపాలకృష్ణశాస్త్రిగారు శ్రీవిద్యోపాసకులు.🙏🙏🙏🙏
ఇటు వంటి ఎందరో మహానుభావుల గురించి వారికి సంబంధించిన ప్రపంచానికి ఉపయోగపడే వాటి గురించి ఈనాటి పుస్తకాలలో పాఠ్యాంశాలలో చేర్చకపోవడం మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం
Feeling so blessed and happy to see those amazing pics🙏. I did Holy Kailash parikrama by foot for 3 days with my husband in 2019 and visited some monasteries around Manas sarovar and Lasha. entho adhbutham kani emi adhi eppatiki saripodu. Eswarudu malli awakasam iwwalani andhariki awakasam kalipinchali ani manaspoorthiga korukuntunnanu. Facts recorded are amazing and the last pages are about Swamiji where all his unique explorations are mentioned. It is truly sad not to have these facts available in study books :(. Ippatikina channel dwaara manaki teliyachesthunnaru, Nanduri Gariki maa Namaskaralu 🙏🙏🙏
మీరిలా చెబుతుంటే మనం ఇప్పుడు జీవించే ప్రతీ ప్రదేశం అద్భుత మైన ప్రదేశం అని తెలుస్తుంది గురువు గారు🙏🙏🙏🙏 వెంకటేశ్వర స్వామి వారి గురించి మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూసాను . నాకు మరిన్ని వీడియోస్ ఆ స్వామి గురించి మీ ద్వారా వినాలని ఉంది గురువు గారు మరిన్ని వీడియోస్ చేయండి please 🙏🙏🙏
Science+knowledge+history+ethics =sanatana Dharma so a big bow to our supreme lord ❤️🙏 vishnu he is the supreme matter,energy,power what not jai shree krishna ❤️🙏🙏
Guruvu garu nijangaa...enno viluvaina vishayalu telusukunnanu..Mana Desham Mana Amma varu...na e matalu saripovu (no words how to explain) really Great guruvu enno manchi vishayalu mana Charitra lo lekundaa chesaru,🙏🏻🙏🏻
గురువు గారు... మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు..మీకు కృతజ్ఞతలు.....మీరు చెప్పిన రాజా శ్యామల నవరాత్రులు నేను చేసుకున్నాను...పూజ విధానం అందరూ చేసుకునే విధంగా చెప్తున్నారు ... మీకు శతకోటి కృతజ్ఞతలు...మీకు మీ కటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను🙏
Thanks guruvu gaaru🙏🙏🙏,............మీలాంటి మహానుభావులను, ఆ పరమేశ్వరుడు ,..అజ్ఞానుల కొరకు,...భారత్ దేశ గొప్ప తనం కొరకు పంపుతూనే ఉంటాడు. హర హర మహాదేవ్ 🙏🙏🙏
Excellent information shared..expecting more videos like this from you srinivas garu.. thanks for making these kind of videos.. I appreciate your efforts 👌
recently(jan 15th 2023 ) i visited this SRI CHAKRA TEMPLE. EXACTLY LOCATED NEAR TO MANDAPALLI SANEESWARA ALAYAM KOTHAPETA (RAVULAPALEM TO AMLAPURAM ROAD) ( OTHER NAME IS YENUGA MAHAL ALSO) 🙏🙏🙏🙏
Chala goppa విషయాలు చెప్పారు sir parvathi పరమేశ్వరుల అనుగ్రహం వల్ల మీ ద్వారా మాకు ఇలాంటి విషయాలు తెలుసుకొని ఉన్నతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
AllThe Best . Please do update about the JnanaNanda Swami (Nuclear physics) life and his Contribution to this Mankind which I'm so interested to note.and make changes in my life also.
Psychologist లు దైవం ఒక మూఢ విశ్వాసం అని చాలా కచ్చితంగా తెగేసి చెప్పేస్తున్నారు వాళ్ళు ఏం పరిశోధన చేస్తున్నారో కానీ వాళ్ళకి తెలిసింది చెప్పేస్తున్నారు. చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ మాటలు వింటుంటే.
మహనీయలంతా జీవితమొత్తంధారపోసి ఉద్దరించిన ఈ దేశాన్ని పాపభీతిలేకుండా ఒళ్ళుబలిసి మదమెక్కి కళ్ళుమూసుకుపోయి ఈ దేశాన్ని బ్రస్టుపట్టిస్తునారు..దేశభక్తిలేదు దైవభీతి అసలేలేదు..ఉన్నదల్లా ధనాన్ని పోగుచేసుకొని పాపాన్ని కూడబెట్టుకోవడం అంతే సామి..
శ్రీ గురుబ్యొనమహా 🙏, అడ్మిన్ గారు వీలైతే ఈ మెసేజ్ గురువు గారికి అందించండి, నెను సౌదీఅరేబియా లొ డ్రైవర్ గా చేస్తున్న, నిజం చెప్పాలంటే నాకు దాదాపుగా 4 ఇయర్స్ నుండి రామాయణ,భారాత,భాగవతం, శివపురాణం, దేవి భాగవతం,ఇల చెప్పుకుంటూ పోతే ఎన్నెనొ వినే అదృష్ఠం ఆ హరిహరులు కల్పిస్థునారు, ఎక్కువగా భ్రమ్మశ్రీ చాగంటి గురువువి అన్ని వినటానికి ప్రయత్నిస్తాను, ఆప్పుడప్పుడు నండూరి గురువులవి వింటను, నా యంధు కృపతో శంభాలా నగరం గురించిన విడియో చేయమనండి, శంభాలా గురించి ఎంత విన్న తన్మయత్వం పెరుగుతుంది, అందులొ నండూరి గురువులు చెపితే మనసుకి ఇంకొంచెం హాయిగా ఉంటుంది, జై శ్రీరామ్ 🙏, ఓం నమశ్శివాయ 🙏, శ్రీమాత్రే నమః 🙏, వినయ విధేయలతో from Saudi Arabia 🙏
Sri Vishnu Roopaya Namah Sivaya 🙏 I Never Thought of Such Astonoshing Personality Who Has imbibed Spirituality, Scientific Knowledge ,Geography, National Security & Reasearch. Without You @Nanduri Srinivas Garu It is Impossible. As You Mentioned in the Video , History Books must Not be filled with Mughals etc etc Invasions, Instead, This Kind of Great Contributory Personalities. # Thankyou Soo Much For Introducing Us This Great Personality 🙏.
స్వామి ప్రణవానంద మహాత్ముడు, మహనీయుడు, పూర్తి దైవానుగ్రహం గల శ్రీచక్ర ఉపాసకులని మీ ద్వారా తెలుసు కుని ధన్యులమయ్యాము ఆ మహాను భావునికి పాదాభివందనంలు మీకు కృతజ్ఞతలు
Elanti mahathmulu gurimchi ma lanti vadiki teliya chesthunamduku meku me kutambaniki me team me channel kutambha sabhuyalam maa lanti vari amdari darupuna me amdariki padhabhi vandanallu.
మీరు చేస్తున్న కృషి కి తెలుగు జాతి ఋణపడి ఉంటారు.
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
👍
నేను డాక్టర్ నీ కానీ మీ ద్వారా చాలా మంచి విషయాల్ని నేర్చుకున్న
నాకు సమయం దొరకడం చాలా అరుదు కానీ కుదిరినప్పుడు అలా మీ videos చూడడం ద్వారా నా పని ఒత్తిడి అంత మర్చిపోత్
దీనికి నా ధన్యవాదాలు గురువు గారు
శ్రీ మాత్రే నమః
నమస్కారం
@@myjourny5346 idhi samskaram
శ్రీ ప్రణావనంద మహర్షి గురించి ఇంత మంచి సమాచారాన్ని భావి తరాలకు అందించటానికి మీరు చేస్తున్న కృషికి 🙏🙏
శతకోటి వందనాలు ఆ మహానుభావుని మరియు మీ సహచర బృందానికి.
Sanaatan saradi namo namaha
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ఇటువంటి మహనీయుల చరిత్ర మన పిల్లల పాఠ్యపుస్తకాల గా రావాలి🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳సనాతన ధర్మం గొప్పతనం మీ వల్ల తెలుసుకోగలుగు తున్నాము🚩🚩🚩🚩🚩
I wish this kind of people should be recognized, this kind of people should be there in the books
చాలా గొప్పగా ఆలోచించారు స్వామి మీరు ఎప్పటినుంచో మాకు కూడా ఆలోచన ఉన్నది మీతో అందరూ సహకరిస్తారు మన దగ్గర ఉండే మేధావులకు ఆలోచన రావాలి కదా నేను అంబేద్కర్ యూనివర్సిటీ లో పొరపాటున 2005 బ్యాచ్ లో డిగ్రీ చదివాను ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్టు ఎకనామిక్స్ ను ఐదు సార్లు రాశాను ఐదు సంవత్సరాలు రాశాను అసలు పేపర్లు దిద్ద లేదు2 2 2 2 రెండు మార్కులు వేశారు అంతటి హీరోలు కొంతమంది మేధావులు ఉంటారు
Yes
Avunu andi
S
మన పిల్లల పాఠ్య పుస్తకాలలో ఇలాంటి మహనీయుల చరిత్రలు వుండాలి గురువుగారు...మన next జనరేషన్ కి వీళ్ళందరు తెలియాలి..మన భారతీయ గొప్పతనం తెలియాలి..🙏
వందేమాతరం ,🙏👣 ఈ భారత భూమి ఎందరో మహాను భావులు పుట్టిన మహా పుణ్య భూమిలో మనం పుట్టడమే అదృష్టం గా.భావిస్తున్నా, వేదభూమి, ధన్య భూమి, భారతీయులం మనం అనే భావనే గొప్ప అనుభూతి కలిగింది, ధన్యవాదాలు పాద నమస్కారాలు మహానుభావులు అందరికీ వందనములు
ఈ మహనీయునికి 'భారతరత్న' అవార్డును బహూకరించి ఆ అవార్డు గౌరవాన్ని పెంచి ఉండవలసింది. 'మరుగున పడిన మహాత్ములు' పేరున పుస్తకం ప్రచురించి పిల్లలకు పాఠ్యపుస్తకంగ పెట్టాలి.
మీరు చేసే ప్రతి పరిశోధన ఒక అద్బుతం గురువుగారు.,... మీలాంటి వారు మాకు లభించటం మా అదృష్టం..... శ్రీ మాత్రే నమః
Ho great person siru
ఉపాసన అమ్మవారికి ఇది నిజం స్వామి...... నేను అవేమీ చేయకుండానే అమ్మను నమ్ముకుంటే ఎన్ని జరిగాయో లెక్కలేదు. చిన్నా చితకా కాదు అవి మళ్ళీ.
జై భారత్
ఇంత గొప్ప మేధాశక్తి ,జ్ఞానం కలిగి ఉన్న స్వామి ప్రణవానంద స్వామి వారికి ధన్యవాదాలు...🙏🙏🚩🚩
ఈ మహనీయుల గురించి మాకు తెలియచేసినందుకు గురువుగారు మీకు కృతజ్ఞతలు🙏🙏
మహనీయులు, మహాత్ముల అద్భుతంజీవిత గాథలను మాకు అందిస్తున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతలండి... మీ వీడియోలు వింటున్నకొద్దీ మన ధర్మం పై మరింత నమ్మకం కుదురుతుంది..🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం, మీరు చెప్పిన ఏనుగుల మహల్ అనే ఊరు చాలా ప్రముఖమైన మందపల్లి శనీశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే ఉంది. నేను ఒక సారి మందపల్లి వెళ్ళినపుడు ఈ ఆలయాన్ని దర్శించే భాగ్యం కలిగింది. శ్రీచక్రం దగ్గరకి ప్రవేశించగానే అదిరిపోయాను. మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందగలిగాను. కానీ నా శరీరం అంత శక్తిని తట్టుకోలేక ఒక విధమైన వ్యధకు గురి అవ్వడం ప్రారంభించింది. (శరీరం అంతా చమట పట్టడం, బాహ్య ప్రపంచంతో సంబంధం నెమ్మది నెమ్మదిగా తొలగిపోవడం, ఒక విధమైన లోకం లోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించడం) ఇంక అక్కడ ఉండలేక బయటకు పరుగు పరుగున వచ్చేసాను. కానీ నాకు ఆలయాన్ని విడిచి వెళ్లాలని లేదు. అందుకే చాలా సేపు బయట వేచి ఉన్నాను. ఇంతలో లోపల నుండి కొంత మంది ధ్యానం ముగించుకుని బయటకి రావడంతో వారితో నాకు జరిగిన విషయాన్ని పంచుకున్నాను. వారు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి లోపలకు తీసుకుని వెళ్లారు. నేను అమ్మవారిని స్మరించి ధ్యానం లోనికి ప్రవేశించగానే ఆత్మానంద స్థితికి చేరువలో ఉండే ఒక విధమైన భక్తి భావనలోకి వెళ్ళిపోయాను. ఇంక తరువాత జరిగింది నా మాటల్లో చెప్పలేను. చాలా అద్భుతమైన దివ్యమైన అత్యంత శక్తిశాలి అయిన ప్రదేశం. నాకు అనిపించింది ఏమిటి అంటే ఈ శక్తి వలననే మందపల్లి క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యత వస్తున్నది. లేదంటే తండోప తండాలుగా జనాలు వచ్చి మందపల్లి క్షేత్రంలో శని దేవుడిని ఉపశమనం కొరకు పూజలు చేసిన తరువాత అక్కడ వారు విడిచిపెట్టే వాటిని అమ్మవారు కాలితో తొక్కి పెట్టి అక్కడ నివసించే వారినీ, మిగిలిన యాత్రికులను సదా రక్షిస్తుంది.
హర హర మహాదేవ|
Nijamaa andi.. temple location pumpistaraa ...we r from warangal
గురవు గారికి పాదాభివందనాలు....మాది కోనసీమ...ఇక్కడ పుట్టి పెరిగినా ఇలాంటి మహానుభావులు గురించి కొంచెం కూడా తెలియదు...ముఖ్యం గా మా తరానికి వీరి గురించి చెప్పి మా జన్మ ధన్యం చెసారు 🙏🙏🙏🙏🙏
తెలియకుండా కళ్ళనుండి ఆనంద భాష్పాలు లేక ఉద్వేగ పూరితమైన కన్నీళ్ళ తెలియటం లేదు గురువుగారు మీ వీడియో ఇది చూసిన ఒక విధమైన త్రెషోల్డ్ ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సర్. ఈ జీవితానికి ఆధ్యాత్మిక ద్వారాలు ఎప్పాటికి తెరుచుకుంటాయి అని ఎదురు చూస్తున్నా sir.
మన హిందూ సంసృతి , సంప్రదాయం కోసం మీరు చేస్తున్న కృషి కి నా హృదయ పూర్వక కృతఙయతలు గురువు గారు ప్రతి హిందూ ఏఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో మీ రూపం ఆ దేవుడు మమల్ని కాపాడుతున్నారు . మీకు నా 🙏🙏🙏🙏🙏.
మనదేశ నిజమైన చరిత్రను చెబుతున్నందుకు మీకు ధన్యవాదాలు
రావులపాలెం చుట్టుపక్కల ప్రదేశాలలో తిరుగుతూ ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోకపోవడం నిజంగా మా దౌర్భాగ్యం..ధన్యవాదాలు గురువుగారుమీ వీడియోలన్నీ ఒక పుస్తక రూపంలో పప్రచురిస్తే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి.అలాగే గోదావరి పరిసర ప్రాంతాల్లో చాలా మహిమగల ప్రదేశాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుపుతారని ఆశిస్తున్నాను
మాది ముమ్మిడివరం. మాకు ఏనుగులమహల్ దగ్గరనే. తప్పకుండా మహిమాన్వితమైన శ్రీ చక్రాలయాన్ని సందర్శిస్తాను. కృతజ్ఞతలు గురువుగారు.
శ్రీ గురుభ్యోన్నమః ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు పరిశోధన చేసి అందరికీ తెలియజేస్తున్న మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
మాది పక్కన ఊరే గాని మీరు చెప్పే వరకు నాకు ఇంత అద్భుతమయిన శ్రీచక్రం గురుంచి తెలియదు..మందపల్లి శనీశ్వరుడు ఆలయం గురుంచి మాత్రమె తెలుసు
Shaneeshcharudu ani pilavali andi.. shaneeshvarudu kadu..
@vijaya Balaji Avnu maadi ravulapalem ayina kuda shaneeshcharudu temple gurinchi mathrame telusu
గురువు గారికి పాదాభివందనం, చాలా మంచి విషయం చెప్పారు మన చాగంటి గారి తరువాత మాకు అర్ధమయ్యే విధంగా సరళంగా వుంటుంది మీ ప్రవచనం, ధన్యవాదములు, మన ధర్మం ఇంకా బ్రతికి ఉందంటే మీ వంటి గురువుల ప్రవచనాలే ఇందుకు కారణం అదికూడా మీరు తెలుగు వారు కావడం నిజంగా మా అదృష్టం 🙏
అసలు వీరి పేరు కూడా ఎప్పుడూ వినలేదు.. అలాంటిది ఆయన గురించి విశేషాలు ఒక్కోటి వింటుంటే సంతోషం, బాధ రెండు కలిగాయి. ఇంతటి blessed soul మన దేశం లో పుట్టినందుకు సంతోషంతో పాటు ఆయన గురించి అసలు ఎక్కడ ప్రస్తావనే లేదనే బాధ. ఇలాంటి మహనీయుల గురించి మాకు తెలియచేస్తున్న మన శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కారణ జన్మలు. ఈ ఛానల్ ద్వారా ఎన్నో తెలీని విశేషాలు తెలుసుకుంటున్న మనం అదృష్టవంతులం.
ఆ ఊరుకు పక్కనే ఉన్న కానీ మాకు శ్రీ చక్రం గుడి మాత్రమే తెల్సు కానీ ఈ మహానుభావుని కోసం అసలు తెలియనే లేదు,మీకు ధన్యవాదాలు...
Village name cheppandi plz 🙏
మీ కృషికి అనంత కోటి ప్రణామాలు గురువు గారు 🙏🙏
👌 ఇలాంటి పుణ్య మూర్తులు ,
అప్పటికి ,ఇప్పటికీ ఎందరో ఉన్నారు
వారి కోసమే వస్తారు సూర్య ,చంద్రులు
🌺🙏🌺🙏🌺🙏🌺👌
నేను Pranavananda స్వామి రాసిన కైలాస మానస సరోవరం యాత్ర పుస్తకం 2 సంవత్సరాల క్రితం చదివినాను. చాలా అద్భుతం గా ఉన్నది పుస్తకం .
మీకు కృతజ్ఞతలు చెప్పటానికి మాటలు రావడం లేదు గురువు గారు అందుకే మౌనంగా శిరసువంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను రాజమండ్రి కి దగ్గర లో ఉంటాను ఈ క్షేత్రం గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
గురువు గారికి పాధాభి వందనాలు🙏
నమస్కారం శ్రీనివాస్గారు 🙏🏻 మీరు అందించిన సమాచారం అద్భుతం అండి! మేము స్వయంగా ఏనుగుమహల్ కి, శ్రీప్రణవానందస్వామి ప్రతిష్టించిన శ్రీచక్రం దర్శనం చేసుకొని, అక్కడ అమ్మవారికి కుంకుమపూజ చేసి, అమ్మ ఆశీస్సులు తీసుకున్నాము. మీకు, ఈ తెలుగుజాతి ఎంతో ఋణపడుతుంది.
ఆయన వ్రాసిన పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతున్నాయి. అవి,ఆ స్వామి మనకు అందించిన ఒక మహా నిధి అని చెప్పవచ్చు.
మీకు మా ధన్యవాదములు 🙏🏻🙏🏻
recently in the month of january 2023 , we visited this temple. excellent temple. as srinivas garu said nobody knows about this temple. thanks to nanduri srinivas garu for making such a nice videos. because of his video we could able to go that temple. we meditated for 2 hours. even our car driver has no idea of this temple.
I am penugonda near 10km.temple name and location.
Sir kindly text exact landmark and address it will be helpful to all
Sir kindly text exact landmark and address
@@basurvarsrikanth4286 you can find in Google maps
Sir మీ లాంటి వారు తెలియచేస్తే తప్ప మన చరిత్ర తెలుసుకోలేని స్తితి లో ఉన్నాము
మీకు చాలా ధన్యవాదములు
మీలాంటి వారు పూనుకుని ఇలాంటి మహానుభావుల చరిత్రలను భావితరాలా పిల్లలకు పాఠ్యాంశాలుగా తీసుకునిరావాలి అని కరుకుంటుంన్నాము 🙏
సైన్స్ మాత్రమే నిజమని నమ్మే మూర్ఖపు మనుషుల కోసమైనా ఇలాంటి మహానుభావులలు మల్లి జన్మంచాలి
Nijamanedemundadhu anni nammakaale, evari nammakam vaaridi
చెత్త హిస్టరీ ఉంది దాన్ని తీసేసి ఇలాంటీ మహాను భావులు చరిత్ర తీసుకురావాలి 🙏🙏🙏🙏🙏
మీలాంటివారు అందరూ మాకు విడమరచి చెప్పిన అనుమానాలు ఎవరికీ ఉండవు 🙏🙏
మీరు ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు. మీరు ఎంత పరిశోధన చేశారో అర్ధమౌతుంది. చాలా ధన్యవాదాలు.
sreenivas garu I got tears after watching this video. He deserves Bharat Ratna. We must rewrite our history to include these type of great personalities.We are very thankful to you to make us know about these great people.
మీ ప్రతి మాటలో భారత దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు ఆత్యద్మికవేత్తల చరిత్రలు
ఆద్యంతం ఆసక్తికరంగా మన దేశసంస్కృతి
వైభోపేతంగా కళ్ళకు కట్టినట్లు చూపించే మీ
ప్రతిభకు..... మీకు ప్రణామం 🙏🙏🙏
ఆ శివ కేశవులు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ 🚩🇮🇳🙏
ఆధ్యాత్మిక మార్గదర్శి అందుకో శతకోటి వందనాలు 🙏🙏🙏
నండూరి గారు . మాకు 2 సంవత్సరాల నుండి పెంపుడు చిలుక ఉంది. అది 2 వారాల క్రితం ఎగిరిపోయింది. మేము మా పట్టణంలోని దాదాపు ప్రతి చెట్టును వెతికాము, కానీ మేము కనుగొనలేకపోయాము. కాబట్టి చివరకు మేము శ్యామల నవరాత్రి పూజ చేయడం ప్రారంభించాము.9వ రోజు సాయంత్రం మేము దాని కోసం వెతుకుతున్నప్పుడు అది వచ్చి నా భుజంపై వాళింది. పూజ చేసిన తర్వాత చిలుకల గురించి ఇతరులు పోస్ట్ చేసిన ఫోటోలను నేను ఎప్పుడూ చూసేవాడిని .శ్యామలా దేవి ఉనికిని మేము నిజంగా అనుభవించాము . శ్యామలాదేవి పూజ చేయడానికి మీరే మాకు స్ఫూర్తి.
I am very happy and thankful to you for sharing this priceless hidden facts of our Santana Dharma. I hope that God will give you the necessary things to spread this Dharma. 👏👏👏
ఇలాంటి మహనీయుల గురించి తెలియజేస్తున్న మీరు కూడా మహనీయులే. 🙏 శ్రీ మాత్రే నమః 🙏
ఎవరికీ తెలియని చాలా విషయాలు చాలా అద్భుతంగా వివరిస్తున్న మీకు శతకోటి వందనాలు సార్ 🙏🏼🙏🏼🙏🏼
నమస్కారం శ్రీనివాసుగారు
మీరు ఈ వీడియో చేసినాక ఇప్పుడు
నేషనలిస్ట్ హబ్ , రాకా సుధాకర్ గారు కూడా
వీడియో చేశారు. ఒక మహా వ్యక్తిని తెలుగు
వారికి మొదటగా మీరు శోధించి గుర్తు చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు
నమస్కారం.
మీరు చేస్తున్నటువంటి కృషికి శతకోటి వందనాలు
గురువుగారు ఇంకా చాలా మంది మన ధర్మం కోసం కష్టపడ్డారు అలాంటి వారి వివరాలు తెలియజేగలరు,,ఎందుకుంటే ఖాన్ గ్రేస్,, కమ్యూనిస్ట్ పార్టీలు వల్ల చాలా నష్టపోయాము
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
ఇదివరకు మీరు చెప్పి నప్పుడు వెళ్ళాను అండీ అద్భుతం ధ్యానం లో కూర్చుంటే ఋషి కనిపించారు మా దగ్గర ల్లో వున్నా తెలియ లేదు గురువుగారు దయ వల్ల తెలుసుకోగలిగాను పెనుగొండ లో గురువుగారు వారి ధర్మ పత్ని గారి పాద దర్శనం చేసుకోవడం నా జన్మ ధన్యవాయీంది ప్రతి ఒక్కరిని బాగున్నారా అమ్మ అని ఎంతో ప్రేమ గా పలకరిస్తూ న్నారు ఈ కలి యుగం లో మా అందరిని ఉద్దరించడానికి వచ్చి న గురు అవతారం ధన్యవాదములు గురువుగారు 👣🙏
స్వామి ప్రణవానందవారికి ఇద్దరు శిష్యులు. శ్రీ ప్రహ్లాదశాస్త్రి గారు తదుపరి విశాఖవద్ద దేవీపురంలో శ్రీ చక్ర ఆలయం నిర్మించారు. మరొకరు శ్రీకొలచినగోపాలకృష్ణశాస్త్రిగారు శ్రీవిద్యోపాసకులు.🙏🙏🙏🙏
ఇటు వంటి ఎందరో మహానుభావుల గురించి
వారికి సంబంధించిన
ప్రపంచానికి ఉపయోగపడే
వాటి గురించి
ఈనాటి పుస్తకాలలో
పాఠ్యాంశాలలో చేర్చకపోవడం
మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం
చాలా బాగా చెప్పారు అన్నగారు నిజంగా అక్షరాల నిజం 🙏🌹🌹 మీ కృషి కి మా సాష్టాంగ నమస్కారం
🙏🙏🙏 భారతదేశాన్ని రక్షణా కవచం ఉన్న గురువు లకు ధన్యవాదాలు 🙏 గురువులు గురించి చక్కగా వివరించిన గురువుగారికి ధన్యావాదాలు భగవంతుని కృపకు మీకు కలుగుతుంది 🙏🙏
Feeling so blessed and happy to see those amazing pics🙏. I did Holy Kailash parikrama by foot for 3 days with my husband in 2019 and visited some monasteries around Manas sarovar and Lasha. entho adhbutham kani emi adhi eppatiki saripodu. Eswarudu malli awakasam iwwalani andhariki awakasam kalipinchali ani manaspoorthiga korukuntunnanu.
Facts recorded are amazing and the last pages are about Swamiji where all his unique explorations are mentioned. It is truly sad not to have these facts available in study books :(.
Ippatikina channel dwaara manaki teliyachesthunnaru, Nanduri Gariki maa Namaskaralu 🙏🙏🙏
మీరిలా చెబుతుంటే మనం ఇప్పుడు జీవించే ప్రతీ ప్రదేశం అద్భుత మైన ప్రదేశం అని తెలుస్తుంది గురువు గారు🙏🙏🙏🙏 వెంకటేశ్వర స్వామి వారి గురించి మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూసాను . నాకు మరిన్ని వీడియోస్ ఆ స్వామి గురించి మీ ద్వారా వినాలని ఉంది గురువు గారు మరిన్ని వీడియోస్ చేయండి please 🙏🙏🙏
🌷🙏
💖 భారత రత్న అవార్డు కు అర్హుడైన ఋషి... 🙏
ఓం శ్రీమాత్రే నమః 🙏
మన భారతదేశ గొప్పతనం, మహోన్నత మైన ఉపాసకుల చరిత్రలను, చాలా మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాం గురువుగారు 🙏
Mana sanatana dharmamu 🙏
Feeling a sense of pride🙏 Feeling deeply blessed 🙏
Yenni janmala punyamo sanatana dharmam lo janma labhinchadam 🙏
ఎంతటి గొప్ప గొప్ప విషయాలని మహానుభావుల గురించిన వివరాలను తెలియచేస్తున్నారు సర్...మీకు పాదాభివందనాలు సర్🙏
ಬೆಂಗಳೂರಿಂದ ಸ್ವಾಮಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ🚩
Science+knowledge+history+ethics =sanatana Dharma so a big bow to our supreme lord ❤️🙏 vishnu he is the supreme matter,energy,power what not jai shree krishna ❤️🙏🙏
మీకు ఆయనకు శతకొటి వందనాలు.
Ilanti adhbuthamima content mee channel ke sadhyam proud to be born in telugu states
🙏🙏🙏🙏ధన్యవాదములు సోదరా... మంచి విషయం చెప్పారు...
Guruvu garu nijangaa...enno viluvaina vishayalu telusukunnanu..Mana Desham Mana Amma varu...na e matalu saripovu (no words how to explain) really Great guruvu enno manchi vishayalu mana Charitra lo lekundaa chesaru,🙏🏻🙏🏻
🌷🌿🚩✊️✊️.. హిందూ ధర్మ వర్ధిల్లాలి.. ఓం శ్రీ గురుభ్యోనమః
నందు గారు మీకు పాదాభివందనం.
వీడియో చూస్తున్నంత సేపు ఎంతో భక్తి శ్రద్ధలతో నా మనసు నిండి పోయింది.🙏🙏🌹🌹🌹🥰
🙏 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 ఓంనమఃశివాయ
గురువు గారు... మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు..మీకు కృతజ్ఞతలు.....మీరు చెప్పిన రాజా శ్యామల నవరాత్రులు నేను చేసుకున్నాను...పూజ విధానం అందరూ చేసుకునే విధంగా చెప్తున్నారు ... మీకు శతకోటి కృతజ్ఞతలు...మీకు మీ కటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను🙏
Jai pranavananda swamy ...jai gurudev ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks guruvu gaaru🙏🙏🙏,............మీలాంటి మహానుభావులను, ఆ పరమేశ్వరుడు ,..అజ్ఞానుల కొరకు,...భారత్ దేశ గొప్ప తనం కొరకు పంపుతూనే ఉంటాడు.
హర హర మహాదేవ్ 🙏🙏🙏
Excellent information shared..expecting more videos like this from you srinivas garu.. thanks for making these kind of videos.. I appreciate your efforts 👌
చాలా మంచి విషయం తెలియజేప్పారు. నిజంగా మనం ఎంతటి మహనీయుల్ని మరచిపోతున్నాం. మీకు ధన్యవాదాలు🙏
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏.
Yee karmabhoomini puneetam chesina mahaneeyulaku satakoti vandanalu! Video chesinanduku dhanyavadalu, namassumanjalulu!
We are very blessed to hear u Guru garu
🙏🏻vedio వింటూ కళ్ళు మూసుకొంటే కాళీ మాత స్వరూపం కనిపిస్తుంది 🙏🏻
recently(jan 15th 2023 ) i visited this SRI CHAKRA TEMPLE.
EXACTLY LOCATED NEAR TO MANDAPALLI SANEESWARA ALAYAM
KOTHAPETA (RAVULAPALEM TO AMLAPURAM ROAD)
( OTHER NAME IS YENUGA MAHAL ALSO)
🙏🙏🙏🙏
అద్భతం గా ఒక మహనీయుని గురించిన విషయాలు తెలిపారు స్వామి మీరు క్షేమంగా ఉండాలని మా అమ్మ దుర్గమ్మ ని కోరుతున్నాను. స్వామి
Chala goppa విషయాలు చెప్పారు sir parvathi పరమేశ్వరుల అనుగ్రహం వల్ల మీ ద్వారా మాకు ఇలాంటి విషయాలు తెలుసుకొని ఉన్నతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
చాలా అద్భుతంగా చెప్పారు.శరీరమంతా పులకరించి పోయింది.ఓంనమో వేంకటేశాయ.జై వెంగమాంబ.
AllThe Best .
Please do update about the JnanaNanda Swami (Nuclear physics) life and his Contribution to this Mankind which I'm so interested to note.and make changes in my life also.
Please Do update about the second part of this GoodScientist again
Chala goppa vyakthini parichayam chesaru..
Idhi aa Lalitha parameswari sankalpamey.
Aa swamy vari padalaki pranamalu.
గురువు గారికి పాదాభివందనాలు
చాలా మంచి విషయాలు తెలిపినారు. ధన్యవాదాలు. గూగుల్ బుక్స్ లో ఆ లింక్ పని చేయడం లేదు
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
ఎన్నో ఆధ్యాత్మిక ఇలాంటి mahaniyula visyalu చెబుతున్న మీకు శతకోటి ధన్యవాదములు
Psychologist లు దైవం ఒక మూఢ విశ్వాసం అని చాలా కచ్చితంగా తెగేసి చెప్పేస్తున్నారు వాళ్ళు ఏం పరిశోధన చేస్తున్నారో కానీ వాళ్ళకి తెలిసింది చెప్పేస్తున్నారు. చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ మాటలు వింటుంటే.
మహనీయలంతా జీవితమొత్తంధారపోసి ఉద్దరించిన ఈ దేశాన్ని పాపభీతిలేకుండా ఒళ్ళుబలిసి మదమెక్కి కళ్ళుమూసుకుపోయి ఈ దేశాన్ని బ్రస్టుపట్టిస్తునారు..దేశభక్తిలేదు దైవభీతి అసలేలేదు..ఉన్నదల్లా ధనాన్ని పోగుచేసుకొని పాపాన్ని కూడబెట్టుకోవడం అంతే సామి..
గురువుగారు మంచి విషయం చెప్పారు మీకు శతకోటి వందనాలు..మన తెలుగు వాళ్ళ గురించి తెలియచేశారు.
సనాతన ధర్మానికి జై 🙏🙏
శ్రీ గురుబ్యొనమహా 🙏, అడ్మిన్ గారు వీలైతే ఈ మెసేజ్ గురువు గారికి అందించండి, నెను సౌదీఅరేబియా లొ డ్రైవర్ గా చేస్తున్న, నిజం చెప్పాలంటే నాకు దాదాపుగా 4 ఇయర్స్ నుండి రామాయణ,భారాత,భాగవతం, శివపురాణం, దేవి భాగవతం,ఇల చెప్పుకుంటూ పోతే ఎన్నెనొ వినే అదృష్ఠం ఆ హరిహరులు కల్పిస్థునారు, ఎక్కువగా భ్రమ్మశ్రీ చాగంటి గురువువి అన్ని వినటానికి ప్రయత్నిస్తాను, ఆప్పుడప్పుడు నండూరి గురువులవి వింటను, నా యంధు కృపతో శంభాలా నగరం గురించిన విడియో చేయమనండి, శంభాలా గురించి ఎంత విన్న తన్మయత్వం పెరుగుతుంది, అందులొ నండూరి గురువులు చెపితే మనసుకి ఇంకొంచెం హాయిగా ఉంటుంది, జై శ్రీరామ్ 🙏, ఓం నమశ్శివాయ 🙏, శ్రీమాత్రే నమః 🙏, వినయ విధేయలతో from Saudi Arabia 🙏
Sri Vishnu Roopaya Namah Sivaya 🙏
I Never Thought of Such Astonoshing Personality Who Has imbibed Spirituality, Scientific Knowledge ,Geography, National Security & Reasearch.
Without You @Nanduri Srinivas Garu It is Impossible.
As You Mentioned in the Video , History Books must Not be filled with Mughals etc etc Invasions, Instead, This Kind of Great Contributory Personalities.
# Thankyou Soo Much For Introducing Us This Great Personality 🙏.
mana pillala books lo undavalasina topic eivvi,aa maha neyuniki Vandanamulu🙏
meru chesthunna krushiki meku mi chaneel vallaku pranamamulu Guruvu garu🙏
Jai Bharat... 💐
Jai Hind... 💐
స్వామి ప్రణవానంద మహాత్ముడు, మహనీయుడు, పూర్తి దైవానుగ్రహం గల శ్రీచక్ర ఉపాసకులని మీ ద్వారా తెలుసు కుని ధన్యులమయ్యాము ఆ మహాను భావునికి పాదాభివందనంలు మీకు కృతజ్ఞతలు
Forgotten gem stone of Telugu land 💎
Chinna request andi Mee voice sound inkonchem pedha ga vasthe baguntundhi ani naa udhesham శ్రీ మాత్రే నమః
Sad never heard about Swami Pranavananda. Grateful to know ,Thanks for your effort 🙏
Elanti mahathmulu gurimchi ma lanti vadiki teliya chesthunamduku meku me kutambaniki me team me channel kutambha sabhuyalam maa lanti vari amdari darupuna me amdariki padhabhi vandanallu.
ధన్యవాదములు గురువుగారు.. మంచి ఇన్ఫర్మేషన్, విషయాలు, చెప్పి,, మాకు జన్మ ధన్యం చేసినందుకు కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏