Jiddu krishnamurty.. a life turning event… Risa

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 274

  • @harishroyal9996
    @harishroyal9996 2 роки тому +12

    JK 🙏videos కొన్ని వందల గంటల పాటు చూసాను.
    కానీ తెలుగు లో ఇంత లోతుగా జిడ్డు కృష్ణమూర్తి గారి పైన వీడియో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది.

  • @kadimisurendra
    @kadimisurendra 2 роки тому +14

    ఇతర మార్గాలన్నిటిన తిరస్కరించినప్పుడే, నీ స్వంత మార్గాన్ని కనుక్కొగలవు - UG కృష్ణమూర్తి

  • @ghantasalasongsbyrachapundaree

    జే కే తాత గారి గురించి వారి ఆలోచనల గురించి మీరు ఛక్కగా వివరించారు.. ధన్యవాదాలు బ్రదర్..🍁🙏🍑👌👌

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 роки тому +2

    చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మీరు చెప్పిన విషయాలు .J.K. గారి కుటుంబం గురించి వారి కు టుం బ నేపథ్యం గురించి మరిన్ని విషయాలు చెప్పి ఉంటె బాగుండేది. కృతజ్ఞతలు.

  • @jsrinivaslu3993
    @jsrinivaslu3993 Місяць тому +1

    Good morning sir Gk sir our Telugu person we are froud off great seluit,👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @manalomanamata133
    @manalomanamata133 Рік тому

    Satyam chepparu friend satyaanni satyamgaa cheppalante chaala dhairyam kaavaali jiddu krishnamuurthi gaaru chaalaa great

  • @metawords
    @metawords Рік тому

    Risa, వాయులీనం అద్భుతం 💐👌

  • @bharanikumarnellorekumar8290
    @bharanikumarnellorekumar8290 2 роки тому +3

    అద్భుతం సార్... మీలాగా చెప్పినవారు ఇంతవరకూ లేరు సార్ నిజంగా. ఎంతబాగా
    చెప్పారు సార్. చాలా చాలా చాలా బాగా వివరించారు మీరు.
    థాంక్యూ... థ్యాక్యూ... థాంక్యూ సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepani3371
    @sandeepani3371 2 роки тому +11

    Yeah, Naimisam is one of the JK institutes in Hyderabad. Beautiful place. There are dedicated people who still trying to share his knowledge with others. And, Brother , Thanks for putting this video in a simple & interesting way. I would say JK's lecture was unique. Fortunately, we have got a lot of his content on UA-cam.

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому +2

      True

    • @mramabuddhudu2449
      @mramabuddhudu2449 2 роки тому +1

      Jk సెంటర్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంది చెప్పండి

    • @sivakiransanapala
      @sivakiransanapala 2 роки тому +1

      @@mramabuddhudu2449 Jubilee hills

  • @pasupuletisrinivas7675
    @pasupuletisrinivas7675 7 місяців тому +1

    Every swami, pastor and phakir must listen to this

  • @rameshb9555
    @rameshb9555 2 роки тому +4

    తాతకు 'తాత గురించి తెలిపిన మీకు హృదయపూర్వక నమస్సులు

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human 2 роки тому +19

    కృష్ణమూర్తి ఆకాలంలో పుట్టాడు కాబట్టి ప్రఖ్యాత theosophical society ని విభేధించినా గొప్పవాడయ్యాడు. అదే ఈ కాలంలో అలా చేసివుంటే Character assassination కి గురయ్యేవాడు, జనం మరచిపోయేవారు. ఇప్పటికీ కృష్ణమూర్తి గొప్పవాడిగా పిలవబడుతుండడానికి కారణం అప్పటి ఆ society. Anyways మీరు చెప్పిన విధానం చాలా బాగుంది... మీ కవిత ఇంకా బాగుంది.

    • @thanuja4751
      @thanuja4751 2 роки тому +1

      ఆయన character కూడ assasination chesaru sir. Oka book kuda rasindi radha sloss ane aame. Evaru goppa varaina burada challadaniki janalu eppudu ready ga untaru

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 2 роки тому

      @@thanuja4751 Oh really. Thanks for the info. Yes, What u said is right madam.

    • @lokaveerakumarkakollu7155
      @lokaveerakumarkakollu7155 Рік тому

      ఈ యన కథ రాహుల్ గాంధి ని పార్టీ విడిచి పెడితే వరల్డ్ ఫేమస్ చేస్తాము అని BJP కథ JK ని అడ్డు పెట్టుకుని చెప్పినది

    • @aadra1511
      @aadra1511 Рік тому

      It ends.

    • @VijayKumar-dg3co
      @VijayKumar-dg3co 8 місяців тому

      Fantastic analysis sir Hat's of for your indepth knowledge on J k

  • @2pmady
    @2pmady 2 роки тому +1

    Amazing Content kanth garu, krishna Murthy Risa raso Maya.👌

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 2 роки тому

    Thankyou so ooooooo nivu e vayasulo intha mahan chaithanyala gurinchi telusukovadam alage telipinchadam annadi chala goppavishayam nivu e purpose ki bhulokaniki vachinanduku chala santhoshanga undi thankyou so much naana 🥰💫✨💫🥰

  • @srinivasakumarmuchinapalli9453
    @srinivasakumarmuchinapalli9453 5 місяців тому

    Chala baga chepparu sir

  • @gandhibabu7351
    @gandhibabu7351 6 місяців тому

    చెప్పడం నీ ధర్మం #మిగతాది విని తెలుసుకొని ఆచరించి అనుభవించే వారిది #చెప్పడం మా నకు #

  • @jsrinivaslu3993
    @jsrinivaslu3993 Місяць тому

    Sir me speech bagundhi congressparty our family party but today no congress no ethichs ilove congress party ❤

  • @cvgaming5074
    @cvgaming5074 Місяць тому

    I am proud to tell you I am stadied in BT college from madanapalli intermediate to become CA 5years I am there in my college

  • @ramanareddy4173
    @ramanareddy4173 2 роки тому +1

    Mr K. is the "direct message" to humanity and it is up to humanity to learn anything from that message. If we do, then we may live better than what what we are now, if not we will be what we are now for generations to come. Find your own truth and it may be the same for all. You will only know when you see what is.

  • @badavathrajeshwar5116
    @badavathrajeshwar5116 Місяць тому

    Meetho matladalani vundi

  • @chennaranga4809
    @chennaranga4809 Рік тому

    Good mesege thanku sir

  • @gangavarapu100
    @gangavarapu100 Рік тому +1

    As you Said, So called great people failed in expecting/assessing that he will not accept the World Teacher (Jagadguru). We (ordinary souls ) are lucky enough to have a teacher like him.

  • @geethadevitadi2146
    @geethadevitadi2146 2 роки тому +6

    Jiddu krishnamurthy garitho
    Rahul Gandhi Polika emiti ?
    Aayana oka great philosopher ,intelligent,
    Matemathician ,world peace Seaker
    Extraordinary thinker and and a wonderful teacher .
    Aayana speeches with kids choodandi you tube lo vunnayi
    Ikoka vishayam ayana philosophy saamanya maanavilaku anta twaraga artham kadu ,complicated philosophy anduke prajalaloki ekkuva vellalekapoindi

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 роки тому +4

    జిడ్డు కృష్ణమూర్తి... Highly intellectual.. Great mind but he is popular in overseas than in india

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому +1

      మీరు చెప్పింది నిజం

    • @baireddyvenkatramireddy9704
      @baireddyvenkatramireddy9704 2 роки тому

      @@KanthRisa acciently i find you in UA-cam ... You are doing good job brother.... Our ancesters knowledge is so high... If you dig vedas and science in depth.. Both are match in the same point... It's difficult understand vedas and same like space...

  • @prashanthak867
    @prashanthak867 Рік тому

    Super anna...Thank a lot...Love you

  • @rohithdeeti7172
    @rohithdeeti7172 11 місяців тому

    Last lo violin adbutam…pls do a full fledged video on how to learn violin pls kanth anna

  • @mrssrinivas
    @mrssrinivas 2 роки тому +1

    It's beautiful to hear from you after so long!!! 🙏

  • @raghupolagani8225
    @raghupolagani8225 7 місяців тому

    మీరు రాహుల్ గాంధీ అయి ఉంటే అన్ని వదిలేయడం అనే ఆలోచన ఇప్పుడు మీకున్న జ్ఞానంతో చెప్తున్నారు కానీ మీకు ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం లేని సమయంలో అలా వదిలేయడం చాలా కష్టం ఆయుండేదేమో...

  • @arunkurmachalam7712
    @arunkurmachalam7712 2 роки тому +1

    కృష్ణమూర్తి అద్భుతమైన ప్రదేశం లో వుండేవారు కానీ తల్లిదండ్రుల తో మాత్రం లేడు అది ఒక కష్టమైన విషయం

  • @dfvdsful
    @dfvdsful 2 роки тому +1

    రాహుల్ గాంధీ ప్రస్తావన
    Jodo yatra నేపథ్యంలో...
    బాగుంది..
    రాహుల్ the great...
    He discovered himself.
    Yes
    He has all the ideals as a true Indian & Hindu...
    He is a true representative of Hindustan..

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      👍

    • @Ram-ft4qo
      @Ram-ft4qo 2 роки тому

      😆😆😆

    • @MrNidhinaidu
      @MrNidhinaidu Рік тому +2

      You expected greatness which he himself has not seen in him.
      First of all he connected himself with groups which are already against growth of nation .
      Your expectation is amazingly great but is exact opposite to his nature.

  • @rmtguest6389
    @rmtguest6389 2 роки тому

    బ్లాక్ మరియు చేతిరాత ఆకర్షిస్తోంది, ofcourse content కూడా

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      Art important.. Santosham

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 Рік тому

    JK s teachings are more appropriate for today's problems

  • @gandhibabu7351
    @gandhibabu7351 6 місяців тому

    ఏదైనా ఎవరైనా మార్గం చూపగలరు కానీ నీకు నువ్వు గా తెలుసుకొని జీవిత గమ్యం చేరాలి అని అర్థం #దీపం చీకటి. లో వెలుగును ఇస్తుంది చూసుకొని ముందుకు సాగ వలసింది ఎవరికి వారే

  • @srinu6708
    @srinu6708 Рік тому

    Bagha chepparu..😊

  • @skshafia6895
    @skshafia6895 4 місяці тому

    ధన్యవాదాలు 🙏

  • @vejayanandch3454
    @vejayanandch3454 Рік тому

    Sir
    Great to hear.
    End word of Sri J. Krishnamurthy speach is END.
    My Mother's brother Sri Late Chaparala Venkata Narayana, Freedom fighter and teacher, from Mudunuru, Krishna district was a great reader and follower and met Sri Krishna murthy garu.
    I am very happy to hear about your Grand father through you today.
    Namaste
    Vijayanand

  • @marri.harikrishna2208
    @marri.harikrishna2208 2 роки тому +2

    కృష్ణమూర్తి గారి ఆరా కంటే నిత్యానంద ఆరా చాలా బ్రైట్ గా ఉండేదట..
    కానీ నిత్యానంద ఆయుష్షు తక్కువగా ఉందని jk ను ఎన్నుకున్నారని ఒక చోట చదివాను.
    I ❤️ jk philosophy..

  • @naveenmone992
    @naveenmone992 2 роки тому +1

    Hi brother, so informative. @Dr.Naveen Mone.

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      నమస్కారం

  • @shailendraa6079
    @shailendraa6079 2 роки тому +6

    His house was used for the evening meet-up of local writers at every alternative day by MARASAM (Madanapalle racheitala sangham) few years back.My grand father happened to meet JK since he worked as a teacher at his renounced school Rishi Valley.

  • @kishorechadalawada9766
    @kishorechadalawada9766 2 роки тому +2

    Super nice voice bro 👌

  • @learnfromtoon9568
    @learnfromtoon9568 Рік тому

    @14:12 Super Words ❤️🙏🏻

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 2 роки тому +8

    Jk జీవితం లోని ముఖ్య విషయం చెప్పారు ఎంత లోతుగా స్టడీ చేశారు వీలైతే jk గురించి ఇంకా విస్తరంగా అంటే ఆయన ఫిలసఫీ గురించి చెప్పండి ఎందుకంటే అది అంత ఈజీగా అర్థం కావట్లేదు

  • @jesusislife-pastorramesh8433

    I'm requesting YOU. Please talk about LORD JESUS CHRIST.

  • @jyothikolla6270
    @jyothikolla6270 2 роки тому

    Good information kanth babu.😍😍😍🙌🙌🙌

  • @jyothireddy7086
    @jyothireddy7086 Рік тому

    Thank you nanna

  • @manjulathas244
    @manjulathas244 Рік тому +1

    రిష గారు ఒక చిన్న విజ్ఞప్తి అండి😊 జిడ్డు కృష్ణమూర్తి గారిని లెడ్ బీటర్ గారు అలా తయారు చేయలేదండి😮 మేడం బ్లా వెట్ స్కీ తన మిషన్ కోసం వెతుకుతున్న సమయంలో భారతదేశంలో కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ తార స పడింది😮 వాళ్లు కూడా కుటుంబ పరిస్థితులు వాళ్ళు ఇబ్బందులు చూసి వాళ్ల తండ్రి గారిని ఒప్పించి వాళ్ళిద్దరూ పిల్లల్ని తీసుకుని వెళ్లడం జరిగింది😊 వలెను ఒక మాధ్యమంగా అదే మీడియం అంటాము కదండీ ఎలా తయారు చేసి ఆ దివ్య సందేశాన్ని మేడం తర్వాత ఈయన అదే కృష్ణమూర్తి గారు నిర్వర్తించాల నీ బలంగా విశ్వసించి దానికి అనుకూలంగా తన శరీరాన్ని మనసుని ట్రైన్ అప్ చేయాలనుకున్నారు❤ కానీ ఈయన ఇలా ట్రైన్ అప్ అయ్యే ఆ సందర్భాల్లో ఎంతో భౌతికమైన వాటిని కూడా అనుభవించారు అంటే సుఖాల్ని తెలియని రహస్య జీవితాన్ని గడిపారు ఇలా బాహ్య సుఖాలకు అంతర్ మధనానికి మధ్యలో నలిగిపోయారు ఒకరోజు నేను అలా మాధ్యమంగా ప్రవర్తించలేదని ప్రకటించారు అది జరిగింది అదికాకుండా ఎక్కడో ప్రసంగంలో ఓషో ప్రసంగిస్తూ జిడ్డు కృష్ణమూర్తి తత్వం చెప్తూ ఈవలి ఒడ్డుకు వచ్చిన వారికి మాత్రమే నేను తత్వాన్ని బోధిస్తా రండి అని పిలిచే తత్వం కృష్ణమూర్తి ది అంటూ ఓషో అంటారు ఆల్రెడీ ఆ వైపు నుంచి ఈ వైపుకి ఈదుకుని ఇవతలికి వచ్చేవారికి ఇంకా తత్వాన్ని బోధించ అవసరం ఏముంది😮 ఇందులో చాలా తత్వం ఉంది 😮 రీ సా గారు గారు మీకు అర్థం అయి ఉండొచ్చు 😢😢😢😢😢😢

  • @umabitr8157
    @umabitr8157 2 роки тому

    Which book you are read aundi but very fine matter evolved

  • @rajeshwarkonna9671
    @rajeshwarkonna9671 2 роки тому +5

    For me Jiddu is an extension of Buddha, both want everyone to be a leader and not slaves or followers, even its cost their life..

  • @gopiartstelugu7313
    @gopiartstelugu7313 2 роки тому

    Amazing, thanks sir

  • @katurusarada4592
    @katurusarada4592 Рік тому

    Very inspiring ,

  • @Vishnu_Vardhan_Official
    @Vishnu_Vardhan_Official Рік тому

    గొప్ప అనుభవం🙏

  • @jgnmhnraokr
    @jgnmhnraokr 2 роки тому +6

    సత్యం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అనే తత్వం బాగుంది. JK books pdf ఉంటే షేర్ చేయి boss.. you're unique and I'm growing thirsty to listen to your voice more and more.

  • @upendraerigala5451
    @upendraerigala5451 2 роки тому

    Thank you sin board risa

  • @detkdp
    @detkdp 2 роки тому

    Nice bro

  • @karthikeyasarma6624
    @karthikeyasarma6624 2 роки тому +1

    I am sorry ...title appears misleading...addressing Krishnamurtiji as your grand father...

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      Ok brother.. all beautiful people are my family.. i called you brother.. don't be misled

  • @SanthoshShanthraj
    @SanthoshShanthraj 2 роки тому +1

    Namaskaram Risa anna🙏🙏

  • @jeevangadigatla960
    @jeevangadigatla960 Рік тому

    Anna suggest one books of Jiddah Krishna murthy thatha….

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      1. ee vishayamai alochinchandi..
      2. the first and last freedom

  • @satishsiripuram5842
    @satishsiripuram5842 Рік тому +1

    JKs speeches will have different effects depending on individual's state of mind at the time of listening
    - As a common man in normal state of mind, one feels, "JK is talking crap!"
    - As a common man with problems and disturbed mind, one feels, "JK is making me more depressed!"
    - As a common man who understands problems and trying to find solutions, one feels, "JK speeches makes sense but not helping any way with my problems"
    - As a common man who realizes that problems are part of life and trying to digest the fact, one feels, "JK speeches are making send but it is very hard to stay with what he is saying"
    But one has to keep listening to him and as speaker said it will guide individual to realize true self

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      Somewhere one has to put into practice

  • @rajsekhar4926
    @rajsekhar4926 2 роки тому

    Nerchukuntunna

  • @vishnuvikky8733
    @vishnuvikky8733 2 роки тому

    మనిషిగా జీవించడానికి ప్రయత్నస్తున్నా రు 👌

  • @krrao9702
    @krrao9702 Рік тому

    🙏🙏🙏👌👌

  • @umarani2159
    @umarani2159 2 роки тому

    Thank you.

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      మీకు కూడ

  • @sandyaranimandapati9799
    @sandyaranimandapati9799 2 роки тому

    More videobs please

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      మెల్లగా చేస్తూ ఉందాం

  • @venkataveerendramanikumark6605
    @venkataveerendramanikumark6605 2 роки тому +4

    నేను రాబర్ట్ ఆడంస్ సత్సంగ్ pdf చదువుతుంటే మెల్ల మెల్లగా నా శరీరం మొత్తం తేలికయ్యి నాకు చాలా హాయి ని ఇచ్చింది. ఆ హాయి ఎలా ఉందంటే హాయి కే హాయినిచ్చింది.
    కానీ కొద్ది క్షణాల్లోనే పోయింది 😌

    • @rajich8022
      @rajich8022 Рік тому

      The same feelingbi get when I study my new SAP documentation,,it depends what we love..

  • @maniphilosophy5670
    @maniphilosophy5670 2 роки тому

    ఫస్ట్ like 👍

  • @padmajamaganti53
    @padmajamaganti53 2 роки тому

    JK gaaru cheppina vishayalu Inka konni cheppandi ... Please 🙏

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      మెల్లగా చెప్పుకుందాం

    • @arunkurmachalam7712
      @arunkurmachalam7712 2 роки тому

      @@KanthRisa మెల్లగా ఎందుకు బ్రో

  • @iamlucky5305
    @iamlucky5305 2 роки тому

    ఆత్మా జ్ఞానం గురించి బోధించే , అత్మనిష్ట లో ఉండే వారు ఇప్పుడు గురువు గా ఎవరు ఐనా ఉన్నారా అండి.

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому +1

      గురువు అంటే మనిషి కాదు.. క్వాలిటీ.. మనల్ని ఆలోచింపజేసే క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు వస్తువులు జంతువులు చెట్లు ప్రకృతి నిరంతరం మన చుట్టూ ఉన్నాయి.. సరిగ్గా చూస్తే గురువు ఉన్నాడు అన్ని చోట్ల

    • @iamlucky5305
      @iamlucky5305 2 роки тому

      @@KanthRisa అవును నిజమే కానీ నన్ను నేను తెలుసుకునే క్రమం లో మనకు కలిగే సందేహ నివృత్తికి గురువు అవసరం , జిడ్డు కృష్ణమూర్తి మూర్తి వాళ్ళు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి లాంటి గురుదేవుల ను కలిశారు a తర్వాత ఆ తర్వాత వాళ్ళని వారు తెలుసుకునే క్రమం లో గురువులా దర్శనం వారికి ఎంతో ఉపయోగ కరం ఐయ్యింది sir మీకు తెలిస్తే చెప్తారు అని.

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Рік тому

    are you Violin player ? great

  • @bharathb6416
    @bharathb6416 2 роки тому

    Mr. Risa
    He talks on All India Radio
    1925??

  • @kavithasudhan7669
    @kavithasudhan7669 2 роки тому +1

    Kanth garu Nitya maranam valana Krishna Murthy gari character marinda? Or behaviour marinda?

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому +1

      Brama పోయింది.. ఉన్నది మిగిలింది

  • @prasannalakshmi1248
    @prasannalakshmi1248 8 місяців тому

    వదిలేయాలి అంటే పట్టుకోవాలి

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 2 роки тому

    I read about Jk long ago.malli chaduvudamante teerika chikkadam ledu 🙏Mee dvara marinnta telusu kovachhu

  • @gkpearls4443
    @gkpearls4443 2 роки тому

    Good talk- Informative. Are you a Guru ?

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 2 роки тому +1

    జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలోసోఫీ చదివితే ఏమి అర్ధం కాదు, అది కాదు, ఇది కాదు అంటారే గాని ఏది అవునో చెప్పరు. అందుకే పాపులర్ కాలేదు ఆయన ఫిలోసోఫీ. 🙏🏻

  • @venkataveerendramanikumark6605
    @venkataveerendramanikumark6605 2 роки тому +2

    మన మైండ్ ని ఎలా repair చేసుకోవాలో నేర్పించారు ఈ తాత

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому +2

      తాత అద్భుతం

  • @beautyofnature9328
    @beautyofnature9328 2 роки тому

    శుభ మధ్యానం గురువుగారు..

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      మధ్యాహ్నం

  • @dasaris6708
    @dasaris6708 Рік тому

    Sir
    Truth can not be understood by common public if one follows truth truth and truth alone they can understand

  • @laxminagh0916
    @laxminagh0916 2 роки тому

    Yes.

  • @parijathap8203
    @parijathap8203 2 роки тому

    Hi kanth sir

  • @VinodVlogsfromchina
    @VinodVlogsfromchina 2 роки тому

    HellO Bro how to contact u

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      Number ఇవ్వనా

    • @arunkurmachalam7712
      @arunkurmachalam7712 2 роки тому

      @@KanthRisa అడిగింది ఇస్తావని ఇవ్వానా కాదు

  • @sreeramuluart
    @sreeramuluart Рік тому

    బ్రదర్,
    కృష్ణమూర్తి గారు మీ తాత అని చెప్పారు మీకు ఏ విధంగా ఆయన రక్తసంబంధీకుడో తెలియజేయగలరా?

    • @KanthRisa
      @KanthRisa  Рік тому +2

      జీవితాన్ని అనుభవించే andaroo నా బంధువులే.. మీరు నన్ను బ్రదర్ అన్నట్లు.. నేను ఆయన్ని అలా

    • @KodandaReddy-n9d
      @KodandaReddy-n9d Рік тому

      తాత అంతే పెద్దాయన అని అర్థం... తాత అంటే తాత కాదు

  • @raaviraviteja9984
    @raaviraviteja9984 2 роки тому

    మౌన మౌర్వి భాషణ భాషణ అది ఓ అద్వితీయ భూషణ . ఇంత కు మించి ఇంకేమి కదలడం లేదు.

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому

      ఎంత బాగుందో

  • @praveenkumarvajjalakesava
    @praveenkumarvajjalakesava 2 роки тому

    Please tell about U G krishnamurthy also

  • @jyothivasa1567
    @jyothivasa1567 2 роки тому +1

    Risa గారూ,మీరు థియొసాఫికల్ సొసైటీ వారి educational institutes నుండి schooling చేసిన వారి మీద చిన్న research చేయండి..మీరు అలా చేసెరేమో నాకు తెలియదు.చేసి ఉంటే అది కూడా present చేస్తే బాగుంటుంది.

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 роки тому

      Yes

    • @wonderbharath
      @wonderbharath Рік тому

      Theosofical Society lo voka padhakam prakaaram only Brahmins ni maatrame promote chesthunnaaru, mukhyamgaa AP lo...too bad

  • @satyanjalisiddhu2284
    @satyanjalisiddhu2284 Місяць тому

    పదానికి పదానికి మధ్య మీ నోట్లోంచి వచ్చే శబ్దాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి దాన్ని సరి చేసుకోండి

  • @umashankargaganam8210
    @umashankargaganam8210 2 роки тому

    theosophysical society is making more mental when everything provied materially. Karma is necessary for knoledgeWhat is better to one,it is not universal.See our saints,they differ,but delivered,peace to universe not harmful.

  • @annapurnadargula4268
    @annapurnadargula4268 2 роки тому

    నమస్కారం సార్...

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 2 роки тому

    Turiya, the fourth state of mind is out of body and near to death experience
    JK gave the path to pathless Truth
    Seers should not lay boundaries to Sky n Cosmos

  • @mridhamahendra2376
    @mridhamahendra2376 2 роки тому

    Hi sir good evening🖐

  • @chamakuravenkatabalaram634
    @chamakuravenkatabalaram634 2 роки тому

    👍👍

  • @gsrivalliassociates3160
    @gsrivalliassociates3160 2 роки тому +1

    You can address him respectfully, if you do this, your video will reach more people and you too will attain much respect

    • @KanthRisa
      @KanthRisa  2 роки тому +1

      తాత గారు.. ఇంతకంటే మంచి సంబోధన మరొకటి లేదు. కృష్ణమూర్తి తాత అంతే ఇష్టం. గౌరవం.. అది హృదయం లో ఉండాలి.. ఊరికే మాటల్లో చెప్పినంత మాత్రాన రెస్పెక్ట్ ఉన్నట్లేనా..🙏🙏🙏

    • @namavenugopal8682
      @namavenugopal8682 Рік тому

      @@KanthRisa 👏👏👏

    • @urdbestandfirst8199
      @urdbestandfirst8199 Рік тому +1

      త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలాంటి రచనలు చదివే చెప్పినట్టు ఉన్నారు. మనం సరిగ్గా ఊపిరి తీసుకోగలిగితేచాలు అని అలాగే ఒక ఊరిలోని పురోహితు తన దినచర్య సక్రమంగా నిర్వర్తించాల్సింది నిర్వర్తించి చివరికి కన్ను మూసారని. G.k గారి నుంచి ప్రేరణ ఇది అని చెప్పారు.

    • @ET-si7rl
      @ET-si7rl Рік тому

      @@urdbestandfirst8199 yes

  • @madhukashyap4943
    @madhukashyap4943 2 роки тому

    TRUTH

  • @suryagupta5933
    @suryagupta5933 Рік тому

    Krishnamurti order of star ni radhu chesaru. Theosophical soceity ni krishnamurti cancel cheyledu.
    Infact jiddu krishnamurti 1 year later after this speech taney resign chesadu soceity ki, vallu pampaledu.
    Theosophical soceity 1930s, 1940s, 1950s lo key role play chesindi krishnamurti resignation tarvata kuda

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      true. yedi yemaina bayataku vachesadu. details lo kaasta atu itu undavachu. moolam lo swecha undi. namaskaram

    • @suryagupta5933
      @suryagupta5933 Рік тому

      @@KanthRisa agree. Main useful point lo Freedom, liberation undi

  • @likhith1498
    @likhith1498 2 роки тому

    ❤️😇

  • @LIGHTonSOUL
    @LIGHTonSOUL Рік тому

    People who experience even more than the usual dose of singlism-the stereotyping, stigmatizing, and marginalization of single people, and the discrimination against them.

  • @SrinivasBotta-q4c
    @SrinivasBotta-q4c Рік тому

    The translator

  • @san2k6pat
    @san2k6pat 2 роки тому

    actual ga chepthey navvitharu kani... krishnadu, ramudu Jesus oka common soul tho bathiki unnaru ani nammey varu theosophists, aa common soul anedhi jiddu Krishnamurti body lo insert chepincharu Annie besant etc.
    Actual jiddu Krishnamurti body ni best discipline in terms of food and ego less character ni maintain chepincharu.
    when his physical body was ready thdy felt that a god soul anedhi will stay in his body and ge eill become world teacher or God anukunnaru.
    He felt that for various problems Gods common soul will sokve the problem.
    but when his brother died he got betrayed and felt asalu aa common soul em ledhu. then he carefully in a year or two years he left the theosophy and he started to keep discussion and speeches with people around world to make them understand how people belief in things which makes them trapped in many problems.

  • @namavenugopal8682
    @namavenugopal8682 Рік тому +1

    Sir ఆ సొసైటీ గురించి వివరంగా చెప్పండి sir

  • @sabinakhan4540
    @sabinakhan4540 Рік тому

    Is JK ur biological grandfather?or spiritual?

  • @vasivasu333
    @vasivasu333 9 місяців тому

    BJP ❤🎉...
    Hoo ur Congress party.
    ..JK ❤