Chiranjeevi All Time Super Hit Song - Punnami Ratri Full Video Song | Punnami Nagu Movie Song

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2018
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Навчання та стиль

КОМЕНТАРІ • 552

  • @stockmarket6849
    @stockmarket6849 3 місяці тому +56

    నా చిన్నపుడు అన్నయ్య సినిమా వస్తే ఒక్క రూపాయి టికెట్ కోసం ఇంట్లో గొడవ పడి అలిగి ఎలాగోలా ఒక్క రూపాయి తీసుకుని సినిమా చూసే వాడిని ఈరోజు అవన్నీ తలిస్తే ఎంతో నవ్వు వస్తుంది ఈరోజు లక్షలు సంపాదన ఉన్నా multiplex లో movie చూస్తున్న అప్పటి ఆనందం రాదు కాని ఆరోజులు వేరు లే thank you అన్నయ్య మిములను 40 yrs గా అభిమానిస్తున్న ఇప్పటికి మా hero మీరే

  • @sheikrahiman8412
    @sheikrahiman8412 2 роки тому +215

    దమ్ముంటే ఇప్పుడు హీరోలు చెయ్యండి మా అన్నయ్య చిరంజీవి లాగా చెయ్యలేరు అది చిరుకి మాత్రం సొంతం i love చిరు

  • @allamsrihari6678
    @allamsrihari6678 8 місяців тому +33

    చిరంజీవి ని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా దర్శకుని గొప్ప దనం చిరు నిజంగా గ్రేట్

  • @prathizna97
    @prathizna97 10 місяців тому +39

    చిరంజీవి కెరీర్ తొలినాళ్ల లో విలనిజం చేసి మెప్పించిన చిత్రం. విలక్షణ నటనా ప్రతిభకు నిదర్శనం ఈ పాట చరిత్రలో నిలిచి పోతుంది. చక్రవర్తి గారి సంగీతం సినిమా అంతా ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది.

  • @ramachandraraorangisetty2719
    @ramachandraraorangisetty2719 Рік тому +41

    మన.మెగాస్టార్.గార్కి. ఇది.10వ.సినిమా.ఫిలింఫేర్. అవార్డు.మూవీ.చిరు. ఆల్వేస్. నంబర్ వన్.హీరో.జై.మెగా

  • @naidurajendra146
    @naidurajendra146 3 місяці тому +16

    ఈ పాటను కొన్ని వందల సార్లు చూసిన బోరు అని పించ లేదు .

  • @FANTACY811
    @FANTACY811 Рік тому +53

    ఇప్పటికి 1000 సార్లు చూసా ఈ సినిమా ని ❤😊 ఏమి ఆక్టింగ్ రా బాబు 🔥🔥

  • @chandusanti3744
    @chandusanti3744 Рік тому +16

    ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
    పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ..
    పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ
    వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
    పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..
    పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ..
    వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
    పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...
    మగువ సోకులే మొగలి రేకులయి
    మత్తుగ పిలిచే రాత్రీ...
    మరుడు నరుడిపై..మల్లెలు చల్లి
    మైమరిపించే రాత్రీ..
    ఈ వెన్నెలలో..ఓ..ఓ..
    ఆ వేదనలో..ఓ..ఓ..
    ఈ వెన్నెలలో..ఓ..ఓ..
    ఆ వేదనలో..ఓ..ఓ..
    నాలో వయసుకు నవరాత్రీ..ఈ..
    కలగా మిగిలే కడ రాత్రీ..
    పున్నమి రాత్రీ..ఆ...ఆ...
    పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
    వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
    పొంగిన వెన్నెల రాత్రీ....
    కోడెనాగుకై కొదమనాగిని..
    కన్నులు మూసే రాత్రీ....
    కామ దీక్షలో కన్నెలందరూ..
    మోక్షం పొందే రాత్రీ..
    నా కౌగిలిలో..ఓ..ఓ..
    ఈ రాగిణీతో..ఓ..ఓ..
    నా కౌగిలిలో..ఓ..ఓ..
    ఈ రాగిణీతో..ఓ..ఓ..
    తొలకరి వలపుల తొలిరాత్రీ..
    ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..
    పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ...
    పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
    వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
    పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 3 роки тому +110

    ఇలాంటి పాటలు బాలుగారే పాడగలరు imissyou బాలుగారు డైరెక్షన్ యాక్షన్ మ్యూజిక్ అబ్బ చిరంజీవి అన్నయ్య సినిమాలో జీవించారు ❤❤

  • @RamuPilaka
    @RamuPilaka 7 місяців тому +9

    I love chiranjeevi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అసలు ఎలాంటి కరాక్టర్ కి అయిన ఈజీ గా సెట్ అయిపోతాడు ఏం నటన రా బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖 love you forever ❤❤❤❤

  • @ashokravipatiashok7055
    @ashokravipatiashok7055 Рік тому +146

    నేను బాలయ్య ఆభిమానిని
    But e సాంగ్ అంటే చాలా ఇష్టం
    మీ యాక్టింగ్ సూపర్ చిరంజీవి గారు

  • @gsksk4962
    @gsksk4962 3 роки тому +77

    ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు వెరీ నైస్ మూవీ

  • @nageswarraobandaru3421
    @nageswarraobandaru3421 Рік тому +52

    అద్బుతమైన నటన ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవిని తప్ప ఎవ్వరిని ఊహించుకోలేం ఇప్పటి తరం ఏ హీరో వల్ల కాదు.

  • @gsyam1661
    @gsyam1661 3 роки тому +153

    చ్చ.... నిజంగానే పాము ఒక మనిషి గా మారితే ఎలా ఉంటాదో అలా చేశారు... నిషా కళ్ళు అత్యాద్భుతం... లవ్ యు అన్న...

  • @jayaram4250
    @jayaram4250 2 роки тому +81

    1980లో ఇలాంటి సంగీతం అద్భుతం

  • @anjid9016
    @anjid9016 3 роки тому +106

    సాంగ్, మ్యూజిక్, చిరు పాత్రను పోషించిన తీరు డైరెక్షన్ అన్నీ సూపర్

    • @divyakalatirumalasetti8134
      @divyakalatirumalasetti8134 2 роки тому

      Anniti kanna mundu ganamruthuam bagundhi

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 2 роки тому

      ఇలాంటి పాటల్ని ఇలాంటి యాక్టింగ్bullu bulluబాలిగాడుచేస్తాడేమోఅడగండి రా అభిమానులారాబుల్బుల్ గానిదిఏమైనాకత్తులు కటారులు డైలాగులురక్తపాతాలుఇంత తప్పితే ఇంకేమీ ఉండదుబుల్బుల్ గాని సినిమాలు

  • @subbubuduru9859
    @subbubuduru9859 Рік тому +42

    రామ్ చరణ్ ఈ సినిమా ని రిమేక్ చేస్తే సూపర్ గా ఉంటుంది

    • @smgsmgky1531
      @smgsmgky1531 4 місяці тому +1

      🤮🤮🤮

    • @purushIndia
      @purushIndia 2 місяці тому

      కష్టం... సైన్స్ పై ఇంతగా అవగాహన పెరిగిన ఈ టైం లో హిట్ అవదు...

  • @gollapellisrinivas6927
    @gollapellisrinivas6927 3 роки тому +51

    సూపర్ సాంగ్ చిరంజీవి సాంగ్

  • @anilprince1508
    @anilprince1508 4 місяці тому +23

    2024 lo chuse vallu ok like vesukondi

  • @manthrivenkataramasathyana4416
    @manthrivenkataramasathyana4416 Рік тому +14

    మైచి మెగాస్టిక్ మెగాస్టార్ సుప్రీమ్ హీరో అన్నయ్య చిరంజీవి గారు అండ్ మేనకా గారు సూపర్

  • @chetlajayaramulu939
    @chetlajayaramulu939 2 роки тому +28

    నటన అంటే చిరంజీవి చిరంజీవివి అంటే నటన.

  • @althinanibabu7891
    @althinanibabu7891 2 роки тому +70

    చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి జీవితంలో ఒక్క మరక లేకుండా జీవించిన వ్యక్తి సినిమాలో ఈయన నటించలేదు.........,జీవించాడు.

    • @GANANDganand-vl4gn
      @GANANDganand-vl4gn 11 місяців тому +1

      😂😂😂😂😂😅😅

    • @tejachowdary159
      @tejachowdary159 10 місяців тому

      🤒😆😆

    • @rpraveen77
      @rpraveen77 9 місяців тому

      😊😊

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 4 місяці тому

      ​@@GANANDganand-vl4gn😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 4 місяці тому

      ​@@tejachowdary159😢😢😢😢😢😢😢😢😢😢😢😂😂😂😂😂😂😂😂😂

  • @badrinathbadrinath6617
    @badrinathbadrinath6617 3 роки тому +172

    చరిత్రలో నిలిచి పోయే పాట. ఎన్ని సార్లు చూసినా చూడాలని ఉంటుంది.

  • @mungisuresh2672
    @mungisuresh2672 Рік тому +13

    ఈ నటన అన్నయ్య కే సాధ్యం మెగాస్టార్ is మెగాస్టార్

  • @tksuresh1634
    @tksuresh1634 Місяць тому +1

    నాకు ఈ పాట చూస్తే, చిరంజీవిని చూసి చాలా భయం వేస్తుంది, ఎందుకో? నిజంగా...!

  • @pallamsamyuktha2489
    @pallamsamyuktha2489 Рік тому +37

    ఈ పాటలో ఉన్న హీరోయిన్ మేనక ...ప్రస్తుత హీరోయిన్ కీర్తి సురేష్ కి అమ్మ

    • @ramakrishnamadaka6890
      @ramakrishnamadaka6890 6 місяців тому

      అవునా అన్నయ్య ఇప్పుడు దాకా తెలియదన్న కీర్తి సురేష్ వాళ్ళ అమ్మని

    • @VVRK1968
      @VVRK1968 3 місяці тому

      అవునా 😮

    • @keerthipamula8886
      @keerthipamula8886 3 місяці тому

      ​@@ramakrishnamadaka6890 name menaka total 2 heroines rathi agnihotri and menaka

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +50

    ఈ పాట లొ బాలు గారు పాడిన‌ విదానం తర్వత. సంగీతం అందించిన. మహానుభావుడుకి కోటి వందనాలు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому +1

      @sri chinni అవునండి చాలా బాగుంది👌

    • @SK-wp8cf
      @SK-wp8cf Рік тому

      Imagine without that performance

    • @abhiramking4448
      @abhiramking4448 11 місяців тому

      ​@@kondaiahmaddu9511🌿🌺🧡❤️💛💙💜💗🎤🎷🎺🎧🌿🌺💚🧡😍💛❤️💙💜😍💜💙🌿🌺🌿🌺😍😂🤣🤣🙏🙏🙏

  • @sesettyprasad9249
    @sesettyprasad9249 4 місяці тому +3

    ఈ పాట రోజుకి నేను పది సార్లు వింటాను ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం జై మెగాస్టార్

  • @venkatachalam2586
    @venkatachalam2586 Рік тому +23

    మారు మ్రోగిపోయిన పాట ఇది 👌👌👌💞💞

  • @tvronlineclasees
    @tvronlineclasees 3 місяці тому +8

    ఈ సినిమా వచ్చినప్పుడు నాకు ఆరేళ్లు...rs 1 50 పెట్టి బెంచ్... కనిగిరి శ్రీనివాస థియేటర్... టీవీర్ వైజాగ్

    • @raitheraju470
      @raitheraju470 2 місяці тому

      కనిగిరి శ్రీనివాస్ ధియేటర్ అలటపల్లి వీరారెడ్డి గారి ది

  • @sanjaykondur2800
    @sanjaykondur2800 2 роки тому +45

    చిరు సూపర్, సాహిత్యం చాలా సూపర్, సంగీతం ఎక్సలెంట్, బాలు సూపర్

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 роки тому +56

    కీర్తి సురేష్ మధర్ చాలా బాగా నటించారు👍

  • @RamuSravas-dc1hg
    @RamuSravas-dc1hg 3 роки тому +59

    2021 vine vallu like kottandi I ❤️ this song

  • @poojithanaidu4548
    @poojithanaidu4548 3 роки тому +36

    Chiranjeevi and Keerthisuresh mother .👍🥰😍😘👍👍👍👍🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому +3

      సూపర్ సాంగ్ అండి మీరు చాలా బాగా చెప్పారండి

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 3 роки тому +2

      Ee song chooste na lover gurtu vastundi poojitha
      Kodi nagi kai ,kodma nagini
      Kanulu mose ratri
      Kama dhekhsa lo ,kanne landaru
      Mokhsam ponde ratri
      Na kougli lo ,ee poojitha to
      Na kougli lo ,ee poojitha to
      Tolakari valupula toli ratri
      Akari pilupala tudi ratri

    • @anandgarage3384
      @anandgarage3384 2 роки тому +3

      @@basinaveerabhaskar7663 ante nuvu alane champesava ne lover ni visham petti😀

  • @jojchebrolu7328
    @jojchebrolu7328 Рік тому +22

    రాజకీయ కోణాల్లో చిరంజీవి గారిని పక్కన పెట్టిన కూడా, ఈపాట చూస్తున్నానంటే ఇది అద్భుతం అనే మాట కన్నా అందరినీ ఆహ్లాద పరిచే మరో అబ్బురపరిచే పదం ఉంటే రిప్లై ఇవ్వండి 😊

  • @nileshmedasari6921
    @nileshmedasari6921 2 роки тому +44

    ఆల్ టైం గ్రేట్ సాంగ్....

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Рік тому +55

    పున్నమి నాగు సినిమా లో విలన్ అయిన చిరంజీవి వలనే సినిమా హిట్ అయ్యింది

  • @abdullateefkhan8653
    @abdullateefkhan8653 10 місяців тому +5

    నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అనేక సందర్భంలో విన్న అతి మధురమైన పాట ఇది

  • @burrasathish2070
    @burrasathish2070 3 роки тому +20

    వర్ణించలెని. సంగీతం. మదురమైన సాంగ్

  • @chanikyaraj8421
    @chanikyaraj8421 4 місяці тому +13

    1/3/2024 nenu vintunanu 2024 lo vinevaru comment please

    • @hemapathimalla7030
      @hemapathimalla7030 2 місяці тому

      Bayya ee movie runn😢time lo
      Nenu ee song drums played on public stage with RAGAVINCHI ORCHESTRA
      I AM ADINARAYANA ALLIPURAM
      VISAKHAPATNAM

    • @jayaramdasari5608
      @jayaramdasari5608 8 днів тому

      Unnam

  • @sheikrahiman8412
    @sheikrahiman8412 2 роки тому +132

    మ్యూజిక్ 1000% బాలుగారి పాట10000% మా chiru అన్నయ్య యాక్టింగ్100000%

  • @srinivasaraobandla6595
    @srinivasaraobandla6595 Рік тому +9

    Chiru kallu excellent

  • @b.muralimurali2089
    @b.muralimurali2089 9 днів тому

    ఈసినిమా పాటను, తరువాత ఖైది ఇలాంటివి చూస్తె చిరంజీవి నిజంగా నాగుల లోకానికి చెందినవాడేమొ అనిపిస్తుంది

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +85

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

    • @abhiramking4448
      @abhiramking4448 11 місяців тому

      🎤🎷🎺🎧💗💛💜💙❤️🧡💚🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🎤🎷🎺🎧💙💜😂🤣🙏🙏🙏

  • @g.chandrasekhar6911
    @g.chandrasekhar6911 3 роки тому +67

    Outstanding performance by Chiru. No one can replace.

  • @anushasharmasri6785
    @anushasharmasri6785 Рік тому +8

    Evida Keerthi Suresh vala mother.chiru garu e movie lo acting chala baguntundhi.enka mana balu garu voice ❤️🥺

  • @pnageshgoud2104
    @pnageshgoud2104 Рік тому +4

    నాడు నేడు తగ్గేదేలే దటీజ్ చిరంజీవి

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 Рік тому +23

    నేను దాదాపు ఒక వందసార్లు పైనే ఈ పాట విన్న.... ఈ పాట అంటే చాలా ఇష్టం

  • @gpguruprasadgp8534
    @gpguruprasadgp8534 3 роки тому +67

    అభ ఇది ఏమీ మ్యూజిక్ స్వామి సుపర్ యక్కటింగ్ చీరు అన్న

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 6 місяців тому +2

    ఊరికే కారు మెగాస్టార్ 🎥

  • @trendingstories5751
    @trendingstories5751 2 роки тому +22

    అయ్యా ఎవరైనా 2022 లో వున్నారా

  • @srinivasgoudkatamoni
    @srinivasgoudkatamoni 2 місяці тому +1

    ఇలాంటి పాట మళ్ళీ రాదు
    మళ్ళీ వినలేము

  • @ss50505
    @ss50505 2 роки тому +33

    Beautiful memories... Chiranjeevi...Menaka(mother of Keerthy Suresh) ...lived in the roles 👍
    ..

  • @pspkgandikotasubbarayudu3537
    @pspkgandikotasubbarayudu3537 2 роки тому +8

    Hero-చిరంజీవి
    Heroin-మేనకా సురేష్(కీర్తి సురేష్ తల్లి)

  • @venkataswamymygapula1394
    @venkataswamymygapula1394 3 роки тому +11

    Chiru kallu chuste bhayam bhayam... Baboi chiranjeevenaaaa.... Ippude release chesina adurs

  • @bdevaraju3677
    @bdevaraju3677 3 роки тому +46

    పున్నమి రాత్రి. పువ్వుల రాత్రి పొంగిన వెన్నెల రాత్రి మగువ శోక లై

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez Рік тому +8

    Megastar chirangivi Gari mind blowing Expressions My childhood sweet memories ilanti patalu ipptloravu don't Miss

  • @abdullateefkhan8653
    @abdullateefkhan8653 10 місяців тому +3

    ఆ పున్నమి సందర్భంగా ఈ పాట గుర్తు చేసుకుని వింటున్నాను

  • @dibbannagurram5928
    @dibbannagurram5928 2 роки тому +17

    Excellent Music composed by Music King Chakravarthy garu

  • @srinivasacharyuluach5016
    @srinivasacharyuluach5016 2 місяці тому +1

    చిరంజీవి గారు మీరు సూపర్ andi🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasadthanniru8756
    @prasadthanniru8756 3 роки тому +176

    ఖైదీ కంటే ముందు చిరంజీవి నట కౌశలాన్ని తెలిపే సినిమా. ఆ పాత్ర లో చిరంజీవి ని తప్ప ఎవరినీ ఊహించలేం. ఆ పాత్ర కి సంపూర్ణ న్యాయం చేసాడు.

    • @sunithadasari1079
      @sunithadasari1079 3 роки тому +2

      yes

    • @sandysandip4428
      @sandysandip4428 3 роки тому +3

      Antay

    • @ramakrishnagokarakonda5848
      @ramakrishnagokarakonda5848 3 роки тому +3

      Cjattaniki kallu levu, Nyayamkaavali, Abhilasha koodaa unnai

    • @saibabu292
      @saibabu292 2 роки тому +3

      Swayam krushi, Aradhna also.

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 2 роки тому +9

      ఇలాంటి ఆక్టింగ్ సినిమాలుbullu bullu బాలి గానిచేయమని చెప్పండి చూద్దాం అభిమానులుఎప్పుడైనా టాలెంట్ కి విలువజై చిరంజీవ జై మెగాస్టార్

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf Місяць тому

    నాకు తెలిసి హీరో అంటే చిరంజీవి అంతే❤

  • @bukharisyeda6778
    @bukharisyeda6778 2 роки тому +13

    I don't understand but song is very intrusting chiru sir mind belong acting and sp bala supeeeeerb singing love u both of love from pakistan❤️❤️💕💕🇵🇰

  • @srinivasacharyuluach5016
    @srinivasacharyuluach5016 2 місяці тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤❤❤❤❤❤❤సూపర్ చిరంజీవి గారు

  • @user-rh3mm1yt1j
    @user-rh3mm1yt1j 11 місяців тому +9

    Chiranjeevi the one and only megastar in the entire film world. Not less than any versatile legends. Dance unbeatable. What an accuracy.

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Рік тому +8

    A beautiful and wonderful song by LEGEND SPBalu, fantastic music to this song, I like this song so much.

  • @manibabu652
    @manibabu652 2 місяці тому

    మా చిన్నప్పుడు వీధిలో వేసేవారు ఈ పాటంటే చాలా ఇష్టం నాకు

  • @reddygariabbayi4771
    @reddygariabbayi4771 3 роки тому +33

    CHIRU MAGICAL EYES

  • @srinivasacharyuluach5016
    @srinivasacharyuluach5016 2 місяці тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤❤🎉🎉🎉🎉చిరంజీవి గారు మీరు సూపర్ andi❤❤❤❤❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anisetti9426
    @anisetti9426 2 роки тому +3

    Apatlo ee song kelaa puttinchiontadi
    ippude okkasari vinna chusina malli repeat cheyalanipisthundi.........

  • @Bobbiliraja9009
    @Bobbiliraja9009 Рік тому +2

    Ey paata ni SP Balu garu, Megastar , veturi & Ilayaraja gari kosam kanisam 500 times vinnanu inka vintune vunnanu Eppatiki aaputhano thelidu Aa Mahanubhavulanderu kalisi chesina srushti aa geetham

  • @shiva2254
    @shiva2254 Рік тому +3

    Nenu e cinema theatre lo chusa in 1980 may lo e pata music valla
    Mind motham idhe music

  • @bppratapreddy330
    @bppratapreddy330 3 роки тому +13

    చిరంజీవి గారిని ఒక మలుపు తిప్పిన సినిమా నరసింహరాజు గారు రతి అగ్నిహోత్రి నటనకుడా పోటి పడ్డారు కోతి పాము ఏనుగు కూడ నటించారని అని తప్పక చెప్పుకోవలెను

  • @tanvipriya8995
    @tanvipriya8995 3 роки тому +19

    Nijanga mega star ante mega star a super acting ur eyes mind blowing anthe.... Acting super...

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому +1

      సూపర్ సాంగ్ అండి

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 3 роки тому

      Kodi nagi kai ,kodma nagini
      Kanulu mose ratri
      Kama dhekhsa lo ,kanne landaru
      Mokhsam ponde ratri
      Na kougli lo ,ee tanvi Priya to
      Na kougli lo ,ee tanvi Priya to
      Tolakari valupula toli ratri
      Akari pilupala tudi ratri

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 роки тому +3

    అయ్య. బాబోయ్ moodochhestundi. నాకు

  • @mmraotalks9240
    @mmraotalks9240 Рік тому +8

    Directer gariki hats off, megastar Gari abhinayaniki salaam... Jai chiranjeeva...

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 2 роки тому +4

    if anr the left eye then the right eye is ntr and the third eye of Lord shiva is undoubtedly it is none other than the megastar .comments by Mrs sr.

  • @ubyadav6923
    @ubyadav6923 3 роки тому +17

    Thousand times listened but again fresh to start wow
    For music acting becoming mad lyrics born to listen what a music
    No words chiru sir acting

  • @MuraliKrishna-lm5en
    @MuraliKrishna-lm5en 2 роки тому +17

    Superb expressions by chiru👌

  • @user-mb7eh9yq3j
    @user-mb7eh9yq3j 3 роки тому +14

    సూపర్ సాంగ్ సూపర్ డాన్స్

  • @kishoresai6076
    @kishoresai6076 Рік тому +2

    E movie lo ALL TIME HIT SONGS PRATI MOVIE LO COMPULSORY GHA OKa Hit song VUNTADI maana fans kosam challa kasta padataru dance gha baguntudi

  • @siddumudiraj5099
    @siddumudiraj5099 Рік тому +4

    The cradit gos to chakravarthy garu & balugarilu

    • @SK-wp8cf
      @SK-wp8cf Рік тому

      Chiru high range performance dominated

  • @shaikasmathulla4068
    @shaikasmathulla4068 3 роки тому +19

    my childhood song ....... frequently coming in Radio.... super song

  • @bstelectronics9627
    @bstelectronics9627 3 роки тому +10

    హీరోయిన్.. మేనకా.. మేనకాసురేష్

  • @kishoresai6076
    @kishoresai6076 Рік тому +2

    Chiranjeevi garu anthy naa chinnapdu vooha tellisina kani nuchi ANNY DANCE, FIGHTS, ANE total gha baguntayi

  • @satyanarayanagopa7954
    @satyanarayanagopa7954 Рік тому +4

    🎉Chiranjeevi garu mee natana veree level sir

  • @baluteegala7760
    @baluteegala7760 4 роки тому +25

    Old is gold

  • @reddyp4858
    @reddyp4858 2 роки тому +35

    OLD IS GOLD ,GOLDEN DAYS.....

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 14 днів тому

    Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!

  • @bayyarapusreedhar2476
    @bayyarapusreedhar2476 4 роки тому +15

    First award for this movie Filmfare for chiru and mallu wood beauty menaka s supar hit movie with supar hit songs

  • @veerannaragam8876
    @veerannaragam8876 2 роки тому +7

    అన్నయ్య 👍

  • @jyo5427
    @jyo5427 2 роки тому +9

    Excellent supporting chorus... 🌹

  • @hussanashaik6854
    @hussanashaik6854 4 роки тому +18

    Wonderful song chiranjeevi good character song

  • @kishoresai6076
    @kishoresai6076 Рік тому +1

    Chiranjeevi Annya e movie lo Acting total gha adhurs movie lo e song high light chiranjeevi eyes Nijamu gha snake eyes laghay vunayi same ME ACTING KE HATTS OFF ANNYA BALLU GARU NAA VADANLLU ME SONGS BAGHA PADRU

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +2

    chiranjeevi gaari punnami pie eepaata.adbhuthamand super.

  • @ganjisrinivas2055
    @ganjisrinivas2055 4 роки тому +38

    Balu garu meru legend

  • @sailusailaja2939
    @sailusailaja2939 8 місяців тому +1

    ఇపుడు ఎవరు చేయరు లే..బీ...

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +3

    chiranjeevi Gari khaidi song Punnami rathri song is highly super..

  • @venureddy8218
    @venureddy8218 3 роки тому +36

    What a song!...one of the best songs given by Balu, Chakravarthy and Chiru....Awesome expression at 3:57

  • @swethabujji7476
    @swethabujji7476 3 роки тому +18

    Superb song chiru fan's like cheyandi ❤️😊