భ్రమ అని తెలుసు...బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు.! కథ అని తెలుసు...కథలన్ని కంచికే చేరునని తెలుసు.! తెలుసు.. తెర తొలుగుతుందనీ...తెలుసు తెల్లారుతుందనీ.! తెలుసు.. ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ..! తెలుసు... ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ.! అన్నీ తెలిసీ ఇరకాటంలో పడిపోతావు... ఎందుకని.? మాయ ...మాయ... మా..య...! వేదం తెలుసు..తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు...శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు. తెలుసు ఇది నీటి మూటనీ.. తెలుసులే గాలి మేడని.! తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్ కాకియనీ అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు... దేనికని.? మాయ... మాయ... మా.. య.! తేలిపోయింది..తెలిసిపోయింది ...తెలియనిదేదో ఉందని మనసా.! తెలుసని ఎందరు చెబుతున్నా... అది ఉందో లేదో తేలని హంస..! కళ్ళు రెండు మూసేయాలంట...మూడో కంటిని తెరవాలంటా మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా! ఆడేవాడు ఆడించే వాడు... ఏక పాత్రలని ఎరగాలంటా.! ఆ ఎరుక వచ్చి రాగానే..మాయం ఐపోతుందట మాయ.! మాయ... మాయ...మా..య.! --- J.K. భారవి...
సత్యమే నా దైవం..విశ్వమే నా దేశం.! --- స్వామి వివేకానంద... ప్రపంచం దృష్ట్యా నా దేశానికి హద్దులుండొచ్చేమో కానీ.. ప్రకృతి దృష్ట్యా ఈ అనంత విశ్వం..అఖండ భారత దేశం.! 🙏🙏🙏🙏🙏
ఉన్న దానిని ఉన్నట్టు చూడటం అంటే వర్తమానములో ఉండటం., అంటే భూత, భవిషత్ లో గాక., ప్రజెంట్ లో ఉండటం., అనగా "ఖాళీ" లో [సిలువ = empty] "ఉండటం"., అప్పుడే మాయ నుండి అతీతంగా ఉన్న పరమాత్ముడి నామము లేదా ఆలోచనను [BG 7:5] కనగలము., అప్పుడు అదే నేను.., అదే అహం బ్రహ్మాస్మి అనుభవము ద్వారా తిరిగి జన్మించే క్షణం!!👍🙏
Maya has no beginning, but it has an end; it is a category in between. It has no beginning, it is beginning-less - but it has an end. Take it like this: darkness is, it is eternal, but it can be finsihed; if a light is lit, then the darkness disappears. The third category, that of maya, exists eternally, like darkness. Osho
hii bro nenythey chala maya lo unna bro prathi visayamlo comparision past lo chesina chinna chinna tappulu hurtochi inka ibbandhiga undhii bro i want implement your thoughts bro by practising it
The story of Narada and Buddha told by Robert Adams, is already there in different way in Puranas. There Sage Narada asks Vishnu why people on earth are always unhappy, running for nothing, etc. Vishnu tells him to go to earth himself and find out. Narada comes down to earth, immediately he gets body of the 3 gunas, and falls in love with a girl, marries etc. Finally when he is in extreme pain, Vishnu appears to him and asks whether he now understands reasons for man's suffering!
బుద్ద, నారద కథ 1950 𝐬 లోనే తెలుగులో కృష్ణమాయ అనే సినిమా వచ్చింది బాస్. ఇందులో కృష్ణుడే బుద్ద. ( సరే... బుద్ద అంటే జ్ఞానోదయం ఐన వాడు అనపకోవచ్చు) అక్కడ బుద్ద ఐనా, కృష్ణ ఐనా, రిసా ఐనా, నేనైనా ఏం తేడా లేదు. ఈ సినిమాలో నారదుడు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణుడు ఈలపాట రఘురామయ్య. యూట్యూబ్ లో ఉంది చూడండి.
Mayanu kanukkunay badhulu ah maya evariko kanukovadam mukyam andhukante nuvvu unte nay maya untundhe ekkada nuvvu ante nenu ane pratheyaka mina bhavana or personality but the truth is we are not persons we are presence or totality example neeti budagalu alalu samudram nunde vastai samudramlo nay untai neeti budagalu alalu samudraneke vedega layvu kani prathi neeti budaga prathi ala thanu oka seperate individual ani bhavinche napudu mayalo unnattu just like manandharam oka pratheyaka mina individual ga bhavinchadame maya karanam manaku seperate body mind undadame kani evi rondu layne sthethe nee nijasthethe just like samudram adhi maradhu kani neeti budagalu alalu maruthuntai kani e anni alalu budagalu samudraneway adhe anubhavapurvakanga gurthenchadamay sakshathkaram gurthinchaka povadamay maya or ahamkaram individuality unnapudu maya untundhe totality unnapudu satyam untundhe prathi budaga pagalasindhe prathi ala vellepovalsindhe kani samudram radhu podhu adhe unna sthethe
ప్రపంచం ఒక reality.the only reality is మాయ.there is no other reality.Lakshmi,Saraswati,sakti ఈ మూడు పదార్థ వాస్తవాలు.శక్తి converted into Saraswati. Saraswati converted into Lakshmi the value.so మాయ వేరు వాస్తవం కాదు. everything is realated to mater is itself మాయ.
@@KanthRisaEppudu stiranga unde manasu eppudu erpadutundhi what needs to understood to be like that. Manam chestunna panilu, Jeevistunna persons , Financial conditions mana manasu pai vattidi teeskostunnay how to understand this context oka minute happy ga undatam inko minute lonely ga , Insecure, ila okko samayam lo manasu okkala happiness ni influence chestundhi veetini ela perceive chesthe eppudu oke la unde pleasant mind form avthundhi.
ఇతను మాట్లాడి మాట్లాడి అలవాటైంది తెలివిగా మాట్లాడటం మొత్తం గ పిరికివాడు సోమరి మొదట ప్రయత్నించాడు కానీ అది దొరకలేదు ఇది దొరికింది దీనికి అలవాటు పడ్డాడు ఇతని లో పుట్టినవి కవు ఇవన్నీ కాపీ వాళ్ళవి విల్లవి పుస్తకాలు చదివి ముఖ్యమైన వాటిని మనపైన ప్రయోగిస్తూన్నాడు ఇతనికి తల్లి తండ్రుల క్రమ శిక్షణ లేదు చదువు లేదు తెలివిగా మాట్లాడడం నేర్చుకున్నాడు జీవితం తెలిసినవాళ్ళు ఇతనితో మాట్లాడటం లేదు ఎందుకు గమ్యం లేని వల్లే ఇతనితో మాట్లాడుతున్నారు
@@kishorevidya8578 వాస్తవం అయిన దానికి చోటు అవసరం లేదు. అది ఎప్పుడు ఉంటుంది. మనం చేయవలసిందల్లా దాన్ని గుర్తించడం. వాస్తవం కానిదల్లా మాయనే. దీన్ని అనుభవించాలంటే ధ్యానం మొక్కటే మార్గం. ధ్యానంలో మాత్రమే ఈ రెండిటికి సమాధానం దొరుకుతుంది.
Risa గారికి...🙏🙏🙏
మాయ అనే మత్తు లోంచి
పడేయాలన్న మీ యొక్క ప్రేమ,కరుణ,దయ మా పట్ల !!!
మీ పాద పద్మములకు ప్రణామములు.🙏🙏🙏
భ్రమ అని తెలుసు...బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు.!
కథ అని తెలుసు...కథలన్ని కంచికే చేరునని తెలుసు.!
తెలుసు.. తెర తొలుగుతుందనీ...తెలుసు తెల్లారుతుందనీ.!
తెలుసు.. ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ..!
తెలుసు... ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ.!
అన్నీ తెలిసీ ఇరకాటంలో పడిపోతావు... ఎందుకని.?
మాయ ...మాయ... మా..య...!
వేదం తెలుసు..తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు...శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు.
తెలుసు ఇది నీటి మూటనీ.. తెలుసులే గాలి మేడని.!
తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ
తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్ కాకియనీ
అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు... దేనికని.?
మాయ... మాయ... మా.. య.!
తేలిపోయింది..తెలిసిపోయింది ...తెలియనిదేదో ఉందని మనసా.!
తెలుసని ఎందరు చెబుతున్నా... అది ఉందో లేదో తేలని హంస..!
కళ్ళు రెండు మూసేయాలంట...మూడో కంటిని తెరవాలంటా
మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా!
ఆడేవాడు ఆడించే వాడు... ఏక పాత్రలని ఎరగాలంటా.!
ఆ ఎరుక వచ్చి రాగానే..మాయం ఐపోతుందట మాయ.!
మాయ... మాయ...మా..య.!
--- J.K. భారవి...
❤
❤
సత్యం చెప్పారు
ఏంది సామి ఇంత పులకరింత ఇది చదివాక.. jk భారవి గారు ధన్యవాదాలు సామి
జంతువులు మాయలో బ్రతకవు మనుషులే నిత్యం మాయలో ఉంటారు...కారణం ఇమాజినేషన్...అర్థమవుతుంది రిసా..
Sweet explanations kanth , your voice so sweet to listen , it mesmerize me to get another word of truth, thank you ❤🎉🙏
Very good point's .super explain.
Guru's mayalo unnaru very correct point.non interfiyaren's is difficult.
Outstanding Session dear Modern Monk. 👏 👏 ❤👏 👏
ధన్యవాదములు మీ కంఠము చాలా బాగుంది. 🎉
ఈయన కంఠము ఓషో రజనీష్ కంఠము లాగా ఉన్నది వినిందుకు.
Wonderful thought about book releasing.👏
Thank you sir very good information.
సత్యమే నా దైవం..విశ్వమే నా దేశం.!
--- స్వామి వివేకానంద...
ప్రపంచం దృష్ట్యా నా దేశానికి హద్దులుండొచ్చేమో కానీ..
ప్రకృతి దృష్ట్యా ఈ అనంత విశ్వం..అఖండ భారత దేశం.!
🙏🙏🙏🙏🙏
I was restless before,But very hapoy peaceful and self engaged these days thanku
Very useful,and practical info Risa bro,,
ఆలు సతులు మాయ ఆన్నధమ్ములు మాయ
తల్లి తండ్రి మాయ తనువు మాయ
తెలియనీయదు మాయ వానిల్లు పాడాయే
విశ్వదాభిరామ వినురవేమ
Nakaite mi videos chala chala helpful ga unai Risagaru TQ miku eni sarlu TQ chepina thakkuve kanth Risagaru 🙏🙏🙏❤️❤️❤️
స్వీకారం
@@KanthRisa 😌
ఉన్న దానిని ఉన్నట్టు చూడటం అంటే వర్తమానములో ఉండటం., అంటే భూత, భవిషత్ లో గాక.,
ప్రజెంట్ లో ఉండటం.,
అనగా "ఖాళీ" లో [సిలువ = empty] "ఉండటం".,
అప్పుడే మాయ నుండి అతీతంగా ఉన్న పరమాత్ముడి నామము లేదా ఆలోచనను [BG 7:5] కనగలము.,
అప్పుడు అదే నేను..,
అదే అహం బ్రహ్మాస్మి అనుభవము ద్వారా తిరిగి జన్మించే క్షణం!!👍🙏
Prashanthathanu Panchuthunnanduku Danyavadhalu
❤om shanti
" మాయ అనేది దేవుడు పెట్టినది " ఇదిగో సాక్ష్యం👇
భగవద్గీత
6) శ్లో|| 14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే || (పరమాత్మ)
భావము : దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
వేమన పధ్యం
మనసు గుఱ్ఱం చేసి మాయను ఎక్కించి
మోస పుచ్చును బ్రహ్మ, మూర్ఖ జనులన్
బ్రహ్మ నడతలు జూడ బ్రహ్మా జ్ఞానికి తెలుసు
విశ్వదాభిరామ వినురవేమ
Hi risa your words to practical
అద్భుతః👏🏽ఇది కూడా మాయే😊
❤
Risheee....Thank you sooo much...excellent...
Excellent 👌
You are spreading the facts of the thoughts in a wonderful voice.
I think, you are Vipassana Meditator.
Send me the link nischala hrudayam book link
super risa..good one
Maya has no beginning, but it has an end; it is a category in between. It has no beginning, it is beginning-less - but it has an end. Take it like this: darkness is, it is eternal, but it can be finsihed; if a light is lit, then the darkness disappears. The third category, that of maya, exists eternally, like darkness. Osho
🗣️🎙️🔊Voice Quality clarity super
భాగుంది విశ్లేషణ
hii bro nenythey chala maya lo unna bro prathi visayamlo comparision past lo chesina chinna chinna tappulu hurtochi inka ibbandhiga undhii bro i want implement your thoughts bro by practising it
The story of Narada and Buddha told by Robert Adams, is already there in different way in Puranas. There Sage Narada asks Vishnu why people on earth are always unhappy, running for nothing, etc. Vishnu tells him to go to earth himself and find out. Narada comes down to earth, immediately he gets body of the 3 gunas, and falls in love with a girl, marries etc. Finally when he is in extreme pain, Vishnu appears to him and asks whether he now understands reasons for man's suffering!
True
The same conversation i heard this between narada and krishna.
🎻 chala bagundhi mee pata
💯👍💐🙏🙏💐
Sir mi video s chuskaaa 😊
Iam satisfaction 😊
బుద్ద, నారద కథ 1950 𝐬 లోనే తెలుగులో
కృష్ణమాయ అనే సినిమా వచ్చింది బాస్.
ఇందులో కృష్ణుడే బుద్ద. ( సరే... బుద్ద అంటే
జ్ఞానోదయం ఐన వాడు అనపకోవచ్చు) అక్కడ బుద్ద ఐనా, కృష్ణ ఐనా, రిసా ఐనా, నేనైనా ఏం తేడా లేదు. ఈ సినిమాలో నారదుడు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణుడు ఈలపాట రఘురామయ్య. యూట్యూబ్ లో ఉంది చూడండి.
Sare
Maya gurinchi telisi love lo padatam amito,antha maya😆😆😆
❤❤ Krishna rapolu surat 11.58am
సినిమాలో back ground sound ki me voice exllent g untadi
😊
Dear sir risa guru ji 🙏 me mobil number & your address I would like to speak with you 🙏
Vundi maama e movie ANR Jamuna's Srikrishna Maya movie
Chaala bahundhi.!
Nice yaar ... thanks macha
Tnq sir 🙏🙏🙏
Anna nenu oka quaiton prapancham lo atti paydaddi ametti
One episode about nammaka droham
చెప్పటం చేత ఐతే ఏమైనా చెప్పొచ్చు అనే దానికి ఇదొక ఉదాహరణ
Good information sir,thank you
Meemaatalo unde gambeeram ,spastata,tadabaatulekapovadam,chaalu merante ardham chesukovadaaniki
Voice exllent
సరే
@@KanthRisaMoham ante enti risa Kamam vs Moham difference enti
Thank you Bava
Thank you nanna
Sir miku 10 time message chesanu mimalini oka sari kalavali ongol lo vundamu
Mayanu kanukkunay badhulu ah maya evariko kanukovadam mukyam andhukante nuvvu unte nay maya untundhe ekkada nuvvu ante nenu ane pratheyaka mina bhavana or personality but the truth is we are not persons we are presence or totality example neeti budagalu alalu samudram nunde vastai samudramlo nay untai neeti budagalu alalu samudraneke vedega layvu kani prathi neeti budaga prathi ala thanu oka seperate individual ani bhavinche napudu mayalo unnattu just like manandharam oka pratheyaka mina individual ga bhavinchadame maya karanam manaku seperate body mind undadame kani evi rondu layne sthethe nee nijasthethe just like samudram adhi maradhu kani neeti budagalu alalu maruthuntai kani e anni alalu budagalu samudraneway adhe anubhavapurvakanga gurthenchadamay sakshathkaram gurthinchaka povadamay maya or ahamkaram individuality unnapudu maya untundhe totality unnapudu satyam untundhe prathi budaga pagalasindhe prathi ala vellepovalsindhe kani samudram radhu podhu adhe unna sthethe
💐🙏🙏🙏💐
🙏🙌
Me Voice is great sir
🙏
200% correct ramana
E guruvulu me matala tho mayanu viduvali
❤️❤️😊
Sri Krishna maya cinema undi risa garu viluithae chudandi naradudu Krishna madya story miru cheppinattu untundi kocham daggara ga 🙏🙏🙏
choosa
Ok risa garu 🙏
Naradha samsaram movie andhi already vundi
👌
You refer to UG in your talks sometimes .Have you read about him .
Yes bro
❤❤❤❤❤❤❤
Chivarlo shivaranjani ragam mayaku mandhulaundhi
Meeru dubbing artist ga try cheyandi...😊
సాక్షిగా ఉండాలంటే నేను ఉండాలి కదా 🤔
Hai 🙏
ప్రపంచం ఒక reality.the only reality is మాయ.there is no other reality.Lakshmi,Saraswati,sakti
ఈ మూడు పదార్థ వాస్తవాలు.శక్తి converted into Saraswati. Saraswati converted into Lakshmi the value.so మాయ వేరు వాస్తవం కాదు. everything is realated to mater is itself మాయ.
Thank you sir
మీకు కూడా
Maaయ.....
Meru Meru Chirala vachara
@@KanthRisaEppudu stiranga unde manasu eppudu erpadutundhi what needs to understood to be like that. Manam chestunna panilu, Jeevistunna persons , Financial conditions mana manasu pai vattidi teeskostunnay how to understand this context oka minute happy ga undatam inko minute lonely ga , Insecure, ila okko samayam lo manasu okkala happiness ni influence chestundhi veetini ela perceive chesthe eppudu oke la unde pleasant mind form avthundhi.
Phone lo sutegha okamatalo chapathanu
❤❤❤
Hi
😂❤
మరి మనిషి పుట్టుక ఎందుకు మరణం ఎందుకు, అన్నీ తెలిసినా బతకాలని తపన ఎందుకు, నాది అని ఆరాటం ఎందుకు,డబ్బు లేకపోతే ఏది లేదని ఆరాటం ఎందుకు?
ఏందో ఈ మాయ ..!!!
Hi Risa bro
కో.వి.కు.కో.శభాష్!!!???.
Rogalu mayana
కాదు. సరైన ఆహారం తినకపోవడం మాయ
Book launch
Sukinobhavantu ,
ఇతను మాట్లాడి మాట్లాడి అలవాటైంది తెలివిగా మాట్లాడటం మొత్తం గ పిరికివాడు సోమరి మొదట ప్రయత్నించాడు కానీ అది దొరకలేదు ఇది దొరికింది దీనికి అలవాటు పడ్డాడు ఇతని లో పుట్టినవి కవు ఇవన్నీ కాపీ వాళ్ళవి విల్లవి పుస్తకాలు చదివి ముఖ్యమైన వాటిని మనపైన ప్రయోగిస్తూన్నాడు ఇతనికి తల్లి తండ్రుల క్రమ శిక్షణ లేదు చదువు లేదు తెలివిగా మాట్లాడడం నేర్చుకున్నాడు జీవితం తెలిసినవాళ్ళు ఇతనితో మాట్లాడటం లేదు ఎందుకు
గమ్యం లేని వల్లే ఇతనితో మాట్లాడుతున్నారు
మీ జీవితానికో గమ్యం అంటూ ఉందా?
అంతా మాయ శృంగారం మాయే అంటున్నారు. మరి ఎవరికయినా వుండే ఈ అవసరాలని మనిషి ఎలా కాదనగలడు? మీరైయినా సహజీవనం చేస్తున్నారు. బ్రహ్మచారి కాదు కదా మీరు
రీసాపోనునెం
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
@@KanthRisayoutube
Anna sex gurinchi oka vedio cheyandi
నువ్వు చెప్పేది కూడా మాయ.
నమ్మొద్దంటావా నిన్ను?
నమ్మకు.. నిన్ను నీవు నమ్ము.. నేను ఒక Voice అంతే.
@@KanthRisa ఎవర్ని వారు నమ్మితే ఇక వాస్తవానికి చోక్కడ? తర్కానికి తావే లేదా?
నమ్మకమే వాస్తవమని ఏ తత్వ శాస్త్రం చెప్తుంది???

❤❤