సింధూరం పట్టని హనుమంతుడు | కిటికీలోనుండి దర్శనం | హైదరాబాద్ లో వింత ఆలయం
Вставка
- Опубліковано 28 вер 2024
- @teluguthoughts
ఫ్రెండ్స్ 500 యేళ్ల కింద ఓ మహాత్మునిచే ప్రతిష్టించబడ్డ ఈ శక్తివంతమైన ఆంజనేయస్వామి గురించి, ఆలయం గురించి ఎంత చెప్పిన తక్కువే. భూగర్భంలో మీసాల హనుమంతుడు సింధూరం మాత్రం అద్దుకోడు. కుంకుమపువ్వు లేపనంతో విరాజిల్లుతుంటాడు. ఆయన కాళ్ళకింద ఊరే పవిత్రజలం సర్వరోగాలకు ఔషధం. కొందరు కిటికీ నుంచి దర్శనంతో సంతృప్తి పడాల్సిందే. ఇక్కడ ముడుపు కత్తి కోరుకుంటే తీరని కోరిక లేదు. పుట్టలో దొరికిన శివలింగం, రంగు మార్చే శివలింగం ఇలా ఇంకా ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. వీడియో చూడండి నచ్చితే దయచేసి మీవంతు వీలైనంతమందికి షేర్ చేయండి. జై శ్రీరామ్... జై హనుమాన్.
Friends, no one can describe this powerful Anjaneyaswamy and the temple in a few words, which was consecrated by a great sage 500 years ago. Which is Under the ground, the difference is this mustachioed Hanuman is not layered by sindhuram. He layered it with saffron ointment instead. The holy water that comes from under his feet is a cure for all diseases. Some have to be satisfied with the view from the window. Here there is no insatiable desire to fulfill who ties a mudupu. Shivalinga found in burrow, Shivalinga that changes color, and many more features you are going to watch. If you like the video, please share it with as many people as you can. Jai Sriram... Jai Hanuman.
(Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English).
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Camera: Red MI Note 12 Pro Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in: VSDC Software
Background Music: Credit to Palace of Roses - Aakash Gandhi
Temple Location: maps.app.goo.g...
Temple Timings: Morning 8:00 am to 1:00 pm, Evening 6:00 pm to 8:30 pm
This Video Link: • సింధూరం పట్టని హనుమంతు...
This Also: • శివకేశవులిద్దరూ కలిసి ...
Also Watch This Video : • లింగాభిషేకం మహాప్రళయాన...
(ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ కొత్త సెగ్మెంట్ అనంత జ్ఞానం లోనిది. ఇలాంటి వీడియోలు మీరు ఇష్టపడతారనే అనుకుంటున్నా. నచ్చితే ఒక్క కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు)
#shanivaramspecial #mangalavarqmspecial #AnjaneyaswamyTemple #PowerfulHanuman #500YearOldTemple #MustachioedHanuman #meesalahanuman #SaffronOintment
#shivaji #maharaj #powerfultemples #renukayellamma #telanganatemples #templesecrets #unknowntemplesinindia #veerahanuman #anjaneya #ramabantu #sanjeevahanuman #secrethyderabad #teluguyatra #bhakti #devotional #kesarihanuman
ఎన్నో అద్భుతమైన దేవాలయాలను ఇలా మీద్వారా సందర్శించినంత సంతోషం కలిగిస్తున్నారు. .మీకు ధన్యవాదములు 🙏
జై శ్రీరామ్... కృతజ్ఞతలు.
మీ మూలంగ ఈరోజు ఈ భాగ్యము కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదములు
ఎక్కడో దేవాలయాలు వున్నాయని వెల్లుతము కానీ మనచుట్టూ ఇంత అద్భతంగా వున్నగుడిచుపినందుకు chaaladhanyavaadamulu
మీ వీడియోస్ వల్ల మేము చూడలేని ఎన్నో దేవాలయాలు చూపిస్తున్న మీకు కృతజ్ఞతలు
మేము ఉండేది ఈ గుడి కి దగ్గర్లోనే కాని ఇంతవరకూ వెళ్ళలేదు ఇప్పుడు మీ ఛానల్ ద్వార తెలుసు కొన్నము చాల ధన్యవాదాలు
Jai shree Ram. Me video s chuse mallana temple ki valinamu na samasya ki oka margam dorikindi thank you so much brother
Today i visited this temple after 18 years feeling happy and peaceful
జై శ్రీరామ్ జై హాసనుమాన్🙏🙏🚩🚩🚩
Super👌, God bless you sir 🙏🚩🕉
జై హనుమాన్ శ్రీ హనుమాన్🙏🙏🙏
Gurtunnama dost🎉🎉🎉🎉
Feeling very happy. Thank you Shyam gaaru. Hoping to visit soon with Hanumanji blessings.
జై శ్రీరామ్. జై హనుమాన్... ధన్యవాదాలు.
Jaisriram🙏🙏🙏🙏🙏
Yes Sir , Absolutely Correct
జై హనుమాన్ 🌹🌹🌹🙏🙏🙏🚩
Thank you so much for sharing 🙏
కృతజ్ఞతలు... జై హనుమాన్. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Avunu guruvu garu, muchikunda anedi asalu peru 🙏🚩🕉
Antha adhbhuthamaina alayalu chupisthunnaro tq andi
కృతజ్ఞతలు...
Thanks for bringing a great and interesting video! Appreciations to you!🎉
Thank you thank you thank you 🙏🙏🙏❤❤❤ Jai Shri Ram 🚩
Muchkunda river name chaala bagundhi. I support
Jai hanumaan, sham garu thanks andi meevalla enno temples chustunnam
Thank you 🙏🙏🙏
Thank you Shayam gaaru
A very gud vedio presentation....neeru present chesina vidhanam kuda bagundi .....nadi Nellore surega visit chestamu.... thanku
Jai shree Hanuman ji ki jai ❤❤❤❤❤❤❤❤❤ thanks sir very good information my horly congratulations 👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉
అన్న గుడిమల్కాపుర్ ఝాంసింగ్ బాలాజీ దేవాలయం కూడా వీడియో చేయండి అది కూడా బహు పురాతన నిజాం కాలంలో కట్టిన ఆలయం ఓం నమో నారాయణాయ నమః ❤🙏🙏👍
Beautiful videos
Jai Shree Ram 🚩
జై హనమాన్ 🙏🌹🙏
Jai Sree Ram
Gud morning, brother, good coverages brother keep going on ,we wish u "A happyY prosperous journey in this regards.🙏🙏🙏
JAI SRI RAM
JAI HANUMAN
శ్రీ ఆంజనేయం శిరసా నమామి
Very good information,sir🌹🌹🌹🙏🙏🙏
చాల మంచిగా చూపించారు
Ji hanuman
ధన్యవాదాలు..
Jai sri ram
Jai Hanuman
ధన్యవాదాలు...
Sri matre namah.
ఇలాంటి పుణ్య క్షేత్రాలను (మా లాంటి వాళ్ళు కు) తేలపండి
jai hanuman
Thank you Anna. Chala adhbutanaina devalayam chupincharu
Thank you so much to show an excellent historic temple
Aunu. Ana. Neuu super
ధన్యవాదాలు...
Chaala manchi video maaku andinchi nanduku thanks jaisriram jaihanuman
OM NAMAHA SHIVAYA
👍🙏
T q andi
Musi Kadu muchikunda nenu okk
ధన్యవాదాలు.
❤❤
Jai sri hanman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు.
Thanks bhaiya. U explain in a best' manner. May God bless u always.
Thanks for making us to visit this Kesari Hanuman temple
Your videos are excellent
You did a splendid job
Jai Hanuman 🙏🙏🙏
🙏🙏🙏
ధన్యవాదాలు...
Thanks you so much brother for such a nice video jai sri ram jai jai sri ram 🙏🙏
Super sir, thank you very much
మూసి నదిని ముచుకుంద నదిగ మార్చాలని నా మద్దతు తెలుపుతున్నాను ( ముఖ్యమంత్రి కి ఈ మన విన్నపాన్ని తెలపాలని నా కోరిక)
Om gangan Pathe hai namaha
SHAYAM GAARIKI SHATHA KOTI VANDANAALU
🙏🙌🙏
Nadiperu marchali memukuda opukuntamu michanal variki ma danya dalu
Chala bagundi anna
Jai sri ram
Excellent Video, Brother your are doing good work.
Tons of thanks for your hard work
Chala Tanks
Jai Hanuman ki Jai
Chala bagunnadi
Great job sir
❤
Jai sri ram 🙏 🙏🙏 very nice place
ஜெய் ஸ்ரீராம்
JAI MUCHUKUNDA NADI
Tq. Foryourgood.videosdshown
Jai sree ram Jai veera Hanuman ❤❤
🙏🙏🙏
2:36
Jiyaguda kabela daggara
Meru temples of Bhagyanagar ani book rayandi plz
Jai Shree Ram 🙏 Sri Anjaneyam prasannaajaneyam,, chaalla thanks shyam babu, memu putti perigingi hyd lone ,kaani naaku ee gudi gurinchi teliyadu, Mee roopam lo aa Ramula vaaru chuyincharu,,,
Meeru annattugane moosi nadi marchi muchukunda nadi ani old name pettaali govt..Jai shree Ram 🙏🙏🙏🙏🙏
Jai Hanuman namaste
Maa atthagaru 95 lo pellayyaka chupincharu..eeroju Maa pelliroju darshanamaindi chala happy ga vundi....
🙏🙏🙏🙏🙏🙏
i support to change the name of musi river as Muchukunda river
Muchi kunda Nadi oddyna unna Hydrabad lo unnagullu meevalle telusuko galuguthunnamu thanku Jai sriram❤❤❤❤❤❤
ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినాను.
మళ్ళీ ఇప్పుడే వెళ్లి వచ్చాను
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Anna nenu CBS daggara untanu. Imliban bus station chala puratana gudi undi adi chupinchandi. Alage gowligida lo unna vittaleshwar mandir chupunchandi
Bro okasari ey temple oh chepandi
Manchi gudhi gurinchi chepinaru brother
I pledge my support for name change of the musi River to the original name of "RIVER MUCHUKONDA"
Meru Hyderabad lo thinathra Hanuman temple s vunai anaru vatigurenchi clayar ga chupenchandi brother
వనస్థలిపురం లో ఉంది చూడండి 🤘
Muchukunda nadi
ధన్యవాదాలు...
నమస్కారము శ్యామ్ అనుమాలా గారు వీడియో చాలా బాగుంది చిన్న విన్నపం కానీ సాయి బాబా మాత్రం హిందూ మతము కాదు ముస్లిం అతని వీడియో మాత్రం వద్దు అని కోరుకుంటాను సార్
జై భజరంగ బలి తోడ్ దుష్మన్ కి నీ
మూసీ నది పేరును ముచుకుందానది గా మార్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు🚩🚩🚩✊✊✊
Miru devalaylu andariki chupistuna Pani chala chala gopaa dainadi bagvantudu miku sada taoduga untadu
Musi kadu muchikunda nadi maku okk
ధన్యవాదాలు.
Muchikundanadi 100%
Ee roje enjapur venkateswara swami darsanam chesukunnamu
ఎంత బాగా చూపించారు ❤❤❤❤తప్పకుండా darshanam చేసుకోవాలి ధన్యవాదాలు
🙏🏻🙏🏻
Jai Sri Ram
భాగ్యనగరం చుట్టూ పట్ల ఉన్న అద్భుతమైన ప్రాచీన ఆలయాలు చూపిస్తున్నారు ధన్యవాదములు.