శ్రీ కృష్ణుడు భూమ్మీద మళ్ళీ అవతరించింది ఇక్కడేనా? - 1800 యేళ్ళ చారిత్రక గోపలాయపల్లి ఆలయం

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • @teluguthoughts
    Let's see a wonderful Venugopal temple on this special occation Krishnashtami..!! It is a glorious and vibrant historical site with 1800 years of history. There is also an adventure in this video. Please like if you like it. Leave a comment. thank you
    ఈ కృష్ణాష్టమికి ఒక అద్భుతమైన వేణుగోపాలుడి ఆలయాన్ని చూద్దామా..!! అది 1800 సంవత్సరాల చరిత్ర, మహిమాన్విత లీలసహిత చారిత్రక క్షేత్రం. ఈ వీడియోలో ఒక సాహసం కూడా ఉంది. చూడండి నచ్చితే దయచేసి లైక్ కొట్టండి. కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.
    Address: Sri Varijala Venugopala Swamy Temple,
    Gopalayapally, Near Narketpally,
    Nalgonda Dist, Telangana.
    Camera: RED MI Note 10 Pro Max
    Mic: Boya
    Video Link : • శ్రీ కృష్ణుడు భూమ్మీద ...
    Also Watch this Please : • మీకేవ్వరికీ తెలియని చర...
    #krishnaashtami
    #krishna
    #mukunda
    #murari
    #venugopal
    #gokulashtami
    #krishnatemple
    #krishnatelugu
    #govinda #madhava
    #telugutemples
    #secretsoftemples
    #rahasyaalayalu
    #telugutraveller
    #teluguyatra
    #krishnaashtamicelebrations
    #utti
    #ancienttemples
    #historicaltemples

КОМЕНТАРІ • 165

  • @rajutadur7278
    @rajutadur7278 Рік тому +17

    ఇలాంటివి మరుగున పడిన ఆలయాలు ఎన్ని ఉన్నాయో ఇంకా , ఇవి ఇంకా వెలుగు లోకి రావాలి , మీ కృషి నిజంగా 👏👏👏🙏 , ఈ క్షేత్రం కూడా తిరుమల తో సమానం కావాలి , కృష్ణం వందే జగద్గురుం

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 7 місяців тому +1

    కృష్ణం వందే జగత్గురుమ్ ఓం వందే వాసుదేవాయ 🔱🔱🔱

    • @teluguthoughts
      @teluguthoughts  7 місяців тому

      ధన్యవాదాలు...🙏🙏

  • @mekalasudhakarmadiga2876
    @mekalasudhakarmadiga2876 2 місяці тому

    Anna గారూ ఈ video సూపర్ anna ఫైవ్ స్టార్ anna

  • @ddev4801
    @ddev4801 7 місяців тому +1

    This video your effort shows and isee others some videos yours very great and even I'm going yadagiri Gutta atleast monthly once still idont know this temple thank you and iwill sharing also

  • @maheshvyas5378
    @maheshvyas5378 9 місяців тому

    Your effort is really great,keep it up,all the best,your commentery in this video is very nice,i like it❤❤❤❤❤

  • @anumalasridevi8909
    @anumalasridevi8909 Рік тому +7

    అద్భుతం వేణుగోపాల పర్వతం మరియు జగన్మోహన పర్వతాలు తిరునాళ్ళు చాలా బాగా జరుగుతాయి అందరూ వెళ్లి తరించండి

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 7 місяців тому

    Meeru.chesepani.gopadhi.dhevudi.krupa.yepudumemidha.vuntadhi.jai.srikrishna

  • @leelavathireddy946
    @leelavathireddy946 Рік тому +1

    Chala kastapadi chakkati video theesaru, thanks Andi

  • @kokarohini4657
    @kokarohini4657 4 місяці тому

    Thank🙏🙏🙏 andi

  • @sadalaxmiv4677
    @sadalaxmiv4677 8 місяців тому

    🙏🙏

  • @srinivasannaladesi653
    @srinivasannaladesi653 Рік тому +1

    Anna wonderful temple chupinchavu tappakunda Swami vari Krupa to vastamani Swami varu ravadaniki karuninchalani korukuntunnanu

  • @rrrayala1328
    @rrrayala1328 Рік тому +1

    Namo Srikrishna Namonamaha.

  • @nchsridevi9953
    @nchsridevi9953 Рік тому +1

    🙏🙏🙏👌

  • @bhavanidhanwada4159
    @bhavanidhanwada4159 11 місяців тому +1

    Om namo bagavathe🙏🙏🙏🙏🙏 vasudevaya

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 Рік тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🎉❤

  • @NarendherGajula
    @NarendherGajula 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adeesainadh1109
    @adeesainadh1109 10 місяців тому

    Brother Google location not added 👍

  • @rohananumala9953
    @rohananumala9953 Рік тому +6

    Om namo baghavate vasu devaya namaha 🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +3

    ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నమోస్తుతే, కృష్ణాష్టమి నాడు ఈ కృష్ణ దేవాలయం దర్శనమ్.మా అదృష్టం ధన్యవాదాలు మీకు మంచి గుడి చూపించారు

  • @devischannel1454
    @devischannel1454 Рік тому +3

    సూపర్ శ్యామ్ గారు👏👏👏👏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ధన్యవాదాలు... మీరు కూడా నాకు స్ఫూర్తి. మీ ఛానల్ కూడా చాలా బాగుంటుంది...

  • @deepikasharma2335
    @deepikasharma2335 11 місяців тому +2

    మీ ప్రయత్నం హరష నీయం ప్రకృతి అందాలకు ఎక్కడో దూరంగా ఉన్న వాటికి వెల తాము , హైదరాబద్ కింత చేరువలో వున్నది తెలియదు 😢

  • @rapolusriram1063
    @rapolusriram1063 10 місяців тому +2

    మీ శ్రమ,కష్టం, అంకితం భావం,తపన వీడియోలో కనిపిస్తున్నాయి. మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి.ఆ విశ్వేశ్వరుని కృప మీకు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.

    • @teluguthoughts
      @teluguthoughts  10 місяців тому

      ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్న.

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 11 місяців тому +1

    చాల బాగుందండి మీరు చూపిస్తోన్న క్షేత్రాలు మాకు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ, జోగులాంబ మరియు ధర్మపురి తప్ప ఇంక ఏవి తెలియవు
    😃తెలంగాణ లో చాలా పురాతనమైన ఆలయాలు మాకు చూపిస్తున్నందుకు
    మీకు ధన్యవాదాలు 🙏
    మేము కూడా మీ ప్రయత్నంలో బాగస్వాములై అందరికి షేర్ చేసి బంధుమిత్రులతో చెప్తాము👍మేము దర్శించుకుని వారి చేత కూడా దర్శింప చేయిస్తాము
    మీరు కష్టపడి చూపిస్తున్నందుకు ప్రతిఫలం గా 🙏

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 3 місяці тому

    మీకు ఒక సజెషన్ ఇలా కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు నోట్లో ఆల్బూకారా అనే డ్రై ఫ్రూట్ లు దొరుకుతాయి ఒకటి నోట్లో పెట్టుకొని ఎక్కండి ఈ ఆయాసం దాహం ఉండవు

  • @mallik518
    @mallik518 Рік тому +2

    చాలా చక్కటి ప్రశాంతమైన దేవాలయాన్ని చూపించినందుకు ధన్యవాదాలు

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 6 місяців тому

    ఇలాంటి అద్భుతమైన ఆలయ చెప్పుతున్న అందుకు మీకు శతకోటి వందనములు

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 10 місяців тому +1

    మీ ఎఫర్ట్స్ అద్భుతం.
    ఈ మధ్యనుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను.
    బ్రదర్ గాడ్ బ్లెస్ యూ.

  • @Birds_Freedom
    @Birds_Freedom 3 місяці тому

    మహా విష్ణువు ఆలయాలు ఎక్కడున్నాయి అన్న హైదరాబాద్ లో?

  • @VijayaLakshmi-ww2xq
    @VijayaLakshmi-ww2xq 12 днів тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయః🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹

  • @SatyavathyV
    @SatyavathyV 4 місяці тому

    Chaala kashtapadi chupincavu babumemu pedda vallamu,kondalekki chusinattundi

  • @kammarikavitha1912
    @kammarikavitha1912 6 місяців тому +1

    Super

  • @BhanuPrasad-t6o
    @BhanuPrasad-t6o 6 місяців тому

    🕉️శ్రీ వేణుగోపాలా స్వామి శిరసా నమామి 🌹🌹🌹🙏🙏🙏

  • @janaashanna2161
    @janaashanna2161 11 місяців тому +1

    V v good Babu Swamy lilalu annaadhbutalu super

  • @davukisan7247
    @davukisan7247 11 місяців тому +2

    Super bro Harekrishn hRekrishnakrishna krish na hare hare hare rama hare rama rama rama hate hare

  • @macherlaamaranth8210
    @macherlaamaranth8210 8 місяців тому +1

    Om Namo Bhagwate Vasudevaya

  • @devireddynagarjunareddy743
    @devireddynagarjunareddy743 Рік тому +2

    Krishnam vande jagadgurum. Hare Krishna.
    Your efforts are wonderful.

    • @balusaniramesh3409
      @balusaniramesh3409 Рік тому

      స్వామి వారి ఆలయం ఈరోజు చూడడం మా లక్ ఎంతో కష్టపడి మా అందరికి చియుంచరు మాకు ఆనందదాయకం ఇలాంటి ఎన్నో devalayalanu మీ ద్వారా మాకు చూడగలుగుచున్నము ఓం నమో భగవతే వాసుదేవాయ 🎉🎉🎉

  • @aavulavijayabhaskarreddy8971
    @aavulavijayabhaskarreddy8971 Рік тому +1

    మీరు చాల కష్టపడి మాకు స్వామి గారి గుడి ని తెలియజేశారు మీరు చల్లగా ఉండాలి. మా లాంటి వాళ్లకు తెలియని దేవాలయం ల గురించి తెలిజేయాలి. ధన్యవాదములు అండి 🙏

  • @kruthikamakshi2220
    @kruthikamakshi2220 Рік тому +1

    Shyam.garu a beautiful video chaala kastapadi teestunnaru thanks for sharing Lalitha sarma from hyderabad

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +1

    Chaala baaga cheppaaru, .దేవుడి అనుగ్రహం మీ పైనా ఉండాలనీ. కోరుకొంటున్నాను

  • @pasamumarani8414
    @pasamumarani8414 8 місяців тому +1

    🕉 నమో భగవతే వాసుదేవాయ

  • @nageshwarim9689
    @nageshwarim9689 6 місяців тому

    Thank you it's a beautiful temple.

  • @anuradhatallapragada1297
    @anuradhatallapragada1297 Рік тому +1

    Tq andi for sharing such a wonderful temple
    Wishing more explorations from this channel

  • @ramanujamthatta1346
    @ramanujamthatta1346 11 місяців тому +1

    Om Sree Krishnaya Namaha.

  • @sayikirani8829
    @sayikirani8829 8 місяців тому +1

    👆👆👆🙏🏼🙏🏼🙏🏼

  • @arunasree7881
    @arunasree7881 Рік тому +1

    Dayachesi telugu lo matladandi

  • @bandiralabalakrishna6146
    @bandiralabalakrishna6146 7 місяців тому +1

    Jai sri Krishna

  • @uckooc
    @uckooc 11 місяців тому +1

    Om namo bhagavathe Vasudevaaya .

  • @narsimhareddy7028
    @narsimhareddy7028 7 місяців тому +1

    Super brother

  • @sitamanijosyula3496
    @sitamanijosyula3496 7 місяців тому +1

    God bless you

  • @satyanarayana-vj8nh
    @satyanarayana-vj8nh Рік тому +1

    Super sir Om Sri Venu gopal Swamy ki jai thank you sir 🎉🎉nice collecting old temples 🎉🎉

  • @uduthalasaidulu2237
    @uduthalasaidulu2237 Рік тому +1

    Super sahayam garu akkada daggarlo shapally gramamulo kamaladri laxmi narasimha swamy temple unnadhi video cheyagalarani manavi narketpally monday lo unnadhi

  • @narsimhareddy7028
    @narsimhareddy7028 7 місяців тому +1

    Jai srimannarayana 🙏

  • @sudarshanlagishetti4370
    @sudarshanlagishetti4370 Рік тому +1

    Nenu already chuse unnanu e temple. Entho bavuntundi.

  • @subbalakshmisubramanyam242
    @subbalakshmisubramanyam242 Рік тому +1

    Om namo bhagavathe vasudevaya chala bagundi 🙏🙏🙏

  • @malathyyesoor1067
    @malathyyesoor1067 Рік тому +1

    How to come to this temple bus train conviencebusple help us

  • @kammarikavitha1912
    @kammarikavitha1912 6 місяців тому

    Hare Krishna

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj Рік тому +1

    Excellent sir. God bless u, live long long time. Sukhibhava

  • @nanduriindu2554
    @nanduriindu2554 Рік тому +1

    ఓం నమో శ్రీ కృష్ణాయ నమః

  • @SandhyaRani-nb8no
    @SandhyaRani-nb8no 7 місяців тому

    👏👏👏👌👌

  • @syamalainturi7807
    @syamalainturi7807 7 місяців тому

    🙏

  • @pallaviswaroop3134
    @pallaviswaroop3134 Рік тому +1

    Om Namo Bhagavate Vasudevaya

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Рік тому +1

    Nice to showing special temple.

  • @VenkateshgoudCheruku-m3e
    @VenkateshgoudCheruku-m3e Рік тому +1

    Your great bro thanks godblas d

  • @shobharanikanukolanu5939
    @shobharanikanukolanu5939 Рік тому +1

    Jai sreemannarayana🙏
    Adbutam andi... Chala bagundi aalayam... Great effort andi shyam garu...thanks for sharing this video..
    God bless you.

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      జై శ్రీ‌కృష్ణ‌... ధ‌న్యవాదాలు

  • @gaddamomprakashyadav1152
    @gaddamomprakashyadav1152 9 місяців тому +1

    Oom namo bagavathey vasudevaiah namaah

  • @Neharika.telikepally
    @Neharika.telikepally 9 місяців тому +1

    I am following your videos from the past 1 month. Your efforts are really helpful for people to have divine thoughts. Hats off to your efforts andi

  • @pallaviswaroop3134
    @pallaviswaroop3134 Рік тому +1

    Om namo bhagavate vasudevaya

  • @Arungoud7887
    @Arungoud7887 Рік тому +1

    జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      జై శ్రీ‌కృష్ణ‌... ధ‌న్యవాదాలు

  • @arunasree7881
    @arunasree7881 Рік тому +1

    You r a great my son

  • @vanajarao3979
    @vanajarao3979 Рік тому +1

    Jai Sri Krishna

  • @srinivasreddykamasani1514
    @srinivasreddykamasani1514 Рік тому

    శ్యాంగారు,,మీకుధన్యవాదాలు,, వేణుగోపాలునికృప మీపై ఉండాలని కోరుకుంటూ,,,జై శ్రీమన్నారాయణ💐💐💐

  • @jayshreenaidu3495
    @jayshreenaidu3495 Рік тому +1

    Nice temple

  • @padmalalitha8072
    @padmalalitha8072 Рік тому +1

    God bless you

  • @anuradhaagnihotri2157
    @anuradhaagnihotri2157 Рік тому +1

    ❤❤🙏🙏🙏🙏🌹🌹

  • @kittukittu1995
    @kittukittu1995 Рік тому +1

    My last visit to this temple was 2014. We had beautiful memories with this temple

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      జై శ్రీకృష్ణ... ధన్యవాదాలు.

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 7 місяців тому

    Jai Sri Krishna 👌 🙏

  • @santhosharavva1829
    @santhosharavva1829 Рік тому

    Namobagavathe vasudevaya namaha... super sir chala Baga chupincharu.... 🙏🙏🙏🙏💐💐💐💐

  • @boievanitha8341
    @boievanitha8341 Рік тому +1

    Chala Thanks Babu
    Manchi Place manchi vatavaranam Aa Dhavalayam chuinchinamdhu ku thanks

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      జై శ్రీకృష్ణ... ధన్యవాదాలు.

  • @sirisharachakonda3338
    @sirisharachakonda3338 Рік тому

    Daniki dggaralone vanipakala lo ( chityala) kuda venugopalaswamy,shiva,sarasvati,anjaneya,navarasaalu unnavi. Chala peaceful temple.

  • @kslakshmi8319
    @kslakshmi8319 Рік тому

    Excellent vedeo brother.inta manchi temple Hyderabad ki dggaralo unnayani chupinchinanduku chala thanks.

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 Рік тому

    మీ కృషి వల్ల మరుగున పడిన కొన్ని ఆలయాలు అయిన మీ వల్ల మళ్ళీ బాగుపడితే అంతే చాలు

  • @venkateswarlunethi878
    @venkateswarlunethi878 11 місяців тому

    Very interesting and old temples we are seeing through your video. Thank you

  • @tirunagaryvenu4354
    @tirunagaryvenu4354 Рік тому +1

    great work awesome 🎉🔥

  • @t.kalapallavit1893
    @t.kalapallavit1893 Рік тому

    Ekkuva risk theesukokandi sir.please take care.maaku manchi vedios chupinchaliga mari

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 11 місяців тому +2

    Jai sree Krishna

  • @hemadevi6434
    @hemadevi6434 10 місяців тому +1

    Chala bagundi Aalayam . Jai Sri Krishna😮

  • @visalaj6890
    @visalaj6890 Рік тому

    Very nice temple in God's nature. Must visit.

  • @madhuragaeyalu3843
    @madhuragaeyalu3843 11 місяців тому

    Super bro chala kastapadi oka manchi aalayam chupinchavu

  • @maheshvyas5378
    @maheshvyas5378 11 місяців тому

    Your effort is remarkable,keep it up.🎉🎉

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Рік тому

    Komatsu reddy venkat anna advairmlo idanta mentain atundi memuchusamumahimakala devudu antaru

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 11 місяців тому

    OM NAMAHSHIVAYA ...
    OM SRI SHANKARANARAYANATMIKAHA...

  • @snehareddy-z2h
    @snehareddy-z2h 9 місяців тому

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమఃశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏💐🪷🌹🌺🙏🙏🙏🙏

  • @sujathachamarthy7549
    @sujathachamarthy7549 Рік тому

    A band allo emunnado mare pidikedugundellovundichudali

  • @ramalakshmivenna18meinther27
    @ramalakshmivenna18meinther27 Рік тому +1

    👏👏👏👏👏

    • @saileelasaileela7352
      @saileelasaileela7352 Рік тому

      వారిజాచెటు ఎలాఉంటుందో దయచేసి చూపించండి ఈగుడీ మేము వెళ్లి నా ము ఈ చెట్టు గురించి అడగలేదు

  • @Justlikethatcomedy
    @Justlikethatcomedy Рік тому

    I went to this temple long back divine experience

  • @sudhamugala5703
    @sudhamugala5703 11 місяців тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ...🙏

  • @vijayalakshmikodarapu8919
    @vijayalakshmikodarapu8919 10 місяців тому +1

    jai srikrishna👍

  • @TadakaNarsimha
    @TadakaNarsimha 9 місяців тому +1

    👍

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru Рік тому

    Superb video , brother! Keep it up!

  • @prabhakarganugu6394
    @prabhakarganugu6394 11 місяців тому

    Jai shree Krishna Jai Jai