అర్థమయ్యేలా అద్భుతంగా చెప్పారు.. చైతన్యం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే.. ఇంట్లో ఉండి ఇంటిని చూడటం.. ఇంటి బయట నుంచి ఇంటిని చూడటం.. కొంచెం కొంచెం కాదు.. ఇప్పటివరకు నువ్వు పోగు చేసుకున్న.. సమస్త సమాచారాన్ని.. దానికి అటాచ్ అయి ఉన్న అన్ని ఎమోషన్స్ ని, అన్ని మూర్ఖత్వాలను, అన్ని సాంప్రదాయాలని, ఒక్కసారి చూడు.. ముఖ్యమైన మాట.. నువ్వు అనలైజ్ చేయకూడదు.. జిడ్డు కృష్ణమూర్తి గారికి పాదాభివందనాలు..🙏 ధన్యవాదాలు "కాంత్ రీసా' గారు👏👌👍
All of us are feeling that we are conscious.. But, Most of us are living subconsciously.! All of us are conscious to some extent.! But..The question is to what degree we are conscious.! We do not have to raise our consciousness - We have to raise ourself to find access to it and to experience it.! Actully the Consciousness is a thin film between the two oceans of Subconsciousness and Super Consciousness.! If we are really super conscious.. then we can die even without fear.! 🙏🙏🙏🙏🙏
@@KanthRisa adhenandi... daanikosam emi cheyaali....already ee bhumi py 89 laksala jeevarasullo....manamu kudaa okaram ani telusu kadaa ...kani nature ki near daggara gaa jeevinchali ane kadaa mi ardham...now a days city lo adhi easy naa ....
I wonder why he didn’t go for sex as it is a natural instinct, I had this question from many days, but felt like asking you now, as he mentioned sex is also attachment in ones life, I clearly know from your talks it can be both natural instinct and addiction
జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వాన్ని సులభంగా అర్థమయ్యేలా విశ్లేషణ చేస్తూ వివరిస్తున్న0దుకు ధన్యవాదములు మిత్రమా🙏👌
సంతోషం
అర్థమయ్యేలా అద్భుతంగా చెప్పారు.. చైతన్యం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే.. ఇంట్లో ఉండి ఇంటిని చూడటం.. ఇంటి బయట నుంచి ఇంటిని చూడటం.. కొంచెం కొంచెం కాదు.. ఇప్పటివరకు నువ్వు పోగు చేసుకున్న.. సమస్త సమాచారాన్ని.. దానికి అటాచ్ అయి ఉన్న అన్ని ఎమోషన్స్ ని, అన్ని మూర్ఖత్వాలను, అన్ని సాంప్రదాయాలని, ఒక్కసారి చూడు.. ముఖ్యమైన మాట.. నువ్వు అనలైజ్ చేయకూడదు.. జిడ్డు కృష్ణమూర్తి గారికి పాదాభివందనాలు..🙏 ధన్యవాదాలు "కాంత్ రీసా' గారు👏👌👍
Thanks a lot Risa garu🙏❤️
Jk గారికి పాదాభివందనాలు ❤️🙏
Ee రోజుల్లో ఇలాంటి వి చేపడం explain చేయడం చాలా అరుదు గా ఉంటారు ur great sir
🙏🙏🙏
Tq.. Risa sir 🙏🏼🙏🏼🙏🏼
Tq... Krishamurthy తాతయ్య ❤️👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
J.K.gari padalaku namaskaram.I am so lucky.Thank to u tube.
🙏
Chala deep ga explain చేశారు sir
మళ్లీ vintanu mind silent ga avuthundi
Deep ga abserve cheyali
Athanu you so much sir
ఎరుకతో వుండటం... గమనించడం...స్వీకరించడం... సాక్షి భూతంగా
Good translation with out loosing the core. Hat's off
Thank you🙏
🙏🙏🙏
Jk taatayyaku paadabhivandanam, Manavaali mitruniki paadaabhivandanam, kaaramulu evee lekundaa...! ❤
🙏
All of us are feeling that we are conscious.. But, Most of us are living subconsciously.!
All of us are conscious to some extent.! But..The question is to what degree we are conscious.!
We do not have to raise our consciousness - We have to raise ourself to find access to it and to experience it.!
Actully the Consciousness is a thin film between the two oceans of Subconsciousness and Super Consciousness.!
If we are really super conscious.. then we can die even without fear.!
🙏🙏🙏🙏🙏
🙏
Consciously I'm watching your videos..RISA
🙏
Good topic. a very important one. !
🙏
Tq risa...great explanation...
Thank you so much bro
It's throught it's free
🙏🙏🙏
Amazing 🕉️🕉️
Thank u Risa Garu..
Same
Thank you bro.
Hi bro nice video
🙏🙏🙏
Clean consciousness exists everywhere. yes.
🙏
Super🙏
Excellent presentation 🙏
🙏🙏🙏
Thank you consiousness
🙏🙏
Thank you sir
మీకు కూడా
నాకు ఎదురయ్యే భావోద్వేగాలను మీరు చెప్పిన జడ్జిమెంట్, అభిప్రాయం,పోలిక,నావి తో సరిచేసుకుంటూ బాహ్యంలో ఘర్షణను నివారిస్తునా
అద్దం అర్థవంతంగా చెబుతున్నారు, కానీ కుదించండి, అప్పుడు బద్ధకస్తులు కూడా వింటారు
Anna jiddu Krishnamurthy books akkada dorukuthavi
Freedom even from the idea of freedom 😮
Nice
Tq సార్
మీకు కూడా
ఫలితం గురించి ప్రయత్నం చేయకు నువ్వే ఒక ఫలితం
బాగుంది
Ehy are you addressing him in songular,he is a great person.
తాత
❤
నాది లో నుంచి నేను పోవాలి 🕉️
Bro I want to meet you i am from karanataka
నమస్తే సర్, భూమి మీద నా పనెంటో తెలుసుకోవడం ఎలా, దయచేసి ఒక ఉదాహరణ ఇవ్వండి.please
...kallu teruchukoni migilavanni musukoni unte...
సోదరా, భూమి మీద ప్రతీ ఒక్కడి పని ఒక్కటే , ఆత్మ జ్ఞానీ కావటం. అది ఆడికి తెల్సు, తెలీనట్లు ఉంటాడంతే.
Prati క్షణం happy గా ఉండటమే ఏ పరిస్థితులలోనైనా
చెప్తా
@@KanthRisa ...ok bro...go ahead ..God bless you..
🙏🙏🙏
👍
Melo naalo dog lo ant elephant anthata shikti ga chytanyam ga gurtenchagaladame consciousness
Good morning sir
Morning
universal consciousness elaa anubhavam loniki vastundhi ......edhina solution cheppandi.... please
U are part of Nature ani స్పష్టంగా తెలిస్తే.. అదే
@@KanthRisa adhenandi... daanikosam emi cheyaali....already ee bhumi py 89 laksala jeevarasullo....manamu kudaa okaram ani telusu kadaa ...kani nature ki near daggara gaa jeevinchali ane kadaa mi ardham...now a days city lo adhi easy naa ....
Na anedi lekunda Ela undali,without self,how is it possible,risaji
పెన్ను కొని వాడుకో.. నా తగిలించకు
హాయ్ అన్నా 🙋♂️
Hi
శుద్ధ చైతన్యం అనే మాట ఒకటి ఉన్నది. దాని వ్యవహారం ఏమిటి?
నిష్కామ కర్మ
I wonder why he didn’t go for sex as it is a natural instinct, I had this question from many days, but felt like asking you now, as he mentioned sex is also attachment in ones life, I clearly know from your talks it can be both natural instinct and addiction
Yes
"Du," " Du..Du badulu " ru" ante better
కాన్షియస్ నెస్ ఖాళీ చేయటం అనే కాన్సెప్ట్ ఒకటి వాడుకలో ఉంది. మరి దాని సంగతేంటి?
ignore చెయ్యడమే ఖాళీ చెయ్యడం
...idi pedda chetta..
అవును
@@KanthRisa ...ok..go ahead bro..God bless you..
Thank you sir
🙏🏻🙏🏻🙏🏻
🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏