How A Painting Contest Stopped Fraudulent Conversions? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #arunachalpradesh #rss
    We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future.
    Please support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 357

  • @balajiseedssolutionspvtltd1800
    @balajiseedssolutionspvtltd1800 2 дні тому +249

    రాకా గారు ! నమస్తే.... మీరో విజ్ఞాన భాండాగారం.మీ వల్ల పేపర్ లో రానియని రాయని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నము...జై హింద్...

    • @ramuborusu3681
      @ramuborusu3681 2 дні тому +2

      Eyana YCP Christan party supporter

    • @KnowthetruthTruthsetyouFree
      @KnowthetruthTruthsetyouFree 2 дні тому

      @@balajiseedssolutionspvtltd1800 సత్యాన్ని తెలుసుకోండి సారు ఆలోచించి
      ఆర్యులు పుట్టించిన కట్టుకథలు అవి.

    • @invTgap
      @invTgap 2 дні тому

      అయితే ఇప్పుడు ఏమి చేయాలి మరి ​@@ramuborusu3681

    • @balreddy7720
      @balreddy7720 2 дні тому

      No brother ​@@ramuborusu3681

    • @atmakururamesh
      @atmakururamesh 2 дні тому

      ఆయన బలమైన హిందూ సపోర్ట్ బహుశా మీరు బహుశా పొరపాటు పడి ఉండవచ్చు ​@@ramuborusu3681

  • @R.A.M7759
    @R.A.M7759 2 дні тому +162

    Rss లేకపోతే హిందువులు ఏమిపోయోతారో తలుచుకుంటేనే భయం వేస్తోంది..

    • @humungous09
      @humungous09 2 дні тому

      హిందువులు అనేవాళ్ళు లేకుండా చేసేసి ఉండేవారు. ఈజిప్టు, ఇరాన్ లో అదే జరిగింది. అక్కడ పార్సీలను పూర్తిగా ఇస్లాం లోకి మార్చి పారేశారు. మనం కళ్ళు తెరవకపోతే మన గతీ అంతే

    • @S.Srinivas
      @S.Srinivas День тому +2

      ఎప్పటిలానే ఉంటారు కాకపోతే మూఢనమ్మకాలు నమ్మరు.

    • @venkatreddyvarkur6695
      @venkatreddyvarkur6695 3 години тому

      ​@@S.Srinivas
      మత మార్పిడి చేయమని చెప్పాలి కదా
      మీరు సూపర్ సార్
      హిందూ దేశం లౌకికమయ్యింది దీనికి ఎవడు కారణం అయ్యిందో చెప్పండి

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 Годину тому +1

      ఈ దేశాన్ని మడ్డ కుడిపియ్యాలంటేయ్ rss వుండాల్సిందే మరి

  • @gummadivasu6533
    @gummadivasu6533 2 дні тому +158

    మన రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని bjp ని,RSS ల పట్ల దళిత వర్గాలు కొంత అనాలోచిత అమాయకత్వం అజ్ఞానంతో వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు వారి ఇతరుల తో జరిగే వివాదాలను సానుకూలంగా పరిష్కరించేందుకు కొంత మంది దళిత వర్గ నాయకులతో పాటు RSS సభ్యులతో చిన్న చిన్న యూనిట్స్ ఏర్పర్చి వారిని bjp పట్ల సానుకూలత కలిగించే ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందేమోనిపిస్తుంది sir.

    • @LahariMathyala
      @LahariMathyala 2 дні тому +17

      Adi state lo unna political parties create chesinavi... Slow ga educate cheyali maname..

    • @deepakkumar0801
      @deepakkumar0801 2 дні тому +9

      You are right sir

    • @harihari5692
      @harihari5692 2 дні тому

      నిజమే కానీ....ఆంధ్రప్రదేశ్ లో 99% దళితులు క్రిస్టియనిటీలో ఉన్నారు

    • @DharmaShakti130
      @DharmaShakti130 2 дні тому +4

      ఖాన్గ్రెస్ కి బ్రిటీష్ కి బాబు ఫుల్ మెజారిటీ ముండమోపి

    • @vidyanistala1589
      @vidyanistala1589 2 дні тому +8

      ఆర్ ఎస్ ఎస్ దేశాన్ని ప్రేమించే సంస్థ దేశ పురాతన సంప్రదాయాన్నిరక్షించే సంస్ధ
      సనాతనధర్మం ప్రతినిధులు , దేశం ప్రేమికులు ఆర్ ఎస్ ఎస్ సభ్యులు . వీరికి నమః స్సుమాంజలులు

  • @mvenkatasubbaiah
    @mvenkatasubbaiah 2 дні тому +87

    సమాజాన్ని ఏవిధంగా మేలుకొనుపవచో చక్కగా వివరించారు

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 дні тому +89

    🙏🌹👍🌹🙏మీకు మీరే సాటి మీరు ఒక విజ్ఞాన బాండాగారం ⁉️చాలా మంచి విషయాలు మీద్వారా తెలుసుకోవడం మా అదృష్టం 👍👌

  • @gnanalakshmi5224
    @gnanalakshmi5224 2 дні тому +94

    మీరు చెప్పే ఎటువంటి విషయమైనా ప్రతి ఒకరికి పరిపూర్ణంగా అర్థం అవుతుంది సార్

  • @balajiseedssolutionspvtltd1800
    @balajiseedssolutionspvtltd1800 2 дні тому +64

    నమస్తే రాకా గారు.మీవల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి.యే పేపర్ లోనూ రాని విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము జై హింద్

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 2 дні тому +44

    రాకా సర్ నమస్కారం, తమ మత ప్రాముఖ్యత ను ,తమ అసలైన ధార్మిక అస్తిత్వాన్ని మరచి పోయిన వారిని RSS వారు,వారి సూక్ష్మ దృష్టి తో చేసిన ఈ ప్రయత్నం అద్భుతం, ఆ ప్రజల లో సనాతన ధార్మిక దీపం వెలిగించి ఒక జ్వాల గా మార్చిన విధానం అద్భుతం, ముఖ్యం గా , నార్త్ ఈస్టర్న్ , ఫ్రాంటియర్ స్టేట్స్ లోని ప్రాంతాల , గ్రామాల పేర్లు మీరు అనర్గళంగా చెప్పడం మీ మేధస్సు కు గుర్తు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.మీ విశ్లేషణలు భారత ప్రభుత్వ పాలన లో కూడా ఎంతో ఉపయోగ పడుతూ వున్నాయి.జైహింద్. 🙏🌹

  • @user-ve8fm8ex1p
    @user-ve8fm8ex1p 2 дні тому +33

    భారతీయులకు మన భారతదేశ విషయాలను తెలియపరుస్తున్నారు. ధన్యవాదములు.

  • @surenderbabu7927
    @surenderbabu7927 2 дні тому +29

    మీరు చేసిన వీడియో చాలా హిందు ధర్మాన్ని కి సహకారం చేసిన వారిని మీ వీడియో ద్వారా చాలా గుర్తింపు తెచ్చారు చేశారు రియల్లీ గ్రేట్ job

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Годину тому +1

    జై హిందూ

  • @Srihari_maguluri
    @Srihari_maguluri 2 дні тому +26

    మంచి విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. ధన్యవాదములు. జైహింద్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై

  • @IllaUmamaheswaraRao
    @IllaUmamaheswaraRao 2 дні тому +37

    ఈ వీడియో నాకు చాలా నచ్చింది సార్❤

    • @prasadraosv6325
      @prasadraosv6325 2 дні тому

      ఎస్సీఆర్ కూడా భక్తులు అధిక ధర కూడా ఒక కళే ఉన్న ఈ అమ్మడు తమ రంగాలలో వారికి కూడా టీటీ కూడా భక్తులు ఇక్కడ అనేక అంశాలను గురించి చాలా విషయాలు ఉన్నాయి అవి ఆ అమ్మాయి అబ్బాయి కి లక్కీ గా ఉండే పొడుగాటి మోడ్డని తన పన్నెండు గంటల నుండి టీ పుస్తకాలను పొందేందుకు వీలుగా ఈ యుఆర్ అని రాసాడు ఉన్న అన్ని విషయాల పట్ల ఆ పని రెండు చేతులు

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 2 дні тому +19

    ఓం నమఃశివాయ ఓంనమో నారాయణ. జైహింద్. రాక సుధాకర్ గారికి నమస్కారములు.🚩🚩🚩🚩🙏.

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 дні тому +33

    సుధాకర్ జీ నమస్కారం. జై శ్రీరామ్

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 2 дні тому +21

    ఆయన నిస్వార్థ సేవా కు నమస్కారములు

  • @mukundareddys2635
    @mukundareddys2635 2 дні тому +18

    నేను rss కానీ ఈ కథను ఎప్పుడూ వినలేదు మీ ద్వారా ఈ కథ ఈ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు రకాగారు🙏🚩🌹

  • @venugopalm6997
    @venugopalm6997 2 дні тому +22

    మీ విశ్లేషణ విషయ పరిజ్ఞానానికి సదా ఆశ్చర్యం కలుగుతుంది..మీ వీడియోలు ముద్రణ రూపంలో రావాలి.. పాఠ్య పుస్తకాలలో పాఠాలు గా రావాలి.. పద్మశ్రీ లాంటి సత్కారాలు మీ ఈ జరగాలి.. హార్దిక అభినందనలు కృతజ్ఞతలు నమో వాకములు.. వేణు గోపాల్ ముని గోటి

    • @PadmavathiKilambi
      @PadmavathiKilambi 2 дні тому

      Very correct sir.
      Rakaa gaariki raavaali padmasri, padma bhushan.

    • @pka1949
      @pka1949 День тому

      0​@@PadmavathiKilambi

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 День тому +1

      శ్రీ రాక గారు కర్మ యోగి! వారి వ్యక్తిగత జీవితం లోని దుఃఖాన్ని కూడా మరిచిపోయే విధం దేశ సేవ చేస్తున్నారు. వారు భారతీయుల లో సనాతన ధర్మం ,సనాతన సాంస్కృతిక విలువలను సామాజిక విలువలను తెలియజెప్పి ప్రజలు మరిచిన సనాతన ధర్మ చైతన్యాన్ని తిరిగి తెలియ చెప్పుతున్నారు. రాక గారికి నమొవా కాలు.

  • @marpuraju5528
    @marpuraju5528 2 дні тому +18

    శ్రీ రా. కా. గారు ఈశాన్య రాష్ట్రాల్లో చాలాకాలం పనిచేసారు.అందుకే అక్కడి విశేషాలు వివరంగా చెప్పగలుగుతున్నారు.

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 2 дні тому +18

    అద్భుతం

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z 2 дні тому +19

    జై హింద్.

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 2 дні тому +28

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @9291955
    @9291955 День тому +1

    మంచి మార్పు చాలా సంతోషంగా ఉంది ❤

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 2 дні тому +27

    జైశ్రీరామ్ 🚩 రాక గారు 🙏

  • @srinivasachary997
    @srinivasachary997 2 дні тому +9

    ఆగష్టు 9, 1973 లో కృష్ణా, ఎన్టీఆర్ నటించిన *దేముడు చేసిన మనుషులు* అనే సినిమా విడుదల అయ్యింది.
    *Phase-1: దొంగతనం*
    దానిలో జగ్గయ్య హిందూ దేవాలయాల్లోని పంచలోహ విగ్రహాలు దొంగతనం చేయించి విదేశాలకు అమ్ముతుంటాడు, పంచలోహ విగ్రహాల అమ్మకం 1947 కి ముందే మొదలయ్యి 90 ల నాటికి పంచ లోహవిగ్రహాలు అయిపోయి రాతి విగ్రహాలు అమ్మారు అలా విగ్రహాల కత నడిచింది దాదాపు గా చాలా అయిపోయాయి.
    హిందువులు పట్టించుకోలేదు.
    *Phase-2: లీజ్*
    తర్వాత దేవాలయల భూములు లీజ్ మొదలైంది, లీజ్ వాస్తావానికి లక్ష ఐతే చూపించేది 10వేలు.
    హిందువులు పట్టించుకోలేదు.
    *Phase-3:కబ్జా/అమ్మకం*
    ఇది పెద్ద లాభదాయకంగా లేకపోవడం తో భూముల కబ్జా, అమ్మకం మొదలైంది.
    హిందువులు పట్టించుకోలా.
    *Phase-4:విద్వంసం*
    భూములన్నీ అయిపోక ముందే హుండీలు బద్దలు కొట్టి దోచుకోవడం, గుప్తనిధులకోసం గర్భ గుడులు తవ్విన వేల సందర్భాలు జరిగాయి.
    హిందువులు పట్టించుకోలా.
    *Phase-5:తాకట్టు*
    రాష్ట్రం లోని అన్ని దేవాలయాల్లో కలిపి మొత్తం 500000 (5 లక్షల కేజీ ల ) బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి మసీదులు, చర్చి లకి ముల్లా లు పాస్టర్లకి జీతాలకి వాడింది.
    హిందువులు పట్టించుకోలా.
    *Phase-5:అమ్మకం*
    తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లోని బంగారాన్ని అమ్మడానికి ప్రణాళికలు వేస్తోంది.
    హిందువులు పట్టించుకోలా
    *హిందువులలో ఉన్న ఈ పట్టించుకోని లక్షణం ముస్లింలచే హిందువుల హత్యలకు కారణం అయ్యింది.
    * 20 లక్షల మంది హిందూ అమ్మాయిల్ని ముస్లింల సెక్స్ కోర్కెలకు బలి చేసింది.
    * హిందూ ఉత్సవాలపై రాళ్ళ దాడికి కారణం అయ్యింది, హిందువులు మతాచారాలు పాటించడానికి కూడా భయపడే స్థితికి తెచ్చింది.
    * పాకిస్తాన్, బాంగ్లాదేశ్, మయన్మార్ ల నుండి 15 కోట్ల మంది రాక్షసుల్ని రప్పించింది, 88%గా ఉన్న హిందూ జనాభాని 66%నికి లాక్కొచ్చింది.
    * కాంగ్రెస్ చేత వక్ఫ్ చట్టాన్ని రప్పించి హిందువుల భూముల్ని, ఇళ్లను, అపార్ట్మెంట్ లను ఇంకా చెప్పాలంటే ఊర్లకు ఊర్లను ముస్లింలకు ఉచితంగా కట్టబెట్టింది.
    * పార్లమెంట్ లో పాస్ కాక చట్టం రూపం పొందని పీసీటీవీ బిల్లు ని విజయవంతం గా అమలు జరిపింది ఫలితంగా బెంగాల్ లో వేలమంది హిందువుల్ని చంపినా కేసుల్లేవు. వందలాది హిందూ ఆడపిల్లల్ని సామూహిక రేప్ చేసినా కేసుల్లేవు.
    * తమిళనాడు లో ప్రభుత్వ స్కూల్స్ లో ప్రభుత్వ టీచర్స్ హిందూ విద్యార్థుల్ని మతం మార్చుతున్నా పట్టించుకునే దమ్ము, ఆలోచన లేకుండా పోయింది.
    * సగం కర్ణాటక బడ్జెట్ ముస్లిం, క్రైస్తవులకు, కాంగ్రెస్ కు పంచుతున్నా అడిగే దిక్కులేదు.
    * హిందువుల్ని ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ ప్రభుత్వానికి దేముడు అయ్యాడు.
    * దాదాపు లక్ష ఎకరాల హిందూ రైతుల భూములు వక్ఫ్ కు పోయాయి.
    * పంజాబ్ మొత్తం డ్రగ్స్ తో నిండిపోయింది, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల నుండి వచ్చే డ్రగ్స్ దేశం మొత్తం విస్తరించాయి.
    * తెలంగాణా లోని భైన్సాలో ముస్లింలు హిందువులపై దాడులు చేస్తే హిందువులు జైలు పాలయ్యారు.
    * చెంగిచర్లలో హిందువులపై ముస్లింలు దాడి చేస్తే హిందువులు జైలు పాలయ్యారు.
    * ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని ముస్లిం కాలితో తంతే అడిగినందుకు హిందువులు జైలు పాలయ్యారు.
    ఇంత జరుగుతున్నా హిందువులలో చైతన్యం రాకపోవడానికి కారణం *హిందువులు తిండికి తిమ్మరాజులు - పనికి పోతరాజులు అవడమే*.
    $ ప్రతి విషయం లో నాకేంటి అని ప్రశ్నించడమే.
    $ కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రచారం పెంచుకుంటున్న సోషల్ మీడియా ని డబ్బులు అడిగే వేదికగా మార్చుతున్నారు.
    $ హిందువులారా ఇప్పటికి ఏమీ పట్టించుకోక పొతే హిందూ జాతి ఒకప్పుడు భారత దేశంలో ఉండేదిట అని భవిష్యత్తు తరాలు పుస్తకాల్లో చదవాల్సి ఉంటుంది.
    $ పనికిమాలిన తనానికి పర్యాయ పదంగా స్థిరపడాల్సి వస్తుంది.
    ఇక మీ ఇష్టం.
    అయినా...
    సర్వే హిందూ సుఖినోభవంతు.🚩🙏

  • @atmakururamesh
    @atmakururamesh 2 дні тому +11

    మీ జ్ఞానం భగవంతుని వరం హిందుత్వానికి బలం ధర్మానికి ఆలంబనం

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 дні тому +12

    మీరు ఒక మంచి టీచర్,కరెక్ట్ జర్నలిస్టు..🎉

  • @humanbeing3636
    @humanbeing3636 2 дні тому +16

    ఓం నమో పార్వతీపరమేశ్వరాయనమః

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 2 дні тому +12

    మీరు అపారమైన విజ్ఞాన భాండాగారం. నాకు తెలిసున్నంత వరకు మన హిందూ ధర్మం విజ్ఞులలో మీ సాటి ఎవరూ లేరు.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 дні тому +14

    🙏 excellent news sir.

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 2 дні тому +8

    గ్రేట్ so గ్రేటర్ Sir, ఇలాగే ఈ పోటీలు దేశమంతా జరగాల్సి ఉంది, రామ చిత్ర పోటీ, అలాగే శివుడు, కృష్ణ ಗಣಪತಿ ఆంజనేయ, ఇలాగే పెడితే అన్ని school,University's, సామాజిక కార్యక్రమాల్లో, ధర్మ కార్యక్రమాలతో, పండుగలకు ,రామ నవమి,శివరాత్రి ,కృష్ణ ಜನ್ಮಾಷ್ಟಮಿ, ఉగాది, సంక్రాంతి, ఈ దినములలో జరిగితే అప్పుడు హిందూ వలలో ,ధర్మ జాగృతి పెరిగి ,సనాతనం అజరమారoగ ఉంటుంది Sir 🙏🙏🙏

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 День тому +3

    ఇలా దేశం అంతటా జరగాలి, ముఖ్యంగా నిరక్షరాస్యత గల మారు మూల ప్రాంతాల్లో జాగృతి అవసరం. జై సనాతనం.

  • @PadmavathiKilambi
    @PadmavathiKilambi 2 дні тому +4

    మీ వీడియోస్ చూస్తుంటే అసలు ఎన్ని మాకు తెలియని విషయాలు ఉన్నాయో
    మీరు చెప్పకపోతే ఎన్ని మిస్ చేసే వాళ్ళమో sir.
    థాంక్ యు సో మచ్
    మీరు విజ్ఞానజీవనది
    🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 дні тому +12

    యల్ క్యూని సామాజిక కార్యకర్త , ప్రయత్నము వలన 60 విగ్ర హాలు వెలసినాయి…👏🙌

  • @p.mukundarao706
    @p.mukundarao706 День тому +1

    ఆ పెయింటింగ్ పోటీ నిర్వహించి ఆ రాష్ట్రాన్ని తద్వారా హిందూమతాన్ని కాపాడిన ఆమేథావికి పాదాభివందనాలు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 дні тому +8

    🙏రాకాజీ❤ 👌👌👌

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 дні тому +2

    శుభం🎉
    సనాతన ధర్మం ఇలాగే కొనసాగాలి 🎉💯🚩💪🕉️👌🙏💐

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 2 дні тому +2

    Super Andi meeru 👏🏻👏🏻👏🏻🙏🏻 JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI Sanathana Dharma 🚩🪷🔱🕉️

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 дні тому +12

    Thank you sir.

  • @504venu
    @504venu 2 дні тому +4

    జై భారత్ జై శ్రీరామ్

  • @lakshminarayana3853
    @lakshminarayana3853 2 дні тому +2

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @ravipola522
    @ravipola522 2 дні тому +8

    Mee lanti varu teacher ga vunte bhavishyath Bharathamu ujvalanga untundi, sir

  • @devenderreddygaddam9112
    @devenderreddygaddam9112 2 дні тому +8

    రాకా గారు నమస్కారం
    మీ ప్రతి వీడియో అద్భుతం.
    మీరు ఇలాంటి ప్రత్యేక విషయాలు ఎక్కడి నుండి సేకరిస్తారో గాని చాలా విశేషము అద్భుతం.
    మీకు ధన్యవాదాలు

  • @TheVenkatkanuri2005
    @TheVenkatkanuri2005 2 дні тому +7

    Thanks

  • @thrillochanbavaraj9446
    @thrillochanbavaraj9446 2 дні тому +2

    🙏🙏🙏

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 2 дні тому +6

    This type of information is not available anywhere . We are grateful for RAKA SIR and RSS.
    Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI Jai YOGIJI

  • @santhigopimadana304
    @santhigopimadana304 2 дні тому +7

    Namaste sir 🙏
    Jai Hind🙏
    Jai Bharath 🙏

  • @shastris.s.734
    @shastris.s.734 2 дні тому +1

    సుధాకర్ గారూ, మీరందించే వార్తలు వేరే ఎవ్వరూ చెప్పని అపూర్వ సువర్ణ ఖనిజాలు ! Kudos, Sir!!!

  • @kusangimogulaiah7935
    @kusangimogulaiah7935 2 дні тому +12

    Raka sir we are served at walong very very near kibthu location border of india and first raising sun our country Jai Bharat Jai Jawan Jai shree Ram 🌹🙏

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 2 дні тому +6

    Great news for the day 🎉🎉🎉🎉

  • @prasadavv1469
    @prasadavv1469 2 дні тому +4

    చాలా గొప్ప విషయం చెప్పారు సర్.

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 дні тому +8

    No doubt you only one and best so far I haven ever seen encyclopedia

  • @shivasln6711
    @shivasln6711 2 дні тому +2

    Jai hind 🇮🇳💪🙏

  • @drmalreddy8061
    @drmalreddy8061 2 дні тому +6

    ,jai sriram

  • @srihari15860
    @srihari15860 День тому

    మంచి ప్రయత్నం పెద్ద మర్పు తేవడం నిజంగా అద్భుతమే. ఈ విధానం దేశంలో మిగిలిన చోట్ల ఆ ప్రాంత పరిస్థితులను బట్టి అమలు చేయాలని కోరుకుంటున్నాను.

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 дні тому +1

    Jai Hind🙏

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 2 дні тому +3

    రేఖ గారు మీ విజ్ఞానానికి ధన్యవాదములు నమస్తే

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 День тому

    అద్భుత మైన సమాచారం
    ధన్యవాదాలు.

  • @hemadrisonti2440
    @hemadrisonti2440 2 дні тому

    ❤ మంచి మాకు తెలియని విషయాలు చెప్పుతున్న అందుకు ధన్యావాదాలు సార్

  • @funnymunna
    @funnymunna 2 дні тому +3

    Wonderful information RaKa garu

  • @Haranath12345
    @Haranath12345 14 годин тому

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు అండి 🎉

  • @nsujatha9983
    @nsujatha9983 2 дні тому +13

    Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @pk2842
    @pk2842 2 дні тому +2

    It's good initiative.. To protect our culture

  • @shastris.s.734
    @shastris.s.734 2 дні тому

    హృదయపూర్వక అభినందనలు, రాకా గారూ ! ! !

  • @SanthoshKumarValupadasu
    @SanthoshKumarValupadasu 2 дні тому +12

    Jai Shri Ram

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 дні тому +5

    🙏🙏🇮🇳🕉️🚩

  • @anandthota1681
    @anandthota1681 2 дні тому +2

    Excellent sir

  • @suryabhagaban4046
    @suryabhagaban4046 2 дні тому +4

    You are great, we don't know, at least your video will lighten facts

  • @madhukarpoddatoori6686
    @madhukarpoddatoori6686 2 дні тому +10

    🙏

  • @mohankorada
    @mohankorada 2 дні тому +5

    🙏🏻🙏🏻

  • @umeshkl4202
    @umeshkl4202 2 дні тому +1

    ನಾಯಕರು ಹೀಗಿರಬೇಕು
    ❤❤❤🙏🙏🙏

  • @rohithqa5992
    @rohithqa5992 2 дні тому +6

    Sir your channel is really special by covering this news. No other channels does this. I like your channel

  • @Ranganath12345
    @Ranganath12345 День тому

    Jai Sri Ram 🙏

  • @MuraliC-k4u
    @MuraliC-k4u 2 дні тому +2

    ఇది విన్నాక ఒక ఆలోచన వచ్చింది ఆర్యా.
    (బహుశః ఇదే ఆలోచన చాలామందికి వచ్చుండవచ్చు కూడా.) అదేంటంటే
    ఎంతోమంది సేవాతత్పరత కల్గిన ఐశ్యర్యవంతులు ఎన్నో విధాలుగా లక్షల్లో తమ సొమ్మును దానం చేయడానికి యత్నిస్తూ ఉంటారు. వారు వీలైనన్ని పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు ధర్మ పరిజ్ఞాన పోటీ పరీక్షలు నిర్వహించి అందులో నెగ్గిన వాళ్లకు ల్యాప్ టాప్స్ / టూ వీలర్స్ లేదా భవిష్యత్తులో కాలేజీ ఫీజు మొత్తం భరించేలా కార్యక్రమాలు చేపడితే నెగ్గిన వారే కాకుండా చాలమంది విద్యార్థులు ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన వారినీ నిరుత్సాహ పరచకుండా ఏదో రూపాన వాళ్ళ చదువులో ఉపయోగపడే పరికరాలు ఇస్తే మరీ బావుంటుంది. ఇలా ఒక్కొక్క ధనవంతుడు ఒక్కొక్క పాఠశాల లేదా కనీసం ఒక తరగతి బాధ్యత తీసుకొంటే ఆ చిన్నారులు తప్పక బాధ్యత కల్గిన భావి పౌరులౌతారు. ఇది ధనవంతులు మాత్రమే కాదు, పేద, మధ్యతరగతి హిందువులు ఇంటికి ఒక వంద నెలకు పక్కన పెట్టి తమ ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలలో ఇలా నిర్వహించవచ్చు తలచుకొంటే.
    నేను ఈ ఆలోచనను నా సర్కిల్ లో కొందరికి ఈ కామెంట్ వ్రాసేముందే చెప్పా. సంతోషంగా ముందుకు వస్తున్నారు. దేవుడి దయ తోడైతే త్వరలోనే మొదలవ్వొచ్చు మా ప్రాంతంలో. ధర్మ నిబద్ధత ఉన్న ఏ హిందువులు ఈ కామెంట్ చదివితే మీ ప్రాంతంలో సైతం సాధ్యపడుతుందేమో ఓసారి ఆలోచించమని విజ్ఞప్తి. ఇప్పటికే కొందరు భగవద్గీత క్విజ్ నిర్వహిస్తున్నారని విన్నా. పెద్దగా వీలవ్వకపోతే వారితో కలిసి కూడా చేయచ్చు. జై శ్రీరామ్. జై భారత్.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 День тому +1

      చాల మంచి ఆలోచన!

    • @MuraliC-k4u
      @MuraliC-k4u День тому

      @shyamalayerramilli7859 🙏🏻 ధన్యవాదాలు 🙏🏻

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 2 дні тому +1

    శుభోదయం🙏

  • @naresh-79
    @naresh-79 День тому +1

    Awesome man of who conducted painting competition long live forever jai RSS jai sanatana Dharam ki jai

  • @sreenivasulukadisetty6425
    @sreenivasulukadisetty6425 2 дні тому +1

    నమస్కారం సార్ ఇలాంటివి ఇంకా chaa లరావాలి

  • @venkateshwarlubommagani8000
    @venkateshwarlubommagani8000 2 дні тому +6

    👍👍👍👍👍❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @charyvenkat8048
    @charyvenkat8048 2 дні тому +4

    🚩జై శ్రీరామ్ 🚩జై జై శ్రీరామ్

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 2 дні тому +1

    Thanks guruvu garu.. thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu....

  • @prabhakard5861
    @prabhakard5861 2 дні тому

    అద్భుతం లతా గారు మీ కథ కంటే కథనం బాగుంది ఒక చిన్న పెయింట్ ద్వారా సమాజాన్ని మార్చిన తర్వాత అద్భుతం మీరు ఆసక్తికరంగా అత్యంత ఆసక్తికరంగా వివరించిన తీరు ఇంకా బాగుంది

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 дні тому +2

    సూపర్ సర్👏👏👏

  • @Sjonnar
    @Sjonnar 2 дні тому +6

    Super.. 👍🏻👍🏻

  • @psrseethakalyani2025
    @psrseethakalyani2025 2 дні тому +1

    🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿

  • @sureshkapilavai4874
    @sureshkapilavai4874 2 дні тому +1

    good morning sir very good message sir 🙏🙏

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 дні тому +2

    రాష్ట్రాల విభజన అన్నిటికీ ఈ మత మార్పిడి ముఠాకు సంబంధం 😊ఉందీ

  • @raviravutla7848
    @raviravutla7848 2 дні тому

    Good morning sir🎉🎉🎉

  • @swamyasuri9588
    @swamyasuri9588 2 дні тому +7

    Namaste raka sir

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 2 дні тому +35

    నేనొక పెయింటర్...ఇమాజినేషన్...లేని వాళ్లనీ చూస్తే... ఆశ్చర్యమేస్తుది... రాబర్ట్ ఫ్రోస్టర్...స్టోపింగ్ బై ద వుడ్స్ చెప్తుంటే...ఇమాజినేషన్ లోకి వెళ్లి పాఠం వినపడేది కాదు...నా కొడుకులకదీ లేదు 🥺లవ,కుషులకు...గుళ్ళు ఎందుకు లేవో ఇప్పుడు అర్థమౌతుంది....వారసత్వం మన DNA లోనే లేదు....ఎవని కర్మ...వాణ్ణి నిర్మిస్తుంది

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 2 дні тому +1

      అలాగే వేదాలలోని ఇందృడు వరుణుడు లాంటి వారికి కూడా గుడులు లేవు.... అవికూడా కడితే వైదిక సంస్కృతి, ఆచారాలు ప్రచారంలో కి వస్తాయి... సోమరసం లాంటి ఉత్తమ పవిత్ర రసాయనాల గురించి అవగాహన వస్తుంది

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 2 дні тому

    👌👌👌🙏🙏

  • @sharmakondapally655
    @sharmakondapally655 2 дні тому +1

    చాలా బాగుంది.

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 дні тому +3

    1997 చిత్ర కళాఖండము( చిన్న పటము) చాంగ్లా ప్రాంతము ఈశాన్య భారతము లోని అరుణాచల ప్ర దేశ్ లోని 3 జిల్లాలలో .. చిత్రాల పోటీ … ( ధార్మిక ప్రచారము కోసము) 20011 లో నిజనాభా లెక్కల ప్రకారము… 31శాతము క్రీస్తు మతము వారు…🤝

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 2 дні тому +1

    ఆశ్చర్యకరం!

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 2 дні тому +8

    Rama Krishna and Siva are bless to you

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 дні тому +2

    ఎక్కడెక్కడో జరిగిన నిజాలను మాకు అందిస్తున్నారు. 🙏🏻🙏🏻

  • @veerabhadracharykandukuri6198
    @veerabhadracharykandukuri6198 День тому

    నమస్కారం గురువు గారు, చాలా మంచి విషయములు చెపుతున్నారు ఇలాంటివే వీడియోలు చేయండి థాంక్స్

  • @harinadha3693
    @harinadha3693 2 дні тому +5

    Jai shree shyam bhajan

  • @gsubbaraju1586
    @gsubbaraju1586 2 дні тому +5

    Goodvideos 💯💯💯💯💯💯🙏🙏🙏👍👍

  • @varadasheshu54
    @varadasheshu54 2 дні тому +3

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జీ

  • @SiliveruSudhakar
    @SiliveruSudhakar 2 дні тому +8

    RAKA GARU CHALA CHAKKAGA CHEPPARU